ఒక పాట పాడాలన్నా సంగీతం సంగీతం నేర్చుకోవాలి అన్న ఇన్ని రకాలుగా వుంటుంది అని నాకు ఇప్పుడే తెలిసింది. బాలు గారు అంటే బాలు గారే
@vivekaare62549 ай бұрын
ఒక్క పాటలో ఇంత depth ఉంటుందనీ పాడుతా తీయగా చుస్తే తెలుస్తుంది..
@luckyly69498 ай бұрын
బాలు సార్.🎉🎉🎉 మీరు లేకున్నా మీరు చేసిన ..పాడుతా తియ్యగా. ప్రోగ్రామ్స్ ఎప్పటికీ చూస్తూనే ఉంటా కానీ మిమల్ని చూసి కన్నీళ్లు ఆగవు దీనికి మీరే బాధ్యులు... 😢
@Creative_Brains_of_Bharath9 ай бұрын
Judgement ante ila undali...ekkada mistake chesaro appatiki appude correct cheyali .. like SP Balu sir....but these days in Super singers they are just telling "not up to expectation", "inka baga padachu", otherwise judgment based on performance or dressing.... mistakes ekkada chesaro correct ga cheppatledu...asalu judges ki telusa anna doubt vasthundi audience ki...hats off to Balu sir for creating great singers ❤
@lakshmanaraopavuluri1608Ай бұрын
He is God & Given Gift to Telugu People before Undivided AP and Other Languages To my knowledge we are Proud of Him & God Bless his Family
@lakshmanaraopavuluri1608Ай бұрын
He is a Teacher Who can observe him Then they are the Hero's of their Profession
@sevasatyanarayana27663 күн бұрын
స్వర కల్పన చక్రవర్తి లుకి ,గాన గంధర్వులు బాలు గారి కి, గానం చేసిన పార్టిష పెంటు ల పాద పద్మము లకు అనంత కోటి వందనాలు,వీరి గాన సుధ ను విన గలిగిన అవకాశం యిచ్చిన ఈ టివి వారికి కోటి నమస్సులు 🙏🙏🙏🙏
ఆ ఆచార్యులవారు ఆ శిష్యులను కఠినంగా పరీక్షించారు కాబట్టే తెలుగులో ఈరోజుకి మనకు మంచి పాటలు పాడే గాయకులు ఉన్నారు
@Mallishwari_3 ай бұрын
సభిక చాలా బాగా పడింది👏👏👏
@swamytnk9 ай бұрын
13:28 "నేను స్వరం రాయడం ప్రాక్టీసి చేసింది ఇలాగే, తప్పులు తప్పులుగా రాసేవాన్ని, ఇంకా తప్పులు రాస్తున్నాను కానీ తప్పుల సంఖ్య తగ్గింది" బాలు గారు 🙏🙏🙏
@maheshmahi81069 ай бұрын
Sangeetam rani vallu balu gari paadutha teeyaga regular ga chooste definite ga nerchukogalaru
@Veronica-bt7gu9 ай бұрын
Yes he is legend kadaa andi
@ArunKumar-ps6yh7 ай бұрын
@@Veronica-bt7gut 17:03 😊😊 Xxxc hu😅
@patrisairam97779 ай бұрын
Yes ఇది ఈకాలపు గాయనీ గాయకులకు ఖచ్చితంగా అవసరం కూడాను.
@patrisairam97779 ай бұрын
Yes ఇది ఈకాలపు గాయనీ గాయకులకు ఖచ్చితంగా అవసరో కూడాను.
@patrisairam97779 ай бұрын
Yes ఇది ఈకాలపు గాయనీ గాయకులకు ఖచ్చితంగా అవసరం కూడాను.
@amarnathreddy87499 ай бұрын
Elaanti concepts ippudu jaruguthunna Padutha thiyyaga lo kuda cheyyandi please. It's a request as a fan of Paadutha theeyaga😊
@patrisairam97779 ай бұрын
Yes ఇది ఈకాలపు గాయనీ గాయకులకు ఖచ్చితంగా అవసరో కూడాను.
@ClinkarasuggestonsClink8 ай бұрын
Sir elaga vallu chayalantay vallaki first Anni gamakalu adjustment lu theliyali first kadhaa....????akkada vachina judges kuda elagay inka starting lo nayrchukuntunaru so
@nameissumanth43109 ай бұрын
Now a days elanti saadhanaa chala karuvaipoyindhi...vasthunaa prathi singing shows only entertainment and hype thappa inkem undatledhuuu ...we really missing you so much sirr
@raghucharukesi8289Ай бұрын
This is wonderful episode ❤❤❤❤
@ashuanuPEDDINA-kc6fw4 ай бұрын
This is real padutha teeyaga ❤
@kalyanrao59738 ай бұрын
The best singer in the world sp balu
@RAVIKUMAR-xm8gh2 ай бұрын
వాహ్ !!! ఏంటి బాలుగారి ఈ విశ్వరూపం.... !!!!👌👌👌🙏🙏🙏
@dailyview29179 ай бұрын
Ee old episodes vallandarni vethukochi malli oka singing series pettochuga
Excellent performance different types of singing with suitable Raagaalapanas.
@ysambasivarao3579Ай бұрын
ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు పిల్లలను ప్రోత్సహించి శిక్షణ. ఇప్పించి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలి. అంతే గాని మా పిల్లలకి కేజీ,మటన్ బిర్యానీ తినిపించి లీటరు బూస్ట్ పట్టించి, మేపి చౌకబారు అసభ్య బట్టలతో వూరి మీదకు వదలడమే గొప్ప పెంపకం అనుకుంటున్నారు.
@anushaa22739 ай бұрын
Chaalu vellipo 90%😂👏👏
@SaiCharanImandi5 ай бұрын
😂😂😂
@VenkateswaraRaoSomavarapu9 ай бұрын
Balu garu meeru lerane badha undi
@kapatijathiratnalur.k.crea84954 ай бұрын
Your all are lucky chams
@somepath4109 ай бұрын
Anthamandi mundu ilanti prayogaalu cheyyadam, vaallatho paadinchadam goppa vishayam…
@chandrakumari85669 ай бұрын
Balugaru anavasaramga vellipoyaru
@TirumalaDevi-868 ай бұрын
ఈ రౌండ్ లో గెలవాలంటే instruments తో ట్రైనింగ్ ఉండాలి. లేకపోతే లేదు.