రమ్య మరియు సౌమ్య ఇద్దరూ అద్భుతంగా పాడారు...ఇద్దరికీ అభినందనలు.
@ssreenivasulu53583 жыл бұрын
యుగళ గీతం ఇద్దరు పోటీపడి పాడారు అంజన సౌమ్య మరియు రమ్య బెహ్రా ఎంతో అందంగా ప్రదర్శించారు సుమా !!
@mallikarjunaalavala39923 жыл бұрын
అద్భుతం. ఇద్దరూ చాలా చాలా చక్కగా పాడారు. చక్కటి శృతిలో ఎంతో మాధుర్యంగా పాడారు. ధన్యవాదాలు మీకు యువ గాయనీమణులారా. కోరస్ అమ్మాయిలు చక్కగా పాడారు. ఆర్కెస్ట్రా కూడా చక్కగా వున్నది. అభినందనలు 5. రాజేశ్వర రావు గారు అంటే మాధుర్యం మాధుర్యం అంటే ఆయనే. నేనెప్పుడూ వ్రాస్తుంటాను. మాధుర్యమే ప్రధానమైన ప్రతి పాటా చిరస్థాయి గా శ్రోతల మదిలో నిలిచి పోతుంది.. రాజేశ్వరరావు గారి సంగీత మాధుర్యానికి సుశీలమ్మ గారు, వసంతమ్మ గారు తమ గళ మాధుర్యం తో ఈ పాట పాడి అమృత వర్షాన్నే ఈ నేల పైకురిపించారు కదా. గత 5 దశాబ్దాలు గా Radio నుండి ఇప్పటి U_tube వరకు పాటలు వింటూ వస్తున్నాను. తెలుగులో, మాధుర్యానికి ప్రాధాన్యత నచ్చిన ప్రతి పాట__ భాష, ప్రాంతం. భేదం లేకుండా శ్రోతలను అలరిస్తుంది. 4 దశాబ్దాలు గా హిందీ, 3 5 సం""లు గా కన్నడ పాటలు వింటున్నాను. ఇదే పరిస్థితి ఆ రెండు భాషలలోని మెలోడీ సాంగ్స్ చక్కగా ఆకట్టుకొంటున్నాయి. ఎలాగైతే తీపి యొక్క రుచి - చంటి బిడ్డ మొదలు వృద్ధుల వరకు, ఆ భగవంతునికి తీపి నైవేద్యము ఎంత ఇష్టమో మధురంగా బాణీలు కూర్చిన పాటలు అందరికీ ఇష్పం అవి శాశ్వతం. శాశ్వతం శాశ్వతం. A మల్లికార్జున / బెంగళూరు / 04 - 11 - 21.
It is really amazing Anjana just sings without making ugly facial movements...just with plain smile and ease.
@shaikabdulsamad3202 жыл бұрын
అంజనాసౌమ్య పాడేటప్పుడు.. నాలో వెలిగే దీపం నీచిరునవ్వు చిందే రూపం ఈ కాంతిలో, ఈ శాంతి లో ఈ లోకమే స్వర్గము..ఇలా సాగుతున్న పాటలో... ''ఈ శాంతి లో '' అన్న పదం ఎగిరి పోయింది... శ్రోతలు గమనించ గలరు...
@sundarivaddadi1904 Жыл бұрын
Over confidence
@shaikabdulsamad320 Жыл бұрын
@@sundarivaddadi1904 How?
@venkatesanvellore28923 жыл бұрын
రమ్య, అంజనా సౌమ్య ఇద్దరూ ఈ పాట అద్భుతంగా పాడారు. రెండవ చరణంలో అంజనా సౌమ్య ఒక పదం మిస్ చేసింది ‘‘ఈ కాంతిలో ఈ శాంతిలో’’ అని పాడే చోటు ‘‘ఈ శాంతిలో’’ అని పాడకపోయినా తాళం తప్పకుండా చూసుకుంది.
@vishnuchinthada19725 жыл бұрын
Excellent anjana sowmya Garu
@sudhakarmallavarapu64023 жыл бұрын
I'm fan of these both lady singers..They sang awesome did great justice to original song..
@babuprasadnaidu44409 ай бұрын
రాగం భావం.. ఈచరణాలలో సావిత్రి బాడీ లాంగ్వేజ్.. ఆ మోము లో ఆ భావోద్వేగ ప్రదర్శన.. ఓ అద్భుతం.. అంతలా.. అద్భుతం గా.. పాడారు.. ఆర్కె స్ట్రా.. ఏమని చెప్పను.. నిజం.. సావిత్రి ఈ భూమ్మీద శాప వశాత్తూ జన్మించిన ఓ. ఆ సరస్వతీ దేవి ఒడి నుంచి జాలువారిన పుష్పం..
@bhagyasomu39354 жыл бұрын
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ నీకెలాగుంది ఈ వేళ ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది ఏమి చెప్పనే పిల్లా భలేగుంది ఈ వేళ అహ భలేగుంది ఈ వేళ... చిలిపి వయసు కవ్వించే మనసు చిలికి మురిపించే(2) నీ కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో సంబరాలతో సరాగాలతో సాగిపోదమా.. నాలో వెలిగే దీపం నీ చిరునవ్వు చిందే రూపం(2) నీ కాంతిలో ఈ లోకమే స్వర్గము నాలో వెలిగే దీపం... నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత(2) పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేసెనే(2) ఏల సిగ్గులే ఏమి నిగ్గులే మాకు తెలుసులేవే...(నిజం చెప్పవే) రాగం భావం నీవే నా అనురాగ గీతం నీవే(2) నీ ప్రేమలో నే లీనమై జీవించుటే స్వర్గము రాగం భావం నీవే
@apparaoravula91113 жыл бұрын
Anjana and Ramya combination is superb
@charanteja81485 жыл бұрын
Ramya mam super gaa padaru queen of smile
@vasugaddam640 Жыл бұрын
My two favourite singers on one stage with this beautiful song... They smiled so beautifully at the start of the song..
@johnson60315 жыл бұрын
Anajana sowmya and Ramya behara both are good superb performance
@kalyanibhavanam29625 жыл бұрын
Iam the big fan of both the singers and seeing them in a same screen wahh its the most good moment 😍😍😘😘😘
@hariscr30593 жыл бұрын
Iddaru bangaru tallulu padina adbhutamaina pata..hats off to Anjana n Ramya
@ramaraoavs31114 жыл бұрын
Anjana really execellent singing old melodious songs.
@devanandbattula94853 жыл бұрын
Both are awesome singers 😇😇
@tranirani4065 жыл бұрын
Iam big fan of you ramya Behara Garu
@Kamal-de3sk3 жыл бұрын
రమ్య గారు మీ గాత్రం ఓ అద్భుతం
@surendramankena38534 жыл бұрын
Ramya gaaru ur looking like a Angel perfect voice of this song
@ptr19134 жыл бұрын
Ramya and anjana garu super voice
@SandhyaRani-nq6de4 жыл бұрын
Anjana voice is so gud
@charanraj63013 жыл бұрын
Super good ❤️❤️❤️
@NageswarM-o6k11 ай бұрын
Good sir... , singers singing & music comosing good & very gopd !
@sanjeevkumarvangala75604 жыл бұрын
Both Melody Queens👌👌🤝👍
@anuragkaluvala66565 жыл бұрын
Melody queens double damaka i like Ramya ji
@annapurna646210 ай бұрын
Exllent program exllent singing ❤❤❤❤
@pvsnraju5164 Жыл бұрын
Super Ramya Sowmya ❤❤
@rajkumarluxshan82954 жыл бұрын
Anjana Sowmiya gaaru ♥️♥️♥️♥️♥️♥️
@RanjitSingh-fu8sh3 жыл бұрын
I wrote these lyrics Practice this song...100 time Love all the singers Miss you Balu garu God peace upon his soul You are remembered in Panjab with greater love n affection.
@nagarathna17445 күн бұрын
Old is gold song is..... Soooo good. Nice👍song... Janakamma nice v. V. Beautiful... Yashoda
@chittapadmavati43433 жыл бұрын
Iddarikiddaroo gems andee gems anthe
@R.R.R.S.5 жыл бұрын
రమ్య ...👏👏👏👍👌
@gondusekhar54115 жыл бұрын
Old is gold song is so good Super ramhya
@gsubbareddy1885 жыл бұрын
Good
@vishnuchinthada19723 жыл бұрын
Super anjana Sowmya gaaru Meru gem anthe
@NarendraSajja4 жыл бұрын
Patallo Balu garu kanapadinappudalla kallu chemarustayi. Super singing by Ramyabehara and Anjana Soumya garu.
@gonthinaramarao26276 ай бұрын
అంజనాసౌమ్య గొప్పగా పాడుతారు. ఏమాత్రం గింజుకోకుండా పాడడం ఆమె ప్రత్యేకత. ఎటువంటి పాటైనా, అతి సాధారణంగా పడేస్తారు. ఎవరికోగాని, ఆ ప్రత్యేకత రాదు.
@sambaiahmanikala97752 жыл бұрын
Ramya, soumya adbhu thanga padaru
@selvarajkannan9923 Жыл бұрын
Both singers piercing note so good 👏.Singing in a bombastic way and selected eternity song 👏🙏🇮🇳.
@csraodelyt2 жыл бұрын
ఇద్దరూ చాలా చాలా చక్కగా పాడారు
@karuturirani11213 жыл бұрын
Anjanasowmya super and amazing
@bannyjohn560811 ай бұрын
Ramya voice very very sweet voice
@philemon.mphilemon93214 жыл бұрын
God bless you the both.
@apparaoravula91113 жыл бұрын
Anjana's voice is unique
@ramaraoavs31114 жыл бұрын
Waht he melodious tone, old songs singing swarabhishekam. She was another Suseelamma.
@venkataramanamurthyakella Жыл бұрын
I am big fan of both singers
@naveenchoulam55515 жыл бұрын
Superrrrrrrrr Ramya akka
@sambasivarao33673 жыл бұрын
S angeetam rageswara Rao. The great
@RamPrasad-jx7bf5 жыл бұрын
Song super Miru padatam enka super
@selvarajkannan9923 Жыл бұрын
Gelid beauty 💅.Im big fan of Mesdames Shree Sowcar Janaki garu .One of the gifted actress 👏🙏🇮🇳.
@satyaatoz52744 жыл бұрын
Anjana soumya superb.
@karuturirani11213 жыл бұрын
Both are my favorite singers.
@sambaiahmanikala97752 жыл бұрын
Both are sweet voice singers
@priyankap83547 ай бұрын
Anjanasoumya ki deetuga Ramya behara super ma
@priyankap83547 ай бұрын
Very nice Balugari asrwadham mekeppudu untundhi
@mallikarjunaalavala39924 күн бұрын
ఈ పాట సాహిత్య కర్త ఎవరో చెప్పలేదు సుమ గారు '
@karuturirani11213 жыл бұрын
Ramyabehara very well sang
@subbarayudu36032 жыл бұрын
Super jodi
@charithavakati99363 жыл бұрын
Ramya mdm brs ❤️❤️❤️❤️👌🏽👌🏽👌🏽
@jayareddy625227 күн бұрын
Both tones very melodies.
@venkataramanathota39153 жыл бұрын
Baga padaru tallulara super
@vasanthadevi68313 жыл бұрын
Ramya behara kaastha navvuthu paadachhugaa
@saesimhachalamtendela74885 ай бұрын
Supper akka ❤❤❤
@gsrinivasulu8860 Жыл бұрын
Akka chala manchi paduthàru
@sanjeevareddypeddireddy87912 жыл бұрын
wonderfuld melody song . great singers
@omnamosiva5319 Жыл бұрын
excellent song&performance.
@karuturirani11212 жыл бұрын
Both sang well amazing performance
@sampathkalyan4573 Жыл бұрын
Chalahiga. Aa eedhiru. Padaru.
@Heavenlygraceministries99910 ай бұрын
Soooooooo super song ❤❤❤❤❤
@lifechange13975 ай бұрын
anjanasoumya super
@guggillasrinivasachary27483 жыл бұрын
Manchi bhavishyath gala gayanimanulu all the best
@sanapathiprasad56594 ай бұрын
Super song❤❤
@selvarajkannan9923 Жыл бұрын
Yokoso 💅I would like to say something about Esteem Legend Sree Sowcar Janaki Amma who is a great actress.I am not exaggerating,Spontaneously the Immortal God has gifted her acting talent and perpetual spangle pretty in acting.Peremptorily she had ingenuity in acting 🙏🇮🇳.
@sivakimarbudangunta74324 жыл бұрын
Iddaru baga padaru
@poojalaanji39853 жыл бұрын
ANJANASOUMYA SONGS OLD KI KUDA GONTHU BAGUNDHI
@angelinvictoria28074 жыл бұрын
May God bless them both 👍🙏
@devanakarajender42452 жыл бұрын
Wav shavukaru jhanaki expression 👍
@venkataramanamurthyakella4 жыл бұрын
Both singers are superb
@venkataramanamurthyakella4 жыл бұрын
Song is so so so melodious and old is gold
@ramanaVenkata-l3t4 ай бұрын
Anjanam. Soumyam 🎉
@goutisrikanth27707 ай бұрын
Very NYC song
@sheikhmadar81082 жыл бұрын
Beautiful somg
@venkataramanamurthyakella Жыл бұрын
Song means in this way 🙏🙏🙏🙏🙏
@junutulasarma20362 жыл бұрын
Ramya rocking. Anjana is good.
@vishnuchinthada19722 жыл бұрын
Anjana is the best for ever no one has unique voice like her in current generation
@beharavisweswararao92772 жыл бұрын
Super ga padaru iddaru kuda manassuki hayinichhindi