ఎవరో చెప్పటం వల్ల మీరు ఫార్మింగ్ చేయకూడదు మీకు చేయాలనిపిస్తే చేయండి

  Рет қаралды 3,873

GSN FARMING

GSN FARMING

Күн бұрын

Edited by YouCut:app.youcut.net...

Пікірлер: 41
@RameshNayak-k9o
@RameshNayak-k9o 29 күн бұрын
అన్న గారు మీరు చెప్పినది అక్షర నిజం. సూపర్ bro
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 28 күн бұрын
థాంక్యూ ధన్యవాదాలు సార్
@nanajipakkurthi3822
@nanajipakkurthi3822 Ай бұрын
Good bhaga cheparu bradhar
@Raki-p2v
@Raki-p2v Ай бұрын
Super chepparu
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
ధన్యవాదాలు సార్
@padalasrinivasgoud5467
@padalasrinivasgoud5467 Ай бұрын
Its true brother
@sudhakarreddyvootkuri8833
@sudhakarreddyvootkuri8833 Ай бұрын
Very good Telme goats forming
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
ధన్యవాదాలు సార్
@Raju-hs8mz
@Raju-hs8mz Ай бұрын
అన్న నేను 40 గోట్స్ తో సంవత్సరానికి 2,00,000 జీతం ఇచ్చి కాపీస్తున్న అన్న 50 గోర్లు తో డిసెంబర్ నుండి 1,50,000 జీతం ఇచ్చి కాపించాలని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ మార్చి నుండి స్టాల్ ఫీడింగ్ లోకి వెళ్లాలనుకుంటున్నాను అన్న ఎదుకంటే వర్కర్స్ నమ్ముకొని మనం చేయలేము అదే స్టాల్ ఫీడింగ్ లో వర్కర్ అయితే మనల్ని నమ్ముకొని ఉంటుంది అని నా అభిప్రాయం మీ సలహా కావాలి అన్న 90 జీవాల పిల్లలు 60 ఫిమేల్స్ వస్తాయి అనుకుంటున్న అన్న టోటల్ 150 బ్రీడింగ్ ఫార్మ్ లోకి అడుగుపెట్టాలని ఆలోచన నేను యాదవ్ కుటుంబానికి చెందిన వాడిని మీ సలహా లు కావాలి అన్న రిప్లై ఇవ్వండి
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
ఉన్నవాటికి ఎలాగో రెండు లక్షలు జీతం ఇచ్చారు కదండీ అన్నీ కలిపి బయట తినిపించండి మీకు బాగా ప్రాఫిట్ వచ్చి కొంచెం మీరు నిలబడ్డాక అప్పుడు స్టాల్ ఫీడింగ్ లో బద్రి గాని
@ramachennareddycse07
@ramachennareddycse07 Ай бұрын
Tell me your Sir name and your sir KZbin channel...
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
సార్ కి యూట్యూబ్ ఛానల్ లేదండి
@karthikreddy1670
@karthikreddy1670 Ай бұрын
Take every thing in positive way and share ur knowledge
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
Ok amma
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
అమ్మ పాజిటివ్ విషయాలు చాలా చెప్పాలని ఉంటది కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ లోకి వచ్చే వాళ్ళు పాజిటివ్ విషయాలు చెప్పేంతవరకు ఈ ఫీల్డ్ లో ఉండట్లేదు కదా అమ్మ మన లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలని చెప్తున్నాను అమ్మ కొత్తగా మనకు రాణి ప్రాఫిట్ కోసం మనం చెప్తే తప్పు కదా తప్పు కదా అమ్మ ఇప్పుడు ఒక మనిషి ఒక మాట చెబితే దానికి కచ్చితంగా విలువ ఉండాలి కదా లాంగ్ టైం ఈ ఫీల్డ్ లో ఉంటే కచ్చితంగా డబ్బులు వస్తాయి
@njagadeshwar5207
@njagadeshwar5207 24 күн бұрын
Adras.mee.ponnombapettandi
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 24 күн бұрын
అడ్రస్ దాంట్లో వీడియోలో ఉందో చూడండి సారీ ఫోన్ నెంబర్ పెట్టలేను సార్
@niyamatali9268
@niyamatali9268 Ай бұрын
Hello sir mee 20:10 compounds lo koncham sepu bayata vadalali ayete growth wastadi.
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
అవును సర్ చుట్టూ మెస్ కట్టి కిందకి దింపుతాం సారు ఆ చుట్టూ మెస్ వెయ్యాలన్న ఒక 30000 ఖర్చు వస్తుంది sir నా సెకండ్ వర్క్ స్టార్ట్ అయ్యాక కట్టిస్తా sir ఫార్మింగ్ హెవీ ఖర్చవుతుంది సర్ ఫీడింగ్ కి బాగా ఎక్కువ అవుతుంది సార్ ఓకే థాంక్యూ గురువుగారు ధన్యవాదాలు
@niyamatali9268
@niyamatali9268 Ай бұрын
@@ismartsrinuvasu759 hello sir minimum 100/100 Kuda chalu polls plastic mess Are vala Chala cheap bayata terugutayi.
@CRKmedia
@CRKmedia Ай бұрын
ivvala money petti repatikalla money kavali ante ikkada kudaradu... 1year time padathadi anthe kani cheppe vallani cheppanivandi...srinivas meeru ilanti vallani vadileyandi..
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
Thank you so much sir సార్ మన తెలుగులో అందుకే సార్ ఎవరైనా నిజం చెప్పాలంటే భయపడతారు సార్ అసలు మనం తెలుసుకోవాలి కదా సార్ ఇప్పుడు నేను కూడా డబ్బులు వస్తాయి అని వచ్చిన వాడినే కదా సార్ ఏదైనా చెబుదామంటే పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేస్తున్నారు సర్ ఏం చేస్తాం సర్
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
Hi brother made Rajahmundry ne number petava Kovvur vache kalustanu
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
Ok
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
@@ismartsrinuvasu759 number brother
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
@@ismartsrinuvasu759 number brother
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
Number brother
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
మీరు కొవ్వూరు వచ్చినప్పుడు కొవ్వూరులో గ్యాస్ కంపెనీ ఉంది కదండీ ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ దగ్గరికి వచ్చి కొంచెం కిందనే మన ఫామ్ ok
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Ай бұрын
అన్న ఇ గోర్రెల కులరుత్తివానె కాని 9 జివలు చిన్న చెడ్డు వెష ఎలివెషన్ చెడ్డుకాదు నాకు లాబము ఉంటద
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
అది మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో కొలబ్రేట్ అయితే మీకు అర్థం అయిపోతుంది
@shivalingareddy7638
@shivalingareddy7638 Ай бұрын
Hi bro
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
Hello
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
Reply evu brother
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
Yes?
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
@@ismartsrinuvasu759 number brother
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
@@ismartsrinuvasu759 number brother
@DilipKumar-yp5sn
@DilipKumar-yp5sn Ай бұрын
Number brother
@nagarjunakunamneni6320
@nagarjunakunamneni6320 Ай бұрын
Dana eami istaru meeru .male kids ki
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Ай бұрын
నా దగ్గర పిల్లలకి ఏం పెడతలేదు అండి వాటి తల్లికి ఫీడింగ్ చేస్తానండి
నెలకు 50 వేలు 3 buffaloes dairy farm @MalleshAdla
14:01
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН
Vijayawada #farmers #questions# sir answers #clearly #explanations
43:43