Punya Bhoomi Naa Desham Song | Sp Balu Performance | Swarabhishekam | 24th September 2017| ETV

  Рет қаралды 2,560,735

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 864
@kramya4444
@kramya4444 2 жыл бұрын
దేశం గర్వించదగ్గ గాయకుడు పాడిన గర్వించదగ్గ గొప్ప పాట... నరనరాన దేశభక్తిని ప్రభోదించే పాట... ఎన్ని సార్లు విన్నా విసుగు రాని పాట... విసుగు రాని గొంతు... బాలు గారికి పునర్జన్మ వస్తే కానీ అలాంటి గొంతు మళ్లీ వినాలేము...
@nayaknaresh893
@nayaknaresh893 6 жыл бұрын
పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2) నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ.. ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు.. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2) ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు... నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా.. ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా.. అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,, ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు.. పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా... బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.. అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం.. ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి.. అఖండ భరత జాతి కన్న మరో శివాజి.. సాయుధ సంగ్రామమే న్యాయమని.. స్వతంత్ర భారతావని మన స్వర్గమని.. ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2) గాంధీజి కలలు కన్న స్వరాజ్యం.. సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే ద్రువతారలు కన్నది ఈ దేశం,, చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం
@venkatraogurram5154
@venkatraogurram5154 6 жыл бұрын
తమ్ముడు నాయక్ ..చిన్న తప్పులు ఉన్నై ఒక్కసారి చెక్ చెయ్ .....first అండ్ అల్లూరి సీతారామరాజు.. పార్ట్..అండ్ సుభాష్ చంద్ర బోస్ పార్ట్ లో కూడా
@durgaprasadk1595
@durgaprasadk1595 6 жыл бұрын
nayak naresh o
@durgaprasadk1595
@durgaprasadk1595 6 жыл бұрын
Thanks
@venkateswarluchalla5515
@venkateswarluchalla5515 6 жыл бұрын
Good
@muralikella3106
@muralikella3106 5 жыл бұрын
Super
@suneeljada740
@suneeljada740 2 жыл бұрын
పాట పాడిన తర్వాత బాలు గారి వర్ణన గురించి చూడటం చాల ఇష్టం నాకు
@vijayvijay9673
@vijayvijay9673 6 жыл бұрын
వాలంత ఉన్నారు కాబట్టి భారత దేశం వచ్చింది దేశ భక్తి గా మరండి జై హింద్ తెలుగు వారికి కృజతలు
@panduprince5113
@panduprince5113 3 жыл бұрын
మేజర్ చంద్రకాంత్ సినిమా ఒక ఎత్తు అయితే బాలు గారు పాడిన పాట మరో ఎత్తు ఈ పాట వల్ల సినిమా పెద్ద హిట్టు సంపాదించింది we miss you sir😥
@chalapakasatyanarayana5684
@chalapakasatyanarayana5684 2 жыл бұрын
0
@boreddyramakrishnareddy266
@boreddyramakrishnareddy266 2 жыл бұрын
Bfw UC Bi CV
@boreddyramakrishnareddy266
@boreddyramakrishnareddy266 2 жыл бұрын
V, BH bi Vi
@boreddyramakrishnareddy266
@boreddyramakrishnareddy266 2 жыл бұрын
. BH fu at.
@shivarambollepogula4496
@shivarambollepogula4496 4 жыл бұрын
అందరికీ నమస్కారం. ముఖ్యంగా జాలదిగారికి పాదాభివందనం అందరి స్వతంత్ర సమర యోధుల పోరాటాలు కలుపుతూ పాట రాయటం చాలా కష్టం,ఆయనకు ఆయనే సాటి అంత నీటుగా బాలుగారు కూడా పాడారు ఆయనకు పాదాభివందనం🙏🙏🙏🙏
@chevitivenkataramanarao5909
@chevitivenkataramanarao5909 6 жыл бұрын
స్వరాభిషేకం కార్యక్రమం తెలుగువాడి గుండెచప్పుడు.
@veerababuveeru6275
@veerababuveeru6275 5 жыл бұрын
Super Duper
@vanarasibhupathi6941
@vanarasibhupathi6941 3 жыл бұрын
8f
@kunchalasivakrishna6740
@kunchalasivakrishna6740 3 жыл бұрын
Ret
@rgv1996
@rgv1996 5 жыл бұрын
బాలు గారు మీకు పాధాభివందనం... 🙏🙏🙏
@anjianji8467
@anjianji8467 4 жыл бұрын
Annaya ....ok
@ravadaraja7105
@ravadaraja7105 7 жыл бұрын
మేము తెలుగు వాళ్లగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం
@jyothibade8703
@jyothibade8703 7 жыл бұрын
Super song
@MrYASHWANTH11
@MrYASHWANTH11 6 жыл бұрын
Correct
@kukunurushankar3590
@kukunurushankar3590 6 жыл бұрын
I am with you
@kukunurushankar3590
@kukunurushankar3590 6 жыл бұрын
@@jyothibade8703 I am with you
@kukunurushankar3590
@kukunurushankar3590 6 жыл бұрын
@@MrYASHWANTH11 I am with you
@maruthiyarlagadda9497
@maruthiyarlagadda9497 5 жыл бұрын
జోహార్ అన్న ఎన్ టి ఆర్.✊✊🙏🙏🙏
@veerababupagilla504
@veerababupagilla504 2 жыл бұрын
బాలు గారు మీరు లేకున్నా మీ పాట రూపంలో మీరు మా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. 🙏🙏🙏
@seshagiri4242
@seshagiri4242 4 жыл бұрын
SP బాల సుబ్రహ్మణ్యం గాత్రానికి🙏🙏🙏🙏 జోహార్ నందమూరి తారకరామారావు గారు
@lokeshchinna500
@lokeshchinna500 4 жыл бұрын
బాలుగారు మీరు లేరు అనే మాట నమ్మాలి అన్నా మాట నమ్మలేకున్నాము సార్ 😭😭😭మీరు మా మనసులో ఎప్పుడు ఉండిపోతారు 😭😭🙏🙏🙏🙏🙏
@Damodrachary
@Damodrachary 2 жыл бұрын
బాలుడు గా మళ్లీ పుట్టవయ్యా..నీ గంధర్వ గానం వినిపించటానికి
@sportshighlights3603
@sportshighlights3603 2 жыл бұрын
బాలు గారు మీరు తెలుగు ప్రజలకు ఒక వరం... మీరు ఒక అద్భుతం... మీ గాత్రం మధురం.... మీ సమకాలికుడు గా ఉండడం మా అదృష్టం....
@banothsrikanya5810
@banothsrikanya5810 6 жыл бұрын
God gifted voice sir.....ma janma dhanyam aindi e patanu vinnaka...thank you so much SP gaaru
@kranthireddie8337
@kranthireddie8337 6 жыл бұрын
Goosebumps 💥 Sp BALU garu 🙌🙏
@rameshj1286
@rameshj1286 6 жыл бұрын
KranthINadh' N ltojg
@DilipKumar-vy7qv
@DilipKumar-vy7qv 4 жыл бұрын
Jn
@leelavathibantu7189
@leelavathibantu7189 6 жыл бұрын
Actually.....ee song Nenu movie lo vinnappudu.....i was got a goosebumps......now I got double.......what a songggggg!!!!!!!!......superbbbb
@anilkallepelli1034
@anilkallepelli1034 2 жыл бұрын
ఇంతటి అద్భుతమైన గొంతు ఆగింది అంటే ఇంకా కూడా నమ్మలేకుండా ఉన్నాము .మీరు ఎప్పుడు ఆశేషమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు అంటే ముమ్మాటికీ నిజం🙏🙏🙏🙏🙏🙏🙏
@sslights10
@sslights10 6 жыл бұрын
అలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంకా దేశం మీద భక్తి వాళ్ళు రాసే ప్రతి అక్షరం మనిషిని కదిలిస్తోంది
@ulabalaanand7592
@ulabalaanand7592 5 жыл бұрын
మంచి మాట చెప్పారు bro
@ravinderprasad2115
@ravinderprasad2115 3 жыл бұрын
Super
@KHulugappa-xi4kt
@KHulugappa-xi4kt 8 ай бұрын
y
@krishnamohan350
@krishnamohan350 6 жыл бұрын
ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి నేతాజీ అఖండ భరతజాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమనీ స్వతంత్ర భారతావని మన స్వర్గమనీ ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చేయాలని హిందు ఫౌజ్ జై హింద్ అని నడిపాడు గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
@somuraju4767
@somuraju4767 6 жыл бұрын
KRISHNA MOHAN super song
@tandrakarunanidhi8861
@tandrakarunanidhi8861 3 жыл бұрын
Song writer Jaaladi garu 🙏
@mbbsmasteratbreakingbones6467
@mbbsmasteratbreakingbones6467 4 жыл бұрын
Who is hearing after passing of a legend😭😭😭😭😭
@khadarmohammad267
@khadarmohammad267 5 жыл бұрын
No one replace to balu garu.....🙏
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 6 жыл бұрын
Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice......desa bhakthi leni vallaku eepaata vintey chalu nation value digest avtundi
@saichandanyadav
@saichandanyadav 3 жыл бұрын
1:30 100 ellu kadhu akka life untundi 😍 4:00 connected to Ntr voice dubbing😘 Me paata tho we will feel like you with me sir 😍
@tirumalarao3583
@tirumalarao3583 5 жыл бұрын
Perfect lyrics for perfect singer for legendary actor.....
@manikantajuttuka2783
@manikantajuttuka2783 3 жыл бұрын
మీరు పాడిన ప్రతి పాటలో మీరు బ్రతికే ఉన్నారు సర్🙌🏻🙌🏻🙌🏻
@arshadbasha2807
@arshadbasha2807 6 жыл бұрын
Iam die heart fan of spb sir....what a voice
@srinivasaprasanna6819
@srinivasaprasanna6819 3 жыл бұрын
తెలుగు జాతి గుండె చప్పుడు "NTR నటన "SP బాలు స్వరం ఈ రెండు కలిపితే "ఆనందో బ్రహ్మ 👍😍👌
@akhil_fans
@akhil_fans 3 жыл бұрын
Nijame bro, Mari ANR garu emaipoyaru
@srinivasaprasanna6819
@srinivasaprasanna6819 3 жыл бұрын
@@akhil_fans తెలుగు సినీ ఇండస్ట్రీ రెండు కళ్ళు "NTR &ANR "ఒకరికి మించి ఒకరు "నటన లో "కానీ తెలుగు ప్రజల హృదయలు తట్టి లేపింది "ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చాటింది ఒక్క NTR మాత్రమే 🙏👍
@akhil_fans
@akhil_fans 3 жыл бұрын
@@srinivasaprasanna6819 that's wrong, ayana cm ayyaru ani Telugu vallani melkoliparu antunnaru. ANR garu oka eye ayinappudu okka NTR gari name ee enduku cheptunnavu
@akhil_fans
@akhil_fans 3 жыл бұрын
78 years acting chesina oke okka actor , one and only Padmashree and Dadasaheb falke award winner the greate dr. Akkineni Nageswara rao garu
@universalstarntr4732
@universalstarntr4732 2 жыл бұрын
@@akhil_fans మా పాట anr గారిది కాదు కాబట్టి ఆయన గురించి చెప్పలేదు...
@lovelysatish539
@lovelysatish539 4 жыл бұрын
❣️👌no one can replace spb sir 🙏
@sunilkumar6779
@sunilkumar6779 4 жыл бұрын
Legends NTR & SPB & MMK, Hatsoff 👍
@chevitivenkataramanarao5909
@chevitivenkataramanarao5909 6 жыл бұрын
తెలుగుభాష ఉన్నంతవరకు ఎన్టీఆర్ బ్రతికే ఉంటారు.
@cherukurilokesh5747
@cherukurilokesh5747 4 жыл бұрын
Jai NTR
@sunandaakanki2893
@sunandaakanki2893 4 жыл бұрын
only NTR??
@gummadisatish677
@gummadisatish677 4 жыл бұрын
@@sunandaakanki2893 haa avunu NTR CBN garu ee Telugu bhoomi
@seshagiri4242
@seshagiri4242 3 жыл бұрын
@@sunandaakanki2893 కాదండీ చాలా మంది ఉన్నారు అందులో రామారావు గారు కూడా
@kylasaraoyernena
@kylasaraoyernena 3 жыл бұрын
అవును నిజం. నిజం. నిజం. వీరగంధం సుబ్బారావుగారు అనే ఒక హరికథా కళాకారుడు NTR గారిని దైవంగా భావించి,తన హరికథా కళాక్షేత్రము ప్రారంభానికి అతిథిగా పిలిచినందుకు, ఆయన భార్య లక్ష్మీపార్వతినే లైన్ లో పెట్టి మన తెలుగు జాతి రాబోయే తరానికి ఆదర్శంగా నిలిచినందుకు.
@balakrishna5340
@balakrishna5340 6 жыл бұрын
Blood is being boiled when this sing is listened...
@ramaraochukka5479
@ramaraochukka5479 5 жыл бұрын
Hatsoff to lyricist sri jaaladi garu, father of singer balu garu
@nammatodaykannada
@nammatodaykannada 5 жыл бұрын
No one can replace.. The Legend NTR ...Nd SPB
@brahmaiahballem7543
@brahmaiahballem7543 5 жыл бұрын
దేశ బాష ల౦దు తెలుగు లెస్స జై భారత్ ✊✊
@rajutiger7999
@rajutiger7999 3 жыл бұрын
yes
@stalinsravs2943
@stalinsravs2943 4 жыл бұрын
In my life I will not forget this song NTR & SPB SIR we miss u sir
@skv9331
@skv9331 3 жыл бұрын
This song is God's blessing to Telugu people! Alluri Sita Rama Raju vachinappudu music and picturization is simply mind-blowing. Rajamouli will milk that sentiment to the last drop in RRR.
@skhymath3911
@skhymath3911 3 жыл бұрын
E pata ki oka like vesukondi
@prakashms1869
@prakashms1869 7 жыл бұрын
In my life time I will not forget this song with NTR & SPB Sir
@sridhartimmisetty3775
@sridhartimmisetty3775 4 жыл бұрын
@Sripathi purushotham Reddy ooooop
@ramavathuraviking6297
@ramavathuraviking6297 4 жыл бұрын
@@sridhartimmisetty3775 Zz
@koribillimadhu4952
@koribillimadhu4952 4 жыл бұрын
Mee too bro
@srikrishnagonuguntla3473
@srikrishnagonuguntla3473 4 жыл бұрын
Yes both are legends
@patilcppatil6955
@patilcppatil6955 6 жыл бұрын
I don't know Telugu but i love language Telugu than my mother tongue Kannada.
@mechboy4090
@mechboy4090 5 жыл бұрын
Thanks
@debbadiparamesh4248
@debbadiparamesh4248 5 жыл бұрын
Thanks
@sivaprasadsiddani3215
@sivaprasadsiddani3215 5 жыл бұрын
JAI NTR JAI JAI NTR
@renukamallubotla3526
@renukamallubotla3526 5 жыл бұрын
so thanks bro
@anjibadeti5753
@anjibadeti5753 4 жыл бұрын
Thank you Sir
@mannumouni1713
@mannumouni1713 7 жыл бұрын
chala baga padaru sir nenu meeku big fan sir okkasaraina mimmalni kalavagalana
@broadcastutv
@broadcastutv 5 жыл бұрын
Legendary performance 🙏
@saiganesh4172
@saiganesh4172 4 жыл бұрын
RIP LEGEND SPB SIR 💔💔💔
@manoharchowdary0581
@manoharchowdary0581 3 жыл бұрын
బాబు గారు మీ పాటలు చాలా బాగుంటాయి మీరు లేని లోటును ఈ రకంగా తీర్చుతుంటున్నాము.
@abhiRam-oq9ht
@abhiRam-oq9ht 7 жыл бұрын
Jai SPB salute to NTR
@HariKrishna-bs2ms
@HariKrishna-bs2ms 7 жыл бұрын
we are very lucky to have a singer like SPB sir. god bless you sir
@swamykarri4364
@swamykarri4364 6 жыл бұрын
Hari Krishna
@VinayKumar-zg1dy
@VinayKumar-zg1dy 6 жыл бұрын
I like this song
@sivakumarkesani4699
@sivakumarkesani4699 6 жыл бұрын
jai balayya jai TDP jai ntr
@physicianchoice.4757
@physicianchoice.4757 5 жыл бұрын
Hari Krishna thjxfohve
@rajeshbabu6789
@rajeshbabu6789 6 жыл бұрын
It deserves Standing Oviation
@jpreddy6568
@jpreddy6568 5 жыл бұрын
Balu garu wav excellent and extraordinary, hats off balu sir
@prasadm9509
@prasadm9509 2 жыл бұрын
Ntr గురించి ఎందుకు చెప్పలేదు బ్రదర్ మీరు రెడ్డి అని ఫీలింగా
@sureshmarri3330
@sureshmarri3330 7 жыл бұрын
I love my India I love my village
@salehaanjumsyed7667
@salehaanjumsyed7667 3 жыл бұрын
No one in the world can sing like you Balu garu.miss you sir
@bareddypullareddy7059
@bareddypullareddy7059 7 жыл бұрын
Jai NTR... Jai NTR.... Jai Balu
@MaheshMahesh-ov1yo
@MaheshMahesh-ov1yo 7 жыл бұрын
Bareddy Pullareddy jai ntr
@bareddypullareddy7059
@bareddypullareddy7059 7 жыл бұрын
Mahesh Mahesh.. Thanks mahesh support for the great actor jr and sr
@chinnachinna3591
@chinnachinna3591 6 жыл бұрын
Bareddy Pullareddy NTr pichar
@chandrikanaga3176
@chandrikanaga3176 6 жыл бұрын
Bareddy Pullareddy jinhtr
@joshikapolu1657
@joshikapolu1657 6 жыл бұрын
Super song
@sslights10
@sslights10 6 жыл бұрын
వీళ్లు అసలు మనుషులేనా ఈ పాటకి 👎 కొట్టిన వారు
@vijaymandha1527
@vijaymandha1527 6 жыл бұрын
We are honour because spb is a Telugu man
@JunainahJasmine
@JunainahJasmine 5 жыл бұрын
Alluri seetaramaraju scene emotional and goosebumps. Who else
@sureshkumar-gy3cm
@sureshkumar-gy3cm 4 жыл бұрын
We listen to just one third of his songs in telugu and feel his greatness...he sang in many other languages but no ego in him..
@danielcalvary2648
@danielcalvary2648 3 жыл бұрын
Such as great person great singer great actor SP BALU garu & NTR garu this two members god gift in our country we all are missed sir wonderful song
@valourcreations326
@valourcreations326 4 жыл бұрын
Pure Telugu... Thank you... Some good anchor...
@sureshkumar-gy3cm
@sureshkumar-gy3cm 4 жыл бұрын
He sings with same full energy to senior heroes or any new hero
@padmasmruthika1350
@padmasmruthika1350 2 жыл бұрын
இசையை ரசிக்க மொழி தேவையில்லை போலும்... எனக்கு வரிகள் புரியவில்லை.ஆனால் பாடல் அருமை அருமை அருமை பாலா சார்❤️.... மிஸ் யூ எஸ் பி பி சார்😭😭😭
@gopibyna824
@gopibyna824 5 жыл бұрын
Nannu kanna na desam namo nama i.. Anna purna na desam namo namami.. 💐 💐
@pinjarikasimvali1899
@pinjarikasimvali1899 3 жыл бұрын
Balu Garu still your with us in the form of your songs.. బాలు గారు మీకు పాదాభివందనాలు
@purnachanderkurmani288
@purnachanderkurmani288 4 жыл бұрын
Superb sir...Mee voice superb ur always legend no one replace for u...Nd etvkee special thanks ...Elanti programmes petti malli old songs veenipisthunnandduku...Ramoji rao garu hatesap
@ShivaPrasad-dq6wy
@ShivaPrasad-dq6wy 3 жыл бұрын
ఇలాంటి సాహసం మీకు మాత్రమే సాధ్యం సార్ 🙏🙏🙏
@satishpower9410
@satishpower9410 2 жыл бұрын
మీ స్వరం మాకు ఒక వరం సార్ 🙏🇮🇳
@nagarajn6843
@nagarajn6843 3 жыл бұрын
No one could have done more justice to this song than what NTR gaaru and SPB sir did
@HabibRahman-zy2qf
@HabibRahman-zy2qf 6 жыл бұрын
I don't know Telugu language ...but SPB sir sing what a performance on this song....hat of to u
@arshanapelliloukyarao1952
@arshanapelliloukyarao1952 3 жыл бұрын
Sinceless fellow
@HabibRahman-zy2qf
@HabibRahman-zy2qf 3 жыл бұрын
@@arshanapelliloukyarao1952 to learn some english language better to talk
@mangalisami5762
@mangalisami5762 4 жыл бұрын
S P balu garu NTR garu ee patalo eppudu brathike untaru jai hindh
@Raavan_Mahraaj
@Raavan_Mahraaj 10 ай бұрын
Musicians❤❤🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏
@gangasatyamkanakuntla9774
@gangasatyamkanakuntla9774 4 жыл бұрын
S P .Balu Garu nice you & voice wonderfull super super...from...(MUMBAI)......
@rajkumard2481
@rajkumard2481 5 ай бұрын
Iam tamil nadu i know telugu i love childhood song ❤❤❤
@ممكك-ه5س
@ممكك-ه5س 3 жыл бұрын
బాలు సర్ మీరు లేని లోటు తీర్చలేనిది, మీ గానం ఆ గొంతు స్వరం పోయే ప్రాణాన్ని కూడా ఆపుతుంది,,, కారణజన్ములు
@nagendravarma2489
@nagendravarma2489 3 жыл бұрын
Sp బాలు గారు... More than కోహినూర్ వజ్రం... He is unique. 🙏🙏🙏🙏🙏
@thummanapellysheshadri5187
@thummanapellysheshadri5187 6 жыл бұрын
I prod to Indian Best wraitar Best comeposejar The greet singar sp Balu garu Ones again prod to be Indian Jai Hind Jai Bharat Jai Javan
@nagireddylingareddy9883
@nagireddylingareddy9883 3 жыл бұрын
N T R గారి చివరి సినిమా లో ఈ పాట ఒకరకంగా గొప్ప వీడ్కోలు
@saidaiahsadesaidaiahsade3153
@saidaiahsadesaidaiahsade3153 2 жыл бұрын
నాకు తెలిసి దేశంలో స్వతంత్రం కోసం కష్టాలు పడ్డవారు ఒక్క తెలుగు వాళ్ళు తప్పా ఇంక ఎవ్వరూ చెప్పి వుండరు.... ఒక్క గాంధీ తప్పా
@ramunaidu1511
@ramunaidu1511 4 жыл бұрын
ఇలాంటి పాటలు రావటం మ అదృష్టం జై బాలుగారు
@swamyrayudu2219
@swamyrayudu2219 3 жыл бұрын
Jai Bharata bhumi 🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳
@mkirankumar9428
@mkirankumar9428 6 жыл бұрын
great Legend spb sir.... thanks sir
@sharifathar9657
@sharifathar9657 4 жыл бұрын
😭😭😭Balu garu miss😭😭😭😭😭 maku kanilu vstunnayi
@sharanyaidapanur1752
@sharanyaidapanur1752 4 жыл бұрын
Wow....hattsoff to spb really miru padina songs vini alane undipovachu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr sir miru
@venkataramanavenkataramana4281
@venkataramanavenkataramana4281 6 жыл бұрын
చరితార్థులకన్నది నా భారతదేశం ఈ పదాలు నిజంగా ఒరిజినల్ పాటలోకంటే చాలా బాగా పలికారుసార్ బాగా అంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా
@venkateswarareddyp6989
@venkateswarareddyp6989 6 жыл бұрын
Jai.Ntr.Jaihind
@pratapstylish8404
@pratapstylish8404 2 жыл бұрын
తెల్ల జాతిని తరిమి కొట్టాం స్వాతంత్రం సాధించుకున్నాం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం రాజకీయానికి ముడిపెట్టాం ప్రజాస్వామ్యం అనుకున్నాం పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని నిర్ముచుకున్నాం సహాయపడే గుణాన్ని మరచిపోయాం కుల మత జాతి భేదాని అలవర్చుకున్నాం ప్రజాస్వామ్య హక్కులను కోల్పోయాం బానిస సమాజానికి దోహతపడతున్నాం
@devastudio3366
@devastudio3366 2 жыл бұрын
తెలుగు వారిగా పుట్టడమే మేము చేసుకున్న అదృష్టం.
@kiranbangaram855
@kiranbangaram855 2 жыл бұрын
Balu garu eepata vintunte pallu koriki kasitho padali anipisthundi meeru paduthunte...nijanga memu aa janmalo cheysukunna adrustamo teliyadu kani ee janmalo mee patalu vine adrustam vachindha nijanga meeku PAADHABHI VANDHANAM GURUJEE......EM CHEPPAGALAM INKA INTHAKANNA MEKU YAPPATIKI DHASIGA UNDE MEE ABHIMANI....
@krish1912
@krish1912 6 жыл бұрын
🇮🇳Super voice sir🇮🇳
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
ఆ సినిమాకే హైలెట్ ఈ పాట 🙏🙏
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 4 жыл бұрын
జాలాడిగారు మీరు మీ పాటలు అద్బుతం .
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పున్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపుర్న నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం ||పుణ్య భూమి|| అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2|| ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి || అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం.. వందేమాతరం అన్నది ఆ ఆకాశం అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి అకండ భరత జాతి కన్న మరో శివాజి సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భరతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని హిందు ఫౌసు జై హిందని నడిచాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు గాందీజి కలలుగన్న స్వరాజ్యం సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే దృవతారల కన్నది ఈ దేశం చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి || Movie : Major Chandrakanth Lyrics : Jaladi Music : M M Keeravani Singer : S P Balu
@dasarishrivani5338
@dasarishrivani5338 4 жыл бұрын
Getting tears while listening the portion of alluri seetharamaraju
@uniquecollections7583
@uniquecollections7583 4 жыл бұрын
Spb sir backbone of filmindustry we miss u sir..but ur alive with ur songs u will be alive forever ur still with us in our hearts....
@heck2137
@heck2137 4 жыл бұрын
నేతాజీ గారి దగ్గర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭😭😭😭.
@kumarposam385
@kumarposam385 4 жыл бұрын
U r great sir u r voice is so sweet Hats off Sri S.P Balasubramaniam Garu
@adierajusarathkrishna4405
@adierajusarathkrishna4405 4 жыл бұрын
Miss you SPB sir but you are living with your music
@dhindupavitra1268
@dhindupavitra1268 3 жыл бұрын
I like this Balu sir voice I miss you soooooo much Balu Garu🙏🙏😢😞😢😞
@Anjan4569
@Anjan4569 2 жыл бұрын
ఇంత గొప్ప గాయకుడు జన్మించలేరు.🙏
@ashokkumarnelluri2079
@ashokkumarnelluri2079 3 жыл бұрын
Wonder full song that's NTR Legendary Actor and balu gari savara kalapana it's amazing song 🎵
@lakshminarayanaimisyouanna950
@lakshminarayanaimisyouanna950 3 жыл бұрын
Mis you Guruji NTR voice dialogs Dinpesavu Guruji Jai HIND
@imampuram.949
@imampuram.949 5 жыл бұрын
Goosebumps sir assllu ji India Mera Bharth mahan
@RameshAlluri-p1g
@RameshAlluri-p1g 3 ай бұрын
Balu garini entha Mandi miss avutunnaru like me😢😢😢😢😢❤❤❤❤
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,5 МЛН
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 4,6 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24