Рет қаралды 3,601
అమరావతి కోసం డ్వాక్రా మహిళల నుంచి డబ్బు వసూళ్లు
ఎవరు.. ఎందుకు.. ఏమిటి? అని అడగకుండా డ్వాక్రాలోని ప్రతి మహిళ రూ.100 ఇవ్వాలంటూ ఆదేశాలు
సంపద సృష్టించి రాజధానిని నిర్మిస్తానని ఇన్నాళ్లు డబ్బా కొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు విరాళాల ముసుగులో వసూళ్లపర్వం
గతంలోనూ అమరావతి పేరు చెప్పి విరాళాలు సేకరించి.. ప్రజల చెవిలో పూలు పెట్టిన చంద్రబాబు