ఈ పాట నాకు బాగా ఇష్టం... సూపర్ గా పాడారు హిమచంద్ర గారు, గీత మాధురి గారు మరియు సంగీత వాయిద్యాలు వాయించు వారు బాగా ప్లే చేశారు👍👍👍👏👏👏
@tirumalasrinivas27823 жыл бұрын
లోకం లో కని పి చె దేవుడు. సూర్య చంద్రులు. మరో దేవుడు మా నా. సూపర్ స్టార్ కృష్ణ గారు 🍅🎈
@msrajumoka96472 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yes బ్రదర్ i love sir krishna గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshtripurantakam1699 Жыл бұрын
అర్థరాత్రి మా పాప ఏడుపు స్టార్ట్ చేసింది అంటే ఇక ఈ పాట పెట్టాల్సిందే... ఈ పాటనే మమ్మల్ని కాపాడుతుంది😊
@SuresahBabuАй бұрын
🎉
@srinivasboss328 ай бұрын
ఇప్పటికీ తిరునాళ్ళు, పెళ్లి వేడుకలో ఈ పాట వినిపిస్తుంది. తెలుగు సినిమా పాటలు బతికి ఉండే వరకు ఈ పాట వినిపిస్తుంది.
@Satyasrinupati7 ай бұрын
Every year maa amalapuram dasara lo compulsary gaa ee song vuntundi
@AnilKumar-ue5mc3 жыл бұрын
నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా చాలా చాలా ఇష్టం నా ఫేవరెట్ సాంగ్🎶🎶💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋
@nagk91604 жыл бұрын
Extraordinary song, singer's out standing performance ,Bappi Lahiri music ultimate ,selute daring & dashing actor krishna gaaru
@RamaraoKomaram5 ай бұрын
Excellent సాంగ్ super ఇద్దరు కోరస్ మాత్రం ఇరగ దిశారు
@somushekhar52924 жыл бұрын
Sri Krishna team👫👫👫 what a beautiful music🎤🎼🎹🎶 Sir meeku koti vandanalu
@gz.987654 жыл бұрын
Aa generation vachina.... Telugu lo ultimate song antey.. Gurthochey song idhi... 9 30 min song...aa usthavalu jarigina aa pelli jarigina ee pata vinakunda undamm Padevallu, vaayincheyvallaki.. Oka parikshalanti song... Never expect like these songs in now generation 👌👌👌👌👌👌
@ramunaidu15115 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ చాలా చాలా బాగా పాడారు ధన్యవాదములు
@yallammayallamma44633 жыл бұрын
Yellamma
@suryaramisetti70933 жыл бұрын
🌻p
@ramunaidu15112 жыл бұрын
@@yallammayallamma4463 పో....పో పక్క కీ పో
@ramunaidu15112 жыл бұрын
@@suryaramisetti7093 dog
@RamaraoKomaram5 ай бұрын
మ్యూజిక్ టీం కు ధన్యవాదములు బయ్యా
@abhiabhi89863 жыл бұрын
పాట చాలా బాగుంది అనే వాళ్ళు ఒక లైక్ 👇
@dangelodario7163 жыл бұрын
I know I'm quite off topic but do anybody know a good site to stream new series online ?
@arlonathan92943 жыл бұрын
@Dangelo Dario I use Flixzone. Just google for it :)
@frankmordechai17283 жыл бұрын
@Arlo Nathan definitely, have been watching on flixzone for months myself =)
@dangelodario7163 жыл бұрын
@Arlo Nathan Thanks, I went there and it seems like they got a lot of movies there =) I really appreciate it !
@arlonathan92943 жыл бұрын
@Dangelo Dario you are welcome xD
@mohobed4 жыл бұрын
👍👌 super fantastic mind blowing awesome beautiful and wonderful amazing wow 😎💐Hemachandra u r rock
@nareshk22364 жыл бұрын
గీత మేడం సూపర్ గా పాడారు
@gundaiahgaja51324 жыл бұрын
Extradinary song, super singers.
@ramamani36432 жыл бұрын
Villaddaru na favorite singers......God bless you so cute 😍💖
@AyubKhan-jz9qn4 жыл бұрын
నిజంగా సూపర్ స్టార్ దైర్యానీకీ హ్యాట్సాఫ్, కృష్ణగారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, బాలు పాడక పోయినా లైట్ గా తీస్కున్నారు, ఆయన ఇంకా మంచి గాయకులను తెచ్చి బాలుకి పాటలు లేకుండా చేసేవారు, సూపర్ స్టార్ ఇస్ అల్ వేస్ సూపర్ స్టార్...
@pinjarikasimvali18995 жыл бұрын
Many wow factors present in this song when Geetha Madhuri and hema Chandra singing
@knagendra51194 жыл бұрын
గీత గారు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం...
@vadalamanuanilkumar59302 жыл бұрын
Ad ad, Aaj
@cswarriorff87982 жыл бұрын
Ooo
@rppowertech94222 жыл бұрын
@@vadalamanuanilkumar5930 q
@gudlakarunakar16252 жыл бұрын
Exlant . Hema chandra.geethamadhuri.garu Super song.chala bhaga paderau👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐
@KathiNagavardhan9 ай бұрын
❤❤❤me voice chala bagundi geetha garu
@ASHOKSANNEPOGU6 ай бұрын
Favourite singer Geetha Madhuri ❤
@BalajiS-pi9hq4 ай бұрын
Super this singing .. singar exlent
@pinnintianandarao20594 жыл бұрын
Wonderful performance...
@mdminto85702 жыл бұрын
So beautiful song ❤️❤️❤️ Form Bangladesh vs Malaysia 💙💙💙💙💙
@kiranbabuk39333 жыл бұрын
Great old melody by daring& dashing Super star Krishna Garu.👌👌🙏🙏❤️❤️
@ramakrishna631510 ай бұрын
Hemachandra vaise Excellent....🎉😊
@arunadarshi34679 ай бұрын
గీతా మాధురి హేమచంద్ర చాలా చెత్తగా పాడారు
@pateltech99904 жыл бұрын
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం నింగి నేల కలిసినచోట ఏ వెలుతురూ రాదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు వాగు వంక కలవని నాడు ఏ వెల్లువ రాదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన నీవే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి నీవే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే
@rakeshsiyyadri91234 жыл бұрын
Hihi
@ravisehar57744 жыл бұрын
Hi
@ayyappaDonakonda4 ай бұрын
Geeeeeeeeéeeeeeeeeetha💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@yellapusrinivas7758 Жыл бұрын
Exlent Singing Geetha Madhuri ❤
@GurramChandrayyaАй бұрын
గీతా మాధురి సూపర్ పాడిన రా సూపర్ సూపర్ రా తల్లి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@GurramChandrayya25 күн бұрын
సూపర్ తల్లి సూపర్ మంచిగా పాడిన రా 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@thirapaiahjilla44074 жыл бұрын
Geetha Madhuri singing super
@nvenkataramana78842 ай бұрын
musik chala bagundhe anna suphar 😎🤏
@firozkarappamveettil82913 жыл бұрын
I'm a keralite... I'm hearing this song every day.... Super song and super singing
నాకోసం వచ్చింది ఈవేళ కాదు, నాకోసమొచ్చింది ఈవేళ. పరిమితులున్నా పరవాలేదనిపించారు నాడు.... రాజ్ సీతారాం. ఈ పాటను మరింత మెరుగ్గా పాడగలిగేది మన బాలు గారు ఒక్కరే. హేమచంద్ర చక్కని గాయకుడు. సందేహం లేదు. ఈ పాటకు స్వరంలో బేస్ పెంచితే బాగుండేది.
@jayasrireddy34925 жыл бұрын
Appatlo Krishna gariki Balu gariki clashes unnay anna... Anduke ee cinema lo 6 songs unte 6 songs Raj sitaram, P Suseela tho paadincharu
@anuraghmoni80114 жыл бұрын
geetha madhuri ee song enduko baagaa paadaledhanipinchindhi
@varaluramesh94944 жыл бұрын
Tejeash
@srichennakesavadigitalserv74392 жыл бұрын
Gutthadipatyam chesusthanna rojullo different singers and musician ni parichyam chesina dareing krishna
@srichennakesavadigitalserv74392 жыл бұрын
@@anuraghmoni8011 kavalane alaa padaaru. Kani yevargreen bappi, raj, super star.