Kalisundam Raa Best Scenes: 2nd November 2024 Episode Highlights | Watch Full Episode on ETV Win

  Рет қаралды 68,523

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#kalisundamraa #etvserial #teluguserial #etvwin #etvtelugu
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 19
@lakshmiesarapu1763
@lakshmiesarapu1763 3 ай бұрын
లోకంలో ఇటువంటి సైకోలు కూడా ఉంటారా ది గ్రేట్ రాఘవేంద్రరావు గారు ఇటువంటి సీరియల్ ఎలా తీస్తున్నారు మీరు. చాలా చిరాకేస్తుంది ఈ సీరియల్ లో కుట్రలు తప్ప ప్రేమలో ఆప్యాయతలు ఏమీ లేవు దరిద్రపుట్టి సీరియల్ ని ఆపేయండి దయచేసి
@gloryushakalaganti972
@gloryushakalaganti972 3 ай бұрын
Guna Tharun badha paduthunnadani kannilli pettukunnada kani Guna Tharun kosam ala kannillu pettikuni badha padatam chala badesthundi
@sreedeviyalamanchi7866
@sreedeviyalamanchi7866 3 ай бұрын
Tatagaru ippudu entry ivvara
@GowriKurati
@GowriKurati 3 ай бұрын
Serial Edhi varaku Eappudu vasthundhi Ani eadhuru chusayvallamu kani Eppudu thondaraga ayipothay bagundu Ani anukuntunaru
@AndhraAdapaduchu775
@AndhraAdapaduchu775 3 ай бұрын
శక్తి ముందు నుంచి సైకో నే, ఈ సౌమ్య కి ఏమి రోగం. గుణ, తరుణ్ అంటే ప్రేమ ఉన్న మనిషి ఇంత దారుణం కళ్ళముందే జరుగుతుంటే ఇంకా శక్తి తో ఎలాగ ఉంటుంది? మానవత్వం లేని ఈ సీరియల్ ఈటీవీ వారు ఎలాగ తీస్తున్నారు
@sandeepreddy9156
@sandeepreddy9156 3 ай бұрын
Valu kavlne chesthru manam pichi valm chuse valam
@kameswarimaddali9287
@kameswarimaddali9287 3 ай бұрын
ఎంతో intersting గా ఉన్న సీరియల్ ని అనవసరంగా పొడిగిస్తూ ఉన్నారు. తండ్రి బ్రతికి ఉండగా solve చేయాల్సిన సమస్యని ముదరపెట్టాడు కూతురు పై ఆపేక్ష తో. దెయ్యాలు, ఆత్మలూ ఎవరూ నమ్మరు, పోనీ చూద్దామంటే, ఇప్పుడు కూడా కూతురిని బెదిరిస్తున్నాడే కాని, గుణకి తెలిసేలా చేయడంలేదు. అసలు గుణ character బాగా లేదు. ఎవరు ఏమి చెప్తే అది వింటూ ఉంటాడా? అసలు నేను ఏ టీవీ సీరియల్ చూడను. ఈ కథ ఇప్పటి సమాజంలో జరుగుతున్న, విచ్చిన్నం అవుతున్న వివాహం వ్యవస్థని కాపాడే ప్రయత్నంగా భావించి, చూడడం మోదలు పెట్టాం. తల్లితండ్రులు అపార్థాలతో దూరమైతే పిల్లలు ఎలా తల్లడిల్లి పోతారో తెలియచేస్తారు అను కున్నాము. ఇది అంతులేకుండా సాగదీస్తూ ఉన్నారు. గుణ నిజం తెలుసుకునే అవకాశాలు ఎన్ని వచ్చినా, సీరియల్ పొడిగించే ఉద్దేశంతో సాగదీస్తూ ఉన్నారు. ఇంత రభస జరుగుతుంటే, ఇంట్లో cc cameras పెట్టాలని తెలియదా? శక్తి అంత క్షుద్ర పూజలు ఇంట్లో చేయిస్తుంటే పిచ్చిమొహాలేసుకుని అందరూ నవ్వుకున్నారే కాని, వీడియో తీసి గుణకి చూపాలని అనిపించలేదా? ఇంట్లో తరుణ్, మధు మాటలు శక్తి వింటుంది, శక్తి, సౌమ్య మాటలు ఎవరూ వినరా? Record చేయరా? హాస్పిటల్లో, ICU లో cc cameras ఉండవా? ఉన్నా ఎవరూ చెక్ చేయరా? ఎవరినీ ICU లోకి వెళ్ల నివ్వని డాక్టర్ కి శక్తి సౌమ్య వెళ్లడం తెలియలేదా? ఇంకా శివ character waste. ఇంట్లో ఫ్రీగా ఉండడం తప్ప, దేనికీ పనికి రాడు. శక్తి కన్నా సౌమ్య ని చూస్తే అసహ్యం వేస్తోంది. జననిని ఎవరు ఎందుకు abduct చేశారో ఆరా లేదు. అసలు గుణ కి డబ్బు అజ లేదు. ఎలా ఖర్చు అవుతున్నాయో తెలియదు. పెద్ద మోత్తం bank లోంచి పోయినా పట్టీంచుకోడా? ఇక ఈ సీరియల్ పొడిగించకండి. శక్తికి, సౌమ్య కీ చాలా కఠినమైన శిక్ష పడాలి. చివరిలో వాళ్లని క్షమించి ప్రేక్షకులను పిచ్చి వాళ్లని చేయకండి.
@chakalakondaleelavathi3409
@chakalakondaleelavathi3409 3 ай бұрын
ముందు సైకో శక్తీ ని durmagam పనులు ఎవరు అదుపు చేసేందుకు రావడంలేదు
@bhagyalakshmi6715
@bhagyalakshmi6715 3 ай бұрын
E serial lagadaniki preethinigamni chaala chaala violent ga chupisthunnaru not good
@rajirajeswari5255
@rajirajeswari5255 3 ай бұрын
E shakthi character చూస్తే chempayakani అనిపిస్తుంది. వాళ్ళకి యెవరికీ బుర్ర ఉండదు. అసలు think cheyyara. దాని overaction చూసి. సీరియల్ అంత character chudakepothunam.
@GowriKurati
@GowriKurati 3 ай бұрын
Seeriyal baga laydhu chudalayka pothunamu
@raginivalluri2563
@raginivalluri2563 3 ай бұрын
TODAY EPISODE HOSPITAL LO CC Camera UNDAVA BHOKU serial, MALLA 'IC' Lo UNDATA🤣🤣🗣️🗣️🗣️🗣️🗣️🗣️🗣️🗣️🗣️. OXIGEN pipe lagite CC camera UNDAVA ADI Hospitala, BROTHAL HOUSE 🗣️🗣️🗣️🗣️🗣️🗣️🗣️🗣️🗣️
@Lakshmi-nv3fo
@Lakshmi-nv3fo 3 ай бұрын
Enta chetha comments serial chala boring serial Family members anta devi talli Puja chesta manchi jarugitundi annaru a manchi kalalona jarigindi grand father entry chala bagundi anukunnamu kani adi kuda ladu so please close this serial good actors but writer weast
@JayaLakshmiP-o3d
@JayaLakshmiP-o3d 3 ай бұрын
Over ga vundi seerial
@hemalathachatry8732
@hemalathachatry8732 3 ай бұрын
Serial lo wastest serial ee serial,thatha paniki maalinappudu vacchela chuincharu,yippudu aayana jaadaneledu worst and time waste serial
@swathithipparthi7359
@swathithipparthi7359 3 ай бұрын
Sutti cheta
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН