Malli Malli Song | SP Balu, Kalpana Performance | Swarabhishekam | 23rd June 2019 | ETV Telugu

  Рет қаралды 20,063,085

etvteluguindia

etvteluguindia

Күн бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 1 700
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 3 жыл бұрын
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్కబాలుగారికి మాత్రమే సాధ్యం,సొంతం.ఇన్నాళ్ళు విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
@sivaramkapila3234
@sivaramkapila3234 Жыл бұрын
బాలు గారి పాట గుండెలో నుండి వస్తుంది.అందుకే మన హృదయానికి దగ్గర గా ఉంటుంది
@pnetra6690
@pnetra6690 2 жыл бұрын
కల్పనా గారి ఫ్యాన్స్ .మోస్ట్ wateched.more than 100 times
@venkat44477
@venkat44477 3 жыл бұрын
ఎన్నో కోట్ల మంది గుండెల్లో కొలువైన దేవుడు మీరు స్ ప్ బి సర్ మీరు భౌతికంగా మాత్రమే మీరు దూరంమయ్యారు మీ గాత్రం, మీరు పాట రూపంలో నా చివరి శ్వాస వరకు మాతో ఉంటారు 😭😭😭😭🙏🙏🙏
@apparobalireddy6428
@apparobalireddy6428 Жыл бұрын
ఇప్పటికి ప్రజల గుండెల్లో మారు మోగుతున్న ఈ పాట బాల సుబ్రమణ్యం గారు గానగన్ధర్యుడు పాడుతుంటే పాటకి ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది
@luckyrose1007
@luckyrose1007 4 жыл бұрын
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsrgsr1593
@gsrgsr1593 3 жыл бұрын
😪😪😪😪😪😪
@dhontaraboinadhanalaxmi7905
@dhontaraboinadhanalaxmi7905 3 жыл бұрын
😭😭😭😭
@ravanaa6523
@ravanaa6523 3 жыл бұрын
Bei PS
@puttanvittalnarendra4501
@puttanvittalnarendra4501 3 жыл бұрын
Super ga చెప్పారు
@perugumahenderreddy60
@perugumahenderreddy60 3 жыл бұрын
😭😭😭
@pandu6496
@pandu6496 10 ай бұрын
Sir మీరు కారణ జన్ములు..ah దేవుడు మ అనదరకి ఇచ్చిన వరం..మీరు మరో జన్మతో మ ముందుకు అతి త్వరలోనే వస్తారు అని ఆశిస్తున్నాం..
@sbthummuri
@sbthummuri 4 жыл бұрын
బాలు గారు....మీరు తెలుగు వారి ఆస్తి అని చెప్పటానికి గర్వపడతాను...మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము
@honeywow24
@honeywow24 4 жыл бұрын
Correct
@kssnnavyasri2633
@kssnnavyasri2633 4 жыл бұрын
@@honeywow24 jkkdkdkdjfc
@saikrishna-ly3rg
@saikrishna-ly3rg 4 жыл бұрын
😭
@ChandrasekarMadhviah
@ChandrasekarMadhviah 3 жыл бұрын
He belongs to all languages listen his Kannada Tamil songs every one feels proud
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు.ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ఆయన పాటలు వినటం తప్ప.
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 жыл бұрын
నమెనమః మహానుభావా ఒక గాయకులు గాకాకతెలుగుమాస్టారుగా మీరు తెలుగు నిఘంటువుమీరు మాకు మీరు నేర్పిన మంచి మనసున్న మాటలు ఎవరు నేర్పగలరు మీ గురించి చెప్పడానికి ఏముంది మాకు మాటలు రావు బాలు గారు 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@EgiveJagan
@EgiveJagan 7 ай бұрын
బాలసుబ్రమణ్యం గారు నవ్వుతు కూడా ఆ గొంతు స్వయంవరం లేగా ఉంటది
@jayadeva68
@jayadeva68 3 жыл бұрын
4:01 What a blessing Kalpana! You never forgettable. (మళ్ళి మళ్ళి... ఇది రాని రోజు...)
@SPBalusirfromKarnatakakolar
@SPBalusirfromKarnatakakolar 3 жыл бұрын
S you writ this is super ..... Spb sir and kalpana is great singers....
@chanti8579
@chanti8579 3 жыл бұрын
balu gariki BHARATHARATHNA Korukune mana vallantha oka big like veskondi... great lezend balu garu... manaki dorikina aasthi.. pata unnantha varuku untaru miru 🤝🤝🤝
@gdrpatalu2208
@gdrpatalu2208 3 жыл бұрын
ఎందరికో లైఫ్ ఇచ్చిన గొప్పవారు మీరు నేను ఎంత చెప్పినా తక్కవే మీరు మళ్లీ పుట్టాలని కోరుకునే మీ శిష్యుడు.
@anwarahmed3167
@anwarahmed3167 Жыл бұрын
Chaala. Bagundhi❤
@yadavalliramesh7404
@yadavalliramesh7404 2 жыл бұрын
మీరు మాకు దేవుడయ్యా మీ పాటలు వింటూ పెరిగాము నువ్వు లేకుంటే జీర్ణించుకోలేకపోతున్నాను
@veerendranath0073
@veerendranath0073 7 ай бұрын
మన వేటూరి రాస్తే ఏ పాటైనా మళ్ళీ మళ్ళీ వినాల్సిందే!!!!❤ పుంభావ సరస్వతి వేటూరి పాదాలకు నమస్కారాలు!🙏
@singersaigummula4328
@singersaigummula4328 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగ జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
@rajurmrm4253
@rajurmrm4253 Жыл бұрын
👌🔥
@krishnamraju2959
@krishnamraju2959 11 ай бұрын
Nice
@msbrtravels7006
@msbrtravels7006 6 ай бұрын
A a
@dudivenkatash118
@dudivenkatash118 5 ай бұрын
చాల.బాగుంది
@sankarkgg8337
@sankarkgg8337 5 ай бұрын
Nice singing. Balu is Singing God
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 2 жыл бұрын
యస్. పి బాలసుబ్రహ్మణ్యం గారి సంకల్ప బుద్ది తెలివి భావ మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సమూహ సమేత భగవంతుని పరమాత్మను ప్రార్థన చేయుచూ ఉన్నా...
@jamisarasamma9201
@jamisarasamma9201 Жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు...మీ పాట వల్ల చాలా సార్లు హాయిగా పడుకున్నా...మా కోసం మీరు పుట్టినందుకు క్రుతజ్నతలు .. ఇప్పుడు కూడా మీరు శివయ్య సన్నిది లో ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటూన్నము...
@user-mp3gw2zq4b
@user-mp3gw2zq4b Ай бұрын
எத்தனை காலங்கள் மாறினாலும் இந்த பாடலை கேட்கலாம்.என் கடவுள் spb sir.
@ranjanreddy6816
@ranjanreddy6816 4 жыл бұрын
ఈ గొంతులో ఎంత మాధుర్యం... ఆ అమృత ధార నింగికి ఎగిసింది... We missed a lot sir... No one can replace SPB 😭😭🙏🙏🙏
@satyanarayanarvv6919
@satyanarayanarvv6919 3 жыл бұрын
Ameevinvaralocoltannter
@toxicgamer7601
@toxicgamer7601 2 жыл бұрын
Miss you balu garu mi song's super 👌
@naganathan3356
@naganathan3356 Жыл бұрын
511px 4 dry by zoom
@chinnas3957
@chinnas3957 Жыл бұрын
@@satyanarayanarvv6919 q
@user-mp3gw2zq4b
@user-mp3gw2zq4b Жыл бұрын
Spb sir god
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 11 ай бұрын
Chala, chala, chala.... Bagundi
@deyyalavinod8921
@deyyalavinod8921 3 жыл бұрын
ఎన్ని సంవ్సరాలైనా మీ మధుర voice ni మరిచిపోలేను సార్
@chandraobulesu9916
@chandraobulesu9916 Жыл бұрын
S P Baalu గారు మీకు ఇవే మా పాదాభివందనాలు
@pratheeksharaju5102
@pratheeksharaju5102 3 жыл бұрын
ഒന്നും മനസിലായില്ല പാട്ട് ആസ്വദിക്കാൻ ഭാക്ഷയുടെ ആവിശ്യം ഇല്ലല്ലോ SPB & kalpana 🤩💖
@soorajpaniker5910
@soorajpaniker5910 3 жыл бұрын
അതെ... പാട്ടിന് സംഗീതത്തിനു ഭാഷയുടെ ആവശ്യം ഇല്ല
@abhinavpgcil4050
@abhinavpgcil4050 3 жыл бұрын
പിന്നേം പിന്നേം മലയാളി 😁
@pratheeksharaju5102
@pratheeksharaju5102 3 жыл бұрын
@@abhinavpgcil4050 😂😂
@ashokajeyasekara6718
@ashokajeyasekara6718 3 жыл бұрын
හරි හෝදයි
@sarath5347
@sarath5347 3 жыл бұрын
അതെ Spb😘😘😘
@ajaykumarmarturi494
@ajaykumarmarturi494 23 күн бұрын
పాట కాదు బ్రో మ్యూజిక్ చూడు ఇలరాజా గారి అద్భుతం ❤❤❤
@donthireddy.krishnareddydo8111
@donthireddy.krishnareddydo8111 3 жыл бұрын
బాలుగారు మీరు వరపుత్రులు మీగాత్రం ఈబూప్రపంచవుండంతవరకు మరవలేదు మీగాత్రంరోజువిననివారుఎవరు మీరుదైవపుత్రులు దైవానికి మరణ లేనట్టు మీకు మరణం లేదు ఈ ప్రపంచములో మీరంటు తెలియనివారులేరు ప్రపంచములో దైవము అనే శక్తి యలావున్నదో మీరుకూడఅలాంటివారేను
@maheshgorrela916
@maheshgorrela916 4 жыл бұрын
ఈ గాత్రం వినడానికే దేవుడు బాలు గారిని ఇంత త్వరగా తీసుకొని పోయారు ఐ మిస్ యు సార్
@bulleanand4724
@bulleanand4724 3 жыл бұрын
అమృతం అంటే నాకు తెలియదు కానీ మీ పాట విన్నాక అమృతం అంటే ఇది అని అర్థమైంది
@kgopiachary1550
@kgopiachary1550 4 жыл бұрын
బాలు గారు పాదిభివందనములు మీరు ఈరోజు కరోనాతో icu లో బాధపడుతున్నారు..వెంకటేశ్వరుని ఆశీర్వాదంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్
@mprabhu1826
@mprabhu1826 4 жыл бұрын
Sir,మీరు,అమర, గా యకులు,మీరు, ఏ ప్పుడు పాటగా, మతో ఉంటారు,
@marjithsardar3577
@marjithsardar3577 4 жыл бұрын
Who come here after SPB sir death.😭😭 He deserve BHARATH RATHNA😥😥 RIP SIR😥😥 Love from gujarat 😥😥😥
@gowrammaks1048
@gowrammaks1048 3 жыл бұрын
Yes your right from karnataka st ..
@ravishmart7742
@ravishmart7742 3 жыл бұрын
Rrp By by Em
@rajsagar637
@rajsagar637 3 жыл бұрын
Tqqqq bro
@surenreddy7991
@surenreddy7991 2 жыл бұрын
Love you bro..I love you all who loves Balu🙏🙏
@aathiyadav908
@aathiyadav908 7 ай бұрын
​@@surenreddy7991kkk
@shaikjaveed4730
@shaikjaveed4730 2 жыл бұрын
Naa chinna naati okati gnyapakam maa inti pakkaku tailor shop lo uncle radio lo pette vaadu,ee song,,thank you ETV❤️❤️
@tusharniras
@tusharniras 4 жыл бұрын
I don't understand the lyrics.... But I feel the emotion and the passion..... SPB = GOLD
@minicv8650
@minicv8650 2 жыл бұрын
Maybe
@vishnuram5925
@vishnuram5925 Жыл бұрын
very sweet tone and marvellous
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 3 ай бұрын
కల్పన గారూ మీరు అధ్భుతం, బాలు గారు we Miss u sir 🎉
@tharakaraamk.j.8153
@tharakaraamk.j.8153 3 жыл бұрын
பாலு அவர்கள் மேடை கச்சேரிகளில் பாடுவதை எப்போது கேட்டாலும் என் கண்ணில் தானாகவே நீர் வழிகிறது
@suryakala7218
@suryakala7218 Жыл бұрын
🙏🙏🙏🙏
@rengarajan3907
@rengarajan3907 2 жыл бұрын
I miss you SPB Anna much.un idathai entha mozhiyilum nirappavallar evarumillaiye. Iraivane en en Anna vai engalidamirunthu en pirithai.?. Evu irakkamillathavan nee.Regards, Rengarajan, 76, Maduraikkaran.
@subash8884
@subash8884 3 жыл бұрын
నా అభిమాన రియల్ హీరో,,తను పాడిన అద్భుతమైన పాటలతో ఎల్ల వేళల నన్ను,, నా హృదయాన్ని సునీసితంగా స్పృసించి ,తిరిగిరాని సుదురా తీరలకు వెళ్లిపోయిన నా బాలు తీయని బాధను నాకు మిగిల్చి తనుమాత్రం స్వర్గపురిలో విహారించేందుకు వెళ్లిపోయాడు.
@sethurk
@sethurk 3 жыл бұрын
I'm a Tamil and cannot understand Telugu but loving this song! Why? SPB sir is pure Music and destroyed all the language barriers. He should he presented with Nobel peace price actually!
@vnmed2186
@vnmed2186 3 жыл бұрын
இது அருமையான பாடல்,
@kalyanaram4787
@kalyanaram4787 2 жыл бұрын
You are not Tamil. Tamil is a language. You are a Tamilian . A person.
@valliappanksm4507
@valliappanksm4507 2 жыл бұрын
@@kalyanaram4787 I am also a Thamizhian. Love telugu very much. But I am wondered why Thamizh people on a correction mode for small things. I didn't expect we are the first person who said'Yaadhum Voore, Yaavarum kezhir'. It is strange that you allowed dravidam in tamizh.nadu, now you are correcting small wrongs. Who is ruling you, allowing big things , correcting small things.
@subbaraosubbarao746
@subbaraosubbarao746 Жыл бұрын
W1qwqqqqqqqqqq@😅😅😅😅😊😊😊😊😊😊
@ramadasdas172
@ramadasdas172 Жыл бұрын
🙏🙏🥰
@Mr.Vihari-nt3cw
@Mr.Vihari-nt3cw 2 жыл бұрын
Ever ever ever ever ever green song. Elanti patulu Mali ravu. Ever green SPB garu and Janaki garu,Mastero illayaraju garu❤️❤️❤️❤️❤️
@ajaymadhagani432
@ajaymadhagani432 4 жыл бұрын
బాలు సర్ మీరు చిలిపి చేష్టలు😊😊😊
@nothingabsolute6302
@nothingabsolute6302 2 жыл бұрын
First time I am hearing Smt. Kalpana garu. Her voice, talent, precision, the ease with which she sang and bringing in the feel is simply marvelous! God bless her!! Balu garu, no need to say what he he was, always would be! I believe, it is not they, but we, who were truly blessed to have had them.
@ashokbabubandlamudi6158
@ashokbabubandlamudi6158 2 жыл бұрын
Yes kalpana garu uniqu singer she is as great person and as well as great singer
@srinivasjagithyla7980
@srinivasjagithyla7980 4 жыл бұрын
కల్పన గారు అక్క మి Voice చాలా బాగుంది
@sisirasrikothapalli2847
@sisirasrikothapalli2847 3 жыл бұрын
Anduke balu garu kalpana garini sangeetha Rakshasi ani pilustharu...
@domamaheshmahesh7292
@domamaheshmahesh7292 2 ай бұрын
నిజంగా బాలు గారు గొప్ప గాయకుడు. తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన సరస్వతీ పుత్రుడు మన బాలు గారు. బాలు గారికి నమస్సుమాంజలి.
@Balavenkateshnadiminti
@Balavenkateshnadiminti 4 жыл бұрын
When same magic performed twice, you get bored... This magical performance never ever gets bored. Kalpana did justice to Janaki's voice
@sarathsrt1246
@sarathsrt1246 3 жыл бұрын
ഒരു കുന്തവും മനസിലാകാതെ സംഗീതത്തിന്റെ മാസ്മരികയിൽ ലയിച്ചിരിക്കുന്ന ലെ ഞാൻ 😌😌😌
@sarath5347
@sarath5347 3 жыл бұрын
Njnm🤣❤️
@sreenathsreenath7691
@sreenathsreenath7691 3 жыл бұрын
മ്യൂസിക് ഹയ്യോ വാക്കുകൾ ഇല്ല 🥰🥰🥰🥰SPB 🌹🌹🌹😘😘😘😰😰😰
@premanathanv8568
@premanathanv8568 5 ай бұрын
பாலசுப்ரமணியம் பாடல்களுக்கு என்றுமே அழிவில்லை 👌👌👍👍
@satyavelagapudi6719
@satyavelagapudi6719 4 жыл бұрын
Greatest Telugu singer of film songs who has done great service to Telugu language by motivating thousands of NRIs and millions of native Telugu to teach children to speak Telugu properly-SP Balu garu. Telugu will be grateful for your contribution. Kalpana garu is a gifted singer with infinite variations effortlessly executed
@bvram2050
@bvram2050 2 жыл бұрын
R4
@kondurubabu4604
@kondurubabu4604 Жыл бұрын
Meeru padina patalu vintunte ippatiki meeru mathone vunnattu vundhi balu sir mee patalu vunantha kalam meeru maa gundelone vuntaruuu 🙏🙏🙏🙏
@JaiSriRam801
@JaiSriRam801 4 жыл бұрын
Fantastic song. Whenever I hear this song, it relived sweet memories. I am fortunate that I born in the era of Chiranjeevi and SPB. What an actor, what s singer and legendary Ilayaraja. God bless them with much longer life to entertain us.
@valliappanksm4507
@valliappanksm4507 2 жыл бұрын
Yes, I vouch it. I came from tamizhnadu and came to vijayawada by 1983. Fortunate to be fan of megastar. Jai chiranjeeva.❤️👍🙏
@anantharao1242
@anantharao1242 2 жыл бұрын
Xx
@sumanthreddylingareddy8889
@sumanthreddylingareddy8889 Жыл бұрын
@@valliappanksm4507 Wade P
@sumanthreddylingareddy8889
@sumanthreddylingareddy8889 Жыл бұрын
@@valliappanksm4507 Wade P
@VenkateshRrr-cj5oe
@VenkateshRrr-cj5oe Жыл бұрын
@omjs2623
@omjs2623 3 жыл бұрын
Ivi songs kaavu, maa baavalu nindina brathukulu. Rip sir. U r always alive in these memorable songs.
@vav9999
@vav9999 15 күн бұрын
Spb super.kannada original song also spb only superoooosuper..కనసులూ నీనె మనసులూ నీనె...
@nadimintiarchana8167
@nadimintiarchana8167 3 жыл бұрын
She is extraordinarily talented, beautiful lady... Kalpana
@harri_____kkk
@harri_____kkk 3 жыл бұрын
Am from Tamil nadu but hearing this song very nice
@shridhart6315
@shridhart6315 4 жыл бұрын
ಯಾಕೆ ಇಷ್ಟು ಬೇಗ ಹೋಗಿ ಬಿಟ್ಟರಿ ಸಾರ್, ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ಮಿಸ್ ಮಾಡಿ ಕೊಳ್ಳುತ್ತೇವೆ ಗುರುಗಳೇ
@shaikreshma7582
@shaikreshma7582 4 жыл бұрын
Kalpana garu ,S. P garu suhasini amma gurinchi chala baga chepparu meeru.aavida samskaraniki maru Peru emantaru friends
@mirzaaktarbaig3284
@mirzaaktarbaig3284 5 жыл бұрын
I can't understand telugu but I love so much. ..ILLAYYA RAJA MUSIC. ..the great music director in India. ....thanks for upload. ....
@shravp1555
@shravp1555 5 жыл бұрын
Then learn it u asshole
@josephdsouzakundapura5561
@josephdsouzakundapura5561 5 жыл бұрын
100% shure... Music Director 'Padmavibooshan' Dr Ilayaraja sir
@KVEducationalvlogs
@KVEducationalvlogs 10 ай бұрын
ఇలాంటి మధుర గీతాలు మళ్లీ రావు మనసుకు నచ్చిన ,మనసుకు మెచ్చిన, మరుపురాని మధురమైన పాటలు
@gajanannaik6096
@gajanannaik6096 3 жыл бұрын
I'm from odisha people but ilike Telugu song. Balu garu we miss you lot.
@sanjeevkumarvangala7560
@sanjeevkumarvangala7560 4 жыл бұрын
Kalpana Madamji Ur the great Heart humanity person Ur the best ALL Rounder singer Ur the my All time fabously superb singer
@ramkireddyram9974
@ramkireddyram9974 3 жыл бұрын
📲😄😊👍📞📱📲
@pavanbabu2083
@pavanbabu2083 Жыл бұрын
బాలు సార్.. మిమ్మళ్లని.. మరువటం..అంటే.. మానవ జాతి. అంతం కావడమే
@ramanamurthy252
@ramanamurthy252 2 жыл бұрын
Balugariki padabhi vandanam imiss you sir ennijanamalu etina meelanti varini chudalemu
@ashrithadiyala7198
@ashrithadiyala7198 4 жыл бұрын
I still can't understand, how people can dislike this video
@prashanthtalla
@prashanthtalla 4 жыл бұрын
Ignore those that cannot appreciate such a sweet SPB+IR combination. I'll miss SPB sir forever....
@rajunaik26
@rajunaik26 4 жыл бұрын
must be congress supporters.
@pallavib8836
@pallavib8836 3 жыл бұрын
Exactly
@jyothinair7512
@jyothinair7512 3 жыл бұрын
I like and love Spbji but every time I don't like to overact with Co-lady singers. I think he encourage and entertain public but every time don't like. My friends also telling same thing. I can't argue with them but whatever I like spb sir.
@drumsnarayanan688
@drumsnarayanan688 3 жыл бұрын
just listen 4.01....timing open stage spb is hugging this kalpana.. which is not expected..
@himatrayamappe1130
@himatrayamappe1130 9 ай бұрын
చిత్రమ్మ మీరు చాలా చాలా గ్రేట్ ..మీ పక్కన అతణ్ణి పాడనీయడం మీ విజ్ఞత కు నిదర్శనం.....
@wakil2509
@wakil2509 4 жыл бұрын
Excellent, though I don't understand the language but really SP bala ji was a guru in playback, such a heavenly effect of his voice.
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv Жыл бұрын
Sir meeru leni lotu kanipistundi maaku ..meeru chala great sir
@MKBAIG1331
@MKBAIG1331 5 жыл бұрын
Only sp can live in song. U too rock kalpana. బాలు గారి గాత్రమే ఒక మధురాతి మధురం. ఇక గానo గురించి ఎంతని చెబుతాం
@abhijitbindage8304
@abhijitbindage8304 Жыл бұрын
It’s on my playlist always, I am from Karnataka. This song is eternal.
@ravitejagoguladinne793
@ravitejagoguladinne793 4 жыл бұрын
Miss u sir ilanti roju vastundi ani asalu anukoledu it's a black day for cinema industry
@tt5177
@tt5177 4 жыл бұрын
Stupid death cannot bring stop to this Legends voice for generations. It will live until earth stops its existence.
@jeyajeya4756
@jeyajeya4756 3 жыл бұрын
👏👏👏
@thaslithaslim5083
@thaslithaslim5083 3 жыл бұрын
Yes absolutely right
@ramuabdullapoor1171
@ramuabdullapoor1171 3 жыл бұрын
Yes..
@3dlogic447
@3dlogic447 Жыл бұрын
మళ్ళి మళ్ళి ఇలాంటి అద్భుతమైన పాట వినాలని కోరుకుంటూనం
@chlakshmisowjanya2010
@chlakshmisowjanya2010 2 жыл бұрын
Kaalam vennakku velli sp sir vaste bagumdunu really miss him 😔😭
@venkatakrishnasandepogu8331
@venkatakrishnasandepogu8331 2 жыл бұрын
Chavu puttuka shrusti dharmam madem garu
@sridharachary6896
@sridharachary6896 3 жыл бұрын
బాలు గారి లాంటివాళ్లు ఎన్నటికిపుట్టారు పుట్టబోరు అలాంటిగాయకుడు inkaradu ఆయనపాట చిరస్ధాయిగానిలుస్తుంది అయన లేకున్నా పాటలో ఆయననుచూసుకుంటాము godbless u
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 2 жыл бұрын
Master piece of maestro Ilayaraja.... You are pride of India... Thank you for good presentation
@dandaeswararao4779
@dandaeswararao4779 4 жыл бұрын
ఈ తరం గాయాకులికి ఇంత మంచి పాటలు రావడం లేదు వచ్చినవట్టి పాటలు నుంచి మంచివి వెతుక్కోవాలి
@suryaprakashjade1118
@suryaprakashjade1118 2 жыл бұрын
అమర గాయకుడు గానగంధర్వుడు శ్రీ S.P. బాలు గారూ
@samanthreddy584
@samanthreddy584 3 жыл бұрын
పాటలో ప్రాణం... ప్రాణం లో పాట... 😍 ప్రాణం లేచి నించుటుంది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
@grksrl5960
@grksrl5960 2 жыл бұрын
No words to explain--music/voice/dance/locations/-definition for melodic..
@jerupothulasomaiah262
@jerupothulasomaiah262 Жыл бұрын
కొత్త హీరోలు ఇలాంటి పాటలు.. వినాలి చూడాలి.. అందరూ కూడా గమనించగలరు
@sachinkaushik988
@sachinkaushik988 4 жыл бұрын
Spb sir is a legend singer and also his songs are most unforgettable even after 30 to 40 years
@rrm3077
@rrm3077 2 жыл бұрын
బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
@thangavelsadaiyappan32
@thangavelsadaiyappan32 2 жыл бұрын
What a mesmerising song.Unmatched singers👌
@malarmalar759
@malarmalar759 Жыл бұрын
❤️❤️
@venkatpathipathi1471
@venkatpathipathi1471 Жыл бұрын
Without maestro nothing
@siddu4672
@siddu4672 4 жыл бұрын
Balu garu mi singing tho chala mandhiki yishvu pencharu God bless you sir corona mimmalani yemi chyaledu may God bless you🌹🌹🌹🌹🌹 sir
@kumarkolatm8362
@kumarkolatm8362 4 жыл бұрын
బాలు గారి లాంటి వాళ్లు పుట్టాలంటె 100సంవత్సరాలైన పుట్టరు.
@csilpa9697
@csilpa9697 4 жыл бұрын
Yes it's true
@prathyushapilli771
@prathyushapilli771 4 жыл бұрын
Miss u Balu sir we always love u forever
@rambabugunisetti4982
@rambabugunisetti4982 4 жыл бұрын
Haa really
@anandduggi83
@anandduggi83 4 жыл бұрын
100 కాదు 1000 సరిపోదు..........
@kedarkedar1520
@kedarkedar1520 3 жыл бұрын
No one
@SPBalusirfromKarnatakakolar
@SPBalusirfromKarnatakakolar 3 жыл бұрын
Super super super..... SPB sir and kalpana medam... Nice singars..... Beautiful ❤️.......
@krshnamoorthi4544
@krshnamoorthi4544 8 ай бұрын
My self born in Tamilnadu but my origin Telugu so i am always melting my own language Telugu songs proudly saying i am a sundara Telugan🎉🎉🎉🎉
@RameshKumar-jk2vm
@RameshKumar-jk2vm 4 жыл бұрын
from yesterday iam listening his songs, non stop but still I have not recovered, padabivandanamulu sir, 🙏🙏🙏🙏🙏🙏🙏
@patananwarkhan49
@patananwarkhan49 2 жыл бұрын
Excellent super meaning.
@svkumarkumar407
@svkumarkumar407 3 жыл бұрын
Great soul...SPB sir Kadawul irrakkame...illathawan!!?!!!!!
@bira98
@bira98 3 жыл бұрын
I am from tamilnadu. Don’t know the meaning. But song is mesmerising…
@kathirvel6677
@kathirvel6677 2 жыл бұрын
I am also tamilan......today i heared the song 20 times.....what a performance.....love u both
@satyachivukul9703
@satyachivukul9703 5 ай бұрын
Please watch Megastar Chiranjeevi Rakshasudu 1986 film song Malli Malli
@Nag-king-nag
@Nag-king-nag 8 ай бұрын
2024....,Still now we are listening ❤️❤️ Great song🙏
@pchspalli2415
@pchspalli2415 4 жыл бұрын
నిజంగానే మళ్ళీ మళ్ళీ రాని రోజు మీరు లేని లోటు ఎప్పటికి ఎవరూ పూడ్చలేరు పాట ఉన్నంత కాలం మీ గళం వినిపిస్తూనే ఉంటుంది. మీరు లేని పాడుతూ తీయగా,స్వరాభిషేకం శూన్యం
@MrNagu123
@MrNagu123 3 жыл бұрын
ప్
@samyvelsamy3138
@samyvelsamy3138 Жыл бұрын
Isaigaani&spb&kalpana
@satyasandhya3234
@satyasandhya3234 4 жыл бұрын
Sir 😭 😭😭😭😭😭 Balu garu ... Miss u leged , Ur scuh a great personality, mi lanti goppa vyakthi ipudu leru raru... Malli miru Spb gane puttali sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@user-dj6lu2ix7g
@user-dj6lu2ix7g 3 жыл бұрын
miss u bhalu sir
@lakshmik160
@lakshmik160 3 жыл бұрын
SPB sir oka adbhutam🙏 We miss u r physical appearance but u always stays in our heart sir... Love u ❤️
@MahaLakshmi-my5bv
@MahaLakshmi-my5bv 3 жыл бұрын
సూపర్ S.P BALU గారు and KALPANA GARU..........👍👍👍👌👌👌👌👌💐💐💐💐💐💐
@zareenazareena9733
@zareenazareena9733 5 жыл бұрын
Balu Garu pranaam....oka maata ....maranam sahajam,adi nijam buttttt adi kevalam mee dariki cheraddu..davudu alaa varam ivvalani undi.meeku.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
SP BALU GOD GIFT TO EARTH ( KAARANA JANMADU ) THERE IS NO THIS TYPE SINGER NO MORE
@manjunathk1295
@manjunathk1295 3 жыл бұрын
I'm unable to accept his absence even today 🙏🙏
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Miss You Lot Mahanubhava Endukayya Vellipoyaru 😧😧😧😧😧😧😧 Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam,Me Pata Antee Naku Prannam,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏🙏🙏 Kalmasham Leani Swachhamyina Navvu, Chinnapilladila Allari Chesthavu, Meeku Jooharlu Jooharlu Jooharlu Jooharlu Jooharlu Meeku Lanti Legend Singer Mari Puttaru Balu Bangaram
@kishorekumar3864
@kishorekumar3864 2 ай бұрын
ఈ ప్రపంచంలో గాన గంధర్వుడు అయన బాలు గారి లేని లోటు ఎవ్వరూ పూడ్చగలరు మనకి
@sekharbonu1872
@sekharbonu1872 2 жыл бұрын
Amma kalpana amma nuvvu Balu sir tho samananga niluche ammavi. Maaku neeku🙏🙏🙏🙏
@dmnlr-2689
@dmnlr-2689 5 жыл бұрын
The Hero of the song, is no other than Ilayaraja Garu. What a composition equally applause to our Telugu makers, Yendamuri sir, Producer sir and Director sir. Our Telugu makers are proud to deliver such super commercial with all ingredients. We are first to shoot songs in Kashmir those days where other Industries even dream of it.
@keerthipolisetty7805
@keerthipolisetty7805 5 жыл бұрын
Even now also so many of them listen this song. Super composition
Rakshasudu Songs -  Malli Malli - Chiranjeevi, Suhasini
4:25
Volga Video
Рет қаралды 47 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 68 МЛН
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 8 МЛН
Varinche Prema : Malli Malli Idi Rani Roju Full Video Songs
4:04
Star Maa Music
Рет қаралды 30 МЛН