ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నీ రూపమే దివ్యదీపమై నీ నవ్వులే నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే - 2 కాలి అందియలు ఘల్లుఘల్లుమన - 2 రాజహంసలా రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే -2 పదము పదములో మధువులూరగా -2 కావ్యకన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
@vinodkumardunna33613 жыл бұрын
Nice
@kiransriram98703 жыл бұрын
Super rrrrrr
@vijayababu69103 жыл бұрын
Chi
@ganapathichowdada52153 жыл бұрын
Great effort
@subbuatm3 жыл бұрын
Great lyrics ever...
@ritantareprises79673 жыл бұрын
ఏ దీవిలో విరిసిన గానామృతమో ఈ భువిని అలరించిన బాలామృతం. జోహారు బాలూ
@venkatakrishnaduppati4184 Жыл бұрын
మళ్ళీ మీ కాలానికి రావడానికి మేము ఎం చెయ్యాలి సార్... 😭😭😭
@praveendasigi92064 жыл бұрын
What a life... what a legacy!! Pains to think we can never hear this voice in live again. Thank you sir!!
@rupak80104 жыл бұрын
Obviously
@shashikalahv77763 жыл бұрын
Merciless God😭
@shashikalahv77763 жыл бұрын
God cheated us😭😭😭
@Yourscutieagastaya Жыл бұрын
ఏ దివికి ఎగిసిన పారిజాతమో..😢.... మీరు రోజూ పాట రూపం లో మమ్మల్ని పాలకరిస్తూనే వుంటారు బాలు 🙏
@nagireddigowthami72684 жыл бұрын
ఈ భువిలో విరిసిన స్వర పారిజాతం.......మీరు బాలుగారు.. .... mis u forever
@kajolqueen28404 жыл бұрын
Super comment
@gujarathilaxminarayana61694 жыл бұрын
Really miss u sir
@venkateshthaduvai87443 жыл бұрын
S.....S
@jkmlakshmi43993 жыл бұрын
Balu sir we miss you lot
@subrahmanyampvrc43972 жыл бұрын
Yes 100% Correct
@srrayurvedanilayam77334 жыл бұрын
ఏది ఏమైనా పాత పాటలో ఆర్ద్రత ఈ పాటలో తగ్గింది sir.. ఆ పాత పాటలో పూర్తిగా మీ మనసు ఉంది.. ఇందులో అవసరం లేని సంగతులు అనేకం వున్నాయి కానీ ఆ పాట ద్వనించలేదు.. మీరు దేవుడు.. మా తెలుగు వాళ్ళకి దొరికిన వరం..
@anandmandadi66864 жыл бұрын
అర్థము కాని సాంకేతిక అంశాలు ఎవడికి కావాలి. పాత పాటలో కాని, కొత్తపాటలో కానీ బాలు గారే కనిపిస్తాడు
@hydtechietalks36074 жыл бұрын
YOU ARE TRUE.. Appudu Obidient Baalu..
@duggarajuphanikanth3259Ай бұрын
Balu is always correct. ఆయన ఒక మేరు పర్వతం.
@jeevanbabur67033 жыл бұрын
What a Perfection, precision, to the core. Epitome of singing. Who is he? !!! Has he come from heavens to spread the nectar of melody to all of us. I am wondering still! Was there,... really a human existed one like this, with such magical and Devine capability and ultimate humility. What else can be a better example of humanity than this wonderful creation called Sri Pathi Panditharaadhyula Balasubrahmanyam. Even today not able accept the fact you left us and attained the శివ సాయుజ్యం. Balu sir, You took the entire indian cinema industry to heights that people can't reach again. Our hearts do not crave for swarabhishekam any more. The సంగీత సౌరభ సుగంధ పరిమళం of పాడుతా తీయగా evaded from it. Perhaps the gandharvas felt jealous as you sang to better the best even at 74.The cinema lovers may not feel like listening to songs any more. We miss you so much so that we can never for get you. This world misses you. Our children misses a excellent guide. You are the true **"న భూతో న భవిష్యతి* " The world has lost an era, the era of SPB.🙏🙏🙏
@murthy198313 жыл бұрын
కారణ జన్ముడు.. 🙏🙏🙏
@JayaLakshmi-l4q Жыл бұрын
Exactly sir iam crying where is that mahanubhavan
@hymagodba23793 жыл бұрын
మి లాంటి గాయకుడు,గానం మరి రారు సార్ మీరు మరిణించిన మీపాట ద్వారా జీవించే ఉన్నారు మా మధ్య 🙏🙏😢 We miss SPb sir
@RadhaKrishna-qq4rg2 жыл бұрын
atma ku chavu ledu
@kajolqueen28404 жыл бұрын
Ee bhuvilo virisina swara parijatham SP Balasubramaniam garu meeru 🙏🙏🙏🙏🙏 idhe paata young lo unappudu ela padaro ippudu adhe vidhanga padadam adhi inka greattttttttttt .Entha cuteeeeee unnaru ikkada,entha manchithanam dowwnnnn to earth🙏🙏🙏
@sidhardhsidhu78104 жыл бұрын
Lyric writer ✍️ Oka pata ni bomma ga thayaru chesthey aa bomma mi voice thoo pranam posukuntundhi sir 😢😢 we r so lucky sir Miru lekapoina mi songs mathooo vunnai ♥️♥️♥️♥️
@shivachakraworthyodanapura44302 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. అద్భుతంగా పాడారు ఆ గాన గంధర్వుడు
@shekarsusan53803 жыл бұрын
My Favorite Gaana gandarvudu S.P.B.Sir..🙏🙏🙏we never forget you sir..Your soul Rest in Peace..You're from Gods Gift
@kuntimukalarambabu10332 жыл бұрын
Mana telugu mudda bidda ainandhuku garva padali hat's of sir
@maheshjonnada59743 жыл бұрын
😭😭😭😭 balu sir we miss u alot...... ne place ni avaru fill chayaleru
@123telugugamingfffans73 жыл бұрын
Ne kadhu me Give respect
@ylvvrao2 жыл бұрын
ఈ భూమి ఉన్నంత కాలం ఈ పాట జీవించే ఉంటుంది.మిమ్మల్ని మేము జీవించినంత కాలం మరచి పోలేము బాలు గారూ..
@duggarajuphanikanth3259Ай бұрын
అద్భుతమైన గానం. బాలూగారు ఒక మేరు పర్వతం.
@RagaRanjaniGumma4 жыл бұрын
Every note is a gem. The man is a textbook of music! Long live SPB.
@amruthdesaraju56653 жыл бұрын
@Raga Ranjani Challapilla He is a large 50 floor library of music.
@sreeharim41163 жыл бұрын
Well said ji. Very valuable voice.
@kavithaanmanganla94213 жыл бұрын
Exactly
@sathya4808 Жыл бұрын
Exllent words
@drsubbarajamitta71634 жыл бұрын
What a stupendous rendition of SPBalu garu.Very esthetic and fantastic.Inka heaven lo mee ganam vinalsinde!India missing u.
@Chennanaveena854262 жыл бұрын
Ee paata Balu gariki thappa yevvariki sadhyam kaadu mi voice ki 🙏🙏 unna ardhaalu nannu kadhilinchindi nenu goppaga alochinchela chesindi thank you ra....
@dhananjaynaidu23677 ай бұрын
ఓ మధురామర అజరామర గాన గంధర్వుడా, నీ అమృత గానాన్ని వినే భాగ్యాన్ని ఈ జన్మలో పొందడం మా పూర్వ జన్మ సుకృతం.
@r.subbarao52810 ай бұрын
ఈ దివిలో జన్మించిన గానగంధర్వులు మీరు.🙏🙏🙏🙏
@sandeepchavala26054 жыл бұрын
SPB Garu is unique. The way we have only One sun to the entire universe, the same way we have SPB Garu always with us with his great voice.
@maheshpatnala39263 жыл бұрын
Telugu jaati chesukunna punyam SPB sir...🙏🙏🙏🙏
@mahithahany97264 жыл бұрын
Miss you Balu gaaru....can't to digest meeru lerante...😥😥😥😥
@sandhyadarpalli26357 ай бұрын
He is a legend no body can replace him everyone has to go one day it is the bitter truth huge respect to u sir 🙏🙏🌷🌷
@krisshhnaa50744 жыл бұрын
Om shanthi ..the greatest legend we have ever seen..miss you sir 😢 ❤
@chanbasha88273 жыл бұрын
Living legend Roja Ramani madam watching the program is a high light in this Episode. Hats off to the team, the writer of the song, Balu sir and the music director.💐💐💐❤️❤️❤️🙏🙏🙏
@adistat14 жыл бұрын
I wonder what he is more blessed for.., the melody of his voice or the longevity of it with which he kept reinforcing for decades his greatness!!! Greatest artistic gift to Telugu people! RIP sir!
@mlnmurty73323 жыл бұрын
ఈ పాట పారిజాతం. అది తెచ్చిన వాడు బాలు
@khasimkeys4847 ай бұрын
పాట నువ్వే ప్రాణం నువ్వే ఏమో రాయాలి అనుకున్నాను కానీ మాటలు చాలవు.... ఏం చెప్పినా ఎంత చెప్పిన .... బాలు గారు గురించి ఎవ్వరం చెప్పిన తక్కువే ❤
@venkateshalur85584 жыл бұрын
Never ever v can hear such a voice. Sung 46 years back.
@1377sv4 жыл бұрын
ETV ki satakoti vandanaalu.. Balu garu inka manaki leru kaani swarabhishekam paadutaa teeyaga dwaara manaki chaala memories unnayi...
@harinathrao43794 жыл бұрын
తెలుగు లో first top song ఇది. ఈ music గమ్మత్తు గా వుంటుంది.
@siddaprabhakar77714 жыл бұрын
U r exact
@jvsphani60503 жыл бұрын
Extraordinary music by satyam garu.
@tejavikramchalamala65478 ай бұрын
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో 🌺🌺🌺🌺🌺🌺 పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో 🌺🌺🌺🌺🌺🌺 నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే.. ఏ దివిలో విరిసిన పారిజాతమో
@isankararao71513 жыл бұрын
This excellent song is a result of efforts of three great people Dr.Dasarathi (lyricist), Sri Satyam (composer) and Dr.SPB (singer). 👏👏🙏🙏
@creativezone00083 жыл бұрын
మీలాగా మరోకరిని పొందగలమా సర్...Never..వ్ మిస్ u a lot..
@m.sunitha62074 жыл бұрын
You will be always with us with your voice sir you are immortal🙏🙏🙏
@skscreations82184 жыл бұрын
తెలుగుభాష ను అనాధ గా వదిలి వెళ్లిపోయావ గంధర్వ..
@subbarajuk96583 жыл бұрын
నిజం చెప్పారు బాలూ గారు లాంటి గాన గాంధర్వుడు మళ్ళీ పుట్టాలి లేకుంటే తెలుగు భాష బాధ పడుతుంది , సినిమా పాటలు కొన్ని విలువలు కోల్పోతాయి....
@bathuladevaraj6882 Жыл бұрын
బాలు గారు పాటలో బ్రతికే ఉన్నారు బలుగారికి మరణం లేదు,,,
@KrishnamRaju-z6g9 ай бұрын
ఈ పాటలు ఈ రోజే వినేయాలి బాలు గారి గళం లో ఏమో రేపు ❤❤😢 రియల్లీ మిస్ యూ sir 😢
@palahymavathi4453 жыл бұрын
అమృతం చెవిలో పోసినట్టు, వుంది.. Great బాలూ గారూ
@namballalalitha69154 жыл бұрын
అనవసరంగా చనిపోయాడు బంగారు అన్న.నేను 41 సం.Edn.deptలో పనిచేసి just retire అయ్యాను.ఒక hero చనిపోతే బాధపడను.కానీ గానకంఠం?భరించలేను.నాడు ఘంటసాల నేడు అన్న బాలసుబ్రమణ్యం.ఎందుకు మమ్మల్ని మనోవేదనను గురిచేస్తారు?
@dineshchary14513 ай бұрын
Everyone has to go there😢😢😢
@tharunraj41223 жыл бұрын
Abbaa Yemani Varninchagalam Balu Gaaru mee paatani. Enni saarlu vinnaaa Thanivi teeratamledhu. Love you Balu Gaaru 😍. Meeru Lerani Nen eppudu anukoledhu... Paaatagaa Maa Gundelo Chiranjeevulee... Happy Birthday Balu Gaaru 💐
@VijayGudiselapalle4 жыл бұрын
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే ఏ దివిలో వెలసిన పారిజాతమో ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో నా మదిలో నీవే నిండిపోయెనే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణ పై ప్రణయ రాగమును ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే ఏ దివిలో వెలసిన పారిజాతమో ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో
@eshwaramlakshmiprasad13653 жыл бұрын
Youga purushudu. Gandarva devatha gayakalu. Realy miss you.🌹🌹🙏😭
@anjaneyulukolipakaknr.37403 жыл бұрын
గాన గంధర్వుడు బాలు గారు మన మధ్య లేక పోవడం బాధాకరమైన విషయం. కరోనా కాలములో మంచి వారు అకాల మరణం చెందారు.
@familylibraryrelax69613 жыл бұрын
మీ లాంటి మహా గయకుడు పుట్టలేరు ఆంథే
@haridharmana13614 жыл бұрын
Sir come back please, can't imagine songs with out you
@hanumantaraokulakarni6226 Жыл бұрын
Reyle beautiful Lovely song Amazing singing
@shaikshafi9173 жыл бұрын
👏👏👏👏👏wow wow inthaku minchi emaina undi ante ade balu great
@housewifeharita4 жыл бұрын
Balu garu please come back.. I can't imagine this song without you...come back and sing this song again please...
@praneshgangavati96722 жыл бұрын
ಯೆಲ್ಲೋ ಕಳೆದು ಹೋಗುತ್ತೇವೆ sir. ಸಾಹಿತ್ಯ, ಗಾಯನ ಓಹ್, e ಜನ್ಮಕ್ಕಿದು ಸಾಕು ಅಂಥ ಹಾಡು 🙏🙏
@Lakshmidevi-sq7lz3 жыл бұрын
Yenni sarlu yenni sarlu.... Vinna kuda yetha kotta ga unttundo cheppalemu. Yentha pranam petti pedaru. Balu sir❤️💖💕❤️ no words at all
@bhaascer4 жыл бұрын
Baaloo gaaru.. Pls come back with good health.. We can't imagine all these songs without you
@harishmanuri81794 жыл бұрын
వెళ్ళిపోయారండి ఏడుపు ఆగట్లేదు 😭😭😭😭😭
@aravindkumar57644 жыл бұрын
We miss you legend sp Balasubramaniam garu...rip 😭😭😭😭😭😭 imiss you spb
@meerasrinivasan13314 жыл бұрын
Yeh dive lo virisina parijatamo is you SPB came down for us.
@geetanjalireddy17064 жыл бұрын
What a memorising voice sir balu garu mee pata vinte chalu manasu aanandam to nindi potundandi god bless you
@vijayadurgakundurthi53473 жыл бұрын
Aa parijatha suma maala kadithe adi meere balugaru we miss you sir 😭😭😭😭🙏
@svhasvha5953 жыл бұрын
దివికేగిన ఓ గాన గాంధర్వ...మా కోసం భువికి దిగిరావా...
@livelovelaugh36932 жыл бұрын
The beauty of this program is The audience get to listen to voice of the singer more than the noise of the instruments....This is probably because the camera closely captures the singer's involvement in the song....That makes it easy for audience to personify themselves as either the character in the film or as the singer....People tend to hum without even realising....This makes the entire experience a pleasant one, and people always end up wanting more of it.... SP Balasubramanyam is a highly skilled and greatly talented singer. Om Sai Ram.
@Joshi-t5v Жыл бұрын
చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టమైనది కూడాను. 🌹🙏🌹ధన్యవాదములు. ❤️
@prashanthm64774 жыл бұрын
Pranam teesesaru ga sir maavi.. meeru leni ee prapancham velathi evaru nimpali..
@karanamsagarmurthy63544 жыл бұрын
Come back sir. We want to listen to your great melodious songs. O God, bless him and send back home safely. We are waiting for him to listen to his devine voice
@karanamsagarmurthy63544 жыл бұрын
Balu Garu, You cheated me. I have been waiting for your arrival. But you didn't come back. How can I listen to your voice. My eyes are filled with tears. May God give you a space at his feet to praise him with your songs. Love ❤️ you ever where ever you are.
@vanisri81804 жыл бұрын
Ayyoo Learandi Aa Devudu Karinincha Leadu Eamantha Age Aiepoyndi Ani Baluki Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽
@vanisri81804 жыл бұрын
@@karanamsagarmurthy6354 yes Sir Same Feeling my Self Sir 🙏🙏🙏 Marachi polekapothunna Sir Love You Soooooo Much Balu Bangaram
Enduko balu sir chala bada avutundi kallalo neelu vastayi, enduku vellipoyaru meeru, mimmalni chuse adrustam malli marolokam lo kuda na ki ravalani korukuntunnanu anta istam me voice
@racheetinagendra2343 Жыл бұрын
Aa gonthulo paata tho paatu music kooda vinipistundhi ahaaa WOW emi gamakaalu me paadhaalaku 🙏🙏🙏🙏🙏🙇🙇🥀
@devarasrinu Жыл бұрын
సంగీతానికి స్వర వరుషుడు అంటే మీరే సార్ ,🙏🙏🙏
@Vedans5344 жыл бұрын
We miss you Balu Garu your voice made our day
@narayanneralla50464 жыл бұрын
A very touching melody! Satyam gave great music for this song. It is only last year SPB sang this song so beautifully around this time. It is unbelievable that he passed away. May His soul live in heaven!
@parvathiraja33523 жыл бұрын
இந்த பாடலை வர்ணிக்கவார்த்தைகளே இல்லை sir super. Song
@lavanyamloveyoumaa87634 жыл бұрын
We are all love you and miss you so much Balu gaaru melaanti paatala dhevudini aa dhevudu maku dhuram chesaadu. 😭😭😭😭👏👏👏👏👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@ramachary9690 Жыл бұрын
బౌతికంగా మీరు లేకపోయినా మీ జ్జాపకాలు మీరందించిన ఆణిముత్యాలు ఈజీవితానికి సరిపడా ఉన్నాయి 🙏
@kalerprathap99174 жыл бұрын
ధన్యవాదాలు బాలసుబ్రహ్మణ్యం గారు
@bhaskarrayavarapu14993 жыл бұрын
నేను ప్రతీ రోజు ఈ పాట వినకుండా ఉండలేను 👌❤️❤️❤️❤️💕💕❤️❤️❤️❤️❤️❤️ Miss you balu sir 💕
@laxminarayana21702 жыл бұрын
We miss u spb garu
@s.nandini29482 жыл бұрын
Abba !! A really blessed soul you are ❤️ What a mesmerizing, divine voice 😘😘😘 baalu sir 🙏🙏🙏
@Top10WithHarish4 жыл бұрын
Cant believe that he is no more. Will miss him forever. Devine voice.
@meerasrinivasan13314 жыл бұрын
Same melody in the voice. God created you with great care for all of us. Miss you SPB.
@jajulanrnaidu54574 жыл бұрын
I love you sir..I love your voice
@chefsada88443 жыл бұрын
A voice na butho na na bavishyath....we miss you sir...😥😥😢😭
@msatyanaryana2985 Жыл бұрын
Nice sogs sir
@geetanjalireddy17064 жыл бұрын
Mesmerizing song and singer also balu garu mee pata vintu delhi lo balcony lo kurchuni comment vrastunnanu
@vanisri81804 жыл бұрын
Baluki Bharatha Rathna Evvali , Charan Babu Ni Padutha Teeyaga program Ki Ravalani Koorukuntunna Please Ramoji Garu please Charanlo Baluni Chusukuntam 🙏🙏🙏
@kodithegopapagilipodhi72863 жыл бұрын
There must be celebrations with spb songs in tollwood every month
@boobathygopal83723 жыл бұрын
Mind blowing songs of SPB long live family god bless them RIP SPB GARU
@duggarajuphanikanth3259Ай бұрын
పాట బతికున్నంత కాలం ఈ పాట ఉంటుంది.
@nrajeswari46252 жыл бұрын
Vandanalayya....meeku satha koti vandalu🙏🙏🙏💐💐💐
@SaiKumar-vw4qk4 жыл бұрын
For the first time got very angry on god u have took crores of people diamond ur not a god miss u sir miss u sir plz come back sir🙏🙏🙏
@varaprasadbalineni36283 жыл бұрын
బాలూ అన్నయ్యా! 2017 డిసెంబర్15న దీప్తిశ్రీ నగర్, మియాపూర్ శ్రీధర్మపురి క్షేత్రానికి వచ్చారు. మీతో మాట్లాడాలి అంటే "మళ్లీ తప్పకుండా కలుద్దాం" అన్నారు. చెప్పకుండా అలా ఎలా వెళ్లి పోయారు?😥😢
@vanisri81804 жыл бұрын
Balu Bangaram Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam Miss You Lot Balu Me Gonthulo Amrutham Vundi Balu Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Swachhamyina Navvu Me Roopam Apurooam Me Gonthulo Madhuram Vundi Enduku Vellipoyaru Balu
@arameshpaul4953 жыл бұрын
IT'S REALLY GREAT, I AM A CHILD WHEN I WAS LISTENING TO THAT SONG, STILL, THE SONG IS LIVE,
@Telugu_bhakthi_tree3 жыл бұрын
😏😣😭we miss u sir soo sad😭
@shivarambollepogula44962 жыл бұрын
గాయకుడు అనే వాడికి తెలుస్తుంది రోజరమని గారు చెప్పిన ఆ మాటలకు అనిపిస్తుంది నిజంగా బాలుగారు మీరు చాలా చాలా గొప్ప గాయకులు మా అమ్మ నాన్న నన్ను కన్నారు అంటే అది బాలుగారి పాటలు వినటం కోసమే అని అంతే..!