I think ur the best singer of this session Gayathri ... మీరే ఈ సీజన్ లో ఈ పాడుతా తీయగా లో ఫైనల్ లో నంబర్ వన్ గా నిలుస్తారు ... అల్ ది బెస్ట్ గాయత్రి ..
@balumusic42052 жыл бұрын
Assam Assam singing 💯💯💯💯🌹🌹🌹🌹
@manisuji64402 жыл бұрын
Yes.. 100%right
@Akshayamacha2 жыл бұрын
Ur guess correct 👍
@govindarajulu58212 жыл бұрын
@@Akshayamacha ..Tq Akshaya Gaaru
@lramesh98902 жыл бұрын
Super thought
@prasadyvl29952 жыл бұрын
స్వచ్ఛమైన పదహారణాల తెలుగు ఉచ్ఛారణ గాయత్రి స్వంతం - ఆల్ ది బెస్ట్
@sathishkrishna97702 жыл бұрын
Wonderful singing Gayathri devi Wish you soon become play Big singer
@ssathyaprakashs2262 жыл бұрын
జీ తెలుగు లో సరిగమప కంటే ఈ షో చాలా బాగుంది..✌💞
@santhoshkumar-kw4yo2 жыл бұрын
అమ్మ మీరు పాట పాడుతున్నారు అంటే నేను నమ్మను. పాటను ఆడుకుంటున్నారు కదా ... చాలా ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ and డెడికేషన్ ఉంటేనే ఇలా పాడగలరు ఎక్సలెంట్ తల్లి టైటిల్ విన్నర్ అవుతారని, అవ్వాలని కోరుకుంటున్నా అమ్మా all the best 💐👍👍👍
@anilch23542 жыл бұрын
వచ్చారు మరో గాయకురాలు టాలీవుడ్ కి గాయత్రి
@baabu54032 жыл бұрын
ఇప్పటికే 25 సార్లు చూస్తూ విన్నాం... ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ... ఆ స్వర మాధుర్యాన్ని మాకు అందించినందుకు నీకు ఈ టీవీ వారికి ధన్యవాదాలు... ఆల్ ది బెస్ట్ గాయత్రి.. నీవే విన్నర్వి. అడ్వాన్స్ గ్రీటింగ్స్... ఆల్ ది బెస్ట్...
@శీలాశివనాగేంద్ర2 жыл бұрын
చాలా బాగా పాడుతున్నారు గాయత్రీ ...All the best... నాగేంద్ర ,,,తెలుగు అధ్యాపకులు
@maheshm38602 жыл бұрын
Hello sir e district midhi
@mariyakr3407 Жыл бұрын
Awesome performance 👏👏👏
@mariyakr3407 Жыл бұрын
Evergreen 😊
@SatyamVangara10 ай бұрын
Hi mahesh
@nandipatividyasagar19832 жыл бұрын
సిరివెన్నల గారు, RP గారు, ఉష గారు కలిసి చేసిన అద్భుతాన్ని "అత్యద్భుతంగా" ఈ వేదిక పైన ఆవిష్కరింపచేసారు" గాయత్రీ "
@maddulasrinivasararao1810 Жыл бұрын
🙏గాయత్రీ నీకుచంద్రబోసు గారు ఇచ్చిన వివరణ బాగా సూటుఔతాది వారికీ నా కృతజ్ఞతలు 🙏🙏🙏
@shyam96092 жыл бұрын
Usha గారికి ఏ మాత్రం తీసిపోకుండా పాడారు మీరు... All the best 🎉
@SingerBhargav2 жыл бұрын
Meeru top 1 lo vundalani as well as winner avvalani manasporthigaa korukuntunnanu gayathri garu 😍 whate brilliant performance Andi
@lramulu9 ай бұрын
చాలా బాగ పాడారు. మీకు మంచి భవిషత్తు ఉంది
@dattathreyaswarna15522 жыл бұрын
Industry lo inka jenda patheyyadamee 🥰🔥🔥
@SriRam-bm8zw2 жыл бұрын
Gayathri Excellent..The next Tollywood Singer..You only..
@vellurukrishnakanth74572 жыл бұрын
Gayathris having Very beautiful performance...and corous team also..those three female team also performed very well...
@govindarajulu58212 жыл бұрын
గాయత్రీ....త్రీ...స్పష్టత,శ్రావ్యత,నవ్యత...
@s.lakshman43982 жыл бұрын
Super Gayatri 👌👌👌👌👌👌
@Sharp-feather4 ай бұрын
This girl ,Gayathri looks the same as Sayli,a great singer at Indian Idol a musical programme, in Mumbai. They look like twins .All the best
@mulugusuresh25782 жыл бұрын
గాయత్రి చాలా అద్భుతంగా పాడింది కోరస్ కూడా వాళ్ళు అంత అద్భుతంగా పాడారు కాముని సుమ శ రమా కాదు రా ము ని సుమ శ ర మా
@harikasribooktalks2 жыл бұрын
Adbhuthamga undi akka enthoo vinasompuga manasuki entho aahlaadamga undi Kaakapothe breathing control Inka penchukondi akka endukante paatalo main part daggare mee breathing problem avutundi Naakaithe ide anipinchindhi ☺️👍
@Irfankhan-df9pj2 жыл бұрын
Superb.,. As smoothly as butter on dosa., truly professional ❤️❤️👍🏻👍🏻
@annavarapusankaraprasad41432 жыл бұрын
Soooooooo cute bangaru
@sathishkrishna97702 жыл бұрын
So sweet word
@Kattepogucreations20232 жыл бұрын
Dear Sister Gayathri, Your voice is very sweet, Presenting the song is very neat, I wish you all the best...,
@fnmedia90092 жыл бұрын
Voice bagundi. Baga padutundi. Very good. All the best 👍
@jayaprakashe38262 жыл бұрын
What a fantastic expression ..my best wishes to singer gayathri devi..I do not know telgu..but i passionate with her expression while singing ...
@dayatech2 жыл бұрын
Gayatri gari prathi song vinna super 👍❤️
@vuyyurusrinivas60962 жыл бұрын
గాయత్రి ... దేవి ... శుభాకాంక్షలు ... చాలా బాగుంది ....
@ratnakumaripantagani34012 жыл бұрын
Usha gari voice super 👌 akka💯
@sranisutrala Жыл бұрын
Beautiful composion and excellent voice and i loved it.Thank you Gayatri
@dhanalakshmitallam84722 жыл бұрын
Sweet voice all the best for next levels
@raginiupparapalli32802 жыл бұрын
Excellent rendition...words clarity is amazing.Wishing you all the best Gayathri.May God bless you...
సీతా రామ శాస్త్రి గారు పల్లవి లో " చినుకు తడికి చిగురు తొడిగిన పువ్వమ్మా " అన్న పదానికి బదులుగా original గా " ఎగసి పడిన సొగసు కళల గువ్వమ్మా " అని వ్రాసారు, తరవాత మరి ఎందుకో పదం మార్పించారు - పట్నాయక్ గారు హిందోళం లో చక్కగా tune చేశారు కాని మొదటి చరణం లో అన్య స్వరం " రి " వచ్చింది - సినిమా సంగీతం కదా తప్పదేమో - అమ్మా చాలా బాగా పాడారు, మంచి గొంతు - 🙏🙏🙏🙏- మాధవపెద్ది కాళిదాసు
@v.nityasribhimavarapu94652 жыл бұрын
Superrrr gayatri and 🙏🙏🙏🙏🙏to sirivennala garu
@adarshkumarsavilae79832 жыл бұрын
Super Gayatri garu....Chala Bhakti ga paadaru...
@veenareddy99052 жыл бұрын
The best best best singer ever in this generation ❣️❣️❣️
@pratapkunche95342 жыл бұрын
Very exelent, very talented, voice is so sweet. Future in telugu film industry.
@BVRCREATIONS2 жыл бұрын
చాలా బాగా పాడారు మేడం.... ఆ ఆ ఆ స్వరం హైలో సూపర్ పారాడు....
@Sonuliya-gt9yj Жыл бұрын
Gayathri is super perfect singer
@nagprasad60392 жыл бұрын
సూపర్ గా పాడవు బంగారు తల్లి
@phanikumarburra65742 жыл бұрын
Killed it Gayatri, Keep Up Great Job
@dhilleswaririmpi41702 жыл бұрын
Ee song ante naaku chaalaaa estam...Ramya Behara gaaru appatlo paadaaru...eppudu meeru....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@arunakothuppari49682 жыл бұрын
Beautiful vioce 😍😍 All the best for next level
@chedellashyamsundar7842 жыл бұрын
Excellent Gayathri u enjoyed ur self while singing very good god bless u ☺️
@Kidsfunnyvedios1232 жыл бұрын
Exllent sister...all the best ....ee season first place neeke ravalani korukuntunna
@sportsclicks87342 жыл бұрын
What an amazing singing. Exactly usha voice .....
@ch.shivaraj14322 жыл бұрын
సూపర్ సూపర్ అక్క మీకు ఎలాగ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అర్థం అవ్వట్లేదు మీరు పాటలను చింపి పడేస్తున్నారు ఈ కామెంట్ లో చూసుకోవాలి మా కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద సింగర్ పాడుతా తీయగా మాతో మమ్మల్ని మాట్లాడిందని సంతోషిస్తాం ప్లీజ్ చూడండి కామెంట్లు ఓకే థాంక్యూ
@kamlak27012 жыл бұрын
balu garu undi unte e paata gurinchi history chepevaru,,,manchi vishyalu
@vasun81342 жыл бұрын
Correct bro, we will miss him.. 😐😐
@venkatachalamvenkatachalam15062 жыл бұрын
Apudu vakare judgement,thats why lot of time to discuss more
@yashwanthsooryamekala37302 жыл бұрын
Yes.. You r correct
@k.sumathisumathi3412 жыл бұрын
Superb.... Chala Baga padaru.... Awesome.... You have very Sweet voice.... All the best
@uggripallisaie57912 жыл бұрын
Nijanga roju ki okkasri me song vinakapothe naku asalu manasu prsanthanga vundadu all the best Gayathri garu
@vijayranjith11132 жыл бұрын
Gayathri you are singing super...keep it up 👍👍👍👍
@amarendraeee31722 жыл бұрын
Excellent singing
@vinayvinny38012 жыл бұрын
చాలా బాగా పాడారు అండి 👌🙏
@khanumanchowdary3572 жыл бұрын
The way you present this beautiful song is very well. Wish you good luck your feature.
@reddappaks51392 жыл бұрын
Definitely Gayatri Devi wins and stood first place. No doubt. All the best Gayatri.
@renuka39252 жыл бұрын
Very nice Gayatri keep it up all the best
@maheshg44402 жыл бұрын
Wow amazing voice ma you are the finalist for this season
@dsslprasad64112 жыл бұрын
Amazing performance Gayathri. 👏
@kurukunda94342 жыл бұрын
Gayatri all songs very Very exelent sweet voice
@chedellashyamsundar7842 жыл бұрын
Frm morning onwards I listened 50 times I think that much she sangs very well
నాకు ఒక డౌటు అది ఏమిటంటే 2012 నుంచి పాడుతా తీయ గా అందరూ కూడా విన్నర్స్ అయిన వాళ్లు ఎక్కడికి పోతున్నారు ఓన్లీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న మాత్రమే చలమనేతుండ్ ఇది ఇంతవరకు సమంజసం మీరు చెప్పండి నేను ఒక పరమేశ్వరావు పరమేశ్వర రావు ఆ పిల్లగాడు గుడ్డివాడు అయినా కూడా 13 విన్నరాయుడు కానీ అతని పక్కన పెట్టి అయ్యర్ లో పాటిస్పేట్ చేసిన శ్రీలతను చెలమంచి చూస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మీ విజ్ఞతకు లేచిన
@adigitetanta34202 жыл бұрын
Super awesome song 👏👏👏👏👏 Chala baga padaru andi
@Ishkabrothers2 жыл бұрын
Flawless singing
@krishnabhanu76932 жыл бұрын
Sweet voice ...strength in voice flawless
@manojukumar61022 жыл бұрын
రియల్ సాంగ్ కూడా ఇంత బాగా పడిలేరు సూపర్ super 👌👌👌👌👌😍
@manisuji64402 жыл бұрын
ఎంత బాగా పాడుతున్నావు తల్లి ❤️❤️❤️❤️❤️❤️సునీత మేడం . chala baga ఎంజాయ్ chesaru❤️👌👌👌👌హాగ్ కూడా vacheshindhi🙏🙏💞💞💞అమేజింగ్ అంతే 😊😊ఇలాగే enka బాగా padutu.. Nuv విన్నర్ అవ్వాలి ❤️❤️❤️❤️talli