Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu

  Рет қаралды 224,370

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#swagathaalu #etvtelugu #etv #rewindshow #ramaprabha#veteranactress #etvshow
Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu

Пікірлер: 163
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
నిజంగా గ్రేట్ లేడీ comedian రామ ప్రభ గారు, అంత, సహజంగా, అద్భుతంగా, చురుగ్గా, సమయ స్ఫూర్తిగా నటించటం, ఎక్కువ కాలం field లొ ఉండటం ఆమెకే సాధ్యమైంది. great రమాప్రభ అమ్మ
@sudharanib.4401
@sudharanib.4401 3 жыл бұрын
స్వర్ణయుగం లో విరిసిన.. స్వర్ణకమలం.....మీరు.. రమాప్రభ ...గారు...మంచి ఆరోగ్యంతో...ఆనందంగా మీ శేష జీవితం సాగిపోవాలని ...కోరుకుంటున్నాను....🙏🙏🙏
@nagarajr6553
@nagarajr6553 3 жыл бұрын
My favourite evergreen Actress!!! How one can Forget such a legendary artist. Really you are great Madam.
@ananyayoutubechannelananya8563
@ananyayoutubechannelananya8563 3 жыл бұрын
మీ కష్టం యంతో ప్రతిఫలం అంతే ఉండేది.🙏 యిపుడు ప్రతిఫలం ఎక్కువ కష్టం తక్కువ ఏమి లేని జీవితాలు 😔
@veeravenkataramanamaadem3563
@veeravenkataramanamaadem3563 3 жыл бұрын
Excellent artist Ramaprabhagaru. రాజబాబు గారి స్వంత కుటుంభం చూపించారు. ఈ వీడియో కు ధన్యవాదాలు.
@swamysam
@swamysam 3 жыл бұрын
Raja babu + Rama prabha is best comedy pair in old movies🎥🍿 🙏👍✊🙏 -Arya💙
@ravindranadhroyal2040
@ravindranadhroyal2040 3 жыл бұрын
రమాప్రభ గారు మనకు దొరికిన అద్భుత హాస్యనటి. ఆమె నటన ఎప్పటికీ మరువలేము.ఆమె గారు ఎవరితోనైనా కలసి నటించగల గొప్ప నటి.ఆమెను ఇతరులతో పోల్చలేము. ఆమెకు ఆమే సాటి.
@narasimhaswamyyadagiri9576
@narasimhaswamyyadagiri9576 3 жыл бұрын
రమా ప్రభ నటి గారు చాలా చక్కగా ప్రతి సినిమా లో ఎవరికి తీసి పోని నటన మరువలేని విషయం ఎన్ని మారులు చూసినను తనివి తీరదు . ముత్యాలు వస్తావా అనే పాట గుర్తుకొస్తుంది మధురం ఆకలి కాదు
@chenchukumarpanchagnula1387
@chenchukumarpanchagnula1387 Жыл бұрын
@SuperVishnu32
@SuperVishnu32 3 жыл бұрын
The real actress, when she is still alive now no one is giving due respect to her which she really deserves, which is very unfortunate, but in future we will definitely say We Miss you Rama prabha Garu
@mukkamala1958
@mukkamala1958 3 жыл бұрын
A very Frank interview expressing about her experiences with co stars. When off very fast. It was nice to express her feelings about generation values of old and new . Thank you so much Madam. God bless you. Thanks to ETV unit for this valuable interview.🙏🙏
@purna7166
@purna7166 3 жыл бұрын
Naku age 18 ayina 1960 movies chustha Naku challa estam yenudukante andulo manam nercho vishayama challa untai Naku acting ante pranam vallanu chusi acting enka .. nerchkunanu nice rama garu
@lakshmiviyas7980
@lakshmiviyas7980 3 жыл бұрын
Very good looking & talented artist
@vijayakalanagarajan3104
@vijayakalanagarajan3104 3 жыл бұрын
Amma neengatha evla alagu l love you somuch neengalla heroyina vanthirukka vendiyavargal neengal pesuvathu puriavillai endralum ungalaiye parthukondiruppen god bless youma 🙏🙏🙏
@mettusrinivasarao7308
@mettusrinivasarao7308 3 жыл бұрын
రమా ప్రభ రాజ బాబు గారి జంట అద్భుత మైన హాస్యం పండించారు ఆ రోజుల్లో రమా ప్రభ రాజ బాబు వుంటేనే సినిమా హిట్టు అయ్యేది అలాంటి పాత్రలు ఇప్పుడు రావటంలేదు చక్కని హాస్యం పండించేవారు అమ్మ మీరు మీరు నటించిన సినిమాలు చాలా బాగుంటాయి అలనాటి హాస్య నట కిరీటి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి
@AnilKumar-ue5mc
@AnilKumar-ue5mc 3 жыл бұрын
రమాప్రభ గారు 1400 పైగా సినిమాలు నటించిన గొప్ప నటీమణి🙏🙏🙏🙏🙏
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
E interview telecast avetappatike 1400 chesaru but tharvatha eppatike 1500 ipoye utai andi,,, edhuku anty e interview before 20y avuthadi
@Amarfilmskishor
@Amarfilmskishor 3 жыл бұрын
Great artist...Ramaprabha garu..versatile and wonderful..thanks for this interview
@vijayanirmala182
@vijayanirmala182 Жыл бұрын
Beautiful actress with natural acting,love you madam
@jayashton7972
@jayashton7972 3 жыл бұрын
Your die hard fan from tamilnadu... Your Tamil pronunciation awesome amma
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
రమాప్రభ గారు నట‌న చాలా బాగుంటుంది, మంచి మనిషి కూడా
@sarmachivukula4237
@sarmachivukula4237 9 ай бұрын
She is a super star very talented artist I enjoyed her performance a lot 🙏🙏
@Sara_SmileySri
@Sara_SmileySri 2 жыл бұрын
One of my most favourite legendry actress grt artist mana Rama prabha Amma garu ❤️❤️❤️🙏
@satyavani5925
@satyavani5925 2 жыл бұрын
Soo beautiful ramaprabhagaru
@MsSatyasri
@MsSatyasri 2 жыл бұрын
Ramaprabha garu natural star comedian Secretary old movie with rajababu garu is one of the movies to see.comedy
@lovelysuma9073
@lovelysuma9073 3 жыл бұрын
Ramaprabhagaru " Lady comedian Superstar "🙏💓💓💓😍😍.
@sureshshotes886
@sureshshotes886 3 жыл бұрын
Rama prabha garu very dmsimple person madapamli lo nimmana palli road lo gamganna gari palli lo maa room pakkne valla house appudu vellina baga simple ga matleduthumdi
@sumalatha488
@sumalatha488 2 жыл бұрын
మొగలిరేకులు lo ఆమె ఉండడం super తనకోసం second time చూశాను
@SivaSiva-fn7xt
@SivaSiva-fn7xt 2 жыл бұрын
Amma meeru ante chala ishtam alage Mee yakting kuda na life.lo vakasaryna mimalni kalwali Ani korika
@prashanthgadapa
@prashanthgadapa 3 жыл бұрын
Good to see RamaPrabha garu.. 🤩🙂🤩 I saw her a video 8 Month before she celebrated her 75th Birth Day.. in this video she said 50th Birth Day in next month.. means its 25 years before video. She is great lady and her thought process is same after 25 years...
@flute8712
@flute8712 Жыл бұрын
She should be honored with a lifetime achievement award. Truly exceptional actress.
@vidyavishal306
@vidyavishal306 3 жыл бұрын
Chala baga cheparu ramagaru ...meeru chepindi correcte eh apti kalam ni ki ipatiki chala Theda undhi....apude bagundhedhi
@mspreddi1
@mspreddi1 2 жыл бұрын
Her feedback about her contemporary actors is fantastic. A legend.
@satishganta8991
@satishganta8991 3 жыл бұрын
దగ్గర దగ్గర 5 తరాలను చూసిన నటించిన రమప్రభ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం... ఇటువంటి వారిని తగిన రీతిలో సత్కరించి గౌరవించడం మన విధి...పాతతరం హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డాన్సర్స్, డైరెక్టర్స్, అభిరుచిగల నిర్మాతలు, టెక్నీషియన్స్ ఎవరైనాసరే వారి విలువలు, ఆప్యాయతలు, నటన, Product Output ఇప్పటి సినిమాలలో లేదు... ఎక్కడో ఒక కోట శ్రీనివాస్ గారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు అక్కడక్కడా ఉన్నారు...💐
@varalakshmikandukuri5655
@varalakshmikandukuri5655 3 жыл бұрын
Nijaalu chaalabaaga chepparu 👌Amma🙏.Bhagavantudu mimmalni sukhasanthoshalatho vunchalani korukuntu🙏
@sailaxmi6881
@sailaxmi6881 3 жыл бұрын
అమ్మ లా ఎందరో ఆకలి తీర్చిన కళామ తల్లి..కళామ తల్లిని నమ్ముకొని ఆకలి తొ అలమటించే ఎందరో కళాకారులకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్న పూర్ణ మ్మ ఈ తల్లి డబ్బు వెనక వేసుకోకుండా మానవత్వం..దయ..ప్రేమ..ఆదరణ అవసరం మేరకు చూపించి పుణ్యం వెనకవ్సుకుంది..ఆది కూడా తనకి తెలీకుండా..పలితాన్ని ఆశించని మహోన్నత మూర్తి ఈ అమ్మ.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟sai lakshmi🤲🙏enthakante saasvatha sampadha nila badu thundha🤲osthundha maa🤲🙏
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 3 жыл бұрын
Becoming successful is one thing..........and to remain successful is another thing......that is where many failed in the industry...
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 жыл бұрын
రమాప్రభ గారు చాలా బాగా చెప్పారండీ ఒక అమాయకురాలు గా బాగా నటించారు బుచ్చిబాబు సినిమాలో కామెడీ గా చాలా బాగా నటించారు 😅😀
@saicharita5265
@saicharita5265 3 жыл бұрын
రమాప్రభ గారిలో ఉందొ సావిత్రి వున్నదో వాణిశ్రీ లేనిదేంటి కానిదేంటి రానిదేంటి సర్వకలలూ నవరసాలు. పోషించగల హాస్య కథానాయిక. రమాప్రభగారు ఇంకో కోణంలో చూస్తే మాతృత్వం ఎక్కువగావున్న విదుషీమణి సమాజ బాధ్యతలు చెపుతున్న ,-హెచ్చరిస్తున్న పంతులమ్మ కాదంట్టారా ఫ్రెండ్స్ నాతొ ఏకిభవిస్తే మీరో like వేసుకొండి మరీ
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟saieee🤲🙏🤲🤲🤲🤲🙏
@venkysworld500
@venkysworld500 3 жыл бұрын
మీ అందానికి హీరోయిన్ గా చేసుంటే మీరూ మరో రేంజ్ లో వుండేవారు
@sukanyasukanya5680
@sukanyasukanya5680 2 жыл бұрын
Chaka bagunnafi chakkaga vivarincharu thanks
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
200%CORRECT NARRATION AND MESSAGE. SHUBHAM
@lakshmis3369
@lakshmis3369 3 жыл бұрын
Mahanate ramaprabha garu old is gold great maa ame ku sate avaru leru raru ikamedata kohenoor diamond
@gummidipudidayakar6641
@gummidipudidayakar6641 3 жыл бұрын
Excellent interview lady super star mam meru great actor
@reddyda
@reddyda 3 жыл бұрын
Everybody feels their time is the golden time. Actors in 2021 will feel the same 30 years later in 2051 that 2021 was a golden time.
@pushpakk2049
@pushpakk2049 3 жыл бұрын
Sema azhga erukerngal madam 👌👌👌👍👍👍👋👋👋👋🙏🙏🙏🙏
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 3 жыл бұрын
వెటరన్ అద్భుతమైన ఎవర్ గ్రీన్ కామిడి నటి రమాప్రభ మీ కామిడి టైమింగ్ అజరామం 🙏🙏
@ambatikrishna3578
@ambatikrishna3578 3 жыл бұрын
Yes Ramaprabha great artist I love Ramaprabha
@ambatikrishna3578
@ambatikrishna3578 3 жыл бұрын
I am a fan of Ramaprabha
@ravikanth8866
@ravikanth8866 3 жыл бұрын
పాత సినిమాల నవుల రారాణీ, మా రత్నల రమాప్రభ, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, మేడం.
@ushakapolu5136
@ushakapolu5136 3 жыл бұрын
Super rama prabhas madam u r total correct
@mohanrao1144
@mohanrao1144 3 жыл бұрын
✍️🙏🙏
@hariprasadsriramula4091
@hariprasadsriramula4091 2 жыл бұрын
Great artist
@angulurianjanidevi
@angulurianjanidevi 3 жыл бұрын
గ్రేట్ మేడం మీరు.
@satyakrishna9501
@satyakrishna9501 3 жыл бұрын
రామ ప్రభ అమ్మకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gg7telugu773
@gg7telugu773 3 жыл бұрын
Legendary actress 🙏
@ambatikrishna3578
@ambatikrishna3578 3 жыл бұрын
Really great artist
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
నమః శివాయ నా తల్లి గుడ్డు గుడ్డు😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd 3 жыл бұрын
Great comedian 👌🙏🏻
@RameshBabu-em1wt
@RameshBabu-em1wt 3 жыл бұрын
Great actress
@Satishkumar-ny6xv
@Satishkumar-ny6xv 2 жыл бұрын
i love rama prabha garu💖💗
@satyavani6498
@satyavani6498 3 жыл бұрын
Mee nirbhayatvaniki mechhukovaali. 👍
@saicharita5265
@saicharita5265 3 жыл бұрын
గొప్ప నటీమణులు అంటే ఇద్దరో ముగ్గురో హీరోయిన్స్ పేర్లు చెప్తారు కానీ నా దృష్టిలో రమాప్రభ గారు కూడా మహానటే కానీ హాస్యనటి కావున అంత పేరు రాకుండాపోయింది
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
😭😭😭😭😭😭
@mohanjalligampala9558
@mohanjalligampala9558 3 жыл бұрын
My age 33 years. But, I love old sorry sorry gold movies
@swaroopareddy167
@swaroopareddy167 3 жыл бұрын
Mothu kodi Kawwadi hada.. meeru super... K Balachander gaari ..movie
@chinnari2339
@chinnari2339 3 жыл бұрын
Old is gold andi
@mohanjalligampala9558
@mohanjalligampala9558 3 жыл бұрын
Raju babu rama prabha best ever green pair in movies than hero - hero ins
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 3 жыл бұрын
'చిలకా-గోరింకా ' తొలి సినిమాతో ప్రవేశించిన రమాప్రభకు నిజ జీవితంలో సరైన 'గోరింక ' దొరక్కపోవడం ఒక్కటే బాధాకరం.' బాబూ శరత్' వింటున్నావా ....!
@nagarani9596
@nagarani9596 3 жыл бұрын
Correct
@nagarani9596
@nagarani9596 3 жыл бұрын
Mee ammagaru annayya pallipatlo unnarukadhu
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
మీరు చెప్పింది నిజమే
@naninaidup
@naninaidup 3 жыл бұрын
Yes it’s true amma 👌👌👌👌
@sanjeevurla3831
@sanjeevurla3831 3 жыл бұрын
Super speech
@sanjeevurla3831
@sanjeevurla3831 3 жыл бұрын
Super
@mrcool5144
@mrcool5144 3 жыл бұрын
Super guruvu garu.....
@sunithajee3881
@sunithajee3881 6 күн бұрын
Nenu veerini first Chennai Airport lo chusanu....she was young... Later we both became old and i met her at Hyderabad.spent some time and took pictures
@lakshmanamurthy737
@lakshmanamurthy737 3 жыл бұрын
Great actor, 100% she talking truth.
@mohanjalligampala9558
@mohanjalligampala9558 3 жыл бұрын
Chilakamma paata kaakamma nota song lo super grace ful dance, super super
@saradamutlur715
@saradamutlur715 3 жыл бұрын
Hi Ramaprabha Gary meru sapindhi akshrala nejamu I love you soooooooo much
@kukumar6181
@kukumar6181 3 жыл бұрын
Super madam you are great actor
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 2 жыл бұрын
Miru super Amma great actor🙏🙏🙏
@ranjithsutakani2473
@ranjithsutakani2473 3 жыл бұрын
Madam memu entho mandi interviews chusamu kaani....me program chustunte epudu aipoindo kuda teliyaledu...antha apyayamga matladaru...🙏
@littlesister3071
@littlesister3071 Жыл бұрын
మీరు చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుటికి అర్థం అయింది. నటన అయితే సూపర్
@veeraprathapsrirama804
@veeraprathapsrirama804 3 жыл бұрын
Great ramaprabhagaru
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
Old is gold
@bsivanagamma2952
@bsivanagamma2952 3 жыл бұрын
I love amma
@ramaniakkala3645
@ramaniakkala3645 3 жыл бұрын
Super interview
@bhagyam2497
@bhagyam2497 3 жыл бұрын
Super star super comde ❤️❤️❤️❤️❤️
@Bsreddy7075
@Bsreddy7075 9 ай бұрын
రమాప్రభ గారిని సారథి స్టూడియోస్ లో చూసినట్టు గుర్తు
@basamnath2883
@basamnath2883 2 ай бұрын
You are a greatest actress Amma
@tpadmanabham105
@tpadmanabham105 3 жыл бұрын
జంభలకడి పంభ.అనేపాటచాలాబాగుంది
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 жыл бұрын
Amma mee natana ku🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
మహా నటి, మహానటులు అంటే హీరో, హీరోయిన్ మాత్రమే కాదు! క్యారెక్టర్ ఆర్టస్టులు, కమెడియన్స్ లో కూడా ఎందరో మహానటులు ఉన్నారు! రామా ప్రభ గారు కూడా మహనటే! మారుతున్న కాానుగుణంగా అన్నిట్లో మార్పులు వస్తాయి! పాతవి గొప్పవే కాని కొత్త వాటిని పూర్తిగా తీసి పారేయలేము కదా!
@sankeykurmaiah3920
@sankeykurmaiah3920 3 жыл бұрын
So nice
@bhanudamera79
@bhanudamera79 3 жыл бұрын
Correct
@ramasubrahmanyampanguluri6990
@ramasubrahmanyampanguluri6990 3 жыл бұрын
తమిళ నాటకాలు - ఆనర్స్ మనోహర్ - సత్తిరాజు - చిలకా గోరింక -
@prasadduggina7688
@prasadduggina7688 Жыл бұрын
Ramaprabha my favorite actress
@chandrasymhani8238
@chandrasymhani8238 3 ай бұрын
14:25 super, Prabhas one and only has matched this kind of performance in Bhahubali 2
@CreativeRays
@CreativeRays Жыл бұрын
Entha andanga unaru, entha muchataga matladaru👏🏻👏🏻
@rambabudoomarambabu7965
@rambabudoomarambabu7965 3 жыл бұрын
అమ్మ మిరునకు చలఈట౦
@chinnaveerappa3887
@chinnaveerappa3887 3 жыл бұрын
Action comdey awsome
@anushkaashokanushka9128
@anushkaashokanushka9128 2 жыл бұрын
Super madm your fan
@kpothulaiah270
@kpothulaiah270 3 жыл бұрын
Swarna yugam lo oka druvathara. Rama prabha garu.
@nawazali4977
@nawazali4977 9 ай бұрын
Geart actor ramaprabha garu
@chinnibabumarapatla4572
@chinnibabumarapatla4572 5 ай бұрын
Great Amma ❤❤❤❤❤❤❤
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
🙏
@raghunandigama393
@raghunandigama393 3 жыл бұрын
ఇది ఎప్పటి వీడియో కరెక్ట్ date కూడా పెట్టండి
@dhileepnaidu5677
@dhileepnaidu5677 3 жыл бұрын
20 years back video edhi
@priyadarsini1077
@priyadarsini1077 3 жыл бұрын
@@dhileepnaidu5677 avnaaaaaaaaa nijam chepandi
@pkmh5299
@pkmh5299 3 жыл бұрын
Ippudu ame Madanapalli Ramacharlapalli daggara unnaru
@prasadnedunuri5061
@prasadnedunuri5061 3 жыл бұрын
Ramaprabha garki 🙏❤😀😀
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 44 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 124 МЛН
My Marriage is an ACCIDENT | Episode#4 | Ramaprabha Prayanam
14:00
Ramaprabha Prayanam
Рет қаралды 905 М.
Senior Actress Ramaprabha About Gemini Ganeshan And Savitri | ID Celebrity Masti
10:26
Senior Actress Vanisri Open Heart With RK | Full Episode | ABN Telugu
1:31:13