చాలా మంచి పాట గత స్మృతులను జ్ఞాపకం వస్తావి రమ ప్రసాద్
@hariprasadsingh117410 ай бұрын
ప్రతీ నిత్యం ఉదయం వింటే చాలు ఆ రోజు అంత సంతోషం హరి ప్రసాద్ ప్
@hariprasadsingh117410 ай бұрын
ఈపాట వింటే కండ్ల వెంట నీరు కారడం తెలుస్తోంది మీకు రమ ప్రసాద్ బాబు
@satyanarayanagannavarapu9280 Жыл бұрын
అంజన అమ్మా నువ్వు చాలా హాయిగా పాడారు ధనుంజయ్ మీరు చాలా బాగా పాడారు మీపాటవింటుంటేమా నాన్నగారు గుర్తు కు వస్తారు ఆయనకీపాటచాలాఇష్టం.
@hariprasadsingh117410 ай бұрын
ఈ పాట ఈరోజు వింటే ఈ రోజు అంత సంతోషం B రమ హరి ప్రసాద్
@lekshaavanii18222 жыл бұрын
T.V. RAJU GARU MISS YOU.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MANAM66RaamS2 жыл бұрын
కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. ఎన్నిసార్లు విన్నా కూడా తక్కువే... పాడిన వారికీ, తబలా, హార్మోనియం 🎶🎤🎧🎹 వాయించిన వారికీ అందరికి పాదాభివంధనం.🙏🙏🙏 ఇక ఇప్పటి పాటలు ఉన్నాయి. సామీ... రారా సామీ... నా పెన్మిటి సామీ ఇలానా 🤭
@lekshaavanii18222 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💚💚🍀🍀
@MANAM66RaamS2 жыл бұрын
@@lekshaavanii1822 🙏
@raghavendraraob6373 Жыл бұрын
Superb song @
@lekshaavanii18222 жыл бұрын
So melodious NTR,T.V. RAJU GARU,YOGANAND GARLA. SONG 🙏🏼🍉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@gangularamalingareddy9629 ай бұрын
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. నీ కోసమే ఈ అడియాశలన్ని నా ధ్యాస నా ఆశ నీవే సఖా ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. మనియేములే ఇక విరితావిలీల మన ప్రేమ కెదురేది లేదే సఖి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి.. ఊగేములే తుల తూగేములే ఇక తొలి ప్రేమ భోగాలా.. ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే ఇక తొలి ప్రేమ భోగాలా.. మురిపాలతేలే మన జీవితాలు మురిపాలతేలే మన జీవితాలు దరహాస లీలావిలాసాలులే.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి.. ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ.. ఈనాటి ఈ హాయి..
@anjaneyuluSimha714 Жыл бұрын
ఈ నాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి...అంత హాయిగా ఉంది మీ గానం...టి వి రాజు గారి సంగీత విశ్వరూపం ఈ గీతంలో ఉంది. చాలా తక్కువ ఇంస్ట్రుమెంట్స్ వాడి యున్నారు టి వి రాజు గారు.
@raamraaj46169 ай бұрын
Mana దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప singer america lo velli settle అయిపోవడం. తాను ఇక్కడకు రావాలి పాడాలి అంటే అటు నిర్మాతలకు ఇటువంటి సంస్థలకు పెను భారం. అంజన సౌమ్య గారు మధుర గాయని వారి గాత్రం లో మరెన్నో మేలిమి ముత్యాలు వినాలను కోరుకోవడం నాలాంటి చిన్ని రస హృదయాలకు ఇది తీరని వెత... ఆవిడ కనికరించి ఇండియా వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలని మనసారా కోరుకుంటూ.. రామ్ ద్రోణంరాజు కూకట్ పల్లి హైదరాబాద్
@chandraprakashgade55773 жыл бұрын
Wow what a melodious voice....👍 thanks... Anjana Sowmya.... ETV....... Dhananjay.....👍
@srinivasmanakala3192 жыл бұрын
ఈ పాట వింటూ అయిగా నిదురా పోవచ్చు, లీలమ్మ గంటసాల గారిని మరచి పోవద్దు 🙏
@Σνκρμ9 ай бұрын
గంట కాదు ఘంట. సరైన తెలుగు రానివాడివని దిగులు చెందవోయ్ 😂
@madhusudhanrao53213 жыл бұрын
Mahadbhutham eepata.annagaru andachandalu chudalante eesong chudali t.v rajugari music great .ever green song .one of the best song in the telugu films .
@lekshaavanii18223 жыл бұрын
Yes sir🙏🏼🙏🏼🙏🏼My favorite most melodious piece from T.V. Raju garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@athmakuriazar67213 ай бұрын
హార్మోనియం ❤❤విచిత్రంగా మైమరిపిస్తుంది
@srinivasaraodudary1492 жыл бұрын
Thanks to swarabishekam
@selvarajkannan99237 ай бұрын
Bouquet 💅.W.o.w ! Crystal clear and both the Telugu singers travelling together is excellent 👏🙏🇮🇳.
@athmakuriazar67213 ай бұрын
ప్రతిరోజు వింటున్నాను సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉
@simba80735 жыл бұрын
అంజన గారు...చాలా అలవోకగా అందంగా పాడారు...
@NarsingRaoGovind-ms2po Жыл бұрын
Super singing of both of golden song
@lekshaavanii18222 жыл бұрын
So melodious. T.V RAJU GARIKI. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍉🌷🌹
@Franklyspeking3 жыл бұрын
మన ప్రేమ కెదురేది ఓన సఖీ.....
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Pavi_Seenu3 жыл бұрын
What a song...both are at peak....
@lekshaavanii18222 жыл бұрын
JAI ANNANTR🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🍀🍀
@nagakappagantu114511 ай бұрын
అద్భుతంగా పాడారు.
@satyanarayanathallapaka4392 Жыл бұрын
Excellent performance anjana garu
@ashwathappas64722 жыл бұрын
How Ramoji rao maintaing all this musicle team haatsup
@chandransubramaniam849 Жыл бұрын
Excellent voices
@joshhnaorg5793 жыл бұрын
So melodious. Super.
@jaisri31442 жыл бұрын
Danunjay anjana superr
@mchandrasekarprint87722 жыл бұрын
A jana sowmyavoice bale good
@srinivasaraodudary1492 жыл бұрын
I hear this song many times
@lekshaavanii18222 жыл бұрын
Yogananda gariki🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🏆🏆🏆👍👍🌹🌹🌹
@lekshaavanii18222 жыл бұрын
So melodious. Ntr,anjali la 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀👍
@tnarasimharao77512 жыл бұрын
Super Anjana Sowmya Tq
@lekshaavanii18222 жыл бұрын
Leelamma garlaku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🍀🌹🌹🌹
@guggillasrinivasachary27482 жыл бұрын
Great music great voice super both of you
@lekshaavanii18222 жыл бұрын
Both. Singers superb 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🍀🌹💚
@hariprasadsingh117410 ай бұрын
బి రమ గారు చాలా హ్యాపీ ఈరోజు
@selvarajkannan99233 жыл бұрын
Lief 💅My obeisance to Dhanujay ji and Sowmya ji.both are having scarcely explicitly voice.I love TV.Raju Gaaru music and I congratulate them for the wonderful mind blowing program and truly memorable old song.God bless your family with riches of his grace 🙏.
Yes ofcourse Selvaraj kannan from prathakota Kalyan kurnool city
@vanapallijagadeesh55636 жыл бұрын
Super dhanunjay
@lekshaavanii18224 жыл бұрын
Superb both thesingers🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lekshaavanii18222 жыл бұрын
A mana bangaram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌹🌹🌹🏆🏆🏆
@vasantha20843 жыл бұрын
Danujy Garu super
@bhagawancvn41944 жыл бұрын
Lovey rendition
@prattikrishnamurthy39432 ай бұрын
నాగుపాములు సైతం తలలువూపి ఆనందించే పాట
@rajendarmolmuri36653 ай бұрын
Wonderful singers
@lekshaavanii18222 жыл бұрын
T.V. RAJU GARIKI ,NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍🍀🍀💚
@selvarajkannan99233 жыл бұрын
Smirk 💅.Thank Q so much 🙏 .
@Kalamkaif454 жыл бұрын
Good Attempt Both of u
@prabhakarrao50243 жыл бұрын
Excellent 👍🙏
@sheikhmadar81082 жыл бұрын
Good voice both singers music
@lekshaavanii18222 жыл бұрын
NTR,T.V. RAJU,GHANTASALA 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasaraodudary1492 жыл бұрын
Super song we hear సో many times
@anilkumarayina90083 жыл бұрын
Wonderful
@varanasibapakumari71834 жыл бұрын
very nice singing
@nagaraju12445 жыл бұрын
Enadu epataluvintunte yentha hayo cheppalem this is tru chalabagundhi tq somuch enka elantivi pettalani korukontu me fevaret T.Nagaraju
@mohanmks153685 жыл бұрын
Well attempt sowmya and Dhanu
@ogurumuraliogurumurali6969Ай бұрын
ఎంత బాధలోఉన్నచాలా వుపశమన్నందొరుకుతుంది
@raveenkatta726 жыл бұрын
అలా కళ్లు మూసుకొని వింటూ ఉంటే.....నిజంగానే చాలా హాయి.. గా ఉంది..ఆలపించిన వారికి ధన్యవాదాలు
@muralimohan39546 жыл бұрын
Free
@muralimohan39546 жыл бұрын
Ok
@muralimohan39546 жыл бұрын
No no it
@muralikn96766 жыл бұрын
Aanaati patlu entha haahi kala kadoie nijamoie
@ganapathi29405 жыл бұрын
Beautiful song
@sandysinger52306 жыл бұрын
Super akka
@kurabachelimesh97675 жыл бұрын
Hi
@kurabachelimesh97675 жыл бұрын
Ne number
@ganga95624 жыл бұрын
Super cute voice super excellent super chala cute super
@kondaiahmaddu95113 жыл бұрын
అంజనా సౌమ్య. బాగా పాడతారు
@lekshaavanii18222 жыл бұрын
NTR 💚💚🍀🙏🏼🙏🏼
@vas6o5 жыл бұрын
Excellent singing .Thanks to ETV
@sandysinger52306 жыл бұрын
Anjana akka meeru ante chaleshtam akka your voice super swarnalthagaruu voice mee voice sem untndi akka meee songs fast nuche chustuna akka idea super singer kudaa chusanuu akka mee program chustuneuntanuu akka good luck akka
@venkatasubramanyammantripr74304 жыл бұрын
Anjana sowmya long live
@rspkd34986 жыл бұрын
thanks for upload.good performance DHANUJAI
@madhumandli4 жыл бұрын
అంజలీ దేవి గారి పాటను అంజనా Sowmya గారు బాగా పాడారు
@selvarajkannan9923 Жыл бұрын
The ambience is filled with joy 💅WOW ! Wonderful rendition 👏🙏🇮🇳.
@sambamurthibrahmadevara5612 жыл бұрын
Verinice song
@lekshaavanii18222 жыл бұрын
Dhnaujay 🌶🌶🌶🌶🌶🍀🍀🍀👍👍🙏🏼🙏🏼🌹
@nageswararaoatukuri36945 жыл бұрын
Both are excellent singing.
@jamalpurramoji34102 жыл бұрын
Super
@gangadharg3705 жыл бұрын
Nice song well singing
@SureshSavaram-mi7um4 ай бұрын
❤❤❤
@modupallichandrashekharnai64212 жыл бұрын
Very.verysuparwais
@sathishraja4j5976 жыл бұрын
anjana super voice
@thangellamudiseetharamaiah43274 жыл бұрын
Great song superb singers with most melody treats many impatient people also get peaceful sleep too melodiously
@akashnarsaiah48543 жыл бұрын
Super,,👍💓🌼🌺
@ramakrishnakrosuri12783 жыл бұрын
Madam, meeru paata paadetappudu aa patani anubhavistoo, meeru kallu mooskuni anubhavinche aa anubhootini, aa samayamlo tanmayatnamto moosukupoye Mee kallaji choose bhaagyam kaligistunnanduku thank you
@murtyvemaraju3382 жыл бұрын
Very good rendering of the song good singers with expression their enjoiment of the situation song excellent marapurani hmymarspinche pata good luck to the singers
@umamaheswarnakka68105 жыл бұрын
My first applaud goes to the Musicians, because I remember every bit of the original composition. This is original to original presentation. Next my appreciation goes to Sowmya followed with Dhanunjay. At large a wonderful performance. Last but not least to Mrs. Suma for giving the details of this movie and NAT.
@anantaramachandrarao42845 жыл бұрын
Excellent sowmya
@lekshaavanii18223 жыл бұрын
👍👍👍👍
@nageswararaoatukuri3694 Жыл бұрын
Both singers, wonderful singing,
@shaiknabi54114 жыл бұрын
Old is gold
@selvarajpselvarajp69384 жыл бұрын
Anjana great
@lekshaavanii18222 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼NTR
@nandunandy70665 жыл бұрын
Talli super....and
@kandrathichanderrao51573 жыл бұрын
Singging veery good ok👍🙏🙏🙏🙏👍
@m.yadaiah21032 жыл бұрын
🌹🙏
@timmalanaresh38183 жыл бұрын
Anjana Sowmya garu multi talented singer
@sadhgurumaharaj68065 жыл бұрын
Excellent singingthanks
@hariprasadsingh117410 ай бұрын
ఒగ్గు కృష్ణ మల్లీశ్వరి ఈ పాట ఈపాట 10సం వెనుకకు పోవాలి
@lekshaavanii18222 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👞🍀🍀🍀🍀🌹🌹🌹
@karuturirani11213 жыл бұрын
Anjana Sowmya,awosome
@murikipudivijaybaskarrao79312 жыл бұрын
1
@lekshaavanii18222 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🍉🍉🍉🍑🍑🍑
@ganeshgoud343 Жыл бұрын
A æ
@bharatvas82865 жыл бұрын
ఇద్దరూ కలసి మధురమైన పాటని కూని చేశారు. మీరు మురిపాలలో తెలారేమో కానీ, మాకు ఉద్వేగం కలిగించారు మీ పాడే విధానం తో... ఘంటసాల గారు, లీల గారు అద్భుతంగా ఆలపించిన పాటని ఇలాగ ధ్వంసం చేయడానికి మీకు నోళ్ళు ఎలాగ వచ్చాయి... అస్సలు వీటన్నిటికీ బాలు గాడిద కారణం, వాడిని బూటు కాళ్ళతో నలిపి, విరగ్గొట్టాలి
@vishnuchinthada19725 жыл бұрын
Meerelli padalsindi super undedemo
@nanjundappananjundappa78675 жыл бұрын
raghu vi
@bharatvas82865 жыл бұрын
@@vishnuchinthada1972 నేను పాడితే బాలు గాడిద కూడా బలాదూర్! దయ చూడవే గాడిద అంటూ మీరు పడాల్సి ఉంటుంది😄