Aunty Koothura | SP Balu,Sunitha Performance | Swarabhishekam | 11th August 2019 | ETV Telugu

  Рет қаралды 2,930,818

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 261
@sundarorchestra5741
@sundarorchestra5741 3 жыл бұрын
ఈ చెత్త లో కరోనా రాకపోతే మీరు ఇలానే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అంతా మీ పాటలు వింటున్న ప్రేక్షకుల దురదృష్టం
@srinu955
@srinu955 3 жыл бұрын
Chaina virus bro
@nanapallam233
@nanapallam233 Жыл бұрын
​@@srinu955 , , mool olle😊mp 😮kmp mool vi
@prathyushakotamraju4696
@prathyushakotamraju4696 2 жыл бұрын
కీర్తి శేషులు శ్రీ బాలు గారు . నేను 21 ఏళ్ల అమ్మాయిని. మీ స్వరం నాకు వ్యసనం బాలు గారు. నా చివరి క్షణాల్లో మీ గొంతు విని చనిపోతాను. మీరు ఇప్పటికీ ఎప్పటికీ సంగీత కళ లో మాధుర్యానికి, రాగము తో రాయిని సహితము కరిగిించ వచ్చు అనే వాక్కు కి సంపూర్ణ నిర్వచనము. మీరు స్వర్గము నుండి నవ్వుతూ మమ్మల్నీ దీవించ0డి 🙏🙏
@adithyabl2010
@adithyabl2010 4 жыл бұрын
అయ్యా అది ఒక గొంతేనా లేక ఇండస్ట్రీలో అందరి గొంతులు మమేకంగా బాలుగారి కంఠంలో ఒదిగాయా !!! ఏమి ప్రతిభండీ బాలుగారిది !ఒక్క పాటే కాదు ఆ నడత ఆ మాటతీరు నొప్పింపక తానొవ్వక అంత సంయమనంతో మాట్లాడతారు ఒక మనిషికి ఇన్ని సులక్షణాలు సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి కానీ యుగపురుషులు కి సాధ్యం ఈ గానగంధర్వుడు యుగపురుషుడు కనుక ఆయనకే సాధ్యమైంది.
@chaitanyagavidi4516
@chaitanyagavidi4516 3 жыл бұрын
Dashavataram movie mothham iyane dubbing
@sivaramkapila3234
@sivaramkapila3234 2 жыл бұрын
బాలు గారి ఆస్తి పాటల రూపంలో వుంది.మన లాంటి శ్రోత లకి వది లేసి వెళ్ళారు.అనుభవిద్ధాం
@kalyanchakr8897
@kalyanchakr8897 4 жыл бұрын
This swarabhishekam is an addiction. You just cannot leave this place, one after the other videos will be watched. One is better than the other. Well directed programme.. Every episode ignites memories of those times. Really good programme.
@dskdara6035
@dskdara6035 4 жыл бұрын
ఇలాంటి గాయకుడు పాడిన పాటలువినడం మన అదృష్టం....
@ksivakrishna1809
@ksivakrishna1809 2 жыл бұрын
నీజం.అన
@powerstarvenu6382
@powerstarvenu6382 2 жыл бұрын
వంద సంవత్సరాలు అయినా ఇలాంటి గాయకుడు ...పుడతారా పుట్టరా తెలియదు. దట్ ఇస్ మెగాస్టార్...S P B...garu
@VR.k.L.B
@VR.k.L.B 2 ай бұрын
l. , ,​@@powerstarvenu6382
@ChanduSweety-lu5ue
@ChanduSweety-lu5ue Ай бұрын
Yes
@nandakaipu
@nandakaipu 4 жыл бұрын
Sunitha madam and balu sir are legend we cannot comment on their voice and way of singing
@sarithamende8978
@sarithamende8978 4 жыл бұрын
Meru leni swrabhishekam ela chudali sir we are miss you lots sir 😭😭😭🙏🙏
@mallanisunil7218
@mallanisunil7218 4 жыл бұрын
Enta goppa singer ni Miss you 😭 spb garu 🙏🙏🙏🙏😭😭😭😭😭
@srisaisuryaprakash7972
@srisaisuryaprakash7972 3 жыл бұрын
0000
@ramamoorthyperumalsamy7737
@ramamoorthyperumalsamy7737 3 жыл бұрын
@@srisaisuryaprakash7972 ò
@pdmbrahma6698
@pdmbrahma6698 2 жыл бұрын
Really miss you 💖 sir
@abishekgk6235
@abishekgk6235 2 жыл бұрын
V cannot get him again he is there with his songs around us
@rayudujohn4508
@rayudujohn4508 Жыл бұрын
We really miss Balu gaaru😢
@chillaginjalu4997
@chillaginjalu4997 3 жыл бұрын
ఇండస్ట్రీలో మెగస్టార్ లకీ సూపర్ స్టార్స్ కి ఎన్నో మెగా హిట్స్ ఇచ్చి సినిమా హాల్స్ ఫుల్ చేసిన గొంతు బాలు గారిది.. 👌👌👌👌👌గాన గంధర్వుడు చేసే మాయలో చూసేవాళ్లు, వినేవాళ్లు అలా కొట్టుకు పోవాల్సిందే... ఆకట్టుకునే అందమైన నవ్వూ మధురమైన గాత్రం సునీత గారి సొంతం..👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💐💐
@nskumar1
@nskumar1 3 жыл бұрын
One of the legends in singing, this song was suited only to balu garu and he had shown his presence in it. Excellent singng sir, I remember touching your feet one day and you said "please don't do this to me.. Sir" no one in present or in future will replace this legend, R.I.P sir...love you for ever.
@anilmarka931
@anilmarka931 4 жыл бұрын
SP..BALU..GARU..LEGEND..SUNITHAMA.IS.ALSO..LEGEND.GOD.BLESS.BOTH.OF.THEM
@raj1234d
@raj1234d 4 жыл бұрын
No words to speak SpB sir is a true legend no doubt at all.
@s.venketeswarrao4548
@s.venketeswarrao4548 5 жыл бұрын
40000 songs padina balu garu.... Superb
@nrk2892
@nrk2892 3 жыл бұрын
LEGEND MEGASTAR CHIRANJEEVI NATARAAJU KING OF THE INDIAN CINEMA. LEGEND SPB GAARI PAATA LEGEND MEGASTAR CHINDU ALWAYS LOOTS OUR HEARTS 💕
@naveenkumar-bn8sx
@naveenkumar-bn8sx 4 жыл бұрын
Swarabhishekam lost its brightness now after gaana gandharva passed away 😔😔😔😭😭😭😭😭🥺🥺🥺🥺
@vickynalla1212
@vickynalla1212 4 жыл бұрын
Sir no one can replace u miss u alot sir
@mohitgupta-uc3eu
@mohitgupta-uc3eu 3 жыл бұрын
Every sp balu, sunitha performance number 1 in the world
@yembetisukkunag6377
@yembetisukkunag6377 4 жыл бұрын
Suneetha Gary super voice thank you balu sir excellent
@prasanthborra4948
@prasanthborra4948 3 жыл бұрын
Sir me lanti singer Malli puttadu sir we always miss you sir😭😭😭😭
@సుధాకర్కల్లివరపు
@సుధాకర్కల్లివరపు 4 жыл бұрын
సూపర్ స్టార్స్ అరుదైన గౌరవం దక్కింది
@lingaraoam5688
@lingaraoam5688 4 жыл бұрын
Sp garu you are soo great. We miss you. No one can replace you
@jagadeeshd1180
@jagadeeshd1180 4 жыл бұрын
Ilanti Paatalu Balu thappa evaru padaleru..RIP Balu garu 😥🙏🏻
@konakallaramakrishna2330
@konakallaramakrishna2330 2 жыл бұрын
OaCT,,a
@Jesus_Servant_Sam
@Jesus_Servant_Sam 2 жыл бұрын
పల్లవి: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది.. చరణం 1: ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయికింక సరిలేదంట వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు ఇంకాస్త చెప్పెయ్యమాకు ఆనవాలు.. ఇటువైపే చూడసాగే వేయికళ్ళు ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోనా కీటకాలు ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది.. చరణం 2: ఇంచుమించు ఇవరయ్యరు నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం గోల్లుడు చైను సాక్షిగ ఎన్ని గోటిముద్దలో హెయిర్పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో కైపే పుట్టించినా చిట్టా వోటుందిగా కొండవీటి చాంతాండంత పెళ్ళి కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా ముళ్ళే పళ్ళేదుగాని శుభ్బరంగా.. ధ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగా.. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది...
@nandakaipu
@nandakaipu 4 жыл бұрын
Sunita madam excellent songs singing I am very happy and mind relaxed
@maheshyadavyadagiri506
@maheshyadavyadagiri506 Ай бұрын
నేను రోజులో ఒకసారి అయినా బాలు గారి పాట వింటాను
@mightyarnav3627
@mightyarnav3627 5 жыл бұрын
Balu gaaru enni songs paadina voice change avvadu... super ee age lo kuda u r great
@kanakarajuvaidadi5411
@kanakarajuvaidadi5411 4 жыл бұрын
Sunitha medam garu super sp garu super
@pasulaprakashreddy3266
@pasulaprakashreddy3266 4 жыл бұрын
really no one can replace u sir
@vakkidas
@vakkidas 5 жыл бұрын
Balu garu is a wonder of the current times. Who can sing like this at 73? Asalu maatemaripothundi. Pata ila padatam asambhavam
@dgh-3k.kumari998
@dgh-3k.kumari998 5 жыл бұрын
Very nice
@sudhakarsudhab7529
@sudhakarsudhab7529 2 жыл бұрын
Sp బాలు గారు సునీత గారు సూపర్ గా పాడారు 👌👌👌👌👌👌👌💐💐💐💐💐
@manakshniveera549
@manakshniveera549 4 жыл бұрын
Sir truly your great and we always miss you sir💔
@naveenleo2133
@naveenleo2133 3 жыл бұрын
బాలు గారు.. బాలు గారే.... పాటగాళ్ళలో మీరు ' గారే ' 🥠
@babug9972
@babug9972 3 жыл бұрын
Anyone Can Plzz Give The Lyrics. Just Loved The Song. ❤
@srinusrimantula7136
@srinusrimantula7136 Жыл бұрын
మీరు మా గుండెల్లో నీలిచిపోయారు sp balu garu❤
@sandeepanumandla8136
@sandeepanumandla8136 4 жыл бұрын
Rest in peace sir
@vaddadhisantosh3568
@vaddadhisantosh3568 4 жыл бұрын
Hi
@repakasatyanarayana5398
@repakasatyanarayana5398 2 жыл бұрын
It's relaxing and sweetest program.
@saimanojcheedella4623
@saimanojcheedella4623 4 жыл бұрын
Excellent singing from both
@mvsumanth5598
@mvsumanth5598 3 жыл бұрын
Super sunitha akka
@prasadkasireddy.
@prasadkasireddy. 4 жыл бұрын
Who watched after passing a great legendary SPB Garu 😔
@kodithegopapagilipodhi7286
@kodithegopapagilipodhi7286 3 жыл бұрын
Ekkadiki vellipoyaaru sir.. ilaa prathi roju anukovaala😭
@pawanismprashanth252
@pawanismprashanth252 4 жыл бұрын
Rip u Balu Garu .. 🙏.. rest in peace 😭
@ashokvancha6675
@ashokvancha6675 4 жыл бұрын
Love you so much balu nanna
@jhansijanu2887
@jhansijanu2887 4 жыл бұрын
Miss u sir,ur my lovely dad
@srinivaschilagani678
@srinivaschilagani678 4 жыл бұрын
Chiranjeevi didn't born as Cinima, he got an opportunity work as a actor, then he more and more started putting effort into it...When you take responsibility properly. there is less chance of going wrong....success don't come to you just like that.....You need to move that effort into success....... Do you know what Mahendra Singh Dhoni used to do before he became cricketer, he used to work in a small local store to support his family income.....when he became Cricketer, he still same humble, became possibly best Captain and highest paid Cricketer(Because He is a wicket keeper, a batman, and a Captain.....how valuable a team he does three people duty),........You are a man, do whatever that's possible are at whatever age you are......I worked in a village with my Father even when I was 12 years old kid, my mum make Lunch boxes, I used to take it to my father Saturday & Sundays, even on school days, I used to enjoy working, when my finishes his fag(Chutta), Beta just take the Bullocks for for feeding water, they need to take it..........so in town, in Metro cities.......some paid employments some self employments, some for family in itself....., in India people don't even work until 30 years.....they wait for jobs for until 30 years age nothing but false prestige..... I am Engineer, and I worked in IT industry for about 14 years, now I work as a cabbie(I suffered health condition)....it makes no as long as you make....I am son of farmer, I am still a Landlord,I own Land in India...... learn something from good....Sri
@arunkumarm7435
@arunkumarm7435 4 жыл бұрын
You are wrong about dhoni.He worked as a TTE in railways before he joined in india cricket team.
@potalasanthosh2841
@potalasanthosh2841 2 жыл бұрын
I am missing spb but not miss the programme of following every day
@Selvaraj-st4il
@Selvaraj-st4il 3 жыл бұрын
No words to speak this performance.
@padmajagollapudi5463
@padmajagollapudi5463 2 жыл бұрын
Enthaina Balu gari voice e voice.. ❤️
@sunnapurallasaikiran6358
@sunnapurallasaikiran6358 4 жыл бұрын
Super song my lovely singer. My favorite lady legendary singer is sunitha garu.
@sabbatarun7928
@sabbatarun7928 4 жыл бұрын
Legendary ah 🙄😂🙏
@Gabriel-fs9xn
@Gabriel-fs9xn Жыл бұрын
Welcome dear charin bro we loved your father now we love..... Voice
@narsimlu4416
@narsimlu4416 3 жыл бұрын
Sp Balu sir our bad luck sir, we miss you 😭
@srinivaschilagani678
@srinivaschilagani678 4 жыл бұрын
Rambha was a sweet shop owner's Daughter in Vijayavada, Rambha's boyfriend and he and me was working together in HCL Parot Systems in Noida(next to New Delhi)....we were room mates in New Delhi, crossing Yamuna river was hell, we used travel in Rikshwa.........Sri....
@shakeelask9304
@shakeelask9304 4 жыл бұрын
సూపర్ మ్యూజిక్
@sriram8339
@sriram8339 4 жыл бұрын
Miss u SPB sir 💔
@nagendravarma2489
@nagendravarma2489 3 жыл бұрын
Singing lezend... SPB.. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@jyothijyo5166
@jyothijyo5166 2 жыл бұрын
Good super songs sir sp,balu, Sunitha 👌👌🎧🎵👍🎤
@anthagiriramesh7845
@anthagiriramesh7845 4 жыл бұрын
Miss u SPB garu
@glowgoutam6827
@glowgoutam6827 3 жыл бұрын
Awesome sir voice
@kshemasharma7959
@kshemasharma7959 3 жыл бұрын
The lengendary singer gave voice to every hero and made them successful antha goppa aina pothe kanisam mana telugu hero lu koncham kuda kruthagnatha chupinchale..... Chiranjeevi is the most cunning fellow and covers everything with words ...
@srinugudivada9130
@srinugudivada9130 4 жыл бұрын
Xllent mass voice sir balu sir ki bharat ratna ivvali
@ramsub7833
@ramsub7833 Жыл бұрын
Modulation to the core SPB sir. Miss you
@atkapuramlavanya6551
@atkapuramlavanya6551 4 жыл бұрын
I LOVE BALU
@raiganam1535
@raiganam1535 4 жыл бұрын
i love you sunita Garu s p b garu i like it
@kandurshankar5132
@kandurshankar5132 4 жыл бұрын
Wonderful
@chaithanyafromvizag2966
@chaithanyafromvizag2966 2 жыл бұрын
I love this song and singers feveret🥰🥰🥰
@chinnusai5441
@chinnusai5441 4 жыл бұрын
Sunitha Garu I ❤️ Your Smile
@rameshmeda6867
@rameshmeda6867 5 жыл бұрын
సూపర్ చంద్రబోస్ గారు
@vinaykumar-wm6cd
@vinaykumar-wm6cd Жыл бұрын
Iam big fan of Sunitha smile ❤❤❤
@luckysowji1634
@luckysowji1634 Жыл бұрын
Love you suneetha madam
@bhanusindhur1096
@bhanusindhur1096 3 жыл бұрын
Miss you SPB sir.. 😭😭😭
@msivareddy7551
@msivareddy7551 2 жыл бұрын
Sp balu garu come back to next generation
@dondapativenkateswararao7841
@dondapativenkateswararao7841 Жыл бұрын
Sunitha voice so beautiful
@Indian_dance131
@Indian_dance131 2 жыл бұрын
soo nice
@sreenusreenu3646
@sreenusreenu3646 2 жыл бұрын
Lord of all Kind of songs 💗 spb sir
@ramyagoudla757
@ramyagoudla757 3 жыл бұрын
Superb superb superb
@mammujaya8290
@mammujaya8290 2 жыл бұрын
Tq balu garu tq sunitha garu
@kotakoteswararao5229
@kotakoteswararao5229 3 жыл бұрын
We miss u 😭 Balu garu
@PUBLICSOCIALMEDIA1997
@PUBLICSOCIALMEDIA1997 3 жыл бұрын
I miss you balu garu
@vasanthkumarvasanthkumar2541
@vasanthkumarvasanthkumar2541 3 жыл бұрын
Sunitha Garu nice song excellent
@prakash.pprakash.p2992
@prakash.pprakash.p2992 3 жыл бұрын
Watessong singer suneeth madam various,s.pbalasubramanigaru,
@lovelydad2044
@lovelydad2044 4 жыл бұрын
Balu garu lives on
@jayag8881
@jayag8881 4 жыл бұрын
I miss you lot s.p.balu sir 😂😂😂😂😂 I love you soo much sir
@giradagowrinaidugiradagowr4203
@giradagowrinaidugiradagowr4203 4 жыл бұрын
సూపర్
@normalgames1359
@normalgames1359 3 жыл бұрын
When I saw sp balu garu I got crying
@priyamadugula9573
@priyamadugula9573 3 жыл бұрын
Yes
@arunayadav2561
@arunayadav2561 4 жыл бұрын
super sir
@sindhujak2410
@sindhujak2410 5 жыл бұрын
Super song I like it
@lovarajun3184
@lovarajun3184 Жыл бұрын
SPB garu truly legendary
@phanikumarchaka1298
@phanikumarchaka1298 4 жыл бұрын
Pedas కి like కొట్టండి సార్
@venkateshmanyam3055
@venkateshmanyam3055 3 жыл бұрын
Legend singars miru 👌👌👌
@marun5894
@marun5894 4 жыл бұрын
Miss you so sir
@srinivasg4165
@srinivasg4165 3 жыл бұрын
This type song Balu. Eraga thesadu.
@lathanyamthabad8160
@lathanyamthabad8160 3 жыл бұрын
Spb very good good singgar
@srilakshmirajalabandi5815
@srilakshmirajalabandi5815 4 жыл бұрын
No one can replace u sir. We miss you sir. 😢😢
@m.balakrishnabalakrishna4901
@m.balakrishnabalakrishna4901 2 жыл бұрын
Super sir
@ajaybittu1263
@ajaybittu1263 3 жыл бұрын
Janakamma and spb combination supper songs
@kinggamingyt3580
@kinggamingyt3580 3 жыл бұрын
Singer sunitha ma friend
@sivapsiva5889
@sivapsiva5889 3 жыл бұрын
Miss You Balu sir 😭😭😭
@pavankumar1078
@pavankumar1078 4 жыл бұрын
Great singer
@prashanthkumar2674
@prashanthkumar2674 5 жыл бұрын
Spb always legend singer,m big fan u sir
@jayanthlatkari2398
@jayanthlatkari2398 4 жыл бұрын
RIP balu garu
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 39 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 60 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 19 МЛН
Singer Sunitha's EXPERT Tips for a Memorable Concert Experience
1:12:56
Kiran Pokuri Photography
Рет қаралды 20 М.
Anjali Anjali Pushpaanjali - Duet - SPB Chitra live
7:55
WorldofMusic
Рет қаралды 851 М.
Super Singer 8 Episode 27 - Revanth and Ramya Performance
6:05
Star Maa Music
Рет қаралды 3,4 МЛН
Не зря в лес сходил, получается
0:12
Новостной Гусь
Рет қаралды 2,5 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
0:46
Celine Dept
Рет қаралды 21 МЛН
I love eating potato chips. #cute #funny #animatedstories
0:15
Cute pig Ai Animation
Рет қаралды 21 МЛН