Female voice super first time chudatam medam garini
@kvp61013 жыл бұрын
Original ga E song paadindhi aavide
@VyshnaviDivyanshi7 ай бұрын
Inka chala patalu padaru check in KZbin. Malathi mam.
@tejakuna8775 Жыл бұрын
Medam mi voice Na pere Kanchanamala Song lo vinna Next E Song Super..... Excellent 👌👌👌👌
@gullytalent4 жыл бұрын
There is a magic in ur voice madam.
@rusendranvemula28864 жыл бұрын
100 percentage bro
@universaltraveller2013 жыл бұрын
Absolutely
@DevRaj-qt4im4 жыл бұрын
Malathi mam rocking every performance dhanunjey also nice voice both of you all the best keep it up
@naveenraj42202 жыл бұрын
Malathy garu mee voice vinappudalla naaku goosebumps vastavai really awesome 😍😍 i am big fan of you
@sarithasaritha72924 жыл бұрын
Excellent voice ma'am ... So different to routine singers.... U r truly good
@pavanperika4 ай бұрын
ఈ పాటని ఒక వెయ్యి సార్లు వినొచ్చు లేడీ సింగర్ వాయిస్ చాలా బాగుంది ఎవరా అని అనుకున్నా ఈ వీడియో ద్వార మిమ్మల్ని చూసా మీ కట్టు బొట్టు , మీ పద్ధతికి మీ వాయిస్ అసలు సంబంధమే లేదండీ... ఎం గ్రేస్ అండి బాబు మీ వాయిస్ లో అబ్బా అబ్బా అబ్బా...సూపర్ అండి అసలు...🎉🎉🎉🎉🎉
@pavithrams1734 жыл бұрын
Madam plz continu singing we r waiting your voice
@thalakalasaradhi785710 ай бұрын
Unique voice mam.Only you can sing these kind of songs
@prasannasamsani19784 жыл бұрын
Good to see you madam after so long
@srinivasaraoboddu94162 жыл бұрын
హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం నుడుమేమో గరం గరం భీమలి బీచేరో ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్ హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం అరె హే హే హే వన్నె చుస్తే పాలంగడి ఒళ్ళు చూస్తె పూలంగడి బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి అరె అరె ఏ ఏ పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడీ ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో అపోజిసనైపోతాది అప్పుడే పిండి పిండి ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ పూల బండెక్కి వచ్చి పాలబండి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది అద్దీ ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్ హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం అరె ఏ ఏ ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు వాటి ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు అరె హా యాయ్ యాయ్ ముందు మరి ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు ఇట్టా వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్ ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ హే హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం హే సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్ర్రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం నుడుమేమో గరం గరం భీమలి బీచేరో ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్ ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్
@karanamsitaramayya803 ай бұрын
Ee pata lyricist evaru sir
@Cnu6663 жыл бұрын
మేడం కి ఒక లైక్
@lavanyachundru4 жыл бұрын
Awesome singing both of you! You both rock!! 🥰👍
@mamathamanohar101511 ай бұрын
Malathy amma garu miru mi songs chala chala nachuthayi naku mi lanti singer vundatam ma adurustam ammaaa🥰🥰
@naresha4544 жыл бұрын
Malathi gaaru I'm big big big big fan of your songs and especially for you r voice 😃😃😃😃😃😃😃
@princeton89723 жыл бұрын
Nanum
@tekurichennaiah84792 ай бұрын
మాలతి అమ్మ గారి వాయిస్ చాలా ఎక్స్లెంట్ వాయిస్ నీకు మనీ మనీ
@gopiyadavmartha10994 жыл бұрын
Madam voice superb New movies Lo chala songs padali