సుమన్ సూపర్ హీరో సుమన్ ని ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@Bffxgvtyr307410 ай бұрын
Naku suman sir ante chala estam
@praveenkorutla98665 жыл бұрын
ఫస్ట్ టైం చూస్తున్న ఒక హీరో కి ఇన్ని పాజిటివ్ కామెంట్స్ రావడం లవ్ యూ సుమన్ గారు He is a real Hero👌👌👌
@ngousepeera25015 жыл бұрын
100%
@chigurukotisrinivasarao25444 жыл бұрын
అంద గా డు
@RamaKrishnachodhary5 жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిజస్వరూపం చూపించిన నటుడు సుమన్ గారు ధన్యవాదాలు సార్ మీకు నమస్కారం మా ఫేవరెట్ హీరో సుమన్ గారు❤❤⚘⚘🙏
@mahg-uo2sg5 жыл бұрын
Rama Krishna ক
@mahammadrafi57615 жыл бұрын
NT రామారావు గారు ఎప్పుడో నటించారు
@sunfield0095 жыл бұрын
there is no God
@pailaeswar2464 жыл бұрын
Goosebumps bhayya.
@Ranganath1234525 күн бұрын
Suman is a very nice and handsome actor 👌
@sanjugoud18784 жыл бұрын
అన్నమయ్య సినిమాలో మీరు చేసిన వేంకటేశ్వర స్వామి పాత్ర చాలా బాగుంది.మీకు చాలా suit అయింది
@suvinjohan85945 жыл бұрын
ఆరడుగుల అందగాడు సుమన్ గారి ... అలితొ సరదాగా సుమన్ ఇష్టపడే వాళ్ళు కి ఒక సినిమా అనుభూతిని కలిగించింది...
@mjothi56594 жыл бұрын
Like A Suman
@lakshmivolgs88333 жыл бұрын
Srmerusuprsir🙏🙏👌👌
@srivas5585 жыл бұрын
ఇంత గొప్ప వ్యక్తికి మరియు legendry actor కి పద్మశ్రీ అవార్డు రాకపోవడం చాలా బా ధా కరం
@errojusanthoshchary19194 жыл бұрын
Jail ki velthe rakudada ra. Asalu nijam telusukoni matladali raa
@ammananna70804 жыл бұрын
@chakravarthy494 orey kojja adhi rajakiyam chesaru ra
@dasarapuvarun64764 жыл бұрын
@chakravarthy494 bharatharatna, padma vibhooshan vachinollalo kuda jail ki poinonollu unnaru bro. Padmavathi(padmasri) anthakante ekkuvem kadhu kada
@papaiahmaddineni33164 жыл бұрын
Yes
@vasulankapalli88814 жыл бұрын
@@narikallinone1147 p
@naveen53444 жыл бұрын
ఒక మనిషి గొప్పతనం గురించి ఇంత బాగా వినడం మొదటిసారి. ఎంత ఎదిగినా ఒదిగిన ఉండాలి అంటే సుమన్ చూసి నేర్చుకోవాలి.
@cherrygaming39402 жыл бұрын
మా బాబాయి, సుమన్ గారి సాంగ్ లో నాకు నచ్చింది వెన్నెలో నీలా ఆకాశం ఇదీ సూపర్
@haribabuooredoo30294 жыл бұрын
సర్ మీరు నిజజీవితంలో కూడా హీరోనే 2020 తరువాత చుసిన వలందరూ లైక్ వేయండి
@kondareddyreddy18654 жыл бұрын
Supar anna
@santhoshb81854 жыл бұрын
Hari babu 2020 meeku aipoinda ...enka world ki 2020 aipoledu
@rajunayak65584 жыл бұрын
My favorite ❤️ hero suman
@sureshbabusureshbabu25953 жыл бұрын
@@kondareddyreddy1865 @a
@sureshbabusureshbabu25953 жыл бұрын
Q@
@malelasharathkumargoud44344 жыл бұрын
మిత్రులారా మన్మధుడు అంటే నాగార్జున కాదు....సుమన్ గారు......నిజంగా ఆయన కంటే చాలా అందంగా ఉండే వారు సర్..... ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఆయన సినిమాలు చూసాను నిజంగా సూపర్
@srilatha30222 жыл бұрын
Ss correct gaa chepparu
@venkateshv70592 жыл бұрын
1996 lo ne nenu hello alludu balaraju Bangaru pellam kidi enspektar Abbayigari pelli chala cinimalu vesevallu eppudu veyatledu
@sharada61792 жыл бұрын
Avanu
@parikiralasaivikram32259 ай бұрын
It's true
@shaikhshalimiya49939 ай бұрын
kk777kkk7k7777 79
@srivas5585 жыл бұрын
సుమన్ గారు 175 acres ఇండియన్ ఆర్మీ కి donate చేశారు ఇంతకంటే మంచి వ్యక్తి మరియు గొప్ప actor ఉంటారా
@jalandharmadagani20165 жыл бұрын
Bonagiri yadadri district
@saikrishna99625 жыл бұрын
Grt
@mprsakimprsaki14565 жыл бұрын
Meeaku 👣🙏👌👌👌👌
@rachanavishnu15585 жыл бұрын
But the issue is in court.he took much time but not clear the issue yet.
@jamesshiva46294 жыл бұрын
Pavan kalyan
@rajucreativeworks63735 жыл бұрын
సుమన్ ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@kingnagesh69135 жыл бұрын
Skinny
@RAJU-vx1cf5 жыл бұрын
Raju
@bharathidevarakonda56235 жыл бұрын
Bharathi na favourite hero suman sir Di ani heat movies
@umamahesvakada5 жыл бұрын
He is a real mega star....hatsoff sir
@dadanarosireddy58204 жыл бұрын
Rosireddy Dadana
@ramadeviadapa79503 жыл бұрын
సుమన్ గారు మీరు మా గ్రామము వచ్చారు ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ ఇప్పుడు మంచిర్యాల జిల్లా అయింది మిమ్మలని రియల్ గా చూసాము సూపర్ హిరో సార్
@andojulaxminarasimhachary25084 жыл бұрын
గజ్జగల్లుమన్నదో గుండెజల్లు మన్నదో అనే పాట విన్నప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది
@mohansoma77525 жыл бұрын
మీ అందమైన అనిముత్యలంటి మాటలకు ధన్యవాదాలు సుమన్ సార్ యిట్లు మీ అభిమాని థాంక్స్ సర్
@akkenapallyanilkumar18825 жыл бұрын
సుమన్ ని తీసికొనివచ్చినదుకు ఈటీవీ సంస్థ కు ధన్యవాదాలు
@sagarnagarthi46815 жыл бұрын
నా చిన్నప్పుడు( ఊహ తెలిసినప్పుడు )ఇష్టపడ్డ మొట్ట మొదటి అభిమాన హీరో సుమన్ గారు. అప్పట్లో హీరోల బొమ్మలు పాప్ కార్న్ పాకెట్లో పెట్టి అమ్మేవారు. మొదటిసారి సుమన్ గారి బొమ్మ కోసం పాప్ కార్న్ కొనుక్కొని ఫొటోస్ కలెక్ట్ చేసింది నాకు ఇప్పటికి గుర్తే ఆ రోజులే వేరులే 😊
@nanimallepogu13354 жыл бұрын
సుమన్ గారు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు...
@dukkaachutharao14394 жыл бұрын
మా సినిమా ఆలీ గారికి నమస్కారం నాకు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి కలలోకి వస్తే మన హీరో సుమన్ గారు నిలువెత్తున కనబడతారు 🙏🏼
@harikrishnamegavathdsrraac20214 жыл бұрын
👉👉👉మళ్లీ ఆ పాత రోజులు వస్తే ఎంత బాగుండును. అని అనుకునే వాళ్ళు లైక్ కొట్టండి. 👏
@vedhaartandcraft96365 жыл бұрын
1960-1990 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వరుడు, రాముడు అంటే, నందమూరి తారక రామారావు అయితే , అన్నమయ్య, శ్రీ రామదాసు తరువాత "సుమన్ " గారిదే ఆ క్రెడిట్. 👌👌👍👍🙏🙏 ఈ షోలో పాల్గొన్న ప్రేక్షకుల తో కూడా ఆ వచ్చిన అతిథులు తో మాట్లాడిస్తే బాగుంటుంది ఆలీ భయ్యా.
@venkatpilla25775 жыл бұрын
2
@swathigolconda49135 жыл бұрын
.
@rachanavishnu15585 жыл бұрын
Ntr played full length role in his movies but suman played as an artist nobody encourage him as full length roles to him.
@GLVrao000604 жыл бұрын
Q
@user-jz4cg9cj5f2 жыл бұрын
Hero Ramakrisna vunnaru ayanni marchipoyara bro.
@dayasagar98255 жыл бұрын
Nice and thank you Ali garu . నా అభిమాన హీరో సుమన్ గారి ని మీ ప్రొగ్రామ్ లొ చూస్థువున౦దుకు. సుమన్ గారు ఎప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ హీరో .
@Krithik.Vinisha5 жыл бұрын
Real hero. And All time no1 hero
@karanamravichandra99985 жыл бұрын
మనసుని వెజిటేరియన్ గా ఉంచుకోవాలి... రజినీకాంత్ గారు బాగా చెప్పారు... అలాగే సుమన్ గారి జీవితం ఆదర్శప్రాయం హీరోగా అగ్రస్థాయిలో ఉన్నప్పుడు అనివార్య కారణంగా జైలుకు వెళ్లిన ఎవ్వరిని ఏమి అనకుండా మళ్ళీ తన జీవితాన్ని కొనసాగించారు... నిజ్జంగా మీరు మాకు హీరో సర్...హిట్లు ఉన్నప్పుడు అందరూ ఉంటారు కానీ ఫట్లు ఉన్నప్పుడు మనతో ఉన్నవారిని ఎప్పటికి మరిచిపోకూడదు...గ్రేట్ సర్
@ravinderreddykomatireddy4645 жыл бұрын
🙏🙏
@niranjannune56145 жыл бұрын
జైల్ కి ఎందుకు వెళ్లారు
@ramyaraghu80535 жыл бұрын
Yes Chala baga cheparu Rajinii kanth garu
@seshagirimaddukuri20315 жыл бұрын
111111¹11111111.111111111111111
@panjalanag82075 жыл бұрын
👌👏👏
@chinnisonu86975 жыл бұрын
All India andhagadu...karate king...handsome...glamour Hero...first megastar in telugu film industry...one and only SUMAN sir..god bless you and family❤❤❤❤❤❤❤❤
@ramakrishna63864 жыл бұрын
Real Mega star Ane Vallu like vesukondi
@pallecarey16714 жыл бұрын
O
@hitlerhitler36034 жыл бұрын
@@skystarskystar1 adhe kapu gudda mega family manishi kadha
@chilakasunith87004 жыл бұрын
Suman. Garu. Loveyou
@babajimudhiraj11224 жыл бұрын
ఈ ీ ...ఉ.అదధదాఝిఫహ..
@babajimudhiraj11224 жыл бұрын
@@hitlerhitler3603 ఏత .హహ ఓఓఔహహహహహహహహ.
@thirupathigadikoppula11095 жыл бұрын
చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న సుమన్ గారి కోసం.ఆయన అంటే చాల ఇష్టం చిన్నప్పటి నుండి.thanks to gnapika production🙏🙏
@jyothichutturi815 жыл бұрын
Recently he attended my sister reception by accepting our invitation... Very humble person... Became fan of him by his behaviour...
@jyothichutturi814 жыл бұрын
@@gollarangaveni4407 naku telidhu andi nijanga...
@kranthi39674 жыл бұрын
Were he lives?
@IndianFilmFactory5 жыл бұрын
కార్గిల్ యుద్ధ సైనికులకు భువనగిరి దగ్గర ఉన్న 170 ఎకరాలు దానం చేసిన రియల్ హీరో , ever green handsome సుమన్ గారు....Aug 28 suman sir birthday......
@IndianFilmFactory4 жыл бұрын
@@MohanChitluri yes
@narendarnalla16864 жыл бұрын
Avunaaa....? 170ekaras not joke bro Intha Manchi gunama great suman sir.... 💪💪💪💪
@MaheshMahi-ct2cs4 жыл бұрын
Nenu suman gari tho two photo teesukunnanu Nellore lo maa Malli uncle Valla pillala marriage ki vachinappudu he is the real hero nd he donetes 170 acars it was very great helping nature nd he is very hand some hero lov u sir
@IndianFilmFactory4 жыл бұрын
@@MaheshMahi-ct2cs plz subscribe Indian film factory
@pbujji9914 жыл бұрын
@@IndianFilmFactory good night.
@AJMEERASANTHOSH-lm5xj5 жыл бұрын
మెగాస్టార్ సుమన్. Garu మీరు గ్రేట్
@muralinani35194 жыл бұрын
S
@nagavanaja35805 жыл бұрын
అన్నా నీ ముందు a స్టార్ అయన తక్కువే ,, నువ్వ 100 years ,, హ్యాపీ గా వుండాలి అన్నా,,
@mukundasingam69485 жыл бұрын
Sssssssssss
@sandhya56595 жыл бұрын
Papa NV kuda undu 100 years
@Noble-5085 жыл бұрын
He is so cute , he is so sweet, he is so handsome..... He is so cool, he is hot, he is just awesome... Dedicating this song to Suman garu. If This lyrics are suitable to him then like.
@PraveenKumar-be3sh4 жыл бұрын
Exactly.. suitable for him only...
@mariyasureka77852 жыл бұрын
హీరో సుమన్ గారు అంటే మాకెంతో ఇష్టం హాయ్ సుమన్ సార్ ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు ఇలానే నవ్వుతూ జీవించాలి ఇంకెన్నో సినిమాలు చేస్తే మాలాంటి మీ అభిమానులందరికీ సంతోష పరచాలని కోరుకుంటున్నాం
@behumble7205 жыл бұрын
Own compound, production house , background lekunda, vere state, vere language nunchi vachi intha goppa star ayyarante that's really great.hatsoff to you Sir
@rangabhukya87644 жыл бұрын
సుమన్ గారు నిజమైన హీరో
@swapnayadav18514 жыл бұрын
My First Crush in my childhood😍😍 Love You Sir💝
@mcfkurnool43475 жыл бұрын
ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా మా సుమన్ గారిని చూడటం నిజంగా మాకు పండగ ఈ అవకాశాన్ని కల్పించిన ఆలీ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం.🙏🙏🙏❤️ లియాకత్ శ్రీ సుమన్ ఫాన్స్ కర్నూలు.
@bommalajagadeeshkumar6404 жыл бұрын
Super,, brother🤝🤝🤝🤝
@nagendrasenshu51114 жыл бұрын
Tollywood top hero Suman
@maruthisaiprasad16613 жыл бұрын
Kurnool ramna unnadha
@Ravikinnera19812 жыл бұрын
🙏🏻
@shaiksubhan86855 жыл бұрын
🙏సమన్ గారు మీరు నిశ్చయముగా నిజజీవితం లో కూడా నిజమైన కథానాయకుడు ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను🙏
@ramureddynallamilli85285 жыл бұрын
సుమన్ గారు చూసి చాలా ఆనందం కలిగింది..
@bairedlajyothi14483 жыл бұрын
Real hero suman sir l like you so much
@gujjasatyanarayana2 жыл бұрын
Real hero
@duvvadaravi52694 жыл бұрын
Suman gariki padmasri award ivvandra..real hero..🙏
Suman gaaru is a great n handsome hero.I like his simplicity 👏👏👏💯👌🏻👌🏻👌🏻👏👏👏
@TeluguIndian7295 жыл бұрын
Very Nice Interview👏👏 Interview mottam Native Telugu person kakapoyina Suman garu chala baga Telugu lo matladaru, adi chala goppa vishayam👏👏 Mana Telugu chinna,pedda actors entho mandi Interviews & programs lo Telugu lo chakkaga matladadam Suman garini chusi nerchukovali.. Interview mottam controversies & over self dabba lekunda bagundi👏 Suman garu mi Simplicity ki, Humbleness, Meeru Interview lo matladina vidhananiki hatsoff sir👏👏🙏🙏
@suvinjohan85945 жыл бұрын
ఆరడుగుల అందగాడు సుమన్...
@srisaimaddikatla18435 жыл бұрын
Reel and Real HERO In Sosiety. meeru,mee family 100 years challaga undali.Than u Sir.
@AsAs-mm2ux5 жыл бұрын
అలీగారూ థ్యాంక్స్ సర్ సుమన్ గారు love you
@venkateshmamidi57555 жыл бұрын
1st time bro video ni skip cheyyakunda full episode chusanu. Hats up true life lo true hero suman. 🙏🙏🙏🙏🙏
@behumble7205 жыл бұрын
Much awaited episode, the only real Hero. The most handsome hero. Its tollywood's bad luck that they are not able to properly utilise such a great talented Actor.
@ronhospitalvizag4 жыл бұрын
He opened my hospital, he came with simplicity!! What a glamorous in n out
@gollarangaveni44074 жыл бұрын
Sir suman sir ni elaa contact avvali cheppandi pls maa sister ki suman sir ante chachentha Istam.thanu life lo okkasaarainaa Suman sir ni kalavaalani korikuntundhi.
@vinodm15792 жыл бұрын
Hi sir.. Suman garini ela approach ayaru.. Cheppandi sir. Naku chala istam ayan ante. Ayanatho matladali ani na korika appati nundo.. Please give me the guidance to meet suman sir
@kumarpadamata66064 жыл бұрын
మన 🥰గౌడ 💪బిడ్డ 💪తల్వార్ సుమన్ గారు 💓
@nbhaskarcherry59274 жыл бұрын
కూడా క్యాస్ట్ ఫీలింగ్
@centurion12044 жыл бұрын
గౌడ కులస్థులు మాత్రమే చూడండి
@tulasiram99454 жыл бұрын
Suman garu Andarivadu
@padamatadurgaprasad68292 жыл бұрын
Hi
@gangadar98775 жыл бұрын
మంచి కార్యక్రమం అలి సార్ సుమన్ గారు రావడం హైలెట్
@freddiemercurybulsara38765 жыл бұрын
60 Years inka Handsome gane unnaru Suman sir.
@freddiemercurybulsara38765 жыл бұрын
Aa dress, maatalu, Venkateshwara swamy manishi roopam lo unnattu undhi, I'm a big fan of Suman.
@nagavaralakshmisunkara52135 жыл бұрын
సుమన్ గారు మీరు 1000 సినిమాలు చేయాలి నా ఫేవరేట్ హీరో సుమన్
@smartjaf70734 жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@smartjaf70734 жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@ravibabu61673 жыл бұрын
సుమన్ గారి సాంగ్స్ 1980s trending లో ఉండేవి అనిపిస్తుంది
@lingarajubaisa51235 жыл бұрын
Suman is favourite hero...forever and ever ...from childhood, because he is my father's favourite hero...he did all types of movies in many languages...Bhagat singh is my role model ...and Suman did one movie named as Bhagat, then I decided my son's name would be Bhagat, but I have girl named Sankeerthana who likes Lord Venkateshwara role played by Suman
@freddiemercurybulsara38765 жыл бұрын
Super
@kvrkvr18274 жыл бұрын
Supar anna
@kolapuri14 жыл бұрын
The most handsome guy in all industries, few south people believe Aravind swami is handsome but on honest note SUMAN is the most handsome person.
@kakarlaschannel74545 жыл бұрын
నేను సుమన్ సార్ ఇంటర్వ్యూ చాలా చూసాను అరెస్ట్ ఎపిసోడ్ లేని ఇంటర్వ్యూ ఇదే అలీ భయ్యా
@mohansheetal6433 жыл бұрын
దేశాన్ని ప్రేమించే వ్యక్తుల్లో ప్రప్రథమ స్థానం లో ఉంటారు సుమన్ గారు
@tanukusrinivas98404 жыл бұрын
చాలా బాగుంది. సుమన్. గారు.. 👌👌👌
@vishnuvardhanreddy28505 жыл бұрын
Suman garini invite chesinandhuku.... Thank u Ali garu.. God bless u Suman garu..
@ramisettinaresh995 жыл бұрын
Goppa actor ani koncham kuda ego ledu he is legend 👍👍
@kushanthballi46185 жыл бұрын
Superb interview.. Became a fan of suman after watching this...
@charananimala62085 жыл бұрын
i met him 100 days before in anantapur. he was really great human being and down to earth person.
@naninikil37634 жыл бұрын
First time respectable interview chesav ali bhayya.... That is suman... He is the real hero love u suman.. Sir..
@priyaprabha80094 жыл бұрын
Anni sarlu chusina bore kottadam ledu, Suman garini ala chustu undipovalani undi, he is such a great Hero ❤️
@rajucreativeworks63735 жыл бұрын
సుమన్ గారు అంటే చాలా ఇష్టం నేటి భారతం, భగత్, నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటాను, భగత్ మూవీలో కసి పట్టుదల చాలా బాగా చూపించారు
@lingarajubaisa51235 жыл бұрын
Yes..bro, naku koduku pudute Bhagat ani peru pettevadini...
@nageshnageshgeddam93625 жыл бұрын
I love my heero suman ayana navvu chala baguntundhi
@vijjureddy505 жыл бұрын
Bhagat is a motivational film
@milkeyhasiti56555 жыл бұрын
20 VA shathabdem
@Rajkumar-hp9wl5 жыл бұрын
KZbin lo undha bro bagath movie
@veerendrakumar41264 жыл бұрын
Suman garu Rajahmundry lo old age home run chestunaru Really Great
@sathyanarayana22885 жыл бұрын
Suman sir thank you. I am your fan sir. U r real the god sir. ANNAMAYYA. God grace you sir. 💐💐
@gottimukkalamadhavi31685 жыл бұрын
suman vijayasanthi super combinashon
@mariyasureka77852 жыл бұрын
సుమన్ సార్ మీరు అంటే మాకు చాలా ఇష్టంఈ ప్రోగ్రాం చూస్తుంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది మీరు ఇలాగనే అందంగా ఇంక అన్ని సినిమాలు చేయాలని ఎల్లకాలం సంతోషంగా నవ్వుతూ మీ అభిమానులందరి నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా మీ అభిమాని సురేఖ
@shivastylish91994 жыл бұрын
సుమన్ గారు మీరు నిజంగా రియల్ హీరో సార్... అలీ అన్న వినోద్ కుమార్ మరియు వడ్డే నవీన్ గారిని కూడా తీసుకురండి...ఈ షో కి....ప్లీజ్...
@jakkularahul52773 жыл бұрын
Avunu brother waiting for vinod Kumar garu
@PraveenKumar-ym2ch5 жыл бұрын
కామెడీయన్ సుధాకర్ గారినీ పిలువoడి అలీ గారు plz plz plz
@behumble7205 жыл бұрын
Gentleman, humble, grounded, no pride. Rare gem.
@Ashokcherry5 жыл бұрын
Thnx ali garu,nenu chalatimes adga suman garini pilvamani, suman garu one of my fav hero
@vinodsivanoor69504 жыл бұрын
Annamayya lo venkateswara swaamy character...kosam 8months nonveg..ki ... family ki ....dhuranga untoo katika nela paina padukovadam......... hand's up u sir........🙏🙏🙏🙏🙏
@kumarsingathi8044 жыл бұрын
I am a very very very very very very very very very very big fan of Hero suman. Nobody can replace Hero suman gaaru.
@anagababunagendra5545 жыл бұрын
చాలా మంచి మనిషి సుమన్ గారు కానీ కొంత మంది (ఎదవలు) అయన మిత్రులు చేసిన పనికి అయన జీవితం చిక్కుల్లో పడింది కాని అ తరువాత వచ్చిన సినిమా లు అని సూపర్ హిట్ సినిమాలే అటువంటి వ్యక్తి ఈ రోజు ఆలీ పొగ్రాం రావడం చాలా సంతోషం గా వుంది
వాడెవడో కాదు బ్రో... ఆ చిరు గాడే.... బ్లూ ఫిల్మ్ దందా లో ఇరికించాడు
@anagababunagendra5545 жыл бұрын
@@mukundasingam6948 నువ్వు నేను కూడా అలాగే అనుకున్నాం కానీ సుమన్ గారే స్వయంగా చెప్పారు ఇది సినిమా వారికి సంబంధం లేదు ఇది నా మిత్రులు చేసిన పనికి నేను అలా ఇబ్బంది పడ్డాను కానీ అది చాలా తప్పు చిరంజీవి మీద నింద వేయడం మంచిది కాదు అని సుమన్ గారు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పారు థాంక్స్ బ్రదర్ రిప్లై ఇచ్చినందుకు
@vishwakaran90205 жыл бұрын
@@mukundasingam6948 chiru ki antha avasram lekunde aa time lo.... chiru is more talented in every aspect than suman garu...
@amarnathmyneedi40525 жыл бұрын
@@anagababunagendra554 I
@rshyam48025 жыл бұрын
First time full episode. Chusa suman kosam
@Amarnath_Handle4 жыл бұрын
సుమన్ గారు మీరు గ్రేట్
@thangaraghu96213 жыл бұрын
Annamaiya lo Venkateswara Swamy Character Amazing and wonderful.🙏🙏🙏🙏
@josephlenin48534 жыл бұрын
When i am studying 3rd standard he is my first admired hero.... still now good hearted hero.... love u sir ....2020
@srinivasreddygundeti45435 жыл бұрын
నిజామాబాద్ జిల్లా నుంచి సుమన్ గారికి నేను ఒక పెద్ద ఫ్యాన్ని
@mohammedwaseem68754 жыл бұрын
Nizamabad lo aekada
@mohammedwaseem68754 жыл бұрын
Suman sir garini kalisara
@mohammedwaseem68754 жыл бұрын
Madi banswada
@srinivasreddygundeti45434 жыл бұрын
సుమన్ గారిని ఇంతవరకు కలవలేదు
@mahendermahi3834 жыл бұрын
@@mohammedwaseem6875 pitlam
@PT-iy7ep5 жыл бұрын
REAL MEGASTAR , YOU ARE AWESOME SIR
@skystarskystar14 жыл бұрын
Gadidi guddu
@ngousepeera25015 жыл бұрын
నాకు శివాజీ మూవీ లో విలన్ యాక్టింగ్ సూపర్ sir
@rameshtelgamalla64215 жыл бұрын
సుమన్ గారు సూపర్ సార్
@kakkalasrinu1875 жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు సుమన్
@m.narasimulugoudm.narasimu94714 жыл бұрын
సూపర్ గౌడ్ సుమన్ అన్న 💪💪👏👏
@savithriprasanna6715 жыл бұрын
Sir Ali Gaaru Next week episode super sir "RAJA SRI" garu ma generation ki elanti old actors ni teeskuni vachi chupistunaru please invite all the old actors sir it's my request.
@anilkumark72425 жыл бұрын
Meku industry mida vunya respects i like u madam
@ravikumarbendi11255 жыл бұрын
I am big fan of my favorite hero suman garu Thank you ETV and ali sir
@venureddy17693 жыл бұрын
సుమన్ గారికి ధన్యవాదాలు💐💐
@A_Dark_Knight5 жыл бұрын
Dedicated to my father Father's favourite hero suman 🥰😍🤩
@blaxmanpa4 жыл бұрын
1980s lo సుమనే మెగాస్టార్ .. ఇండస్ట్రీ లో కొంత మంది తొక్కేశారు.. అని టాక్
@@avinashpinakana1716 avnu bro india lo chala mandike talents unai mari andku paike ravatledu. Hca lo chala mandi players unaru andku pike ravatledu. Where the geetha arts where leading producer in that time adi andarike telsu.... Antha andku ayya what about ambati rayudu.
@krishnamohan65335 жыл бұрын
Telugulo Krishna Gari tarvata real hero kowbay hero Gemsbond hero Family hero Manchimanishi and Produsers hero Suman garu matrame . Accept cheste oka like vesukondi.
Megastar garu suman life ni tokkesina vishayam teleda sir
@shivarajgoud67125 жыл бұрын
@@phaniganjam8211 Avunu bro
@srinumula37235 жыл бұрын
asalu megastar suman gare
@devilwild93935 жыл бұрын
Luccha gadu mega star chiranjeevi enthomandini thokkesaru
@SurajKumar-fq9zl5 жыл бұрын
Thank you very much ali garu and this program designer's.... Who gave us lot of information and situation faced by every actors, actress in their life....
@ramvarun51965 жыл бұрын
సుమన్ సంశయన్ ప్రతి ప్రతి సినిమాలో పాతిన ఎనర్జీ పిల్లార్ల ఉంటడండి exlent
@ashanara44393 жыл бұрын
అందమైన సుమన్ గారు తెలుగు బాషని చక్కగా అందముగా మాట్లాడేరు ఒక్క ఇగ్లీషు పదము లేకుండా పూర్తి గా తెలుగులో మాట్లాడేరు కన్నడ వారు ఆయు కూడా చక్కగా తెలుగు మాట్లాడేరు 👌👌తెలుగు హీరోలు ఆంధ్రా లో పుట్టి ఇంగ్లీషు లో మాట్లాడతారు తెలుగు అంటే వారికి చిన్న తనమ్
@SSR.SSR.SSR80554 жыл бұрын
Suman gaari old songs 80's 90's songs evergreen ever sir.....
@freddiemercurybulsara38765 жыл бұрын
Em dress Suman sir, Aslki nannu 90s loki gunjesaaru aa entry tho..
@chinnav42005 жыл бұрын
He is the first megastar in our tollywood industry but some people damaged his carrier bad luck sir
@pradeepgadhadar33315 жыл бұрын
Who is some people ?
@freddiemercurybulsara38765 жыл бұрын
@@pradeepgadhadar3331 Chiranjeevi
@pradeepgadhadar33315 жыл бұрын
@@freddiemercurybulsara3876 omg
@freddiemercurybulsara38765 жыл бұрын
@@pradeepgadhadar3331 caste and Tollywood mafia Chiranjeevi..