రామాచారి గారు మీరు చేస్తున్న ఈ సంగీత .సేవ లకి మీకు🙏🙏🙏
@sowjanya19437 ай бұрын
రామాచారి గురువు గారికి నమస్కారములు. మీ లాంటి గురువు గారు దొరకడం LMA students అదృష్టం sir. నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు మీరు ఉన్నారు. LMA students అయినందుకు feeling proud sir Thank you so much for giving us a big plot form sir. Yours - sincearly student Padaraju. Vishwa Teja Rao Yaadadri bhongir 🙏👍😊
@lakshmimadhav67767 ай бұрын
రామాచారి గారికి అభినందనలు మీ జన్మ ధన్యం sir Meeru kaarana janmulu God bless you sir 28 years ago me inti mundhu ninchi vedutu మిమ్మల్ని రోజు చూసేదాన్ని వెంకటరమణ కాలనీ లో
@datlaannapurna82877 ай бұрын
శ్రీ రామాచారిగారికి హృదయపూర్వక కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .చిన్నారులంతా వారి శిష్యులైనందుకు అద్రుష్టవంతులు అభినందనీయులు వారందరికీ భగవంతుని శుభాశీస్సులు మీ నా శుభాకాంక్షలు 🙏💞🌞🧘🌹👍💞
@gandhampothuraju7097 ай бұрын
ఇంత వయసులో కూడా, ఒక ప్రోగ్రాం కోసం ఇన్ని గంటలపాటు కూర్చున్న శ్రీ M. వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
అందరూ గాయనీ గాయకులు కలిసి చాలా అద్భుతంగా పాడారు , చాలా సంతోషంగా ఉంది విచ్చేసిన గెస్టు అందరూ ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు , జై శ్రీమన్నారాయణ 🙏
@shwethamohan62147 ай бұрын
54:33 SP Charan Garu : Hats off to that goosebumps humming 👌 what a performance ! ❤️ 55:03 super entry 👌👏..kudos to you for carrying on your illustrious father SPB sir's legacy forward 💐👏
@AnuRadha-fm7sz7 ай бұрын
Super kada Charan garu
@gopaltippana81897 ай бұрын
Maiden excellent programme conducted. తెలుగు కళామతల్లి శిరస్సులో కలికితురాయి 🙏🙏🙏రామాచారిగారి ఆశలన్నీ నెరవేరాలని ఆ దేవుడిని మనసారా వేడుకుంటాము. All the best Ramacharigaru.
@bjrao47847 ай бұрын
బాగుంది.🎉❤
@rajanibandela38017 ай бұрын
Charan garu sp gari voice super
@adi912167 ай бұрын
This is the grandest ETV musical feast conducted post Covid. We are blessed to witness this again.
@asmaanzumpisari7 ай бұрын
55:18 Charan sir .. I was waiting for your performance.. what an entry sir . Ur voice is awesome. Love you soo much Charan sir 💕
@AnuRadha-fm7sz7 ай бұрын
Entry super Charan Garu
@amukthastationeryshop58597 ай бұрын
అధ్బుతమైన పాటలు స రి గ మ ప ద ని స అంటూ చెవులు ఇంపుగా వింటూటె ఎంతో ఆనందంగా ఉంది మీకు మీ LME ki అభినందనీయులు.
@machirajuneela54987 ай бұрын
Overwhelming programme guruvugaru !! Children are really fortunate to be your disciples
@kumaridindi7 ай бұрын
Sri Gurubyonamaha
@ssb59307 ай бұрын
Thank u for uploading. 2 Parts manchi entertainment, chaala bagundi 😊
@rajanigummadi93397 ай бұрын
It is showing his dedication to the music and giving musicians all over the world. His name has to be written in Golden Words.A big Salute.
@umapathirameshwarasharma7547 ай бұрын
తెలంగాణ లోని మెదక్ జిల్లా మాగాణం లో ప్రభవించిన గానగాంధర్వ స్వర పారిజాతమ్ రామగానం శ్రీమాన్ రామాచారి గారికి అభినందనలు
@asvasuakula34517 ай бұрын
గురువుగారు రామాచారి సెల్యూట్ sir
@indiramarella18477 ай бұрын
భావి భారత పౌరులను తీర్చీ దిద్దుతున్న రామాచారిగారు అభినందనీయులు. శతాయుష్మానుభవ 💐💐💐
@pathinageshnagesh96357 ай бұрын
❤❤❤❤❤❤❤
@suryanarayanareddi42577 ай бұрын
@@pathinageshnagesh9635 ౦య
@GvrMurthy-my7cc7 ай бұрын
😢😢😢🎉
@kameshwararaokurapati15586 ай бұрын
@@GvrMurthy-my7ccqqq
@ranilanka515327 күн бұрын
We
@gandhampothuraju7097 ай бұрын
శ్రీ SPB గారికి నివాళిగా పాడిన పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@rsaraswathi28267 ай бұрын
We are very happy sir God bless you
@madhavmaddy42287 ай бұрын
ಸರಿಪೋದ ಸನಿವಾರಂ ಟ್ರೈಲರ್ಗಾಗಿ ನಾವು ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ fan of NSN Jaiii ❤❤❤❤NSN
@durgadevi18567 ай бұрын
Charan sir voice amazing
@vidyasagarkotha11327 ай бұрын
Inspiring, Salute to Guru Ramachari Sir 🌹🌹🌹
@alluganapathirao44357 ай бұрын
ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేయడానికి ఎంత మంది,ఎన్ని రాత్రింబవళ్ళు శ్రమించారో కదా! ఇది ఒక మహా యజ్ఞమే.
@doremonnobitha82727 ай бұрын
Charan don't give up Inka we r expecting songs from u
@ManasaVeena-c8o5 ай бұрын
Proud to be a student of Guruvu Ramachary garu 🙏and LMA🎶. Lucky to have Ramachary garu as our teacher who inspires us not only with his musical knowledge but also with some great, positive life lessons 🙏 . LMA lives on! 🎼🎤🙏 - Manasa Veena
@Sriram-gx5qz7 ай бұрын
రామాచారి గారు సంగీత ప్రపంచానికి మీరు చేసే సేవకు శతకోటి pranaamaalu🎉🎉🎉🎉
@arunamankala18907 ай бұрын
Super program, Super guruvugaru, Super students n Super audience 👏 👍 😀 👌
@Nagabhavani257 ай бұрын
9.30 his singing next level 👌
@KrishnamurthyYadalamАй бұрын
We are cardially, gladly and heartfully conveying our thanks to Sri Ramachari held this best Group and always memory to all and wishes and bless to him by God.
@KrishnamurthyYadalamАй бұрын
Dyva Balam Sri Ramachari Kutumbham E Little Musician Acadami - Please no-body forget by all learners of your best Guruvu Sri Ramachari garu. Thanks to one & all.
@umapathirameshwarasharma7547 ай бұрын
స్వరమే ఒక వరమై నాదమే ఒక సాధనమై చిరంతరం నిరంతరం మొక్కవోనీ దీక్షతో ఎందరో వర్ధమాన బాలగాయనీ గాయకులకు స్వర ప్రసాదవితరణ నందిస్తున్న స్వరాచార్యులగారికి హృదయ పూర్వక కళాభినందనలు🌹💐
@ManjunathaManju-m7w5 ай бұрын
Charan sir ve is super😊
@venkateshk96677 ай бұрын
Sp charan gaariki ,Ramachari gaari ki congratulations 🎉
@ChandraShekherCh5 ай бұрын
LMA @25 భాగం 2 | బాల గంధర్వం ప్రత్యేక కార్యక్రమం అద్భుతమైన సంగీత వేడుక. రామచారి గారు తన మధురమైన గాత్రంతో మరియు భావనలతో అందరిని అలరించారు. నాని గారు తన ప్రత్యేక శైలితో ఆహ్లాదకరంగా ప్రదర్శించారు. సుమ గారు తన స్వాభావికతతో మరియు ఉత్సాహంతో కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ కార్యక్రమం కళాకారుల ప్రతిభకు మరియు వారి సంగీత కౌశల్యానికి అద్భుతమైన సాక్ష్యం.
@anjalianjali36927 ай бұрын
🕉️🙏🏻 జై శ్రీమన్నారాయణ బాల బాల పౌరులకు శత ఆయుష్మాన్ భవ శ్రీ మనుజ శ్రీ రామానుజ దాసి 🙏🏻
@sibyalamalleswari35767 ай бұрын
Wow super super Ramacharigaru🎉❤🙏🙏🙏🙏
@abhireddy89367 ай бұрын
Very well oraganized and hosted.. all the very best to lma and ramachary gaaru.... Suma and Shyamala.. very well hosted.. Really one of the beat event seen ever.. ❤❤❤❤
@ramalakshmi53877 ай бұрын
No words... శ్రీ గురుభ్యోన్నమః 🙏
@vanajay.l.2402 ай бұрын
Blessed to be a part of this programme thank you so much ramachary sir and all LMA - Sreedhanvi LMA
@luckey5547 ай бұрын
Heartiest congratulations Ramachari sir🎉🎉
@bhaskargoudb.42347 ай бұрын
రామా చారి గారికి హృదయపూర్వక అభినందనలు 🙏
@anshuusquadygaming68956 ай бұрын
we not missing balu sir bcz of charan garu Love you too sir ❤❤❤
@SodhaYasodha7 ай бұрын
Tq sir this amazing continue this once again tq sir ramachari garu
@sarojagurram42657 ай бұрын
ramachari gariki andariki 🙏🙏🙏🙏🙏
@hulihyderparimalakulkarni446829 күн бұрын
మాటలకందని ఆనందం బాలగంధర్వం అందించింది ఈ భావిభారత పౌరులకు ఆశిశ్శులు
Ramakrishna guru was an ambitious father of a singer .
@prasoonap1647 ай бұрын
Ramacarygaru me janma danyam.
@rajeshbaggam69715 ай бұрын
You are the piller of Sa Ri Ga Ma Pa Dha Ni Sa
@karunamayeeravula74666 ай бұрын
మా పాప కూడ మీ అద్వర్యం లో పాడింది అని చెప్పడానికి చాల అదృష్టం గా భావిస్తున్నాను మీ అకాడమీ ఇంకా అబివృద్ది లోకి రావాలని ఆశిస్సున్నాను💐
@krisnammaml39993 ай бұрын
శ్రీ రామాచారి గారి దంపతులకు అభినందనలు. కొంతమంది మా లాంటి వృద్ధులకు అదీ వారాల్లో ఒక రెండు గంటలు కేటాయించగలిగితే, మా జన్మ ధన్యమవుతుంది అని నేను విన్పవించుకుని వారిని ప్రార్థిస్తూ.., ,కోరుతున్నాను
@muralikrishna63997 ай бұрын
Ramachari గారికి అభినందనలు.
@rikki1717 ай бұрын
❤ fantastic sir at sup raamachaari gaaru 😊🎉
@annapurna64626 ай бұрын
Ramacharigariki naa namaskaramulu malli e t v variki. Kuda🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satishkummarikunta8474Ай бұрын
వెంకయ్య నాయుడు గారు చెప్పిన ఉపన్యాసం చాలా మార్గదర్శకం దేశం మీద భక్తిని పెంచే విధంగా మాట్లాడుతారు.గొప్ప దేశభక్తి కలవారు.🙏🙏
@BurriRajeswari7 ай бұрын
Incredible performances! Kudos to Ramachari garu!
@contactsphone83427 ай бұрын
బాలు గారు లేని లోటు సుస్పష్టం
@maryvasanthakumari48287 ай бұрын
Wow so so so beautiful program 💞💞💞💞💞🌹🌹🌹 God bless you all 🙏🙏🙏
@meherkanti55806 ай бұрын
Blessed to be Ramachary sir's student.its really a great opportunity to participate and sing in this..... Congratulations to LMA on silver jubilee.... Kruti Pendyala ,Group3
@tangiralaramasavitri4725 ай бұрын
పెద్దలందరికి 🙏. ఇటువంటి కార్యక్రమం చూడడం మేమంతా ఎంతో అదృష్టo చేసుకున్నాము. రామా చారి గారికి ధన్యవాదములు.
@p221019587 ай бұрын
రామాచారి గారు మీరు ధన్య జీవులు. మీ జీవిత ధ్యేయం అభినందనీయం. మీలాంటి వారిని ఈ సంగీత జగత్తుకు అందించినందుకు భగవంతు నికి శతకోటి ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.
@madhuravanip10617 ай бұрын
Ramachari gari samkalpam diva samkalpam🙏🙏🙏🙏👏
@anjaiahgch75607 ай бұрын
You are super Ramachary garu
@hemamalinir2526 ай бұрын
Thank you so much Ramachary sir for giving our kids such a big stage. All of us including parents are learning moral values which you teach the most🙏🙏
@sasisura8993Ай бұрын
Full episode chushanu ❤❤❤❤❤❤❤ pure goosebumps
@Sachitfn7 ай бұрын
Ramacharigaru sangeethaniki chese seva ku abhinandanalu.Jai Srimannarayan.🙏🙏
All the family members of LMA congratulations 👏👏👏👏👏 Silver jewellery anwarsari function. Rama Chary garu muku sata koti vandanalu 🙏🙏🙏. Sangeeta prapamchaniki meeru chestunna anirvachaneeyam , god bless you long live. Thank you sir you're giving somaney singers given to musical world. Your contribution is unavailable assignment. 🙌🙌🙌💛💛💛💛💛😊😊😊👏👏👏👏👏👏🤝👍✅🙋. Hats off to you sir.
@venkatasathyasambasivaredd36697 ай бұрын
Excellent programme and God may bless them and all the best to the entire team
@rayapudij7 ай бұрын
🙏🙏Sri Ramacharigaru 🙏v v glad to see this 25 year journey teaching kids to sing - MUSIC IS UNIVERSAL antaaru - paataalu anni emotions ni kadhilinchkalavu kadhandi - with your teacingings & their talents choopinchthu entho manchi I santoshapedthunna meeku 🙏👏👏🙏 USA lo mimmalni Kalise bhagyam kaliginandhuku 😊andi pillalaki respect,shakthini bhakthini kooda & mano dhiryam , ikamathyam ,sneham koodaa kids lo kalugu thundhi 👍God bless for more - Jaya R 🙏
@sagirajuanuradha99Ай бұрын
చిన్నారుల.. లోకమిది... చిన్నారుల.. తల్లి ఉడి... భవితకు.. కొంగు బంగారు ఉడి. . జీవన జ్యోతులు . పసి హృదయాల. పసి పాపల.. హృదయ స్పందన.. బాల గాంధర్వం.. హృదయ.. సడి.. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.. ధన్యవాదములు.. 🎉🎉
@vijayalakshmiy64377 ай бұрын
Oka madhuranubhuthiki lonu chesina ee program hrudayam lo yeppatiki madhuranubhavam. Heartsup everyone
@KomanduriLalithya3 ай бұрын
It was wonderful program sir Happy to be a lma student😊
@ghantasala.a.srilakshmi2770Ай бұрын
Ramachari garu miku hatsof andi 😊❤
@muppiralamurthy97767 ай бұрын
చాలా బాగుంది రామాచారి గారికి అభినందనలు ఆయుష్మాన్ భవ🎉🎉
@amukthastationeryshop58597 ай бұрын
అప్పటి నుండి చూస్తున్న బాలు గారిని ఎవరు గుర్తు చేస్తారని ఫైనల్ గ అందరి గుండెల్లో ఉన్నట్టు చూశాను థాంక్స్ తో అల్ ఫర్ రెమెమబేరింగ్
@swathihr187 ай бұрын
What a nice program it was...started watching RAMACHARI garu from paduta teeyaga time...big fan of spb sir... tears rolled on when tribute to spb sir started...so much would be edited I guess....pls upload full prog if possible...
@NirmalaBrundavanam6 ай бұрын
Super program
@molakkavaram17027 ай бұрын
THE GREAT AND UNIVERSAL MUSICAL INSTITUTE EVER SEEN SHREE RAMACHARI GARU.... PROUD SIR
@pbhanu17377 ай бұрын
2వ భాగం లో శ్రీ వెంకయ్య నాయుడు గారికి సన్మానం జరిగినందుకు చాల సంతోషం.
@kumarravula73426 ай бұрын
మీ సంగీతం లో మా పాప కూడా పాడిందండి అది మా అదృష్టం మీ అకాడమి ఉన్నత శిఖరాలను చేరుకోవాని ఆశిస్తున్నాను 🎉
@JhansiAdapa-m6o6 ай бұрын
God bless you Ramachari garu🙏
@nageswararaograndhi8097 ай бұрын
illanti program chudam ma adrustamga bavistamu Ramachari gari ki ma danyavadamulu
@ganeshsunkara41325 ай бұрын
కళాకారులందరికి నా ధన్యవాదాలు
@padmasontipadmasonti88867 ай бұрын
మీ ఇంట పారాడు పసిపాపలం పాట భారతావని కీర్తిని తెలియచేస్తూ పాడిన చిన్నారులందరికి శుభాశీస్సులు రామాచారి గారికి అభినందనలు శుభాకాంక్షలు అభినందనలు శుభాకాంక్షలు 💐💐
Great show, and these kids are blessed to have guruvu garu like rama chary garu 🎉looking forward to many such shows.
@SrideviBalabhadrapatruni7 ай бұрын
ఎఱ్ఱటి ఎండలో పన్నీరు challinatlundi. Wonderful program. Ramacharigaaru and team amazing. Best wishesto all 🎉🎉
@madhuriperiketi32746 ай бұрын
Very proud to be a part of LMA❤ Hats off sir🎉🎉
@gandhampothuraju7097 ай бұрын
రామాచారి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@mounikatunes38067 ай бұрын
Singer Irfan garu paadina paata is highlight of the show..wt a voice!!🎉❤
@bharadwaj015s87 ай бұрын
Wonderful programme 🎉🎉🎉
@gogusureshkumar7 ай бұрын
ఇది అత్యద్భుత కార్యక్రమం...LMA వ్యవస్థాపకులు శ్రీ రామాచారీ గారికి 25 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు...గాన గాంధర్వుడు స్వర్గీయ శ్రీ బాలసుబ్రమణ్యం సార్ కటౌట్ ను వేదిక మీద ఆవిష్కరణ చేసిన సమయంలో కన్నీళ్లు ఆగలేదు...బాలు సార్ మన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు.... 🙏🙏🙏Its wondeful moment.
@sreehanstudios5 ай бұрын
very nice program !! proud to be LMA student :)
@eswaridevi98267 ай бұрын
గురువు గారు అయిన రామాచారి గారు కు నా శత సహస్ర వందనాలు హృదయ పూర్వక ధన్యవాదాలు వారి పాద పద్మములకు కోటి నమస్కారములు ఎందరో ప్రముఖుల కు కూడా నా నమస్కారములు ముద్దు ముద్దు చిన్నారులకు నా అస్సీసులు
@Kumar121u7 ай бұрын
All the time Suma Anchoring Super but for this program Syamala garu perfect suits more with her anchoring and traditional appearance.