Nee Leela Paadeda Deva

  Рет қаралды 6,650,136

Ch Viswa Prakasha Rao

Ch Viswa Prakasha Rao

7 жыл бұрын

Nee Leela Paadeda Deva by none other than S.Janaki herself. Enjoy the superlative singing.

Пікірлер: 1 300
@RK-ln9xe
@RK-ln9xe Жыл бұрын
మనిషి కదలకుండా గొంతుతోనే భావాన్ని పలికిస్తూ ఇలా పాడటం మీకు తప్ప ఎవరికి సాధ్యం కాదు తల్లీ❤❤❤❤❤
@anilrudraji7806
@anilrudraji7806 4 жыл бұрын
నాదస్వరం తో పోటీ పడి అద్భుతంగా పాడింది జానకి అమ్మ గారు, సంగీత పరికరం తో పోటీ పడి ఇంత వరకు ఎవరూ పడలేదు ఇండియా లో జానకి అమ్మ సంగీత సామ్రాజ్ఞి🙏
@srikanthsravanthi9753
@srikanthsravanthi9753 2 жыл бұрын
అమ్మ తల్లి నీ పాట వింటుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది కళామతల్లి ఇచ్చిన గొప్ప వరం మాకు నువ్వు ది గ్రేట్ సింగర్ తల్లికి భారతరత్న అవార్డు ఇవ్వాలి
@telugumoviezworld5867
@telugumoviezworld5867 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు పులకించిపోతుంది . జానకమ్మ గారి స్వరం అత్యద్భుతం .. అమ్మా మీకు శత కోటి వందనాలు...
@damodarrao961
@damodarrao961 Жыл бұрын
5:29
@vijayabhaskar.dasangam7924
@vijayabhaskar.dasangam7924 3 жыл бұрын
జానకి అమ్మగారు ఇండియా No 1 గాయకురాలు.!
@MyRamu12
@MyRamu12 2 жыл бұрын
Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity
@Nahsradus379
@Nahsradus379 5 ай бұрын
No suselamma. janaki Amma the best singer only India janaki Amma high range voice gurthu pettuko
@shanmukhaachari3448
@shanmukhaachari3448 2 жыл бұрын
అమృతం తాగిన వాళ్ళు మాత్రమే ఇలా పాడగలరు.............. అమ్మ నీకు పాదాభివందనం....
@ThappetaThirupal
@ThappetaThirupal 3 ай бұрын
😊
@AbdulkalamPalagiri
@AbdulkalamPalagiri Ай бұрын
In this world non of others expect great janakmma
@HussainBabu-xv1jr
@HussainBabu-xv1jr 27 күн бұрын
0:57
@satyanarayanabollapini9378
@satyanarayanabollapini9378 4 жыл бұрын
అమ్మ లాగా పాండే వాళ్ళు నభూతో న భవిష్యత్. చాలా అద్భుతమైన పాట. ఈ వయసులో కూడా ఇలాంటి పాటు ఇంత సేపు శ్వాస తీసుకోవడం చాలా గ్రేట్.
@madugulavenkataratnam5537
@madugulavenkataratnam5537 3 жыл бұрын
మీలాంటి వారు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఉంది మీరే తెలుగు భాష చరిత్ర అంటే ఏమిటో అర్థం 🙏🙏🙏🙏🙏 గాన సరస్వతీ పుత్రులు
@kulalashanmugam4195
@kulalashanmugam4195 Жыл бұрын
Paadaabi vandanam thalli
@dwarakasrinivas
@dwarakasrinivas 4 жыл бұрын
మీ పాట కు మీరే సాటి మీకు లేరెవరువ పోటీ...జానకమ్మ🌹🌹
@subbaraokolla8710
@subbaraokolla8710 Жыл бұрын
ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరము అమ్మా మీరు.....మా అదృష్టం.... మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి
@suribabuavala6577
@suribabuavala6577 4 жыл бұрын
భారత మాత అనుగ్రహముతో పుట్టినా దేవతలు తల్లి మీ కో నమస్కారం అమ్మ
@subbaraokolla8710
@subbaraokolla8710 Жыл бұрын
సంగీత ప్రపంచానికి ఒక అద్భుత వరం అమ్మా మీరు
@nagamahesh7772
@nagamahesh7772 6 жыл бұрын
South India Nightingale.అధ్బుతమైన పాట ను జానకమ్మ నోట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత. అమ్మ మీకు పాదాభివందనం🙏🙏
@chilkurmanjeera2350
@chilkurmanjeera2350 3 жыл бұрын
B
@padmajanagendran
@padmajanagendran 3 жыл бұрын
అమ్మ కలియుగ సరస్వతి జానకి ఆమ్మ నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏
@sambasivaraokatakamsetty2311
@sambasivaraokatakamsetty2311 9 ай бұрын
Gana Kokila Janaki amma gariki padaabhi vandhanaalu
@chandrareddy9502
@chandrareddy9502 4 жыл бұрын
ఎన్ని తరాలైనా మీ గొంతు చిరకాలం నిలిచిపోతుంది జానకి అమ్మ..!
@safemakerreddy7255
@safemakerreddy7255 Жыл бұрын
అమ్మ మహాతల్లి, నీ స్వరానికి శతకోటి వందనాలు, మీరు తల్లి గర్భం లో ఉన్నప్పుడు, సరస్వతి దేవి మీ గొంతు పైచేయి వేసి సుతారంగా నిమిరుంటుంది! విన్నపమేమంటే,మీలా పాడగలిగే సరస్వతి ని,మన తెలుగు కళామతల్లి కి బహుకరించండి🙏🌷
@satyanarayana1793
@satyanarayana1793 Жыл бұрын
అమ్మా... జానకమ్మా.... నీకు శతకోటి వందనములు తల్లీ 🙏🙏🙏
@pavankalyan657
@pavankalyan657 2 жыл бұрын
సకల సంగీత సముద్రని మీ అమృత స్వరం తో మాకు అందించారు..ఎం ఇచి మీ రుణం తీర్షుకొగలము ..మీకు శతకోటి వందనాలు జానకి. Garu 💖💯💥🤩🥰
@Rajkumar-rj
@Rajkumar-rj 3 жыл бұрын
ఈ పాట ఎవరు పడతారు అనుకుంటే ఆ స్థాయి కేవలం జానకి గారికి మాత్రమే ఉంది అని. జానకమ్మ తో పాడించారు. 👏👏🙇‍♂️
@kasipathiraorudravarapurud8358
@kasipathiraorudravarapurud8358 2 жыл бұрын
S.Janki born with. Music.Hatsoff
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 5 жыл бұрын
రాతి బొమ్మలా నిల్చొని తన అద్భుతమైన కంఠంలో కోటి వంపులు త్రిప్పి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసేస్తాది , తల్లి మహాతల్లి గాన సరస్వతి
@kguravaiah9611
@kguravaiah9611 3 жыл бұрын
Akkagariki ,🌹🌹🙏🙏🙏🌹🌹
@thelambngo7759
@thelambngo7759 2 жыл бұрын
Where is nagaswaram
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 2 жыл бұрын
@@thelambngo7759 శుభోదయం నా వ్యాఖ్య ఆమె సుమధుర కంఠం గురించి మాత్రమే, నాదస్వరం గురించి కాదు. ధన్యవాదాలు ఉమా మహేశ్వర్
@yesobup1773
@yesobup1773 Жыл бұрын
​@@thelambngo7759 utoexttftco2wml1qerzjr qerzjr ee. eodddoo. o4o6cccc ... h
@madhavipatnam9792
@madhavipatnam9792 Жыл бұрын
Avunu Andi Janaki Amma, Balu garu Iddharu kudaa DHEVUDU Mana Thelugu vaariki ichhina Varaalu 🙏🙏🙏
@pandurangarao7541
@pandurangarao7541 3 жыл бұрын
కదలికలేకుండా ఇలా మధురంగా ఆలపించి ప్రతిఒక్కరి హృదయాలను కదలించగల ఏకైక గంధర్వ గాయని జానకమ్మగారు మాత్రమే.ఐ లవ్ యూ మమ్మీ.
@wvssprakasarao6284
@wvssprakasarao6284 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఎదో కొత్తదనం ఆ సాహిత్యం సంగీతం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి. సహస్ర వందనాలమ్మా..
@ajamr8079
@ajamr8079 3 жыл бұрын
నేను ఇప్పటికే ఐదు వందల సార్లు పైగా విన్నాను. ఈ పాట వింటే ఎంతో హాయ్ గా ఉంటుంది.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
సంగీతం ఆస్వాదించగలగడం గూడా ఒక అదృష్టమే.
@sivakumarselvaraj6267
@sivakumarselvaraj6267 4 жыл бұрын
Janaki amma.... true legend... no one can even come close to the dynamics that amma produce. Thank you amma
@devarajdev1259
@devarajdev1259 6 жыл бұрын
she is standing like a statue.. no expression in face.. but when come to the song its amazing.. what a range.. no strain.. no words to express.. how it is possible to her
@lalithas3312
@lalithas3312 6 жыл бұрын
exactly .it is her.exordinary speciality
@maheswari3889
@maheswari3889 6 жыл бұрын
Devaraj Dev NJ
@abdulsamadabdulsmad7820
@abdulsamadabdulsmad7820 2 жыл бұрын
@@lalithas3312 pl
@nagireddy7995
@nagireddy7995 2 жыл бұрын
జానకమ్మ గారి గొంతు god gift.మిమ్మల్ని పాటల లోకం ఎప్పటికీ మరువదు. మీ గొంతు చిరంజీవి.
@jadajada8815
@jadajada8815 4 жыл бұрын
తీయటి తేనలూరే గానం జానకమ్మకే సొంతం👌అమ్మకి వందనః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryabhanulocharla750
@suryabhanulocharla750 5 жыл бұрын
నిజంగా అద్భుతమైన పాట, ఆమె really great
@nagarajan2855
@nagarajan2855 3 жыл бұрын
After 30 years she signing the song more powerful than at the time.Ever green melody voice of S .Janaki Madam.God bless always to you Madam.
@usharanivysyaraju4686
@usharanivysyaraju4686 Жыл бұрын
🙏🙏🙏
@mallugallasundar3684
@mallugallasundar3684 4 жыл бұрын
పాట రచన ఆరుద్ర, సంగీతం సుబ్బయ్యనాయుడు. జానకమ్మ నాదస్వరంతో పోటీపడి అద్భుతంగా పాడారు
@ramabommaraju2715
@ramabommaraju2715 6 жыл бұрын
How simple she looks in contrast to her unbelievable talent!
@khyatiofficial5
@khyatiofficial5 5 жыл бұрын
She sings much better than our bharat ratna singer LATA MANGESHKAR She truly deserve bharat ratna
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
Any doubts?
@khyatiofficial5
@khyatiofficial5 5 жыл бұрын
@@chviswaprakasharao244 no doubt , she will surely win bharat ratna because of her extreme talent
@saidulugsaidulu1740
@saidulugsaidulu1740 6 жыл бұрын
ఈపాటరాసినవారు సంగీతాన్ని అందించినవారు,జానకమ్మగారు వీరంతా ధన్యజీవులు
@bsbaman1245
@bsbaman1245 6 жыл бұрын
Saidulu G ச
@bandarukondaiah85
@bandarukondaiah85 4 жыл бұрын
@@bsbaman1245 l moon
@arunajaganmohan2962
@arunajaganmohan2962 4 жыл бұрын
Eternal No parallel
@GunnampalliPhaniKumar1981
@GunnampalliPhaniKumar1981 3 жыл бұрын
Anr
@sankaraiahavvaru6292
@sankaraiahavvaru6292 3 жыл бұрын
Janakamma garu meeku vandanalu,
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 5 ай бұрын
గానము, సంగీతం అద్భుతంగా పాడిన జానకమ్మ కు HATSOFF 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 5 жыл бұрын
Most tuffest song in the Indian music industry No one can touch this song expect janaki amma
@musiclover-555
@musiclover-555 4 жыл бұрын
Even after 50 years of the original , S Janakiamma's dedication to the song is commendable and only Amma can do it ...though everyone can sing...it's not same & it is glorious when SJ presents it !! We all are blessed to have cherished this song & seeing the live by the goddess ✨✨
@surenderbijja3736
@surenderbijja3736 Жыл бұрын
00000000000om
@nandinimahesh3273
@nandinimahesh3273 Жыл бұрын
8b8biiiiibbi
@amirisettyrao3236
@amirisettyrao3236 2 жыл бұрын
It is great to see S.Janaki singing this highly melodious song. S.Janaki is an outstanding singer
@kumarlovely4884
@kumarlovely4884 5 жыл бұрын
Really hatts off to you janaki Amma . Ee age lo kuda voice Loni savarulu Ella vastunaye naku tayeledu . And your performance is great . She standing statue and no still movements.really your are lord saraswathi.any one singer not suitable to you.
@mughaleazam0
@mughaleazam0 6 жыл бұрын
Smt. Janaki is incomparable. Amazing. Without the shennai, nadaswaram, the song is lacking the original lustre. I love all Janaki's songs.
@yanamadalajanani3800
@yanamadalajanani3800 3 жыл бұрын
మా జానకమ్మ బంగారు తల్లి కదూ... అత్యంత సులభంగా పాడేసింది బంగారు కొండ.
@Adichaaru_sikka
@Adichaaru_sikka 4 жыл бұрын
How effortlessly she's singing it. Wow Janakiamma, u r indeed an wonder ♥
@venkivenkateswarlu6155
@venkivenkateswarlu6155 2 ай бұрын
జానకమ్మ గారికి సంగీత సరస్వతి కటాక్షం ఉన్నట్లుంది అద్భుతంగా, మధురంగా పాడి నారు
@glaxminarayana7620
@glaxminarayana7620 Ай бұрын
మహా గాయని అమృత గానం వింటుంటే కనులకు ఇంపుగా విందుగా ఉంది 🙏🙏🙏🙏🙏
@n.venkatamunireddy7877
@n.venkatamunireddy7877 5 жыл бұрын
She is a legendary singer. She established her own Identity. That live forever and ever.
@padmatummala6659
@padmatummala6659 3 жыл бұрын
I have been listening to this song as a baby 2y old, now I’m 54. This song is still a charm and a mystery.....never tired of listening. Beautiful song by our great gana kokila❤️
@VenuGopalBsnl
@VenuGopalBsnl 5 жыл бұрын
This is a benchmark song sung by Sree Janakai Amma.Nobody can sing like her even 50% .. We are blessed to have her on our planet.Unforgettable voice with heart and soul filling emotions.Salute to her feet.
@vedalavasudevaiahswamy1052
@vedalavasudevaiahswamy1052 Жыл бұрын
🎉🎉🎉🎉jai srimannarayana👏👏👏👏👏👌👌👌👌👌
@gouruvenkateshwarvenkat713
@gouruvenkateshwarvenkat713 7 ай бұрын
Amma janakigaaru. You are Goddes saraswati.your way of singing with melodious voice is quiet quiet appreciable. No singer can sing like you especially this song sing by you. Great full toyou.very very relaxed by listening your song.
@sidnagarjun9500
@sidnagarjun9500 6 жыл бұрын
ఈ కామెంట్ సెక్షన్ చూస్తే చాలా మంది రెండు పదుల వయస్సు కు అటూ ఇటూ ఉన్న వారే.. ఎన్ని తరాలైనా మీ గొంతు చిరకాలం నిలిచిపోతుంది జానకి అమ్మ..
@m.revanth6454
@m.revanth6454 4 жыл бұрын
హాయ్ సోదరా బాగున్నారా మీరు జానకమ్మ పాటల పూదోట గ్రూప్ లో చేరి అమ్మ తోటను మరింత పులకింపజేయలని కోరుకుంటున్నాను💐💐🌹💐💐
@m.revanth6454
@m.revanth6454 4 жыл бұрын
సోదరా చేరాలనుకుంటున్నారా😊 మీ నంబర్
@pavankalyan657
@pavankalyan657 2 жыл бұрын
Iam just 21 years old and My play list is filled with lot of songs With SPB garu and జానకమ్మ గారు 🤩💯💖
@DurgaPrasad-tt9ql
@DurgaPrasad-tt9ql Жыл бұрын
జానకమ్మ సంగీతం లో సరస్వతీ.....మీకు శత సహస్ర వందనాలు...... 🙏
@manjunathnaiknaik4785
@manjunathnaiknaik4785 6 жыл бұрын
really I felt you are a god of music madam outstanding superb with out any facial expressions and body language changes how can you sang this song. really you can only you can do this Madam that is why you are god
@guruprasad6410
@guruprasad6410 6 жыл бұрын
Excellent.
@pavanp6220
@pavanp6220 Жыл бұрын
ನಿಜವಾದ ಗಾನ ಕೋಗಿಲೆ. ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಕೇಳ್ತಾನೆ ಇರ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ. ಜಾನಕಿ ಅಮ್ಮ ಅವರ ಧ್ವನಿ ನ ಯಾರು ಮೀರ್ಸೋಕೆ ಆಗಲ್ಲ.
@Sreenivas93
@Sreenivas93 20 күн бұрын
నిలకడగా నేల నిలిచి.. నింగి నేల మురిసేలా అమృతగానాన్ని కీర్తించే గంధర్వ మాతా నీకు పాదాభివందనం 🙏🏻 🙏🏻.
@jayasettipalli6520
@jayasettipalli6520 2 жыл бұрын
జానకి అమ్మకు నమస్కారం 🙏🙏🙏🙏🙏
@padminimurugesan7777
@padminimurugesan7777 3 жыл бұрын
Janaki Amma mingled with children singers.what a kind and loving nature. I feel proud of Janaki Amma.
@shrakr8935
@shrakr8935 2 жыл бұрын
a simple singer with mesmerizing voice .. a God's gift to music world and music lovers
@ashokhbommala8582
@ashokhbommala8582 6 жыл бұрын
WHAT A VOICE.... GOD BLESS YOU JANAKAMMA.
@ravidevarasalu8085
@ravidevarasalu8085 6 жыл бұрын
ashokh bommala deuodu manchi mind ichenadu
@parvathampullachary2793
@parvathampullachary2793 5 жыл бұрын
Amma.janakamma.garu...
@bajanshaik1869
@bajanshaik1869 4 жыл бұрын
Dislike chesina variki sangeetamante yemito teliyadu
@sattaiahkothapeta5951
@sattaiahkothapeta5951 2 жыл бұрын
This melodious song scattered fragrance and made the audience spellbound.
@vinodk9800
@vinodk9800 6 жыл бұрын
My god wat a grip in the voice, at this age. Its live show. Long live S janakiamma.
@johnbabu4137
@johnbabu4137 Жыл бұрын
మీ స్వరంలో ఏవిధమైన తేడా లేదు ఇది చాలా గొప్ప విషయం,💐👏👏
@kmrsong
@kmrsong Жыл бұрын
The legendory dinger Smt S. Jaanaki who is able to resing her song with same high standards of melody and ease even after 60 years.
@kishoreprabhala8507
@kishoreprabhala8507 4 жыл бұрын
Scintillating voice and one of the greatest songs of Telugu movies. Still so fresh even after sixty years
@mallasuryanarayana1838
@mallasuryanarayana1838 3 жыл бұрын
io
@duresetikalidas5446
@duresetikalidas5446 5 жыл бұрын
She is a legend
@kswayamprabha2915
@kswayamprabha2915 3 жыл бұрын
New paataku thirugu ledamma janakamma.ninna,nedu,repu meeku satiragala gaayaneemanulu na bhotho na bhavishyathi.
@konnenarsimhulu2782
@konnenarsimhulu2782 8 күн бұрын
నీ కాళ్ళకు నమస్కరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో మాతా
@girirao8208
@girirao8208 Жыл бұрын
మహాతల్లి అద్భుతమైన కంఠం ఎంతో మధురంగా పాడింది. జానకమ్మ గారికిశతకోటి వందనాలు శిరస్సు వంచి.
@ashokraju944
@ashokraju944 6 жыл бұрын
Jesudas and Janaki belongs to God's own country.This country is in India.God blessed us to be along with them.Janakamma garu singing MUSIC.
@sasiprakash2387
@sasiprakash2387 5 жыл бұрын
Teluguharchandta
@sidnagarjun9500
@sidnagarjun9500 5 жыл бұрын
Are babu., She is a pure Telugu ..
@dluvlysekhu
@dluvlysekhu 6 жыл бұрын
She is a live form of Saraswati goddess...so simple, hyper dexterous, ultra melodious, deligent, professional, all superlatives etc...no words can match to describe her golden voice , yet she respects Susheelamma....Koti pranamams on ur feet Amma
@viswadr9269
@viswadr9269 6 жыл бұрын
Raja Sekhar CH by bb
@muralikrishnakommamuri7693
@muralikrishnakommamuri7693 Жыл бұрын
జానకమ్మ నిండు నూరేళ్లు వర్ధిల్లాలి❤❤❤
@vasuerla9223
@vasuerla9223 5 жыл бұрын
Janakamma sing songs without shaking even her head it was very difficult no one can do like her❤❤❤
@sujathayv1675
@sujathayv1675 6 жыл бұрын
electronic music chandalamgaa vundi natural instruments sannayi vunte aaa kicke verappa.. Salutes madam SJ
@chviswaprakasharao244
@chviswaprakasharao244 6 жыл бұрын
Sujatha Yv - watch the same song by Prasanna for music by original instruments.
@laxmaiahkota7069
@laxmaiahkota7069 4 жыл бұрын
Q
@NaniNani-fj3jv
@NaniNani-fj3jv 4 жыл бұрын
@@laxmaiahkota7069. .... U
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
S. Janaki amma really Morley better than Indian all female singers and husky king and high pitch perfect voice and high pitch perfect notes and also talented and Queen of hearts and queen of music
@guruprasaad8770
@guruprasaad8770 Жыл бұрын
An amazing voice is presented by god to this universe.
@Sai-oi3lb
@Sai-oi3lb 6 жыл бұрын
You are great amma, at this age we are very fortunate to see and listen to your voice - No one can replace you in the world.
@thesatish273
@thesatish273 6 жыл бұрын
Wonderful singing. No words to explain. One of the toughest song in telugu
@mahitaedupuganti2598
@mahitaedupuganti2598 2 жыл бұрын
Wonderful , standing ilike statue.,like no body can sing like Janki ammm . 🙏Pranam
@ranjiranjir2625
@ranjiranjir2625 4 жыл бұрын
I am.kannada karnataka .but janakiyamma song oh .univers singer .number one .I love you amma.devi sharade .
@nagb4336
@nagb4336 6 жыл бұрын
This marvelous song sung by legendary singer will remain always on top of the list of other great songs that this Telugu people blessed with by industry.. kudos janakamma Garu.
@radhakrishnamurty5097
@radhakrishnamurty5097 4 жыл бұрын
Janaki Amma richly deserves Bharatratna Award
@shrakr8935
@shrakr8935 2 жыл бұрын
Apooorvamaina gaana sampadha mana telugu jaathiki ... johaarlu ... koti koti vandanaalu
@200VINOTH
@200VINOTH 6 жыл бұрын
Its amazing to see singing the swarams like reading....Amma is a gift to this planet by the GOD...the avatar of saraswathi
@ahmedalishaik9967
@ahmedalishaik9967 6 жыл бұрын
Amma this voice will remains till sun and moon disappears in univers..
@MyRamu12
@MyRamu12 3 жыл бұрын
Antha ledu so average voice
@rameshshetty9921
@rameshshetty9921 6 жыл бұрын
Nobody can sing other than great legend sj. Effortlessly she sings. Great.... Real Bharath Ratna of our country.
@ramayakarnati4216
@ramayakarnati4216 3 жыл бұрын
See
@amirisettyrao3236
@amirisettyrao3236 2 жыл бұрын
During all functions like marriages, festivals, I had been enjoying listening to this great and highly melodious singing and wonderful song.
@sivaprasad4315
@sivaprasad4315 Жыл бұрын
శ్రీ మతి యస్ జానకి గారికి పాదాభివందనం ఆమె తెలుగువారి గా పుట్టడం మనఅదృష్ట౦ ఓం నమో నారాయణాయ మ౦గళ౦మహత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UshaRani-fk7zj
@UshaRani-fk7zj 6 жыл бұрын
Ever green song. How many times you listen,you want to listen at least once more.
@Satyanarayanaraosaladi11021945
@Satyanarayanaraosaladi11021945 6 жыл бұрын
Best wishes
@vijaykeerthana2793
@vijaykeerthana2793 4 жыл бұрын
Super song
@fanofjanakamma4454
@fanofjanakamma4454 5 жыл бұрын
1960 s record chesaru e song Appatike Leela ,,Jikki,,Susheela,,,Jamuna rani ,,swarnalatha ,, Bala Saraswathi Garlu Star Singers Kaani yevaru Padaleka Poyaru ...Chivaraku Latha Mangeshkar dhaggaraku kuda vellaru Avida kuda paadaledhata ..chivaraku Janakamma Gaari daggariki vaccharu
@venkyvinol9299
@venkyvinol9299 4 жыл бұрын
@HARSHA VARDHAN SAI SIMHA GORJI 5.6.2020 సాక్షి పేపర్ ఫ్యామిలీ లో పాత మధుర గాయనీ స్వర్ణలత గారి గురించి వేసారు చదవండి Bro
@bmalayadri7259
@bmalayadri7259 4 жыл бұрын
@HARSHA VARDHAN SAI SIMHA GORJI Old Singer Swarnalatha Unnaru Andi
@seenusrinivas9364
@seenusrinivas9364 3 жыл бұрын
గొప్ప పాట.ఇంతకాలమైన మీ గొంతుపై ఆ పట్టు,ఆ తీగలా సాగే రాగం పరమాద్భుతం.
@ganeshyt2056
@ganeshyt2056 11 ай бұрын
అమ్మా మీ గానం వినే భాగ్యం కలిగించిన ఆ దేవుడి కి నా శిరస్సు వంచి నమస్కరిస్తుననాను
@harimenon8239
@harimenon8239 6 жыл бұрын
At this age sings beautifully ,a real tough song,superb voice......god bless u amma
@madhusudhanreddy9834
@madhusudhanreddy9834 6 жыл бұрын
What a divine singing is this and how finely bears the stamp of Janakamma's singing!
@MyOpinion664
@MyOpinion664 4 жыл бұрын
Voice of kerala... Adapting daughter of kerala... She is every time number one in Malayalam singers. But Iam listening her all songs in different languages. According to her fans -She is More than Bharatratna.
@muralidharv9136
@muralidharv9136 3 ай бұрын
Janakamma's voice is a miracle of miracles
@gmcbharathpeta-0116
@gmcbharathpeta-0116 4 жыл бұрын
S. Janaki Amma India🇮🇳🇮🇳🇮🇳 number one☝🥇☝☝🥇 singer
@sitamahalakshmikatravulapa708
@sitamahalakshmikatravulapa708 3 жыл бұрын
నభూతోనభవిష్యతి
@VasanthKumar-gp8qk
@VasanthKumar-gp8qk 3 жыл бұрын
S Janaki Amma is Numder One Singer in the WORLD 🙏🙏🙏🙏🙏🙏
@nageswaraopadala8853
@nageswaraopadala8853 2 жыл бұрын
@@sitamahalakshmikatravulapa708 qqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@arasavallilaxmanarao8295
@arasavallilaxmanarao8295 2 жыл бұрын
గాన కోకిల నా యొక్క శతకోటి వందనాలు
@sivashankarreddykarumudi6790
@sivashankarreddykarumudi6790 2 жыл бұрын
@@arasavallilaxmanarao8295l
@chelseagreenheart2451
@chelseagreenheart2451 5 жыл бұрын
I notice something important as well - S. Janaki is dark skinned and no need for a pretended fair skin as they do in Hindi films - to make the dark skin actress look fair - I admire her grace, melodious voice and evoking a strength in her posture - so proud to see this and listen to her sing over and over on my computer.
@DhanaLakshmi-im1ns
@DhanaLakshmi-im1ns 4 жыл бұрын
Did she act in any movie?
@harikavi1000
@harikavi1000 6 жыл бұрын
@2.55 she closes her book. That's it that's the signal she gives I OWN THIS SONG. A pure classical song with so many twists and turns rendered effortlessly only possible by this Saraswathi Putrika - S. Janaki.
@saisumukhakv8153
@saisumukhakv8153 4 жыл бұрын
She is not saraswati putrika she is saraswathi only
@madhuwhoknowsweareknown7208
@madhuwhoknowsweareknown7208 4 жыл бұрын
Janakamma is only generation mother she don't want medals from great unknown 🔢
@subbanaidukc5295
@subbanaidukc5295 2 жыл бұрын
Jl
@saradaprasad2292
@saradaprasad2292 4 жыл бұрын
Janaki amma ki padabhi vandanalu.we are proud to have that great singer.💐💐
@raghavulukondapalli4787
@raghavulukondapalli4787 3 жыл бұрын
Really it is a wonderful song sung by s.janaki ,she deserves "Bharata Ratna"award .
@chelseagreenheart2451
@chelseagreenheart2451 5 жыл бұрын
I am so delighted to come across this divine woman of the south. Growing up in the Caribbean, of Indian ancestral heritage, we were only exposed to Hindu films and songs, and those of us whose ancestors came from the south - Tamil Nadu - were deeply deprived of our rich heritage. I never heard this type of music before until the freedom of internet. We lost so much.
@nrusimha11
@nrusimha11 4 жыл бұрын
Music directors should continue to employ the unique and melodious sounds of ghatam, dholu, and sannayi in their songs so that the classical expertise stays alive.
@narayanaraoindla6643
@narayanaraoindla6643 2 жыл бұрын
what a wonderful rendition Great my mother JANAKI GARU
@vdurgaraovdurgarao4608
@vdurgaraovdurgarao4608 5 жыл бұрын
అమర గాయనీ మీ పాట అమృతం తల్లి మీ పాదాల కు వందనం అమ్మ
@ratnarajumasapogu1954
@ratnarajumasapogu1954 3 жыл бұрын
She is amazing voice ... she is beauty of the south indian music and pride of Telugu and South indian music ... god bless her
@nookarajumailapilli2964
@nookarajumailapilli2964 4 жыл бұрын
జానకి అమ్మా నీకు పాదాభివందనాలు
@nivis9490
@nivis9490 2 жыл бұрын
Janaki Garu - In command and flow. What a singing ...wonderful
@lavvimahi5136
@lavvimahi5136 4 жыл бұрын
మీ గొంతులో పాట వినడం మా పూర్వ జన్మ సుకృత ఫలం ఆమోఘం మీ ఖంఠం
@motunagaraju2371
@motunagaraju2371 6 жыл бұрын
జానకమ్మకి పాదాభివందనం
@eswaraiahkothapalli6744
@eswaraiahkothapalli6744 3 жыл бұрын
Xxnx sex and puking
@angelinvictoria2807
@angelinvictoria2807 3 жыл бұрын
🙏👍❤️
@veerabhadrayyahiremath6082
@veerabhadrayyahiremath6082 3 жыл бұрын
Legendary singer Janaki amma🙏🙏
@subburam3515
@subburam3515 3 жыл бұрын
@@angelinvictoria2807 |
@naturalcooking7308
@naturalcooking7308 5 жыл бұрын
We r proud to have a singer like Janaki amma I love u amma
@gopalreddy2114
@gopalreddy2114 10 ай бұрын
و
Nee Leela Paadeda - Sreenidhi
6:20
Ch Viswa Prakasha Rao
Рет қаралды 9 МЛН
Janaki Amma Mesmerizes Everyone With Her Magical Voice
10:33
SIIMA
Рет қаралды 11 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Nee leela padeda deva   Muripinche Muvvalu   S Janaki
5:27
pavani chowdhary
Рет қаралды 1 МЛН
Janaki Amma and Balu gari Fun Moments at Pendyala Award Function
29:52
Neeli Meghalalo - S.Janaki.
3:45
Ch Viswa Prakasha Rao
Рет қаралды 8 МЛН
Singara Velane Deva-Konjum Salangai
6:15
Harikumar Narayanan
Рет қаралды 2,4 МЛН
Singer S Janaki Full Interview | Sakshi Legends | Sakshi TV FlashBack
43:07
Sakshi TV FlashBack
Рет қаралды 679 М.