Lipsika, Sabiha Amazing Song Performance | Padutha Theeyaga | ETV

  Рет қаралды 859,927

ETV Saragalu

ETV Saragalu

Күн бұрын

Пікірлер: 294
@buduguful
@buduguful 9 ай бұрын
Single judge equal to 10 judges.. No drama no nonsense
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 9 ай бұрын
Well said....
@titiksha-astropsychology4441
@titiksha-astropsychology4441 9 ай бұрын
బాలు గారు "అంత గొప్ప" ఎందుకో ఇప్పుడు కొంత అర్థమయ్యింది.
@sankarasrikrishna
@sankarasrikrishna 9 ай бұрын
❤బాగా చెప్పారు!
@karthikpatri9339
@karthikpatri9339 8 ай бұрын
నిజం bro.. పూర్తిగా అర్థం కావాలంటే మనలాంటి వాళ్ళకి ఒక జన్మ సరిపోదు... లెజెండ్ బాలు.. మా బాలు..
@chandut2610
@chandut2610 9 ай бұрын
అయ్యా బాలు గారు... నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవక పోయిన మీరు మికు ఎంతో ఆత్మీయులుగా మా ఇంటి మనిషిలాగ అనిపించే వారు. మీరు మాకు దూరం అయినప్పుడు ఎప్పుడు దుఃఖించని నేను గుండె బరువై దుఃఖించాను. మీరు మహానుభావులు 🙏
@godavarisurya939
@godavarisurya939 9 ай бұрын
Singers ని, నటీ నటుల ను చూసే అవకాశం కొందరికే కలుగుతుంది,ఎక్కడ షూటింగ్ జరిగినా నేను వెళ్ళేవాడిని, అలా కొంత మంది నటీ నటుల ను చూసాను.బాలు గారు రాజమండ్రీ లో ఆనం కళా కేంద్రం లో(గోకవరం బస్ స్టాండ్ వద్ద)పాటల ప్రోగ్రామ్ (2012 లో) జరుగుతుంటే వెళ్ళాను.అప్పుడు చూసాను,మళ్లీ చూడలేదు😢💐బాల సుబ్ర హ్మణ్యం గారు గొప్ప సింగర్ 40,000 పైగా పాటలు పాడి రికార్డ్ సృష్టించారు.👏💐
@Telugu_andhra_bhakti
@Telugu_andhra_bhakti 9 ай бұрын
Naku kuda anipichindi alane enduku ante ma brother kuda padutateeyaga lo vachadu kani nenu kalavakapoina ayana assal chala great anta
@srinivasyadagani8956
@srinivasyadagani8956 9 ай бұрын
🙏🙏🙏🙏
@janakigunna3589
@janakigunna3589 8 ай бұрын
మీరే కాదు బాలు గారిని ఎప్పుడూ చూడక పోయినా అతనిని అభిమానించే వాళ్ళు వేలాది మంది ఆయన మృతిని జీర్ణించుకోలేక పోయారు.నేను కూడా ఇప్పటికీ బాధ పడుతుంటాను .
@ksuresh4822
@ksuresh4822 7 ай бұрын
ఇప్పటికి సార్.. మునుపటి షోస్ చూస్తుంటే.. కళ్ళలో నీళ్లు అలా ఆగవు.. ఒక అమ్మ వారిని చూస్తే ఎలా పులకరించి పోతుందో.. సార్.. అంతే 😢❤
@ramchandermamidala2698
@ramchandermamidala2698 9 ай бұрын
బాలు గారు వారు పాడుతా తీయగాను ఒక గొప్ప వేదికగా తీర్చి దిద్దారు. ఒక తెలుగు వాడిగా ఎంతో ఆనందం అనుభవించాను. బాలు గారు మన గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడూ ఉంటారు.
@gsaivardhan2282
@gsaivardhan2282 7 ай бұрын
ఓ లెజెండరీ నీ గొంతు మధురం అతిమధురం భావితరాలు సంగీతాన్ని మీ మధురమైన వర్ణనను మిస్ అయ్యారు
@aravindreddym2946
@aravindreddym2946 9 ай бұрын
తెలుగు భాష పాట ఉన్నన్ని రోజులు బాలు గారు చిరంజీవి గానే ఉండిపోతాడు🌹🌹🌹🙏🙏🙏
@ramanamittana
@ramanamittana 9 ай бұрын
లిప్సిక అప్పటికీ ఇప్పటికీ ఎంత change ఉందో😮.
@krishnateja7878
@krishnateja7878 9 ай бұрын
Kaalam tho paatu maarpu
@vijay-qf2qf
@vijay-qf2qf 9 ай бұрын
అప్పట్లో పినుగ, ఇప్పుడు ఏనుగు
@vinaybabu7463
@vinaybabu7463 9 ай бұрын
​@@vijay-qf2qf😂😂
@NkGaming653
@NkGaming653 9 ай бұрын
​Em comment bro😂😂@@vijay-qf2qf
@siramnarayanaswamy2623
@siramnarayanaswamy2623 8 ай бұрын
It is not a civilized coment
@raghuvignesh2722
@raghuvignesh2722 9 ай бұрын
పాడుతా తియ్యగా లో బాలు గారు ఎన్నో ప్రయోగాలు చేసి , శిష్యులను చక్కగా తీర్చి దిద్దారు. Hat's off to SPB sir..
@puurnam
@puurnam 9 ай бұрын
ఇది మన భారతీయ సంప్రదాయానికి సంబంధించిన పద ప్రయోగం కానే కాదు ! పాశ్చాత్య సంస్కృతి ...
@shaikmagbul6641
@shaikmagbul6641 9 ай бұрын
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 9 ай бұрын
Nee babbu di​@@Savarkar819
@Rahul_07283
@Rahul_07283 9 ай бұрын
😊😊​@@puurnam
@dinu123100
@dinu123100 9 ай бұрын
Aww∅⁰ poo​@@puurnam
@HariPrasad-tq6tt
@HariPrasad-tq6tt 9 ай бұрын
ఘంటసాల గారు మన హృదయం లో గూడు కట్టుకున్నట్లుగా .యీ పాడుతా తీయగా పోగ్రమే మన హృదయంలో నిలిచిపోతుంది
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 9 ай бұрын
ఘంటసాల మాస్టర్ గారిని తలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది హరి ప్రసాద్ గారు!
@markandeyulunachegari681
@markandeyulunachegari681 4 ай бұрын
P tv p OK Google l oo​@@gopalakrishnamurthyvaddadi1243
@sriramnagaraju9216
@sriramnagaraju9216 9 ай бұрын
అమ్మో బాలుగారు ఇంతటి కష్టము ఉంటుంద సంగీతంలో❤
@sivan6566
@sivan6566 9 ай бұрын
6:21 I have watched here almost a dozen times to see his laugh 😂 He criticized the participants in a humorous way, so they don’t get offended, though correcting them. He was a genius and great human being. He is really missed.
@Praveen_x777
@Praveen_x777 9 ай бұрын
6:18 everyone will smile automatically by seeing at sp sir smile 😂
@vani8987
@vani8987 9 ай бұрын
Appudu చాలా బాగుండేది, షో, అందులో, ఉష, పార్థసారథి,, రామాచారి గారు, నిష్మ., వాళ్ల సీరీస్ సూపర్
@srinivasjangili2672
@srinivasjangili2672 9 ай бұрын
Ammo eeme Lipsika na 😮
@shvaathie516
@shvaathie516 9 ай бұрын
Ha ame ne
@stunner233
@stunner233 8 ай бұрын
OMG... He is a encyclopedia of Music. He just toys with Music. You have left us physically, but will never as long human beings have ears to listen.❤
@beeramsrinivasreddy7484
@beeramsrinivasreddy7484 Ай бұрын
ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిన బాధ. ఇలాంటి కార్యక్రమం చూస్తుంటే వారు లేరని నమ్మలేము. వారి పాట పుట్టినప్పుడు పుట్టాను, వారి పాటలు వింటూ పెరిగాను. ఎప్పటికీ మరిచిపోలేని మనిషి🙏
@srinivasg4165
@srinivasg4165 9 ай бұрын
తను ఎంత బ్రెయిన్ కలవాదదో మనకి తెలుసు. అందుకు అతను లెజెండరీ. Brilliant. Sp balu made by God ❤❤❤❤
@nireeshavaranasi
@nireeshavaranasi 9 ай бұрын
Girls andaru chala bagunnaru natural ga no makeup..miss you Balu garu
@yeshascollections7552
@yeshascollections7552 9 ай бұрын
He is really legend, thappulu choopinchi correct chesthe ne kada sila silpam avuthundi... Thana valle Telugu patalu super hit ayyay adi kuda rendu dasabthalu... Great human being... Miss you Spb garu
@TummaVenkat456
@TummaVenkat456 8 ай бұрын
జోరుమీదున్నావు పాట చాలా బాగుంది
@satishpadal5616
@satishpadal5616 9 ай бұрын
Excellent performance by participants .. BALU GARU GREAT ALWAYS
@nair903218
@nair903218 7 ай бұрын
That's Y he is a legend singing...wat he corrected and sang was super...Miss u sir and your songs..
@ganibv
@ganibv 8 ай бұрын
ఆ మహానుభావుడు ప్రజ్ఞకు దాసోహం
@KondaFamily123
@KondaFamily123 9 ай бұрын
we miss you baalu gaaru...meeru unnappudu mee veluva teliyaledu...malli chala rojula taruvatha ee video chusthu mimalni thaluchukunnamu...meeru leni lotu spastam gaa telusthundhi....meeru unna kalam lo memu unnamu ani cheppukovadaniki garvanga undhi....balu amar rahe...
@SrinivasReddy-qt5so
@SrinivasReddy-qt5so 9 ай бұрын
బాలు గారు మీరు మాకు లభించిన వెల కట్టలేని సంగీత సాహిత్య సంపద.. 🙏🏼
@m.balu1modadugu292
@m.balu1modadugu292 9 ай бұрын
మహానుభావుడు తొందర గా వెళ్లిపోయాడు అందుకేనేమె
@gaddamlaxmaiah7782
@gaddamlaxmaiah7782 8 ай бұрын
బాలుగారు..... ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నారు. తెలుగుభాషా సినీసంగీతం ఉన్నంతకాలం ఆయన మన మధ్యనే ఉంటారు
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 7 ай бұрын
బాలు తన గొప్పదనాన్ని సంగీతం పై ఉన్న పట్టుకి నిదర్శనం ఈ ప్రయోగాలు
@sukumarsuman2937
@sukumarsuman2937 9 ай бұрын
సంగితానికే మీ స్వరాలు వుంటే హాయిగా అనిపిస్తుందేమే,.. సరిగమలు తెలియని వారికి కూడా మీ పాటలు ఎంతో మధురంగా, గొప్ప గాయకులుగా అయిపోయినట్టు అనిపిస్తుంది...we miss you sir
@varanasibalavardhan9960
@varanasibalavardhan9960 9 ай бұрын
Ilaanti thaalaalu ippudunna singing programs lo ekkadaa kanapadatledu... Adi mana Balu gaaru valla mana paadutaa teeyaga lone kanipistundi... Really we miss you lot Guruvu gaaru...🙏🏻
@Sravani_08
@Sravani_08 9 ай бұрын
Miss you sir ....lipsika chaala funny gaa undi appudu
@tyrionlannister6847
@tyrionlannister6847 9 ай бұрын
Funny??
@tyrionlannister6847
@tyrionlannister6847 9 ай бұрын
People change kada andi
@akhilpadavala7443
@akhilpadavala7443 9 ай бұрын
Ippudu andamga untundi
@nithyasri9472
@nithyasri9472 5 ай бұрын
Thaalam lo adbuthamga padindhi.... chala smart ammayi
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 9 ай бұрын
ఇప్పుడు ఉన్న సింగెర్స్, music director రాధ కృష్ణన్ తో సహా అందరూ ఇతనే శిష్యులు
@MrPoornakumar
@MrPoornakumar 8 ай бұрын
None can equal SPB. He can sing any song set to any beat. I am lucky to be his contemporary, listening to every song of his, sung live.
@lakshmiyedla3712
@lakshmiyedla3712 9 ай бұрын
Ippudu show lo glamorous, costly dress appudu show lo simple, normal dress, no status just simple normal good jurges chala baagundaive❤❤❤❤
@theclock...
@theclock... 4 ай бұрын
👌👌🙌🙌🙌🙏🙏 జోరు మీద ఉన్నవె తుమ్మెద song improvisation ✨️✨️ simply magical
@muneervathuri8903
@muneervathuri8903 9 ай бұрын
ఆ అమ్మాయికి నా నమస్తే...
@thirumalesh5210
@thirumalesh5210 9 ай бұрын
He is the real living legend until his voice touches the heart of music lovers.
@manindeep7273
@manindeep7273 9 ай бұрын
Padytha thiyga episodes are Best online music classes ever for music lovers. made by etv with balu garu.🙏
@sonynaidu1910
@sonynaidu1910 9 ай бұрын
Bhaa bhaa bhaaa... no words for ur knowledge sir miss u baalu sir yenni years ayaina yentha mundhi new singers vachina mee place ni yevaru replace cheyya leru sir 🥺🥺😔
@shambhavi1106
@shambhavi1106 9 ай бұрын
Yenta andamina swachamina navvu❤
@varunbavatrools2859
@varunbavatrools2859 Ай бұрын
జోరు మీద వునవే తుమ్మెద ,సింగర్ చాలా బాగా పాడారు ❤
@srinivaskolli_
@srinivaskolli_ 9 ай бұрын
పాపం ఆ సబిహా అన్న అమ్మాయికి తెలుగు మీద పట్టు తక్కువ అనుకుంటా, మాతృభాష కాకపోవడం వల్ల. కానీ గొంతు బాగుంది.
@back2basics883
@back2basics883 8 ай бұрын
ఏం చేద్దాం అంటారు ఇప్పుడు
@srinivaskolli_
@srinivaskolli_ 8 ай бұрын
@@back2basics883 టైటిల్ గెలవకపోయినా బయట సక్సెస్ అయినవాళ్ళు వున్నారు. మనం ఏం చెయ్యక్కరలేదు అండి.
@nayudusirsir
@nayudusirsir 9 ай бұрын
దిగి రావయ్య బాలు........... ❤❤❤❤
@TAVIDISETTYLAXMI
@TAVIDISETTYLAXMI 9 ай бұрын
Malli janminchu baalu ji
@FuturesGonnaBeOkay613
@FuturesGonnaBeOkay613 2 ай бұрын
💔
@NarutoUzumaki-zv4wm
@NarutoUzumaki-zv4wm 9 ай бұрын
Telugu valla aatma gauravam Balu garu ❤❤
@balrajchoppari5427
@balrajchoppari5427 Ай бұрын
1:02emanna padindaa superb ❤❤
@Konica22
@Konica22 9 ай бұрын
Sabiha 😂😂 Thanks for entertaining. Balu garu's reaction to it made me laugh like hell😂. Re-watched it many times. Well tried dear ❤😊 Rest all participants even sang well. I liked this part- singing in different Sruthi is the real competition. Thanks Balu garu, for bringing such zonal area. Now-a-days, we don't have these as part of singing competition.
@Omkar-kiramkonda
@Omkar-kiramkonda Ай бұрын
ఈ భూమి మీద మీఅంతటి గాయకుడు పుట్టాడు పుట్టబోడు ఇది 💯
@calvarygospelofficial2791
@calvarygospelofficial2791 8 ай бұрын
Mee talent ki maa johar baalu Sir 🙏🙏🙏We miss you Baalu Sir 😔
@SirishaBurru
@SirishaBurru 5 ай бұрын
She is a big singer right now
@mogilichinna9756
@mogilichinna9756 9 ай бұрын
Lipshika nuvvu super. Nevvu sang padadam inka superrrrttttt iam impress God bless kammam ammaye
@nareshkumar.mandla
@nareshkumar.mandla 9 ай бұрын
Outstanding performance by spb sir a d singers
@gpucnargund8921
@gpucnargund8921 4 ай бұрын
You are always legend SPB sir❤
@narasimhakuruva8892
@narasimhakuruva8892 3 ай бұрын
Wonderful experiment...super SPB sir.we miss u sir.
@sukkamadhu6905
@sukkamadhu6905 9 ай бұрын
నాన్న..... బాలు మీరు చాలా బాగా పాడారు...... కానీ మీరు లేరు అనేది మాత్రం..... చాలా బాధను గురించేస్తుంది.... అయినా మీకు నేను న్యాయ nirnea
@bhaktamadhuramu7439
@bhaktamadhuramu7439 9 ай бұрын
గాన సరస్వతీ కి బాలు గారి కి నమస్సులు..
@TeaTalkWanderer
@TeaTalkWanderer 2 ай бұрын
బాలు గారు తెలుగు గాన ఖజానా నిండా పాటలు నింపి వెళ్లిపోయారు
@ramachanderrao2654
@ramachanderrao2654 2 ай бұрын
SP, I think is the greatest of the greats
@kapatijathiratnalur.k.crea8495
@kapatijathiratnalur.k.crea8495 4 ай бұрын
That's what your my legendry singer sir we miss you
@bvenkataramana9183
@bvenkataramana9183 9 ай бұрын
ఇలాంటి experiments ఇప్పుడు ఎవరు చేస్తున్నారు 😟
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM 9 ай бұрын
ఎవరి వల్ల, కాదు
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 9 ай бұрын
Paduta tiyagaa lo unna andaru singerlu kaleka poyaruu😊😊😊
@ishamsyed5503
@ishamsyed5503 9 ай бұрын
We are missing those days. 90's 😢
@sankararao6155
@sankararao6155 9 ай бұрын
A legend that never came back
@VKyoutubechannel4613
@VKyoutubechannel4613 9 ай бұрын
We will never forget you SPB Sir❤❤❤
@SSS-uj7ut
@SSS-uj7ut 9 ай бұрын
We never get this type of legendary guruji
@Bujji668
@Bujji668 9 ай бұрын
7:59 Naaaruda oo naaruda😂😂😂😂😂 korikapoyindi😅😅😅😅😅Balu garu❤u forever❤
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD 5 ай бұрын
Lipsika nuvvu paadina rendu taalalu super tisram misram taalamlo chala baga paadav
@TheRavir
@TheRavir 7 ай бұрын
లిప్సిక ఐ లవ్ యూ
@satyagasadi1860
@satyagasadi1860 5 ай бұрын
Ballu garu..... We missu Alot..... 😢😢😢😢😢😢😢😢😢😢😢
@ramachandusharma5867
@ramachandusharma5867 6 ай бұрын
తెలుగు పాట అక్షర ఉచ్చారణ, తెలుగు భాష బాలు గారితోనే అంతం అయిపోయింది. ఇప్పుడు వచ్చే గాయకులు మహాప్రాణాలు మంట కలిపేస్తున్నారు, అనునాసికలు అంట్లు తోముకునేలా చేస్తున్నారు. వేటూరి వారు, సిరివెన్నెల వారు, బాలు గారు ఎన్ని ప్రయోగాలు చేసినా భాష అందం పాడవుకుండా చేసేవారు.
@mydrfrnds
@mydrfrnds 9 ай бұрын
SPB garu Leni lotu..we miss you sir
@kallurigayathri6575
@kallurigayathri6575 7 ай бұрын
అయ్య బాబోయ్ బాల గంధర్వులు బాలు గారు. మీకు మేము ఎప్పుడూ ఋణపడి వుంటాము.
@srinivasadwarakaprasadyarl85
@srinivasadwarakaprasadyarl85 2 ай бұрын
Hats off SPBalu master garu
@yoganandsarma4264
@yoganandsarma4264 7 ай бұрын
Hats off to SPB SIR ,AND HIS ÇHILDREN.
@GarikipatiGaanamTelugu
@GarikipatiGaanamTelugu Ай бұрын
ఇదే విధానం ఇంతకంటేకష్టమైన ప్రక్రియే నా రాగావధానంలో చేస్తూ ఆప్రక్రియను వివరిస్తున్నాము
@VenkataRamanaGajoji
@VenkataRamanaGajoji 7 ай бұрын
Sp balu sir he is a great chiranjeevulu,for sangeetha kala
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 8 ай бұрын
Very nice to hear from your performance thanks 😮🎉
@armusic66
@armusic66 9 ай бұрын
Spb god of music we miss you sir Lipsika super appude
@shanthij3118
@shanthij3118 Ай бұрын
We miss Telugu Sangeetha library
@srikanthgedela3191
@srikanthgedela3191 9 ай бұрын
Sabiha... cute looks...
@ravikiranedara
@ravikiranedara 9 ай бұрын
ఇలాంటి కొత్త స్పొంటేనియస్ ప్రయోగాల వల్లే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. వారిలో దాగున్న అసలు ప్రతిభను వెలికితీయడమే నిజమైన గురువు గొప్పదనం. దురదృష్టవశాత్తూ నేటి రోజున దాదాపు అన్ని టీవీ పాటల కార్యక్రమాల్లో హడావిడి, షోకులు, పిచ్చి జోకులకు అధిక ప్రాధాన్యం, కార్బన్ కాపీ పాటలు పాడించడం, వాటిపై జడ్జిలు అనబడేవాళ్ల సూపర్ఫిషియల్ కామెంట్లు!
@kalyanrao5973
@kalyanrao5973 8 ай бұрын
The best singer in the world sp balu
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 7 ай бұрын
అద్భుతమైన ప్రయోగం, బాలు గారి లాంటి అద్భుతమైన గాయకుడు అలాగే ఆయన లాంటి చిలిపి గాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టరేమో అనిపించుతుంది
@joshjo7415
@joshjo7415 5 ай бұрын
8:22 Ultimate singing
@sindujapolana4254
@sindujapolana4254 9 ай бұрын
Abbaa.. spb garu.. miss u andi..
@nkg_music2436
@nkg_music2436 9 ай бұрын
Lipsika appatiki ippatiki entha change ❤❤❤
@manikantabangaru3185
@manikantabangaru3185 4 ай бұрын
Lipsika transformation .......
@naaviews5560
@naaviews5560 9 ай бұрын
Lipsika appudu yela undi simple ga. Eppudu ela undi
@yayatikalyan9822
@yayatikalyan9822 9 ай бұрын
Ippudu ala evaraina vuntunnara meere cheppandi? Villages lo vunde vallu kuda chala Baga ready avutunnaru artificial jewellery pettukuni.
@SireeshaPalivela-q4w
@SireeshaPalivela-q4w 9 ай бұрын
నిజంగా సూపర్ ప్రయోగం
@anonymousmaybe3313
@anonymousmaybe3313 9 ай бұрын
Lipsika past present .... Entha transformation 😂
@NarutoUzumaki-zv4wm
@NarutoUzumaki-zv4wm 9 ай бұрын
🎉😮🎉
@sribabunamana2440
@sribabunamana2440 9 ай бұрын
కొరికా 😅 కోరికా 😂 కోరికను కొరికితే ఎలా😮😮😂😂😂
@gudalalakshmi4082
@gudalalakshmi4082 4 ай бұрын
తుమేదా 🌹🙏🌹పాఠగురువుగారు అయితే జ్ఞానం కోసమే తుమేదా తిరుగుతూ వుంది అంటారు
@raju9989
@raju9989 Ай бұрын
This is super sir
@jeevanaraokonchada6161
@jeevanaraokonchada6161 8 ай бұрын
Ayya baalu garu meeru adbhutham
@sudhaprabhakar3307
@sudhaprabhakar3307 8 ай бұрын
జోహార్ బాలు గారూ.
@VIJAYALAKSHMIBURUGULA
@VIJAYALAKSHMIBURUGULA 9 ай бұрын
Meeku 🙏🙏🙏🙏🙏🙏
@gavidivenkataramana2451
@gavidivenkataramana2451 8 ай бұрын
What great personality ❤
@sujeevanvinnu
@sujeevanvinnu 2 ай бұрын
మీరు మాకు లేకపోవటం మాకు తీరని లోటు.
@jayaramv2663
@jayaramv2663 9 ай бұрын
బాలు గారు బాలు గారు అంతే ❤❤❤
@MENDENARESH-es4sx
@MENDENARESH-es4sx 8 ай бұрын
Mis you sir
@venkateshm4593
@venkateshm4593 9 ай бұрын
SPB garu legend ❤❤❤
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН
Padutha Theeyaga - Series 1, Episode 48
1:25:41
etvteluguindia
Рет қаралды 1,1 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН