జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి గారు నిర్మాతగా కమలాకర కామేశ్వర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి అర్థవంతమైన ఆధ్యాత్మిక గీతానికి సాలూరు రాజేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
శారద ఆకునూరి గారు గణపతిని అర్చించు కేతు గ్రహ అనుగ్రహం సంపాదించు.
@ravee7862 ай бұрын
పల్లవి : ఎవరవయ్యా... ఎవరవయ్యా.. ఏ దివ్య భువి నుండి దిగీ.. ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ.. ఎవరవయ్యా... ఎవరవయ్యా.. ఏ దివ్య భువి నుండి దిగీ.. ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ.. ఎవరవయ్యా... చరణం 1 : ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో పూజలలో మొదటి పూజ నీదేనేమో పూజలలో మొదటి పూజ నీదేనేమో ఎవరవయ్యా.. ఎవరవయ్యా.. ఏ దివ్య భువి నుండి దిగీ.. ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ.. ఎవరవయ్యా.. చరణం 2 : చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో... ఎన్నెన్ని వింతలో... ఎన్నెన్ని కోరికలు నిండి నే కన్న ఎన్నెన్నో స్వప్నాలు పండి.. చిన్నారి ఈ మూర్తివైనావో ఏడేడు లోకాలు ఏలేవో ఏడేడు లోకాలు ఏలేవో ఎవరవయ్యా.. ఎవరవయ్యా.. ఏ దివ్య భువి నుండి దిగీ.. ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ.. ఎవరవయ్యా.. ఎవరవయ్యా.. ఎవరవయ్యా.. ఎవరవయ్యా..