ఆ సరస్వతి అమ్మ కటాక్షం ఈ బంగారు తల్లి కీ ఇచ్చింది రోజుకు ఒక్క సారన్నా వింటాను మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది సూపర్ తల్లి 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@chandrashekar750 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు రమ్య గారు... అన్నమయ్య కీర్తనలు కూడా మీ గొంతు నుండి వినాలని ఉంది
@santhoshmandha36792 жыл бұрын
బంగారుతల్లి 🥰 నీ పాట వింటే కడుపు నిండిపోతుంది తల్లీ
@RamanareddyArveti2 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅
@santhoshmandha3679Ай бұрын
నాకున్న బాధలన్నీ మర్చిపోతాను తల్లీ నీ గొంతు వింటే 🥰🥰🥰
@santhoshmandha3679Ай бұрын
రోజుకొకసారి వినకుండా ఉండలేను 🙏
@Manoji-i4s25 күн бұрын
😢😮😅
@ramjeekethireddy540412 күн бұрын
Thalli your performance is awesome may God bless you that live to be healthy hundred years every day I listen this song thrice perday minimum
@santhoshmandha36793 жыл бұрын
Ramya entha goppa voice thalli nedi. god bless u
@Divyasree85-j8y4 жыл бұрын
Ramya voice soooooooooo sweet....నీకు మేము రుణపడి ఉంటాము.....
@re_56709 ай бұрын
అమ్మా! రమ్య..మీ గొంతు మన తెలుగు వాళ్లకు దొరికిన గొప్ప వరం తల్లీ...ఈ తరానికి మళ్లీ ఒక సుశీలమ్మ మీరు...
@karuturirani11213 жыл бұрын
Wav!!how many times I listened this song I don't know,what an energy and amazing voice and beautiful Ramya performance!!
@rahamathullasyed18174 ай бұрын
చాలా బాగాపాడారు..అంజలీ దేవిగారి అభినయం..స్వర ఉత్సాహం..ఉన్నది ఉన్నట్లు గా మీ స్వరం తో వినిపించారు
@surendramankena38534 жыл бұрын
What a అమేజింగ్ సాంగ్ మేడం evergreen వాయిస్ the లెజెండ్రి వాయిస్ love మేడం
@PanduV-qu5it3 ай бұрын
ఈ జన్మలో నీ ముఖం చూడాలని చేతులెత్తి నమస్కారం పెట్టాలని ఆశగా ఉంది తల్లి
@santhudhanalakota85873 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు."కరుణను నన్నీవేళ మన్నించర రాజా" అన్న పద ప్రయోగం చాలా బాగుంది.
@sriramojuvijayalaxmi53973 жыл бұрын
Yes ur right
@palyamyellappa24223 жыл бұрын
Bagundhi
@palyamyellappa24223 жыл бұрын
Mool
@kudaravallilakshmanadas21343 жыл бұрын
Ramya has touched the height of Excellence. May Nature bless you, Ramya.
@vengaiahmadderla53884 жыл бұрын
Excellent performance with sweet voice recalling the original voice of the singer
@yacobchitikela17402 жыл бұрын
సుస్వర సుమధుర గానామృతం శ్రావ్యమైన కంఠం అభినందనలు చిట్టి తల్లి ఒక్క తెలుగు భాషకే చెల్లు ఇంతటి చక్కని సాహిత్యం నేను తెలుగు వాడిని ఐ నందుకు తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వంగా వుంది జై తెలుగుతల్లి
@chintakayalaharathi75002 жыл бұрын
That angelistic voice and beauty is on peaks seriously💓😚
@ashokchandra34474 жыл бұрын
అద్భుతం.... మహా అద్భుతం... రమ్య ... రమ్యంగా పాడింది... 😘😘😘😘😘😘😘😘
@narayanaswamynjamuna77953 жыл бұрын
Oo
@lakshmisivaraju35943 жыл бұрын
🙏🏼🙏🏼💐
@mallikarjunaraopulipati7512 Жыл бұрын
Adbhutam ramya . good . god bless you.
@ramaraocheepi78473 жыл бұрын
Piluvakura has been musical jewel with enchanting dance by anjalidevi garu with melodious tune by Adinarayangaru, sung by ganakokila susheela garu, is now sung by Ramya with vibrance and grace is soulful rendition
@gollakotajagannadharao63583 жыл бұрын
అలాంటి అమ్మాయిని కన్న.తల్లితండ్రులు చాలా అదృష్టవంతులు
@vsrinivas61155 ай бұрын
Really its Swarabhishekam,, 👌👌❤❤
@devendar_ndarkuthuru92177 ай бұрын
💕 నీ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనివుంది రమ్య గారు
@potnuruchandrasekhar4754 жыл бұрын
You are my favourate singer in this generation.ramya Garu your voice and singing style super
@gangaraojeeru5411 Жыл бұрын
Wow....what a amazing voice , I listened sooo many times & musicians also playing superb
@pradeepsunkari6963 жыл бұрын
Ramya is always queen of Telugu music world ❤️
@sandeepkumargaddameedi72084 жыл бұрын
Yelanti patanaina avaleelaga padagalige capasity Ramya ki undi.Great Singer Superb Ramya garu
@sudhakarbandaru1402 Жыл бұрын
అద్భుతమైన పాటలను మరల వింటున్నాము
@ThirupathayyaG11 ай бұрын
సరస్వతీ అమ్మవారి దయ ఉండే వారికి అద్భుతమైన కళ ఉంటుంది
@nanimankind37974 жыл бұрын
50 times vinnanu kani enka vinaki aani anipinchindhi it's super song.
@charanteja81485 жыл бұрын
Ramya mam fans like
@g.papireddy63864 жыл бұрын
Nice song
@madhusudhanrao53213 жыл бұрын
What can we say about this wonderful song ? What amusic it is? AdinarayanaRaogaru hatsoff to you sir .I WENT BACK mybeautiful days . What akkineni ,what Anjalidevi .WA WA.!!😀😀😀😀👍👍👍👍👍👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🦶👏👏👏👏👏👏👏👏
@afsianome48663 ай бұрын
పాత పాటలో కోరస్ పాట వాళ్ళు కంపు చేసారు ఇప్పుడు తరం ఈ అమ్మాయిలు చాల బాగా పాడారు రమ్య ఎక్ష్ లెంట్
@kadarivamshivamshi66525 ай бұрын
సుశీలమ్మ స్వరం చిత్రమ్మ స్వరం రెండు గొంతులు కలయిక రమ్య బెహరా. సూపర్ మ్యూజిక్ సూపర్ కోరస్.
@lakshminarayanbandaru9385 Жыл бұрын
Good singing ramya and also " coras" Super👌👌👌👌
@shankersingh43963 жыл бұрын
Wow .. sweet voice..I love this song...
@habeebbadeghar14942 жыл бұрын
రమ్యగారు your voice is very excellent and classic. Continue this knd of contribuon in telugu classical songs
@mohanmks153684 жыл бұрын
Beautifully rendered. God bless you ✋ sathamanam bhavathi.
@bosisiva9534 жыл бұрын
Beautiful❤ super voice Ramya
@gopikrishnapcpallalac18304 жыл бұрын
So sweet
@sreenugunta85233 жыл бұрын
Wow super mam,I listen this song so many singers but your voice is kukuoo like susheelamma garu
@blacktiger77R4 жыл бұрын
ఆ.... ఆ....... పిలువకురా.. ఆలుగకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకుర పిలువకురా.. ఆలుగకుర.. నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకుర పిలువాకురా... మనసున బాలే మరువున లేరా... చలమున ఓడీి సలుపకు రాజా సమయము కాదురా నిను దరిచేరా. సమయము కాదురా నిను దరిచేరా. కరుణను నన్ని వేల మన్నిచర రాజా.. కరుణను నన్ని వేల మన్నిచర రాజా పీలువకురా.. ఏలినవరే కొలువుర స్వామి. మదినే రోపే మేదలినగని మోయణాలేదురా కాధలగ లేరా. మోయణాలేదురా కాధలగ లేరా. కరుణను నన్ని వేల మన్నిచరా రాజా.. కరుణను నన్ని వేల మన్నిచరా రాజా. పిలువకుర.. ఏవైనా తప్పులు ఉంటే సరిధిద్దా గలరు..
@mahischanti1874 жыл бұрын
కధలగ.... కాధలగ కాదు
@nandimandalamprasad58854 жыл бұрын
Moyanu
@sreekanthreddy84013 жыл бұрын
@@mahischanti187 కధలగ కూడా కాదు.. కదలగ
@mahischanti1873 жыл бұрын
Superb bro
@yash-zy8ge3 жыл бұрын
Good Ramya ji
@shaikmasthan88733 жыл бұрын
Ramya nee pata...... Maatallo cheppalenatha sweet ga vundi nenu fida ayyanu nee patalu vintoo bathike yya vachu keepit up
@rlingeswarlks24422 жыл бұрын
The best solo song by RAMYA during last four years
@chiliverikanakarajam93372 жыл бұрын
పాత పాటలకు సరైన వాయిస్ కేవలం రమ్య బెహ్రా గారిదే..
@selvarajkannan9923 Жыл бұрын
Perpetual Telugu song 💅.Sagacious estimable Ramya garu.Whew ! You have tuneful sonorous voice.Thanks for visit leave nothing but ur foot prints.God brings you a more lightness in ur life 🎄🙏🇮🇳.
@susanksuperrrrrrrrrrrrrrrr33402 жыл бұрын
E song padatamu ne adrustam ma adrustam anta kastamaina song padatam. suseelammake.. sontam suseelammalo 50/ satam ok padavu ramya super
@sadhusudhakar57702 жыл бұрын
Excellent performance by Ramya Behara
@mandamaheshbabu25134 жыл бұрын
ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా ఆ పలుచన సలుపకురా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ మనసున తాళి మరువనులేర ఆ ఆ ఆ ఆ ఆ గళమున మోడి సలుపకు రాజా సమయము కాదురా నిన్ను దరిచేర సమయము కాదురా నిన్ను దరిచేర కరుణను నన్నీవేళ మన్నించర రాజా కరుణను నన్నీవేళ మన్నించర రాజా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ ఏలినవారి కొలువుర సామీ ఆ ఆ ఆ ఆ ఆ మది నీ రూపే మెదలినగాని ఓయన లేనురా కదలగలేర ఓయన లేనురా కదలగలేర కరుణను నన్నీవేళ మన్నించర రాజా కరుణను నన్నీవేళ మన్నించర రాజా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ సాహిత్యం: సముద్రాల (సీనియర్)
@chikakollasrinivasachary3 жыл бұрын
Thank you very much for arrange the lyrics of beautiful song 🙏🙏🙏🙏
@karuturirani11212 жыл бұрын
Very nice and very happy to listen this song, we'll sang Ramya Papa
@sureshmailaram88963 жыл бұрын
Wow voice enta baga vachindi hai gaanidrpovachu ee song vintu
@purushotham-wv5rb3 жыл бұрын
మొదటి చరణం అదిరిపోయింది
@NAVEENKUMAR-oo8vh5 жыл бұрын
I like this song.Ramya behara super....
@karuturirani11212 жыл бұрын
I listened some other singers performance in the same swarabhishekam program,but Ramya bangaram outstanding performance,atleast she gave her best ,,just like jr.suseela garu