Balapam Patti Song - SP Balu, Geetha Madhuri Performance in ETV Swarabhishekam - 1st Nov 2015

  Рет қаралды 4,121,416

etvteluguindia

etvteluguindia

Күн бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...

Пікірлер: 524
@mularajareddy2221
@mularajareddy2221 Жыл бұрын
రాసిన వారు..పాడిన వారు ఇద్దరు ఈ లోకంలో లేరు పాట మాత్రం చరిత్రలో నిలిచిపోయింది 🙏🙏🙏
@ranjithaanju1916
@ranjithaanju1916 4 ай бұрын
మరియు ఈ పాట మాత్రం మరిచిపొము
@ranimuriki9676
@ranimuriki9676 6 күн бұрын
Heroine kuda ledu anukuntanandi
@rvcrao
@rvcrao Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, ఎన్ని తరాలు విన్నా మళ్ళి మళ్ళి వినాలనే గానాల వరుసలో ఉండే ఈ గానాన్ని మళ్ళి వినిపించి, మనళ్ళని గీతామాధుర్యం లో రంజింపసేసిన ఇద్దరికి వందనాలు
@ranjithaanju1916
@ranjithaanju1916 Жыл бұрын
నిజమె
@satishmanda
@satishmanda Жыл бұрын
Super brother
@gopalakrishna7250
@gopalakrishna7250 Жыл бұрын
​@@ranjithaanju1916❤
@munikrishnappakrishnappa8864
@munikrishnappakrishnappa8864 Жыл бұрын
@@satishmanda Hop
@998877665546
@998877665546 Жыл бұрын
​@@ranjithaanju1916❤
@pateltech9182
@pateltech9182 3 жыл бұрын
బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా… పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా… అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్.. కం అః ఉండేటప్పుడూ… బుజ్జి పాపాయీ… పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో… సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో… అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..? అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో… హల్లుల్లో హల్లో ఎప్పుడూ..? ఎట్టాగుందే పాప..? తొలి చూపే చుట్టుకుంటే… ఏదో కొత్త ఊపే… ఎటువైపో నెట్టేస్తుంటే… ఉండుండి ఎటుంచో… ఒక నవ్వే తాకుతోంది… మొత్తంగా ప్రపంచం… మహ గమ్మత్తుగా ఉంది… ప్రేమంటే ఇంతేనేమో… బాగుందే ఏమైనా… నాక్కూడా కొత్తేనయ్యో… ఏం చేద్దాం ఈ పైనా..? కాస్తైనా… కంగారు తగ్గాలి… కాదన్ను ఏం చేసినా… సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో… అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..? అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ… అరె రె ఓహోహో..! తుప్పల్లో తుపాకి సడి… ఎట్టా రేగుతుందో… రెప్పల్లో రహస్యం పడి… అట్టా అయిందయ్యో… కొమ్మల్లో కుకులే… మన స్నేహం కోరుతుంటే… కొండల్లో ఎఖోలే… మనం ఎట్టా ఉన్నాం అంటే… అడివంతా అత్తారిల్లే… నీకైనా నాకైనా… ఎవరెవరో అత్తా మామా… వరసెట్టా తెలిసేనే..? అందాకా… ఆ మర్రి అత్తమ్మ… ఈ మద్ది మామనుకో… బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా… పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా… అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో హల్లుల్లో హల్లో ఎప్పుడూ…? పిచ్చి బుజ్జాయి… అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో..! బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా… అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..? అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడూ…? తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా… తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా… తందనా తందా నన్నానా… అరె హొయ్యారె హొయ్యారె హోయ్… తందనా తందా నన్నానా… ఓహో ఒహో ఒహో హోయ్…
@rameshjaasti7889
@rameshjaasti7889 3 жыл бұрын
Thanks 🙏🏻
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 Жыл бұрын
లిరిక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. కం అః బదులు "కమ్మహా " అని ఉండాలేమో!
@perururamu1250
@perururamu1250 Жыл бұрын
ఇద్దరు మహానుభావులు మన మధ్య లేరని లోటు అనిపించడం లేదు
@TheSagarmd
@TheSagarmd 4 ай бұрын
இந்த அற்புதமான பாடலை விரும்பும் தமிழர்கள் யாராவது இருக்கிறார்களா? Just for SBP Sir...🎉
@ilayarajavarmavaitthiyar7995
@ilayarajavarmavaitthiyar7995 3 ай бұрын
நான் விரும்புகிறேன்
@TheSagarmd
@TheSagarmd 2 ай бұрын
​@@ilayarajavarmavaitthiyar7995🎉🎉🎉Thanks sir.
@ilayarajavarmavaitthiyar7995
@ilayarajavarmavaitthiyar7995 2 ай бұрын
@@TheSagarmd where are you sir
@TheSagarmd
@TheSagarmd 20 күн бұрын
​@@ilayarajavarmavaitthiyar7995Madurai. நாங்க மதுரைக்காரங்க🎉🎉🎉
@Durga_prasad_Vanapalli
@Durga_prasad_Vanapalli 4 ай бұрын
ఇలాంటి పాటలు వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఐ మిస్ యు బాలు సర్
@ranjithaanju1916
@ranjithaanju1916 Жыл бұрын
ఈ చిత్రంలొ దివ్య భారతి నటన మరియు విక్టరి వెంకటేశ్ నటన బాలు గారి పాట అంతా బాగుంది
@ilayaragav8965
@ilayaragav8965 2 жыл бұрын
Ilayaraja music is always magical music the king of music 👌
@3muvibes627
@3muvibes627 3 жыл бұрын
For all Problems ...only One Solution Music Theropy.....Sangeetham ❤️
@sandeepnair8767
@sandeepnair8767 3 жыл бұрын
SPB sir you're Genius ,Geeta Madhuri madam u sung beautifully
@kalyanmerugu2619
@kalyanmerugu2619 8 жыл бұрын
sangitham lekente manishi picholu avutharemo....love music
@prashadinjete1285
@prashadinjete1285 6 жыл бұрын
gheithamadhra
@saiduluyallamala9882
@saiduluyallamala9882 3 жыл бұрын
Nijame kabolu sangeetam lekunte picholu avtharu
@anukeerthi2220
@anukeerthi2220 3 жыл бұрын
ofcourse😊
@lathamahender2252
@lathamahender2252 3 жыл бұрын
Latha Mahender, Chennai. Thank u .......... Swarabishegam for ur encouragement & appreciation . 🙏🏻 💐 🙏🏻
@sunithachilumula2144
@sunithachilumula2144 3 жыл бұрын
@@saiduluyallamala9882 1
@naiduran886
@naiduran886 6 ай бұрын
Mee sahihityam choosi bratikestunnam sir
@sukhendrae9479
@sukhendrae9479 6 жыл бұрын
lovely voice geetha madhuri
@LAHARICHANNEL
@LAHARICHANNEL 3 жыл бұрын
I love you balu sir epata nenu 6 class lo vunnappudu chusanu naku 3 4 age vunnappude Redio sp balu ofter female singers sp sushila & s Janaki & sp sailaja & KS Chitra perlu vachevi balu sir your legendri singer in earth🙏🙏🙏
@ursmanu8848
@ursmanu8848 5 жыл бұрын
Big fan of Geetha Garu.... Ur vioce is Mid blowing...
@udaykunar9069
@udaykunar9069 4 жыл бұрын
I'm also
@rvcrao
@rvcrao 2 жыл бұрын
Yes she has genuine perfect expressions in her voice and of course, no words for SPB, won hearts of music lovers across the continents, one can't spot any errors in both of them, perfect COMBO and main person behind SiriVennela Sir
@kaviraja9003
@kaviraja9003 6 жыл бұрын
venky divayabarathi dancing singers Ilayaraja music total super
@lathamahender2252
@lathamahender2252 3 жыл бұрын
Latha Mahender , Chennai. The immortal SPB sir. & Geetha Madhuri .... such a sweet voice ! 💐🙏🏻💐🙏🏻💐🙏🏻 Swarabhishekam ...... super ☝️ one 🌷🌷🌷🌷🌷
@seenuthogiti471
@seenuthogiti471 6 жыл бұрын
🎵వెంకటేష్ పాటలు వినసొంపుగా ఉంటాయి🎵
@davidraj7517
@davidraj7517 3 жыл бұрын
Sir you are unforgettable Great Singer... n What a performance Geeta ji
@tnageswarrao44
@tnageswarrao44 2 жыл бұрын
Superb 👌 Singers with Superb 👌 Voice !!! Both Baalugaru mariyu Geeta Madhuri are Superb 👌 Singers !!! 💐💐💐✍️
@jayasri833
@jayasri833 6 жыл бұрын
Seetarama sastry garu great.balu garu Geeta superb
@anukamal2008
@anukamal2008 6 жыл бұрын
Madhuri garu reyali golden voeis you.r
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 6 жыл бұрын
That's Illayaraja gari music power
@ashokcgl
@ashokcgl 3 жыл бұрын
Only SPB can give such magical touch to the songs. Totally planet earth misses you sir
@srinivasjayaraman9404
@srinivasjayaraman9404 3 жыл бұрын
Rocking GM and SPB sir in 2021 🥳🎊🎉
@saipavankumarsaipavankumar5053
@saipavankumarsaipavankumar5053 2 ай бұрын
superb song of sp balu and chitra ❤❤❤❤🎉🎉🎉🎉😅😅😅😅😂😂😂😂😊😊😊😊😮😮😮😮😎😎😎😎😀😀😀😀😁😁😁😁🤣🤣🤣🤣🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍✨✨✨✨⭐⭐⭐⭐😍😍😍😍😂😂😂😂🎸🎸🎸🎸
@srinivasKappala-uf4gz
@srinivasKappala-uf4gz 4 ай бұрын
I like this song very much.
@dipakrout7758
@dipakrout7758 6 жыл бұрын
Original muzijn by Muzik composer master ilraja sir.... Excellent Voice by Sp Balasubrahmanyam sir
@babjee100
@babjee100 2 жыл бұрын
This song forever melodious & musical hit ...lirical & tune.
@aarthij5490
@aarthij5490 3 жыл бұрын
Naku enta badh unna sp sir voice ventunte Ede gurtu undadhu , sir miss u lv u so munc me stanam evaru barte cheyaleru
@hassainbasha4031
@hassainbasha4031 5 ай бұрын
The legendary song by legends Hat's off sir
@kanukuvenkateswarareddy1959
@kanukuvenkateswarareddy1959 6 жыл бұрын
Geetha voice is so sweet
@haripalbilla365
@haripalbilla365 3 жыл бұрын
Nobody can match SPB Sir.
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
s s s s s s s s s s s100 persent
@bodapatisirisha3403
@bodapatisirisha3403 7 жыл бұрын
god had given a👌👌👌👌👌👌👌👌👌👌 marvellous voice abbbbbbbbbbbbba no words
@vasanthakumari6651
@vasanthakumari6651 3 жыл бұрын
The only
@ravitirunelveli
@ravitirunelveli 6 жыл бұрын
Justice done, Geeta. Balugaru..... what can one say. God bless.
@gouthambhadru5146
@gouthambhadru5146 Жыл бұрын
Only singer can match his voice with all heros with their separate modulation
@ramanaraju6138
@ramanaraju6138 8 жыл бұрын
gheetha super
@karinkibulli5114
@karinkibulli5114 4 жыл бұрын
No balu super duper
@venkatkondragunta9704
@venkatkondragunta9704 2 жыл бұрын
God.. These guys are Legends.. We are so proud of SPB & Siri Vennela Garu..!!
@muraliyadav5558
@muraliyadav5558 8 жыл бұрын
super voice getha maduri
@imaxwel1334
@imaxwel1334 2 жыл бұрын
Song of the millennium... Many Thanks to Sirivennela,ilayaraja, spb n chitra...
@ramuprasadt7645
@ramuprasadt7645 Жыл бұрын
Okati
@SambaChennamsetty
@SambaChennamsetty 4 жыл бұрын
చిత్రం: బొబ్బిలి రాజా సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరి వెన్నెల బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ... బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!! సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?? అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడూ?? చరణం: 1 ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే? ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!! ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది. మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!! ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా... నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా?? కాస్తైనా... కంగారు తగ్గాలి, కాదనను ఏం చేసినా సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్ కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో!! చరణం: 2 తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే కొండల్లోయ కోలే మనమెట్టా వున్నామంటే అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే అందాకా... అమర్రి నీఅత్తమ్మ ఈ మద్ది మమనుకో బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడూ?? పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?? అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడూ?? తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్ తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్
@mms8028
@mms8028 4 жыл бұрын
Supper
@dmmboys3249
@dmmboys3249 3 жыл бұрын
Thanks
@dhanapalkesavaraj3245
@dhanapalkesavaraj3245 7 жыл бұрын
wow what a great composition and voice thanks to spb and ilayaraja! kesavaraj dhanapal vpk colony vennandur tamilnadu
@umakantadki3846
@umakantadki3846 3 жыл бұрын
Only Tears in my eyes, miss you sir 😓😓😓
@tummalapallisudheer1948
@tummalapallisudheer1948 2 жыл бұрын
E
@ramuluramu369
@ramuluramu369 Жыл бұрын
.
@saniboyinamanojkumar1092
@saniboyinamanojkumar1092 6 жыл бұрын
Geethamadurivoicesweet
@syamprasad1866
@syamprasad1866 6 жыл бұрын
Balapam patti bhama badllo, a aa e ee nerchukunta Pantham patti prema vallo, ahaa oho paadukunta Amaha anta ammadu, hoyyare hoyyare hoi, kammaha undetappudu Bujji papai, patalu nerpinchu paitamma pranayalatho… Sarasam inka ekkuvaithe, cha chaa chi chii tappadayyo Apude itta prema badllo, aithe geeithe endukayyo Acchule ayyayippudu, hoyyare hoyyare hoi, hallulo hallo eppudu… Ettagunde papa, tholi chupe chuttukunte Edo kottah oope, etuvaipo nettestunte Undundi etuncho, oka navve takutondi Mottamga prapancham, maha gammattuga undi… Premante inthenemo, bagunde emaina Nakkuda kotthenayyo, em cheddam ee paina Kasthaina, kangaru taggali kadannu em chesina… Sarasam inka ekkuvaithe, cha chaa chi chii tappadayyo Apude itta prema badllo, aithe geeithe endukayyo Amaha anta ammadu, hoyyare hoyyare hoi Kammaha undetappudu, arere arere oho ho ho… Tuppallo tupaki, sadi etta regutundo Reppallo rahasyam, padi atta ayyindayyo Kommallo kukule, mana sneham korutunte Kondallo echole, manam etta unnamante… Adivantha attharille, nikaina nakaina Evarevaro attah mava, varasetta telisene Andaka, aa marrni atthamma ,ee maddi mamanuko… Balapam patti bhama badllo, a aa e ee nerchukunta Pantham patti prema vallo, ahaa oho paadukunta Acchule ayyayippudu, hoyyare hoyyare hoi, hallulo hallo eppudu Picchi bujjayi, allarlu tagginchi vollona bajjovayyo… Balapam patti bhama badllo, a aa e ee nerchukunta Apude itta prema badllo, aithe geeithe endukayyo Amaha anta ammadu, hoyyare hoyyare hoi, hallulo hallo eppudu. ♥ 🙂
@Arsrameshars
@Arsrameshars 6 жыл бұрын
Supper songs
@chintasmedia8009
@chintasmedia8009 5 жыл бұрын
Super ga rasav bro song
@g.vanugopal8091
@g.vanugopal8091 2 жыл бұрын
9888
@anbumani9788
@anbumani9788 5 жыл бұрын
Geeta voice is amazing and spb sir what i tell you sir
@kesanaprasad1796
@kesanaprasad1796 4 жыл бұрын
Sangeethamu manishike relax eastudhi allgy padyvalu chala chala chala baga paduthunnru old is always gold balu sir voice evergreen machipolenidhi music God
@motevenkat7063
@motevenkat7063 8 жыл бұрын
super geeta
@jarajapuganesh8084
@jarajapuganesh8084 5 жыл бұрын
Githa garu and ballu garu super super challa bagunnde okaru ante mari okaru pottega paderu naku challa baga nachendee e song ...... tq sir, medam 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.sriramdharavath4815
@dr.sriramdharavath4815 7 жыл бұрын
balu sir...superb singing..
@suribabuthatta6668
@suribabuthatta6668 7 жыл бұрын
very nice heartful songs balu sir
@budigimastanaiah4228
@budigimastanaiah4228 5 жыл бұрын
Super song@my favourite singer s.p.Balu garu
@sandeepkududhula2944
@sandeepkududhula2944 2 жыл бұрын
ఒక roamtic song ni entha classical ga చెప్పారు ...ఆ లిరిక్ అసలే వేరే ప్రతి టీనేజ్ యోంగేజ్ కి ఎం connect అయిందో.. నిజం గా spb కి సిరివెన్నెల గారికి అభినందనలు
@ramvalavala1828
@ramvalavala1828 11 ай бұрын
Geetha Madhuri expression 👌
@babeeshkaladi
@babeeshkaladi 3 ай бұрын
Favrttttt
@ahmedpasha3533
@ahmedpasha3533 7 жыл бұрын
nice composing.and I loved a lot this song
@malothsuresh3734
@malothsuresh3734 2 жыл бұрын
Legend I ❤you spb sir I miss you
@ramanaraju6138
@ramanaraju6138 8 жыл бұрын
super Balu and gheetha
@gopireddy4202
@gopireddy4202 6 жыл бұрын
Geetha maduri voice is sweet
@sathyak5620
@sathyak5620 3 жыл бұрын
Geetha Madhuri gaari voice super
@likithareddy4906
@likithareddy4906 8 жыл бұрын
rocking geethaa...:))
@maddivenkatreddy1298
@maddivenkatreddy1298 3 жыл бұрын
My child hood song and hats off to you s.p.b. and chithra and ilayaraja and geetha madhuri and sirivennela seetha Rama shashthri garu
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
Splendid collaboration 💅.Estimable Geetha ji.Keep it up your amazing sleek ethereal voice 👏🙏🇮🇳.
@salmanrajbocham458
@salmanrajbocham458 2 жыл бұрын
Miss you legendary music singer Balu garu
@mettasudhikar8616
@mettasudhikar8616 6 жыл бұрын
Super geetha garu
@prabhasfan-Ram
@prabhasfan-Ram 6 жыл бұрын
Super geetha Madhuri garu and Balu garu
@kasibabu3553
@kasibabu3553 7 жыл бұрын
I love this song very much......
@premkodamanchili
@premkodamanchili 6 жыл бұрын
You are genius Sirivennala garu🙏🙏🙏
@madhanmohan9528
@madhanmohan9528 6 жыл бұрын
SPB garu original ni dhimparu
@bvsrk2815
@bvsrk2815 7 жыл бұрын
I love all. SP Bali sir. songs
@abdulmozid4282
@abdulmozid4282 7 жыл бұрын
Bvs Rk 123456@ /bangla.films.
@vishwanathkalyan1276
@vishwanathkalyan1276 5 жыл бұрын
Shastrigaru always great and Legend
@ravikumarkancharla.4817
@ravikumarkancharla.4817 6 жыл бұрын
music mestro ilayaraja..melody voice of sp good
@rameshmanukonda
@rameshmanukonda 7 жыл бұрын
long live SPB
@ksagar7839
@ksagar7839 Жыл бұрын
Nobody can sing this song as Sweet as Balu gaaru😀😀🙏🙏🙏
@kusumakuppa7582
@kusumakuppa7582 5 жыл бұрын
Balugaaru great voice
@jayasrisri8413
@jayasrisri8413 5 жыл бұрын
Swarabhishekam lo anni songs nuvvu chala baga padavu
@sridharraocanchi4071
@sridharraocanchi4071 2 жыл бұрын
As said by Shri K S Vishwanath Garu, Super SPB Sir and Sastry garu are right and left hands.
@sreenathbayigadda8870
@sreenathbayigadda8870 6 жыл бұрын
Balu sir your voice is sweet.. Sreenath
@basirajesh342
@basirajesh342 6 жыл бұрын
I love geeth voice
@dsnandham6989
@dsnandham6989 Жыл бұрын
💯👌superb explanation Guruvugaaru meeru inkaa brathiki undunte chaalaa baavundedhi ayinaa mee patala dwara inkaa brathike unnaaranadamlo athishayokthi ledhu👍🙏
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 5 ай бұрын
బాలు గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీరు మళ్ళా మా కోసం పుట్టాలి.
@rajeshmedi7390
@rajeshmedi7390 3 жыл бұрын
Sastri garu meeku padabivandanam sir 🙏🙏🙏
@ravikishore_yb
@ravikishore_yb 2 жыл бұрын
SPB sir🙏👌❤️ILAYARAJA sir🙏👌❤️ SIRIVENNELA sir🙏👌❤️
@subbupandu5546
@subbupandu5546 5 жыл бұрын
spb Garu miku devudu ichina varam evari voice Nina imitate chesi variki taggattu padatam iam big fan of u sir. Madhuri Garu superb. Madhuri Garu miru great antha experience unna Balu garitho poti ga padaru.
@sravan967
@sravan967 6 жыл бұрын
fantastic song and balu sir superb gaa padaru
@narayanareddy.m3501
@narayanareddy.m3501 6 жыл бұрын
Always my favorite song
@maddivenkatreddy1183
@maddivenkatreddy1183 5 жыл бұрын
i love this song
@rajunaraboina8767
@rajunaraboina8767 4 жыл бұрын
Rip sir We miss you balu garu😭
@dhanalakshmis3754
@dhanalakshmis3754 3 жыл бұрын
Yes
@nooliramesh1821
@nooliramesh1821 2 жыл бұрын
Now vennela sar 😭
@kammarimahender8093
@kammarimahender8093 5 жыл бұрын
Nice song balu garu is great 🏵️🏵️🌼🌼
@chalapathygovind9294
@chalapathygovind9294 3 жыл бұрын
Melody king ilayaraja& S.P.B. ganam adbutham
@subbaraop3107
@subbaraop3107 11 ай бұрын
సూపర్ సూపర్ మారుప్రాణి గాయకుడు SP బాలసుబ్రమణ్యం గారూ
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
బలపం పట్టి భామ బళ్లో అఆఇఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్లో ఆహా ఓహో పాడుకుంటా అం అః అంటా అమ్మడూ హొయ్యారే హొయ్యారే హోయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసమింక ఎక్కువైతే చ ఛాఛిఛీ తప్పదయ్యో అపుడే ఇంత ప్రేమ బళ్లో అయితే గియితే ఎందుకయ్యో అచ్చులే అయ్యా యిప్పుడూ హొయ్యారే హొయ్యారే హోయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడు ఎట్టాగుందె పాపా తొలిచూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటు వైపో నెట్టేస్తుంటే ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈపైనా కాస్తయినా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా॥॥ తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో కొమ్మల్లో కుకులే మన స్నేహం కోరుతుంటే కొండల్లో ఎకోలే మనమెట్టా ఉన్నామంటే అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తా మామా వరసెట్టా తెలిసేనే అందాకా ఆ మర్రి అత్తమ్మ ఈ మద్ది మామనుకో॥॥ పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్లోన బజ్జోవయ్యో॥॥॥॥ Movie : Bobbili Raja Lyrics : Sirivennela Music : Ilayaraja Singer : S P Balu
@pujarivasusri5655
@pujarivasusri5655 3 жыл бұрын
Hai so much
@saiprasad6094
@saiprasad6094 6 жыл бұрын
Nice performance both
@ngsreenivas5187
@ngsreenivas5187 2 жыл бұрын
I am listening to this song from 30 years Divya barathigaru heroine in this film venki hero produced by Rama Naidu. Spb ,geethahari hats off
@vagoluarjunrao2005
@vagoluarjunrao2005 4 жыл бұрын
Super song
@devichandu7783
@devichandu7783 4 жыл бұрын
IMiss u so much sir god bless u sir👏🏽
@srinivaschilagani678
@srinivaschilagani678 2 жыл бұрын
Seetharama Sastri’s is a School friend of my head tuition teacher, my teacher runs a school in Parkal, in Warangal, he was my tuition teacher, he comes from Andhra, he has big school now, Regards Sri
@raghupathimaharajgyara66
@raghupathimaharajgyara66 Жыл бұрын
Really Great Srivennala garu SPB Garu....❤️
@nagaragirilakshmikanthamma989
@nagaragirilakshmikanthamma989 Жыл бұрын
Music is great
@janaganamana6543
@janaganamana6543 5 жыл бұрын
ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్స్ తక్కువ మంది చూస్తారు
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 6 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 91 МЛН
7 AM | ETV Telugu News | 7th September "2024
23:35
ETV Andhra Pradesh
Рет қаралды 377 М.