Mayuri Movie Songs - Mounam Gaanam Madhuram - Sudha Sudhakar, P L Narayana

  Рет қаралды 435,957

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 104
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి కారణజన్ములు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సుధ చంద్రన్ గారి అభినయం వర్ణనాతీతం.
@venusannith8921
@venusannith8921 2 жыл бұрын
Prathi song ki mi com untadi
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
@@venusannith8921 గారు ధన్యవాదాలు.
@puppalameena7663
@puppalameena7663 7 ай бұрын
Super song 👌🏾👌🏾👌🏾👍
@hemanth7119
@hemanth7119 7 ай бұрын
@@puppalameena7663 గారు ధన్యవాదాలు.
@prayogmusicmelodies1771
@prayogmusicmelodies1771 2 жыл бұрын
మౌనం గానం మధురం మాధురాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం నయన సంగీతం హృదయ సందేశం ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం చరణం: 1 చైత్ర పవనాలు వీచే మైత్రి గంధాలు పూచేను వయసు ముంగిళ్ళు తీసి.వలపులే ముగ్గులేసేను సుమ వీధుల్లో భ్రమరాలెన్నో చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో ఆ...ఆ... సాగేనులే శ్రుతిలో కృతిగా మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం చరణం: 2 అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను అవి మోహాలో మధు దాహలో చెలి హాసాలో తొలి మాసాలో ఆ...ఆ.... హంసధ్వనీ కళలే కలగా మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం నయన సంగీతం హృదయ సందేశం ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో మౌనం గానం మధురం మాధూరాక్షరం దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
@surendranath6901
@surendranath6901 Жыл бұрын
Thanks for lyrics 💐
@surendranath6901
@surendranath6901 Жыл бұрын
Thanks for lyrics 💐🙏
@Indianculture456
@Indianculture456 11 ай бұрын
V 😅
@sujathasirigudi7308
@sujathasirigudi7308 6 ай бұрын
Superb song
@dluvlysekhu
@dluvlysekhu 8 жыл бұрын
Movies like this would remain immortal for next thousand years...Hats-off to u all involved
@dluvlysekhu
@dluvlysekhu 6 жыл бұрын
What a brilliant music score SPB sir?? Mind blowing... Of course u hv unparalleled voice and what to say about Janakamma Ganakokilamma... Especially the culminating part with a beautiful Thillana!!!!
@vishalsutar1802
@vishalsutar1802 2 жыл бұрын
This song is my favourite song, the picturisation of this song is simply brilliant fusion of carnatic music and pop music, hats off to SPB sir and jankammagaru.
@vanireddyhealthyrecipes3001
@vanireddyhealthyrecipes3001 3 жыл бұрын
నేను ఈ పాటను ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు విన్నాను ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని నాకు ఇష్టమైన పాట💞👌
@SrikanthGoud07
@SrikanthGoud07 4 жыл бұрын
No.1 kodalu serial chusi ikkadiki vachina vallu oka like vesukondi
@kindu-vg1zz
@kindu-vg1zz 3 жыл бұрын
Hii
@bharadwajsarvabhotla9532
@bharadwajsarvabhotla9532 4 жыл бұрын
Simply genious....Ah!!! What a voice...What a mesmerizing feeling listening to this song....superbly carried the variations in the song.....ahaa.....listen and njoy
@kishorekumark5698
@kishorekumark5698 5 жыл бұрын
My childhood fav song..!! Now Iam 41. I love it forever..!! /Kishore KK
@bschakravarthy3973
@bschakravarthy3973 2 жыл бұрын
This is music by SPB garu.. great fusion music in those days itself..y not mentioned in description..About this legendary pls
@gk-qq1et
@gk-qq1et 6 жыл бұрын
బాలు గారి మ్యూజిక్ డైరెక్షన్ ఎక్స్లెంట్ బాలు జానకి గారి గానము చాలా చాలా బాగుంది
@yellaturukamalbee622
@yellaturukamalbee622 4 жыл бұрын
Sudha Chandran did an amazing performance without leg
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Such a beautiful song.. Music composed by spb sir. All time favorate Ty ..for all the team n uploading
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@ramadevi1319
@ramadevi1319 3 жыл бұрын
Avunu madam great balu garu
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
@@ramadevi1319 దన్యవాదాలు అండి
@ดนตรีเด็ก
@ดนตรีเด็ก 3 ай бұрын
3:08 3:54😊😊😊
@vishalsutar1802
@vishalsutar1802 2 жыл бұрын
These songs are immortal and This movie Mayuri is epic movie.
@ap26h890
@ap26h890 8 жыл бұрын
SPB music always great, thanks ramoji garu for a great movie
@bharadwajsarvabhotla9532
@bharadwajsarvabhotla9532 4 жыл бұрын
One and only one SPB.... a gift of God to us...Ah!!! What a beautiful feeling listening to this song!! Unable to digest this humongous loss of SPB!!!!!!!!!!!!!
@gowrilanka7338
@gowrilanka7338 4 жыл бұрын
Ajaraamaram ee gaanam ..such a beautiful movie music singers ..great combo
@gomathib2310
@gomathib2310 4 жыл бұрын
Dedicated Sudha Chandran Ji.She is a great role model for many.
@hemanth7119
@hemanth7119 2 ай бұрын
అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను
@hemanth7119
@hemanth7119 2 ай бұрын
కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.
@realindian1313
@realindian1313 2 жыл бұрын
Ee song vintunte naa chinna thanam gurthuki vasthundi very special song to me
@vamsieej105
@vamsieej105 4 ай бұрын
Dhanyawad for sharing. Spb jee super tune
@somuspb5708
@somuspb5708 3 жыл бұрын
1 crore % SPB KING OF SINGER what a song baluji Ungaluku kidaitha paadal pole Vera yaarukkum kidaikale SPB
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 жыл бұрын
This is one of the offi beat movie with over whelming bias on classical music and dance of heightened quality. It's brave venture but was a huge success.
@govindg4318
@govindg4318 Жыл бұрын
మౌనం గానం మధురం మాధురాక్షరం చిత్రం : మయూరి (1985) సంగీతం : బాలు గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి M: మౌనం గానం మధురం మాధురాక్షరం F: దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం M: నయన సంగీతం హృదయ సందేశం F: ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో F: మౌనం గానం మధురం మాధూరాక్షరం M: దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం F: చైత్ర పవనాలు వీచే మైత్రి గంధాలు పూచేను M: వయసు ముంగిళ్ళు తీసి. వలపులే ముగ్గులేసేను F: సుమ వీధుల్లో భ్రమరాలెన్నో M: చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో ఆ...ఆ... F: సాగేనులే శ్రుతిలో కృతిగా F: మౌనం గానం మధురం మాధూరాక్షరం M: దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం M: అరుణ చరణాలలోనే హృదయ కిరణాలు వెలిగేను F: ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను M: అవి మోహాలో మధు దాహలో F: చెలి హాసాలో తొలి మాసాలో ఆ...ఆ.... M: హంసధ్వనీ కళలే కలగా M: మౌనం గానం మధురం మాధూరాక్షరం F: దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం M: నయన సంగీతం F: హృదయ సందేశంm M: ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో F: మౌనం గానం మధురం మాధూరాక్షరం M: దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
@srinivasragipani6297
@srinivasragipani6297 Жыл бұрын
పాడింది..బాలు,జానకితో పాటు సేతురామన్
@kondalumolabanti7827
@kondalumolabanti7827 4 жыл бұрын
Fantastic janakiamma
@S.N.L2022
@S.N.L2022 9 жыл бұрын
ya plzz uplode this movie
@purnimach3
@purnimach3 4 жыл бұрын
you can see in etv win app
@kishorekumark5698
@kishorekumark5698 5 жыл бұрын
A must watch movie Mayuri.! For the youngsters. ! viluvalu galigina movie. Kudos to Ushakiran.
@sunkarasridhar905
@sunkarasridhar905 Ай бұрын
Nice song by s.janki and spb garu.
@SrisanjanaNandu
@SrisanjanaNandu 9 жыл бұрын
when watched naagin i am reminded that sudha chandran was yamini gi i am shocked and am happy
@gunnulakshami7496
@gunnulakshami7496 Жыл бұрын
My chaild hood days I saw this picture in Rajahmundry apsara theatre. Ushakiran movies banner. Mayuri wonderful picture.
@kalyangayathri1997
@kalyangayathri1997 6 жыл бұрын
superb song and dance
@sreenivasulup5262
@sreenivasulup5262 6 жыл бұрын
Please upload ee padam ilalona
@katerinaroxolana2027
@katerinaroxolana2027 5 ай бұрын
Эту песню пели медленнее, и поэтому она нравилась больше!
@swathiarangi6660
@swathiarangi6660 4 жыл бұрын
Please upload this full film in Telugu with clarity screen
@sakavamsi5537
@sakavamsi5537 3 жыл бұрын
Great janakammma madhuryam
@snehakomala8416
@snehakomala8416 5 жыл бұрын
Upload this movie asking frm 2019
@kotakalyan8721
@kotakalyan8721 5 ай бұрын
one of my favourite songs
@viveksr1551
@viveksr1551 Жыл бұрын
This movie has a Malayalam dubbed version.. Anybody knows where to watch it?
@jaanujanhavi3222
@jaanujanhavi3222 6 жыл бұрын
I like sudha chsndran
@dharaumabalijepalli1761
@dharaumabalijepalli1761 6 жыл бұрын
Superb 👌👌👌 Very nice 👍 Mind blowing 👌👌👌👌
@reshmap8418
@reshmap8418 7 жыл бұрын
Please upload full movie
@dhavankumar6004
@dhavankumar6004 4 жыл бұрын
100 times vinna eppatiki...Malli malli vinali anipinche paata edi
@bhaskaravarma4371
@bhaskaravarma4371 7 жыл бұрын
very intrest song
@Narasimha-ix3je
@Narasimha-ix3je Жыл бұрын
E sond ki matalo cheypalemu antho madhuram❤
@prasannakarnati8716
@prasannakarnati8716 6 жыл бұрын
Exallent 👌 song...
@binduramesh5593
@binduramesh5593 2 жыл бұрын
❤️❤️🙏🙏❤️❤️. ....enthu manoharam 🎶🎶🎶
@ankemraveendra1913
@ankemraveendra1913 4 жыл бұрын
Miss you balu sir😭
@kiranmayi6521
@kiranmayi6521 9 жыл бұрын
please upload this movie
@manasanaidu9949
@manasanaidu9949 5 жыл бұрын
Lv u sudhaa mam 👌👌❤❤❤ u r the best 😘😘
@agniswarkhan9731
@agniswarkhan9731 8 жыл бұрын
very lovely perfomce
@sudershantumma1841
@sudershantumma1841 2 жыл бұрын
Baalu Gari music direction. It is fabulous song.
@kuMARS1978
@kuMARS1978 6 жыл бұрын
Please upload song with Telugu lyrics. None of the video is available with lyrics in Telugu.
@ДалиЕвлоева-т4щ
@ДалиЕвлоева-т4щ 6 жыл бұрын
Классная музыка
@surendrareddyb1606
@surendrareddyb1606 4 жыл бұрын
Superb song with nice meaning
@saranyasaranya1853
@saranyasaranya1853 7 жыл бұрын
super dance
@sunethasune4766
@sunethasune4766 3 жыл бұрын
Janakamma
@anirudhinduchudan1
@anirudhinduchudan1 7 жыл бұрын
sudha chandran
@Yk-xl9bg
@Yk-xl9bg 4 жыл бұрын
Enni sarlu chusina chudalani undi😍😍😍
@ramadevimovidi9962
@ramadevimovidi9962 4 жыл бұрын
ఈ పాట విడిగా వింటే నే బావుంది.
@santhoshnatarajan6251
@santhoshnatarajan6251 4 жыл бұрын
Sudha ma really great never feel about her disablement
@elnara1
@elnara1 7 жыл бұрын
how do you call this type of dance?
@reshmifahiya8399
@reshmifahiya8399 7 жыл бұрын
baradhanatiyam
@tindigola2776
@tindigola2776 4 жыл бұрын
she looks so beautiful - how many people agree with me??
@ramadevi1319
@ramadevi1319 3 жыл бұрын
A ni sarlu chusina e sang super balu wow sar
@korukondanaranna2908
@korukondanaranna2908 4 жыл бұрын
nice move
@somuspb5708
@somuspb5708 5 жыл бұрын
SPB KING OF SINGER SPB ONLY GREAT SINGER
@meharkashif891
@meharkashif891 8 жыл бұрын
sudha ji ap ko bohat bohat happy birthday 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋
@kamalsbabu6060
@kamalsbabu6060 3 жыл бұрын
സുധ അമ്മാ സൂപ്പർ
@chintafamily4441
@chintafamily4441 3 жыл бұрын
Superb song👍
@lakshmiveluri3214
@lakshmiveluri3214 3 жыл бұрын
Super songs
@arunkumar-uc1hx
@arunkumar-uc1hx 5 жыл бұрын
Wonderful song
@ankemraveendra1913
@ankemraveendra1913 4 жыл бұрын
Superb👍
@ChandraShekhar-hs4hp
@ChandraShekhar-hs4hp 4 жыл бұрын
Who is here after watching alo tho saradaga show.... 👍
@sashikiran1
@sashikiran1 4 жыл бұрын
SPB is the best
@rameshkalidassrameshkalida383
@rameshkalidassrameshkalida383 5 жыл бұрын
Western &batatham music mixing compose
@appalareddy770
@appalareddy770 4 жыл бұрын
My full movie
@sujathapoojari2411
@sujathapoojari2411 4 жыл бұрын
SP balu gaaru🙏
@lathikamurali8919
@lathikamurali8919 4 жыл бұрын
Any one after Naagin
@tganga26
@tganga26 4 жыл бұрын
Achcham Karthika Nair Lage Undi heroine
@hymarao5014
@hymarao5014 4 жыл бұрын
Login See who's singing “mounam ganam madhuram(MAYURI)” See All Lyrics: mou… sp Balu & Janaki _Phani_211_ మౌనం గానం మధురం మాధురాక్షరం చిత్రం : మయూరి (1985) సంగీతం : బాలు గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి Uploaded by M.Phani Kumar M:మౌనం గానం మధురం మాధురాక్షరం f:దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం m:నయన సంగీతం హృదయ సందేశం f:ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో F:మౌనం గానం మధురం మాధూరాక్షరం m:దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం Follow me @_Phani_211 F:చైత్ర పవనాలు వీచే మైత్రి గంధాలు పూచేను m:వయసు ముంగిళ్ళు తీసి.వలపులే ముగ్గులేసేను f:సుమ వీధుల్లో భ్రమరాలెన్నో m:చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో ఆ...ఆ... f:సాగేనులే శ్రుతిలో కృతిగా F:మౌనం గానం మధురం మాధూరాక్షరం m:దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం Follow me @_Phani_211 M:అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను f:ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను m:అవి మోహాలో మధు దాహలో f:చెలి హాసాలో తొలి మాసాలో ఆ...ఆ.... m:హంసధ్వనీ కళలే కలగా M:మౌనం గానం మధురం మాధూరాక్షరం f:దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం m:నయన సంగీతం F:హృదయ సందేశంm M:ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో F:మౌనం గానం మధురం మాధూరాక్షరం m:దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
@aavaninaidu6556
@aavaninaidu6556 2 жыл бұрын
Telugu cinema lalo poorthiga kuchipudi dance chupuncharu. Thu annitilo modern music petteyala em budhi idhi
@arunakeyaana7088
@arunakeyaana7088 6 жыл бұрын
plzz upload this movie
@dharaumabalijepalli1761
@dharaumabalijepalli1761 6 жыл бұрын
Superb 👌👌👌 Very nice 👍 Mind blowing 👌👌👌👌
@meghanasabadi4449
@meghanasabadi4449 7 жыл бұрын
Plz upload movie
@angelniharikavlogs9086
@angelniharikavlogs9086 4 жыл бұрын
Wonderful song mam I am a fan of u mam u great ,
@gorgeousramya9357
@gorgeousramya9357 7 жыл бұрын
Plz upload this movie
@rajbeatzs7878
@rajbeatzs7878 4 жыл бұрын
Upload full movie plz
Mayuri Movie Songs -  Vennello Mutyamaa - Sudha Sudhakar, P L Narayana
6:00
Alitho Saradaga | Sudha Chandran (Actress) | 28th December 2020 | ETV Telugu
53:26
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Sitara Telugu Movie || Jilibili Palukula Video Song || Bhanupriya, Suman, Subhalekha Sudhakar
4:51
Idi Na Priya Narthana Vela | Mayuri | Sudha Chandran | ETV
6:18
Kanchiki Podama Krishnamma
4:26
Ram Gopal
Рет қаралды 2,1 МЛН
Nee Paadam
3:39
S. Janaki - Topic
Рет қаралды 88 М.
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН