Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy. #AlithoSaradaga #Ali #Jeevitha
Пікірлер: 811
@Kamalk-xm8nl2 жыл бұрын
(❤️జీవిత ❤️రాజశేఖర్❤️) అంటే.. నాకే కాదు...చాలామందికి...ప్రేమ.అభిమానం💐 చాలా మంచివారు... 💐💐💐💐💐💐💐
@madhunlrr4 жыл бұрын
కట్టు, బొట్టు, మాటతీరు,బాష మీద పట్టు, హుందాతనము,సౌమ్యత, గౌరవము, నిర్మొహమాటము అన్నీ కలబోసిన మాతరం అందమైన గొప్ప నటీమణి 'జీవిత ' Thank you Ali
@nandeeshvishwakarma76654 жыл бұрын
Aaabaaaa
@jyothivemula16454 жыл бұрын
thanks Ali garu
@nannakuthurupasala3454 жыл бұрын
Ss challa baga chiparu i love jivitha garu
@shashi434 жыл бұрын
Yas
@kakigovindyoungtiger6634 жыл бұрын
alli Gadu chatta
@devivarmamandapati6344 Жыл бұрын
జీవిత గారిని చూస్తే అలాగే చూస్తూ వుంటాను. రాజశేఖర్ గారు అన్న.ఇష్టం. ఇద్దరూ క్యూట్ couple cute family ❤
@shyamkumar35044 жыл бұрын
జీవిత గారు మీరు చాలా హుందాగా ఉంటారు...అందుకే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు
@premalathareddy59424 жыл бұрын
Look
@airtelvzm84432 жыл бұрын
I yir
@hsunshine63432 жыл бұрын
She is beautiful woman by her patience, knowledge by how to handle situations for her family, specially husband!
@ramuraaju64583 жыл бұрын
నాకు ఇష్టమైన హీరోయిన్ జీవిత గారు ❤️❤️❤️
@laxmiadamala54092 жыл бұрын
సూపర్ జీవిత గారు మీ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి సూపర్ సూపర్
@manemmadendhi Жыл бұрын
pp
@balu19414 жыл бұрын
అచ్చమైన తెలుగు నటీమణిని పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి తెలుగు వింటుంటే మనసు పులకరించింది.
@anithachowdaryeramasu46164 жыл бұрын
Good talkative lady. Good combination movies Rajashekar & Jeevitha. Beautiful songs between then.
@radhakrishnayethirajula96664 жыл бұрын
Jeevitha madam ...chala open ga chepparu...hpy ga undhi...good and successful love story...ilane undali life long jeevitha rajasekhar..life
@balaiahmadanu96973 жыл бұрын
⁰
@subbalakshmilakshmi71064 жыл бұрын
జీవితా గారంటే నాకు చాలా ఇష్టం అలాగే ఆవిడ చేసిన సినిమా తలంబ్రాలు అంటే చాలా చాలా ఇష్టం
@indiraindu49514 жыл бұрын
Hai akka.
@Sandeepkumar-nl4bv4 жыл бұрын
@@indiraindu4951 Hii
@Sandeepkumar-nl4bv4 жыл бұрын
Yes correct
@kancharlaamala92004 жыл бұрын
@@Sandeepkumar-nl4bv 1
@girijam46554 жыл бұрын
@@kancharlaamala9200 b
@RajaKollepara3 жыл бұрын
మీరు మీ కుటుంబం ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అండి
@rthnaihashettyrathnaiha8773Ай бұрын
ತುಂಬು ಗೃಹಿಣಿಗೆ ಏನಿರಬೇಕೋ ಅದೆಲ್ಲಾ ತುಂಬಿರುವಂತಹ ನನ್ನ ಮೆಚ್ಚಿನ ಜೀವಿತ ಧನ್ಯವಾದಗಳು ಆಲಿರವರೇ
@spavankumardv833 жыл бұрын
జీవిత రాజశేఖర్ లాంటి వాళ్లు చాలా మంచి వాళ్ళు
@yerramallaravindra12072 жыл бұрын
Andhuke nemo Rajasekar gaaru thisina cinimalu anni Baaguntai Super 😇😇 Mam And Sir ki kuda 😇
@manjulad59174 жыл бұрын
Aunu jeevita garu exact ga chepparu punyam chesukuntene aada pillalu pudataru by God's grace u r blessed mother 100percent above
@sathishavula54484 жыл бұрын
మీరు మీ నిజాయతీ గురించి బాగా మాట్లాడారు మేడం 👌👌👌
@pathrisreenath5824 жыл бұрын
Super
@mohammednihal89044 жыл бұрын
Super madam
@phanikumar96073 жыл бұрын
Rajasekhar garu luckky..... Because geevitha garu lanti traditional telugu ammai dorikinanduku..... Sweet voice and very sweet simle......
@umadoddi24534 жыл бұрын
ఈవిడ మాటతీరు traditional గా బాగుంటారు జీవిత గారు
@madharikishan71223 жыл бұрын
OJKili
@udaykiranbaratam98364 жыл бұрын
Jeevitha garu really hats off madam! Oka heroine ga oka wife ga oka mother gaa oka social responsibility lady gaa wonderful partnership teesukunnaru Chala inspirate ga kuda untunnaru so thanks Madam
@Prince-jg2gd4 жыл бұрын
జీవిత గారు అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు చక్కగా మాట్లాడారు. వెరీ నైస్
@aravind44442 жыл бұрын
i was in tears when she mentioned her siblings. I think she had a good attachment with them
@kkushanthkumar123kkushanth53 жыл бұрын
మేడమ్ మీరు రాజశేఖర్ ఎప్పటికీ మా అన్న వదిన లాంటి వారి
@ramvarun51964 жыл бұрын
Like it మంచిగ అనిపిస్తే జీవిత గారు పౌర్ణమి చంద్రబింబాన్ని కి తెలుగు సంప్రదాయాలతో చీర కడితే జీవిత రాజశేఖర్ పదివేల పద్మాలు వికసించినట్టు ఆమె నవ్వు ముత్యాలకు నవ్వు నేర్పే లా ఒక మాటలో చెప్పాలంటే తెలుగు సాంప్రదాయానికి జీవం పోస్తున్న జీవి అల ప్రశాంతతకు పరమార్థం లా కంఠ గాంభీర్యానికి కల్కీ లా చక్కని తల్లి లా చుక్కలకు వెన్నెల లా చాలా చక్కగా మన ముందుకు వచ్చింది ఈ రోజు ఇలా love you amma 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 ఇక్కడ ఒకమాట దొరసాని అద్బుతం దొరసాని అంటే ఇలాగే పాతకాలంలో రాణీ లా జక్కన్న చెక్కిన చక్కని బొమ్మ చాలా బాగుంది కొన్ని కొన్ని పోస్టర్లు చూస్తేనే ఇది అద్భుతం ఇందులో ఏదో ఉందని అనిపిస్తుంది అలా అనిపించే వాటిలో దొరసాని ఒకటి 😘😘
@krishhkrishh62614 жыл бұрын
Wow super kavitvam
@ramvarun51964 жыл бұрын
@@krishhkrishh6261 వాస్తవము అనీ అనిపిస్తే అల సముద్రం అంచున అలలలా వస్తూనే ఉంటది అండి
@peddireddyvinayakarao88214 жыл бұрын
Vidiki jevitam mida asapoyindi anukunta
@ramvarun51964 жыл бұрын
@@peddireddyvinayakarao8821 సరిగ్గా చదివారా మొదట సరిగ్గా చదవండి పొరబడుతున్నారు పెద్ది రెడ్డి గారి వినాయక రావు గారు
Evadra chettha vadgudu vagindi intlo okala bayata okala ela untaru...the great couple😍😍
@rashmithayadav31693 жыл бұрын
Ya
@samuelsbathala81554 жыл бұрын
We learned and knows a lot from jivitha garu with her valuble experienced words mam ... hats up to you...god bless you mam🙏🙏🙏🎈🎄💐💐🌷🌲👍👍
@vallapudasunavya81904 жыл бұрын
Jivitha mam ni chusi HUSBAND tho ela undali.. Life lo ela undalo chala nerchukovali... I Really Like u mam.........🙏🙏🙏🙏🙏
@t.v.s.phanikirankumar984 жыл бұрын
జీవిత రాజశేఖర్ గారు కలిసి నటించిన సినిమాలు. అంకుశం మంచివారు మావారు-full comedy నవ భారతం మగాడు ప్రజాస్వామ్యం ఆహుతి ఇంద్రధనస్సు తలంబ్రాలు చెన్నపట్నం చిన్నోళ్ళు ఇదా ప్రపంచం యుగకర్తలు స్టేషన్ మాస్టార్ ఆ తర్వాత జీవితగారు కోన్ని సినిమాల్లో నటించారు చంద్రమోహన్ రాజేంద్రప్రసాద్ నాగార్జున(జానకిరాముడు) అర్జున్ వంటి వారందరితో శేషు మహంకాళి జీవితగారు డైరెక్షన్ లో నేను చూసినవి. మగాడు,మంచివారు మావారు చాలా బాగుంటాయి. అందరూ ఒకసారి చూడండి. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@gajengiveeraswamy1434 жыл бұрын
Super sir full information
@mallikarjunagovindugari59284 жыл бұрын
Chennapatnam chinnolu movie ma father produce chesaru E frad family chesina nastalu pudachatiniki 30 years pattindi
@charancherry39914 жыл бұрын
Mallikarjuna Govindugari avnaa bayyaa rajashekar garikosam Nenu okaa movie story rasanu bayyaa ni vallaaa emainaaa help jargte cheppavaaa bayyaaaa manchi family story and rajasheker garike set aitadi story
@sambasivag37664 жыл бұрын
"
@raghunathkorkondabharrar15803 жыл бұрын
Anna chellelu... Sooper hit movie
@udayasrigannarpu47774 жыл бұрын
Jeevithamma nice talking....Thalambralu moovie my fav
@kk-ki3dc4 жыл бұрын
అవును. మీరు చాలా బాగా మాట్లాడారు. జీవిత గారు.
@gangasanivenkataramanaredd11754 жыл бұрын
Jeevitagaru is perfect woman very very inspiring talk, intelligent woman, great jeevitagaru.
@kandalamragamanjari27934 жыл бұрын
Chala bold and strong lady...Chala sensible ga matladuthundi...I like you jeevitha mam...
@vnrajaraovarlaxmi62514 жыл бұрын
జీవిత గారు మీరు ఈ ఎపిసోడ్కి రావడం చాలా ఆనందంగా వుంది
@nagarjunatirumalasetty50983 жыл бұрын
By
@malkapursrinivas36704 жыл бұрын
ఆలీ గారు ఏసుదాసు గారిని సింగర్ ని షో కి తీసుకురండి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిని తీసుకురండి ప్లీజ్ ఇట్లు మీ ఫ్యాన్ శ్రీనివాస్ మల్కాపూర్
@santhivuggina10163 жыл бұрын
😡😂😂
@ramamohanreddy16844 жыл бұрын
Accha telugu ammayi Jeevitha garu... awesome👏✊👍
@Kumar_Natural4 жыл бұрын
I want to see Ali with brahmi in this show eagerly waiting
@guduruankeenuduchowdary76604 жыл бұрын
Good madam muru
@kaleshaskkalesha4583 жыл бұрын
@@guduruankeenuduchowdary7660 trew
@rehmankhan3693 жыл бұрын
@@kaleshaskkalesha458 b
@goudvenugopalgoudvenugopal83734 жыл бұрын
అంకుశం మూవీ చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@soundaryateluguchannel7834 жыл бұрын
తెలుగింటి ఆడపడుచుల ఉంటారు మీరు మి ఫ్యామిలీ ని bhaga చూసుకుంటారు
@sybhashitha4 жыл бұрын
Madam you are inspiration n every girl should have mother like you.
@mspreddi12 жыл бұрын
fantastic interview. Her Telugu is excellent.
@vimalavimmy36914 жыл бұрын
Jeevitha Gari ki oka like vesukondi
@vharibabu86344 жыл бұрын
Jivitha mam miru super
@bhargavipalla94374 жыл бұрын
Jeevitha
@ajayajju88884 жыл бұрын
Really such a lovely 💓👌 family..
@shivaranirammurthy26593 жыл бұрын
Best movie Talambralu👍👍and Jeevitha garu felt happy for you after seeing this episode you are such a jovial person Andi..at the same time meeru batuku jataka bandi program chaala baaga chestunnaru and meetho paatu dr.kalyan Chakravarty garu and lawyer Venkateshwari madam garu you three are perfect...👍👍 Godbless you with good health peace and prosperity...mee ammai kuda mee lage oka successful actress avvalani...na Akanksha blessings ❤️
@umadoddi24534 жыл бұрын
Great lady great human
@kkushanthkumar123kkushanth53 жыл бұрын
వదిన రాజశేఖర్ అన్నయ్య ఎలా ఉంది ఆరోగ్యం భయపడాల్సిన అవసరం లేదుగా
@kushishreefacts91624 жыл бұрын
Chala thanks amma adda pilla gurinchi na manasulomatalu cheparu naku 2 papa lu 1st papa ki 5 years 2nd papa ki 5 month madhi village ma papa ni chudataniki vachina prathi okaru Mali papa na vallandhariki kodukuluputtaru niku okate kuthuru puttindhi ani vachina prathi oka manshi ede mata nenu emattalu Vini vini visugu chendhanu Iam so happy 2 sweet cute baby's vunaru adhi chalu naku valu life lo oka Manchi Peru techukunte chalu niku kuthuru puttaru ana valla cheputhokotinatu chupinchali anedhi nakorika ma papa la ni bless cheyandi naku full support my family members my husband and ma attha ma amma and ma akka vilu naku balamu naku entha manchi family members echina god ki tq endhukante nenu pregnant ga vunapude andhuru mi amma ki idharu adda pilla lu kadha niku ade salu vasthadhi pregnancy tesesukoanru apudu ma husband ma attha vadhu evaru iana ok ani cheparu prathi oka sari support ga vunaru evaru velu adhi anaru vallu adhi anaru ani fell kakandi mana pillalini oka Manchi life ni evali
@lakshmisankar68544 жыл бұрын
Hi sree Mee proper ekkada
@kushishreefacts91624 жыл бұрын
@@lakshmisankar6854 madhi srikalahasti
@lakshmisankar68544 жыл бұрын
@@kushishreefacts9162 ok maadhi.anantapur and naaku okka papa
@kushishreefacts91624 жыл бұрын
@@lakshmisankar6854 hi mi papa ki
@laharinayudu88784 жыл бұрын
Jeevitha gari inspire talking chala bagundi Next episode ravi gari gurinchi waiting
@venkatramreddy30484 жыл бұрын
Super jeevitha garu
@sreekanthvellulli401074 жыл бұрын
Excellent show in telugu , forever
@venkateshp15993 жыл бұрын
.)adsgsfar
@ccccc79334 жыл бұрын
We would like to see Vijashanthi Garu in this great show.
@prtirupati98603 жыл бұрын
వీరిద్దరూ ఆది దంపతుల్లాగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా,ముందుగా ఆపన్నహస్తం అందించేది వీరిద్దరే. కోట్లకు పడగలెత్తిన స్టార్ల కన్నా ముందుగా స్పందించి, సహాయం చేసేది వీళ్ళే.అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ దంపతులు,వారికి పుట్టిన సంస్కారులైన పిల్లలు పది కాలాల పాటూ పచ్చగా ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నా
@neekenduku68424 жыл бұрын
Thanks to Aligaru Jeevithagarini interview chesinanduku. I like your simplicity jeevithagaru
@mathabhavitha42164 жыл бұрын
I love jeevitha garu ante naku chala estam
@Kprasadsingerkadiam4 жыл бұрын
నిజంగా నిజం ఆడపిల్లలు లేకపోవడం దురదృష్టం 😢😢
@bestitems45024 жыл бұрын
Aadapillalu Prema lo hand and mosam chesthe female ardham ledhu rx 100 movie laga mosam cheyatam kuda aadapillalu dharidram
@srilakshmilellapalli23064 жыл бұрын
Yes ur really super and 100% correct
@krithikamuniraj49704 жыл бұрын
I really a big fan of Jeevitha madam i love her movies, Thalambralu👌👌👌
@ayyagaru873 жыл бұрын
Jivitha garu. Rajashekar garu.. Meru me family tho Eppudu ilage happy GA.. Manchiga undali. God bless you
@ashokkumarpollaashok30074 жыл бұрын
Super familie rajasekhar super
@vvlaxmivvlaxmi47714 жыл бұрын
Superb meeru eastgodavary anipincharu ma ammaku chala esatm mana Ali annavithe superb assalu
@mnagarathnamma19284 жыл бұрын
Very powerful lady and homely. Nice mam
@Rajukumar-kf2hz4 жыл бұрын
Chiranjeevi gariki rajashekar gariki madya shabhasna chala bagundi. Manam manashulam ani gurthu chesaru.
@anjaneyuluarja45734 жыл бұрын
Call show old heroien's and hero's.Ali sir your show is excellent.
@Megana464 жыл бұрын
Hi
@adityak60454 жыл бұрын
@@Megana46 hi
@radhikaradhi67174 жыл бұрын
Thanx for inviting jeevitha Garu alone.. Enjoyed a lot.. Very genuine bold but love story inka reveal cheyalsindi...
@rajukumarreddy3334 жыл бұрын
Keep
@Suryateja7364 жыл бұрын
. Sooper mam.... 👏👏👏👏
@kanchanadurga76564 жыл бұрын
Nice mam meru ee show ki ravatam.
@mouryan5494 жыл бұрын
Rajashekar sir attitude super
@ArunKumar-se7lb4 жыл бұрын
Rajasekar garu Fan's From tamilnadu
@gowri38044 жыл бұрын
My favorite couple👫👫👫
@desaiakhil99944 жыл бұрын
super mdm meeru Telugu chaala chakkaga maatladaaru mana Telugu goppa thanam meelo kanabaduthondhi mdm super madam rajasekhar gaaru sir kuda super jai ntr jai jai ntr jayaho ntr jai hind
@vijayreddyvijay92664 жыл бұрын
Jeevitha akka great inspiring woman 🌺🌸💐
@Vincenteferrer4154 жыл бұрын
Mee smile కు చాలా మంది fans ఉన్నాం madam
@Anuk28034 жыл бұрын
Hats off to Ali's guts on that personal question @ 21:40. Even I heard he manhandles her at home. Aina which couple doesn't fight andi. End of the day they are continuing their marriage and raised their kids in a great manner unlike some mega families with corrupt relationships..Rajasekhar sir family stands inspiration to everyone. They r not liked by all just bcuz they speak openly and cant Act with ppl. God bless their family.
@hsunshine63432 жыл бұрын
Jeeviha garu When I saw you! Only one thing I want to tell! Every Women should be like you! I mean as a woman you are patience, as a mother, wife, ! you are not miss universe! But luckiest to have beautiful family 👍that’s the beauty of woman 👩
@venkatesh.yvenki58864 жыл бұрын
Hi Jeevitha madam garu 🌷🌷🌻💐💐 Raju shekar is 2good hero. So your dubal 2good heroin so your family is very nice👌👌👌💐🙏🙏🙏 god bless you and all the best madam🙏🙏