This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
Пікірлер: 205
@pullaiahmaddumala18443 жыл бұрын
ధనంజయ గారికి నా 100 వా కామెంట్స్. సూపర్ సింగర్ సిక్స్ నుండి మీ పాటలు అద్భుతం.
@anilkumarayina90083 жыл бұрын
ఏనాడో చేసుకున్న అదృష్టం ఇంత అందమైన గొంతు ఈ పాట కి వీళ్లిద్దరి గొంతు ఎంత బాగా set అయ్యిందో
@mupparamdasharath83383 жыл бұрын
Sueer
@ShnagaVenkateshwarlu7 ай бұрын
@@mupparamdasharath83386:05 ❤oq add SS🎉S d🎉
@kalidassai56083 жыл бұрын
ఇద్దరు చక్కగా చిక్కగా పాడారు, గొంతులలో మంచి క్లారిటీ ఉంది, ఘంటసాల గారు ఇప్పటి generation లో కూడా ఈవిధంగా అందరిని అలరిస్తున్నారు, thanks to స్వరాభిషేకం 🙏🙏🙏 - మాధవ పెద్ది కాళిదాసు
@chandrakalabonela23163 жыл бұрын
Lovely performance Dhanujay garu. Your smile and singing style is too good
@meenajutta53322 жыл бұрын
U
@chandrakalabonela23162 жыл бұрын
U means what?
@lingalanarsaiah2800 Жыл бұрын
ధనుంజయ్ శ్రీనిధి గారు పాడుతుంటే ఆని ముత్యాలు రాలుతున్నట్టు ఉన్నది రోజుకు ఒక సారి ఐన వినాలనిపిస్తుంది
@adityavedam11743 жыл бұрын
Sreenidhi and Dhanunjay Gaaru Iddaru Very mesmerizing performance 🙏👍❤️❤️❤️
@lingalanarsaiah28002 жыл бұрын
ధనుంజయ్ శ్రీనిది గారు అద్భుతంగా పాడారు వీంటుటే హాయిగాఉంది
@muniswamacharyn8133Ай бұрын
Srinidi neelo lenidi edi, Superb voice! Both sang well.
@muralisuseela42274 ай бұрын
Dhanujay your voice super. నేను రోజు 5times వింటా.
@satyampoosalapati18443 жыл бұрын
ధనుంజయ్ గారు l love your singing style.awasome.
@syamsundaramambidi77893 ай бұрын
ధనుంజయ్ గారి వాయిస్ అద్భుతం 💐 చాలా బాగుంది .
@radhakrishnathota36926 жыл бұрын
Dhanu garu I love ur smile singing style
@srinivassrinivas4421 Жыл бұрын
I❤L Danjya gare smiling style singing song God bless u. Mseenu c,giri
@padmavathikrovvidi25654 жыл бұрын
ఈ పాట మీరు పాడితే వచ్చిన అందం ఎవరు paadinaaraadu దనుజయగారు
@vasantha2084 Жыл бұрын
Avnu
@anjaiahkandula753811 ай бұрын
Enthaina vijayanagara vasi kada. Vijayame tappa
@Subrahmanyamnannam3 ай бұрын
I'll o😅ilollolkoo oo pooo😅iippippii ki io@@anjaiahkandula7538
@mdiismail7866 ай бұрын
Both sung superb. Particularly the voice of lady is so melodious
@ramanappakandukuri92083 жыл бұрын
Both of excellent singers. 👌👌👌
@ramadevimovidi99623 жыл бұрын
VERY BEAUTIFUL SONG. OLDEN DAYS GOLDEN SONG.
@murtymn19212 жыл бұрын
Om Sai Ram Swami. Excellent. Beyond the words
@golivikarunakarrao16742 жыл бұрын
అందగాడు, అందమైన గాత్రం ధనుంజయ్
@mallikarjunaalavala3992Ай бұрын
బంది పోటు దొంగలు సినిమాకుగాను డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారి కలం నుండి జాలువారిన ఈ పాట దిగ్గజ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు ఘంటసాల మాస్టార్ల గళాల నుండి వెలువడిన ఈ రసగుళికని ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది. ఈ సినిమాని 45 ఏళ్ళ క్రిందట థియేటర్ లో చూశాను సినిమా బోర్ ఇరువురూ చక్కగా పాడారు.
@lucyesther46634 жыл бұрын
Dhanumjay Garu u r my favourite singer Sr 🙏😀👌👌🥰🥰👌👌👍 navuthu padatharu 😀👌👌👌🥰🥰
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే ఒదిగి ఉన్నావులే విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము కలకల నవ్వే నీ కళ్ళు … కాముడు దాగిన పొదరిళ్ళు ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే నిండి ఉన్నావులే విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణయమౌనులే.. పరిణయమౌనులే విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా
@mallikarjunaalavala3992Ай бұрын
👏👍👍🙏
@ptr19133 жыл бұрын
Srinidhi and dhanumjaya gaaru exlent performance 🙏🙏🙏🙏;;;
@charan99963 жыл бұрын
Dhanunjay garu naa pevarate song move lo kantte chala baga padar brother exalent god bless you
@jaisri31442 жыл бұрын
So nice dhanunjay... I like ur voice
@Suritdsuri6 жыл бұрын
lovely singer joined awesome singer srinidhi. congrats dhanunjay
@umaraokimmi1655Ай бұрын
❤❤ధవంజయ్ గారి గాత్రము చాలా బాగుంది❤❤
@DrRavi-MusicallyYours Жыл бұрын
Both of you sang well together and with ease… Sreenidhi has sung it especially beautifully and with every single note/swaram in its place, and in perfect Shruti..👌👌👌👏👏👏👏
@g.nreddyg.nreddy18904 жыл бұрын
ధనుంజయగారుచాలబాగపాడారు
@stmdjsounds78623 жыл бұрын
Dhanu singing super
@rama97186 жыл бұрын
My favorite singer dhanamjay
@arunasagar88976 жыл бұрын
Nice song
@ramadevimovidi99623 жыл бұрын
DHANUNJAYA AND SRINIDHI PERFORMANCE GOOD. ......MUSIC....SONG.....WAY OF SINGING IS GOOD.
@janakivanam98025 жыл бұрын
Dhananjay singing well ..keep it up ..
@panakampolaiah89825 ай бұрын
Nindi vunnavule odigi vunnavule which is correct?
@aswinireddy78106 жыл бұрын
Wow super song...Dhanu Garu
@venkateswarabandpartyboddu14475 жыл бұрын
Hi
@mallikarjunaalavala3992Ай бұрын
ఈ రసగుళికలను ఎవరి నోట విన్నా బాగుంటాయి.
@babjibh9012Ай бұрын
I love దానిజయ్ వాయిస్ వెరీ బిటిఫుల్ సాంగ్
@shobanbabu86483 ай бұрын
Sai Charan and Amala garu chakkaga padaru. Sweet voice iddaridhi. Clear ga voice chakkagaa vundi 🙏🙏🙏
@Bts789052 жыл бұрын
Voice is so amazing and feelings are so vital
@padmamaniyerra4687 Жыл бұрын
Aa smile Aa performance meeku meere sati Dhanunjay garu
@narau30665 жыл бұрын
గాయకులు అందరూ గంధర్వులు కారు ఘంటసాల మాత్రమే గంధర్వుడు
@sanakrishnarao48743 ай бұрын
How many times I heard this song. I can't say.👌👌👌
@sridwarakamaitv5 жыл бұрын
Entha chakkaga paadadu dhanunjay... super
@thimmareddygv37433 жыл бұрын
Beautiful singing godeses vani bless you both
@gangadhar60742 жыл бұрын
Super ❤️❤️ thanks to singers
@nainibharathi26163 жыл бұрын
Sooooo beautiful your smile Dhanu Garu nice voice
@dhanrajarcot21688 ай бұрын
So sweet… Dhanunjay I am your big fan..I love the way you sing with the smile 👌👍🤗
@AnokPetlu7 күн бұрын
Hattd off for the judge s for the discretion and for beyond exclamation
@ramadevib4233 жыл бұрын
Dhananjay .Your smile is soooo cute. Like you beta.
@ramadevimovidi99623 жыл бұрын
SRINIDHI.....YOU HAVE VERY BEAUTIFUL VOICE.
@padmamaniyerra4687 Жыл бұрын
Dhanunjay garu meeru na favorite singer sir🎉🎉
@srinivasacharytirumala75477 ай бұрын
Excellently delivered
@munirajaaadhivanya51633 жыл бұрын
Super dhanumjay garu
@srikiran46322 жыл бұрын
Dhanunjay is legendary singer.....good bro
@satyampoosalapati18443 жыл бұрын
Entha andhamga paduthavayya.really superb
@gollakotajagannadharao63583 жыл бұрын
ధనుంజయ గారు ఎక్కడికో.tesukelipoyaru
@anjaiahkandula75382 жыл бұрын
Mana uttrandra patala dhanuvu.👌👌👌 dhananjaygaru
@charepallirkmusicchannel09054 жыл бұрын
Well sung. Credits to both.orchestra always superb.
@geethamami81213 жыл бұрын
Dhanajayan super smile and singing
@kannurirao5903 Жыл бұрын
ఇద్దరు చాలా చాలా బాగా పాట పాడినరు 👌🙏
@ravisekharbv4514 Жыл бұрын
Both singers and also orchestra are supe duper
@bharathammajarugu88404 ай бұрын
Both r excellent singers
@balasaraswathipilli53113 жыл бұрын
ధను ధను ధనునీ పాట నీ గొంతు నీ నవ్వు చాలా
@venkataramanaraomuddu29533 жыл бұрын
Oldsongs of ghantasala and suseela are incomparable.yet dhanunjay and srinidhi sang very well.
@neerjanalla48503 жыл бұрын
Dhanunjaya sings very well
@riyazbasha10986 жыл бұрын
Dhanu chala baga padav
@sridevipatapagalu91806 жыл бұрын
super sr
@riyazbasha10984 жыл бұрын
Thank you
@sridwarakamaitv4 жыл бұрын
Wonderful singing dhanujay..nice smile
@rajyalakshmi-mp5ly4 ай бұрын
Dhanujay gaaru chaallaa baaga paadaaru I liket
@padmaleela11036 жыл бұрын
I like singer Dhananjay
@venkateswralugurudanti60632 жыл бұрын
Super
@nageswararaoatukuri3694 Жыл бұрын
Well sung, both of you good performance and wonderful Orchestra
@kongalasundhar30415 жыл бұрын
Dhanu garu I love u ur 🎵 voice is very sweet.
@shaikimamhussain28492 жыл бұрын
Susheela& Ghantasala gariki My heartily thanks
@nageswararaoatukuri3694 Жыл бұрын
Dhanunjaya Garu and Sreenidhi good performance,
@hemanthkumar-ne1vd Жыл бұрын
Chala bagaa padaaru iddaroo!
@srinivasreddy15724 жыл бұрын
Dhanunjaya , u have talent and skills , nurture it .
@kodalitilak830 Жыл бұрын
Both singers' performance is very good.
@selvarajkannan9923 Жыл бұрын
Revising beautiful song 💅.Consistently both singers melt others heart by their sweet voice 👏🙏🇮🇳.
@niyatiyashaswi3 жыл бұрын
Dhanujay garu meeku 🙏
@bharathammajarugu88404 ай бұрын
My favourite song
@kaliprasadaraoraghupatruni5921Ай бұрын
Excellent archestra
@guntururamu7171Ай бұрын
sreenidhi.dhanusupersingers
@syamsundaramambidi77893 ай бұрын
నైస్ సూపర్ 💐🙏🏽
@rajeshalukucha6567 Жыл бұрын
Like the way you are enjoying the song
@SrinivasaraoSrinu-d8c4 ай бұрын
Super ❤❤
@ssreenivasulu53583 жыл бұрын
Excellent performance by srinidhi &dhanunjaya both are sung a song morevales very melodious song supr
@deepakdogtrainingchannel11932 жыл бұрын
Beautiful song
@AppalNaid5 ай бұрын
సూపర్ తమ్ముడు
@padmamaniyerra4687 Жыл бұрын
Dhanu garu excellent
@AliveluGunturu5 ай бұрын
Very good singing
@13pujarirambabu264 жыл бұрын
What a sweet voice dhanunjayi
@jvsravanti40853 жыл бұрын
Dhananjay garu 🎉👍😎
@charisingara25352 жыл бұрын
Very nice . Combination . Between dr C naaraayan raddy liriks and . Pendyaala music