వెంకటేశ్వర స్వామి Character కు సుమన్ గారి ❤️ లాగా ఎవరూ సెట్ అవ్వరూ అనే వాళ్ళు లైక్ వేసుకోండి
@vnithin82643 жыл бұрын
Yes he is perfect for that character
@juneuwu5002 жыл бұрын
I agree this!
@CharlaRaja6 ай бұрын
@@vnithin8264 a
@thipparapuaravind84724 жыл бұрын
సుమన్ గారు భువనగిరి దగ్గర ఉన్న 170 ఏకరాల భూమిని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చిన రియల్ హీరో
@chanduvizb86824 жыл бұрын
@@mupendar5791 andhuku bro bhuthulu
@visubhaichannel11674 жыл бұрын
Great
@jaiyetri17234 жыл бұрын
Bro evaledhu ade fake news
@mangikamaraju37544 жыл бұрын
Super news brother thank you.
@deeparoyal384 жыл бұрын
Super sir
@pavandreams90554 жыл бұрын
కృష్ణుడు రాముడంటే సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మరి అంత పేరు తెచ్చుకున్న నటుడు సుమన్ ❤️❤️ 68 ఏళ్ళు వచ్చినా యాక్టివ్ గా ఉన్న హీరో భానుచందర్. ఇద్దరు లెజెండ్స్ ని ఇంటర్వ్యూ చేసిన అలీ గారికి చాలా ధన్యవాదములు
@patellsirsrinivas.patell21454 жыл бұрын
Banu age not 68 more than
@cricketlover-ws2gw4 жыл бұрын
SR. NTR😍
@monesh923 жыл бұрын
👍👌👌👌
@saradamamidala812 Жыл бұрын
@@cricketlover-ws2gw❤❤ 😮😊 😅😮😢🎉😂❤ 11:54 , ❤❤😂🎉😢😮😅😊 11:54 Weryuiopsdklz vm 😅 Mi 11:54 p😭😆😊😊a Asdhi.l 😮😢🎉😂😊😅😮. ఈ పేజీకి నా తల ను అడిగా ❤❤😂🎉😢😮😅😊😊
@KrishnaMaragani-gt6sq8 ай бұрын
😊 😢
@padmaa99434 жыл бұрын
సుమన్ గారు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గా, యమలీల సీరియల్ లో యముడి గా ఆయన నటన అద్భుతం, సూపర్ సూపర్👍👍
@vishalartist61544 жыл бұрын
Ounu padma gaaru suman is great
@rajyalakshmi70874 жыл бұрын
Yamaleela movie lo yamudiga natinchinadi Satyanarayana garu
@vishalartist61544 жыл бұрын
@@rajyalakshmi7087 baagunnaaraa andi, sathyanaarayana manchi actor
@adityasnm4 жыл бұрын
@@rajyalakshmi7087 movie kadu serial lo
@puttadevendergoud77754 жыл бұрын
ఈ కార్యక్రమంలో 1. రవితేజ గారిని 2. బ్రహ్మానందం గారిని 3. సుధాకర్ గారిని.... చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు..👆
@raviv32564 жыл бұрын
Tf dub sb verbs bad jana
@amasavenkatadri58044 жыл бұрын
ప్రస్తుతం సుధాకర్ గారు
@srinivasumylapalli67834 жыл бұрын
Nenuu
@venkatusha22694 жыл бұрын
1 mass raja ravi teja sir
@srinumedepalli89724 жыл бұрын
@@raviv3256 $
@narasimharaju69144 жыл бұрын
సుమన్ గారు: మనిషిని ఎంత చెడపాలని చూసిన మన పుణ్యం మనకి మంచి చేస్తుంది అని నిరూపించిన భగవంతుడు ( ఓటమి తరువాత కూడ అతను నటించిన చిత్రాలు)
@vijayanarra79074 жыл бұрын
Suman garu మాట్లాడుతుంటే, Bhanu Chandar gari face చూడండి ఎంత happy గా feel అవుతున్నారో 👌👌
@vishalartist61544 жыл бұрын
That is real friendship
@kurmaiahaddakula80024 жыл бұрын
Kalmasham leni manishi ani clearga telustundi.
@undriyugandharrao3604 жыл бұрын
Good notice bro
@chittichitti47774 жыл бұрын
నిజమైన మాట చెప్పారు అండి 👏👏
@vishalartist61544 жыл бұрын
@@chittichitti4777 good morning andi baagunnaaraa
@Zilanisameer4 жыл бұрын
20వ శతాబ్దం , సూపర్ హిట్ సినిమా , సినిమా చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి
@KranthiAllinone4 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూసాను...వీరి స్నేహం ఒక ఆదర్శం
@mangikamaraju37543 жыл бұрын
అప్పట్లో కరాటే ఫైటింగ్స్ చూడాలంటే భానూచందర్ సుమన్ గారి సినిమాలే చూడాలనిపించేవిధంగా ఉండేవి.
@prasaddp93544 жыл бұрын
నిజమైన స్నేహితుడు భానుచందర్అన్న సుమన్ అన్న మాట్లాడుతుంటే చిన్న పిల్లాడిలా మురిసి పోతున్నాడు..... good friendship......
@neb.sivakumar3364 жыл бұрын
Bhanu chander voice poindhi suman voice nice
@guppy4ever6912 жыл бұрын
Friendship ante valladhe anna
@yadavallisharma94352 жыл бұрын
Super lovely friends
@karanamravichandra99984 жыл бұрын
భానుచందర్ గారు మాస్టర్ వేణు గారి అబ్బాయి అని ఇప్పుడే తెలిసింది... ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం వీరి ఇద్దరిని చూస్తే తెలుస్తుంది... అద్భుతం అలీ గారు... మంచి ఎపిసోడ్
@pusalasekhar34324 жыл бұрын
తెలుగు నేర్చుకొని సినిమాలు చేసిన సుమన్ గారికి భానుచందర్ గారికి... ధన్యవాదాలు... మోస్ట్ లెజెండ్రీ రియల్ hero's..
@bangaramlaxmimanjula57014 жыл бұрын
Supar episode
@bangaramlaxmimanjula57014 жыл бұрын
Tq
@mk3champions4844 жыл бұрын
Hai friend's myself ravali. Recently I created my kids channel hope u all like it plz support my channel
@bhargavsriram29274 жыл бұрын
భానుచందర్ గారు తెలుగు వారే
@cricketlover-ws2gw4 жыл бұрын
@@bhargavsriram2927 no he is tamilian
@rameshram23374 жыл бұрын
స్నేహం అంటే బాపు రమణ గారు, సుమన్ భాను చందర్ గారు మీ స్నేహం ఇలాగే కొనసాగాలి
@sriramakrishnaaitha70784 жыл бұрын
ఆలీ గారు మీ ఈ ప్రోగ్రాం ద్వారా చాలా చాలా మంచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. పాత నటులు కొత్త నటులు వీరందరి ని మరలా సినీ అభిమానులు కు గుర్తు చేస్తూ మంచి మంచి ఎపిసోడ్స్ చేస్తూ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతున్నారు. మీ ఈ క్రృషికి అభినంధనలు ఆలీ గారు..
@karthikmartin65614 жыл бұрын
వేంకటేశ్వర స్వామి వేషం మీకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతం 👏👏
@godisloveloveisgod38883 жыл бұрын
Venkateshwara స్వామి వేషం మాత్రమే వచ్చింది. కానీ ఆయన గుణలక్షణాలు మాత్రం రాలేదు కదా?.
@svnprasad76393 жыл бұрын
Reaily swamy unnaru
@radhagoud39263 жыл бұрын
@@godisloveloveisgod3888 bro andhuku gelukuntavu
@thrinadhvenkata23158 ай бұрын
Om Namo Venkatesaya
@thrinadhvenkata23158 ай бұрын
Om Namo Venkatesaya
@sriramakrishnaaitha70784 жыл бұрын
ఆలీ గారు ఈ కార్యక్రమం ద్వారా సినీ నటులును అలాగే అందరినీ,మరిచిపోయిన వాళ్ల ను, గొప్ప నటులు ను, మరలా మా ముందు కు తెస్తూ పాత స్మ్రుతులు ను గుర్తు చేస్తున్నారు...
@sreenivasuluperam15574 жыл бұрын
అలీ గారు మీకు ధన్యవాదములు సుమన్ భానుచందర్ ఒక చోట కూర్చొని ఇంటర్యూ ఇచ్చినందుకు వీరి ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని కోరుకుంటున్నాను
@naveenkumarbtech4 жыл бұрын
Nuvvu okkate chudu ticket konukkoni
@chsaisriya16204 жыл бұрын
@@naveenkumarbtech 😁😂😂
@sainathchiluveru51113 жыл бұрын
Super, ilikesuman
@bhaskarbamgaram61814 жыл бұрын
యాక్షన్ కింగ్ అర్జున్ గారిని, మాస్ హీరో జగపతిబాబు గారి నీ interview చేయండి
@shaikshafi13223 жыл бұрын
S
@ravikillani55524 жыл бұрын
సుమన్ గారు భానుచందర్ గారు మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను, అలీ గారు మీకు ధన్య వాదాలు, అలాగే హీరో (హరీష్) గారి నికూడా పిలవండి సార్
@sriramakrishnaaitha70784 жыл бұрын
ఇద్దరు గొప్ప నటులు తో ఇంటర్వ్యూ చేసిన మీకు అభినంధనలు ఆలీ గారు....
@kvenkataramarao24144 жыл бұрын
🙏❤️🙏 స్నేహాన్ని ఎప్పుడు ఆదర్శంగా నిలిచారు
@dharanichowdary7584 жыл бұрын
మీ స్నేహం ఎల్లపుడూ ఆరోగ్యకరమైన దగా ఉండాలి 👍👍✌️✌️
@dhasavenkat19944 жыл бұрын
Suman గారు Bhanuchandar గారు Super legend హీరో లు
@naveenreddykaitha3 жыл бұрын
మంచి అనుభవాలు మాతో పంచుకున్నందుకు థాంక్స్ సర్,,,ఆలి గారికి కూడా,, థాంక్స్..ఎంత కష్ట పడితే మీరు ఈ స్థాయిలో ఉన్నారో అర్థమయింది ,,ఎంత టాలెంట్ మీ ఇద్దరికీ ఉందో అర్థమౌతుంది...
@mvrk51994 жыл бұрын
Suman is lucky to have friend like Bhanuchandar...
@lakshminarayanabalusu83844 жыл бұрын
సుమన్ గారు చాలా గొప్ప వారు , గౌరవం అనేది ఎంత మంచిగా ఇచ్చారో అందరికీ
@rameshraj28154 жыл бұрын
వడ్డే నవీన్ గారిని ఈ షోకి పిలవాలి అనే వారు ఒక like ఇవ్వండి ప్లీజ్
@dumalaashok95234 жыл бұрын
S
@moninaidupeta77743 жыл бұрын
💩🆎🅰️🅱️🐠😤😤🕷️🕷️💜💜🤹🤹🤹☠️🤹🐠🕷️😠👨🕺🕺🕺🕺🕺🕺🕺🕺💑🕺🕺🕺🕺💃
@alliswellindia82193 жыл бұрын
Yevaru vadde Naveen ???
@luckykavya75584 жыл бұрын
ఇలాంటి హీరోలు వచ్చినంక ఈ షోకు మంచి పేరు వచ్చింది అన్నా ఇలాంటి షోలు ఇంకా ఎన్నో చేయాలని తెలుగు సినిమాల అభిమానులు ఎదురు చూస్తున్నారు
@chittichitti47774 жыл бұрын
ఇలాంటి హీరోలు వచ్చిన తరువాత ఈ షో కి చాలా చాలా మంచి పేరు వచ్చింది 🙏🙏🙏🙏🙏♥️♥️♥️✌️✌️
@ershadsyed3154 жыл бұрын
అవును చిట్టి గారు
@dadalanagaraju86084 жыл бұрын
Super ga chepparuu
@lakshmipathi94244 жыл бұрын
@@chittichitti4777 to
@pawarram95924 жыл бұрын
Nice
@devanshgowd85874 жыл бұрын
Aunna
@prsaladi21664 жыл бұрын
భానుచందర్ నిష్కల్మషమైన హృదయంతో మాటాడాడు. సుమన్ రిజర్వడ్ గా మాటాడా డు.
@prasadbhasuru88673 жыл бұрын
భాను సుమన్ లకు సదా శుభం. అలానే స్నేహితులకు కూడా శుభములే !
@padmaa99434 жыл бұрын
భాను చందర్ గారు కూడా ఎన్నో మంచి సినిమా ఛాన్సులు రావాలి 👍👍 అని మనసారా కోరుకుంటున్నాను 👍
@ayyappakorada088482 жыл бұрын
మనసారా 👍
@madhashivnagaraju50234 жыл бұрын
Suman sir donated 170 acres land for kargil war of army jawans who was died in the war great sar🙏🙏🇮🇳 salutes sir you are the real Hero
@Rajkumar-hp9wl4 жыл бұрын
సీతారా మరియు శివాజీ సినిమాలో సుమన్ గారి యాక్టింగ్ చాలా ఇష్టం
@ramakrishnarudraraju47754 жыл бұрын
Very honesty And good heros
@ramakrishnarudraraju47754 жыл бұрын
Suman is a great hero And most handsome in telugu field
@vikram.a.s28534 жыл бұрын
అలీ గారు మీకు ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఈ టీవి షో ద్వార ఇలాంటి గోప్ప సీనియర్ కళకారులు పిలిచి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసినందుకు, ఈ టీవికి అలీతో సరదాగా, క్యాష్ , డీ షో & జబ్బర్దస్త్ ఈ నాలుగు షోలు ఈ టీవికి 4 పిల్లర్, మరోక్కసారి thanku weary much miku etv ki 💐
@kurmaiahaddakula80024 жыл бұрын
Kota - Babu Mohan gari episode n this episode back to back are too good. Full of positive energy n feel good experience . Bhanu garu hyper active.
@ninginelacreations4 жыл бұрын
ఆలీ గారు ఒక సారి విజయ శాంతి ని ఈ కార్యక్రమానికి తీసుకరండి 🙏🙏🙏🙏🙏
@avinavshyam33534 жыл бұрын
మీరు గ్రేట్ సార్లు... ఇప్పుడు ఉన్నారు హీరో లు అనుకొనే వాళ్ళు... అయ్యా,అన్న. మామ లు పేరు చెప్పుకొని వచ్చే వాళ్ళు... థాంక్ యూ జ్ఞాపిక మీడియా... గొప్ప వాళ్ళని గొప్ప వ్యక్తి అలీ గారి తో.. ప్రోగ్రామ్ సూపర్
@yusramehrish89774 жыл бұрын
Suman heroga continue aithey bagundu anewallu like kottandi
@Mahesh-hu2ug3 жыл бұрын
Present his comfort with character artist
@m.sureshbabu..sureshsuresh32713 жыл бұрын
సుమన్ గారు చాలా మంచి హీరో భాను చంద్ర గారు సూపర్ హీరో వీళ్లిద్దరు సినిమాలు సూపర్ సూపర్
@msvsramanujacharyulu30024 жыл бұрын
అభిమానికి సుమన్ గారు ఇచ్చే ,ఇచ్చిన విలువ కాకినాడ నా బంధువు ఆయన అభిమాని కావటం వల్ల తెలుసుకో గలిగాను...అభిమానికి విలువ ఇచ్చే మనిషి సుమన్ గారు....👍👌💐💐💐💐
@bhargavteja79524 жыл бұрын
Bhanu garu is Talking From heart suman garu Also 💕
@lalithavishnubhatla65562 жыл бұрын
Suman Sir n Bhanu Chander Sir these two legends together made the show very wonderful n Extraordinary.... Hats off to both these legends......
@sridevikg4 жыл бұрын
Suman garu... hatsoff! You never talk about the back stab done to you! Such a humble gentleman. Nice interview.. nice to see bhanu chander garu aswell
@varanasikrishna5894 жыл бұрын
మీ స్నేహం గురించి ఒకరి గురుంచి ఒకరు చెప్పుకొనే మీ మాటల్లోనే తెలుస్తుంది, Really u both r such a real friends, ఏమైనా కానీ మీరు ఇలా కలిసే ఉండాలి .
@nayakjp72932 жыл бұрын
Suman Garu&Bhanuchander Garu Were Talented Heros💐💐💐💐💐💐👌👌👌👏👏👏🙏🙏
@lingampallynarsaiah18604 жыл бұрын
మంచ్చి స్నేహీతులు వీరిఇద్దరు సుపర్
@suryakumarimanthri82364 жыл бұрын
సుమన్ గారు సూపర్ స్టార్
@cinemalorajadhar10 ай бұрын
Best voice dobbing (Suman)sp balu.. nandhi award 🎉🎉1997..
@hellokalisetty4 жыл бұрын
Hats off Bhanu sir cant imagine you are 68 yrs old...what a maintenance, youth should follow your footsteps for good health...god bless you 100yrs sir....PROUD OF YOU SIR...True friendship both of you
@crazyboynari4 жыл бұрын
Both are genuine actors .With n without makeup
@mendinagendrakumar78154 жыл бұрын
సుధాకర్ గారిని పిలవండి pls👍🙏🙏🙏🙏
@sanjithsonkamble18344 жыл бұрын
Suman sir real tollywood Mega 🌟
@jyothiachyutha62134 жыл бұрын
తనికెళ్ల భరణి గారిని pillavandi ali garu plz sar చాలా సీనియర్ నటుడు
@imindian51084 жыл бұрын
Vadhu oka వెదవ
@ilovenature61634 жыл бұрын
Pilavali
@devanshgowd85874 жыл бұрын
wait
@praveenlucky58924 жыл бұрын
@@imindian5108 ,endhuku bro alaa annav
@vinodsivanoor69504 жыл бұрын
@@imindian5108 aapuraaa vedhava
@narasimharaju69144 жыл бұрын
మా చిన్న వయసులో చిత్రాలలో ఫైట్ సన్నివేశాలు అంటే ఎంతో ఉత్సాహం, మిగతా పెద్దవిగా ఆసక్తి ఉండేది కాదు, అందుకే మీరు బాగా గుర్తు ఉండిపోయారు,
@govardhandyavari21244 жыл бұрын
ఇలా ఇద్దరు గెస్ట్ లు వచ్చినప్పుడు ...ప్రోగ్రాం టైం పెంచండి ఆలీ గారు
@Maheshch-xw2hi4 жыл бұрын
Yessss
@lakshminarayana90964 жыл бұрын
Yes
@naveenreddykaitha3 жыл бұрын
సుమన్ గారు మరియు బాను చందర్ గారికి నిజంగా ధన్యవాదాలు,, మీ స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్న,,, మీ ఇద్దరిదీ నాకు నచ్చిన సినిమా,,నక్షత్ర పోరాటం,,, ఎది ఏమైనా, సుమన్ గారు ,,మీరు అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాత్ర చేయడం నిజంగా మికే సాధ్యం సార్,,, నా అభిప్రాయం ప్రకారం ,,వేరే ఎవ్వరూ అంతలా ఆ పాత్రకు సరిపొకపోవచ్చు.. మీకంటే గొప్ప నటులు ఎందరు ఉన్నా,, ఆ పాత్రకు మీరు వందకి వంద శాతం న్యాయం చేశారు,,,
@BOSSKARBRAND4 жыл бұрын
సుమన్ గారిని ఎదగకుండా బాగా తొక్కేసినట్లు వున్నారు.అతని సినిమాలు చాలా బాగుంటాయి.అతనిపై కేసు లు లేకపోతే చాలా పెద్ద లెవల్లో ఉండేవారేమో....
@dram38824 жыл бұрын
Adey nijam
@Bhaskarkushi99994 жыл бұрын
Megastar valle sumam il Ayyadi papam
@luckykiran39994 жыл бұрын
Okkasari bhanuchandhar interview vuntundi vere channello chudandi
@mohangonegondla41394 жыл бұрын
100%
@sivaprakashkadapa5234 жыл бұрын
@@Bhaskarkushi9999 Brother teliyani nijam anti antey, diniki reason Sr.NTR for Balakrishna
@PraveenKumar-be3sh3 жыл бұрын
Thank you Bhanu Chander garu for introducing Suman garu to Telugu industry.
@PraveenKumar-be3sh4 жыл бұрын
Really Suman garu lucky to have a friend like bhanu garu...
@kavithasiddamsetty1984 жыл бұрын
Ila old actors ne continue cheyandi ali gaaru.... Vaallu cheppe vishayaalu chaala interesting gaa unnayi..... Suman gaaru and bhanu chander gaaru...... Friendship ki maaru peru 👍👍
@krishnavadkapuram7864 жыл бұрын
ఆ మూడు కుటుంబాల వల్ల ఇలా నష్ట పోయిన వారెందరో.....,🤙
Appatlo villa Cinema lu tv lo vasthe miss kakunda chusevallam old is gold enthaina
@veerababusurisetti65114 жыл бұрын
సుమన్ భాను చందర్ ఇద్దరూ మనసువిప్పి మాట్లాడారు...
@Rajkumar-hp9wl4 жыл бұрын
నిరీక్షణ సినిమాలో భానుచంధర్ గారి యాక్టింగ్ చాలా ఇష్టం.
@BramaDevi-t6x Жыл бұрын
❤❤❤❤❤❤❤
@venkatarattaiah49804 жыл бұрын
Suman garu very handsome very good actor very good human being man 170 acres given armr Jawan Hats off to you suman Garu
@mohammadthasleema12934 жыл бұрын
Suman garu ippatiki smart ga unnaru 👌👌👌👌
@rajannarajanna69694 жыл бұрын
Friendship gurinchi suman Garu cheppindi 100% nijam..🙏🙏. Snehanni avasasaraniki kaakunda .. padimandiki jeevitamlo upayogapadela.. undaali.. alanti friends unna Naa veerabhimaanulu suman bhanuchander Garu nijagaa ..MAA lanti abhimanuki yentho Adarsham..🙏🙏. TQ Ali Garu ..👍👍
@venkatkrishnakumar99274 жыл бұрын
Suman Garu means Lord Venkateshwara, Sir you don't believe I got tears of devotion at the age of 12 when I saw the movie Annamaya and still will get emotional & devotional if I watch that great movie. Really Thank you Suman Garu, Nagarjuna Garu and whole team of Annamaya
@somanathkedar11324 жыл бұрын
Iddariki Vandanalu meeru chala great sar mee FRIENDSHIP ilage undali sar💐💐💐💐💪💪💪🙏🙏🙏
@perivani28514 жыл бұрын
Both r sweet persons, suman garu looking young and romantic yet, bhanu chandra garu also ,we can't believe that he is 68 years old
@kidzu2094 жыл бұрын
what a great friendship, Almighty bless both of them, grown watching their movies.
@narasimharaot83744 жыл бұрын
True Friends in Cinema industry,Banuchandhar,Suman
@priyaprabha80094 жыл бұрын
I am so happy to see you again Suman sir, miru appudu ilane navvuthu undali sir
@jaiyetri17234 жыл бұрын
S....??
@PavanKumar-he1lc4 жыл бұрын
Telugu No:1 Hero Suman best action best fight best comedy all rounder hero
@rajendarreddy30954 жыл бұрын
First time Ali this saradaga 5hr continue ga chudalani pisthunde Suman Garu and Banu Garu good actors
@lathaguduri54384 жыл бұрын
Bhanu chandar age can’t believe..... keep maintain sir
@jainabeejainabee72374 жыл бұрын
To nnëf) 6
@srinivasdonakanti23844 жыл бұрын
Great Actors ఇద్దరు సూపర్ ఇంటర్వూ .అలీ గారు thankq 🙏🙏🙏
@velayudhama68342 жыл бұрын
First Marshall artists ..in tollywood,.great actors
@jyothik11924 жыл бұрын
Long live their friendship! They were true action heroes...i recollect enjoying their action related to fights and character as well!
@krishnakishorbabu983 жыл бұрын
రియల్ స్టార్ మా హీరో సుమన్ గారు 💐
@mekalanaresh1524 жыл бұрын
విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి
@gashok41244 жыл бұрын
రైతుని పిలవాలి అనడం super bayya nuvvu🙏
@gugulothuanitha48904 жыл бұрын
Frndship is diamond ❤️❤️❤️❤️❤️❤️❤️...no words to explain their bond
@travelwithpassion60232 ай бұрын
I got tears in my eyes...seeing this friendship... everyone should have atleast one good friend ...who can be with you in good and bad times
@ershadsyed3154 жыл бұрын
హీరోలు అంటే సుమన్ భానుచందర్
@sireeshavallepu80504 жыл бұрын
One of the my favourite heroSUMAN GARU sencond time vacharu.
@Maadhavi1234 жыл бұрын
Both superb actors 👏👏👏.. wow bhanuchander garu so fit at this age also 👏👍👍.. every one should learn descipline from him ... fitness is important for everyone ani prove chesaru andi bhanuchander garu ... arogyame mahabhagyam 🙏🏻... should take fitness seriously inka after seeing you sir .. very inspiring
@bhargavteja79524 жыл бұрын
Suman garitho 2nd time chesthunnaru ee show 😻😻😻
@vidiyalasudharshan60524 жыл бұрын
I am a big fan of Suman garu...❤️❤️❤️❤️
@korakoppulasathish58622 жыл бұрын
Bhanuchandar garu very nice person 👌 Suman garu my favorite ❤ 💕
@Sanjay_VaasU4 жыл бұрын
Bhanu sir meeru maatluthunte.... A time ki velli poyam... Meeru aa nijamga genuine sir love u..... Megastar superstar... Veellantha nothing sir u had a that kind of sincere in interview
@prasannas3824 жыл бұрын
Love you ali ann and love you suman and bhanu chandhr Garu ♥️♥️♥️♥️👌👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘🌺🌺🌺⚘⚘⚘⚘⚘⚘⚘⚘🌱
@khaisershaikansari26444 жыл бұрын
Suman garu simplicity
@polandmango98484 жыл бұрын
ఈ కార్యక్రమంలో బాలయ్యను విజయశాంతిని చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు
@venkeypamidi4 жыл бұрын
Excellent explanation about everything and friendship by Suman garu and Bhanuchander garu.
@suryajyothi44754 жыл бұрын
Really Ali garu miru chala great because s.p.b.subramanyam garu,kota Srinivas Rao garu,ragavendra rao garu etc.ilanti lengendry actors ni interview chasi nandhuku
@SSReddy-3694 жыл бұрын
సుమన్ న ఫేవరేట్ హీరో...
@spiritualdose47804 жыл бұрын
Lord venkateswara character is golden opportunity for Suman. Life time award