Nenoka Prema Pipasini Song SP Balu Performance Swarabhishekam 25th September 2016 ETV Telugu

  Рет қаралды 917,732

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 374
@jvmedia2023
@jvmedia2023 7 ай бұрын
SP బలసుబ్రమణ్యం. ।।।wonder. No words to say. .. Un believable. Guy।
@htvkulluru7722
@htvkulluru7722 6 жыл бұрын
ఎవరు పాడుతారయ్య నీ తరువాత యిలా.తలచుకున్నప్పుడల్లా కాలం అగిపొతే బాగుంటుంది అని అనిపిస్తుంది గురువుగారు
@lovelykumar8716
@lovelykumar8716 5 жыл бұрын
sssssss100%
@nareshkumarthirukovela2524
@nareshkumarthirukovela2524 5 жыл бұрын
ఎంత బాగా చెప్పారు, సోదరా
@shaikidrees4634
@shaikidrees4634 5 жыл бұрын
100% sir
@sonnailarajkumar309
@sonnailarajkumar309 5 жыл бұрын
Super sir
@anilajay1034
@anilajay1034 4 жыл бұрын
Super brother well said there can be no another sp.balu garu
@shivaleelamusicworld2961
@shivaleelamusicworld2961 4 жыл бұрын
తెలుగు ఉన్నంత కాలం మీరు.. మీ పాట బ్రతికే ఉంటుంది.. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకుంటున్నాం..
@sknagul6887
@sknagul6887 4 жыл бұрын
Hii
@koppularajendra7896
@koppularajendra7896 5 жыл бұрын
బాలు గారు మీ పాటలు వినడం ఏనాడో చేసుకున్న పుణ్యం
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 жыл бұрын
Yes nodoubt Sir...
@pandurangakkd5245
@pandurangakkd5245 3 жыл бұрын
meeru leni gaana prapancham vuhinchu kovadam kasta moutundi.sir..johar Balu
@prabhakarva8687
@prabhakarva8687 3 жыл бұрын
Well said
@shivarambollepogula4496
@shivarambollepogula4496 4 жыл бұрын
ఎన్ని పదాలు ఎన్ని అర్థాలు ఇప్పుడు వినగలమ ఇప్పుడు రాయగలర ఇంత ఆత్రమైన ప్రేమ పాట,ఈ పాట వినంగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది
@bursuvenkatesh7722
@bursuvenkatesh7722 3 жыл бұрын
ఎ జింకు ఎ oiioiuiii
@MaheshGavirneni
@MaheshGavirneni 3 жыл бұрын
ఆర్ద్రమైన... ఆత్రమైన కాదు
@shivarambollepogula4496
@shivarambollepogula4496 3 жыл бұрын
@@MaheshGavirneni అవునా...సారి అన్న...!
@baburaobomma8476
@baburaobomma8476 3 жыл бұрын
@@shivarambollepogula4496 very good mee సంస్కారానికి. ఎంత వినయం.. ఒక చిన్న word ద్వారా ఎక్కడికో edigipoyaru
@RavirajuKumar-x6f
@RavirajuKumar-x6f Жыл бұрын
​@@shivarambollepogula4496❤
@srinivasaraodanuri1989
@srinivasaraodanuri1989 3 жыл бұрын
పాటకి ప్రాణం పోసిన గాయకుడు SPB గారు
@ShivaKumar-og3be
@ShivaKumar-og3be 7 жыл бұрын
Baluగారు నాటికీ నేటికీ మీ గొంతు అలానే ఉండటం మా బాగ్యం
@sivaji3192
@sivaji3192 3 жыл бұрын
ఆ గాత్రం,ఆ సోంపు,ఆ గొంతు నీతోనే వెళ్ళిపోయింది.😢
@badarikota5624
@badarikota5624 3 жыл бұрын
Yes
@sravanalakshmim2177
@sravanalakshmim2177 4 жыл бұрын
బాలూ గారూ మీ వయసు మళ్ళీ వెనక్కు వెళ్లి మీ కుర్రవాడై ఇంకో యాభై యేండ్లు పాడాలి
@eswar3219
@eswar3219 4 жыл бұрын
avanu madam are you play back singer
@badarikota5624
@badarikota5624 3 жыл бұрын
199yearss
@maheshkanisetty8604
@maheshkanisetty8604 6 жыл бұрын
ఇప్పటి నిర్మాతలు బాలు గారికి పాటలు ఇవ్వకపోవడం ఎందుకో అర్దం కావడం లేదు -గాత్రంలో అప్పటి గట్టితనం తగ్గినా -ఇప్పటి బాలు స్వరం తో పోటీ పడేవారు లేరు - ఎవరూ సరిపోరు -
@parthuh1
@parthuh1 4 жыл бұрын
Music Directors WORST kodukulu annayya Vaallu PACKAGE theesukuntaaru Vaallaku kharchu thaggaalani panikimaalina bevaars gaalla chetha paadisthunnaaru
@Venkataramana-su8tg
@Venkataramana-su8tg 4 жыл бұрын
Avunnu bro....
@KishoreKumar-wx1wj
@KishoreKumar-wx1wj 4 жыл бұрын
Vella daggara matter leka, balu gaari ki ivvatledu
@doddiganesh4623
@doddiganesh4623 2 жыл бұрын
Meaning less songs బాలు గారు padaru kada అందుకే ఇవ్వరు
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Жыл бұрын
బాలు గారికీ పాటలు ఇవ్వకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం. కన్నడ వారు బాలు గారి పాటలను ఎంతో మెచ్చుకొంటారు. బాలు గారు మరణించిన తర్వాత తిరిగి బాలు గారు పుడితే మాకన్నడ రాష్ట్రం లో పుట్టాలని కోరుకునే వారు.
@aithasanthoshkumar9978
@aithasanthoshkumar9978 5 жыл бұрын
ఆఆ....ఆఅ....ఆ.... ఆఆ....ఆఅ....ఆ.... నెనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హౄదయం కదలనిది నెనొక ప్రెమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తిరనిది నీ హౄదయం కదలనిది నెనొక ప్రెమ పిపాసిని.... తలుపు ముసిన తలవకిటనె పగలు రెయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులె రాక అలసి తిరిగి వెలుతున్న తలుపు ముసిన తలవకిటనె పగలు రెయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులె రాక అలసి తిరిగి వెలుతున్న నా దాహం తిరనిది నీ హౄదయం కదలనిది నెనొక ప్రేమ పిపాసిని... ఫూట పూట నీ పూజ కొసమని పువ్వులు తెచ్చను ప్రేమభిక్షని పెట్టగలవని దొసిలి వొగ్గను ని అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచను నివు రకనె అడుగు పడకనె నలిగిపొయను నెనొక ప్రేమ పిపసిని.... ఫగటికి రెయి...రెయికి పగలు...పలికె వీడ్కొలు సెగ రెగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితె చాలు నీ జ్ఞాపకల నిడలలొ నన్నెపుడొ చూస్తవు నన్ను వలచవని తెలిపెలొగా నివురైపొతను నెనొక ప్రెమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హౄదయం కదలనిది నెనొక ప్రెమ పిపాసిని ....
@shaikjakeer2208
@shaikjakeer2208 4 жыл бұрын
Nice
@Venkataramana-su8tg
@Venkataramana-su8tg 4 жыл бұрын
Super a...,...........
@eswararya7893
@eswararya7893 4 жыл бұрын
Thank you sir
@fakruddin3735
@fakruddin3735 3 жыл бұрын
కాపీ అవ్వడం లేదు
@aithasanthoshkumar9978
@aithasanthoshkumar9978 3 жыл бұрын
@@eswararya7893 copy on system
@abdulaleem3182
@abdulaleem3182 7 жыл бұрын
wah.. what a voice, after 40 years same stuff and sweetness of voice. Its only possible to sp balu . Great...
@superasudasugarusrinadh6135
@superasudasugarusrinadh6135 6 жыл бұрын
Correct boss
@abdulaleem3182
@abdulaleem3182 4 жыл бұрын
@@superasudasugarusrinadh6135 👍
@MrGangulachaitanya
@MrGangulachaitanya 2 жыл бұрын
1.జగదేక వీరుని కధలోని శివశంకరీ 2.స్వయంవరంలోని గాలివానలో 3.ఇంద్రధనుస్సులోని నేనొక ప్రేమ పిపాసిని The Best - All time
@mahithahany9726
@mahithahany9726 4 жыл бұрын
Meeru maatho leranee vishayaannii elaaa thattukovaaliiii Balu gaaruuu😰😰😰😰😰
@muralikancharla2003
@muralikancharla2003 4 жыл бұрын
Yes ur right
@KiranKumar-cp8vt
@KiranKumar-cp8vt 4 жыл бұрын
Devudu ..... Ninnu chusi orvaleka ninnu tiskellipoyadu:( ... Meru malli puttali sir
@revathicheemalamarri8893
@revathicheemalamarri8893 7 жыл бұрын
konni vandala saarlu ee song vini untanu, inkaa vintune unnaanu. Lyrics asalu yentha heart touching unnaayante, Athreya gaariki kaallu mokkinaa saripodhu intha manchi paata ni manaki icchinanduku. athreya garu, meeru ee janma/ocche janma lonaina mee prema ni gelustarani manasaara korukuntunnaanu,. And SPB sir, mee voice adorable, melodious, lovely... matalu levu.
@boyisuribabu703
@boyisuribabu703 7 жыл бұрын
Revathi Natarajan
@raghavenndrahs1130
@raghavenndrahs1130 7 жыл бұрын
Yes
@kalyanapuashok4051
@kalyanapuashok4051 6 жыл бұрын
Revathi Natarajan it's nice
@Sharadavegunta
@Sharadavegunta 6 жыл бұрын
Excellent song. Excellent singer .🙏
@sriramkadiyala6546
@sriramkadiyala6546 3 жыл бұрын
Acharya Atreya ❤️❤️
@sayyadbasha6769
@sayyadbasha6769 7 ай бұрын
Jai super star Krishna no1mas s hero 🙏
@psnkumarreddy7781
@psnkumarreddy7781 7 ай бұрын
అలనాటి ప్రేమికులకు ఈనాటికీ మరచి పోలేని పాట మీరు వెళ్ళినగని ప్రేమికుల మదిలో నిలిచి ఉంటుంది
@naillamoonthunder8220
@naillamoonthunder8220 5 жыл бұрын
ఎన్ని సారులు విన్నా వినాలనే వుంటుంది. ఇంత మంచి గాయకుడు దొరకడం మన అద్ర్యుష్ట్రం.
@tip24360
@tip24360 2 жыл бұрын
దేవుడు మనుషులు ఏమైనా ఒకరికొకరు బదలాయింపు చేసుకునే అవకాశం ఇచ్చాడు ఒక్క జీవితకాలం తప్ప ఆ అవకాశం ఉంటే నా జీవితకాలాన్ని బాలు గారి ఆయుష్షు పెరగడం కొరకు బదలాయింపు చేసే వాడిని
@thirupathibarla7135
@thirupathibarla7135 4 жыл бұрын
ఈ తెలుగు నిర్మాతలు ప్రతి సినిమా లో ఈమహానుభావుడితో కనీసం 2 పాటలు పాడనీయండి
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 7 жыл бұрын
amazing liric, amazing music, amazing singing, I like very much this song, hats of to aacharya aathreya, k.v.mahadevan, and s p balu.
@jalandharapatro6095
@jalandharapatro6095 6 жыл бұрын
బాలు సర్... మీకు మీరే సాటి
@mahithahany9726
@mahithahany9726 5 жыл бұрын
What a wonderful performance sir....god bless you sir....♥️
@baazishaik3578
@baazishaik3578 4 жыл бұрын
rip SPB garu..not only Telugu people entire India miss u..rip
@sapsm1867
@sapsm1867 4 жыл бұрын
What a voice...!! We could never have enough of it! We will miss you Balu sir!!! 😢😢😢
@rajyalakshmiburrakadasanth9069
@rajyalakshmiburrakadasanth9069 4 жыл бұрын
మీ గానం లోనే మధురం కాదు. మీ మాటల్లో కూడా మధురం ఉంటుంది. 🙏
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
No one can beat his records.That is S. P. Balu garu. RIP.
@rdmramesh
@rdmramesh 5 жыл бұрын
God has sent you as ambassador from heaven to soothe our wounded hearts.
@mdevakumar7258
@mdevakumar7258 2 ай бұрын
Out standing reactions & performance legendary SP. Bala Subramanyam gaariki 🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏
@mavallim265
@mavallim265 4 жыл бұрын
Prati paata paadina tarwata aanati memories ni ma andariki share chesevaru ippudu evaru cheptaru maku alanti maatalu we all miss u sir still can't believe that physically u r no more
@bruumeshumi8744
@bruumeshumi8744 5 ай бұрын
Inko 50 elluu ina e pata amrutam sir. Lovu u lovu lot baluu garu.
@pspython4
@pspython4 5 жыл бұрын
super star krishna most handsome actor..vollu gagurpatu vastundi krishna + SPB + sarada ee song lo.. melodious song.
@ansarchahush3619
@ansarchahush3619 3 жыл бұрын
ఎన్ని పాటలు సర్ మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ బతికే ఉన్నారు మీరు నా వయస్సు 27 నేను పిచ్చొడాని
@baburaobomma8476
@baburaobomma8476 3 жыл бұрын
బాలుగారు మీ గురించి చెప్పేందుకు మాటల్లేవ్ మీరు greate లెజెండ్.. We miss u lot plz come back😭😭
@murthymurthy1284
@murthymurthy1284 4 жыл бұрын
Telugu music lovers for ever indebted to dis legendary singer...🙏🙏🙏
@yelchurusreedharbabu653
@yelchurusreedharbabu653 4 жыл бұрын
ఏమి గాత్రం బాలు గారు. నిజంగా మీరు చాల గొప్ప.
@vijayshrivatsa
@vijayshrivatsa 3 жыл бұрын
ఇంద్రధనస్సుకు మలయాళ మాతృక అయిన సన్యాసిని పాటలో ఉన్న ఆర్ద్రతకు ఇది ఏమాత్రం తక్కువ కాకపోవడం, అప్పటివారి అంకితభావం!
@rajasekharreddy8529
@rajasekharreddy8529 7 жыл бұрын
Sir meeru inkoka 100 yrs undali sir
@rayaprolupavan8716
@rayaprolupavan8716 6 жыл бұрын
Rajasekhar Reddy సర్ నా కోరిక కుాడా మన ముందు తరాలవాళ్ళు కుాడా ఆ కంఠాన్ని చవి చుాడాలి
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
తెలుగు జాతికి కొమ్మలయిన పాటలమ్మకి ఒకే ఒక్క కొమ్మ ఉంది ఆ కొమ్మ పేరు ఆత్రేయ
@pothulamanohar2720
@pothulamanohar2720 3 жыл бұрын
ఆత్రేయ గారి బావుకత బాలు గారి గళం 👌👌👍👍🙏🙏🙏
@jayasrireddy3492
@jayasrireddy3492 Жыл бұрын
ఇప్పుడు ఇంత బాగా పాడి.. . పాట తర్వాత సంగతులు మనకి ఎవరు చెప్తారు... ఒక్క బాలు గారే చేయగలరు
@VVasu-DM
@VVasu-DM 7 жыл бұрын
I love this song... nearly 100 times I listen this
@sathyad4436
@sathyad4436 7 жыл бұрын
One of the favourite songs of spb . heard it infinite times
@shaiknoorulla4957
@shaiknoorulla4957 6 ай бұрын
సూపర్ సాంగ్ ఎవర్
@srinivasakella2904
@srinivasakella2904 4 жыл бұрын
Meelaa, anubhavinchi paliki paadevaaru arudu ga vunnaru, Great Sir
@Shaik386
@Shaik386 Жыл бұрын
No no no no words spb Sahab i have no words describe the way sing and your voice
@chatturajaka3822
@chatturajaka3822 Жыл бұрын
Athreya ❤
@mahenderchippa2996
@mahenderchippa2996 7 жыл бұрын
I love balu. What a Voice and singing 💕
@nookaraju4844
@nookaraju4844 7 жыл бұрын
sir mee tone really amrutam yenni janmala punyam sir
@cramanjulu9751
@cramanjulu9751 6 жыл бұрын
Sir, your like God, idi pichi kaadu, prema, abhimanam
@Maranathaclips
@Maranathaclips Жыл бұрын
ఈ పాటలో ప్రతి పదములో రెండేసి అర్ధాలు ఉన్నాయి ex పగటికి రేయి, రేయికీ పగలు ప్రేమ అనే రెండు అక్షరాల లాగా
@boravasu9961
@boravasu9961 2 жыл бұрын
అవును
@nagarajuraju7090
@nagarajuraju7090 Жыл бұрын
ఈ పాట పాడిన బాలు గారికి పాదాభివందనం
@arjunbyrapuneni4366
@arjunbyrapuneni4366 4 жыл бұрын
One of my favourite of Balu gaaru....came to hear after he passed away...🙏🙏🙏🙏😔😔😔😔😔💔💔💔💔💔💔
@harikumar-hm4yp
@harikumar-hm4yp 2 жыл бұрын
Enni sarlu vinna mari mari vinalanipistundi.... 🙏🙏🙏🙏🙏🙏
@dineshpenupothula7138
@dineshpenupothula7138 2 жыл бұрын
ఎక్కడున్నావయ్యా,,,,, నీ స్పృతుల్ని నెమరేసుకొమ్మని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతావా,,,, నీవులేవనే విషయం జీర్ణించుకోవడం మాకు సాధ్యం కావట్లేదు బాలూ....
@devadeva3277
@devadeva3277 2 жыл бұрын
E paata enni saarlu vunna thanivi teeradu sir Mee paata paata brathiki vunnantha kaalam meeru maalo brathiki vuuntaru Balu gaaru 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KabaliRaa
@KabaliRaa 2 жыл бұрын
సరిలేరు నికెవరు సర్
@sridharraocanchi4071
@sridharraocanchi4071 Жыл бұрын
Excellent comments on the song by Super SPB sir. No body can give comments on the song like Legend SPB. We miss you sir
@sharabugnanesh531
@sharabugnanesh531 3 жыл бұрын
Naaku chaala estamaina paata Baalu gaaru paata vintunte manasantha edola untundi ee paaya mee paadaru kaabatti entha baagundemo mee explain tho enka baaguntundi. Enka evaru meelaga chappaleru ofcourse padaleru padaru
@sankarreddy1040
@sankarreddy1040 2 жыл бұрын
బాలు మీరు ఎప్పటికి మా మధ్యన వున్నారు 🌹🌹🌹🌹🌹💞💞💞
@nagarajumotu4559
@nagarajumotu4559 4 ай бұрын
నా దాహం ,,భాధ,,కోపం,ఫ్రస్టేషన్,,, వెధ, ఒంటరి తనం మీ వళ్ల తీ రుందుంది నా దాహం
@gopalkrishnakaibarat6530
@gopalkrishnakaibarat6530 6 жыл бұрын
legend of the century ....the great spb
@ashowkchinnam3751
@ashowkchinnam3751 4 жыл бұрын
Beautiful full voice never singer beat than your voice balu garuuu your soul R.I..P
@livelovelaugh3693
@livelovelaugh3693 2 жыл бұрын
The beauty of this program is The audience get to listen to voice of the singer more than the noise of the instruments....This is probably because the camera closely captures the singer's involvement in the song....That makes it easy for audience to personify themselves as either the character in the film or as the singer....People tend to hum without even realising....This makes the entire experience a pleasant one, and people always end up wanting more of it.... SP Balasubramanyam is a highly skilled and greatly talented singer. Om Sai Ram.
@SandeepDeekshit
@SandeepDeekshit 4 жыл бұрын
We miss you Balu sir...
@ajjalaraju4579
@ajjalaraju4579 3 жыл бұрын
I love love you sir we miss you so much
@kusumamudavath1941
@kusumamudavath1941 2 жыл бұрын
బాలు sir మిమ్మల్ని మీ పాటను నా life లో మరువలేను
@satheeshp2069
@satheeshp2069 Жыл бұрын
OMG as it is...... గా ఆలాపన...... బాబోయ్.... బాలు గారు మీకు మీరే సాటి.లేరు మీకు పోటీ.
@prasadsharma5623
@prasadsharma5623 3 жыл бұрын
Balu sir gods must enjoying now your voice ...proud to be live in your genaration
@presanthpresanth5217
@presanthpresanth5217 2 жыл бұрын
S,p,b sir ni thaluchukunnappdu kannelu aagavu
@viktor12399
@viktor12399 6 жыл бұрын
i pray to god to give him more lenghty life
@eshwararaopitta6838
@eshwararaopitta6838 4 жыл бұрын
I pray to God to give him more life
@naidunaidu5231
@naidunaidu5231 17 күн бұрын
బాలు సర్ మీతో తెలుగుపాట సచ్చిపోయింది
@devadeva3277
@devadeva3277 4 жыл бұрын
Malli yeppudu thirigi vastaro yento sir meeru malli Mee pasta vinalani vundi 😢😢
@thathasrinadh3514
@thathasrinadh3514 3 жыл бұрын
Avunu ala jarigithay bagundu
@kumartony4244
@kumartony4244 3 жыл бұрын
Mi ganam vinaka e bhumi mooga potundi balu garu🥺😓😓 Malli puttara ma kosam balu garu ♥️😘😘😘😘😘😘😟
@naidunaidu5231
@naidunaidu5231 3 жыл бұрын
intha vidamarachi yevaru cheptharu sir.. maranam thadyam .adi maalaantivaallaku.mee sareeram maatrame mattilo mamekam aindhi.meeru yeppatiki panchabhuthaalalo okataina pranavaayuvu meeru.yeppatiki saaswatham
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 6 жыл бұрын
Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice.
@IND192
@IND192 Жыл бұрын
Sir...maa gaanaamrutha daaham tiraledu Sir......please come back...🙏
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 жыл бұрын
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని.. తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని.. పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను నేనొక ప్రేమ పిపాసిని.. పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను.. నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
@arjunbyrapuneni4366
@arjunbyrapuneni4366 4 жыл бұрын
Rojulo okasaari ayina e song vinaka pothe na day complete avvadhu....Balu gaaru....😥😢😔
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
God gift for tollywood, no India for S. P. Balasubramanyam garu. RIP.
@madanasekhar8201
@madanasekhar8201 6 жыл бұрын
Golden days golden hits.
@himaabhi3675
@himaabhi3675 Жыл бұрын
🎉🙏🙏కవితలని, భావుకత్వం ని, ప్రకృతిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు, మ్యూజిక్ వల్ల క్రేజ్ వస్తుంది, దాని తరువాతే singer, lyricist కి గుర్తింపు వస్తుంది. శిశువు, పశువు,చెట్లు, పాము కూడా పులకరించేది సంగీతoతో అంటారు, ఈ రోజు ల్లో రచ్చ నే మ్యూజిక్ అంటారు 😂
@srinivas_allena
@srinivas_allena 3 жыл бұрын
ఇలాంటి పాటలు పాడాలంటే బాలు కే సొంతం
@surendrakkumar6984
@surendrakkumar6984 7 жыл бұрын
Great Balu garu like you so much
@RamaKrishna-rf7nv
@RamaKrishna-rf7nv 3 жыл бұрын
Wonderful... wonderful voice SPB sir
@maddurichinababu5812
@maddurichinababu5812 2 жыл бұрын
Meeru ye lokalam lo unna Mee songs yeppudu ma hrudayalalo untaru
@kishoretanniru2052
@kishoretanniru2052 4 жыл бұрын
ammi pata sir awesome song Inka vinali vinali vundi ee pata🙏🙏🙏🙏
@shivavemula6271
@shivavemula6271 5 ай бұрын
Same feeling Im emotional ❤❤ Balu garu ❤❤
@mahithahany9726
@mahithahany9726 4 жыл бұрын
Sangeetha saamraajyaanniii yelina raaraaju meeru ....mee sthaanaanni purinche vaallu inka evaru leru raaru undaru ....we miss you balu gaaru....paata unnantha varaku maa vupiri unnantha varaku meeru maathone untaaru baalu gaaru😰😰😰😰😰😰
@jvmedia2023
@jvmedia2023 3 жыл бұрын
ATHREYA...Vadevado gaani, ..magaadu .I love aathreya...the king of love.
@ramamurthyr2665
@ramamurthyr2665 Жыл бұрын
Meeru maa hero krishnagaru Leni chitra parishrama shoonyam I miss you both of you sir
@n.narsimhareddy1418
@n.narsimhareddy1418 4 ай бұрын
Thanks for your sangs play
@anildeepati1611
@anildeepati1611 11 ай бұрын
all time fav's SUPER STAR KRISHNA garu and SPB garu. ❤
@krishnakishorechintada3450
@krishnakishorechintada3450 6 жыл бұрын
Balu garu mimmalani minchina gayakudu puttadu.meeku mere poti👏👏👏👏👏
@rameshpyata6086
@rameshpyata6086 7 жыл бұрын
lovely song lovely singer great composing never forgetable song l like this song and meaninig
@pawangod9194
@pawangod9194 7 жыл бұрын
man from other planet to sing songsss
@praveenjejjayla2212
@praveenjejjayla2212 2 жыл бұрын
Aatreya gariki ela thanks cheppali. Lovely song
@vnyatiketi
@vnyatiketi 4 жыл бұрын
We miss you balu gaaru. all most all Indians have the same feeling. Intlo manishi poyarannantha pain undhi andharilo.. Elaa sardhicheppukovaalo theliyatledhu. Throthalake ilaa unte singers, music composers paristhithi inkaa ghoramgaa untundhi.
@kundajagadeeshkumar327
@kundajagadeeshkumar327 3 жыл бұрын
Avarayya nenvu levannadi, kani nuvu levani nijam gurthosthe gunde pindesinattu untadi...🙏
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 61 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН