Emani Varninchanu Song | SP Balu,SP Sailaja Performance | Swarabhishekam | 25th Sep'16 | ETV Telugu

  Рет қаралды 5,787,039

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 426
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
కవిహృదయం exact గా అలా వుందో లేదో గానీ ఆశువుగా బాలు గారు వినిపించిన విశ్లేషణ అత్యద్భుతం. తెలుగు భాషని లిఖిత పరంగా శ్రవణ పరంగా ఖూనీ చేస్తున్న నేటి వీడియో ల మధ్య ఇది ఒక ఎడారి ఒయాసిస్. మనం ధన్యులం.
@hemanthKumar-wl7hb
@hemanthKumar-wl7hb 4 жыл бұрын
Madam...mi voice excellent mam...and s.p.balu sir miru extraordinary fantastic sir ...Bharatrana evvali sir miki lejendry singer sir
@sorupakavasantha7957
@sorupakavasantha7957 4 жыл бұрын
We miss u balugaru
@hungryamigos9065
@hungryamigos9065 5 жыл бұрын
బాలు గారు మీరు మనుషులుకారు. గంధర్వులు. లేకపోతే అంత మధురంగా ఎలా పాడతారు. మీరు తెలుగు వారు గా పుట్టం ఈ తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం. మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం.
@mrsurya1082
@mrsurya1082 4 жыл бұрын
balu garu miku 🙏🙏🙏🙏antaku minchi am cheppalemu
@chmaheswari3465
@chmaheswari3465 4 жыл бұрын
S
@abhinavabhinav9437
@abhinavabhinav9437 4 жыл бұрын
Vamsi Korapat
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Avunu Sir Exactly Correct GA Chepperu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Mana Aardhyudu Mana Devudu Manaki Anyayam Cheasaru ANDI 😧😧😧😧😧😧😧😧 Ela Vellipoyi Manalani Abadhalu luni Cheasarandi 😧😧😧😧😧😧😧
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 6 жыл бұрын
💕బాలూగారి హ్రుదయ గలం నుండి వెలువడిన ఈ మధురమైన పాటలు కలకాలం👌 కాల ప్రవాహంలో కలిసి పోకుండా నిలిచే ఉంటాయి. 🙏🙏🙏👏💕
@agaramjyotheeswari6895
@agaramjyotheeswari6895 4 жыл бұрын
P
@nadiseshareddy6530
@nadiseshareddy6530 3 жыл бұрын
Sir మీరు తెలుగు వారి గా పుట్టడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం 🙏🙏🙏🙏🙏 amazing Sir
@jillapellylinganna4011
@jillapellylinganna4011 10 ай бұрын
నాకు తెలిసి బాలు గారి పాటల వల్ల ఎన్నో కుటుంబాలు వారి పాటల అమ్ముకొని జీవించేవి నేను కూడా ఆ కోవలకు వస్తాను 1995 లో నాకు సూర్య మ్యూజిక్ సెంటర్ ఉండేది బాలు గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను బాలు గారు జైశ్రీరామ్❤😢😢
@SartiVenkataramanamurty
@SartiVenkataramanamurty 2 ай бұрын
హట్స్ టూ వేటూరి garu 🎉హాట్స్ అప్ టూ balu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉
@tirutirumala4021
@tirutirumala4021 2 жыл бұрын
ఎన్ని జన్మలు ఎత్తినా మీ కోసం ఎదురు చూసిన మిస్ అవుతూనే వుంటాము బాలు గారు
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 5 жыл бұрын
ఏమని వర్ణింప గలము.. !!!? ఈపాట ను. ఇంతటి భావ, మాధుర్యమును. ఇట్టి పాటలతో మన తెలుగు సారస్వత మును ఉన్నత మైన స్థితికి చేరవేసిన మహామహులకు అందరికీ శతసహస్ర అభి వందనములు 🙏🙏🙏💐✨
@nagamanikankipati6690
@nagamanikankipati6690 5 ай бұрын
బాలుగారు మీరు పాడిన ఈ పాట anna🌹చెల్లెలు బంధం కోసం మనసు చాలా చాలా సంతోషం గాఉంది కానీ ఇప్పుడు ఏ అన్నయ్య చెల్లి కోసం ఆలోచిసంచాడు మీఇద్దరికి మా అభిందనలు 💕💞💕💞💕💞❤❤❤❤
@ramakrishnamuppuri8081
@ramakrishnamuppuri8081 Жыл бұрын
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను నా అన్న రూపాన్ని చూపితే చాలును 🙏🙏 ఆ అన్నాచెల్లెలి అనుబంధానికి ఈ అన్నాచెల్లి రాగం 😊😊
@vijaybhaskereeragalla4338
@vijaybhaskereeragalla4338 2 жыл бұрын
బాలు గారి గురించి ఏమని వర్ణించను.నేను వర్ణించిన అది తక్కువే అవుతుంది.. ఈ జగం ఉన్నన్ని రోజులు నీ పాట అందరి మదిలో చిరస్మరనియంగ ఉంటుంది Sir..Lot of Missing U Sir ✍️😍
@sunkuseshadri2150
@sunkuseshadri2150 4 жыл бұрын
చాలా బాగుంది పాట చరిత్రలో నిలిచిపోయే పాట
@maddukurisatyanarayana8647
@maddukurisatyanarayana8647 2 жыл бұрын
బాలు సార్ ఎందుకూ సార్ మీ పాటలు ఇంకా వినిపించకుకుండా వెళ్లీపోయారు మమలినిఅందరిని వదలి
@satyamsiddamsetti4384
@satyamsiddamsetti4384 Жыл бұрын
అబ్బా అబ్బా ఈ పాట గురించి బాలు గారు నేను ఈపుడే చని పోయే పుట్టి నటు అనిపిస్తుంది ఈ పాట ధర
@palapogochinnasubbarao5945
@palapogochinnasubbarao5945 2 жыл бұрын
సార్ బాలు గారు చిత్ర గారు మీరు ఈ పాటకి ప్రాణం పోశారు అమ్మ మీకు శతకోటి వందనాలు తల్లి
@harshavardhanburaga5982
@harshavardhanburaga5982 Жыл бұрын
Chitra garu kadu....suseela garu
@ramaraogalla
@ramaraogalla 6 ай бұрын
Background లో సినిమా clips కంటే .... శైలజ శుభలేఖ సుధాకర్ పెళ్లి photos వెయ్యాల్సింది... బావుండేది..😊
@krishnaraojournalist
@krishnaraojournalist 7 ай бұрын
బాలు గారి గొంతు vintunte కన్నీళ్లు olukutunnaayi
@neomnews7070
@neomnews7070 10 ай бұрын
మన అందరి ఆత్మ బాంధవుడు SPB గారు 🙏🇮🇳🙏
@sahimahi1768
@sahimahi1768 3 жыл бұрын
ఐ లవ్ యు బంగారం బాలు 🙏🙏🙏🙏🙏 మిస్స్ యు బంగారం
@goravavaruntej7896
@goravavaruntej7896 4 жыл бұрын
పల్లవి : అతడు: ఏమని వర్ణించనూ... ఏమని వర్ణించనూ నీకంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వునూ నీ ఇలవేల్పును... ఏమని వర్ణించనూ... అమె: ఆ... ఆహహ... ఆ... అ: పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు ॥ తీర్చిన బొమ్మలా తీరైనవాడూ (2) తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించనూ... చరణం: 1 అ: రాముడు కాడమ్మా నిందలు నమ్మడూ కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరూ నువ్వు పూజించు దేవుళ్ల లోపాలు లేనివాడు నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించనూ... చరణం: 2 అ: కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా తన కళ్లతో జగతి చూపించగలడమ్మా ॥ ఆ: ఆ దేవుడెదురైతే వేరేమి కోరను... ఆ దేవుడెదురైతే వేరేమి కోరను నా అన్న రూపాన్ని చూపితే చాలును ఏమని ఊహించనూ నా అన్న రూపునూ నాకున్న వెలుగును వెన్నంటి మనసునూ నా ఇలవేల్పును ఏమని ఊహించనూ
@GopiNaik-y9z
@GopiNaik-y9z Жыл бұрын
బాలు హృదయం నుండి మధురమైన మధురమైన పాటలకు కాల ప్రభావంలో కలిసి పోకుండా ఉండే హృదయం నీ యొక్క బాలు గారు మరలా మీ మధురమైన బాలు గారు మీరు మధురమైన గానానికి మా యొక్క శుభాకాంక్షలు గోపీనాయక్ ఫ్రెష్
@mohanreddydalli22
@mohanreddydalli22 8 ай бұрын
ఇక్కడ అన్న చెల్లెలు శైలజ గారు ఎప్పుడూ గంభీరం గా వుండరు ఆమె గొప్పతనం ఆమె ఎప్పుడూ శైలజ లాంటి చెల్లెలు నాకు లేదని అనిపిస్తుంది మోహన్ రెడ్డి
@Kishore_babu
@Kishore_babu 2 ай бұрын
శైలజ నే నాకు భార్యగా కావాలి❤
@kasivishwanth584
@kasivishwanth584 3 ай бұрын
E Anna chilli super...
@manorama.s8845
@manorama.s8845 4 жыл бұрын
Entha adbhuthamgavundi ee song👏👏👏👏👏👏👏👏soooooper balugaru sailaga garu
@sirajuddinsyed4157
@sirajuddinsyed4157 4 жыл бұрын
What a voice 👍
@nisarahmed4222
@nisarahmed4222 3 жыл бұрын
Balugaru patagurunchi cheppina vidhanam nannu mrughdhunni chesindi baalugaru is a great man
@indurama7763
@indurama7763 5 жыл бұрын
Hmmm Balu garu sailaja gariki cheppinatuga undi supbbbb........
@sriharivarma5104
@sriharivarma5104 Жыл бұрын
ఏమని వర్ణించను మిమని బాలుగారు.... శ్రీహరి వర్మ (పుత్తూరు)
@sandhyapothanaboina6916
@sandhyapothanaboina6916 11 ай бұрын
ఒక విషయం గమనించారా ..? సినిమా లో తెర మీద అన్న చెల్లెలికి తెర వెనుక అన్న చెల్లెలు పాడారు...❤❤
@vaibhavsharma1196
@vaibhavsharma1196 4 жыл бұрын
Super song naku chala istamina song
@jagannathareddy1
@jagannathareddy1 6 жыл бұрын
ఏమని వర్ణించను నీ గానాన్ని
@koyyadachandramohan4685
@koyyadachandramohan4685 4 жыл бұрын
గాన గంధర్వులు బాలు గారు శైలజ గారులు
@rajeshmosa641
@rajeshmosa641 3 жыл бұрын
Lo9 Ĺ
@narayanamadichetty752
@narayanamadichetty752 3 жыл бұрын
Ç x
@vijayalaxmi2924
@vijayalaxmi2924 Жыл бұрын
Sir you are great mee vanti manchi manishi dorakatam
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 жыл бұрын
4:15ఆ దేవుడెదుఠైతే వేఠేమి కొలను,నా అన్న రూపాన్ని చూపితే చాలును.🙏🙏🙏🙏🙏
@1377sv
@1377sv 5 жыл бұрын
Telugu bhasha maadhuryam...super paata ....andariki namaskaramulu
@anandamalajetty9064
@anandamalajetty9064 Жыл бұрын
Melodious rendering.
@meduriravindranath2023
@meduriravindranath2023 3 жыл бұрын
We miss you SPB and NTR and Chakravarty and Aatreya garu.🙏🙏🙏🙏
@a.hemachandrareddy3363
@a.hemachandrareddy3363 3 жыл бұрын
He was not a man he was gift of God
@Taraka1972
@Taraka1972 2 жыл бұрын
వాహ్ ఏమి అద్భుత రచన" రాముడు కదమ్మ నిందలు నమ్మడు,కృష్టేవుండు కాదమ్మ శవతలు ఉండడు నువ్వు పూజించే దేవుడు లోపల లేనివాడు ధేవిని శివ లక్షణాలు చెప్పడు ఆత్రేయ .
@sathyanarayana5437
@sathyanarayana5437 Жыл бұрын
Yas
@morchatejeswararao9156
@morchatejeswararao9156 2 жыл бұрын
Apptalo ee song ni malli malli venalani pesthondi i miss you balu sir 🙏🙏🙏🙏🙏
@venkat53c
@venkat53c 3 ай бұрын
శుభలేఖ సుధాకర్, చూపు ఉన్న శైలజ గారు .. మరియు వారి అన్న గారు.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful singing of shailaja n s p balasubraniam. Nice orchestra.
@vijayaprasad4500
@vijayaprasad4500 4 жыл бұрын
Aha wonderful voice I am listening my brother in your voice Balu sir 🙏🙏🙏
@sreedharvootla
@sreedharvootla 6 жыл бұрын
I want to listen such sibling songs in current films now a days...
@dsivai9654
@dsivai9654 5 жыл бұрын
कडदुढडीअछशझूय डिनर पर
@1377sv
@1377sv 5 жыл бұрын
We will have to wait and watch
@prasad40745
@prasad40745 4 жыл бұрын
Wonderful lyrics
@yandavissu2207
@yandavissu2207 4 жыл бұрын
Miss u baalu gaaru😭😭
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
😧😧😧😧😧😧😧😧😧😧
@saradhibitla9078
@saradhibitla9078 5 жыл бұрын
Best anchor of etv Sumaji...
@shankarbobbili3616
@shankarbobbili3616 5 жыл бұрын
Super both are gd singers .great family from Telugu people.
@anilkashyap1584
@anilkashyap1584 6 жыл бұрын
Kannadigas adore SPB, respect him, revere him and consider him as their own. Truly GOD'S GIFT to South India.
@rajasekharuk6753
@rajasekharuk6753 4 жыл бұрын
Dear sir, It is really true.i can't express my feelings,,because it is beyond my limits.god wondered about such a great birth of s.p.sir. what and how can I say more,,&more, live long live more loving long,long,long ..... Thank you sir
@ganeshchintapalli9127
@ganeshchintapalli9127 2 жыл бұрын
Super.........
@bestinfotainment5558
@bestinfotainment5558 5 жыл бұрын
Telugu is not my language but I love how the poet sculpture like and usually when they talk of God they use darash but her her cause use encounter. We talk a disability and replaced with better work “different abled “. This song is one example.
@PavanKumar-dv7ll
@PavanKumar-dv7ll 8 ай бұрын
🙏సాంగ్స్ వింటే మీ పాటలే వినాలి సార్ అద్భుతం సార్ 👌
@madhueeerthini9040
@madhueeerthini9040 2 жыл бұрын
ఆత్రేయ,&Sp గారు మీరు మాకు దూరం అయినారు.
@sivayeerli7308
@sivayeerli7308 10 ай бұрын
గ్రేట్ sir
@manojvishwanadhula5143
@manojvishwanadhula5143 Жыл бұрын
శైలజమ్మ బాలు సార్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ఏమని వర్ణించను మీపై నాకున్న ప్రేమను
@manjulamanju5120
@manjulamanju5120 3 жыл бұрын
Super good song ❤️😍💙😍💙😍💙😍💙😍💙😍
@SrinivasaraoSrinu-d8c
@SrinivasaraoSrinu-d8c 5 ай бұрын
Super super super ❤❤
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 5 жыл бұрын
One of my favourite song super ballu Garu and sailaja garu super
@msrinivas5206
@msrinivas5206 Жыл бұрын
చక్రవర్తి, బాలు,సుశీల,ఆత్రేయలు అభినందనీయులు
@shaikmuzeefsmb6685
@shaikmuzeefsmb6685 10 ай бұрын
Roju vintanu balu sir hai ga vuntundi
@canberrychannel4763
@canberrychannel4763 6 жыл бұрын
The way he explains every song about poetry no one can do that
@abcxyz4844
@abcxyz4844 3 жыл бұрын
accepted, perfectly said
@sambhasivareddy6053
@sambhasivareddy6053 3 жыл бұрын
Suma gari anchor super
@uthapallinagaraju2521
@uthapallinagaraju2521 4 жыл бұрын
Emaani varanichanu miru leyrani Telugu prajalaki🙏🙏🙏
@littlebhavishya114
@littlebhavishya114 6 жыл бұрын
what a song what an explaination for song detais great sir
@sridharpusuluri4074
@sridharpusuluri4074 6 жыл бұрын
A sweet &memorible songs
@Vilagge_pilla2513
@Vilagge_pilla2513 3 жыл бұрын
sp sailajamma i really love u maa ur attitude r thats samparday thats was i loved it maa❤️💞....
@suta446
@suta446 4 жыл бұрын
Ippudu chuste edupu vastundi...balu Garu no more ...😔
@pitchaiahv7064
@pitchaiahv7064 Жыл бұрын
Balu garu great singer.
@bramarambaviswanadha2789
@bramarambaviswanadha2789 4 жыл бұрын
Super lyrics nice singing e pataki meeru paadi nyayam chesaaru verevaru cheileru sir😭🙏
@nagalakshmibehara8559
@nagalakshmibehara8559 Жыл бұрын
Very well tried.Very nice.
@ind882
@ind882 4 жыл бұрын
Sister sentiment meeda kanneeru vache songs NTR gaari moveis lone unnayi. Anduke NTR gaaru ANNA ayyaru. Ee song chusina prathisaari kalla venta neellu vastayi..... Out standing song and out standing act by NTR and Roja ramani gaaru
@ismailmd1829
@ismailmd1829 2 жыл бұрын
Miss you balu sir......
@anjiyarra2690
@anjiyarra2690 6 жыл бұрын
Balu & sailaja We are proud of them
@vasundharavinjamuri3248
@vasundharavinjamuri3248 6 жыл бұрын
Songs Ame evaru
@mvsreddymv8937
@mvsreddymv8937 5 жыл бұрын
@@vasundharavinjamuri3248 Q
@raghuramakrishna9260
@raghuramakrishna9260 4 жыл бұрын
What do you mean
@sandhyasandy7401
@sandhyasandy7401 7 жыл бұрын
I'm a big fan of uuu sir... Wtt a great voice sir....
@ipsgaming2414
@ipsgaming2414 4 жыл бұрын
Iam also 😉🙂
@purnakantichandra2258
@purnakantichandra2258 3 жыл бұрын
Hi
@ramananallala2432
@ramananallala2432 3 жыл бұрын
Sister replay is great
@srinivasmorsu4667
@srinivasmorsu4667 Жыл бұрын
SUPPER SANG JAI NTR JAI TDP❤❤❤❤
@MVS666
@MVS666 2 жыл бұрын
బాలు గారూ... మళ్ళీ ఎప్పుడు వస్తారు ? మీరు లేని లోటు ఎవరూ తీర్చలేరు !
@a.venkateshwarlu2547
@a.venkateshwarlu2547 2 жыл бұрын
చాలా చక్కని పాట
@swapnap4836
@swapnap4836 5 ай бұрын
I like Sailajamma voice
@rbmathangi8688
@rbmathangi8688 2 жыл бұрын
అవ లక్షణాలు ఉన్న వాడు దేవుడు ఎలా అవుతాడు
@subramanianiyer2731
@subramanianiyer2731 4 жыл бұрын
I could not understand the meaning of this song but I really enjoyed this song by the tune and music.
@bussaanjaneyulu.391
@bussaanjaneyulu.391 6 жыл бұрын
Brother and sister super songs
@dineshd6298
@dineshd6298 6 жыл бұрын
3:47 to 4:27 lyrics are mind blowing super lyrics this credit goes to only atreya garu wt a lyrics
@padmavathidasari5292
@padmavathidasari5292 6 жыл бұрын
Andariki god gift spb gari voice
@nramthunnisa5278
@nramthunnisa5278 4 жыл бұрын
K
@MyKk1993
@MyKk1993 7 жыл бұрын
what a wonderful singer,god's gift to Telugu people and to India
@vasundharavinjamuri3248
@vasundharavinjamuri3248 6 жыл бұрын
Songs same evarru
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧 Meeku EDI Dharmama Devudaa Ma Aardhyudu Ni, Na Devudu Ni Teesuku vellpothava Memu Kumili pothunnam Atleast Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam, Balu Bangaram 😧😧😧😧😧😧😧
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 3 жыл бұрын
What you said 100 % Correct వాణి శ్రీ Madam. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dancer_raj
@dancer_raj Жыл бұрын
Super Madam ❤
@knchalapathi4095
@knchalapathi4095 7 жыл бұрын
Wonder full songs
@jafarnagar-limancherial8168
@jafarnagar-limancherial8168 4 жыл бұрын
Super excellent voice
@alursto7573
@alursto7573 6 жыл бұрын
Excellent song
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Meetho, Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Love You Soooooo much Balu,Meeru Leakunda,Ee Societylo Elaa Bathakali Balu Bangaram 😧😧😧😧🙏 Balu Lanti Singer Mari Puttaru Baluki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏
@sagargatla
@sagargatla 3 жыл бұрын
Nenu kuda Balu gaarini kaluvalanukunna kaani.....
@sagargatla
@sagargatla 3 жыл бұрын
He deserves Bharat ratna
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
@@sagargatla Oh,Nenu, Meet Ayyanu Andi But Photos Leavandi Appatlo Naku Android phone Leadu Andi
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
@@sagargatla Nizamandi Sir Aa Mahanubhavudu Ni Bharatha Rathna Evvali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meduriravindranath2023
@meduriravindranath2023 6 жыл бұрын
Evergreen melody by Chkravarty.
@mekalasrikanth6646
@mekalasrikanth6646 3 жыл бұрын
One and only
@surishm9632
@surishm9632 2 жыл бұрын
jai ntr johar spb
@vll877
@vll877 6 жыл бұрын
wonderful,meaningful,👌👌👌🙏🙏🙏🙏
@v.s.subbaraobalijepalli4898
@v.s.subbaraobalijepalli4898 5 жыл бұрын
Bvssubbarao
@rangamanisavaram9251
@rangamanisavaram9251 4 жыл бұрын
, of a sudden
@preranapsvchannel6401
@preranapsvchannel6401 5 жыл бұрын
Swarabhi shekam is the wonderful programme
@pilliganesh5565
@pilliganesh5565 3 ай бұрын
Okay sir thanks 🙏🙏
@manthinikalyani3886
@manthinikalyani3886 2 жыл бұрын
super super super super super super sir
@vijaybanu6616
@vijaybanu6616 2 жыл бұрын
Balu గారు మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Paduthateeyaga on 1st October 2012 Part 3
13:28
etvpaduthatheeyaga
Рет қаралды 838 М.
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.