Chala chala baga padyavu Keerthna, na drustilo nuvve no.1 talli 👌👌✨✨😍😍❤️
@veerareddyshada2714 Жыл бұрын
అమ్మా కీర్తనా! పాటను స్వంతం చేసుకొని పాడుతున్న నిన్ను చూస్తుంటే సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవిని చూసిన అనుభూతి కలుగుతుంది. ఎంత వినయం..! ఎంత సౌమ్యత.. !! ఎంత ప్రతిభ..!!! హేట్సాఫ్ తల్లీ.. ఆ అమ్మవారి కృపాకటాక్షాలు సదా నీ తోడుండాలని ప్రార్థిస్తూ..
@seshasailaja29322 жыл бұрын
Eee paaapa oka adbhutham!
@kalisettisanthosh65322 жыл бұрын
సింగింగ్ లెవెల్స్ అద్భుతం, అమోగం, అపూర్వం, ఆద్యన్తరహితం.. ఆచ్చర్యం కలిగించే out put.. సూపర్బ్ తల్లి.. దేవుడు అంతా మంచే చేస్తాడు. 🌳🌳🌳
@spr45352 жыл бұрын
Keertana you will rock rest of India, world is waiting for your shows .
@jonnalasr92032 жыл бұрын
సూపర్బ్ తల్లి.. ఎంత చక్కగా పాడావో రా బుజ్జి తల్లి.. ఖచ్చితంగా నువ్వే విన్నర్ అవ్వాలి రా కన్నా.. పిల్లల మీద ఏం రాజకీయమండి? జడ్జీలు అన్నీ చూడాలి. సీజన్ మొదటి నుండి ఏ పాట తక్కువ పాడింది చెప్పండి? అన్నీ ఆణిముత్యాలే. ఈపాట ఎంత హృద్యంగా పాడావురా బంగారు కొండ. శుభాకాంక్షలు, శుభాశీస్సులు తల్లి.. మంచిగా చదువుకుంటూ సింగింగ్ కేరీర్ కొనసాగించు కీర్తనా.. God bless you..
@ashokkurukuntla61252 жыл бұрын
🙏🙏🙏🙏
@spr45352 жыл бұрын
Pakka mosam chesaru
@VenkateshSreeramdas8 ай бұрын
800
@kottapallisn4 ай бұрын
Best singer
@saichinmayabalavihar50232 жыл бұрын
After telling the winner of sp charan Garu..see the face of keerthana..she enjoyed her second place too ....you are very unique ....you r so inspiration for me ..every song you practice more than 100 times ... I feel that you enjoyed every song ..your smile is amazing .. God blessed child 🙏 ❤
@nagmanitoleti14022 жыл бұрын
Yes
@bhaskarraochotneeru8672 Жыл бұрын
Pre determined first place to whom to give. This one performance is enough to put question mark judges why they denied first prize.. Chy. Keerthana extremely done thought the competition.
@mohanaraomojjada49622 жыл бұрын
Manchi manchi paatalu paadi youtube lo upload cheyyi thalli , nuvvu bangaaram , nee voice daimond , God bless you
@bajjurisaritha88752 жыл бұрын
కీర్తన కి మొదటి బహుమతి రావాలి
@lakshmisrinivasa86692 жыл бұрын
ఇ సీజన్ పాడుతా తియ్యగా బెస్ట్ సింగర్ కీర్తన నీ వాయిస్ చాలా చాలా బాగుంది తల్లి 💯రియల్ గా నీవ్వే ఫైనల్ విన్నర్ అమ్మ పాట పాడుతుంటే టీవీ లో చూస్తున్నా లక్షలాది మంది మాట ఇది ఆడిటోరియంలో జనాలు జడ్జీలు అందిరి చూపు నిమిదే ఉంధి బంగారు తల్లి 👋👍👌🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
@nagmanitoleti14022 жыл бұрын
Yes you are the real winner Thalli God bless you 🏆🏆🏆🏆🏆
Excellent performance bangaru తల్లి. May SAI MAA BLESS YOU forever. 👌👌🌹🌹
@chinnappaiahramaiah77412 жыл бұрын
Kumari Keertana singing is like as a Professional Singer . I am very happy to hear for her singing . I am appreciating to her for her Professional. Kirtana is becoming great Singer in future.
@varanasisarma8030 Жыл бұрын
Why keerthana did not get 1st position. She deserves. Me and my wife have been watching her songs everyday till today.she is gifted girl.I want to meet her personally. Sooner keerthana.God bless u with lots of health and happiness.
@s.gopinath93112 жыл бұрын
కీర్తన నీకు అన్యాయం జరిగింది తల్లి ,నువ్వే విన్నర్ అఫ్ పాడుతా తీయగా.
@govindvadapalli49672 жыл бұрын
1000000% correct.
@s.gopinath93112 жыл бұрын
నీ తల్లిదండ్రుల పూర్వ జన్మ పుణ్యం తల్లి నీకు జన్మ నివ్వడము కీర్తన ,మీ ఫోన్ నెంబర్ ఇవ్వు తల్లి ఒక సారి నిన్ను మాట్లాడలి.
@shankarjilukara7037 Жыл бұрын
Keerthana is parfect singing Congratulations 💐👏
@mohanvadde1619 Жыл бұрын
అద్భుతం బంగారు తల్లి .మా దృష్టిలో నీదే విజయం. మన భారత దేశంలో ఇవన్నీ మామూలే.ప్రతి దాంట్లో రాజకీయం.నీ విషయంలో కూడ అదే జరిగింది.
@kopparapusudarshan361 Жыл бұрын
Epatachalabhagundhi. Thanks.
@rajasekhar9082 Жыл бұрын
Maa kantha Rao garu, Keerthana ki nyayam chesaru. Thank you so much sir. I also resident of Guntur. I know u and u know you sir.
@KNKLDK2 жыл бұрын
Keerthana is number one not just in this competition but among all current singers. The days to come will see her glory. Good that she got second place, may reduce little dishti. 🙏💞
@saralapavani5819 Жыл бұрын
Yes
@kalyanikanumuri78632 жыл бұрын
Excellent keerthana , no words to describe about u
@yrsomayaji39612 жыл бұрын
న్యాయ నిర్ణేతల తీర్పు, తెలుగు వారంతా బాధపడే లా చేసింది. తెరవెనుక వారెంత వత్తిడికి లోనయ్యా రో. ప్రజ లందరి దృష్టిలో కీర్తన విన్నర్. కాలమే కీర్తన ప్రతిభ గుర్తించేలా చేస్తుంది
Kireethana hearty congratulations. I am sure you should be 1st place winner. Sometimes things don’t work as expected but you received blessings from everyone that will take you as top winner.
@unitedtechnologies.wanapar81328 ай бұрын
ఈ పాట జానకమ్మ తరువతా..ఇంత మంచిగా నీవే పాడావు తల్లి...మరోక్కసారి జానకమ్మ ని గుర్తుచేసావు...నీకు మంచి భవిష్యత్తు ఉంది ..
@srinivassrinu58658 ай бұрын
కీర్తన కీర్తన కీర్తన నీ గొంతు అమృతం
@venividivixen2 жыл бұрын
Bangaru thalli Keerthana gave us so many beautiful numbers to listen to. She took risks, picked a broad variety of songs, and proved herself over and over again. She's the winner in spirit. I look forward to her professional success in the years to come.❤
@garlapatisubbarao5496 Жыл бұрын
G 😊
@addankiseetaramayya8552 Жыл бұрын
Excellent Keerthana thalli. You conquer the paduthateeyaga series 20 irrespective of unfair fair judgement and you stolen the hearts of music lovers. God bless you Nanna.
@ramanis77852 жыл бұрын
Flawless singing n beautiful voice... All the best keertana should achieve more n more heights...
@paadipanta26072 жыл бұрын
Never before, ever after. excellent singing of this complex song. May God bless you Keerthana. We wanted to listen your movie songs soon. DO NOT stop practicing.
@dharmavarapuseetharam1163 Жыл бұрын
Super performance talli god bless you
@varshamtextilesvarshamtext50252 жыл бұрын
Keerthana is real winner feucher great singer
@ramaraop3346 Жыл бұрын
Wah keerthana what a great profermance, all the best.
@prraju8928 Жыл бұрын
ఈ పాటను జానకమ్మ గారు వినాలి అని కోరుకుంటూ నా ను
@KUSAAL-qu8js2 жыл бұрын
సూపర్ రా బంగారు తల్లి 👌👌👌👌👍👍నీకు ఏవరు సాటిలేరు రా బంగారు తల్లి నువ్వు ఫస్ట్ విన్నర్ వి కావలి అని 🌹🌹ఆంజనేయ స్వామి నీ 🌹🌹🌹 🌹🌹 నీ కోరుకున్నంటున్నా నీ కు పాదాభివందనం మ్మ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼. బంగారు తల్లి ఫోన్ నెంబర్ పెట్టు రా బంగారు నేను కువైట్ లో ఉన్నా బంగారు నిన్ను ఆశీర్వదిస్తున్న రా బంగారు ఇండియా కు వచ్చినప్పుడు కాకినాడ కు వచ్చి నిన్ను ఆశీర్వాదిస్తా రా తల్లి నువ్వు పాడిన పాటలు మొత్తం అన్ని 25 వారాలు పాడిన పాటలు అన్ని నేను రోజుకు 100సార్లు వినిన ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది రా బంగారు తల్లి నా ఫోన్లో ని పాటలు రోజు కు 20 గంటలు పడతాది రా వింటేనే ఉంటా రా తల్లి సూపర్ సూపర్ సూపర్ గా పడినావు రా నీకు చానా అన్నయ్యం జరిగింది రా తల్లి నీ మాదిరిగా ఎవరు పడలేదు రా నీకు ఎవరు సాటిలేరు రా బంగారు తల్లి నీకు నా పాదాభివందనాలు రా చిట్టి తల్లి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭😭😭.
@ramarajuramaraju94612 жыл бұрын
Yes sir
@madhusudhanraobondugula7813 Жыл бұрын
Keerthana is a good singar I like all songs🙋👍👍👐👐👐👐
@srinivassrinu58658 ай бұрын
నా యమ్మ సరస్వతీ తల్లివి అమ్మ కీర్తన బెస్ట్ ఆఫ్ ల k
@lakshmialuri70812 жыл бұрын
Super bangaru thalli, God bless you and your family!!Two boys are also superb very difficult to select these three gems 💎
@nagmanitoleti14022 жыл бұрын
This song nuvvu padithe vinalani yeppatinucho waiting talli super ga padevu God bless you 👍👍😘😘❤️❤️
@kirankumarkiran32058 ай бұрын
Highlight ga padaru amma...🙏🙏
@prakkisatyamurty953 Жыл бұрын
Excellent rendering!
@eshwarisuper6933 Жыл бұрын
KEERTHANA WINNAR❤❤
@krishnakrish74782 жыл бұрын
Congratulations sister you are best singer god bless you ra
@radhakrishnaalluri4732 Жыл бұрын
గింగ్ లెవెల్స్ అద్భుతం, అమోగం, అపూర్వం, ఆద్యన్తరహితం.. ఆచ్చర్యం కలిగించే out put.. సూపర్బ్ తల్లి.. దేవుడు అంతా మంచే చేస్తాడు. 🌳🌳🌳 18
@gdsrgalidevara92512 жыл бұрын
KEERTHANA is winner from audience side🏆🏆🏆
@gvcnaidu72 жыл бұрын
no question, Keerthana is the best
@mohansubhash3475 Жыл бұрын
All time padutha theeyaga this song sang wonderfully by one and only keerthana excellent
@gumadeviomnamovenkatesayag2232 жыл бұрын
సెమీ ఫైనల్ వచ్చిన రుషిల్ కు హిమాంగికి కూడా బహుమతి కానుక అందించిఉంటేబాగుంటుదని నా అభిప్రాయం
@chilakamounika37342 жыл бұрын
I am Mounika keerthana ❤️u thalli nevve real winnar ❤️🥰
@kondurujagadeeswararao87582 жыл бұрын
Keerthana is the real winner 🏆 She will be first position in the entire music World
@lalithanaidu53832 жыл бұрын
Keerthana u r all time winner.everybody knows that ❤️ but sorry about saarthak Saarthak Neeku 1st announce cheyagaane Naakukaadu keerthanaki Ani cheppiunte Nuv janamgudello akkada undevaadivira.. Anyway congrats to u all 👍😘.
@BNRao-pj8mv2 жыл бұрын
ప్రజల్లో నీకు ఫస్ట్ ప్రైజ్....కానీ etv వారి నిర్ణయం వారి విజ్ఞతకే ...........జడ్జీల స్థాయిని వారంతట వారే తగ్గించుకున్నారు
@KasivrithisathyaHasanKasiprana Жыл бұрын
కీర్తన నువ్వు జూనియర్ జానకమ్మ అని అని pin చింది
@UdayKumar-xu4ch2 жыл бұрын
Real sportsmanship exhibited by Keerthana 👍
@kmurthy67152 жыл бұрын
Hats off to my favourite singer from my hometown kakinada keertana A great performance by singing a very difficult song
పాడుతా తీయగా ప్రోగ్రాంలో నీవే విన్నర్.నీ అంత మంచి వాయసు ఎవ్వరికీ లేదు.. జడ్జీలు పక్షపాతం చూపిస్తున్నారు....
@Kuchi252 ай бұрын
Keerthana I love u talli nevu manchi singer avvalani god ni korukontunna talli I love u talli
@yamuzalaradha42702 жыл бұрын
Naa drustilo 1st winner Keertana 🏆
@harshinimurthy70222 жыл бұрын
Correct
@harshinimurthy7022 Жыл бұрын
Yes
@umachitturi39602 жыл бұрын
Super super super super song sung by keertana god bless
@bananagarjunareddy52302 жыл бұрын
Keerthana best singer
@geddavalasabhaskarrao48132 жыл бұрын
Keerthana 1st place our heart's
@sn10892 жыл бұрын
Keerthana has won millions of hearts! And she is an undisputed child prodigy!! Can’t wait to hear her songs again.
@kbvsubramanyam2492 жыл бұрын
Sunitha garu meeru padaleru meeru padina meemu vinalemu 😩😩😩😩😩
@VsJohan-rb6ph Жыл бұрын
Baby keertana nenu nee ptalaku Fida ayanu music therapy
@umamohangudapati2202 жыл бұрын
నీ పాట తో నీ వ్యక్తిత్వ తో మా మనసులు గెలుచుకున్న నీ కు మనసారా ఆశీర్వాదం
@rambabukosuru8913 Жыл бұрын
శ్రీరామ రక్ష
@subbalakshmicv42042 жыл бұрын
This is all time superb performance of keerthana
@prraju89282 жыл бұрын
Keerthana winner 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👌👌👌👌👌
@narasimharaocherukuru79432 жыл бұрын
అమ్మా నీవు పాడిన పాటలు అన్నీ క్లిష్టమయిన వి, నీవు ఆన్ని పాటలు గొప్పగా పాడవు ఈవిషయం ప్రతి పాట పాడిన సందర్భంలో judges కామెంట్స్ ఇచ్చారు, అర్ధం కాని విషయం ఏమిటంటే నీకు 2nd స్థానం రావటం, ఇది చాల బాధాకరం అమ్మా కీర్తన నీకు గొప్ప సంస్కారం, గొప్ప సంగీత ప్రతిభ ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసినదే, స్వామి దయతో నీవు సంగీతంలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తున్నాను .all the best
@prabhakarguvvala96762 жыл бұрын
Please someone can add keerthana family contact number
@anandrao16452 жыл бұрын
Super ga padina keerthana ki 1st prize evvali kada adente ela chesaru swam daya neku chala vunndi thalli naa sense neve 1stwinner God bless you thalli nee future bright ga vundali 👌👌👌👍👏👏👏👏👏👏
@ggovindaiah9655 Жыл бұрын
The singer's voice is so melodious that everyone listen ed to her feel that they have been enjoying the celestial music being in the hevens may God bless her
@malipeddilaxminarayana7628 Жыл бұрын
శ్రీ హనుమాన్ స్వామి కటాక్షము ప్రాప్తి రస్తు
@subhanishaik18062 жыл бұрын
Keerthana real winner 🏆🏆🏆🏆
@venkateshmudumbi51272 жыл бұрын
Outstanding performance .
@sailajarachapalli64772 жыл бұрын
Chala chala Baga padau super keerthana
@seenappakoture1377 Жыл бұрын
God bless you soo sweet
@khasimshaik65452 жыл бұрын
Keerthana maa lekkalo nuvve First amma
@popurichowdary91592 жыл бұрын
Keerthana.winner avutumdi anukunnamu charan garu
@kantharaoimmaneni31742 жыл бұрын
Don't worry Keerthana. నీవు తప్పక సినీ నేపథ్య గాయని అవడం తథ్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు.
@srinivasrao9182 Жыл бұрын
One matured singer God Bless you Don't worry about prize and place This is not a valued certificate All audiences given Blessings and wishes for that is invaluable Thalli
@veeraraghavaraoadiraju17592 жыл бұрын
చూడకుండా గానం ఓ గొప్ప విషయం ఐతే, సంగతులు ఎక్కడా వదలకపోవడం మరో అబ్బురం, చిట్టి తల్లికి ఆశీస్సులు.శ్రీరామరక్ష.
@R436-j7n Жыл бұрын
q
@ramanamantravadivenkat1699 Жыл бұрын
What a stunning performance. May God bless you always
@omgayathri2486 Жыл бұрын
Janakamma laagaa keerthanaku Manchu Peru raavaali
@RameshBabu-cq9lz Жыл бұрын
తల్లి నువ్వు అన్ని పాటలు అనర్గళంగా పాడినవారు ధన్యవాదములు తల్లి నీకు
@sreevanitangirala869 Жыл бұрын
Undoubtedly a professional singer, whatever place is given in competition
@rajeswariavvari3383 Жыл бұрын
Excellent veri nice einkaamiladu super
@venkateswararaojakka3318 Жыл бұрын
Excellent performance 💯. God bless you Thalli
@nagasirishkumargudavalli47162 жыл бұрын
E result chusi etv chudadam manesanu we miss you balu garu meeru leni lotu telusthundhi meerunte keerthana ne winner
@veerabhadraraoyedureswarap15428 ай бұрын
Exellent singing by keertana
@manoharachakravarthy8512 жыл бұрын
Superb..... Keertana.... God bless you talli
@anandaraok2152 жыл бұрын
I am getting doubt of these judges Like Indian Idol, this program also should be judged by peoples votes. You definitely got the title from all Telugu people through out the Globe. You doesn’t need this. You are at a great distance ahead of any other contestants. I doubt the judges & the program Some.. influences might be They might have clinched you of the 1st place but can’t your talent. They are going to realise their mistake soon. You are the 1st in our heart❤
@gokavarapusathynarayanamur54812 жыл бұрын
కీర్తన ఒరిజినల్ విన్నర్ కానీ badluck
@GovindaRao-wi9rj2 ай бұрын
Keerthana thalli ninnu veare channel lo soodataniki naaku istamundadu
@dharmendrababu4336 Жыл бұрын
Very good totally surprised super super super
@allabakashbasha728 Жыл бұрын
Shabash talli super super super super super super super super super super
@sriveerabhadrabajanabrundam Жыл бұрын
ఓం సాయి రామ్.
@chandrashekarboini855511 ай бұрын
He was a great singer.she was a winner actual
@movieclips25039 ай бұрын
Absolutely very fine
@gsathyavani71332 жыл бұрын
బాగా పాడావ్ అమ్మ సెకండ్ ఫస్ట్ థర్డ్ అని ఏమో పేరులే గాని ముగ్గురు ఫస్ట్ ఇంకా కాంపిటేషన్ అన్నాక తప్పదు అని అలా చెప్పారు గాని ముగ్గురు ఫస్ట్ చాలా బాగా పెద్ద గాయని అవుతావు అమ్మగారు అంత గొప్ప శాస్త్రీయ సంగీతానికి నీకు అన్ని మార్పులు పడిపోయిన గాడ్ బ్లెస్స్ యు బాగా చదువుకుని బాలసుబ్రమణ్యం గారు లాగా అన్ని పాటలు పాడాలి అవుతావు గాడ్ బ్లెస్స్ యు ధన్యవాద్👍🙌🐘🦄🐬🛩️👩🏭🕊️🦚
@drdsreedhar Жыл бұрын
Heard this song innumerable number of times; still I would like to hear more. probably, I didn't hear even there original as many times. That is perhaps because it is sung by just a 11 year old Keerthana, a very rare creation by the Almighty. I wish her all the success in the years to come, bad judgement notwithstanding.
@durgachaitayasai6405 Жыл бұрын
Wonderful champ... Wishing you all the very best for your future endeavours