ఎవరికీ తెలియని నిజం ఇదే..తిరుపతి లడ్డు పై ఆనం షాకింగ్ కామెంట్స్ | Anam Venkata Ramanareddy Comments

  Рет қаралды 67,690

Prime9 News

Prime9 News

Күн бұрын

Пікірлер: 130
@srinukurrella6303
@srinukurrella6303 Ай бұрын
వైసిపినీ అగ పాతాళానికి తొక్కింది పవన్ కళ్యాణ్ గారు కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు
@khasimuravakonda9664
@khasimuravakonda9664 Ай бұрын
ఆ మాట విన్న నుంచి నాకు అదే అనిపిస్తుంది సోదరా
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv Ай бұрын
Correct brother
@lankaadhipathi406
@lankaadhipathi406 Ай бұрын
ఇప్పుడేమో కానీ రెండేళ్ల క్రితం తిరుమల పోయి లడ్లు తెచ్చుకుంటే,2వ రోజు నుండే ఎండిపోతూ,తెల్లగా ఐపోయి పొడిపొడి ఐపోతుంది....
@Bareddy123
@Bareddy123 Ай бұрын
Same problem
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
YSR Christian party ✝️🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
@khajashaik3279
@khajashaik3279 Ай бұрын
Very good Message Anam Sir,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sampathmacherla
@sampathmacherla Ай бұрын
వాడు వెంకటరెడ్డి గాడు ఎందుకు నవ్వుతున్నాడు, వాడు వెకిలి నవ్వు వీడే నిజం మాట్లాడేవాడిలాగా యాక్షన్.
@balajikumar9571
@balajikumar9571 Ай бұрын
అవును మేము పూజలకు, దీపారాధన కు తిసుకునే నేయి 1,200₹ అవుతోంది. అలాంటి ది 320₹ నెయ్యి అందులోను ఆవు నెయ్యి అంటే ఏలా వస్తుంది.
@ThotayyaGanagalla-oj2jm
@ThotayyaGanagalla-oj2jm Ай бұрын
ఆనం.. గారు మీరు సూపర్
@AnandMandala
@AnandMandala Ай бұрын
I now understand why roja was visiting tirumala so often.. she likes non veg ladoo
@balajikumar9571
@balajikumar9571 Ай бұрын
నిజమే కదా సార్ తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి మూత పడింది అంటే నే ఈ గత ప్రభుత్వ ప్రముఖ దరిద్రలు కాలు మోపారు.... అంతే ప్రపంచం మొత్తం నాశనం.
@vd4790
@vd4790 Ай бұрын
Eating dog beef fish fat in the form of vegetable oil is totally disgusting and pathetic 🤮
@Asuresh-md7co
@Asuresh-md7co Ай бұрын
అవును అది నిజం లడ్డు ఏంటి తేడా ఉందని ఇప్పటినుంచి అనిపిస్తుంది
@bdl1tv
@bdl1tv Ай бұрын
స్వామి వారికీ స్వచ్ఛమైన నెయ్యి సొంత గా చేసుకొనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగున్ను
@rajeshbobba3851
@rajeshbobba3851 Ай бұрын
Christian Jagan targeted sanathana Dharma systematically in Andhra pradesh.
@thanmayeechowdaryreels1579
@thanmayeechowdaryreels1579 Ай бұрын
Jagananna ki support chesindhi fake hindu modi
@rapakaramu3944
@rapakaramu3944 Ай бұрын
పల్లెటూరు లోనే ఒక కేజీ నెయ్యి వెయ్యి రూపాయలు అండి మీరు చెప్పింది చాలా కరెక్ట్
@mandavaramesh6365
@mandavaramesh6365 Ай бұрын
Old govt might be thinking only vegetable fat was being added. They might not be knowing about animal fat. But they should estimate how ghee can be given at Rs320 kg. Even AS brand seasme oil is 350 per kg
@snehachicken
@snehachicken Ай бұрын
Over action venkat Reddy
@hanumantharaoaripirala3203
@hanumantharaoaripirala3203 Ай бұрын
దేవుడి తదుపరి శిక్ష వైవీ సుబ్బారెడ్డికి మరియు అతని స్నేహితులకే.
@suryavskoushika1074
@suryavskoushika1074 Ай бұрын
ఆయన అంత ఫీల్ అవ్వుతూ మాట్లాడుతుంటే వైసీపీ ప్రతినిధి ఎంత వెటకారం గా ఎక్సప్రెషన్ చేస్తున్నాడో, ఎందుకండీ ఇలాంటి వారిని పిలుస్తారు డిబేట్ లకి,
@manoharpothala2491
@manoharpothala2491 Ай бұрын
Already God had punished YSR and the son of EO Dharma Reddy. All the ex-board members of the TTD will be punished by god in the coming days.
@palsingh5896
@palsingh5896 Ай бұрын
Who give Tender first Jai hind 🙏OM NAMAH SHIVAY 🙏
@Raj-hy3jj
@Raj-hy3jj Ай бұрын
యువజన శ్రామిక రసిక క్రిస్టియన్ పార్టీ
@gollarajuyadavrajuyadav3232
@gollarajuyadavrajuyadav3232 Ай бұрын
YSRCP party Munda party
@shiva61952
@shiva61952 Ай бұрын
Tdp లంజ party
@JVRao-bk8rm
@JVRao-bk8rm Ай бұрын
They want to.convert Govinda to...✝️✝️✝️✝️ Ayyo..😢😢😢
@VKSYtv3Channel
@VKSYtv3Channel Ай бұрын
ఆనం... గారు కరెట్ గా చెప్పారు
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
వెంకటరమణారెడ్డి గారికి అభినందనలు. 🎉🎉🎉🎉
@SrinivasSrinuvas-bw9ei
@SrinivasSrinuvas-bw9ei Ай бұрын
బారతమ.ప్రసాదం.తీసుకోదు
@RaghuRamudu-cz6ht
@RaghuRamudu-cz6ht Ай бұрын
Super.sir.ana.sir.thanks
@MunnaM1080
@MunnaM1080 Ай бұрын
ఇంకా వెంకట్ రెడ్డి గారు డిబేట్ లకు వస్తున్నారా ??.
@janardhanjp101
@janardhanjp101 Ай бұрын
🕉 నమో వేంకటేశాయ నమః
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 Ай бұрын
Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umapathipr8701
@umapathipr8701 Ай бұрын
Re karatuga mataladu kmf gurinchi all ready femous ra telusuko ra munda
@trsreenivas2973
@trsreenivas2973 Ай бұрын
మన లస్సీ సెంటర్ లో బర్రె నెయ్యి 700 నుంచి 800 అమ్ము తున్నారు . బర్రె నెయ్యి ఇంత అమ్మితే ఆవు నెయ్యి ఎంతకు అమ్మాలి . దొడ్ల బర్రె వెన్న 500 gr 320 నుంచి 350 రు అమ్ముతున్నారు .
@mallikarjunarao2863
@mallikarjunarao2863 Ай бұрын
❤❤❤❤
@govindappagovind2167
@govindappagovind2167 Ай бұрын
దేశ విదేశాల్లో ప్రక్యాతి పొందిన తిరుమల లడ్డూ రుచి బాగాలేదు. రోండు మూడు రోజులుకే చడిపై చెడ్డ వాసన వస్తుంది ..దయచేసి దేవుని ప్రసాదము వెనక కాలంలో ఒక నెల కాలం ఉన్నా సక్కటి నెయ్య సువాసనతో ఉండేది... ఇంకైన మంచి లడ్డూలు ఇవ్వండి.......దయచేసి.....
@m.someshM-wq3du
@m.someshM-wq3du Ай бұрын
వెంకట్ రెడ్డి కరెక్టుగా ఆనం నాదే ఆదినారాయణ రెడ్డి చాలా కరెక్ట్
@malipeddurajeswararao7583
@malipeddurajeswararao7583 Ай бұрын
భాను ప్రకాష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న భక్తి ఎక్కువ కనుక సీబీఐ ఎంక్వయిరీ కి ఆదేశాలు జారీ చేయమని మొడిగారిని కోరితే బాగుంటుంది. టీవీ లో కూర్చుని గాలి మాటలు మాట్లాడితే ఉపయోగం ఉండదు.
@aravetivenkatasubbaiah8281
@aravetivenkatasubbaiah8281 Ай бұрын
వెంకట్‌రెడ్డి మొహం చూడు ఎలా మాడిపోతోందో. అతను మాట్లాడేదానిలో నిజం ఉంటే ముఖ కవళికల్లో కూడా ప్రస్ఫుటమవ్వాలి.
@khasimuravakonda9664
@khasimuravakonda9664 Ай бұрын
అంత పాపానికి వడి కట్టిన వారు ఆ వెంకటేశ్వరస్వామి అన్న క్షమిస్తాడు ఏమో కానీ ఆయన భక్తులు మాత్రం ఎట్టి పరిస్థితులలో క్షమించారు అది తిరుమల లో జరిగినట్టు కాదు ప్రతి భక్తుడు ఇంట్లో జరిగినట్లు బాధపడుతున్నారు
@narasareddyperam9832
@narasareddyperam9832 Ай бұрын
ఏముందండి ప్రమాణం ఇక్కడ చేస్తారు. ఆ తరువాత వాళ్ళ అసలు దేవుడి దగ్గర కి వెళ్లి చెప్పుకుంటే ఆ పాపం పోతుంది. అందుకేనేమో ఇంత ధైర్యంగా ప్రమాణం చేస్తామన్నారు.
@panguluriapparao6557
@panguluriapparao6557 Ай бұрын
అతని పెళ్ళాం చేతి లో ఎప్పుడూ బైబిల్ వుంటుంది వాళ్లకు మన దేవుడు మీద నమ్మకం వుండదు కేవలం రాజకీయాల కోసమే నమ్మకం వున్నట్టు నటిస్తారు
@dinothunderpowerup366
@dinothunderpowerup366 Ай бұрын
వన్ ఇయర్ నుంచి నేను లడ్డు తింటున్నాను నెయ్యి లేకపోవచ్చు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందంటూ ఒప్పుకోను ఐదు రోజులు నిలువ ఉండదు అనిమల్ ఫ్యాట్ ఉంటే మా ఇంట్లో 5 రోజులు నిలువ ఉంది తిరుపతి లడ్డు అయినా పాడవ లేదు
@AllisWell-tw8sj
@AllisWell-tw8sj Ай бұрын
Swamy vari tho pettukunte Anthe sangathulu....🙏
@RKRAO89
@RKRAO89 Ай бұрын
Pls arrest this Venkat Reddy
@SVSR9999
@SVSR9999 Ай бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం కు, తక్కువ ఖరీదుకు ఆవు నెయ్యి సరఫరా చేస్తానంటే, YSRCP ప్రభుత్వం, అడ్రస్సు లేని ఆల్ఫా కంపెనీకి కట్టబెట్టి, ఎన్ని వేలకోట్లు, మిగిలించిందో లెక్కలు ఇవ్వండి. ప్రజా ధ్రోహులు.
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Ай бұрын
Inni vandala yrs nundi ghee kontunnaru Laddu chestunnaru.yeppudo okappudu yedo vyapari kalthi chesi vundada.? roju ghee test chestunnara?
@Prasad-youngIndian
@Prasad-youngIndian Ай бұрын
తిరుమలలో ఘోరం ఆయన తప్పు జరిగింది అని ప్రచారం జరుగుతున్న క్రమంలో మాకు ఎవరి మీద నమ్మకం లేదు. బాబు , జగన్ ని తొక్కాలి, జగన్ ఉన్న వోటుబ్యాంక్ ని తనవైపు తిప్పుకోవాలి అని చూస్తున్నాడు కాబట్టి బాబు మీద నమ్మకం లేదు. బాబు, కేంద్ర ప్రభుత్వం లో కూడా భాగస్వామి కాబట్టి ఈ విషయం లో ఆ సంస్థల మీదకూడా నమ్మకం లేదు. మాకు సుప్రీమ్ కోర్ట్ ఫుల్ బెంచ్ తో కూడిన టైంబౌండ్ ఎంక్వయిరీ కావలి , తప్పు అని తేలితే తప్పు చేసిన వాళ్ళ మీద, తప్పుడు ఆరోపణులు అయితే ఆరోపణ చేసిన వాళ్ళమీద కఠినమైన శిక్ష పడాలి. వాళ్ళను, వాళ్ళ పిల్లలను , వాళ్ళ కుటుంబాన్ని రాజకీయాల నుంచి disqualify చెయ్యాలి. ఇది జరుగుతుంది అని నమ్మకం లేదు. కానీ ఆశ అంతే.
@jayaramireddy3365
@jayaramireddy3365 Ай бұрын
Avr garu tdp party immediately you appoint ttd chairman , immediately enquiries cbi i thrupathi ladhu
@krishnaram1011
@krishnaram1011 Ай бұрын
అనంగా ఈ ఆదింగి కబుర్లు చెప్పొద్దు. ఇదే ముస్లింస్ మసీదుల్లో జరిగితే వైసీపీ వాడు ఒక్కడైనా బ్రతికి వాడా ..?
@Raj-hy3jj
@Raj-hy3jj Ай бұрын
అరేయ్ సుల్లిగా ముస్లిం లు అఫీషియల్ గా గొడ్డు మాసం తింటారు
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
GOVINDA PUNISH THEM... JOURNALISTS SENIORS...SOCIAL ACTIVISTS NEXT DEBATE PLS USE LA... BASHA .... MORNING WHILE I AM PRAYING TO GOVINDA PICTURE... I AM FEELING GUILTY AND I AM NOT ABLE TO SEE EYE TO EYE GOVINDA....
@sujathav9986
@sujathav9986 Ай бұрын
Sir ee papala bhairavudini appudu arrest chestharu Anam garu?
@shobharanichidirala3838
@shobharanichidirala3838 Ай бұрын
Manchi point 3000 undi neyyi 1st qualiy
@kevinpeterson3749
@kevinpeterson3749 Ай бұрын
Reddylu , kapulu, naidlu inka thopulu akkada unnaru ?
@sandhyasree7536
@sandhyasree7536 Ай бұрын
Tirupati temple management can do their own desi cows 🐄 maintenance only for temple use like flowers 🌹 gardens
@anilkumarsali4025
@anilkumarsali4025 Ай бұрын
Mee andhari dandam babu , Devudu laddu kuda rajakiyam chestunnaru 🙏. Maa Pavan star yemo nijam yemito abhadam yemito telavadu
@rambabucherukuri5288
@rambabucherukuri5288 Ай бұрын
Venkata Reddy garu devudu meda abbadalu matladakadi nasnamaipotavu
@kotikalapudisitharamamurty7090
@kotikalapudisitharamamurty7090 Ай бұрын
India voluntarily chose to be a secular democracy without any firm definition of what secularism stands for While no Hindu could run a church or Moseque , Hindu temples could be run by other religious people, and if any sensitivity is shown by some knowledgeable Hindus on the inconsistencies observed in the above reality, before other religious leaders start any agitation or something like that, a few sensitive Hindus would themselves start agitation against side lining of other religious persons from heading Hindu temples, to show how committed they are to secularism . The result could be the present humiliation of Hindu religious faiths, by other religious people heading Temple administration , which appears to be a reason for every humiliation of Hindu religious practices, which does not happen for other religious sentiments Conclusion: Misplaced enthusiasm by a few Hindus who are even prepared for humiliation by other religious faiths by infiltrating into exclusive Hindu temples These stories would always continue before weak kneed Hindus KSMurty
@lakshmikumari6411
@lakshmikumari6411 Ай бұрын
Venkata reddy smile antra babu
@padmarama7783
@padmarama7783 Ай бұрын
Repusayatramu.kadu.eppude.matadutupovachu.manamu.papamuchesi.pillalku.astulu.pettite.vallu.manapapalu.panchukoru
@raminaidusamireddy5097
@raminaidusamireddy5097 Ай бұрын
Anam garu venkanna swamiki agraham vachindi kabatte ycp ni votami palai chesaru .ante kani Swami yemi cheyalekha poyaru anadam samanjasam kadu.
@jayaramakrishnakalavacharl3528
@jayaramakrishnakalavacharl3528 Ай бұрын
Inka broadcast discussion. TDP ki kaburlu,discussion kavali.Enduko YCP ante bhayam pattukundi.dammulunte ventane YCP vedhavalni jail lo pettali.chethakakapothe Janasena chethiki isthe nimisham lo vedhavalni bokkalo vestaru. ❤
@Noslim123
@Noslim123 Ай бұрын
Inks apandira mee debatesv mee prathista meere digajarxchuntunnaru
@lakshmikumari6411
@lakshmikumari6411 Ай бұрын
320rs ki avvaru evvaru 420 gallaki dhorukundhemo
@vamshiaro
@vamshiaro Ай бұрын
Court kesi cbi daryapthu veystey report fake aa nijama , ttd 5 labs lo ochina reports wrong aaa ... telstadhi kada
@marrisrinivasulu4159
@marrisrinivasulu4159 Ай бұрын
Venkatareddyki mind dobbindhi
@rajeshbobba3851
@rajeshbobba3851 Ай бұрын
What about Christian Jagan (Thuglaq)
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Ай бұрын
anam ninnu chinnappudu mee amma thaaru dabba lo munchi paiki theesinda?
@lakshmikumari6411
@lakshmikumari6411 Ай бұрын
Ee dibate ki ycp tharupuna venkareddy vacheda antha dhairyam ycp ni saport cheste nasanam aipotharu reddy garu jaagrattha ga maatladandi
@manikyareddy9799
@manikyareddy9799 Ай бұрын
వెంకటరెడ్డి గారు‌‌,వీళ్లిద్దరిమధ్యలో ఎలా కూర్చోబుధ్యైంది మీకసలు.
@sumansiri3736
@sumansiri3736 Ай бұрын
Chapa medha kurchomanu...
@Rtum123
@Rtum123 Ай бұрын
Donga reddy batch ycp valle, migita iddaru Hindu reddlu, originals
@Bharateeyudu6334
@Bharateeyudu6334 Ай бұрын
Mee party lo evariki siggu ledhu kada 😂😂
@venkatmaddirala61
@venkatmaddirala61 Ай бұрын
Ycp ki Hindu's ni duram cheyadaniki max try chesthunnaru..jamili election total India lo kada..
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Ай бұрын
Elaagu tirumalani mottaam dwamsam cheesi akkada churches 5 star hotes annee kattadaanikee plan veesaaru gradually ilaa cheetee evvaaru eemeeanukooru comman bhaktulaki inta teliyadu kadaa next kudaa ycp ee power loki vastundi inka manadee antaa anukunnaaru andukee inni daadulu doopideelu hindu temple's meeda enni jaragaleedu
@SeshagiriRaoRegulagadda
@SeshagiriRaoRegulagadda Ай бұрын
What about cbn period he was buy 276 rupees tell the people ra Masi mokamvada
@rajshekar3676
@rajshekar3676 Ай бұрын
Jagan pavurala gutta pilustundi
@divakarbulusu1500
@divakarbulusu1500 Ай бұрын
ఆనం గారి మోహంలో ప్రేతకళ కనపడుతోంది
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Ай бұрын
Ee apavitram ayoodhya sreeram mandir ki akkadaki vachhina lakshala .mandi vips ki bhaktulaki ee laddulee tinipinchaaru modi amith saha kudaa tinnaaru
@MohanKumar-kf2pb
@MohanKumar-kf2pb Ай бұрын
Where is Date
@rajeshbobba3851
@rajeshbobba3851 Ай бұрын
What date?
@giribabu4346
@giribabu4346 Ай бұрын
july lo laddu tinnanu, esalu adi tirupati laddu ena anipinchindi.
@satyammadineni6600
@satyammadineni6600 Ай бұрын
Vonkara reddigaadini aadukondi
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 Ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 Ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 Ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 Ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 28 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 24 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 2,8 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,2 МЛН
Nagesh Gangula is live!
Nagesh Gangula
Рет қаралды 197
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 28 МЛН