మహానటి అమ్మ రమాప్రభ గారికి పాదనమస్కారములు. మీ అంతటి నటులు రావాలి . మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి కాపాడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము.
@bhaskarklv50923 жыл бұрын
ఆత్మవిశ్వాసం, ఒపెన్ గా చాలా బాగా హృదయాన్ని పరిచారు.చాలా హాయిగా వుంది.
@PrameelaRaniDevineniАй бұрын
35:07 35:07 35:08 35:08 35:08 35:08 35:13
@ahallyapandu28816 жыл бұрын
ఆలీతో సరదాగా ఇన్నాళ్లు నుండి చూస్తున్నా కానీ ఈరోజు రామప్రభా గారి ఎపిసోడ్ వలన మాత్రమే ఫుల్ satisfaction లభించింది..
@TravelWithSuji6 жыл бұрын
Gemenitv
@venkatguravana97585 жыл бұрын
దర్బ్8యెడఁగజగ్.
@srinupantagolusula22425 жыл бұрын
Hi aha
@jpcreativecraft74105 жыл бұрын
Ohh very well said
@ganeshu28004 жыл бұрын
@@jpcreativecraft7410 yes
@varanasitv42712 жыл бұрын
రమా ప్రభ మీ హాస్య నటన అమోఘం. వినరా సూరమ్మ కూతురు మొగుడా అనే పాటలో ఎంతో అద్భుతంగా నటించారు. చాలా అందంగా గూడా వున్నారు.
@brahmajimallipudi31334 жыл бұрын
అమ్మ మీరు నిండు నూరేళ్లు ఇలా సంతోసం గావుండాలని భగవంతున్ని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
@princhalindia29232 жыл бұрын
L L
@josephdaniel10853 жыл бұрын
Madam, I admire your natural performance in tamil movies. May God bless you with long healthy life. We love shri S V Rangarao's performance in tamil movies. You also act the same way. You are very lucky. This is The Best interview I have watched. God Bless You.
@raniindirachandika67974 жыл бұрын
అక్కయ్యా..మిమ్మల్ని ఇలా సంతోషంగా చూడగలిగి నందుకు నిజంగా ఆనందంతో మనసు నిండిపోయింది..💐
@sivaparvathy80583 жыл бұрын
TV I'm
@RajaKollepara3 жыл бұрын
రమా ప్రభ గారు మీరు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను
@mohamedshafi79216 жыл бұрын
చాలా బాగా చెప్పారు వాళ్ళ గురించి, ఎందుకంటే పేద యాక్టర్స్ కి ఏమైనా అయితే అస్సలు పట్టించుకోరు, ఫేమస్ అయిన వారికే ఎక్కువ ప్రోత్సాహం చేస్తారు, మీరు చాలా గ్రేట్ తల్లి,నా లైఫ్ లో పుల్ గా ఇంటర్వ్యూ చూసింది ఇదే, చాలా సంతోషంగా ఉంది
@ashokkumar-kt2yz5 жыл бұрын
Hi Shafi
@blaxmanpa3 жыл бұрын
రామప్రభా గారిని ఈ షో లో చూడడం చాలా ఆనందంగా ఉంది.. అప్పటి కాలం నటులు ను వాల్ల వ్యక్తీ గత విషయాలు.. వినడం.చాలా ఆసక్తిగా ఉంటుంది.. ఎవరికైనా.. మంచి షో ఇది
@ramachandram9807 Жыл бұрын
Lloyd
@SuryanarayanaValavala Жыл бұрын
🐢
@mohantamarapalli67816 жыл бұрын
1400+ movies... Hats off రమాప్రభ గారు what legendary one
@suryakala10654 жыл бұрын
Super Ramaprabha గారు,,, మీ మాటలు అద్భుతంగా ఉన్నాయి
@indiancitizen96 жыл бұрын
ఇలాంటి గ్రేట్ యాక్టర్స్ రావడం వలనే ఈ షో ఇంత సక్సెస్ పుల్ రన్ అవుతుందని చెప్పవచ్చు.
@jpcreativecraft74105 жыл бұрын
Nicely said
@baswaraopendurthi97674 жыл бұрын
You
@baswaraopendurthi97674 жыл бұрын
JP Creative Craft p
@ramkumarpalla35864 жыл бұрын
@@baswaraopendurthi9767 knnnn
@suvarnaa15864 жыл бұрын
@@jpcreativecraft7410 of ee
@KurreRajendraReddy6 жыл бұрын
1400 సినిమాలు చేయడం ఒకెత్తు(గొప్పే కానీ)అంతకు మించి వందల నాటకాలు వేయడం చాలా గొప్ప విషయం. పైగా చదువు లేదంటున్నారు. మరీ గొప్ప విషయం ఏమంటే చదివి బట్టి పడితేనే నాటకాలు పండడం లేదు..అలాంటిది అంత డైలాగ్ స్క్రిప్ట్ గుర్తు పెట్టుకోవడం అంటే నిజంగా వరమే నమ్మ!! రామాప్రభమ్మ ☺నమస్కారం👃 మీ జీవితం నవ్వుతు నవ్విస్తూ సాగిపోవాలని కోరుకుంటున్నాం .సినీ ప్రేక్షుకుడి గుండెల్లో మీది చెరగని ముద్ర దానిని ఎవరు కాదనలేరు...హాస్య నటకిరీటం లో మీరో ఆణిముత్యం ఎప్పటికి👃
@ramvarun36496 жыл бұрын
Yes amma is Telugu Tera Maharani We Are Lucky Fellow
@TheKrishnamohan6 жыл бұрын
Rajendra reddy K vhuu. Chyy
@KurreRajendraReddy6 жыл бұрын
Krishna Mohan Nalluri మీ కామెంట్ అర్ధం కాలేదు.తిడుతున్నావా ఏమి
@TheKrishnamohan6 жыл бұрын
Rajendra reddy K sorry boss, my daughter (18 months) typed something which I was not even aware of....never mind!
@KurreRajendraReddy6 жыл бұрын
Krishna Mohan Nalluri ok it's all right😊 బాగా అల్లరి చేస్తాదా?? ఆడపిల్లలు అంటే నాకు ఇష్టమే😊 పాప ని అడిగానని చెప్పండి😊🌷
@suguna1124 жыл бұрын
వెరీ నైస్ రామ ప్రభ గారు మీరు ఎంతో బాగా మాట్లాడుతున్నావ్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ గా మాట్లాడుతా ఓకేనా ఓకే థాంక్యూ 🙏🏻🙏🏻👍👍
@SriSairam90152 жыл бұрын
Kani sarth babu mosam
@ashwinkumarmengaram6 жыл бұрын
Writing with tears... you left so many in your heart.. but you are happy as a person to the outside...
@pindianjaneyulu75426 жыл бұрын
మీకు నా పాదాభివందనం .. తల్లి
@pindianjaneyulu75426 жыл бұрын
sahithya kollipara మావ చెప్పారా
@shekarbose53926 жыл бұрын
Super Mother
@kalavathhumlanaik75985 жыл бұрын
Hiii
@narsimhamamidi5702 жыл бұрын
@@pindianjaneyulu7542 q
@SaiTeja-im1dz2 жыл бұрын
@@shekarbose5392 se -
@sathishboddu96234 жыл бұрын
1400 సినిమాలంటే మాటలుకాదు. Great actress.
@premyadav48526 жыл бұрын
first time nannu non stop full show chusanu Ali Anna because Rama praba gari memories and film industry old memories kosamme 🙏🙏🙏🙏🙏🙏 telugu film industry
@thummalasuresh97696 жыл бұрын
S I am also
@kvsubrahmanyam49684 жыл бұрын
అమ్మ ప్రభ మిమల్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది
@revathivegi58006 жыл бұрын
Excellent episode..happy to see ramaprabha in ali tho saradaga..
@sandeepreddy60025 жыл бұрын
1000 % satisfaction to see this show . Grany love u
@charantejasunny59136 жыл бұрын
Rama praba Garu 🙏 I think inko part 2 episode untha baga undhadi Saripola Great actress 🤗😇
@charansairockzz6 жыл бұрын
CharanTeja Goud nv
@lavanyakumarreddy40486 жыл бұрын
I dreams lo undi full interview chudandi
@ramvarun36496 жыл бұрын
Yes my feeling also
@kannaangelina82635 жыл бұрын
Charan Teja Sunny r
@subhadrasubbu13224 жыл бұрын
Ee age lo kuda em energy Amma 😍😍😍😍😍 really we miss your acting amma 😍😍love you forever
@sureshrajuisukapallirgvmygod6 жыл бұрын
Legendry actor 1400 +++ movies super amma
@aparnadevi56255 жыл бұрын
Pop p
@lasyaponnam68264 жыл бұрын
రామ ప్రభ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు మనసులో ఏమి పెట్టుకోరు కల్మషం లేని మనిషి సూపర్ అమ్మ నువ్వు ఈ తరానికి సమయస్ఫూర్తి మీరు
@chandragirivenkatachalapat68144 жыл бұрын
Youaresogreatamma
@sridharg91673 жыл бұрын
Very nice your reality
@ramvarun36496 жыл бұрын
అమ్మ అభిమానులు like it Star is only stare అంతే రమాప్రభ అంటే ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టినట్టు చెదరని రాజముద్ర heroin అంటే star అంటే కొంత కాలం కొద్ది సమయం కొందరు అభిమానులు అంతే రమాప్రభ అంటే తరాలు మారిన చెరగనిది తెరమీద చూస్తే మనసులో ఉన్నది మట్టున బెట్టి మహదానందం పంచేది మా అమ్మ పెద్దమ్మ అమ్మ రమాప్రభ గారు తెలుగు ప్రేక్షకుల మహారాణీ ఇది చేపే అంతా అర్హత నకుందని అనుకోవడం లేదు కానీ మసుండక స్మరణం చేస్తున్నాను ఇంత త్వరగా అయిపోంది విన్నటూ చూసినట్టు లేదు రెప్పపాటు సమయంలో కంటి ఇంపుగా చూడకనే ముగిసింద అన్నటూ ramaprabha is the great రమాప్రభ అంటేనే తెరమీద చూస్తేనే గల గల గల గల గల పారుతున్న గోదారి లా దడ దడా తెలియని మహదానందం ప్రేమ ఇష్టం ఆప్యాయత అనురాగం అన్నట్టుగా మాటల్లేవ్ 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘పద్మశ్రీ రాక పోయిండచ్చు రావటాన్ని అడ్డుకొని ఉందిండవచ్చు కానీ అది గుర్తింపు లేని వారికి గుర్తిపు కావచ్చు మీకు అంతకు మించి అంతకు మించి 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 నటమైత్రి మహారాణీ వివరణ వద్దు అభిమానమే అన్ని 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🙏అభిమాన లో నేనొక్కడినే 🖖🖖🖖🖖🙏🙏🙏🙏🙏🙏
@ramvarun36496 жыл бұрын
నిజమకదా చెప్పండి *"రమాప్రభ the great"* అభిమానులు అందుకు ఒక like
@sahasrajampugumpula78396 жыл бұрын
ram varun hgunc
@prasadgaddam25346 жыл бұрын
yes
@vikramanandh51136 жыл бұрын
ram varun mee varnana chala bagundi sir
@vikramanandh51136 жыл бұрын
Chatha acters ki chala mandi fans untaru but rama prabha is really great
@sagarika69224 жыл бұрын
😀Ali garu enjoyed full show with Ramaprabha garu very interesting. The legendary actress heartily spoken about her life. God bless her🙏
@Keerthimaheshwari19886 жыл бұрын
Ramaprabha Amma Garu meeru ee vayasulo kooda inta uthsaham dairyam Athma viswasam inta Santosham ga unnaru Aa devudu meeku inka ayushu ichi manchi arogyam ivalani telugu cine abhimanula andari tarapuna devudini korukuntanu and paatha taram natulu andariki ee sandarbham lo oka goppa selute...
@vsrinivas9416 жыл бұрын
Akshara Akshu a
@ramvarun36496 жыл бұрын
amma is every green 😘
@IND19210 ай бұрын
Industry lo.....great actress,goppa manushulu...iddare... savithramma, Rama prabha gaaru.......amma mee aathmaabhimaanam ki hatssoff 🙏
@nagmaninagmani19266 жыл бұрын
మీరు చాలా గ్రేట్ అమ్మ గాడ్ బ్లెస్ యూ నిజంగా జనాల గుండెల్లో నిండిపోయారు మీరు మీకు పద్మభూషణ్ అవార్డుతో పనే లేదమ్మా your great god bless you all the best
@krishnavenkata62526 жыл бұрын
Nagmani Nagmani no
@ramvarun36496 жыл бұрын
Yes that is fact అమ్మ నే తెలుగు తెర రాగి పద్మం ఇంగా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఎందుకు గలీజ్ రాజకీయ లు గాభరా బెడితెవస్తదంట మీరు అంటే ఎమిటో మీ అభిమానం చెప్తది ప్రేక్షకులు పలుకుతారు అంతేగాని మీరు గురించి మీరు నేను ఫలానా అని చెప్పుకునే అవసరం లేదు "That is Ramaprabha" 😘😘🖖
@kamalakamala13356 жыл бұрын
35..43
@jpcreativecraft74105 жыл бұрын
Great lady
@rkraju78964 жыл бұрын
adi rakamand chastha vasthadi kani miru king yo no yovar legand yovar barat mkatha gift
@sraa24683 жыл бұрын
OMG first interview i enjoyed so much n cudn stop smiling to myself..such heartfelt interview guys..Rama Prabha Amma seems so cute n true to her words..wat an actor🙏🙏💖💖💖
@durgaprasad55766 жыл бұрын
Best episode in Ali tho jaliga. What a energy rama mam. Great. Nice smile. Mam.
@adityasharma91764 жыл бұрын
రమాప్రభ గారికి శతకోటి వందనాలు
@narayanaadi76736 жыл бұрын
Really great artist.... Of course saavithri Garu mahanati, but everyone has their own talents. Ramaprabha gari acting in movies is outstanding. She is really extraordinary performer.
@jyothichinni9466 жыл бұрын
Wowwwwwwwww seriously rama prabha Garu matlade prathi maata chaala careful ga keen ga vinnanu highly matured person
@eswarraomudidapu1426 жыл бұрын
ఆలి తో సరదాగా సూపరో సూపర్......💃🕺👌👌👌👌
@lakshmidevipuvvadi59386 жыл бұрын
eswar rao mudidapu 👍
@sathishreddy24273 жыл бұрын
Fully satisfied about this episode... Super Ali Garu..
@nallamothusrinivasarao69894 жыл бұрын
Ali sir this is one ☝of the best👍💯👏 episode in the series of 'Ali tho saradaaga'
@manasanaiduvlogs12366 жыл бұрын
Ali tho saradaga show lo ede best episode...rama prabha garu meru super legendry actress.👌👌
@kommanasai22224 жыл бұрын
ఎంత ఫ్రీ గా,,, ఎంత నేచరల్గా,, మాట్లాడారు,,, సూపర్బ్ అమ్మ,,,
@venkateshgatla19736 жыл бұрын
అమ్మ మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@sumanthyassuramineni92906 жыл бұрын
The best episode of the year really she is a LEGEND CORRECT GA MAATALAADINDI.
@pusalasekhar34324 жыл бұрын
అమ్మా మీరు చాలా గ్రేట్.. మనసులో ఎటువంటి కల్లాకపటం లేకుండా చాలా బాగా చెప్పారు...🙏🏼🙏🏼🙏🏼🙇🙇🙇💐💐
@immanualdavid52662 жыл бұрын
Thanks
@sruthimarella5112 жыл бұрын
Yes
@vishnudevireddy2 жыл бұрын
@@immanualdavid5266 à
@saparapusekhararao26672 жыл бұрын
@@immanualdavid5266 .
@srinivasaraominnekanti4300 Жыл бұрын
🌉
@badejasingh90456 жыл бұрын
konchem sepu unte bagundedhi. wt a energy 😍😍😍🙏🙏
@kamireddymadhavi16734 жыл бұрын
Kada,nenu ade anukunna
@polirajupoliraju34554 жыл бұрын
Super
@radhikaposhala66446 жыл бұрын
Ramaprabha gaaru meeru chala great Amma... E show naku chala nachindhi. amma meeku padabhivandanam..
@rajvijjuvijju81196 жыл бұрын
Wow what an actress what an energy amma meru eppudu ilage santhoshanga undali 😘😘😘I watched full episode today
@Gangaddhhar6 жыл бұрын
Chadhuvukoledhantune yentha excellent ga maatladakandi.great maturity Ramaprabagaaru.
@puresoul80146 жыл бұрын
She is a great actress.. As my father worked in Annapurna studios once we went to some shooting..she praised me a lot... Wow..i feel very happy if I recollect it..she said you are very beautiful ma ani n she spoke for 15mins..she is a sweet lady versatile..
@ramvarun36496 жыл бұрын
You are so lucky
@puresoul80145 жыл бұрын
@@ramvarun3649 hahaha
@Ghos10710 ай бұрын
One of all time greatest actress, Ramaprabha Garu..our generation was really lucky to see her acting in Telugu movies...May God Bless you with happiness and good health always madame...Nagaraj, Guntakal.
@ashokkumarkilari38055 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన రమాప్రభ అమ్మ మీ ఇంటర్వ్యూ చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది
@Kamala-iv9we10 ай бұрын
😊
@AdarshSrungarapu8 ай бұрын
@@Kamala-iv9we aaaa.
@AdarshSrungarapu8 ай бұрын
,
@dlvasantha95287 ай бұрын
U9ui9q@@Kamala-iv9we7uu776ppddzzl de de de duo
@chollaraju71236 жыл бұрын
Living legend and grate artist and also grate humanbeing. Awards vachenaa , raakapooena , u ra big gift of the tollywood madam
@LIFE-op8vf3 жыл бұрын
రమా ప్రభ గారి నటన సాటిలేనిది. అమ్మ గారికి రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు.
@Apple-tx6cx4 жыл бұрын
Meeru jeevithaanni chadivaru meeru chaala great amma🙏
@sudhasurampudi62634 жыл бұрын
శ్రీ దేవి గురించి చెప్పిన విషయాలు హృదయవిదారకం
@tupakulachandrashekhar93416 жыл бұрын
రమప్రభ తో one year show చేయొచ్చు.
@shaiksabir57686 жыл бұрын
She is Queen of industry
@ramvarun36496 жыл бұрын
*"అమ్మ తెలుగు తెర మహారాణీ"*
@anandpinipey43966 жыл бұрын
Living Legendre , Mother of Telugu film industry... Most respectable ..... Expressed the real truth of individuality.🙏🙏
@bharatrajk74074 жыл бұрын
One of the most beautiful interview
@lhsilhs15124 жыл бұрын
Wow. Ramaprabha is best of the best!
@RaMeShBaBu-gf1wc4 жыл бұрын
Happy గా వుండాలి అంటే మీరే నిదర్శనం. Great madam. మీ లాగా హాపీ గా వుండాలి.
@sandhyachinnu72686 жыл бұрын
I am very happy to see you Rama prabha garu..... After TNR interview...... Meru enka movies thisthunte chudalani vundi...... I like your old movies and every movie.....Really artist comes by birth...... Excellent Rama prabha garu..... Me gurunchi cheppadaniki matalu saripovu amma.....
@sandhyachinnu72686 жыл бұрын
Thank you
@ravipoleboina80566 жыл бұрын
Hai
@sreelekha186 жыл бұрын
sandhya chinnu .k00
@janardhansourapu56815 ай бұрын
అలీగారు మీ.... ఈ... యెక్క ప్రోగ్రాం టోటలీ నా యెక్క ఉద్దేశ్యం పూర్తి సుపర్..... ,
@rrsecuritysystems41206 жыл бұрын
అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఆమె అన్నింటికి నిలబడింది.😢😢మహానటి సావిత్రి గారి అత్యంత ఆప్తురాలు కొంతమంది సావిత్రి గారినుంచి వాళ్ళ స్వార్ధం కోసం రామప్రభా గారిని దూరం చేశారు. "నటకిరీటి రాజేంద్రప్రసాద్" ని ఎంతో అభిమానంగా పెంచారు అందుకే అతను రామప్రభా గారికి కొడుకుతో సమానం". ఆమె ఒక తెలుగు, తమిళ డిక్టనరీ. రామప్రభ గౌరవుంచడం తెలుగు ఇండస్ట్రీ ఒక గౌరవం. అలీ తో సరదాగా ప్రోగ్రామ్ ఇలా ఎన్నో మంచి వ్యక్తులను వారితో ప్రోగ్రామ్స్ చేస్తారని కోరుకుంటారు.💐💐💐💐💐💐👍👍👍👍
@sweetiedarling28346 жыл бұрын
Melanti artistllu inka putaru Amma. Super Amma meru. Meku una kramasikshana, cinema lu meda gowravam epati vallaki asallu ledu and valaki radu kuda. Epudu cinema ante chetta. Ante... Apativaalu malli putalani manasu purtiga korukunananu. Thank you etv and Ali garu.
@babysweety17056 жыл бұрын
Maro Mahanati Ramaprabha Amma...🙏🙏❤
@saidaraovatham50725 жыл бұрын
రామ ప్రభ గారు ఒక గొప్ప యక్టర్ చాలా మంచి మనసున్న వేక్తి కానీ కొంత మంది మోసం చేశారు 💐💐💐
@vinaybujjicheppalli21243 жыл бұрын
Correct bro andhulo sarath babu garu first
@kareembudeshaik49983 жыл бұрын
P
@devisril.v.b995 Жыл бұрын
Sharath baabu main
@KadiyalaMamatha6 жыл бұрын
Rama prabha amma ur great.Really u r role model for this generation artists.iam very much impressed with your straight forwardness interview with Ali garu
@vijayanirmala182 Жыл бұрын
Rama Prabha Gari interview entha sepu Aina continues ga chudali anipistundi
@padmag53034 жыл бұрын
😀😀😂😂👍👍👍👌🌷 super simple smart talking Rama Prabha Aunty garu
@premkumarlawrenceparanjoth41903 жыл бұрын
25 times I'm seeing dis interview awesome actress
@bmadhusudhanreddy62954 жыл бұрын
Who is after home tour radha prabha garuuu✌️🤨
@99665776304 жыл бұрын
Born kadhiri (ATP).District. Stay prasent madanapalli.
@agangadharappa9420 Жыл бұрын
Rama prabha avida peru
@divyavlogsinat62666 жыл бұрын
Fentastic show , don't miss it all , everyone can watch this episode
@bhaveshreddy32064 жыл бұрын
Anni manchi avards prajalu meeku istharamma 🥰🥰🥰👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰🥰
@listan2sanjay6 жыл бұрын
Mahanati = Ramaprabha amma😘😘😘😘
@hemanthps55586 жыл бұрын
sanjeeva rayudu gud joke
@monicavaldez59496 жыл бұрын
sanjeeva rayudu
@monicavaldez59496 жыл бұрын
sanjeeva rayudu e
@ravipoleboina80566 жыл бұрын
sanjeeva rayudu manchiga cheppinaru
@jorigejuliana30156 жыл бұрын
Sai Hemanth
@suryanarayanabadithamani76864 жыл бұрын
Good interview!👏👏👏👏really a great artist!
@krekha13426 жыл бұрын
Naku nachina okay oka interview in my life ...It's really honest and dare and dash.....Superb superb
@akkandaravanajaxi13714 жыл бұрын
Every green heroine, Rama prabha ama .savitri taravata mere mahanati, great actor....
@nihasam88076 жыл бұрын
Awesome aunty super mee energy ki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 meelaanti actor yevaru leru ika raaru kuda,evergreen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 rama aunty ki oka like vesukondi
@batthularamesh75696 жыл бұрын
Nice explanation.... Truth comments
@rupafinancials73205 жыл бұрын
Rama Prabha garu deserves an standing ovation. Manchi Manishi and Mahanati.
@sahasra43386 жыл бұрын
Wow....super interview Ali and Rama Prabha garu....
@LEKHADANCES5 ай бұрын
After long day, started watching around 1 am couldn't stop although sleepy.. what a great artist and nice anchoring too❤
@ramachandrudu90806 жыл бұрын
గొప్ప వారి అనుభవాలు మనకు పాఠాలు....
@ramvarun36496 жыл бұрын
Yes that is fact
@saimadhavi15714 жыл бұрын
Chala Lt GA chusanu apisode...Chala bagundi ....no words to express 🙏
@ramalasrinivas16846 жыл бұрын
You are the legendary actress amma feeling great to have a such wonderful actress in Telugu film industry stay blessed amma
@Aumchamp Жыл бұрын
Super talk by Ramaprabha garu. Great mentality and well experienced
@sunilchakravarthy80976 жыл бұрын
SUPERB ACTOR RAMAPRABHA GARU. UR ACTING EVER GREEN FOREVER AND EVER. LOVE YOU AMMA
@RamaLakshmi-nt5qq3 жыл бұрын
There can be only one rama prabha...she is irreplaceble
@lakshmijayanarayanan52466 жыл бұрын
Enjoyed thoroughly..Rama mam super interview. love u mam
@wondervisualsstudio66264 жыл бұрын
1400 movie's unbelievable Nenu e kshanam korukunttuna Mee padhallu Oka sari thakali . Mee journey Oka adbhutam amma
@kartheekj80125 жыл бұрын
Daring and dashing ramaprabha Amma 1400movies no one can beat this figure 😍😍😍
@physicsnova9696 жыл бұрын
First time naku madhyalo phone calls vachina cut chesi show continue ga chusa , a great episode. Chinnappudu Mee songs chustu tv lo Chala enjoy chesa .
@saikumar-ri7st4 жыл бұрын
Great acter in Ramaprabha 💐👏👌👌👌👌🥰😍😘
@shakeelashakeelabegam44882 жыл бұрын
రమ ప్రభ గారు మీరంటే నాకు చాలా ఇష్టం
@sindhuupparapelly2566 жыл бұрын
Savtramma, ramaaprabha Garu,svr Garu,rajnaala garu,gummadi Garu,kaikala Satyanarayana gaaru Kota Garu, Sridevi Garu.nirmalamma,suryakaanthamma,all are great legends👏👏👏👏👏👏🙏 💗💗
@Chinnu-ky7dx6 жыл бұрын
sindhu punna avnu inka prakash raj,soundarya,jayasudha,vanishree,brahmanandham garu kuda
@lalamprasad76634 жыл бұрын
Soundhyara garu
@kalyanivenkatmarapangu25264 жыл бұрын
Soundarya kuda great artiset
@venkatkrishnakumar99276 жыл бұрын
Super o super Amma mee attitude, mee expressions and mee enthusiasm. Very energetic and richness in thoughts. Love you Amma. I pray god to live long.
@saru12345ra4 жыл бұрын
She is jst wowww❤
@duskydude16 жыл бұрын
Her dancing skills r amazing even at this age 😍😍😍
@RK-ts4mc6 жыл бұрын
Great actor really too great actor and legendary Star .. Rama prabha. She deserves to be great personality.
@kamatamswaruparani6316 Жыл бұрын
Old picture lo mimmalni chusthunte chala chala nice andi mi acting superb nice nice andi rama praba garu
@MadhuGoud8884 жыл бұрын
Nice expression of inner mind it's called experience from golden days