నువ్వు దాట లేక కాదులె రామయ్య తండ్రి..మమ్ము దయచూడ వచ్చవూ రామయ్య తండ్రి...సుపర్
@srikanthchary34183 жыл бұрын
Avunu...
@thebengaming72982 жыл бұрын
Swami me rakakosam chusthunanaya ramaya
@nirmalamuppiri4545 Жыл бұрын
Yes. U r right
@nagug14744 жыл бұрын
మరో రెండు చారణాలు రాయకపోతివా సామి...
@iGollapalli3 жыл бұрын
నిర్మాత డబ్బులు ఇస్తే రెండు ఏమి, నాలుగు కూడా రాసేవారు సామి...
@chintumadduri7223 жыл бұрын
Avunu anna na feeling kuda idhe
@vinodkarthik72833 жыл бұрын
.. d..
@santoshbirlangi30303 жыл бұрын
Nijame brother
@Ramesh-qy8cn3 жыл бұрын
@@iGollapalli gorrepalli devudi song ki dabbulu expect cheyadaniki meelaga gorrelu kaadu
@seshampraveenkumar12469 ай бұрын
ఇంత చక్కటి పదాలు సమకూర్చిన రచయితకి సంగీతం అందించిన దర్శకుడు కి ధన్యవాదాలు 🙏🙏🙏🚩🚩🚩
@indhub.s76736 жыл бұрын
పల్లవి : రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! మా నోములన్ని పండినాయి రామయ తండ్రి మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! మా నోములన్ని పండినాయి రామయ తండ్రి మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి చరణం 1 : తాటకిని ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట తాటకిని ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! మా నోములన్ని పండినాయి రామయ తండ్రి మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి చరణం 2 : ఆగు బాబూ ఆగు! అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే! నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! మా నోములన్ని పండినాయి రామయ తండ్రి మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి చరణం 3 : అందరినీ దరిజేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే అందరినీ దరిజేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే నువు దాటలేక కాదులే రామయ తండ్రీ నువు దాటలేక కాదులే రామయ తండ్రీ నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి హైలెస్సా రేలో హైలెస్సా హైలెస్సా రేలో హైలెస్సా హైలెస్సా రేలో హైలెస్సా హైలెస్సా రేలో హైలెస్సా
@ramya68355 жыл бұрын
Tq soo much for lyrics
@poorna89135 жыл бұрын
Thanks for lirics
@lakshmisree23505 жыл бұрын
Thanks
@batchusrikanth68435 жыл бұрын
Tq so much for lyrics
@sriramulupinninti15344 жыл бұрын
Super writings
@anilsheelam20975 жыл бұрын
కోదండ రామ రఘుకుల తిలక రఘు రామచంద్ర ని నామం మధురమైన తేనె కన్నా మధురం జై రామ్ 🚩🚩🚩
@b.vnkateshlulvenkatesh52552 ай бұрын
ఎంత చక్కటి పాటమనసు మాత్రం ఎంతో హాయిగా ఉంటుంది ఇటువంటి పాటలు వింటే ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట అద్భుతంగానే ఉంటుందిమీరు ఎంతమంది చూస్తున్నారు లైక్ కొట్టండి
@rachabantivenkateshwarlluy16763 жыл бұрын
జై శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమహ. హిందూ సనాతన ధర్మం నిలబడాలి ఈ పాట నాకు అమ్మ పాలు లాంటి ది. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాటకు దాసుడను. శ్రీ రామ రామ రామ🙏🙏🙏🙏
@sruthiyareddy70413 жыл бұрын
Nakentho istamyna song
@lalithalalitha77362 жыл бұрын
💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nihalreddyjonnala62802 жыл бұрын
Miru okkare kadu sir andaru e pata. Ki dasohame ento adridtam undali e pata vinadaniki
@mohanmarripudi24512 жыл бұрын
ఈ పాట అంటే చాలా ప్రాణం జై శ్రీరామ్ శ్రీ రామ రామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామ జయ రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య రామ పట్టాభిరామ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ నమామ్యహం నమామ్యహమ్
@ramakrishnamanukonda51022 жыл бұрын
Wonderful
@polinaiduallu85463 жыл бұрын
ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకించి పోతుంది..
@LuCipher3212 жыл бұрын
అందరినీ దరిజేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే అందరినీ దరిజేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే నువు దాటలేక కాదులే రామయ తండ్రీ నువు దాటలేక కాదులే రామయ తండ్రీ నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి... జై రామ 🙏🙏🙏
@ChanduChandu-gn1ou2 жыл бұрын
ఓకే టె మాట ఒకటే భానం ఒకటే సీత రాముడి ధర్మం🙏🌺🌹
@patwarigopal42822 жыл бұрын
శ్రీ రాముడిగా శోభన్ సూపర్....! ఆ పాత్ర చేసి తన జన్మ ధన్యం చేసుకుండు శోభన్....!!
@jayaram4250 Жыл бұрын
22/01/2024అయోధ్య రాముడు ప్రతిష్ట సందర్బంగా ఈ రోజు హిందూ బంధువులు అందరికి శుభాకాంక్షలు
Nee Kali duli soki rayi adadi ainadanta... Na nava meeda kalu pedithe emaithado anta.. Nannu okkasari kallu kadaganivvu Anna Mata adbhutham .... Lyrics excellent.. Kavayitri molla kavitvam adbhutham...
@vamshikrishna.m25755 жыл бұрын
Hinduism is so great oldest religion in world jai sriram
@rajuuppuluri6205 Жыл бұрын
😮
@bhanuvoleti9 ай бұрын
మరోసారి చూడండి- "నీ కాలు దుమ్ము సోకి రాయి .." చరణం దగ్గర సీతమ్మ (చంద్రకళ) చేతులు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుతూ రామయ్య (శోభన్ బాబు) వైపు చూసిన షాట్ ఎంత గొప్పగా ఉంటుందో
@saicharanravella4282 жыл бұрын
జై జై శ్రీ సీతా రామ జై జై శ్రీ లక్ష్మణా స్వామి జై శ్రీ నిషద్ మహరాజ్
దాటలేక కాదులే రామాయతండ్రి నన్ను దయ చూడగా వచ్చావా రామాయతండ్రి Wow what a lyric 👌👌
@ArunkumarSornapudi-co8jj11 ай бұрын
Jai shreeram ❤
@prashanthponnala28726 жыл бұрын
ఉన్నాడు భగవంతుడు జై శ్రీరామ్
@roshnigongura47623 жыл бұрын
ఎక్కడ?
@sriramkudarla753 жыл бұрын
@@roshnigongura4762 no need of God to man kind
@MrGovardhan6 жыл бұрын
my daughter knows this song very well she loves this song jai shree ram
@vijaykethana5 жыл бұрын
Hats off to kosaraju raghavayya Chowdary garu..🙇♂️🙇♂️
@vanamjanaiah8165 Жыл бұрын
Janma.danyamaindi
@coolguypravara6 жыл бұрын
My favourite song. Arja Janardhan Rao Garu acted as Hanuma in this movie played this role of Guhudu too. He played two roles in this movie. What a talent. Jai Shree Ram 🙏
@jayakrishnakarnati75215 жыл бұрын
Ee paata vintunte naa ollu pulakarinchunanta
@msda62412 жыл бұрын
శ్రీ రాముడు రామాయణం సీతమ్మ తల్లి రోజు ఒక్కసారి రామాయణం విన్న న జన్మ ధన్యం శ్రీరాముడు అంతే అంత ప్రాణం నాకు జై శ్రీ రాం
@karnatibhupal71463 жыл бұрын
అద్భుతమైన పాట
@sruthysunkara59754 жыл бұрын
I 🧡💛🧡💛🧡💛this song... very very very much, from my childhood. Every word ఆణిముత్యం.I love it, I like it, I sing it every movement. And also... enjoying sooomuch..... 🎻😊
@lc7953 жыл бұрын
Did you sing it when you were posting this....And do you sing it when someone asks your name
@ramanareddy36092 жыл бұрын
Yeaaaaah
@subbupeketi2183 Жыл бұрын
❤
@guptasubrahmanyam90482 жыл бұрын
Ever green song, action, Inka rendu charanalu raster yelavundedo Nanta,
@jayaram42502 жыл бұрын
ఇంకో రెండు చరణాలు రాయయించిక పోతివ రామ
@sudhamacharla3043 жыл бұрын
Nuvvu dhatalekaa kadhulee ramayya thandri nannu dhaya chudagaa vachavu ramayya thandri exlent assalu super molla gi
@7srider Жыл бұрын
Jai Shri Ram 🕉️ Lord Ram returns to Ayodhya tomorrow 🙏🛕
@sudhachittoor7695 жыл бұрын
Wonderful lyrics Guha seems to be very diplomatic 😂
@ajayrnaikkondli49573 жыл бұрын
ಶ್ರೀ ರಾಮ್ ಜೆಯ ರಾಮ್ ಜೆಯ,, ಜೆಯ,, ರಾಮ್ 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Saiakhilchepena4 жыл бұрын
Great Movie --- Bapu Sir Genius
@TeluguIndian7293 жыл бұрын
What a beautiful Song👏👏👏👏👏
@hacker7r3 жыл бұрын
Awesome lyrics
@mamidisettirameshbabu61772 жыл бұрын
Eellandhu Bhayya.. RAM Manukota BABU
@ramanireddy98622 жыл бұрын
Very good song dannya vadalu sir
@sitharamayasripadaexcellen85916 жыл бұрын
Good Very-good Dhanyavadalu
@venkateshkanthety67514 жыл бұрын
Thanks for uploading
@srinuputnala3750 Жыл бұрын
This is SRINIVAS Raju Eyathi Swamy
@skynetcreations97 жыл бұрын
Very nice song forever Jai Sri Ram
@urganesh97 ай бұрын
🕉️🛐
@KaunKizka2 жыл бұрын
Whenever not in a good mood , I listen!!
@rambathinineeraja8476 жыл бұрын
My daughter like at 1:27very much and full song also.
@rammalleshamgonda52515 жыл бұрын
రామ్ రామ్ జై శ్రీ రామ్
@durgaprasadkothuri2563 жыл бұрын
Kosaraju Raghavaiah wrote this song.'Let me wash your feet.....otherwise my boat may become a woman',this idea is taken from Ramacharitha Manas by Tulasidas.When NTR was considered to be the avatar of Srirama, casting Shoban Babu as Ram was a path breaking step.
@lingalamadhu504 Жыл бұрын
Andarini daricherchu maaraajuvey 👌👌👌👌👌👌👌👌👌👌👌
@drpramodkumark50473 жыл бұрын
Jai sri raam hai lesso hailessaa hailesso hailessaa hailo hailessaa. ............
@saahorock39411 ай бұрын
Jai shree ram 🙏 Jai Hanuman 🙏
@drpramodkumark50473 жыл бұрын
Seetha raama lakshmana bharatha shathragnyulu Raama bhntu veeraanjaneeyulu Ella velalaa ee Prapanchaaniki maarga dharshakaalu prakruthitho mameam paniye prathyaksha dhaivam Ani theliya chese charithra mana Raama ayana charitha entho saralamainadhi mrudhuvainadhi entho madhuramainadhi jai sri seethaa raama lakshmana bharatha shathragna jai sri veeraanjaneyaa Jayaho ..............jayaho .......jayaho. .........................ja .........ya..........ho ............jai sri seethaa raam. ..............raam raam. .....raaam..... Raam .......... Raam....... Raam................
@sampathn44292 жыл бұрын
శ్రి రామ్
@bhadrappabowreeshetty28729 ай бұрын
Evergreen song 💐💐💐💐💐♥️♥️♥️♥️
@drpramodkumark50473 жыл бұрын
Guhudi punya dhampathula bhakthi Prema chirasmaraneeyam mahaadhbhutham A dheerathvam Amogham Athma vishvaasam mogham inspection kaavali ee prapanchaaniki
@kousalyadevianeladasu69014 жыл бұрын
Ramayyatandrinannuneedarikicherhukovayya
@jellapadma63802 жыл бұрын
సూపర్
@BhaktimargamjaisriKrishna9 ай бұрын
Ramaya thandri😢,😭🙏🙏🙏🙏🙏🥺🙏🙏🙏
@VijayVijay-ty7dh9 ай бұрын
NTR తరువాత రెండో అందగాడు రాముని పాత్రలో శోభన్ బాబు మాత్రమే
@lingaswamyswamy632710 ай бұрын
Super song shobenbabu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arunagorthi45223 жыл бұрын
🙏🙏🙏Jai Sri SeethaRamayya thandri
@kirraakkalyan71054 жыл бұрын
Jai Sri Ram🙏🏻🙏🏻🙏🏻
@vijayavardhan13475 жыл бұрын
Evergreen song
@killer-mi7il5 ай бұрын
Old movies❌gold movies ✅
@kraju73586 жыл бұрын
Jai shree ram
@suribabuaddala36614 жыл бұрын
jai sriram
@itismeafzkira3 жыл бұрын
what a meaning full lyrics jay sri ram
@vadlapatisrinivas33586 жыл бұрын
jai sita rama
@badavathrameshrebel74336 жыл бұрын
vadlapati srinivas Nagu
@rajkumarponnada10944 жыл бұрын
Super.. 👌👌👌👌👌
@ajayajaykumar24957 жыл бұрын
vry nice song jai sri ram
@mukkamala1958 Жыл бұрын
Evergreen Director Sri Bapu creation. Masterpiece. Making such films is impossible.
@shivanature83813 жыл бұрын
రామయ్య తండ్రి
@puthimadanmohanreddy6792 жыл бұрын
a great devotional song by gh ntasalza gzru onload Sri Rama when they are going by boat.superb.
@srinivasradhe29764 жыл бұрын
GOOD SONG
@wweworkwithenergythinks26666 жыл бұрын
Adbutham
@Aravindsai-sk3if8 ай бұрын
Jaisriam
@ravindermamidala33632 жыл бұрын
God is Great 🕉️🙏🙏 Bhupalpally
@supriyathota86332 жыл бұрын
Jai sriram super ❤song
@wweworkwithenergythinks26666 жыл бұрын
Ramayya thandri
@rabiabegumrabiabegum9153 жыл бұрын
రామాయణం లో, ఆ పడవ నడిపే వ్యక్తి పేరు ఎవరి కి అయినా తెలుసా? తెలిస్తే చెప్పగలరు.
@prasadbabu19772 жыл бұрын
Guhundu
@varunreddy65812 жыл бұрын
Guhudu
@veeraprabhakar1202 жыл бұрын
Arja. Janardhanraogaru oneandonly hanuman........
@sreenath8392 жыл бұрын
Modatisaari. Viswamitrunitho kalisi daataadu swamy ganga ni. Rwndosaari matram guhudu daatinchaadu
@ramakrishnasiva99863 жыл бұрын
జై శ్రీరామ్
@ramanareddy81042 жыл бұрын
Dandam thandri
@krishnamudiraj57625 жыл бұрын
Na nomulu emi pandaledu ramayya thandri
@kanchapupavitra17916 жыл бұрын
Super song my daughter also like to listen
@uddantitirumaleswararaopad83642 ай бұрын
👌
@hrnagabhushan Жыл бұрын
Evergreen song ❤❤❤
@masanamveeranjaneyulu97422 жыл бұрын
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM