Common People Also Feared With Hydra | సామాన్యుల్లోనూ హైడ్రా గుబులు

  Рет қаралды 9,108

ETV Telangana

ETV Telangana

Күн бұрын

రాష్ట్ర రాజధానిలో హైడ్రా కూల్చివేతలు రోజురోజుకు సంచలనంగా మారుతుండగా... చెరువులు, కుంటల సమీపంలో నివసిస్తున్న ప్రజల్లో FTL గుబులు పట్టుకుంది. తమ నివాసాలపై హైడ్రా ఎక్కడ విరుచుకుపడుతుందోననే ఆందోళనతో... కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చెరువుల పరిశీలనకు ఏ అధికారి వచ్చినా... FTL, బఫర్ జోన్ల వివరాలను ఆరా తీస్తున్నారు. ఏ మ్యాప్ ల ఆధారంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై మండిపడుతున్నారు. FTL, బఫర్ జోన్ల పేరుతో హుటాహుటిన వచ్చి తమ నివాసాలను కూల్చివేస్తే ఎలా బతికేదని వాపోతున్నారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 9
@kishoreKumar-di3zd
@kishoreKumar-di3zd 2 күн бұрын
మొదట రామోజీ ఫిల్మ్ సిటీ ని కూల్చాలి!
@madhuKotipalli
@madhuKotipalli 2 күн бұрын
తప్పు చేసిన అధికారులు, బిల్డర్లు, కబ్జాదారుల మీద cases book చెయ్యాలి
@sandeepjadala3501
@sandeepjadala3501 Күн бұрын
Government need to advertise the importance of FTL and Buffer zone, they need to promote it
@kuncheanuradha7410
@kuncheanuradha7410 2 күн бұрын
Adhikaarlu and builders kalisi compensation ivvali
@raghusuraparaju5009
@raghusuraparaju5009 Күн бұрын
సుప్రీం కోర్టు తీర్పు. ఇంట్లో వారు తప్పు చేసారన్న సాకుతో ఆ ఇల్లుకూల్చడం చట్ట విరుద్ధం. హైడ్రా, అటువంటి తప్పుచేసిన వారు లేకుండానే ఇల్లుకూలస్తోంది. ఇదీ చట్ట విరుద్ధమే.
@SKD_3
@SKD_3 2 күн бұрын
😢😢😢
@sudhakaranna2171
@sudhakaranna2171 2 күн бұрын
Bangalore also looking same
@samanthulasimhachala
@samanthulasimhachala 2 күн бұрын
చట్టాన్ని ఉల్లాగించే ప్రతీ వారిని, పేద, ధనిక అని తేడా లేకుండా నేల మట్టం చేయడమే కరెక్ట్.
@kishoreKumar-di3zd
@kishoreKumar-di3zd 2 күн бұрын
అరేయ్ నీ ఇల్లు FTL అని మార్కింగ్ ఇస్తే నీకు తెలుస్తది రా!
9 PM | ETV Telugu News | 18th September 2024
22:22
ETV Andhra Pradesh
Рет қаралды 143 М.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 58 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 71 МЛН
7 AM | ETV Telugu News | 16th September "2024
23:39
ETV Andhra Pradesh
Рет қаралды 323 М.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 58 МЛН