Kalisundam Raa Movie Full HD || Venkatesh || Simran || Srihari || Viswanath || Suresh Productions

  Рет қаралды 11,145,321

SureshProductions

SureshProductions

2 жыл бұрын

Watch : Kalisundam Raa Movie Full HD || Venkatesh || Simran || Srihari || Viswanath || Suresh Productions
#KalisundamRaa Full movie features Venkatesh And Simran in lead roles. Brahmandam, Ali, K Viswanath, Srihari among others. Directed by Uday Shankar and Produced by D Ramanaidu. Music Composed by SA Raj Kumar.
Movie : Kalisundam Raa
Release : 14 January 2000
Director : Uday Shankar
Produced by : D. Suresh Babu, D. Rama Naidu (presents)
Writers : Paruchuri Brothers, Uday Shankar (screenplay)
Music : S. A. Rajkumar
Actor : Venkatesh
Actress : Simran
Language : Telugu
#Venkatesh #Simran #SureshProductions #Brahmandam #Srihari #TeluguMovies #LatestTeluguMovies #TeluguFullHDMovies
Kalisundham Raa is a 2000 Indian Telugu-language drama film directed by Udayasankar and produced by D. Suresh Babu. It stars Venkatesh and Simran , with music composed by S. A. Rajkumar. It received the National Film Award for Best Feature Film in Telugu for that year. The film won four Nandi Awards by Government of Andra Pradesh.
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe : bit.ly/SureshProSubscribe
► Like : / sureshproductions
► Follow : / sureshprodns

Пікірлер: 1 000
@MLR.67
@MLR.67 3 ай бұрын
2024సం,, లో చూస్తున్నావారు ఇక్కడ ఒక like వేసుకోండి.
@iris_0028
@iris_0028 Ай бұрын
who 's seeing this in 2024 👇🏻🤪🤪
@HamaHama-ym5cv
@HamaHama-ym5cv 7 күн бұрын
Me
@guninaveen7582
@guninaveen7582 4 ай бұрын
ఈ సంవత్సరంలో ఎంతమంది చూస్తారో ఈ సినిమా 2024 లో ❤❤
@sunnythota5979
@sunnythota5979 3 ай бұрын
Nenuuuu
@baluurockingstar107
@baluurockingstar107 3 ай бұрын
Nenu ❤
@rajuchitty4800
@rajuchitty4800 2 ай бұрын
Nenu
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
Me😊😊
@dasarisimhachalam5730
@dasarisimhachalam5730 Ай бұрын
Nenu
@bhargaviganivada8547
@bhargaviganivada8547 4 ай бұрын
2024 lo kuda chusina vallu unnaru
@user-ge6dr4uk6r
@user-ge6dr4uk6r 3 ай бұрын
Hounu
@jyothimutyalamuggulu9886
@jyothimutyalamuggulu9886 Ай бұрын
Mm
@user-td3oy6gl7p
@user-td3oy6gl7p Ай бұрын
Haa
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
విక్టరీ వెంకటేష్ గారి సినిమాలలో ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే 2000సం. ఇండస్ట్రీ హిట్ చిత్రం 'కలిసుందాం రా' ఇప్పుడు చూసే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍
@cricketerPooran29
@cricketerPooran29 Жыл бұрын
Nenu unna bro
@kailas1891
@kailas1891 Жыл бұрын
VP up
@siddhushrimundi
@siddhushrimundi Жыл бұрын
​@@kailas1891à
@srikanthkottala5459
@srikanthkottala5459 Жыл бұрын
😊
@caner168
@caner168 Жыл бұрын
​@@cricketerPooran29 23years movie 🌹❤🌺🍎
@user-md2nx8ge9f
@user-md2nx8ge9f 3 ай бұрын
2024 lo chusthunna vallu oka like vesukondi 😊
@user-sr3gg6ot4l
@user-sr3gg6ot4l 4 ай бұрын
2024 lo evareavru chustunnaru😅
@suresh51675
@suresh51675 Жыл бұрын
2023 లో సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క Like వేసుకోండి.....నాకు నచ్చిన సినిమా ఇది........మరి మీకూ....
@Kingofman113
@Kingofman113 9 ай бұрын
Kalisudm raa
@satheeshytgaming5119
@satheeshytgaming5119 7 ай бұрын
Evar nenqq 😂
@sugunagowda1781
@sugunagowda1781 4 ай бұрын
1:48:29
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
24
@vvinnod5168
@vvinnod5168 14 күн бұрын
Tt
@govardhanpadmashali2156
@govardhanpadmashali2156 9 ай бұрын
నేను ఇప్పటివరకు ఈ మూవీని ఎన్నిసార్లు చూసానో కూడా తెలియదు అంత ఇష్టం ఈ మూవీ అంటే ఐ లవ్ విక్టరీ వెంకటేష్ గారు
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 3 ай бұрын
Ever 🍏 movie always super hit movies ఇలా వస్తే చూడాలి అని పిస్తుంది ఒకసారి కాదు 100సార్లు అయినా bore కొట్టదు
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊
@nilanila7919
@nilanila7919 Жыл бұрын
ఇక్కడ విక్టరీ వెంకటేష్ అభిమాని వెంకటేష్ సినిమాలు ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది ఒక్కో సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు అంత ఇష్టం వెంకటేష్ సినిమాలంటే
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
S
@rajinipakalapati4091
@rajinipakalapati4091 9 ай бұрын
వెంకీ గారి మూవీస్ అన్ని కూడా ever green a ఎన్ని times చూసిన చూడాలి అనిపిస్తుంది 1. నువ్వు నాకు నచ్చావు 2. ప్రేమంటే ఇదేరా 3. కలిసుందాం రా
@VeerababuThraitham-qy9xw
@VeerababuThraitham-qy9xw 5 ай бұрын
రాజా, మల్లీశ్వరి, చంటి
@prabhusagar1479
@prabhusagar1479 8 ай бұрын
దేశం లొ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఇలా సంతోషం గ మంచి కుటుంబం ఇంత సంతోషం గ గుండె కి తాకినా కుటుంబం ప్రతి కుటుంబం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏 🥹🥹❤❤❤❤
@santhoshbingi2428
@santhoshbingi2428 4 ай бұрын
2024 లో సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క Like వేసుకోండి.....నాకు నచ్చిన సినిమా ఇది........మరి మీకూ....
@NARESHKUMAR-gv3he
@NARESHKUMAR-gv3he Жыл бұрын
ఇప్పటికీ చూస్తున్న ఫ్రెష్ గా కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది..
@HariKrishna-mv2rj
@HariKrishna-mv2rj 2 жыл бұрын
వెంకటేష్ గారి ఈ సినిమాను ఇప్పటికీ ఏన్ని సార్లు చూశానో నాకు లెక్కే తెలీదు... కుటుంబం అంటే ఏమిటి, సంబంధాలు అంటే ఏమిటో, చిన్న వారు, పెద్ద వారు, బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమా అనురాగాలు ఒకటి కాదు విభిన్న అభిరుచులు కలగలసిన ఉగాది పచ్చడి లాంటి సినిమా ఇది. నా కుటుంబం,అన్నదమ్ములు,ఆడపడుచులు, ఇంటి పెద్దలు ఇలా అందురు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూసి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటా...❤️❤️
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊
@HabeebMohd-mu9xs
@HabeebMohd-mu9xs Ай бұрын
😊
@HabeebMohd-mu9xs
@HabeebMohd-mu9xs Ай бұрын
😊
@user-pc8ph2pj9q
@user-pc8ph2pj9q 10 ай бұрын
ఈ కాలంలో మంచి కుటుంబం గురించి విలువ,మర్యాద,గౌరవ,సంబండబందవ్యలు, ఉన్న సినిమాలు రాకపోవడం ఇప్పటి యూత్ కి దురదృష్టకరం.
@user-pz9hc3ur3u
@user-pz9hc3ur3u 5 ай бұрын
Sambanda na yemi sambanda
@ravindrakanchi3121
@ravindrakanchi3121 2 жыл бұрын
2022 లో చూస్తున్నవారు ఒక లైక్ వేసుకోండి😊😊
@mounikamani7624
@mounikamani7624 Жыл бұрын
Hi
@rockstarshivakumaryadav3721
@rockstarshivakumaryadav3721 Жыл бұрын
hi gd movie
@femhs7388
@femhs7388 Жыл бұрын
2022 Oct 10 seeing
@tirupathidatti7197
@tirupathidatti7197 Жыл бұрын
@@femhs7388 we
@rajinipakalapati4091
@rajinipakalapati4091 Жыл бұрын
Haa
@rambabub5549
@rambabub5549 Жыл бұрын
నేను ఫస్ట్ ఊహ తెలిసి రాజ రాజేశ్వరి ధియేటర్ 2000 సంవత్సరం జంగారెడ్డిగూడెం సంక్రాతి కి ఉదయం 3 గంటలకు చూసిన సినిమా
@eashukankurti7969
@eashukankurti7969 9 ай бұрын
06.08.2023 once again I watched this movie ❤❤one of the best family entertainment..
@nagarjunamangalapally5147
@nagarjunamangalapally5147 Жыл бұрын
2023 లో చూస్తున్నా వెంకీ మామ ఫ్యాన్స్
@avularoja2965
@avularoja2965 3 ай бұрын
2024 waching
@nagarjunamangalapally5147
@nagarjunamangalapally5147 3 ай бұрын
@@avularoja2965 sare, nenu eroju nee coment reason tho chusthunna, next year may be nenu first unta , 2025 Jan 1at
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
24
@nagarjunamangalapally5147
@nagarjunamangalapally5147 Ай бұрын
@@sandhyavedhanvlogs hai
@honeyrockers3799
@honeyrockers3799 3 ай бұрын
2024 lo e movie chustunnara🎉🎉🎉
@BujjiNtr-qr6ig
@BujjiNtr-qr6ig Ай бұрын
Ggjfj❤gdmy
@GappalStar
@GappalStar 4 ай бұрын
2024 లో ఈ సినిమా చూసేవాళ్ళు like చేయండి…..
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 Жыл бұрын
ఇలాంటి స్టోరీ గాని వెంకటేష్ గారికి వస్తే రికార్డ్స్ మొత్తం కొట్టేస్తాడు థట్ ఇస్ వెంకీ స్టామినా. సరైన స్టోరీ దొరకలేది కాబట్టే ప్రతి ఒక్కరు బిల్డుప్ ఇస్తున్నారు ఒక్కసారి ఇలాంటి కథ గాని వస్తే ఉంటుంది మాములుగా కాదు
@faruksk2412
@faruksk2412 Жыл бұрын
Elanti movies eppudu enduku ravo 🤦‍♂️ Old is gold ♥️♥️
@banji8773
@banji8773 8 ай бұрын
Venkatesh గారు ఈ జన్రేషన్ లో పుట్టాలిసింది i love Venkatesh sir movies
@sandyshorts1435
@sandyshorts1435 7 ай бұрын
1:00:50 వెంకటేష్ గారి యాక్టింగ్ తో అందర్ని ఏడిపించేశారు...👌🥰🥰 నాకు తెలిసి షూటింగ్ లో కూడా ఈ సీన్ కి వాళ్ళు కూడా ఏడ్చే ఉంటారు...👌👌😔😔❤️❤️❤️
@danthalaveerababu1335
@danthalaveerababu1335 7 ай бұрын
Muu
@danthalaveerababu1335
@danthalaveerababu1335 7 ай бұрын
Mmmmmmmmmmmmmmmmmmmmmmmmm
@danthalaveerababu1335
@danthalaveerababu1335 7 ай бұрын
Mmmmmmmmmmmmmmmmmmmmmmmmm
@saddamsardhar3871
@saddamsardhar3871 8 ай бұрын
Superb move Ilove simran I love songs Nenu 9th class lo move Arojulu gurthuku vastunnayi
@sureshjatkala4097
@sureshjatkala4097 Жыл бұрын
అప్పుడు మాకు అర్ధం కాల కానీ ఇప్పుడు అమ్మ భాభో ఎస్ప్రెషన్స్ హెరిన్ర్
@srinivasdandugula-kz9zz
@srinivasdandugula-kz9zz 11 ай бұрын
RTC cross roads సుదర్శన్ 35ఎంఎం లో చూసిన రోజులు గుర్తుకు వస్తుంది.. సూపర్ movie 👌👌👌
@vivekveeravideos5899
@vivekveeravideos5899 Жыл бұрын
ఈ సినిమాను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి మా వూరు నుండి 6 కి.మీ నడిచి వెళ్ళి చూసొచ్చాము.. ఎంతైనా ఆ రోజులు మరిచిపోలేని గుర్తులు.
@naidugollumusilinaidu6061
@naidugollumusilinaidu6061 Жыл бұрын
Super cute anna
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊😊
@Uuuutgict
@Uuuutgict 8 ай бұрын
Venkatesh movies nni choosina borekottadu🎉🎉🎉❤❤❤
@pavanrao896
@pavanrao896 Жыл бұрын
ఇప్పటికి 40సార్లు చూసాను అయినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
@srinusutari174
@srinusutari174 Жыл бұрын
super movie tanks venkimam
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😮😮😊😊😊
@KannaRadhaLove
@KannaRadhaLove 2 жыл бұрын
నిజంగా చెప్తున్న నేను కనీసం 100 టైమ్స్ అన్న చుసివుంట ఈ మూవీ ☺️ఇలాంటి మూవీస్ ఇక రావ్ ఎవర్ గ్రన్ మూవీ అండ్ సాంగ్స్ వామ్మో ఇంక వద్దులే సూపర్
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊
@yelesaikumar894
@yelesaikumar894 3 ай бұрын
27/01/2024 epatiki e movie chusthunna bro My favourite movie ❤❤
@VictoryVijay1808
@VictoryVijay1808 2 жыл бұрын
శతకోటి ధన్యవాదాలు 🙏 అలాగే జయం మనదేరా కూడా అప్లోడ్ చేస్తే మేము ఇక ప్రశాంతంగా చచ్చిపోతాం 🤗
@ravikumarpidugu7405
@ravikumarpidugu7405 2 жыл бұрын
మీరు చచ్చి పోవద్దు , ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు.
@VictoryVijay1808
@VictoryVijay1808 2 жыл бұрын
@@ravikumarpidugu7405 సరే
@wellnessvibeswithvijay
@wellnessvibeswithvijay 2 жыл бұрын
Ha ha haa😄😄
@thehindu4018
@thehindu4018 2 жыл бұрын
😊😊😊
@shantikiran5259
@shantikiran5259 2 жыл бұрын
Ayyao babao.move.gurichi.chachi.potra
@SanthoshKumar-ez4es
@SanthoshKumar-ez4es 9 ай бұрын
❤❤❤its my alltime favourite movie watched in 2023,2024,2025.....sooo on
@user-cp3mt7dy1q
@user-cp3mt7dy1q Жыл бұрын
అమ్మమ్మ తాత, మామలు...అత్తలు, నానమ్మ,తాత, పెదనాన్నలు... పెద్దమ్మలు, బాబాయిలు... పిన్నిలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్లు, చెల్లెళ్ళు.... ఇది కదా ఫ్యామిలీ అంటే 😍.
@lokeshashwathappa9323
@lokeshashwathappa9323 Жыл бұрын
👌👍
@asktimeline6040
@asktimeline6040 Жыл бұрын
Avunu andi they are not only our blood relation they are our emotion and memories of our life journey can't be forgotten till death.
@asktimeline6040
@asktimeline6040 Жыл бұрын
ఇలాంటి మరదలు ఉంటే? ఆహా! ఆ కిక్కె వేరు
@callmecrazy494
@callmecrazy494 Жыл бұрын
Amma nanna vaddha
@SrinuSrinu-qr6mk
@SrinuSrinu-qr6mk Жыл бұрын
M
@sharanabasava4541
@sharanabasava4541 Жыл бұрын
I love this movie release aadaga 7 time I wlll see this movie
@mouli5944
@mouli5944 2 жыл бұрын
Raaja, Kalisundham Raa, Gemini, Jayam Manadheraa, 🙂🙂🙂 Cenima Chusthunnanthasepu Maa Relatives Antha Gurthostharu 🙂🙂🙂
@dhanunjayam9275
@dhanunjayam9275 2 жыл бұрын
ಅದ್ಭುತ ವಾದ ಸಿನಿಮಾ ನನ್ನ ಬಾಲ್ಯ ಜೀವನ ನೆನಪಿಸುವ ಸಿನಿಮ ಮರೆಯಲಾರದ ಸಿನಿಮಾ ವೆಂಕಿ ಆಕ್ಟಿಂಗ್ ಸೂಪರ್ ಎಲ್ಲಾ ನಟರು ತಮ್ಮ ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಜೀವ ತುಂಬಿದ್ದಾರೆ
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊
@madhugadicherla8816
@madhugadicherla8816 2 жыл бұрын
Ee kshaname naa pranam poyina paravaledu, em cinema ra babu. 👌👌👌👌👌
@madhusudhan1594
@madhusudhan1594 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది ❤️❤️❤️ మాటల్లో చెప్పలేం I LOVE THIS MOVIE
@ramakrishnaraok2502
@ramakrishnaraok2502 Жыл бұрын
/
@takkaridonga9563
@takkaridonga9563 Жыл бұрын
Ee mata Enni Movie's ki Cheppi Untav
@madhusudhan1594
@madhusudhan1594 Жыл бұрын
@@takkaridonga9563 అయ్యో చేప్పలేదండి 😂😂😂
@nareshyajili804
@nareshyajili804 Жыл бұрын
@@takkaridonga9563 00
@nareshyajili804
@nareshyajili804 Жыл бұрын
00p
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 2 жыл бұрын
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ఇది. 👌👌 రిపీట్ ఆడియన్స్ ని ఎక్కువగా రప్పించుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి.
@sathishgoud9857
@sathishgoud9857 Жыл бұрын
😎🔥
@pharibabu2392
@pharibabu2392 Жыл бұрын
Venkatesh sar you have any movies super
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊😊😊
@sallareddy4557
@sallareddy4557 Жыл бұрын
2022లో చూస్తున్న వెంకటేష్ ఫ్యాన్స్ ఒక్క 👍like వేసుకోండి
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
24
@saikrishnauppula6984
@saikrishnauppula6984 8 ай бұрын
Music,comedy,actors performance, emotion everything 100% good. Great movie
@aswiniambati-yl1bg
@aswiniambati-yl1bg 9 ай бұрын
విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఈ సినిమా అంతే చాలా ఇష్టం పాటలన్నీ చాలా బాగుంటాయి సినిమాలో మళ్ళీ రావు అప్పటి పాటలు కూడా రవు ❤❤❤
@Sharana04
@Sharana04 Жыл бұрын
Venkatesh all films super gane untayi
@mahidarnaidu8499
@mahidarnaidu8499 Жыл бұрын
నిజంగా అద్భుతమైన సినిమా, నేను చిన్నపుడు థియేటర్ లో చూసిన
@wellnessvibeswithvijay
@wellnessvibeswithvijay 2 жыл бұрын
Nenu chinnappudu chusina modhati cinema... Life long my heartful favourite hero venky ani fix ayyaa. 👆👆jai victory venkatesh. 🙏🏻🙏🏻
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊😊😊
@raghubalivada4418
@raghubalivada4418 2 жыл бұрын
ఎంత అద్భుతమైన కుటుంబ కధ చిత్రం ప్రతి పాట సూపర్👌 వెంకటేష్ ఎమోషన్ డైలాగ్స్ నిజంగా కళ్ళ వెంట నీళ్లు తెప్పించాయి..🥺 ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మంచి చిత్రం🥰
@saikaranam4287
@saikaranam4287 Жыл бұрын
Really super
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊
@tonyrajuraju4725
@tonyrajuraju4725 11 ай бұрын
My favourate hero from my childhood.... Ever green actor
@hellogurupaatakosamena4699
@hellogurupaatakosamena4699 2 жыл бұрын
తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ సినిమా ఉంటుంది. ప్రతి సంక్రాంతి పండుగకు విందు భోజనం లాంటి ఈ చిత్రాన్ని చూస్తూనే నా కడుపు నిండుతుంది...😍😍
@shyam......6114
@shyam......6114 2 жыл бұрын
Super
@granjithkumar9376
@granjithkumar9376 2 жыл бұрын
Superb cinema
@bhimavaramcrazyboy7628
@bhimavaramcrazyboy7628 2 жыл бұрын
Super words bro
@SankarKumar-yz1hl
@SankarKumar-yz1hl 2 жыл бұрын
Z* z z
@haihello4642
@haihello4642 2 жыл бұрын
The
@agnihothramvenkatesh3353
@agnihothramvenkatesh3353 Жыл бұрын
Victory venkatesh is the trend setter of all dressing styles
@narsimhatejavath3511
@narsimhatejavath3511 11 ай бұрын
Ee rojulo elanti movies super yahe
@moviewinetelugu
@moviewinetelugu Жыл бұрын
ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు అందించిన సురేష్ ప్రొడక్షన్ వారికి ధన్యవాదాలు 🙂😍😍
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊
@barikaramanji5771
@barikaramanji5771 Жыл бұрын
మంచి కుటుంబం కథా చిత్రం, కేవలం డబ్బు కోసం యాంత్రిక జీవితంలో ఉండే మనుషుల్లో ఒక కుటుంబ ప్రాముఖ్యతను బాగా చూపించారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆశిస్తున్నా.
@kurubamallikarjuna
@kurubamallikarjuna 10 ай бұрын
Ee cinema nu chusthe emotions perigipothaye naku
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
Bhimavaram Vijaya lakshmi lo. Two times chusa. Beautiful movie.
@rathnavathravikumar3647
@rathnavathravikumar3647 Жыл бұрын
Cinema chusinappudu manasantha entho santhoshanga untadi
@venkateshgangipogu8696
@venkateshgangipogu8696 2 жыл бұрын
ఫ్యాక్స్నిజం బాక్గ్రౌండ్ తో వచ్చిన మూవీస్ ఇన్డ్రాస్ట్రీ హిట్ కొట్టె సినిమాలు చాలా ఐతే కుటుంబ సామెతంగావచ్చిన మూవీస్ ఇన్డ్రస్ట్రీ హిట్ కొట్టె సినిమాలు తక్కువ అలాంటి వాటిలో కలిసుందాం రా!!!!!!
@TVR327
@TVR327 Жыл бұрын
Nijam ga e rojulo elanti family lu enni vunnai kalishi ippatlo malli elanti movie's vaste bagundu kani alanti movies ravu a music vundadhu 😍
@KiranKumar-sl5xp
@KiranKumar-sl5xp Жыл бұрын
ఈ సినిమా chusina వాళ్లు బావని miss అయిన మరధలు మరధలని miss అయిన బావ కనీసం ఒక గంట బాధ పడి ఉంటారు
@ROKSTARYT-xz1td
@ROKSTARYT-xz1td Жыл бұрын
Yes bro
@unknownforherheart1050
@unknownforherheart1050 Жыл бұрын
Mare mardal leni bavalu paristhiti ante bro
@SaiKrishna-lv5gu
@SaiKrishna-lv5gu 11 ай бұрын
Nizam bro nuvuu kuda ade bada ni anubavistunnav kada bro
@karthikks82
@karthikks82 4 ай бұрын
Super song venkatesh, simran is more beautiful
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
S
@kasulasanthoshkumar1905
@kasulasanthoshkumar1905 Жыл бұрын
Super movi amangal lo chushanu 3 times2001 lo
@RamSudhareddy
@RamSudhareddy 2 жыл бұрын
great movie .....ippatiki e movie chusthe chalu motham family antha gurthuku vasthundi epudu... venky acting is awesome.........
@nsrinu8541
@nsrinu8541 Жыл бұрын
2023 Lo chusina vallu oka like vesukonde♥️💐🥀💐🌹🥀💐💞🥀💐🌹🥀💐🥀
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
ఫ్యామిలీ ఎటర్టైనర్ సినిమాలు చూడాలంటే వెంకటేష్ బాబు గారి సినిమాలే చూడాలి 90"s లో వచ్చిన సినిమాలన్నీ ఒక అద్బుతం అందులో వెంకటేష్ గారి సినిమాలు కచ్చితంగా బాగుంటాయి 🤩😍😊
@ISMAILISMAIL-ee9dr
@ISMAILISMAIL-ee9dr 2 жыл бұрын
Y
@Mad1080
@Mad1080 2 жыл бұрын
Antega Antega Antega...
@ManjuManju-ss5vb
@ManjuManju-ss5vb 2 жыл бұрын
@@Mad1080 p
@pullaiahgorinkala4202
@pullaiahgorinkala4202 2 жыл бұрын
@@ISMAILISMAIL-ee9dr ```~
@padigelasureshkumarvlogs2845
@padigelasureshkumarvlogs2845 2 жыл бұрын
Yes really telling you
@satyendraaluru8311
@satyendraaluru8311 2 жыл бұрын
Venky udayshankar simran combo lo 2 movies Kalisundam raa:- industry hit Prematho raa:- Avg
@a__shekaru8057
@a__shekaru8057 9 ай бұрын
15/08/2023 రోజున అనగా ఈరోజు చూసినవాళ్లు ఒక like😍🙋‍♂️🙋‍♂️🙋‍♂️
@gopalryakala5465
@gopalryakala5465 Жыл бұрын
2023 లో చూసేవారు ఒక లైక్ వేసుకోండి.
@onemanshow592
@onemanshow592 Жыл бұрын
venkatesh lanti actor dorakadam Mana teluguvalla adrustam....
@masulavanya9934
@masulavanya9934 Жыл бұрын
నా చిన్నప్పటి ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ సినిమా వచ్చింది , ఈ మూవీ వచ్చిందంటే హాలిడే కొట్టైనా ఇంట్లో టీవీ చూసేదాన్ని my favourite movie❤️👌👌
@jaintrfans6870
@jaintrfans6870 Жыл бұрын
Super
@madhu10crush
@madhu10crush Жыл бұрын
🤨
@dev1651
@dev1651 Жыл бұрын
Andhuku nuvvu home work chayaledha
@suryareddyreddy8908
@suryareddyreddy8908 Жыл бұрын
Super
@suryareddyreddy8908
@suryareddyreddy8908 Жыл бұрын
Aa rojulu malli vastay bagundu kadha
@nareshrevarthi9318
@nareshrevarthi9318 Жыл бұрын
Iam big fan for venkatesh gari ki Nizamabad nataraj theatre dts sound suparb
@Naveen-nc4bt
@Naveen-nc4bt 2 жыл бұрын
నువ్వు నాకు నచావ్ hd 1080p upload చేయండి సర్.....👌👌👌👌
@gajanan3671
@gajanan3671 2 жыл бұрын
Aa rojule veru sweet memories e cinema nenu intermediate lo unnapudu chusanu nenu naa friends .aa rojulu gurthuku vachhyee
@praveena7812
@praveena7812 Жыл бұрын
Victory thanu ekkada unna history
@chirajeevikalyanj9479
@chirajeevikalyanj9479 2 жыл бұрын
Venkatesh block buster movie all time record movie full family entertainment movie "kalisundum Raa"!
@balakumarjeawa141
@balakumarjeawa141 9 ай бұрын
Simran was. Very beautiful on this film
@ashokjabil5790
@ashokjabil5790 2 жыл бұрын
No words only watching this movie
@prasadppawankalyan5489
@prasadppawankalyan5489 5 ай бұрын
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం లిరిక్స్ ❤❤
@sonamkargal9282
@sonamkargal9282 Жыл бұрын
what to say about this movie, There are No words to say about our generation (90's) kids remembering their olden days. (కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం).
@opngamiing3528
@opngamiing3528 Жыл бұрын
ll
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊😊
@vinodchinthala8466
@vinodchinthala8466 5 ай бұрын
Super Family Movie Vekatesh Simaran👌👌🥰🥰🤩🤩
@satyendraaluru8311
@satyendraaluru8311 2 жыл бұрын
Raa series by victory venkatesh Preminchukundam raa Premante ide raa Jayam manade raa Kalisundam raa Prematho raa
@prathapkuamrGarikipudi1989
@prathapkuamrGarikipudi1989 2 жыл бұрын
Pellichesukundam raa kuda undi bro
@princegamingyt9989
@princegamingyt9989 4 ай бұрын
✋✋✋🥰😄😄 2024 lo Malleee Gurthochhi Choosevaallu ❤😊😊 ✋✋✋✋✋✋Today Date 1-1-2024 Time 9.40 Pm 💥
@chantissv9408
@chantissv9408 2 жыл бұрын
Superb all time sensational Block buster Movie Thank you Suresh production.
@gaddamsaikiran7647
@gaddamsaikiran7647 2 жыл бұрын
Jai jai venkatesh garu 😍🥰😘🙂✊✌🤟☝💪🤙
@parinikakurma
@parinikakurma 10 ай бұрын
Eppudu kuda chusevalu oka like kottandi
@smart6194
@smart6194 Жыл бұрын
ఎన్ని సార్లు చూసిన బోర్ కొడదని చూస్తే 2 నిమిషాల కి ఒకసారి యాడ్స్ వస్తున్నాయి
@bharathrabhasa9942
@bharathrabhasa9942 2 жыл бұрын
ಕನ್ನಡ ವೆಂಕಿಮಾಮ ಫ಼್ಯಾನ್...😍
@NANDI..999
@NANDI..999 9 ай бұрын
Navarasa nayakudu victory venkatesh gaaru....meeku na...🙏🙏🙏
@Srikanth-bc7cr
@Srikanth-bc7cr 2 жыл бұрын
Good family movie.... Enni saarlu chusano gurtukuledu
@user-mf7tr3ml2h
@user-mf7tr3ml2h 18 күн бұрын
2024 lo chusthunna vallu 💞💖💚💚💚
@DTSRBX0015
@DTSRBX0015 2 жыл бұрын
వైజాగ్ లో చిత్రాలయ థియేటర్ లో 10 టైమ్స్ చూసాను ఆథియేటర్ సౌండ్ కీ 🎧🎧🎧 🎧 గుండెలు ఆగేవి 👌🏻👌🏻👌🏻
@hamarabharat4381
@hamarabharat4381 Жыл бұрын
Elanti movie's 2023 lo... I mean eppudu vaste 365 days pakka
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 2 жыл бұрын
మనసు మనసు కలిసిపోయే సాంగ్ అంటే ఇష్టం 🖤
@srinivascheruku2566
@srinivascheruku2566 2 жыл бұрын
Naku kuda
@ManappaManappa-bs4ig
@ManappaManappa-bs4ig 9 ай бұрын
@@srinivascheruku2566 to 0
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs Ай бұрын
😊😊😊
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj Ай бұрын
@@sandhyavedhanvlogs 😊
@madhub3154
@madhub3154 2 жыл бұрын
My school days movie super movie🥰, Feel good movie
@duppatlasatish7632
@duppatlasatish7632 Жыл бұрын
15 may 2023 tharuvtha e movie chusina vallu oka like vesukondi ❤
@Teja_Rathod
@Teja_Rathod 4 ай бұрын
Block buster epic film . Baboy what a family entertainment 😮😮😮
@parameshparamesh4961
@parameshparamesh4961 Жыл бұрын
Venkatesh movies always black buster ❤❤
@nareshmungandi4304
@nareshmungandi4304 2 жыл бұрын
Legendry....actor....srihari....garu...i...miss...you...sir....
@user-ip3vv5ch2e
@user-ip3vv5ch2e 10 ай бұрын
Epic movie no doubt about it but who else feel that Rallappali gari character is very underrated..
skibidi toilet 73 (part 2)
04:15
DaFuq!?Boom!
Рет қаралды 32 МЛН
Telugu New Latest Movies 2020 - Sankranti Special Movie - Venkatesh
2:33:12
Ganesh Videos
Рет қаралды 3,8 МЛН
Сможет ли заключенный выжить 🧐
1:00
Помогли бабушке 🤗 #сериалы #кино
0:59
KINO PLUS
Рет қаралды 1,1 МЛН
Все я завязал😂#фильм #сериал #кино
1:00
КИНО КРИТИК
Рет қаралды 1,8 МЛН
Заговорённый. 1 серия. Военный сериал 2024
47:42
ВОЕНКИНО
Рет қаралды 1,4 МЛН