LMA @25 Part-1 |Bala Ghandharvam Event| Ramachari,Nani,Thaman,Chinna Jeeyar Swamiji |24th March 2024

  Рет қаралды 945,233

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#LMA #balaghandharvam #ramachari #nani #ssthaman #chinnajeeyarswamy #venkaiahnaidu #dilraju #sunitha #kraghavendrarao #mano #sunitha #anasuya #rrr #mmsrilekha #rppatnaik #rammiryala #harishshankar #harishrao #balaghandharvamevent #balaghandharvamspecialevent #etvwin #etvtelugu #etvtelugushow #littlemusiciansacademy #sumakanakala #etvevents
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 472
@akularajenderbjpjammikunta6774
@akularajenderbjpjammikunta6774 9 ай бұрын
సహజంగా యూట్యూబ్ చూస్తూ వెళ్ళిపోతున్నాం, కానీ ఈ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడాలనిపించింది, జై శ్రీమన్నారాయణ
@SrinivasRao-hp6co
@SrinivasRao-hp6co 9 ай бұрын
రామాచారీ గారూధన్యవాదాలు మీ సేవ అనన్య సామాన్యమైన విషయం కాదు చెప్పడం చాలా సులువు దానిని అమలు చేయడం చాలా ముఖ్యం. మీరు దానిని అమలు చేయడం మీ జీవితం ధన్య మాయ్ఎంది sir. keep it up sir
@boinipallilaxmaiah4779
@boinipallilaxmaiah4779 9 ай бұрын
రామాచారి గారికి సహకారాలు అందిస్తున్న అందరికి వందనాలు
@entbw
@entbw 10 ай бұрын
కనుల పండుగ లాగ ఉంది జై శ్రీమన్నారాయణ రామచారి గారు మీ తల్లి తండ్రులు ధన్యూలు
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 10 ай бұрын
ఈ కార్యక్రమం చాలా బాగుంది. రామాచారిగారికి మాఅభినందనలు.
@charychigurala3736
@charychigurala3736 10 ай бұрын
రామాచారి గారూ, చిన్న పిల్లలకు సంగీతం నేర్పడంలో మీ నిరంతర సేవ అమోఘం. ఫలవంతమైన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా శుభాకాంక్షలు.
@muralidargadigala73456
@muralidargadigala73456 9 ай бұрын
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 9 ай бұрын
wonderful amazing marvellous
@kumsrsamparhsamparh8000
@kumsrsamparhsamparh8000 6 ай бұрын
O😅Q 😊😊​@@rajendraprasad-xv8dj
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 9 ай бұрын
బాలు గారు జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారు. రామాచారి గారు మీకు బాలు గారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. రామాచారి గారు మీరు ధన్యులు. సరస్వతీదేవి మనసపుత్రులు మీరు. మీరునిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీ LMA ద్వారా ఎంతోమంది చిన్నారులకు మీరు సంగీతం నేర్పించాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడిని సంగీత సరస్వతిని ప్రార్థిస్తున్నాను
@jayakanchikandadai2361
@jayakanchikandadai2361 8 ай бұрын
P6yv
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 9 ай бұрын
జై శ్రీరామ్. చాలా మంచి మరిచిపోలేని, మధురామృతమైన కార్యక్రమం అందించిన వారందరికీ ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹
@turlapatilaxman
@turlapatilaxman 9 ай бұрын
45:19 😂m🎉nb
@anasuyagopalkrishnan3403
@anasuyagopalkrishnan3403 9 ай бұрын
😊.😢❤😂​@@turlapatilaxman
@basavarajupuchhala
@basavarajupuchhala 10 ай бұрын
మీ అందరికీ ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@padmavathipadaraju8899
@padmavathipadaraju8899 10 ай бұрын
Super yilanti program andinchina Etv variki ma prateyka krutagyatalu. Yentho mandi gana gandarvulanu andinchina (andulo ma babu vishwa teja padaraju kuda vunnadu) Ramachari gariki chala chala thanks. Bagavantudu miku arogyam and aishwaryam prasadinchalani korukuntunamu.
@pushpareddy4747
@pushpareddy4747 9 ай бұрын
తెలంగాణ ఆణిముత్యం రాగముత్యం రామాచారీ గారికి సరస్వతికటాక్షం ఎల్లపుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాము 🙏🏻
@jhansirani8474
@jhansirani8474 9 ай бұрын
Ee sangeeta ganamrutam nirantaram sagalani,andulo nenu bhagam kavalani korukuntunnanu🙏
@parvathipitchuka5309
@parvathipitchuka5309 9 ай бұрын
Wsadtdddddddddddddddddddddddddddaddddddddddddddtddddddddddddddtdddddddddtdsddtddddddsdddddddddddtdtdddddddsddddddtdtdddddddtdsdddddtdddddddddddddddddddddddddddddddddddddddddaddtddddddtddddddddddsdddddddddddddddtddddddsddddddddddddddsdddtddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddtddddddddtdddddddddddddddddddddtd​@@jhansirani8474
@JVRao-bk8rm
@JVRao-bk8rm 3 ай бұрын
Buddhi jeevilaku .. telusu.. Ramachary.. existed even before Telangana... Pls do not make stupid comments. 😮
@karrusurendra4032
@karrusurendra4032 18 күн бұрын
​@@JVRao-bk8rmem stupidity unndhi bro dhintlo Telangana ani cheppadame okka pride okka prestigious word adhi
@thirunagari_laxmi
@thirunagari_laxmi 10 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻🙏🏻శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజియర్ స్వామిరాకతో అంత రామమయం ఈ జగమంతా రామమయం 🙏🏻అనే కీర్తన అందరు కలసి ఆలపిస్తున్నప్పుడు అది చూడడానికి మరెండు కళ్ళు చాలలేదు, ఇది చెబితే అర్ధం కాదు.ప్రత్యక్ష అనుభూతి పొందిన వారికి తెలుస్తుంది..... ఇంత చక్కటి కార్య క్రమం లో భాగ స్వాములమయినందుకు ఎంతో సంతోషిస్తున్నాము, ఎందరో అతిరథ మహారథులను ఒకే వేదికపై చూడగలగడం మా అదృష్టం. T. Sai vaibhhavi 2023 batch మా గురువుగారైన శ్రీ రామ రామాచారి గారికి మా నమస్కారలు 🙏🏻🙏🏻🙏🏻
@srilakshmi7950
@srilakshmi7950 9 ай бұрын
Ma pillalaki kuda nerpistamu.detalis chepandi
@entbw
@entbw 10 ай бұрын
భగవంతుడు రామేశ్వర రావు గారు మరియు స్వామీ వారు ఎల్లప్పుడూ కలిసి మెలిసి స్నేహితుళ్లగా ఉంది ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకుంటున్నాము.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 9 ай бұрын
Ramachari garu created history with his Little Musicians Academy. A beatful, memorable history.
@rakeshgoud95
@rakeshgoud95 10 ай бұрын
E generation lo ilati program chustunnam ante mana adrustam...idhi etv ke sadhyam ❤
@basavarajupuchhala
@basavarajupuchhala 10 ай бұрын
గురువు రూపంలోనే దేవుడు ఉంటాడు అండి
@suseelasumana
@suseelasumana 10 ай бұрын
పెద్దలందరికి నమస్కరిస్తూ 🙏 కన్నులపండుగగా! వీనుల విందుగా! ఈ పదాలు చదువుతుంటాము. ఉపయోగిస్తుంటాము. ఆ కనులపండుగా అనుభవం కలిగింది. అలాగే వీనులవిందు కలిగించి ఆ అనుభూతిని పొందాము. ఇది ఎంతో గొప్ప సాధన. స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజంలో నిస్వార్థంగా సంగీతం ద్వారా పిల్లలను సంస్కారవంతులుగా తయారు చేస్తున్న రామాచారి గారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుతున్నాము. ఇంతమంచి కార్యక్రమాన్ని అందించిన మహానుభావులకు నమస్కరిస్తూ!🙏🙏🙏
@raghunandhkotike7305
@raghunandhkotike7305 10 ай бұрын
25 సంవత్స రాలు ఒక ఎత్తు, తెలుగు జాతిని ఒకే వేదికపై కలపడం అంతకంటే ఎక్కువ. రామాచారి గారికి, వారి వెన్నుదన్నుగా వున్న వారి ప్రపంచానికి, ఈ అరుదైన సందర్భం గా అభివందనాలు.
@mohanreddydalli22
@mohanreddydalli22 9 ай бұрын
శ్రీ రామాచారి గారికి నమస్కారములు ఇలా ఎంతోమంది విద్యార్దులు సంగీతానికి అంకితం చేసిన శ్రీ సరస్వతీ దేవిఅనుగ్రహం ఎల్లవేళలా మీకు శ్రీ రాఘవేంద్ర రావు గారి కి ప్రథమం గా ఈ టీవీ చానల్ శ్రీ రామోజీరావు గారికి ఉండాలని మనసారా కోరుకుంటూ మోహన్ రెడ్డి
@vani8987
@vani8987 9 ай бұрын
Ram garu bhim gari singing was good, nd thaman gari speech, nd jiyarswamy vari asirvachanalu great
@sowjanya1943
@sowjanya1943 10 ай бұрын
గురువు గారు రామాచారి గారికి నమస్కారములు ఇలాంటి గొప్ప కార్యక్రమం లో మేము భాగస్వాములం అయినందుకు గర్వపడుతున్నాను Really very proud to part of LMA LMA ఇంకా ఎన్నో విజయ వంతమైన కార్యక్రమాలు చేయాలని మేము ఇలాగే పాల్గొనాలని ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీమ్నారాయణ 👍🙏 మీ శిష్యుడు - పాదరాజు విశ్వ తేజ రావు యాదాద్రి భువనగిరి - 2023 బ్యాచ్ 😊👍🙏
@kodumagullamadhavi6532
@kodumagullamadhavi6532 10 ай бұрын
Chalaa adbhutamaina program...Hatsoff RAMACHARI ANNAYYA ...PROUD THAT YOU ARE A SRI VAISHNAVA🙏🙏🙏🙏
@hemajagarlapudi8496
@hemajagarlapudi8496 9 ай бұрын
అద్బుతమైన కార్యక్రమం. ధన్యవాదాలు గురువుగారు. LMA విద్యార్ధి అయ్యినందుకు గర్వంగా వుంది. 25 సంవత్సరాల వార్షికోత్సవానికి అభినందనలు మరియు అనేక సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. - Hema
@rajeshkanna7334
@rajeshkanna7334 9 ай бұрын
Yala join avvali
@srilakshmi7950
@srilakshmi7950 9 ай бұрын
Ela nerpinchali ma pillalaki
@majjimanoj638
@majjimanoj638 10 ай бұрын
శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి కి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు జై శ్రీమన్నారాయణ
@K.S.V.A.JagannadhaCharyulu
@K.S.V.A.JagannadhaCharyulu 7 ай бұрын
Swamy varu stage meedaki vachinappudu Andaru lechi nilapadi Dasohamu samarpana cheyali.
@sunithakurri9446
@sunithakurri9446 10 ай бұрын
Excellent program by LMA @ 25 ..we are very proud to have a teacher like you Sir..we (Charvika, Charush and Sunitha) are in 2020 batch.
@adi91216
@adi91216 9 ай бұрын
Only ETV can produce shows of this grandeur and extravagance. Makes our Telugu proud.
@appalanaidu4384
@appalanaidu4384 3 ай бұрын
నేను చూసిన అన్నిప్రగ్రామాలలో ఉత్తమ కార్యక్రమం శ్రీమన్నారాయణ చినజీయ స్వామి గారు ప్రసంగం చాలా బాగుంది
@sumapendota7751
@sumapendota7751 10 ай бұрын
Ramachary Guru Garu …. This is a feast to eyes …. Wonderful event 👏 May our LMA grow and contribute more towards this ocean of music. Proud to be a student of LMA - Suma Pendota
@ranisriram7618
@ranisriram7618 10 ай бұрын
ఏ పూర్వజన్మ సుకృత ఫలమో ఈ చిన్నారులకు మీరు గురువుగా లభించారు సర్ . మోహినిగా అందివ్వలేని అమృతధారను , మానవులకు సైతం ఉగ్గిన్నెతో బొట్టు బొట్టుగా అందించవచ్చిన గంధర్వుడిలా అనిపిస్తున్నారు మీరు. ధన్యులము .. ఆ అమృతాన్ని రుచి చూస్తున్న ఆ గళములు.., వింటున్న మేము ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@కృష్ణKumari
@కృష్ణKumari 10 ай бұрын
🕉️💐🙏జై శ్రీమన్నారాయణ మహా అద్భుతమైన కార్యక్రమం 🌺ఈటీవీ వారికీ ధన్యవాదములు 🙏🌹
@indiramarella1847
@indiramarella1847 10 ай бұрын
రామాచారిగారి జన్మ ధన్యమైనది ఆనారాయణుడు సీతారాముడు వారికి శతాధికఆయుష్షును ప్రసాదించాలని ప్రార్ధిస్తూ 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
@shankaraiahalimi1205
@shankaraiahalimi1205 7 ай бұрын
😊
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 10 ай бұрын
Excellent programme and I am very much impressed and the entire credit goes to ETV and later to the participants and thanks to all of them
@gmalathi4170
@gmalathi4170 9 ай бұрын
జై శ్రీ మహంకాళి సంతోష్ ని గారు నిజంగానే భస్మ హారతి చూసి అంత ఆనందం కలిగింది కళ్ళలోంచి కూడా నీళ్లు వచ్చాయిఅంతా ఆనందం కలిగింది ఎప్పటికైనా మాకు స్వామి దర్శనం కలుగుతుందని ఆశిస్తున్నాను తల్లి చాలా సంతోషం కృతజ్ఞతలు
@annapurna6462
@annapurna6462 10 ай бұрын
E t v ki dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏🙏
@architha9
@architha9 9 ай бұрын
Out of the world performance by LMA students! Phenomenal program that transported the audience into the magnificent world of music. Very fulfilling to see how the magic of music can bring so many celebrities and common people under the same roof to celebrate LMA's 25th anniversary. Congratulations guruvu garu!! Wishing many many more such celebrations 🎉
@NagamaniKonduri
@NagamaniKonduri 9 ай бұрын
Sairam program chusthunnanthasepu manasantha aanadamtho kannulu aananda bashpaalatho nindipoyayi..Ee LMA student prathi okkaru Sri Ramacharigaarini inspirationga theesukuni vaallu kuda entho mandi kalaakarulanu theerchididdali ani aa paramaathmani prardhisthunnanu...sairam
@AEA143
@AEA143 8 ай бұрын
ఈ ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషం గా ఉంది; మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంది.
@yadavmunishekar
@yadavmunishekar 10 ай бұрын
అంతా రామమయం🙏జై శ్రీ సీతారాం 🚩
@sitadevi521
@sitadevi521 9 ай бұрын
అద్భుతమైన పాట అమ్మ లాలి పాట ప్రసాద్ గారు ధన్యులు అద్భతమైన ప్రోగ్రామ్ అమ్మా గురించి చాలా బాగా చెప్పారు రామాచారి గారు ప్రణామం చూడటానికి అదృష్టం వుండాలి అనిపించింది.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
ఓం జై జై శ్రీమన్నారాయణ ❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ❤ఈ కార్యక్రమం నిర్వహించిన ❤శ్రీ రామాచారిగారు ఎంతో అభినందనీయులు ❤❤❤వారికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు ❤❤❤❤❤❤
@islandofmystery7938
@islandofmystery7938 9 ай бұрын
😅😂
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 5 ай бұрын
Bala Ggandharvam Events by Sri K. Rama Chari - Excellent. Thannks to one & all.
@srao9524
@srao9524 10 ай бұрын
Adbhutam maatallev maru janma vunte ramachari gariki sishyudanai putti sangeetha yagnaniki samidhanouthanu. Tq etv
@amanishruthi2070
@amanishruthi2070 10 ай бұрын
Ramachary garu Meeru adrustavanthulu....Saraswathi katakshamtho mee. Daari kalamayam cheasukunnaru . Dhanyam mee life
@ssb5930
@ssb5930 10 ай бұрын
Program chaala bagundi 👌. Thank you ETV for telecasting entire event in 2 parts, manchi kalakshepam ayyindi 2 Sundays 🙏
@ManasaVeena-c8o
@ManasaVeena-c8o 8 ай бұрын
Proud to be a student of Guruvu Ramachary garu 🙏and LMA🎶. Lucky to have Ramachary garu as our teacher who inspires us not only with his musical knowledge but also with some great, positive life lessons 🙏 . LMA lives on! 🎼🎤🙏 - Manasa Veena
@suryabalireddy3098
@suryabalireddy3098 10 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ త్రిదండీ చినజీయర్ స్వామివారి పాదపద్మాలకు శతకోటి సాష్టాంగ నమస్కారాలు జై శ్రీరామ్ 🙏🙏🙏
@srivani8946
@srivani8946 9 ай бұрын
జై శ్రీమన్నారాయణ, చిన్న జీయర్ స్వామివారికి, రామాచారి గారికి పాదాభివందనాలు 👏🏽👏🏽👏🏽👏🏽
@ramadevilakey9948
@ramadevilakey9948 7 ай бұрын
Sangeetha Saahithya Shakthi ki Jai Srimannaarayana Jai Jai Srimannaarayana
@bharatiponnapalli8462
@bharatiponnapalli8462 10 ай бұрын
Exelent karyakramam andinchru chudadaniki vinadanikimuchhataga unnadi dhanyavadalu
@gattarosaiah6332
@gattarosaiah6332 9 ай бұрын
పార్ట్ 2తదుపరి భాగం 1 చివరి భాగం చూడగలగా ట ము నాకు సంతోషం కలిగింది .ముగింపు సమయం 19 రాత్రి 12.30కి ముగించు చూసి పడుకున్నాను. రామ చారి గారి జీవితం ధన్యం.❤❤❤💐💐💐 7:26
@sre658
@sre658 10 ай бұрын
యాంకర్ వ్యాఖ్యానం, డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుంది.
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 9 ай бұрын
శ్యామల anchoring ఏ కదా..
@sre658
@sre658 9 ай бұрын
@@vishnupriyabattini6479 అవును
@datlaannapurna8287
@datlaannapurna8287 9 ай бұрын
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం అంతా మనదేశ సంస్కృతం మన రామ నామం ఈ జగతి అంతా నిండి అందరి హృదయాలలో బలంగా చెరగని భక్తి శ్రద్ధలతో నింపి న ఈ బాలబాలికల సంగీత మాలిక శ్రీ రామచంద్రుని కంఠ హరమై విలసిల్లుతోంది రామా నీ నామం అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి అందరి హృదయస్పందన గా మారేలా ఆశీర్వదించారు ఆశీర్వ దించు రామా🙏🙏🙏🙏🧘💞🌞🌺
@nageswararaograndhi809
@nageswararaograndhi809 10 ай бұрын
Today najanma danyamenadhi Jaisriram mannarayana Jai sri ram jaisriram 🙏🙏🙏🙏🙏🙏
@vnareshkumar638
@vnareshkumar638 9 ай бұрын
Excellent program by LAM 25 years we are very proud......
@prasannaalla-ol3lx
@prasannaalla-ol3lx 9 ай бұрын
Great Ramachari sir🎉
@ashokmudiraj349
@ashokmudiraj349 10 ай бұрын
అంత రామా మయం 🙏జై శ్రీ సీతారాం 🚩🕉️ థాంక్స్ టు ఈటీవీ❤
@gsarada7768
@gsarada7768 9 ай бұрын
చాలా బాగుంది ప్రోగ్రామ్..రామాచారి గారి కి అనేక కృతజ్ఞతలు... అమ్మ పాట చాలా బాగుంది.. అందరూ రామాచారి గారికి సపోర్ట్ చేయడం చాలా బాగుంది.. చాలా ఆనందంగా అనిపించింది..అంత మంది బాల గాంధర్వులను ఒకేచోట చూడగలగడం ఆనందం గా ఉంది. చిన్న జీయర్ స్వామివారికి పాదపూజ చేస్తున్న టైం లో పాట కూడా చాలా బాగుంది.
@hariprasadladdagiri1610
@hariprasadladdagiri1610 10 ай бұрын
ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ 🙏
@ramaraotenneti8666
@ramaraotenneti8666 9 ай бұрын
So sweet - srilekha's voice and her musical score.
@ashalatha2470
@ashalatha2470 10 ай бұрын
రామాచారి గారికి చరణాభిషేకం 🙏🙏🙏🙏🙏
@deepasista1352
@deepasista1352 9 ай бұрын
జై శ్రీ రామ్, LMA and రామాచారి గురు గారికి ధన్యవాదాలు. మీ వల్ల మాకు ఇంతటి అదృష్టము కలిగిన నందుకు మేము యెంతో అదృష్టవంతులం. 😊🙏
@basavarajupuchhala
@basavarajupuchhala 10 ай бұрын
అక్కడున్న గురువులందరికి అని కోట్ల ఆత్మ నమస్కారాలు
@sravikumar689
@sravikumar689 10 ай бұрын
చేయడానికి నాకు అదృష్టం కలిగి ఉంది
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 9 ай бұрын
బావుంది..రామాచారి..గారు.మనదేశ..సంసృతి..సాంప్రదాయ..సంగీతం.కు..యింత..ప్రతిభ. చిన్నపిల్లల.తో..తీసుకురావటం. చలాగొప్పవిషయం.. అభినందనలు..Andi...
@sravanigeetapolapragada336
@sravanigeetapolapragada336 9 ай бұрын
We are honored and blessed to be a part of this program and LMA family. Thank you Ramachary Sir and LMA family for giving us this wonderful experience!
@madhuriperiketi3274
@madhuriperiketi3274 10 ай бұрын
Guru gariki Paadhabhi vandhanaalu🙏 Blessed to be part of LMA,,🙏 Such a Great and Dynamic Programme 🎉 Pradanya Prof 2021
@hariharanaidu3321
@hariharanaidu3321 9 ай бұрын
రామాచారి ఎంతో మందికి స్పూర్తి. వారి సంస్థ వెయ్యేళ్ల వర్ధిల్లాలని కోరుతున్నాను
@annapurna6462
@annapurna6462 10 ай бұрын
Ilanti programs chudalante e t v ne ❤❤❤❤❤❤❤❤
@gudalalakshmi4082
@gudalalakshmi4082 9 ай бұрын
ఇంత్త మంది కి సంగీతం నేర్పి మన సమాజానికి గొప్పగా అందించారు 🌹👏🌹👏🙏👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹
@kamankushistudios4254
@kamankushistudios4254 10 ай бұрын
Beauty with brain anchor
@lakshamanaraom3314
@lakshamanaraom3314 9 ай бұрын
సరస్వతీ పుత్రులు అందరకూ శత కోటి నమస్కారాలు
@sathyaram3990
@sathyaram3990 9 ай бұрын
Great నమో భగవతే వాసుదేవాయ నమః నమో నమః ఓం శాంతి శాంతి శాంతిః రా మాచారి గారూధన్యవాదాలు.🎉
@meherkanti5580
@meherkanti5580 9 ай бұрын
Ramachary Sir is a Great Guru.... Feeling blessed to be a student to that Great Teacher. Thank you Chary sir for this opportunity.Congratulations LMA.. Kruti Pendyala ,Group 3
@venkateswarlug2242
@venkateswarlug2242 3 ай бұрын
రామాచారి గారికి శ్రీ రాముని ఆశీస్సులు ఎల్లవేళలా కలిగి వున్డాలనికోరుకుంటున్నాను అంతా రామమయం 🙏🏽
@sivakumarmakkapati1563
@sivakumarmakkapati1563 9 ай бұрын
కొన్ని చూడాలంటే అదృష్టం ఉండాలి.నభూతో నభవిష్యత్
@ratnasmitha372
@ratnasmitha372 10 ай бұрын
It was a captivating and dynamic event to witness. Thank you Ramachari sir and entire team. Sai Madhav, 2023 batch
@kalyanichakrala9532
@kalyanichakrala9532 10 ай бұрын
Gud inspiration, excellent prgrm,thanks to etv and thanks to ramachary sir , sujathamadam , entire family members and LMA family
@Yashitha.10d
@Yashitha.10d 9 ай бұрын
Very very happy to be a part of the program!! It was a feast to sing along with every one!! Congratulations LMA for celebrating 25 years❤️✨
@sree9340
@sree9340 9 ай бұрын
Thank you guruvu garu for wonderful opportunity to be part of this program. it's blessed to be student of lma.Thank you ramachari sir and sujatha mam thankyou lma family for each and every support Hymasree prof
@subbaraobatchu4715
@subbaraobatchu4715 9 ай бұрын
Dear Ramachari garu Sadar namaskar. Excellent performance. Ur 25 years of ur devotion to music made so many children music experts in Telugu. My best wishes and blessings to you to ur family and all the children of ur academy
@SuryaKarlapudi
@SuryaKarlapudi 9 ай бұрын
What a great rendition about INDIAN UNITY AND TRADITIONAL VALUES. WHAT A GREAT EFFORTS. I AM VERY PROUD TO BE A INDIAN. Thanks to everyone and Special Thanks to Thanks to Acharyulu Sree Ramachari garu and supporters for this successful program. Thank you.
@sitaperi8141
@sitaperi8141 9 ай бұрын
Namastey Ramachari garu inthamandi animutyaluga teerchididdaru chala chala santhoshanga unidi. Dhanyavadamu.
@Sravani__08
@Sravani__08 6 ай бұрын
రామాచారి గారు ఇంతమందికి సంగీతసంస్కారాలను అందించి జీవితాన్ని ఇస్తున్నారు మీరు దేవుడితో సమానం ❤❤❤
@sre658
@sre658 10 ай бұрын
ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చెయ్యడం ఒక్క ఈటీవీ వారికే సాధ్యం.
@AdarshSrungarapu
@AdarshSrungarapu 10 ай бұрын
=
@yogiaanandam4964
@yogiaanandam4964 9 ай бұрын
"గాన గంధర్వం " అద్భుతః ఈ టీవీ కే సాధ్యం. అనితర సాధ్యమ్. 🙏🏻🙏🏻
@rajanigummadi9339
@rajanigummadi9339 9 ай бұрын
100% Correct
@rajanigummadi9339
@rajanigummadi9339 9 ай бұрын
100%correct
@khanumanthrao4880
@khanumanthrao4880 9 ай бұрын
Q̊q̊q̊​@@yogiaanandam4964
@entbw
@entbw 10 ай бұрын
స్వామీ వారికి శతకోటి శస్తంగా నమస్కారములు వారి నుండి అందరికీ చక్కటి సంస్కారం ఏళ్ల వేళల నదిలా సాగరం లా నిండుగా ఉండాలి అని వేడుకుంటూ sastanga నమస్కారములు
@mayurnath9286
@mayurnath9286 10 ай бұрын
Ramacharigaru great program very very nice
@manisuji6440
@manisuji6440 10 ай бұрын
Wonderfull program 🙏🙏❤️❤️
@jyothichunduru8933
@jyothichunduru8933 9 ай бұрын
Sir chala manchi program chesaru ramachari garu I respect him alot naku varprasaad reddy garu ante chala abhimanam sir miru chala need for society sir mi nunchi ela vundalo ela vundkudadu anedhi telustundhi
@jalaja1125
@jalaja1125 9 ай бұрын
Exlent ga undi ramachari jeevitam,vari patni jivitam valana telugu ratralu prajalu ento runapadi unnamu,pillandariki sangitam,vinayam,samuskruti patinchela chesina varandariki danyavadalu tq,🙏🙏🙏,jai shreemannarayana
@badrinathgudi2962
@badrinathgudi2962 9 ай бұрын
Ramachary garu, is a Wonderful Music Teacher has groomed many more children to learn with purely traditional way. We are very grateful and proud of you sir 💐🙏
@sajisanagavaram383
@sajisanagavaram383 9 ай бұрын
I like Ramachari garu and his family. Every one is down to earth people.May God shower lots of health wealth and prosperity to him and his family.
@shashigsuma
@shashigsuma 7 ай бұрын
చాలా చక్కని కార్యక్రమం.. అనితర సాధ్యం అని మన రామాచారి అన్నయ్య మరోసారి నిరూపించారు.. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని ఆశిస్తూ వారికి అనేకానేక శుభాకాంక్షలు శుభాభినందనలు 🎉🎉
@shashigsuma
@shashigsuma 7 ай бұрын
గోవర్ధనగిరి శశికిరణ్ ఆచార్య ప్రధాన కార్యదర్శి శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్
@padma.janardhan
@padma.janardhan 9 ай бұрын
बहुत सुंदर कार्यक्रम आयोजन किया है आप को धन्यवाद कहनेके लिए शब्द नही है रामाचारी जी बाबा आशीर्वाद मेले आप को 🎉🎉🎉❤❤❤
@kalyaniram9480
@kalyaniram9480 9 ай бұрын
Super guruvugaru n Sujatha madam garu …meeru music teach chesthu unte Sujatha madam garu maku moral support mee iddaru kalisi mammalni maa pillani chala chakkagaa theerchi didduthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻mee sankalpaniki bhagavanthudi mangalaasaasanaalu eppudu untai andi maa kutumbam tharapununchi Dasoham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉
@tummalavenumadhuri4473
@tummalavenumadhuri4473 10 ай бұрын
Congratulations 🎊 👏 💐 Ramachari garu.
@ramanisadasivan4741
@ramanisadasivan4741 8 ай бұрын
1986-87 timelo doordharshanlo Ramachari and other 5 members tho ayyappaganam and light music programme vachindho. Athi choostunna poise ee chinna kurrafu voice baaga anipinchindhi. Appudu anukkunnanu ee abbayi futurelo manchi playback singer avutha dani. Kani ela oka institute sthapinchi antha kande manchi pani, peru sambadhinchukunnaru Ramacharigaru. God bless him
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 9 ай бұрын
Wonderful,gandharva gaanam ante vinnanu, kaani ,ippudu chusanu,Rama chari gariki naa hrudayapurvaka abhivandanalu
@ravikiran94
@ravikiran94 9 ай бұрын
Amma Song chala bagundhi Ramachari garu
@parapatiramu1315
@parapatiramu1315 10 ай бұрын
Wow great performance... Really I big thank full each and evry body...... At the same time JAI SRI RAM🙏🙏🙏
@padmasravanigarimella1342
@padmasravanigarimella1342 10 ай бұрын
Blessed to be in LMA family and in this wonderful program sir 🙏🙏 It was an incredible program❤Very happy to see all the great singers. Very happy to see S.S Thaman garu also. Feeling proud to see all our LMA STUDENTS singing on stage in this fabulous event sir. Really blessed to see the great sri sri sri Chinnajeeyar Swamiji.. Thank you so much Ramachari sir for this opportunity! 🙏🙏🙏 Grateful to ETV for supporting LMA - Abhinaya Radha Garimella 2021 batch Jai srimannarayana
@kvlkvl5895
@kvlkvl5895 9 ай бұрын
Ramzachari gari sangeeta pathalu pillaku nerpinchatam konni savasramula kindata sraddha ga vinnamu. Dhanyulamu varu continue chestunanduku.karana janmulu.satakoti pranamamulu.
@rayapudij
@rayapudij 9 ай бұрын
🙏i ntha maadhurya sangeethamtho koodina etv programloparticipants - chaalaa manchi artists/ singers,actors,directors ,anchors & audience - of course LMA students & Teachers & beautiful stage pai Ramacharigari 25 years of great krushi choosi Kanu law padugagaa undhi Chinna JeeyarSwamy variki 🙏Akkadi peddhalalu 🙏program organizers 👏👏👏God bless for such a wonderful setup & for many many more lovely program s -😊Jaya R
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН