జీవి రెడ్డి గారు ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ పదవిలో ఉన్నారు. ఆయన చేస్తున్న పదవికి గౌరవంగాను ఇటువంటి డిబేట్లోకి రాకూడదు. మందిలో ఒకనిగా మిగలకూడదు
@kamanurivenkataramanaiah671618 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులు నిన్నటివరకు మేము చెప్పినట్లు విని ఇప్పుడు వినరా అని అంతే
@sivaramprasadvellanki596918 күн бұрын
ఈ ఉద్యోగులు ఎప్పుడు అయితే లంచాలు తీసుకుంటూ ఉంటారో, అప్పటి వరకు ఈ దారుణాలు తప్పవు. దీనికి కులం,మతంతో సంబంధం లేదు. ఎప్పుడు ఐతే లంచాలు తీసుకోకుండా, నిజాయితీ గా పని చేయనంత కాలం, ఎన్ని డిబేట్ లు పెట్టినా, మీటింగులు పెట్టినా కంటితుడుపు చర్యలే. మార్పు ఉద్యోగులు లో రావాలి
@KnrknrLocalknr18 күн бұрын
నెల్లూరు జిల్లా కావలి లో కూడా ఇలాంటి వారు కూడా ఉన్నారు సరైన పోలీసు ట్రీట్ మెంట్ ఇవ్వాలి
పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ బాధ్యత బరోసా ఇచ్చే నాయకుడు ఇంతక ముందు లేదు ఇక రాడు ఇతనిని ప్రజలు రక్షించుకోవాలి
@sureshnaik568718 күн бұрын
C.I done as per Home Dept field job work.👍
@srinivasugangisetty95418 күн бұрын
పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతాయుత ముఖ్య మంత్రి వుంటే ఈ దేశం లో వొక్క రౌడీ వుండదు గూండా వుండదు అవినీతి వుండదు
@pgr164718 күн бұрын
Sir Govt employees kuda previous govt lo ala cheyyatam manchidha cheppalee sir
@NaguRajit18 күн бұрын
Pawan Kalyan zindabad...govt employees ku aunda ga vunnaaru..
@srinivasugangisetty95418 күн бұрын
బాధ్యతాయుత పరిపాలన అంటే పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకోవాలి అది చంద్రబాబు గారు అయిన సరే
@BALABHASKARA17 күн бұрын
వాస్తవం మాట్లాడరు
@allamvenkataraomusic18 күн бұрын
Pawan Kalyan 👌
@thotashanmukham891818 күн бұрын
Prabuthwkaryalayala nu party karyalaya lu ga marchukune avakasam ichindhi e adikarulu kada
@Satya174317 күн бұрын
Rip ychp
@DurgaPrasad-fw4sg18 күн бұрын
Dr Sudhakar dhalithulu kaadha ? Appudemaindhi ,aa kesu gurinchi adagara ? Mee dhalithulu ?
@EswaraKonakalla18 күн бұрын
Kutami prubhutavam chatakani tanam valla, worst government. Dy CM PSPK react avaka pothai, police kuda respond avatam pedu.
@YwyBsjsus18 күн бұрын
ఇదే తెలుగుదేశం ప్రభుత్వం లోఒకలేడి యం.ఆర్.ఓ. నుతెలుగుదేశం M.L. A. కోడితే అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏక్కడ దాక్కునాడు. ఇక్కడకుర్చున్నవారుఏక్కడవున్నారు. ఇప్పుడునీతులుచేపుతున్నారు. ఏప్రభుత్వంఉంటేవారిసంకనాకటంఉద్యోగులకుఅలవాటు
@jagadeeshbabuk621818 күн бұрын
ఒరేయ్ పెయిడ్ పేటీఎం వైచీపి ముండమోపి,ముసుగు తీసి కామెంట్స్ పెట్టరా సన్నాసి. నీకు ఇంక నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడి పైత్యం తగినట్టు లేదు.చీ..చీ..
@chinthaguntasivaram18 күн бұрын
Sir గ్రామ సచివాలయం ఉద్యోగులు మీద జరుగుతున్న దాడులు గురించి మాత్రం మాట్లాడరు. ఎంపిడిఓ అనే సరికి అన్ని టీవీ లో వచ్చాయి.