వినేవాల్లకు ఎంత హాయిగా ఉంటుందో... పాడేవాల్లకి అంత కష్టంగా ఉంటుంది ఈ పాట... మీరు చాలా బాగా పాడారు
@ssreenivasulu53583 жыл бұрын
అతి కష్టమైన పాట చాలా సున్నితంగా చక్కగా పాడారు శ్రీ వాణి గారు!!
@ssreenivasulu53583 жыл бұрын
Yevari abhipram vaaridi, klishthamaina paata, aina chala chakkaga padaru!!👍👍👍tipical song good attempt sree vani.
@ssreenivasulu53582 жыл бұрын
Very beautiful melodious voice.. Srivani garu.. U put very good effort.. A. R. Rehman music direction.. U sung very extrordionory.. 🙏
@ssreenivasulu53582 жыл бұрын
18 comments added by me. Excellent presentation.
@ssreenivasulu53582 жыл бұрын
14 times i listen srivani beautiful voice. Very difficult song by a r rehman music director. She did good job. Very good selection of the song.. ❤👍still i am hearing her voice. 👍❤
@pranathiyallapragada49244 жыл бұрын
దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాలా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఆ ఏటి గట్టు నేనడిగ చిరుగాలి నాపి నేనడిగ ఆ ఏటి గట్టు నేనడిగ చిరుగాలి నాపి నేనడిగ ఆకాశానడిగా బదులే లేదు ఆకాశానడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హ్రుదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హ్రుదయపు గుడిలో చూసా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా నా మది నీకొక ఆటాడు బొమ్మయా నా మది నీకొక ఆటాడు బొమ్మయా నాకిక ఆశలు వేరేవి లేవయా ఎదలో రొద ఆగదయా నీ అధరాలు అందించ రా గోపాలా నీ అధరాలు అందించ రా గోపాల నీ కౌగిలిలొ కరిగించ రా నీ తనువే ఇక నా వలువ పాలకడలినాడిన గాని నీ వన్నె మారలేదేమి పాలకడలినాడిన గాని నీ వన్నె మారలేదేమి నా ఎదలో చేరి వన్నె మార్చుకొ ఊపిరి నీవై సాగ పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా గగనమె వర్షించ గిరినెత్తి కాచావు గగనమె వర్షించ గిరినెత్తి కాచావు నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు పూవునకన్నే నీ మతమా నేన్నొక్క స్త్రీనే కాదా గోపాల అది తిలకించ కనులే లేవా నీ కలలే నే కదా అనుక్షణము ఉలికె నా మనసు అరె మూగ కాదు నా వయసు నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడు నీవె అండ కాపాడ రా
@ssreenivasulu53583 жыл бұрын
I had given six 6 times compliments 👍
@ssreenivasulu53583 жыл бұрын
A. R. Rehman music director composition.. Extrordinory. Very neat and clean presentation.. U did good job.
@ssreenivasulu53583 жыл бұрын
A. R. Rehman gari music direction song u sung very neat pronounciation verity voice renderd in ur voice sree vaani!!❤👍👍🌹
@ssreenivasulu53583 жыл бұрын
Excellent srivani.
@ssreenivasulu53582 жыл бұрын
Srivani sung very extrordinory. 👍A R Rehman music direction very difficult song. She did good job. 👍👍
@ssreenivasulu53582 жыл бұрын
Very beautiful. Mind blowing. Presentation.. Srivani. 🙏
@ssreenivasulu53583 жыл бұрын
A. R. Rehman music direction song 👍very difficult song, ur performance is very clean and neat prnounciation 👍🌹
@ssreenivasulu53582 жыл бұрын
కడుపుకు గడ్డి తింటున్నారా!? పైన కూర్చున్న న్యాయ nirnetalu ఏమి చెబుపున్నారు.! మీరు సక్రమంగా విని మాట్లాడండి.!! అమ్మాయి చాలా చక్కగా పాసడుతుంది. May god bless.👍👍
@ssreenivasulu53582 жыл бұрын
Excellent presentation srivani. A R. Rehman music direction song. Superb.!!
@ssreenivasulu53582 жыл бұрын
Excellent singing srivani. Fantastic. Very nice lyrics. Music director A R rehman.
@ssreenivasulu53583 жыл бұрын
Sree vaani baga padaru, kaani, inka sadhana cheste meru baga paadagalaru!! All the best!!
@ssreenivasulu53583 жыл бұрын
Paata ఇంకొంచం బాగా పాడాల్సింది అన్నారు "? Are u sitting on judjiment seat? పైన కూర్చున్న పెద్దవాళ్ళు ఏమన్నారు, విన్నారా!?, గాయకులను నిరుత్సాహ పరచకండి 🙏🙏
@kondapisaikiran81933 жыл бұрын
Paata inkonchem baga padalsindi
@swathikommineni19946 жыл бұрын
Wonderful
@ssreenivasulu53583 жыл бұрын
Kondapi saikiran garu meru judjement seat lo unnaaraa!? Manam ప్రేక్షకులు మాత్రమే!,మీరు ఒక గాయకులను disappiontment చేయకండి!? వారు ఉన్నారు!!
@ssreenivasulu53583 жыл бұрын
Inkoncham pasdalsindi అంటారు? మీకు జ్ఞానోదయం కాలేదు, no common sence, పైన పెద్దలున్నారు, మీరెవరు ఆలా చెప్పడానికి? నిరుత్సాహ పరచకండి, అమ్మాయి చాలా బాగా పాడింది.
@ssreenivasulu53582 жыл бұрын
ఇకనైనా బుద్ధి తెచ్చుకో మిత్రమా. కూసింత సంగీత జ్ఞానం మీకు లేదు. చక్కగా పాడారు.
@Tony-xp3mt4 жыл бұрын
she is my frnd
@ssreenivasulu53582 жыл бұрын
5 నెలలు క్తితం లో విని. Inkoncham baaga paadalsindi అంటారే. మీకు బుద్ధి ఉండాలి. మీరు judgement seat lo ఉన్నారా? అమ్మాయి చాలా బాగా పాడారండి అని చెబుతున్నారు. S p baalu garu..