Alitho Saradaga | Vijay Prakash & Mahathi | 12th July 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 2,066,754

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 500
@sriashwathdigitalphotostud8291
@sriashwathdigitalphotostud8291 3 жыл бұрын
ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆಯ ಗಾಯಕರಾದ ವಿಜಯಪ್ರಕಾಶ ರವರಿಗೆ ಹೀಗೆ ನಿಮ್ಮ ಗಾಯನ ಮುಂದುವರೆಯಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಭುವನೇಶ್ವರಿ💛❤️
@ravigprakash
@ravigprakash 3 жыл бұрын
ಕನ್ನಡ ದ ಬಗ್ಗೆ ಒಂದಷ್ಟ ಹೇಳಬೇಕಿತ್ತು
@chandrareddy8850
@chandrareddy8850 3 жыл бұрын
q
@chandrareddy8850
@chandrareddy8850 3 жыл бұрын
.
@girishgowdasm7032
@girishgowdasm7032 2 жыл бұрын
ಚೆನ್ನಾಗಿದೆ🙏🏻
@officialsandeepds
@officialsandeepds 2 жыл бұрын
ಡಬ್ಬ ಥರ ಇದೆ ನಿಮ್ voice ಇದಕ್ಕಿಂತ ಎಷ್ಟ್ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಕಂಚಿನ ಕಂಠನ ಗಾಯಕರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಏನು ಇಲ್ಲ. ಇತ್ತಿಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರತಿಭವಂತ ಗಾಯಕರು ಇದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಅವಕಾಶ ಕೊಡೋದು ಬಿಟ್ಟು ಇಂತ ಡಕಟ Express ಶ್ವಾನ ಗಾಯನವಿರುವ ಗಾಯಕರನ್ನ ತಂದು ಹಾಡಿಸ್ತೀರಾ. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕರ್ನಾಟಕ ಥು ನಿಮ್ಮೇಲ್ಲರ ಜನ್ಮಕ್ಕಿಷ್ಟು ಬೆಂಕಿ ಹಾಕ. ಪಾಪ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಕೃಷ್ಣನ್ ಎಂಥ ಒಳ್ಳೆಯ ಗಾಯಕ spb ಹಾಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತಾರೆ feeling song ಆಗಿರಬಹುದು ಒಂದೆ ಉಸಿರಲ್ಲಿ ಇಂದು ನಾನು ನೀನು and ಅಸುರ film ಅಲ್ಲಿ ಅತೀ ಕಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಡಿದ್ದಾರೆ. but ಅವರಿಗೆ ಇತ್ತಿಚಿಗೇ ಒಂದು ಅವಕಾಶವೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವರಿಗು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲು ಹಾಡುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇದೆ. ಈ ಕರ್ನಾಟಕ power ಇಷ್ಟೆ. Dislike ಮಾಡ್ರೋ ಥೂ. . . . ಒಳ್ಳೆಯ ಪ್ರತಿಭವಂತರಿಗೆ ಮೊದಲು ಅವಕಾಶ ನೀಡಿ ಆಮೇಲೆ ಇಂತವರಿಗೆಲ್ಲ.. ರಾಕ್ಷಸರ ಧ್ವನಿ ಥರ ಇದೆ
@Premmmahesh_7777
@Premmmahesh_7777 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు ఖచ్చితం గా Telugu industry lo Music Director అవుతారు అని నమ్మే వాళ్ళు కొట్టండి like ❤️❤️❤️
@anilkumar-nu3zx
@anilkumar-nu3zx 3 жыл бұрын
Allready kannada andhar bhahar movie music director
@Premmmahesh_7777
@Premmmahesh_7777 3 жыл бұрын
@@anilkumar-nu3zx నేను చెప్పింది తెలుగు లో
@janakivuppala3673
@janakivuppala3673 3 жыл бұрын
@@Premmmahesh_7777 llllllllll .o
@Premmmahesh_7777
@Premmmahesh_7777 3 жыл бұрын
@@janakivuppala3673 ఏంటండీ
@chsaraswathireddy5803
@chsaraswathireddy5803 3 жыл бұрын
@@Premmmahesh_7777 97
@unTOLD-IT
@unTOLD-IT 3 жыл бұрын
1. Leaving ur shoes 2 praise God 2. He loved his mother,got loving wife and have lovely daughter. 3. Just impressive how daughter is speaking Telugu being in multilingual circumstances. 4. Just make ur life simple so that happiness chases you.
@ranjithashetty346
@ranjithashetty346 3 жыл бұрын
Nice super comment I also love Vijay Prakash sir alot he is totally a good human being.
@leelarani8754
@leelarani8754 3 жыл бұрын
First time I am seeing someone numbering his comments I too write in a clear way but never numbered till now Great
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 3 жыл бұрын
ఆయన తన ఇంట్లో ముగ్గురు శక్తి స్వరూపిణి ఉన్నారు అని చెప్పారు. తల్లి, భార్య, కూతురు. He respects women. That's nice.
@sridevibollineni9363
@sridevibollineni9363 3 жыл бұрын
@chandra kanth "VCR
@chavagopalakrishnaiah7866
@chavagopalakrishnaiah7866 3 жыл бұрын
Great person vijai garu
@sudhakarmadda814
@sudhakarmadda814 3 жыл бұрын
అలీగారు చాలా రోజులకు మంచి వాళ్ళును మంచి దంపతులును మంచి మనసువున్నావాలను చూపించారు చాలా సంతోషంగా వుంది 🙏
@rajubaali6379
@rajubaali6379 3 жыл бұрын
విజయ ప్రకాష్ గారి వినయం చూస్తే చాలా ముచ్చట వేసింది... సాంతపరుడు భర్త,గడసరి బార్య చాలా ఇళ్ళలో ఇలానే ఉంటుంది.ఇలాంటి ఇల్లు చాలా బాగా గడుస్తుంది అని పెద్దలు చెప్పిన దాన్ని ఇక్కడ ఉటంకిస్తూ చెప్తున్నాను ..
@sahanachidananda1291
@sahanachidananda1291 2 жыл бұрын
Blessed to tell here that he was born in the same home where I am bought up for almost 25 years in Mysore. His grandparents lived there in the same house. They were harikatha artist. I feel the same energy flows there as I am also a singer and our family is ardent liver of music
@dinnuschannel8594
@dinnuschannel8594 3 жыл бұрын
After Sada episode this is the best one, he is so simple, no ego, pogaru, attitude, full of decent nd simplicity being from Mysore nd staying in Mumbai he totally spoke in Telugu such a great person nd beautiful couple stay blessed nd stay healthy sir.
@gourigaddam6954
@gourigaddam6954 3 жыл бұрын
Yes
@natureandme9981
@natureandme9981 3 жыл бұрын
Yes sir
@lavanyalavanya4811
@lavanyalavanya4811 2 жыл бұрын
Yes he Si from our Mysore cultural city it's
@upendarpavurala9059
@upendarpavurala9059 2 жыл бұрын
ఒక్క పాట హిట్ హిట్టయినా సోషల్ మీడియాలో ఓవర్ చేస్తున్న ఈ రోజుల్లో ఐదు వేల పాటలు పాడి కూడా మీ వినయం మీ సంస్కారానికి కోటి వందనాలు....ఈ ఎపిసోడ్ తర్వాత మీ మీద అభిమానం ఎంతో పెరిగింది థాంక్యూ విజయ్ ప్రకాష్ గారు
@sudhadevi9666
@sudhadevi9666 3 жыл бұрын
గొప్ప వ్యక్తిత్వాలు...గొప్ప గానాలు...గొప్ప దాంపత్యం...you are blessed andi...💐💐💐
@ksanthosh5230
@ksanthosh5230 3 жыл бұрын
Me lo kuda kavi unarau andi
@t.srinusrinu4157
@t.srinusrinu4157 3 жыл бұрын
Superb
@kondalaraolanka2655
@kondalaraolanka2655 3 жыл бұрын
Great characters. Made for each couple. God Bless You and your family. Felt very happy when the shoes were removed while singing SHIVA song.
@nagarajachinnoblpr
@nagarajachinnoblpr 3 жыл бұрын
Very proud to see our Kannada brother in this famous show "Alitho Saradaga". Vijay is a world famous singer. I wish him the best of luck in his future ventures. Thanks to Ali sir for bringing this interview on air.
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 2 жыл бұрын
He is not kannada brother we are all indians
@vishal2849
@vishal2849 2 жыл бұрын
Yes our Kannada singer❤
@Rajulpt32
@Rajulpt32 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు కర్ణాటక వ్యక్తి కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు కొంత మంది తెలుగు హీరోస్ తెలుగులో మాట్లాడటానికి చిన్న తనముగా భావిస్తున్నారు
@satish1724
@satish1724 3 жыл бұрын
Vijay's ancestors belong to Andhra only. He is a very humble,friendly and witty person Love him.
@Rajulpt32
@Rajulpt32 3 жыл бұрын
@@satish1724 hiii bro are you from Karnataka or Andhra
@satish1724
@satish1724 3 жыл бұрын
@@Rajulpt32నేను తెలుగు వాడినే,నేను ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటాను తమ్ముడు...విజయ్ ప్రకాశ్ గారి పాత ఇంటర్వ్యూలో చూసాను...వాళ్ళ పూర్వీకులు తెలుగు వారేనని, ఆంధ్రా ప్రాంతం నుండి మైసూర్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు అని చెప్పారు.
@bharathchandravalthati8778
@bharathchandravalthati8778 3 жыл бұрын
@@satish1724 ah old video undha sodara
@dasarianand4816
@dasarianand4816 3 жыл бұрын
@@satish1724 whatever antha Baga matlade Telugu heros leru
@shireeshakatta487
@shireeshakatta487 3 жыл бұрын
spb గారి తరువాత గొప్పవ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని చూసాను. అలీతో సరదాగా కార్యక్రమం ద్వారా . ఇప్పటినుంచి నాహృదయ సింహాసనంలో తిష్ట వేసుకున్న spb గారి స్థానంలో మీకు కూడా కొంచం స్తానం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాను .🙏🙏🙏🙏
@rajagirivishnu
@rajagirivishnu 3 жыл бұрын
Great couples .... విజయ్ సార్ మిర్చి రోబో ఇలా ఇంకా చాలా మంచి పాటలు పాడారు... తన గొంతు మాధుర్యం మనసు మాధుర్యం... మహతి గారు మీ గాత్ర దాన్ మాధుర్యం ఇంకా మధురం సుమధురంగా ఉంది... కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని కోరుకుంటూ విజయ ప్రకాష్ గారి అభిమాని....
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు మీరు శివోహం పాడినప్పుడూ షూస్ తీసి పాడారు మీ సంస్కారానికి జోహార్లు ధన్యవాదాలు సార్ మరియు మహతి గారికి కూడా..👌👌👌👌⚘⚘⚘⚘
@manikumarlukalapu1158
@manikumarlukalapu1158 3 жыл бұрын
అంత ఎత్తుకు ఎదిగినా ఇంత సంస్కారం గా మాట్లాడుతున్న మీకు వందనాలు Vijay garu 🙏
@phanimbbtc
@phanimbbtc 2 жыл бұрын
Good to see someone like SPB Down to earth person 😀
@kannadathi3460
@kannadathi3460 2 жыл бұрын
Mana Karnataka lo andharu down to earth la untaru Andi.... Andra Karnataka yedaina manavathvam important kadha...
@shivabandi9539
@shivabandi9539 3 жыл бұрын
శివోహం సాంగ్ పాడే ముందు మీరు షూస్ వదలడం మీ వినయం విధేయత నిబద్ధతకు ప్రతిరూపం సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం మీది సార్ 🙏🙏🙏
@BalaKrishna-uz4to
@BalaKrishna-uz4to 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు మీ వినయానికి శతకోటి వందనాలు భక్తి గీతం పాడుతూ షూ తీసి పాడినవిధానం అలాగే ఆలిగారు వినడం మీ వినయానికి నిదర్శనం మీకుమీఫ్యామిలికి ఆభగవంతుడుఅండగాఉండాలని ప్రార్థిస్తున్నాను
@svnprasad248
@svnprasad248 3 жыл бұрын
Huge respect for taking off the shoes while singing "sivoham" song. Huge respect for you all 🙏
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు పాడిన తెలుగు సాంగ్స్ అన్ని సూపర్. వీడు ఆరడుగుల బుల్లెట్..... కాటుక కళ్ళను చూస్తే.......🎤🎤🎶🎶🎶🎶👏👏👏👏
@janyabheemesh
@janyabheemesh 3 жыл бұрын
ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ಪವರ್ ಅಂದ್ರೆ ಇದು ಬೇರೆ ಭಾಷೆಯನ್ನು ಕೂಡ ಸ್ವಂತ ಭಾಷೆಯ ಹಾಗೆ ಮಾತನಾಡುತ್ತಾರೆ
@Shivaramm143
@Shivaramm143 3 жыл бұрын
Chaala mandhi vunnaaru yeppatnunchoo
@ravigprakash
@ravigprakash 3 жыл бұрын
Hope VP sir atleast remain as our proud ಕನ್ನಡಿಗ...and also his kid...not influenced by his wife's ತಾಯಿ ನುಡಿ...
@prabhavathilanakalapalli4668
@prabhavathilanakalapalli4668 3 жыл бұрын
God bless u ,good Couple ...
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 3 жыл бұрын
Hat's off to Vijay Prakash sir 🔥,Best Episodes of Ali tho Saradaga SPB,Kaushik-Baladitya,VijayPrakash-Malathi
@rao433
@rao433 3 жыл бұрын
Her name is Mahathi.
@phanimbbtc
@phanimbbtc 2 жыл бұрын
Perfect
@manduvanageswararao9298
@manduvanageswararao9298 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారి వినయం, సంస్కారం చూసిన తరువాత, ఆయన గొప్పతనం విన్నతరవాత నేను ఆయన ఫ్యాన్ ఐపోయాను. సూపర్ ఎపిసోడ్ ఆలీ గారు.థాంక్యూ
@harshithagn5144
@harshithagn5144 3 жыл бұрын
If you are able to understand Kannada watch his episode of weekend with Ramesh show you will get goosebumps and will definitely get inspired by life his journey.
@ramadevichintalapudi7216
@ramadevichintalapudi7216 2 жыл бұрын
🙏🙏🙏🙏
@rajanagalakshmi6949
@rajanagalakshmi6949 2 жыл бұрын
Real heroes ♥️
@kitswproject4752
@kitswproject4752 2 жыл бұрын
Really so inspiring..
@kandibhavani
@kandibhavani 3 жыл бұрын
Seriously loved his obedience and down to earth personality ....just watched shivoham song in youtube after this show... super sir👏
@njramu
@njramu 3 жыл бұрын
Such a great personality that Vijay Prakash gaaru is... I enjoyed in sense of humor a lot.. also seen a Kannada interview.. Such a lovely couple they are... I became a fan of him and started to search for his songs... I always loved a song in Kannada... Kavithe Kavithe in movie Galipata but never know it was sung by Vijay Prakash Ji..
@katakamrevathisushma7494
@katakamrevathisushma7494 3 жыл бұрын
Most inspirational person... Humble.. down to earth.. god believer...good husbnd...great father... What not... E roju varaku songs vinadam tappa e sir name kuda teledu naku... Kani e roju nundi naku favrt person ayyaru🙏🙏
@pavithrar1224
@pavithrar1224 3 жыл бұрын
Heart filled with joy and humility. This is how magical it is, when great people meet each other. Namasthe to Ali sir and Vijay sir.
@surendravadlani8646
@surendravadlani8646 3 жыл бұрын
నిజంగా ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనసుకు ఎందుకో చాలా ఉత్సహంగా అనిపించింది.
@satyam2798
@satyam2798 3 жыл бұрын
After a long time excellent and marvelous interview.
@harikabadugu9500
@harikabadugu9500 3 жыл бұрын
Same with me🥰
@ramudammu405
@ramudammu405 3 жыл бұрын
నేను ఇ షో చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి ఫ్యామిలీ మంచి సింగర్స్ మీ ఇద్దరు ఎప్పుడు ఇంత సంతోషముగా ఉండాలి 🙏🙏🙏
@mouneshachariachari5994
@mouneshachariachari5994 3 жыл бұрын
మీరు అంటే తెలుగు ప్రజల అందరికి ఇష్టం సార్ నేను మీకు పెద్ద అభిమాని
@sreepathyreddyy3400
@sreepathyreddyy3400 3 жыл бұрын
Excellent 👌👌👌👌👌
@grkchannel3538
@grkchannel3538 3 жыл бұрын
There is no time to count completion of interview, no boring, Vijay prakash garu simply super. He spoken from his bottom heart and also very nice couple.All the best.👌👌
@mamathadesigns7749
@mamathadesigns7749 3 жыл бұрын
భార్యాభర్తలిద్దరూ పాదరక్షలు వదిలి ఈ పాట పాడే విధానం అందరికీ ఆదర్శం
@kumarib6892
@kumarib6892 3 жыл бұрын
Aaligaru pararakshalu vadili pata vinnaru
@madhavivissapragada8507
@madhavivissapragada8507 3 жыл бұрын
Ha ha
@mtnrvrchannel8854
@mtnrvrchannel8854 3 жыл бұрын
Great singer in india
@printerclinic3455
@printerclinic3455 3 жыл бұрын
@@kumarib6892 aax
@koteswararaokotte950
@koteswararaokotte950 3 жыл бұрын
అలీతో జాలిగా.... ఏ ఎపిసోడ్ పూర్తిగా చూడలేదు నేను....1st చూసింది ఇదే 👌👌👌
@rajyalakshmiseth9237
@rajyalakshmiseth9237 3 жыл бұрын
It was a rich experience to watch both Vijaya Prakash and Mahati fir teo reasons I am from Mumbai originally belonging to Andhra. saw Vijay Prakash singing in one of the reality shows way back. I loved his voice depth. Shivoham took me to great spiritual heights Second reason Mahati! I met your father Raghu and shared stage when he sang for my students Kuchipudi Performances He had resonating voice Wish you both a very bright future and look forward to meeting u sometime.
@RockStar-kl4hl
@RockStar-kl4hl 2 жыл бұрын
Appu sir Vijay prakash sir ni chusthe Kannada bhasha and kannada people paina respect chala perigindhi 🙏♥️
@venkataanantharamattili7360
@venkataanantharamattili7360 3 жыл бұрын
"అలీతో సరదాగా" వింటూ వింటూ తెలియకుండానే కళ్ళు చెమర్చాయి విజయ్. మన గురుదేవులైన స్వర్గీయ వనమాలి జగనాథరావుగారి గురించి, వారి ఔన్నత్యాన్ని గురించి చెప్పడం....నీ విశాలమైన పవిత్ర హృదయానికి తార్కాణం బిడ్డా🙏🏽🎉 జైహో🎉🎉 అలీగారికీ, నిర్వాహకులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు భవదీయుడు అత్తిలి అనంతు ముంబాయి 🙏🏽
@ramyasreeveldandi4406
@ramyasreeveldandi4406 3 жыл бұрын
He is giving so much respect to her and she is proud of him cute couple
@MFB7799
@MFB7799 3 жыл бұрын
By his words we can feel that he is such a good human being 🙏
@ranjithashetty346
@ranjithashetty346 3 жыл бұрын
Yes you are right Vijay Prakash sir is very kind hearted person according to me V P stands for very pure.
@madhueshwar4132
@madhueshwar4132 3 жыл бұрын
She accepted him when he has nothing, now she s a wife of a great singer...
@PrasannaKashyap
@PrasannaKashyap 3 ай бұрын
100% true sir that's why there is talk behind every successful Man there is a women and it's true too hats of to mahathi 👏👏👏👏
@venkyrtr9156
@venkyrtr9156 3 жыл бұрын
Such a devotee when he sung the song he removes his shoes great guster ❤️
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 3 жыл бұрын
Beautiful and clean conversation with great expirences.. I am from karnataka born andra girl ..after balu garu anta insam vijay prakash garu..mad of his voice..I pray to god that he reaches all t heights and be a legend for ever...god bless u sir...
@srikanthsri1601
@srikanthsri1601 3 жыл бұрын
ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್ like hear
@meenakshigs746
@meenakshigs746 3 жыл бұрын
Vijay sir superb mysoreeeeeee
@ravigprakash
@ravigprakash 3 жыл бұрын
VP sir should have talk more about kannada ..bit disappointed
@chandraKala-kg8hv
@chandraKala-kg8hv 3 жыл бұрын
VP sir ನಮ್ಮ ಅಸ್ಥಿ
@ashokmurthy4634
@ashokmurthy4634 3 жыл бұрын
Telugu movies latest movies
@ashokmurthy4634
@ashokmurthy4634 3 жыл бұрын
Latest Telugu movies
@bhanuprakash1845
@bhanuprakash1845 3 жыл бұрын
We all Telugu People love your songs and singing style sir....it's amazing 🤩😌🔥❣️ Vijay Prakash sir
@Riyaz-wx7ti
@Riyaz-wx7ti 3 жыл бұрын
అభ అభ అభ చాలా రోజుల తరువాత ఏడవకుండా, ఏడిపించకుండా ఒక ఎపిసోడ్ చూసాను అండీ హాయిగా,, 🙏🙏🙏🙏🙏🙏
@gourigaddam6954
@gourigaddam6954 3 жыл бұрын
😃😎
@anithareddy7342
@anithareddy7342 3 жыл бұрын
True
@phanimbbtc
@phanimbbtc 2 жыл бұрын
Abba correct point Good catch
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 жыл бұрын
👌👌
@dilipc1426
@dilipc1426 3 жыл бұрын
Telugu and Kannada are always 🤝🤝🤝🤝🤝🤝🤝🤝❤️
@allroundcontent8882
@allroundcontent8882 3 жыл бұрын
ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಿಮ್ಮ ಹಾಡುಗಳಿಂದ ನಮ್ಮ ಕನ್ನಡವನ್ನು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಪರಚಯಿಸಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏🙏🙏🙏
@hannahjones4900
@hannahjones4900 3 жыл бұрын
Nija
@officialsandeepds
@officialsandeepds 2 жыл бұрын
ಡಬ್ಬ ಥರ ಇದೆ ನಿಮ್ voice ಇದಕ್ಕಿಂತ ಎಷ್ಟ್ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯ ಕಂಚಿನ ಕಂಠನ ಗಾಯಕರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಏನು ಇಲ್ಲ. ಇತ್ತಿಚಿನ ಕಾಲದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರತಿಭವಂತ ಗಾಯಕರು ಇದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಅವಕಾಶ ಕೊಡೋದು ಬಿಟ್ಟು ಇಂತ ಡಕಟ Express ಶ್ವಾನ ಗಾಯನವಿರುವ ಗಾಯಕರನ್ನ ತಂದು ಹಾಡಿಸ್ತೀರಾ. ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕರ್ನಾಟಕ ಥು ನಿಮ್ಮೇಲ್ಲರ ಜನ್ಮಕ್ಕಿಷ್ಟು ಬೆಂಕಿ ಹಾಕ. ಪಾಪ ನಮ್ಮ ರಾಜೇಶ್ ಕೃಷ್ಣನ್ ಎಂಥ ಒಳ್ಳೆಯ ಗಾಯಕ spb ಹಾಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತಾರೆ feeling song ಆಗಿರಬಹುದು ಒಂದೆ ಉಸಿರಲ್ಲಿ ಇಂದು ನಾನು ನೀನು and ಅಸುರ film ಅಲ್ಲಿ ಅತೀ ಕಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಡಿದ್ದಾರೆ. but ಅವರಿಗೆ ಇತ್ತಿಚಿಗೇ ಒಂದು ಅವಕಾಶವೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಅವರಿಗು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲು ಹಾಡುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇದೆ. ಈ ಕರ್ನಾಟಕ power ಇಷ್ಟೆ. Dislike ಮಾಡ್ರೋ ಥೂ. . . . ಒಳ್ಳೆಯ ಪ್ರತಿಭವಂತರಿಗೆ ಮೊದಲು ಅವಕಾಶ ನೀಡಿ ಆಮೇಲೆ ಇಂತವರಿಗೆಲ್ಲ.. ರಾಕ್ಷಸರ ಧ್ವನಿ ಥರ ಇದೆ
@ranjithashetty346
@ranjithashetty346 3 жыл бұрын
O!my god! Vijay Prakash sir how much of love you have towards your family, how much of respect you have towards god,finally how sweet human being you are! really love you sir .
@rangaswamyar6010
@rangaswamyar6010 3 жыл бұрын
In one of kannada show when I listened his speech in kannada, it's amazing, both his parents also speaks kannada like a song
@b.vreddy7222
@b.vreddy7222 3 жыл бұрын
ಹೆಮ್ಮೆಯ ಕನ್ನಡಿಗ 😍 Thank you Ali Sir and ETV ❤️
@ashokkotemane2801
@ashokkotemane2801 3 жыл бұрын
ಹೌದು ಸರ್....ಆದ್ರೆ ಅವರ ಮಗಳಿಗೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಅನ್ನೋದೇ ಬೇಜಾರು
@Shashankmshashu
@Shashankmshashu 3 жыл бұрын
We proud that he is from Karnataka, Mysore and Kannadiga😊
@meenakshigs746
@meenakshigs746 3 жыл бұрын
Yes sir
@kumarib6892
@kumarib6892 3 жыл бұрын
Namma karunada Sangeetha garudiga vijayprakash sir🙏
@malininagendra5146
@malininagendra5146 3 жыл бұрын
Yes. We are also mysorians. We r very proud of you sir🙏
@tameemshaik3375
@tameemshaik3375 3 жыл бұрын
Seriously he is so humble and down to earth.. So much to learn
@nitishb123
@nitishb123 3 жыл бұрын
From the day I watched him speak in Weekend with Ramesh, became his fan, inspiring personality. Happy to see him in Telugu channel spreading positivity and motivating many .....Thank you
@gollanavya6823
@gollanavya6823 3 жыл бұрын
చాలా బాగుంది విజయ్ ప్రకాష్ మహతి గారు మీ జంట చాలా బాగుంది సార్
@chandrajaya3280
@chandrajaya3280 3 жыл бұрын
Huge respect to Vijay Prakash gaaru. After seeing this episode and his humbleness I became a fan of him and started to listen his songs. Super super. Saho ee tv to bring him on screen.
@leelarani8754
@leelarani8754 3 жыл бұрын
Wonderful interview I came to about Vijay prakash garu, mahathi n his struggles. They have lots of patience, persistence, innocence, down to earth nature. I didn't Google much about him. I only know him through swarabhishekam as a singer I thought he was a tamilian Whole life story v interesting n with lots of twists n turns Nice made for each other couple Also good parents, the sentence "my daughter is courageous in presence of dad n confident in presence of mother" speaks everything. His father death incident really touching As usual thank u ETV n Ali garu
@ravipsf
@ravipsf 3 жыл бұрын
చాలా హాయిగా ఉంది ఈ ఇంటర్వ్యూ. విజయ్ గారు మీరు చాలా చక్కటి సింగర్
@ramareddyk7883
@ramareddyk7883 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు...🙏🙏🙏 అలీగారు ఒక మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చూసే భాగ్యాన్ని కలిగించారు🙏🙏🙏 I am big fan of Ali tho saradaaga...
@dnnscr
@dnnscr 3 жыл бұрын
Even though Ali garu is Muslim he also removed his shoes great person salute him.
@mmukeshbabu1459
@mmukeshbabu1459 3 жыл бұрын
SP బాలసుబ్రహ్మణ్యయంతో చేసిన ఇంటర్వ్యూ తరువాత ఇదో మంచి ఇంటర్వ్యూ. థాంక్యూ ఆలిగారు. All the best Vijay Prakash garu.💐
@manthamadhuri9617
@manthamadhuri9617 3 жыл бұрын
His dedication while singing this song,cheppulu ippesi paditunnaru.. great human being,God bless him .
@srinivasa7659
@srinivasa7659 3 жыл бұрын
ಸೂಪರ್ ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ದೇವರು ಒಳ್ಳೆದು ಮಾಡಲಿ 👍👍👍
@nvenkatareddy999
@nvenkatareddy999 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు మీ వినయ విధేయతలకి సంస్కరానికి పాదాభివందనం
@SriHarshitha_version
@SriHarshitha_version 3 жыл бұрын
Did anyone felt that shaan and vijay prakash looks like twins if not twins it can be parallel life also, Who all agree with me.
@rakeshmandapati3822
@rakeshmandapati3822 3 жыл бұрын
Exactly even I used to feel the same...
@daksha7871
@daksha7871 3 жыл бұрын
Yes I too starting I thought both were same
@ushaganesh8085
@ushaganesh8085 3 жыл бұрын
Long back when I saw him the first time
@surennl245
@surennl245 3 жыл бұрын
yes
@madhavigunnala3479
@madhavigunnala3479 3 жыл бұрын
I thought he is Shaan only !!
@chaitzchait31
@chaitzchait31 3 жыл бұрын
What a singer 🎤🎤... Man down to earth, superb attitude.. Hatsoff vijay prakash gaaru
@harshack1
@harshack1 3 жыл бұрын
See his respect towards Lord Shiva while he was singing SHIVOHAM 34:10.. HE REMOVED HIS SHOES & SUNG THE SONG..!! AWESOME.!!
@cpbrownbengaluru5482
@cpbrownbengaluru5482 3 жыл бұрын
శివోం పాటపాడేటప్పుడు మీరు కాళీ చెప్పులు వదిలి పాడిన మీ సంస్కారానికి జోహార్లు 🙏
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 3 жыл бұрын
Yes sir.He is great 🙏
@sowjanyachirravuri1708
@sowjanyachirravuri1708 3 жыл бұрын
Nenu ade chusa nandi 🙏
@mounikakattakole2222
@mounikakattakole2222 3 жыл бұрын
Wife Ali Garu Kuda tisesaru great
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 3 жыл бұрын
Invite pawankalyan and renudesai
@aurickandtaishadudes6641
@aurickandtaishadudes6641 3 жыл бұрын
Chalaa grate vijay gaaru
@srisri1965
@srisri1965 3 жыл бұрын
Very descent and dignified couple. I like the way they talk and their dignity and ver down to earth and simple. Especially Mahathi గారు very dignified and descent.. They are born simple and down to earth. Best wishes to the couple.
@harithareddy9123
@harithareddy9123 3 жыл бұрын
Aunu Vijay Prakash Garu Chala normal GA ekda pogaru lekunda unaru. Alage vala wife ani straight forward GA unaru ekda Edi dachukokunda Chala chakaga matladaru..iddaru made for each other
@rosemist9
@rosemist9 3 жыл бұрын
Hats off to great singer and great person with humility.
@santhoshnani2259
@santhoshnani2259 3 жыл бұрын
For the first time inka show unte bagundu anipinchindhi He is golden person vijay prakash garu Telugu lo telugu valla kante baga matladaru
@venkateshdubbakula2342
@venkateshdubbakula2342 3 жыл бұрын
మీరు షూస్ విప్పి సాంగ్ పాడారు sir🙏🙏
@lavanyateddu5819
@lavanyateddu5819 3 жыл бұрын
🙏
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 3 жыл бұрын
Yes sir.He is great 🙏
@swamypidaka1393
@swamypidaka1393 3 жыл бұрын
🙏🙏🙏
@ananthareddy8285
@ananthareddy8285 3 жыл бұрын
@@ShivShiv-sf7eg 9
@madhavgundra7098
@madhavgundra7098 3 жыл бұрын
కేవలం మీ మాటలు వినడం కోసమే ఈ ప్రోగ్రాం 5సార్లు చూసాను.. ఎక్కడ అయిన కొంచెం గర్వం కనిపిస్తుంది ఏమో అని. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మీలాంటి గొప్పవారు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు..ఓం నమః శివాయ..🙏🙏
@Jagan1718
@Jagan1718 3 жыл бұрын
34:30 sivuni pata padutunnappudu aligaru ,vijay and his wife shoes teesesaru.. Nice respect
@lalasivudupallapati2799
@lalasivudupallapati2799 3 жыл бұрын
Tq anna వెతుక్కుంటూ వచ్చ🙏😍💐
@Mohan-tl9om
@Mohan-tl9om 3 жыл бұрын
👏👌👌one should learn to be humble after success like him -that humming itself sounded like 'Om'...adbhutham this is 'VijayPrakash day'for us 🙇
@sandhyasairam3967
@sandhyasairam3967 3 жыл бұрын
ఈ షోకి విజయ్ ప్రకాష్ గారి తో రెట్టింపు గౌరవం వచ్చింది....💝❣️❣️❣️❣️❣️❣️
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 3 жыл бұрын
10:10 bagundhe song ... Bcz of this song i became a huge fan of u.. ❤️❤️❤️ vijaya prakash gaaaru
@ramamudalavenkata6518
@ramamudalavenkata6518 3 жыл бұрын
శివోం పాట చాలా గొప్ప పాట పాడినారు సార్ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అందరికీ అ సాయి బాబా ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను మీ ఆముదాల రామ్ తిరుపతి
@shekarn8894
@shekarn8894 3 жыл бұрын
Ali Anna enduko emo thelidu gani e episode meeru chesina Anchoring Superb anna...i love u anna....
@meenakshigs746
@meenakshigs746 3 жыл бұрын
Ali sir e show lo em disturb cheyaledhu wllatho chala mingle aypoyaru
@shekarn8894
@shekarn8894 3 жыл бұрын
@@meenakshigs746 yes
@satishganta8991
@satishganta8991 3 жыл бұрын
Mr & Mrs Vijay Mahathi... గార్ల జంట చాలా బాగుంది... ఇద్దరు Down to Earth... May your beloved god / goddess showers blessings to all your family members... 💐👌👍🙏
@babluali2457
@babluali2457 3 жыл бұрын
Singer vijay prakash songs Ku oka like vesukondi 🥰🥰🥰😍😍💕💕❤️❤️🥳🥳
@mohanbabu902
@mohanbabu902 2 жыл бұрын
when I was seen Vijay sir as a judge in swarabhishekam I was felt Vijay Prakash sir to be a very golden heart person. But today I have felt my intuition became true as the way he spoke, his honesty, devotion, culture, and sincerity made me happy😀👌👌👏👏👏👏👏👏👏😘😘😍😍😍😍😍
@Anuk2803
@Anuk2803 3 жыл бұрын
What a great episode. What an inspiration. Humbleness = Vijay Sir 👏🙏 God bless him 🙏
@navasamrat1
@navasamrat1 3 жыл бұрын
Inta manchi episode andinchina Ali gariki and ETV ki chala thanks First time inni episodes lo not even single second kuda skip cheyakunda chusindi edi okkati matrame Shoes teesi devotional song paadina meeru ento mandiki inspiration Lord Shiva always blessed entire your family sir Once again thank you so much Ali garu
@saikumarsanapathi7586
@saikumarsanapathi7586 3 жыл бұрын
Totally episode he called 'sir for elders.. good job VP sir..
@arunakairamkonda7640
@arunakairamkonda7640 3 жыл бұрын
Huge respect to Vijay Prakash Garu , down to earth person 🙏🙏🙏
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 жыл бұрын
If Vijay Prakash's talent takes him to such great heights, his simplicity and humility brings him back and firmly establishes him in his admirers' hearts.
@ayyappadurgappa644
@ayyappadurgappa644 3 жыл бұрын
ವಿಜಯ್ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಸೂಪರ್ ಸರ್ ♥️♥️🙏
@gollanavya6823
@gollanavya6823 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు మీ ప్రేమ లో నిజాయితీ ఉంది యువర్ గ్రేట్
@sivaramn5092
@sivaramn5092 3 жыл бұрын
Ali Garu this is one of the best episode in your programmes Very inspiring real story of Vijay prakash Garu and our Telugu lady mahathi.
@veerankumaraatipamula9175
@veerankumaraatipamula9175 3 жыл бұрын
Simplicity reveals the pure beauty of life. Simplicity is not about deprivation. Simplicity is about a greater appreciation for things that really matter. Thank you Ali Garu i really appreciate you efforts introducing Mr & Mrs Vijay Prakash Garu to the show i enjoyed the show because Host and Guests both have simplicity of life.🙏🙏🙏🙏
@vinaysrikanth6664
@vinaysrikanth6664 3 жыл бұрын
Thank you Ali garu for introducing this couple to me and people like me who don't know them. Very nice Gentle persons
@priyag9071
@priyag9071 3 жыл бұрын
Vijay sir is so great that he's not forgotten his early days
@gowthamtvb8763
@gowthamtvb8763 3 жыл бұрын
Ali u r great meeru Hindutvaniki istunna valueski vijaygaru padutunte meeru kooda shoe vippi vinnaduku adi great
@vijayasujatha8439
@vijayasujatha8439 2 жыл бұрын
Viayaprakash Garu is a person of down to earth.🙏Really happy to see this pgm n know abt him.Eagerly waiting to see him as a Music Director n expecting good music n good songs in future.
@simha1914
@simha1914 3 жыл бұрын
Huge respect to Vijay Prakash garu... 🙏🙏🙏🙏.. great human being and down to earth..so much to learn from you..thank u Ali garu.. wonderful episode.
@k.srinivasarao4748
@k.srinivasarao4748 3 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారు, మహతి గారు, మీ ఆరడుగుల బులెట్ పాట గురించి విన్న తరువాత బాగుంది అని అనుకున్నాను. కానీ మీ వినయ విధేయతలు, ఎంత ఎదిగిన ఒదిగి ఉన్న మీ సంస్కారం మరియు మీ తల్లితండ్రుల పట్ల, మీ భార్య, కూతురు పట్ల మీకున్న అభిమానం & ప్రేమ చూసి, శివయ్య పాట పాదరక్షలు విప్పి పడినప్పుడే మీ మీద నాకు మిక్కిలి గౌరవం కలిగింది. చాలా రోజుల తరువాత ఏమాత్రం ఇగో లేకుండా, పోజులు కొట్టకుండా మనస్ఫూర్తిగా మీరు, మీ భార్యగారు మాట్లాడిన తీరు చాలా నచ్చింది. ఎంతో సంతోషం కలిగింది. మీకు ధన్యవాదములు.
@raji858
@raji858 3 жыл бұрын
One of the great interview down to earth persons ee interview tho vijayprakash gariki pedda fan aipoyanu🙏
@shivannakl9448
@shivannakl9448 3 жыл бұрын
ಒಂದು ಕನ್ನಡದ ಕುಡಿ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎನ್ನುವುದೇ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ
@StayGenuine
@StayGenuine 3 жыл бұрын
Best episode till date... Really goos bumps for SPB episode and sivoham song... 😍😍😍
@padmavathisriramoju1797
@padmavathisriramoju1797 3 жыл бұрын
గొప్పవాళ్ళు ఎంత వినయంగా ఉంటారో విజయప్రకాష్ గారు చూపించారు ఆ సంస్కారం చూస్తుంటే కళ్ళవెంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ షో లో తెలుసుకున్నాను మహతి గారికి నమస్కారములు ధన్యవాదాలు ఆలీ గారు🙏🙏🙏🙏🙏
@kadarinagaraju384
@kadarinagaraju384 3 жыл бұрын
ఆలీ గారి కి థాంక్స్ ఎందుకంటే శివోహం పడినపుడు చేపులు విడిచి అని మతాలకు గౌరవం ఎచరు
@svc.muralivenkatacharyulu7665
@svc.muralivenkatacharyulu7665 3 жыл бұрын
అవును... అలీని.....అలీగారు.... అని పిలవాలని అనిపించింది... చక్కని సంస్కారం....
@raovenkatesh397
@raovenkatesh397 2 жыл бұрын
మాహితీ గారు voice superb. Vijay also good singer. Made for each other looks. "GOD BLESS YOU"
@venugopal940
@venugopal940 3 жыл бұрын
Ee hrudayam kariginchi vellake.... all time favorite
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 9 МЛН
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
Alitho Saradaga | 31st August 2020  | "Bandla Ganesh" | ETV Telugu
50:21
etvteluguindia
Рет қаралды 2,8 МЛН
Alitho Saradaga | 27th July 2020 | Sai Kumar, Aadi | ETV Telugu
58:13
etvteluguindia
Рет қаралды 3,8 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49