సమాజాన్ని మేలుకొలుపు గీతాలు ఆలపిస్తున్న మన వందేమాతరం శ్రీనివాస్ గారికి... ధన్యవాదములు
@gopaljarapla5598 Жыл бұрын
Ll 😊😊😊😊😊😊pl?😊😊l
@Abcd-qx7tv Жыл бұрын
1aq4777
@lokabandari9 ай бұрын
❤
@srinivasmunna14354 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు మీ కంఠం లో అమృతం ఉంది అండి... అసలు ఈ ప్రపంచం లో ఎవరికి లేని ప్రత్యేకమైన విశిష్టమైన సింగింగ్ మీ సొంతం.
@nraja1967 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గళం నుండి మరిన్ని పాటలను వినాలని ఆశిస్తూ, ఈ పాట పాడినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో పాటలు పడాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
@sivaraopamarithy6 жыл бұрын
saibabasongs
@wajmd9526 жыл бұрын
The
@karthikkumar35365 жыл бұрын
N RAJA t
@drshyamuganta26045 жыл бұрын
Salute Sir
@rnagarajurnagaraju64835 жыл бұрын
N RAJA
@eswaraiahkarreti14674 жыл бұрын
నమస్కారం సార్ వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది భగవంతుడు అందరికీ ఎవ్వరికి ఇవ్వడు అలాంటి గొంతు చాలా చక్కగా చాలా బాగా చాలా నీట్ గా పెడుతున్నావ్ సార్ మీరు మీ మాటలు మీ మాటలు గానీ పాటలు గానీ మాకు చాలా చాలా ఇష్టం సార్ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే సాంగ్స్ ఎందుకంటే గుండెల్లో ఆ సాంగ్స్ వింటే చాలా అద్భుతంగా ఉంది మీరంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం సార్ మీ సాంగ్స్ గాని మీ వాయిస్ అద్భుతంగా ఉంది భగవంతుడు కొంతమందికే ఇస్తాడు అదృష్టాన్ని
@AtheistHumanist4 жыл бұрын
ప్రణవి అక్క ఎంత బాగాపాడారు.స్వర్ణలత అమ్మ పాటంటే అంత ఈజీ కాదు అయినా మీరు చక్కగా పాడారు.
మీ టాలెంట్ కి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సర్ ఎంత గొప్ప పాట ఎంత గొప్ప సాహిత్యం. నాకు తెలిసి మీకు తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు అని భాద గా ఉంది సర్. ఈ పాట వింటుంటే మీరు ఎంత గొప్ప సంగీత దర్శకులో అర్ధం అవుతుంది. సర్
@ArjunNayak-3 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ రావు అంటేనే ఓ అద్భుతం ఆయన నోటి నుండి జాలు వారిన ఏ పాటైనా చాలా అద్భుతంగా ఉంటుంది.....హాట్స్ up to శ్రీనివాస్ గారు.....💚💚💚
@muhammadrehaan34953 жыл бұрын
Veer bees c Ch thnx
@srinivasulubuvvani5184 Жыл бұрын
T6yyyyyyy
@SuriSuresh-g7r3 ай бұрын
@SuriSuresh-g7r3 ай бұрын
@SuriSuresh-g7r3 ай бұрын
@shaikabdulsattar40493 жыл бұрын
What's a simple personality is Sreenivas garu. His strange and typical voice make everyone tempt to listen again and again. What a flow in high pitch "doragani dorasani" speaks volumes of his talent.
@priyab66092 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారూ మీ పాత వింటే చచ్చిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది 😭🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@Lalgudisurya2 жыл бұрын
No one can replace swarnalatha's voice.... Miss you swarnalatha amma💔💔💔😭😭😭😭😭
@saikumarsirisetty910 Жыл бұрын
Assalu ikkada ayana mundara set kale
@priyab66092 жыл бұрын
తెలంగాణా చరిత్రను తిరగారాసిన విప్లవత్మక సినిమా తెలంగాణా చరిత్ర లో నిలిచిపోయిన సినిమా.... ఈ సినిమా లో ఎవ్వరు నటించలేదు జీవించేసారు 🙏 రాములమ్మ గా చరిత్రలో నిలిచిపోతారు విజయశాంతి గారు,, వందేమాతరం శ్రీనివాస్ గారు మీ పాటికి సెటకోటి వందనాలు, దాసరి గారు మీ పాదాలు కడికి ఆ నీటిని ని తల మీద చాలుకోవాలి 😭🙏, పాటలు రాసిన చెప్పు. సి నారాయణ గారూ మీ పాదాలను ముద్దలని undi😭😭😭😭😭 మీరందరు ఇంకొంత కాలం బ్రతికి ఉంటే బాగుండు 😭😭😭😭😭 మీరు మా మధ్యలో లేకున్నా ఎప్పటికి మా గుండెల్లో ఉంటారు సార్ 😭😭😭😭🙏🙏🙏🙏🙏i love u all🌹🌹🙏🙏🙏😭😭
@eswaraiahkarreti14674 жыл бұрын
మీరు చాలా సూపర్ సార్ మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి మేము చాలా మాటలు ఎక్కువ నీపాటలే వందేమాతరం శ్రీనివాస్ అంటే మాకు చాలా అభిమానం సార్ మీరు తెలుగు జాతికే ఒక మెరుపు లాంటి వారు చాలా అద్భుతంగా ఉంది మీ సాంగ్స్
@RamaramaKrishna-zk4vl9 ай бұрын
😮😅😂🎉😢 3:54
@krishnaprasadsannidhi82886 жыл бұрын
One of the treasures of Telangana ! Hats off to you Srinivas garu.
@bondaamalakumari33113 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు మీ వాయిస్ కి పదివేల వందనాలు 🙏🙏🙏
@avulurivaraprasad5449 Жыл бұрын
6
@PhanindraKrishna-tz4ke Жыл бұрын
inko 1000 penchu bro parledu
@KarthikChirra-wy2vo Жыл бұрын
Oksar
@KarthikChirra-wy2vo Жыл бұрын
Helo saru.mku1000.savchtu
@ParadesiAdari Жыл бұрын
@@avulurivaraprasad5449❤ ni
@prakashthirupala72134 жыл бұрын
Yem song ra Babu vintuntey Goosebumps vasthuntai...❤️tq vandhey mataram Srinivas garu🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikumarpothuraju93075 жыл бұрын
వందేమాతరం శ్రీనువాసు గారు మీరు పడిన పాటలు చాలా బాగుంటావి అసలు విపుల్లవం గురించి బాగా పడతారు మీరు మరిన్ని పాటలు పడాలని కోరుకుంటున్నాను
@NaveenKumar-sy8qf6 жыл бұрын
All time greatest singer... Love to listen all songs sung by vandemataram Srinivas gari songs...
@TeluguAtoZinfomative6 жыл бұрын
Heart full ga chepthunna one of the my favorite song Anna Nijam ga next songs vinte edho teliyani anadham Anna... Niku nijam ga Salam,🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@praveent88484 жыл бұрын
Unanimously selected as for nandhi award those days best singer
@KBchary-nu7ye4 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు & ప్రణవి గారు ఎంతో బాగా పాడారు 👌
@Sippy15084 жыл бұрын
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ పున్నామి రెమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఏం సూపులోయమ్మ ఏగు సుక్కనేనమ్మ సిరి నవ్వులోయమ్మ సెంద్ర వంకలేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగ సేమంగుండాలే సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పారకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ చిట్టి వయసు పారిపోయే చిగురు వయసు తొడిగేనని చీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ దొరగారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్త బాంచనని వంగినావమ్మా మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంక వైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా దేవిడినే వెలిగించే దివ్వే వైనావమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... చీకటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి వెలుగు మెరిసెనా ఓ రాములమ్మ మూగవడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా ఓ ఒసేయ్ రాములమ్మా నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా... చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997) సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత గీత రచయిత : డా సి. నారాయణ రెడ్డి దర్శకత్వం : దాసరి నారాయణరావు.
@vanjarananagi41094 жыл бұрын
Super song
@pathiankenapalli28454 жыл бұрын
@@vanjarananagi4109 hu hu
@anandvihari14624 жыл бұрын
Mistakes
@majjisuresh12724 жыл бұрын
సూపర్ సాంగ్ ఆ రోజు లో
@koyyeanitha2934 жыл бұрын
Tq
@chanduprem46683 жыл бұрын
Mee swaram, mee gaanam vintu undipovalani anipisthundi sir, mee gathram vintene goose bumps vasthai sir👌🙏
@srinunayak68657 жыл бұрын
e bhoomi meeda telugu vallu unnantha kaalam ee paate vallaku pranam
నేను మీ ఆంధ్ర జ్యోతి కర్నూలు జిల్లా ఇంచార్జి పత్రిక విలేఖర్ల అధినేత భైరవకోన రఘు నంధన్ సత్య నారాయణ శర్మ గారు ఈ పాట బాగుంది తమ్ముడు
@uttejrithwik41435 жыл бұрын
Pranavi voice sooooo superb
@sreenivasulut41155 жыл бұрын
Good song. Awesome voice of both.
@anuanusha45324 жыл бұрын
Pranavi voice ssssuuupppeeerrr
@jnrrocks54025 жыл бұрын
*ETV* Vaaru *Vandemataram srinivasu* che *inko Konni kotta Songs Padinchandi*
@davidsiju_god_believer Жыл бұрын
నేను మీ ఆంధ్ర జ్యోతి కర్నూలు జిల్లా ఇంచార్జి పత్రిక విలేఖరి భైరవకోన రఘు నంధన్ సత్య నారాయణ శర్మ గారు ఈ పాట బాగుంది తమ్ముడు
@ajaykumarvaddadi31086 жыл бұрын
one of the superb folk song...
@hussain-nf1kj10 ай бұрын
మీ గాత్రం లో ఒక ప్రత్యేకత వుంది మీ స్టైలే వేరు
@mahadevana84355 жыл бұрын
i am from TN.. My ancestors and we speak telugu.. but not sure from AP or Telangana.. after listening to this slang language ... definitely telangana..
@anonymous.1503 жыл бұрын
Mem cheskunna punyam sir Mee songs vinadam 🙏🙏♥️
@rajendrakannada97978 ай бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್.. ವಂದೇಮಾತರಂ ಶ್ರೀನಿವಾಸ್ ಸಾರ್
@koteswararaopalaparthi50764 жыл бұрын
Pranavi madam your voice was really super .... I love it and srinu sir rocks
@ramchandermudrakola6757 жыл бұрын
As Srinivas is a born as wonderful lotus from Khammam I am proud of him for his status and reputation.
@snaveenkumar5843 жыл бұрын
Ongole atandi not khammam
@sidhusidhartha106 жыл бұрын
Female voice awesome 👏🏻 jai vandemataram srinivas Anna jai jai
@saidululugalibu56856 жыл бұрын
super anna me songs
@saidululugalibu56856 жыл бұрын
love this song
@loveyouv.a.38614 жыл бұрын
Super super super female voice song lo unna female voice lage undi