Vidhata Talapuna Song - SP.Balasubrahmanyam in ETV Swarabhishekam 25th Oct 2015

  Рет қаралды 16,963,595

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер
@medishettimohan
@medishettimohan 5 жыл бұрын
దేవుడు నాకు వరమిస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇంకొక 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాను.... నా వయసు చిన్నది కానీ నా ఆయుషు కూడా పోసుకొని ఇంకొక వంద సంవత్సరాలు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడున్న రచయితలకు ఒక ఆదర్శం గా ఉండి ఇంకా ఎన్నో మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా .... మీ అభిమాని
@raviammu5072
@raviammu5072 3 жыл бұрын
But no more
@amikevijandheragoud
@amikevijandheragoud 8 ай бұрын
😊​@@raviammu5072
@gubbihuliraj9925
@gubbihuliraj9925 5 ай бұрын
God does not leave such persons for long time. He is emotional. THEN Covid took SPB.
@srikanthchityala3855
@srikanthchityala3855 4 ай бұрын
Thanks
@VenkataSubbaiah-q3h
@VenkataSubbaiah-q3h Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🔫
@malleshsampangi7967
@malleshsampangi7967 Жыл бұрын
బాలు గారు మీరు మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించాలి మీ జన్మం మాకు ఒక వరం
@csr233
@csr233 5 ай бұрын
Ee pata susilamma gari part great.
@div6601
@div6601 Ай бұрын
Alane Baalu gaari tho paatu Srivennala Seetharama sastry garu kuda janminchali 🙏
@kodalimuneendra5601
@kodalimuneendra5601 2 жыл бұрын
నా వయసు 30..ఈ పాటని ఎన్ని వందలసార్లు విన్నానో లెక్కలేదు...కానీ పాట విన్న ప్రతిసారి రొమాలు నిక్కబొడుస్తాయి...సాహిత్యం,సంగీతం,గాత్రం అంత మధురంగా ఉంటాయి..పాటకు పని చేసిన ప్రతి కళాకారునికి పాదాభివందనం...
@SamSung-kl8gx
@SamSung-kl8gx 2 жыл бұрын
9
@nagendrakuruba1063
@nagendrakuruba1063 2 жыл бұрын
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం... ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ.. సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... నే పాడిన జీవన గీతం...ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.... ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ.. విశ్వకార్యమునకిది భాష్యముగావిరించినై!!విరించినై!! జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం జనించు ప్రతిశిశు గల్ళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే!!విరించినై!! నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... నేపాడిన జీవన గీతం...ఈ గీతం..
@babbadiatchutarao6553
@babbadiatchutarao6553 Жыл бұрын
Super
@srinuvasb3446
@srinuvasb3446 Жыл бұрын
Super super.tnq brother
@KakaraMahehwari-zl1lq
@KakaraMahehwari-zl1lq Жыл бұрын
Super Lyrics
@jrmegastar4664
@jrmegastar4664 Жыл бұрын
Super
@ramreddy276
@ramreddy276 10 ай бұрын
@bingiramesh6184
@bingiramesh6184 3 жыл бұрын
గానాలాపం లో చిరంజీవిగా నిలిచి అమరుడైన అపర గాయకుడివై మమ్మల్ని మీ గాత్రంతో చిరస్థాయిగా మా మదిలో నిలిచిన బాలుగారికి 🙏🙏🙏🙏💐💐💐💐
@busettychandra
@busettychandra Жыл бұрын
We should also applaud the legendary Sri Hariprasad Chaurasia who played the flute for this song.
@kmangalam6369
@kmangalam6369 2 жыл бұрын
எனக்கு தெலுங்கு அவ்வளவு புரியாது இருந்தாலும் ‌தெலுங்கு பாடல்கள் ரெம்ப பிடிக்கும் முக்கியமா s.p.b.s.p.s பாட்டு நா ரொம்ப பிடிக்கும் 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ஓம் நமசிவாய
@ccjanardhan
@ccjanardhan Ай бұрын
@RameshYadav_maths
@RameshYadav_maths 3 жыл бұрын
మీరు మా నుండి దూరమైన మియొక్క సంగీత స్వరాలు మా చెవులలో వినిపిస్తూనే ఉంటాయి sp గారు సీతారామ శాస్త్రి గారు
@calluruvenkataseetharamaba5172
@calluruvenkataseetharamaba5172 2 жыл бұрын
See SPB AND HIS SISTER SANG THIS EXCELLENTLY.THIS SONG IS COMPODED BY SREE KV.MAHADEBAN AND MR.PUGAZHENDI GARU EXTRACTED THE TRUE. HIDDEN TALENT IN GAANA GANDARVA SREE SPB. AND THE LEGEND CLIMBED TO HONOURABLE STATUS IN INDIA.
@jaipalunnikila586
@jaipalunnikila586 2 жыл бұрын
.
@sivaaddepalli6453
@sivaaddepalli6453 6 жыл бұрын
ఈ పాటలు సంగీతం సాహిత్యం మేము వినటం పూర్వ జన్మ సుకృతం ధన్యవాదాలు బాలు గారు
@muthennapasula6652
@muthennapasula6652 5 жыл бұрын
Varnichalem 👌👌
@saivijayeshreddy
@saivijayeshreddy 5 жыл бұрын
@@muthennapasula6652 xiubhbbhģď5đ
@VeeraBabu-wy9jp
@VeeraBabu-wy9jp 4 жыл бұрын
SIVA ADDEPALLI avunu bro super super song
@ksrchraju4125
@ksrchraju4125 4 жыл бұрын
@@VeeraBabu-wy9jp.
@kurapativasudevasharma9849
@kurapativasudevasharma9849 2 жыл бұрын
రోజుకు ఒకసారి వినాలనిపిస్తుంది
@rajeevsai5112
@rajeevsai5112 2 жыл бұрын
పాట రాసినందుకు సిరివెన్నల గారికి పా డినందుకు బాలు గారికి సినిమా తీసినందుకు విశ్వనాద్ గారికి ముగ్గురు కా ళ్ళకి మొక్కాలి ఈపాట విన్నందుకు వింటున్నoదుకు 👌👌👌👌👌
@Klnprasadnaidu
@Klnprasadnaidu 3 жыл бұрын
బాలు గారు మీ జన్మ వృత్తాంతం యీవత్ తెలుగు ప్రపంచానికి అదృష్టం మీరు పాడిన పాట మరువలేనిది 🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
@rakeshbandakindi14378
@rakeshbandakindi14378 3 жыл бұрын
మధురామృతం ఇలాంటి పాట మళ్ళీ వస్తుందా... సిరివెన్నెల సాహిత్యం,బాలు గారి రాగం,👌👌గానం పుట్టుక గాత్రం చూడాలా
@koteshnaik2059
@koteshnaik2059 6 жыл бұрын
నాకు మనసు బాలేనప్పుడు ఈ పాట వింటే చాలు.. మనసు సేద తీరుతుంది.. మా గురువు గారు సీతారామశాస్త్రి గారికి పాదాభివందనం...
@srinivasrao86
@srinivasrao86 3 жыл бұрын
It's realy one of the best songs. Me also big fan of sastry garu. Unfortunately we miss him sit.
@swarnalatha6635
@swarnalatha6635 3 жыл бұрын
eV
@pemibalaraju9732
@pemibalaraju9732 2 жыл бұрын
In VB in
@bhaskararaopalli7948
@bhaskararaopalli7948 2 жыл бұрын
nn Mnjjjj.hknukuuyuh HCNNvvjjjn. .^o^.≧ω≦.ʕ•ε•ʔ^o^ʕ•ε•ʔ^o^ ukkknmmoneyzzAC-≧ω. 😉😬 ≦😉🤑🤐🤐 v DCoOMG I'm? M.
@bhaskararaopalli7948
@bhaskararaopalli7948 2 жыл бұрын
@@srinivasrao86 ..b n. j . B. Lbyl.. Bb
@vemullanagesh1183
@vemullanagesh1183 8 ай бұрын
సీతారామశాస్త్రి గారి రచన మరియు బాలు గారి స్వరం రెండు కలిపితే సంక్రాంతి పండగకు బెల్లంతో చేసిన అరిసెలు తిన్నంత హాయ్ మధురంగా ఉంది ఈ పాట
@Gani_grandhi777
@Gani_grandhi777 2 жыл бұрын
ఒక్క తెలుగులో తప్ప మరే ఇతర భాషల్లో సంగీతం ఇంత మధురంగా ఉండబోదేమో
@chandrashekarkollipara8533
@chandrashekarkollipara8533 9 ай бұрын
Balu padithe e basha aina madhrame❤
@rajenderlakka8175
@rajenderlakka8175 2 ай бұрын
ఇంకో 100 జన్మలైనా ఇలాంటి అద్భుతమైన సాంగ్ను మర్చిపోలేము 2024 లో ఈ సాంగ్ ఎంతమంది వింటున్నారు లైక్ చేయండి ❤❤❤❤🌹🌹
@sistivenkatarao1908
@sistivenkatarao1908 25 күн бұрын
😊
@shankarbendi3089
@shankarbendi3089 4 жыл бұрын
సార్ ఆ గానం వింటుంటే ఎంత మధురంగా ఉంది సార్ మీరు తొందరగాకోలుకొవాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను మాలాంటి అభిమానుల కోరిక ఒక్కటే మీరు ఎప్పుడు బాగుండేది
@sugunasriram2592
@sugunasriram2592 6 жыл бұрын
అప్పటికి,ఇప్పటికి,ఎప్పటి అదే గొంతు అబ్బా ....ఎం అదృష్టం అండీ మీది మీరు తెలుగు వారికి దొరికిన ఒక స్వరాఘని.....
@srinivasaraobittu8235
@srinivasaraobittu8235 5 жыл бұрын
Supersong
@sivakrishnapacchipala6520
@sivakrishnapacchipala6520 5 жыл бұрын
Videos related
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 5 жыл бұрын
Sss super song
@lsiva4161
@lsiva4161 4 жыл бұрын
Super
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
కాదూ!!!! సుస్వరఘని👏👏👏👏👏👏👏👏👏
@raghunathpatil1221
@raghunathpatil1221 3 жыл бұрын
ఇలాంటి గొప్ప రచయితలు, కవులు, గాయనీగాయకులు,దర్శకనిర్మాతలు కలిగిన ఈ తెలుగు నేలపై పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను.అందరికి వందనం
@chillaginjalu4997
@chillaginjalu4997 2 жыл бұрын
ఈ భూమి ఉన్నంత వరకూ ఇంతకన్న గొప్ప భావం ఉన్న పాట రాదు... దీన్ని వ్రాసిన వారు, స్వరపరచిన వారు, అంతే గొప్పగా గానం చేసిన వారు, భావాన్ని అర్ధం చేసుకున్నవారు అందరూ ధన్యులే.....సీతారామశాస్త్రి గారు.. ఇలపై మరలి రారిక మీబోటి మహానుభావులు..🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@govindarajabbanna8064
@govindarajabbanna8064 2 жыл бұрын
Daivamsasambuthulu,rachayithagaru
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 жыл бұрын
yes
@msrinivas5206
@msrinivas5206 Жыл бұрын
మహదేవన్ గార్ని మర్చిపోయారు సార్
@chillaginjalu4997
@chillaginjalu4997 Жыл бұрын
​​@@msrinivas5206 మహదేవన్ గారి పేరు ప్రస్తావించక పోయినా స్వరపరచిన వారు అని అంటే సంగీత దర్శకులు అనే కదా అన్నాను సార్.. ఏ పాట అయినా అద్భుతంగా రావాలంటే సంగీత దర్శకుల కృషి సర్వదా ప్రశంసనీయం..సరయిన సంగీతము, రాగాలాపన లేకుంటే ఎంత గొప్పగా వ్రాసిన పాట కూడా గాయకుల స్వరం లో పేలవంగా ఉంటుంది..😄🙏
@harshaanjaneyulu6282
@harshaanjaneyulu6282 3 жыл бұрын
సిరివెన్నెల గారు బాలు గారు మీరు తెలుగు చిత్ర పరిశ్రమకు సూర్య చెందులు లాంటి వాళ్ళు , మీరు లేకపోన తెలుగు భాష బ్రతికి ఉన్నత కారకు మీ పాటలు మీ మాటలు బ్రతికే ఉంటాయి సార్ "ఓం శాంతి"
@pusalapaneendra421
@pusalapaneendra421 5 жыл бұрын
ప్రపంచంలో అత్యాద్భుమైన లిపి కలిగిన రెండవ బాష తెలుగు, ఆ తెలుగు వాడిగా పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో ఇంత మంచి పాటలు వింటున్న.
@msr5272
@msr5272 3 жыл бұрын
Good sir jai telugu
@gsraojyotula7525
@gsraojyotula7525 3 жыл бұрын
We are all blessed to have this opportunity to listen this wonderful song
@ullalaxmaiah3023
@ullalaxmaiah3023 3 жыл бұрын
..? Ccc"c CC cc ffffffffff**f*ffffffffffffffff*fffffff**ff** **ffffffffffffffff*ffffff
@rajaramesh4952
@rajaramesh4952 3 жыл бұрын
@@gsraojyotula7525 mk
@rajaramesh4952
@rajaramesh4952 3 жыл бұрын
@@gsraojyotula7525 mk
@naveenkumarkoorapati
@naveenkumarkoorapati 4 жыл бұрын
సిరివెన్నెల గారి పాటలు ఎంత సేపు విన్న హాయి గ ఉంటాయి..ఈ.పాట అంటే నాకు చాలా ఇష్టం....
@sannibabup8431
@sannibabup8431 3 жыл бұрын
@ravipaila8601
@ravipaila8601 5 жыл бұрын
సీతారామ శాస్త్రి గారు మీకు మా హృదయ పూర్వక పాదాభివ0దనాలు
@rajinikanthchary9537
@rajinikanthchary9537 3 жыл бұрын
తెలుగు సాహిత్యానికి ఇది చివరి రోజు ఓం శాంతి శాస్త్రి గారు😥😥😥
@ArunKumar-ct8iy
@ArunKumar-ct8iy Жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ನಿಜವಾಗಲೂ ಇಂತಹ ಕಥೆಗಾರರು ಆದ ಸಿರಿ ವೆನ್ನೆಲ ಸೀತಾರಾಮ ಶಾಸ್ತ್ರಿ ರವರಿಗೆ ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು ಹಾಗೂ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯ ರವರು ಅದ್ಭುತವಾದ ಹಾಡಿದರೆ ಅವರಿಗೂ ಸಹ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು
@rohithnaidu9659
@rohithnaidu9659 7 жыл бұрын
గురువు గారు పాదాభివందనాలు మీ అక్షర శ్రుంఖలానికి
@suryanarayana4415
@suryanarayana4415 6 жыл бұрын
I cellut
@ramesharamesha3466
@ramesharamesha3466 5 жыл бұрын
Or
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 5 жыл бұрын
Sss super
@shalinipari8878
@shalinipari8878 5 жыл бұрын
@@suryanarayana4415 b
@aramana8174
@aramana8174 5 жыл бұрын
@@ramesharamesha3466 Fred
@RR-rr2lh
@RR-rr2lh 2 жыл бұрын
ఇంత మంచి పాటను వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇలాంటి పాటలు సమాజానికి అందించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పటికీ అనేకమంది హృదయాలను దోచుకుంటున్న ఈ పాట
@rajinikanthchary9537
@rajinikanthchary9537 4 жыл бұрын
నేడు నీవు లేక ఆ గానం కూడా అనాధ గ మారుతుంది బాలు గారు మీ పాటలు విన్న మేము ఓక విధంగా ధన్యులం అనె అనుకోవాలి We miss u sir మీరు మాలో లేకున్నా మీ పాటలు ఎప్పుడు మా హృదయం లో నె ఉంటాయి మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాము 25-09-2020
@varshamsudhakar7413
@varshamsudhakar7413 3 жыл бұрын
EEE credit Anthaa... Mahadhevan gaaridhee...
@rajinikanthchary9537
@rajinikanthchary9537 3 жыл бұрын
@@varshamsudhakar7413 శాస్త్రి గారు ,మహదేవన్ గారు, బాలు గారు వీరు లేకుంటే ఈ పాటే లేదు బ్రో
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 жыл бұрын
నాది రాజమండ్రి మేము Bsc చదివే టప్పుడు అంటే 1983 లో చాలా ఒపిగా మా ఫ్రెండ్స్ చూసాము అద్భుత మయిన సంగీత ప్రవాహము
@innabasanireddy5478
@innabasanireddy5478 5 ай бұрын
అన్న చెల్లి ఈ పాట అద్భుతంగా పాడారు. వారికి ధన్యవాదములు.
@twinklekidsschool
@twinklekidsschool 4 жыл бұрын
ఏ పూర్వజన్మ సుకృతమో... ఇలాంటి మహానుభావులందరికి నమస్సులు.. పాట వ్రాసిన వారు, పాడిన వారు.. సంగీత దర్శకులు... సినిమా దర్శకులు... అందరూ అందరే... -ట్వింకిల్ శ్యామ్, గాజువాక, విశాఖపట్నం
@rameshbhutharaju2187
@rameshbhutharaju2187 4 жыл бұрын
బాల సుబ్రమణ్యం గారు మీరు లేకున్నా మీరు మా గానం లో మా గుండెల్లో ఉన్నారు Miss you 😢😢😢😢
@battalaluprasad4819
@battalaluprasad4819 3 жыл бұрын
వేణువు వాయించిన ఆ విద్వాంసుడికి నా హ్రుదయ పూర్వక అబినందనలు
@maddilohidas6836
@maddilohidas6836 3 жыл бұрын
@@AlwalReddyPharmaConsultant P
@gopalrao3493
@gopalrao3493 3 жыл бұрын
Pandit Hariprasad Chaurasia
@bharathichakravaram3595
@bharathichakravaram3595 3 жыл бұрын
@@gopalrao3493 yes
@rajamallurajamallu3837
@rajamallurajamallu3837 3 жыл бұрын
@@maddilohidas6836 ,
@kankanshankerrao920
@kankanshankerrao920 2 жыл бұрын
5
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
చరిత్రలో‌ నిలిచే పాట‌లు‌‌‌‌ మురళి వాఇంచిన. వారికీ శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏
@dephjoha8882
@dephjoha8882 Жыл бұрын
Thanks you, you’re blessings are precious
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
@@dephjoha8882 ఇలాంటి పాటలు మరల వినగలమా చెప్పండీ ఆపాట సృష్టి కర్త లందరికీ శతకోటి వందనాలు
@padmanabhamkattamanchi5454
@padmanabhamkattamanchi5454 Жыл бұрын
The legendary Chaurasia sir...
@yampongusupriya5886
@yampongusupriya5886 Жыл бұрын
​@@padmanabhamkattamanchi5454hu NY ydb
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 2 жыл бұрын
భగవంతుడు ఎక్కడో కాదు. మీ గొంతు లోనే వున్నాడు. మీ అన్న చెల్లెలి ఇద్దరి పాదాలకు వందనాలు. సిరివెన్నెల peaks. No words .......
@sekarechoorchakravarthi3372
@sekarechoorchakravarthi3372 4 жыл бұрын
August-29, 2020: Without understanding single word, this song melts my heart. I am a non Telugu reading, writing and speaking person. The great Tamil poet Mahakavi Bharathiar honoured the Telugu language rightly as Sundara Telugu.
@mallikarjunthenepalli9101
@mallikarjunthenepalli9101 3 жыл бұрын
Although it is in Telugu but Tamil origin Suhasini acted equal to the performance to the singers. You know K. V. Mahadevan the music director of this film born in Tamilnadu.I like very much the songs of S. P. Balu in the music direction of K. V. Mahadevan. We all are Indians first next only remaining things.
@emanisat1
@emanisat1 3 жыл бұрын
This is what music is all about. The combination of such different persons from different states to make a master piece. Hats off!!!!!!!!! It's so great!
@Deveshi.A.
@Deveshi.A. 3 жыл бұрын
Well said sir 🙏🙏
@trgrgable
@trgrgable 3 жыл бұрын
எப்படி ஐயா రొంబా సంతోషం 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@parikelaphanindra4884
@parikelaphanindra4884 3 жыл бұрын
even though we are telugu, I don't know actual meaning of 50% of those words. The legends behinds this song Sirivennela garu, Balu garu, Susheela garu and Mahadevan garu especially the flutist he own the entire song... Salute to all...
@chiranjeevikaranapu6771
@chiranjeevikaranapu6771 4 жыл бұрын
Thank you both of you(విశ్వనాధ్ గారు, సిరివెన్నెల గారు) తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం... ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ... సరసస్వర సురఝరీ గమనమౌ ,సామ వేద సారమిది ||2|| నే పాడిన జీవన గీతం, ఈ గీతం .. విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం చరణం 1: ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ||2|| పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వ కావ్యమునకిది భాష్యముగా.. విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం చరణం 2: జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాదతరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2|| అనాదిరాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా, సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2|| సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది నే పాడిన జీవన గీతం, ఈ గీతం
@krishnapeddapu5159
@krishnapeddapu5159 2 жыл бұрын
Love love this song
@shireeshaekula6527
@shireeshaekula6527 Жыл бұрын
Anna thop lyrics.. thanks for writing.. it is useful for deaf people
@sankararaopilla1215
@sankararaopilla1215 3 жыл бұрын
మేము చేసుకున్న ఏ జన్మ పుణ్యమో ఇంత మంచి పాటలు ఇంత మంచి వ్యక్తులు ని వినగలిగాం చూడగలిగాం మెం ధన్యులం
@sairampasupuleti8965
@sairampasupuleti8965 2 жыл бұрын
9
@kandalamrao1574
@kandalamrao1574 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు యెటో పోతోంది. మనసు విశాలమైంది. శీరీరం మాయమైపోయింది. నక్షత్రాలలో కలిసి పోయినట్లుగ అనిపించింది.
@Laxmiganapthi666
@Laxmiganapthi666 3 жыл бұрын
"సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది" ఈ స్వరరాగ గంగా ప్రవాహం స్వర్గానికి పయనమైంది, మహాప్రస్థానం పొందింది , సాహిత్య సంగీత సౌరభాలకు ఒక ఆలవాలమైనటువంటి ఒక అద్భుతమైన మంజుష అయినటువంటి ఈ సం'గీత సుస్వరం ఆ ప్రదేశాన్ని పావనం చేయడానికి పయనమై సుమనోహర సుగంధ సౌరభాలుగా మార్చేసింది💐💐💐 🙏 -: SSS Writings
@straightfacts
@straightfacts 6 жыл бұрын
I Left India in 1983 with a 90 mins cassette of Viswanath Songs. It’s 2019 and I am still listening to those songs , albeit converted on to a USB! Every word needs a dictionary check!!!! I am well versed with all the words after decades of research. As of now, at 1:45 am in Spain; still enjoying this song. I promise you, each and every time this song sound different. SPB, Sailajagaru and Viswanath 🎒📺🏠are truly blessed. Proud to be a Telugu, as others have no such pleasure
@sandy369
@sandy369 5 жыл бұрын
You are great sir! Need more people who know the value of telugu and who exhibits that respect on Telugu. Happy to be a Telugu girl.
@ammullutv1052
@ammullutv1052 5 жыл бұрын
🙏
@mkuppam
@mkuppam 5 жыл бұрын
me in Spain too listening this songs
@manikyaraokompalli6380
@manikyaraokompalli6380 5 жыл бұрын
Sir good to hear from you across the globe and shower some praise to the lyricist Sirivennela, flautist Hariprasad Chaurasia, the music Director and especially the man on mridangam.manikya Rao Guntur
@venu.kaldindikalidindi1969
@venu.kaldindikalidindi1969 4 жыл бұрын
Wow..rhats inspiring....Telugu is so sweet
@shivarajakuthota3079
@shivarajakuthota3079 5 жыл бұрын
బాలు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు
@TarunKumar-vt8fi
@TarunKumar-vt8fi 4 жыл бұрын
ఈ పాటని 100 సార్లకు పైగా వినుంటాను కానీ ఇప్పటికీ fresh 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramuvuppala1220
@ramuvuppala1220 Жыл бұрын
Super song balu garu
@mullavenkatarao1660
@mullavenkatarao1660 Жыл бұрын
ఎంత మంచి పాట అందించిన మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏💐💐
@sahithirams3333
@sahithirams3333 3 жыл бұрын
సిరి వెన్నెల సీతరామాశాస్త్రి గారి అక్షరానికి బాలు గారు ప్రాణం పోశారు కానీ బాలు స్వరానికి మరణం లేదు 🙏🙏🙏
@shivareddy8142
@shivareddy8142 2 жыл бұрын
Ilayaraja is the heart
@gehambindu5580
@gehambindu5580 2 жыл бұрын
@@shivareddy8142 sd
@yugendharyugendhar1354
@yugendharyugendhar1354 2 жыл бұрын
@@gehambindu5580 MJk no ok If mm
@sathyamsathyam6493
@sathyamsathyam6493 2 жыл бұрын
Correct
@kuwaitkuwait5276
@kuwaitkuwait5276 2 жыл бұрын
222222222222
@nseshu8830
@nseshu8830 4 жыл бұрын
ఈ గీతం చాల అధ్బుతం బాలు గారన్నది నిజం ముమ్మాటికీ నాలోని భావాలు బాలు గారు తన మాటల ద్వార వినిపించి అబ్బుర పరిచారు ముగ్గురు మహామహులు ఈ గీతానికి జీవం పోశారు సీతా రామశాస్త్రి గారు రచించగా మహదేవన్ గారి సంగీతానికి బాలు గారు తన గళముతో పాడి జీవం పోశారు
@amruthagujvala9250
@amruthagujvala9250 2 жыл бұрын
Mee paatani meerey mee abhimaana gaayakudithoa paadinchukoni aaswaadhinchaaru. Idhdharoo kalasi mammalni anaadhalanu cheysi vellipoayaaru kadhandee!!
@Boss-vt5fv
@Boss-vt5fv 9 ай бұрын
Atleast 90's putti ma janma sardhakam ayindhi sir. milanti legends performances chuse adhrushtam kaligindhi...🙏
@omnamonarayanaya3176
@omnamonarayanaya3176 2 жыл бұрын
మనిషికి ప్రశాంతం దొరికేది ఒక పాటలోనే ఆ పాట సిరివెన్నల గారి పాట అయితే ఇంకా ఈ లోకం మర్చిపోవొచ్చు అలాంటి అద్భుతమైన పాటలు అందించిన వారికి నా హృదయ పూర్వక నమస్కారలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 жыл бұрын
,ఈ పాటలు పాడిన బాలు గారు లేకపోవుట మన దురదృష్టం ఇప్పటికీ ఈ పాటలు గోదావరి ఒడ్డున వింటాను
@nehemaihravi6978
@nehemaihravi6978 Жыл бұрын
ఇంకొక 100 సం"కి ఈ పాట కి జీవం పోదు అన్ని అనుకున వాళ్లు ఒక like 👍 వేసుకోండి
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv Жыл бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@MadhuMadhu-k5n
@MadhuMadhu-k5n 10 ай бұрын
👍
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@ravitejareddyjeribanda9175
@ravitejareddyjeribanda9175 6 жыл бұрын
Trivikram gaari speech lo " konni lines ," vini ee song chusa, from that day may be 500 times ee song vini unta.. Sastry garu no words sir..
@danayedukondalu1291
@danayedukondalu1291 5 жыл бұрын
Te lugustoris
@sreemanambati
@sreemanambati 4 жыл бұрын
Trivikram garu cheppe daaka paata teliyadu antay meeru chaala unlucky !
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 3 жыл бұрын
ఎందరో మహానుభావులు సీతారామశాస్త్రి బాలసుబ్రహ్మణ్యం మహాదేవన్ విశ్వనాథ్
@balajinagapuri3699
@balajinagapuri3699 4 жыл бұрын
సిగరెట్ కాల్చితే 7 నిమిషాలు ఆయుస్సు తగ్గుతదట.ఆ విషయం అంతగా తెలీదు నాకు.కానీ ఈ పాట వింటే మాత్రం ఆయుస్సు గ్యారంటీ పెరువుతుంది.,.🙏
@rachuridharmarao5994
@rachuridharmarao5994 3 жыл бұрын
Mnnk nmnñnmmmmkmmmnnnmmmm
@rachuridharmarao5994
@rachuridharmarao5994 3 жыл бұрын
No mm mm mm m ki no mm mk mm mm mnm mm mm nnnnj.n no n
@rachuridharmarao5994
@rachuridharmarao5994 3 жыл бұрын
Mnnn.nkki mm jjnnnn mm. Jnnk no. Mm nnnn.n
@rachuridharmarao5994
@rachuridharmarao5994 3 жыл бұрын
Mnnn.nkki mm jjnnnn mm. Jnnk no. Mm nnnn.nnm
@prakashraokottapalli5122
@prakashraokottapalli5122 3 жыл бұрын
E
@deepthimaradani7995
@deepthimaradani7995 2 жыл бұрын
My Goddddd...Balu sir n Shailaja garu r seriously humans or Angels... ??? What voices r those..Mannnnnn crazyyyyy...!!! Purely magical..India has sooooo much of talent n talented people..!!! Legends...
@TURIGAIJALAM
@TURIGAIJALAM 2 жыл бұрын
బాలు గారు మరియూ శైలజ అమ్మ సంగీతం ఎన్నో సరళీ ఈ పాటను అనుకుంటున్నాను అంత అద్భుతమన పట్ట్ట్ .నేను తెలుగు బాసలు నేర్పుకుంటోంది .తెలుగు సంగీతం చాలా సూపర్.బై వి.పి.మోహన్ ,టూరిగా జలం .
@pandunaresh
@pandunaresh 5 жыл бұрын
"యద కనుమలలో "లైన్ పాడుతున్నప్పుడు ఆ ఎకో (ప్రతి ధ్వని ) వచ్చేలా మైక్ ని ఉపయోగించడం అద్భుతంగా ఉంది 😍
@subhanbeecharakuru9803
@subhanbeecharakuru9803 5 жыл бұрын
Superb song
@schanduschandu5960
@schanduschandu5960 4 жыл бұрын
Super gacheparu sir
@swamichintada410
@swamichintada410 4 жыл бұрын
Gloom mmb Jklvkkllkkllvnc,
@sireeshachitti7984
@sireeshachitti7984 4 жыл бұрын
Goog
@upendar6084
@upendar6084 5 жыл бұрын
శైలజ అమ్మగారు మీకు పాదాభివందనం🙏🙏
@mularajareddy2221
@mularajareddy2221 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు సంగీత సాహిత్య స్వర చక్రవర్తులకు అభివందనములు
@kmangalam6369
@kmangalam6369 Жыл бұрын
புல்லாங்குழல் வாசித்தவர்ருக்கு கோடி கோடி நமஸ்காரம் ‌ரொம்ப நன்னா இருந்தது
@RaviKumar-l3s1n
@RaviKumar-l3s1n 9 ай бұрын
ఈ పాటను విని తరించే భాగ్యానికి నోచుకున్న మనందరం అదృష్టవంతులం🙏🙏🙏
@harikumar18
@harikumar18 6 жыл бұрын
👌 బాలసుబ్రహ్మణ్యం మరియు శైలజ 🙌 మహదేవన్ 🙏 సీతారామశాస్త్రి 👏 ప్రేక్షకులు
@rameshgaddala5802
@rameshgaddala5802 5 жыл бұрын
Hari Kumar k Viswanath sir in these row first person may be first think about these song
@venkateshsridhar5702
@venkateshsridhar5702 5 жыл бұрын
Djv
@sireeshachitti7984
@sireeshachitti7984 4 жыл бұрын
Sitharama sasthri gaaru....
@madhumandli
@madhumandli 4 жыл бұрын
And P. SUSHEELAMMA
@bhargavitae7502
@bhargavitae7502 4 жыл бұрын
K viswanath
@Naturelover2u
@Naturelover2u 3 жыл бұрын
సిరివెన్నెల అక్షరానికి..బాలు గారి స్వరానికి మరణం లేదు..🙏🙏🙏
@ramachandraraju7601
@ramachandraraju7601 3 жыл бұрын
🙏🙏🙏👏👏👏
@shanthamram9232
@shanthamram9232 3 жыл бұрын
IAM FROM KARNATAKA TRUE
@gowrammaks1048
@gowrammaks1048 3 жыл бұрын
Yes your right .
@srinivasareddysrinivas4290
@srinivasareddysrinivas4290 3 жыл бұрын
@@shanthamram9232 the
@satyamdevarakonda6536
@satyamdevarakonda6536 3 жыл бұрын
@@ramachandraraju7601. .... Iii
@gvdar2007
@gvdar2007 5 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 💐 బాలు గారు, సీతారామ శాస్త్రిగారు, శైలజ గారు
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 3 жыл бұрын
అసలు ఈ పాటలో ఎంతో మాధుర్యం..ఉన్నది..విన్న ప్రతిసారీ.మనసు ఆనందం లో మునిగి పోతుంది..అర్థం,,తెలియకపోయినా..ఏదో గొప్ప ఫీలింగ్,,ఆనందం..
@phoebuspharmaexport
@phoebuspharmaexport 5 ай бұрын
Song literature is eternal in telugu language world. Best regards, Alwal Reddy Hyderabad India
@phoebuspharmaexport
@phoebuspharmaexport 5 ай бұрын
Unbound poetry in telugu language
@hnaveenkumar
@hnaveenkumar 4 жыл бұрын
Tears automatically rolling out whenever listening this song even though completely don't understand few typical words. What a great lyricist Sirivennela garu.
@godisgreat3184
@godisgreat3184 5 жыл бұрын
Sp పధికాలపాటు చల్లగాఉండలని భగవంతుణ్ణి ప్రార్థిస్తా జై హింద్
@sangarajupushpalatha2208
@sangarajupushpalatha2208 5 жыл бұрын
Iyyb. Can
@sangarajupushpalatha2208
@sangarajupushpalatha2208 5 жыл бұрын
F
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 5 жыл бұрын
Good
@satishkavuluru7620
@satishkavuluru7620 5 жыл бұрын
Great song
@pradeept4234
@pradeept4234 4 жыл бұрын
😭😭😭🙏🙏🙏
@challaswarupa5464
@challaswarupa5464 4 жыл бұрын
I can't imagine balu sir is no more. Still he alive in so many hearts
@ashwiniv9515
@ashwiniv9515 4 жыл бұрын
Absolutely
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Nizamandi Sir
@xt-matrixsgamig4011
@xt-matrixsgamig4011 2 жыл бұрын
@@vanisri8180 s
@srinivasgaddamidi3594
@srinivasgaddamidi3594 Жыл бұрын
@@ashwiniv9515 nice song
@rajenderlakka8175
@rajenderlakka8175 2 ай бұрын
ఎంతో అద్భుతంగా పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ఎస్పి శైలజ గారికి నా వందనాలు ❤❤❤❤💐💐💐🌹🌹🌹
@ramamohgangupta1741
@ramamohgangupta1741 9 ай бұрын
తేనియలొలుకు తియ్యని తెలుగు స్వర్ణాక్షరాలను తన కవితా వారితో అందుకోలేని ఎత్తుకు తీసుకెళ్లిన శ్రీ సీతారామ శాస్త్రి గారికి, తమ అమృత గళంతో ఊపిరిపోసిన బాలూ గారికి, సుశీలమ్మ గారికి, అద్వితీయ సంగీతమందించిన మహదేవన్ -పుహళేంది గార్లకు శిరస్సువంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ పాట విన్న ప్రతిసారి నాకు చాలా మానసిక ఆనందం కలుగుతుంది.
@arunachalamkarunagaran2596
@arunachalamkarunagaran2596 4 жыл бұрын
SPB you gave life to music. Where are you? Even if your physical presence is not there in this world you are living in the hearts of everyone who loves music.
@jayalaxmivarikivaresatijay7279
@jayalaxmivarikivaresatijay7279 2 жыл бұрын
Adbutham
@gowrammaks1048
@gowrammaks1048 Жыл бұрын
Your right .
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 5 жыл бұрын
తెలుగు లో గొప్ప గొప్ప పాటలలో ఇది ఒక్కటి. విశ్వనాథ్ గారికి నా వందనాలు.
@bushanambangi550
@bushanambangi550 3 жыл бұрын
తెలుగు భాషను సంగీతాన్ని ఎవరూ ఏనాటికీ మరచిపోలేని సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల గారికి సాహిత్య ప్రియులందరూ దాసోహం
@paparaopaparapaparaotnp6642
@paparaopaparapaparaotnp6642 2 жыл бұрын
సి రివెన్నెల కా దు వెన్నెల
@paparaopaparapaparaotnp6642
@paparaopaparapaparaotnp6642 2 жыл бұрын
కా ని సిరివుండాలి సౌ చిరి కి
@rrm3077
@rrm3077 2 жыл бұрын
బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
@bravindra9219
@bravindra9219 3 жыл бұрын
ఈ పాట ఎన్నోసార్లు విన్నాను. మహానుభావులు బాలు గారు, సీతారామ శాస్త్రి గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈ పాట అజరామరం. తెలుగు వాడిగా పుట్టడం నా అదృష్టం.
@gayathrishankaran5897
@gayathrishankaran5897 2 жыл бұрын
His voice will be alive in my heart forever 😭 No one can replace Balu Sir....I'm in love with Sir's singing....in Multi Language....Telugu, Kannada, Tamil & Hindi....I love it....his melodious voice inspire me.....Sad/ Happy love to listen his songs 🎵 🎶 🎵 His expressions are adorable & his fun in shows too make us Happy
@gayathrishankaran5897
@gayathrishankaran5897 2 жыл бұрын
Listen to 10 songs of other singers & one song of SPB Sir it's our pleasure to listen each line he sings & we love it....try to remember lyrics from beginning to end with expressions .....Tat's SPB Sir's Voice Magic....Mesmerizing you forever....
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
సిరివెన్నెల గారు రాసిన ఈ సంగీతామృత పాట కి, padina వారికి శతకోటి vandhanalu 🙏🙏🙏🙏🙏
@jyotheereddy4335
@jyotheereddy4335 6 жыл бұрын
నెను ఈ సాంగ్ రొజు 10 times vinta nu i love this song
@nenesurya674
@nenesurya674 3 жыл бұрын
అబద్దం
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
చెప్పాల్సిందంతా ఆయన చెప్పారు వినవలసిన అంతా మనం అందరం విన్నాము ఎస్ పి శైలజ గానకోకిల గారు ఈ పాటను ప్రత్యేకంగా మనసు పెట్టి చాలా బాగా ఏకాగ్రతతో పాడినట్లు నాకు అనుభవం అయింది అంటే ఆయన బాగా పడలేదని కాదు ఇద్దరు వెరీ గుడ్ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి అక్కడ ప్రసంగమువింటున్న టువంటి సభా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ❤️❤️❤️🙏🙏🙏🙏👍👍
@sairamDasari3442
@sairamDasari3442 4 ай бұрын
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటే ఏంటో అనుకున్న కానీ ఈ పాట వింటుంటే నిజమేనేమో అనిపిస్తది వింటుంటే మనసు ఎక్కడో తెలియని అనుభూతి వస్తుంది
@sagorisatya995
@sagorisatya995 5 жыл бұрын
ఈ పాటను ఉద్బవించిన వాళ్లకు నా దండాలు
@rebbavarapukishore9534
@rebbavarapukishore9534 4 ай бұрын
Yes here I am
@dayanidhi354
@dayanidhi354 5 жыл бұрын
జీవితాన్ని కళ్ళ ముందు కట్టిన అద్భుత గానం
@hareramakrushna
@hareramakrushna 4 жыл бұрын
This song deserves a place in indian classic musical heritage..... Balu gariki seetarama sastri gari ki mahadevan gari ki pandit hariprasad chowrasia gari ki ananta koti padabhivandanalu..... Ilanti legends unna nela py manam puttadam adrustam.... Gandharvulu nelapy kuda untara.... Anipinchela balu garu mana mundu unnaru..... Atanu corona nundi twaraga korukovalani manaspoortiga korukuntunnanu. .. Suseelamma gariki kuda anantakoti padhabhivandanalu.... K viswanath garu..... Maro brahma....
@vamsidhoni8020
@vamsidhoni8020 3 жыл бұрын
సాహిత్యానికి ఇది చీకటి రోజు RIP Sir💔
@ismartrakesh7600
@ismartrakesh7600 3 жыл бұрын
Appdu chanipoyadu
@maniiram9437
@maniiram9437 3 жыл бұрын
@@ismartrakesh7600jtjm. Dfmhtaj8o8807k
@sriharichary101
@sriharichary101 3 жыл бұрын
,
@sowjisowji7361
@sowjisowji7361 3 жыл бұрын
⁰5I 5AM to the ř rèr⁵I 4⁵I think ⁸⁷⁷⁷⁷1that 5AM 41e ⁴t366⁵⁸+⅞
@vamsidhoni8020
@vamsidhoni8020 3 жыл бұрын
@@sowjisowji7361તમારા વૈજ્ઞાનિક જ્ઞાનને સલામ 🙏
@venkybjrj7557
@venkybjrj7557 3 жыл бұрын
మీ పయనంతో పాట అనాధ అయింది.. కానీ మీ కవనం చిరస్మరణీయం ...ఓం శాంతి
@kurapativasudevasharma9849
@kurapativasudevasharma9849 3 жыл бұрын
Janmashtami
@maheshgoud2861
@maheshgoud2861 6 жыл бұрын
అన్నకి తగిన చెల్లమ్మ 🙏🙏🙏🙏
@pradeeps2921
@pradeeps2921 4 жыл бұрын
ఒళ్లు జలబరుస్తుంది ఈ పాట వింటుంటే ఏదో ఇంకో లోకానికి వెల్లినట్టు ఉంటుంది
@ksrirammb1
@ksrirammb1 4 жыл бұрын
This song always take me to some trans.. The speciality of this classic is the combination of all geniuses.. Balu garu put heart in to this.. when i first knew Vishwanth garu actually introduced Veturi and Sastry garu to cinema i was awestruck and like OMG..These are real legends and we are just fortunate to have them..🙏🏼
@avinashbhumireddy
@avinashbhumireddy Жыл бұрын
2024 lo chusthunna vallu oka like...
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@MadipallyAshok
@MadipallyAshok 4 ай бұрын
Super
@sureshtechchannel3095
@sureshtechchannel3095 2 жыл бұрын
బాలు గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక స్థానం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం..........
@varahalokesh4368
@varahalokesh4368 6 жыл бұрын
Telugu Sahityam entha goppadi ani cheppataniki ee okka pata chalu. Hats off Sastry garu
@srinivasareddy1624
@srinivasareddy1624 6 жыл бұрын
Varaha Lokesh 8765
@vaid2k
@vaid2k 4 жыл бұрын
Well said
@Psvr-eg1rt
@Psvr-eg1rt 4 жыл бұрын
Balu గారికి ఆ భగవంతుడు 10కాలాల పాటు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. బాలు గారు లాంటి వ్యక్తి తెలుగు వారికీ ఉండటం తెలుగు వారు చేసుకున్న అదృష్టం.
@srinivasaraomahankali4355
@srinivasaraomahankali4355 5 жыл бұрын
100సార్లు కాదు యెన్ని సార్లు విన్నా అద్భుతమైన పాట
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 3 жыл бұрын
yes true
@Yourscutieagastaya
@Yourscutieagastaya 9 ай бұрын
తెలుగు సాహిత్యం గొప్పతనం తెలుగు పాట గొప్పతనం దిగ్ దిగంతాలకు చాటిన గొప్పతనం మన విశ్వనాధ్ గారికి, శాస్త్రి గారికి మరియు ముఖ్యంగా మా బాలుగారికి దక్కుతుంది మా ఇంట్లో మా గుండెల గుడిలో మా బాలుడు ఎప్పుడూ వుంటాడు🙏🙏🙏
@lokesh_manchuri
@lokesh_manchuri 11 ай бұрын
నా వయస్సు ఈ పాట కంటే చాల తక్కువ కానీ కొన్ని వందల సార్లు వింటున్నాను.... ఆ పాటలోని సాహిత్యం, సంగీతం, గాన సరస్వతీ పుత్రులు అయిన మన బాలు గారి గానం... మధురాతి మధురం...
@durgaprasad6083
@durgaprasad6083 5 жыл бұрын
శైలజ అమ్మ గారు మీకు నా పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌👌👌
@satya999valle89
@satya999valle89 6 жыл бұрын
మాటలు రావడం లేదు తెలుగు జాతి ఉన్నంత వరకు మీ పాటలు ఉంటాయి
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Yes Sir Exactly Correct GA Chepperu Miss You Lot Balu Bangaram
@beharasuresh8951
@beharasuresh8951 4 жыл бұрын
@Narsireddy Bathula r
@srinivasrao1683
@srinivasrao1683 4 жыл бұрын
Good song
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Nizamandi Sir Mahanubhavudu Vellipoyaru 😧😧😧😧😧 Mana Rathnam,Mana Balu Bangaram Bujji Thandri Enduku Vellipoyaru,Entha Thondarabatu Endukayya Meeku 😧😧😧😧😧😧 Ma Gundilu Pendethunnyi Balu Love you Soooooo much Balu Bangaram
@yadagiriraodonthineni7934
@yadagiriraodonthineni7934 4 жыл бұрын
Iiyyi]]y]]uhû
@sandv2902
@sandv2902 6 жыл бұрын
I think i have listened this song countless times still getting goosebumps for every word Hats off!!!!
@challareddemma1712
@challareddemma1712 3 жыл бұрын
మీరు దేవుడు సృష్టించిన సంగీత ఘంధర్వరులు బాలుగారు... మీ పాట ఈ సృష్టి ఉన్నన్నినాల్లు ఉండిపోతుంది
@gollapallyravi1460
@gollapallyravi1460 9 ай бұрын
బాలు గారు మీరు దేవుని సముఖంలో మీ గానంతో దేవున‌్ని మహిమ పరుస‌్తుంన‌్నారని నా నమ‌్మకం 🙏🙏🙏🙏
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
S Janaki about South Indian Top Actress   SIIMA Awards 2016
9:01
Better LifeStyle
Рет қаралды 3,7 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 873 М.
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41