నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకోటానికి ఈ ఒక్క పాట చాలు పౌరాణికాలలో పాటలు కాని మాటలు కాని మనవాళ్లు రక్తి కట్టిచ్చినట్లు ప్రపంచంలో ఇంకెవరి తరం కాదు 🙏🙏🙏🙏
@srinusajja65032 жыл бұрын
Mi by
@hanumantharaojamallamudi89982 жыл бұрын
Jhr
@Gali.Subramanyam7 ай бұрын
100 percent you are correct 👍🙏🙏🙏
@p.v.ramanalyricist90803 жыл бұрын
అద్భుతమైన పాట....ఇలాంటి పాట రాయాలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుని అనుగ్రహం ఉండాలి🙏🙏
@pullaiahgundapaneni81182 жыл бұрын
మన తెలుగు కవులు రచయితలు గాయని గాయకులు ఏంతటి గొప్పవారో మనకు ఇలాంటి మరణం లేని పాటలు పద్యాల్ని మనకు అంధించారు వారికి సహస్ర కోటి ప్రణామాలు 🌺🙏🙏🙏🙏🙏
@tarunchunchu76193 жыл бұрын
అయోధ్య రామమందిరం పూర్తి అయిన తరువాత అక్కడ జరిగే రాములోరి కల్యాణంలో ఈ పాట ప్లే చేస్తే బాగుంటుందని ఎంత మంది కోరుకుంటున్నారు.. ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా రాములోరి కల్యాణం అంటే ఏ పందిరిలో అయిన ఈ పాట వినిపిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..🙏🤗🙏🙏 జై శ్రీరామ్🕉🏹🚩🚩
తెలుగు భాషలో లో ఉన్నటువంటి కమ్మదనం తెలుగు భాషలో లో ఉన్నటువంటి తియ్యదనం తెలుగు భాష లో ఉన్నటువంటి మాధుర్యం ఇలాంటి పాటలు వింటే తప్ప తెలుగు భాష యొక్క విలువ ఎవరికీ తెలియదు
@chaithanya-ru4ip Жыл бұрын
anr.patalu
@satishakkireddy34193 жыл бұрын
ఈ సినిమాలో హరనాథ్ రాజు గారు వున్నంత అందంగా..సాక్షాత్తు ఆ రాములవారు కూడా ఉండరేమో అనిపిస్తుంది..
@ramamurthydudimetla4957 Жыл бұрын
శ్రీ సీతారామ స్వాముల వారి కళ్యాణ వేడుకలు మేము ఒక కమిటీ సభ్యులు నవమి రోజున రాముల వారి కళ్యాణ మండపం పెళ్ళిలో ఈ పాట వేయకుండా ఉంటే అదొక వెలితిగా ఉంటది కళ్యాణం రోజున మా అందరికీ శ్రీరామనవమి పందిట్లో ఈ పాటను మరి అడిగి వేయించుకుంటాము ఈ రికార్డు వేయిస్తాము... 🙏🙏🙏🙏
@saimallikharjunttd41384 жыл бұрын
పాడిన వారు ధన్యులు, రాసిన వారు కారణ జన్ములు!!! ఈ పాట లేని పెళ్లిఉండదు, ఈ పాట లేని సీతారాముల కళ్యాణం ఉండదు , పురాణాల్లో 64 కోట్ల మంది దేవతలు కూడా తమ తమ పెళ్లిళ్లకు ఈ పాట ను వినియోగించి ఉంటారు ఖచ్చితంగా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రాయించి వినిపించుకున్నాడు ఈ పాటని!!! ఈ సృష్టి లో సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈ పాట అజరామరమై నిలిచి ఉంటుంది!!! జై శ్రీరామ!!!
@kumara37082 жыл бұрын
చూస్తూ .. వింటూ ఉన్న మనం కూడా అదృష్టవంతులమే సర్. 🌹🙏🌹
@SaiKumar-gg9wg2 жыл бұрын
l i了咯 lllo哦哦lloo了了陪 o'ollllollll l l哦 噢噢噢破咯 lo'l 哦咯oi l了绿皮 l l哦哦咯咯咯啦o哦 咯咯啦咯啦啦 l 咯ooll哦咯啦ool咯咯 plll咯哦破ll咯咯咯哦咯啦破裂哦咯咯looolooool咯哦哦lollplploooollpooololoollpoooplo噢跑咯looolool咯哦哦哦哦咯哦loololoolplloooplloolllpoi绿皮ioopoloolloloololooplooololllolloolooloopooopo o o'poloopoooplpooploloooooloilo'lo'liloioillolllloloippliploooloolooloooloooolpoooololoopoloolpopoplolloollopooopooooooolloooooooooolloooloooolpoolloplloooppllllooolploooopooooooooploololooloollloooolloppoopolloolopolopolopolollopppolololloopllopopolopoooooplliloollolopoooooooolopoppp
@shaikgokarvali17402 жыл бұрын
Eaduzanmalapapalunaseepacheyunuramanamamu
@bunnybunny16422 жыл бұрын
U d
@haripriyavaddi596710 ай бұрын
Jai sriram
@venkataramayya70582 жыл бұрын
పాటతో పాటు చిత్రీకరణ గొప్పగా ఉంది పాత్రలు కనిపించలేదు మిథిలా నగరంలో ఉన్నట్లు అనుభవం కల్గించారు
@sramakrishna75742 жыл бұрын
ఈ పాటను రాసిన సముద్రాల గారికి దర్శకత్వం వహించిన రామారావు గారికి పాడిన సుశీలమ గారికి సహస్రాకోటివ వందనాలు రామకృష్ణ హిందూ పురము
@gangadharappa86172 жыл бұрын
Sam to you brother
@mahendranathvankeswaram91773 жыл бұрын
మంచి పాట సంతోషం... హరి నాధ్, తారక రామారావు గారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
@satyanarayanaganji15593 жыл бұрын
ఈ పాట పాడిన గాయని సుశీలమ్మ కి సంగీతం గాలి పించల నరసింహారావు రచయత సముద్రాల చిత్ర నిర్మాత యన్టీఆర్ గారికి ధన్యవాదాలు తెలుగు నేల ఉన్నంత కాలం ఎ పెళ్ళిలో నైనా ఈ పాట వినబడడం చాలా గొప్ప తనం
@hanim69933 жыл бұрын
మానవాళి ఉన్నంత వరకు ఉంటుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన సీత రాముల కల్యాణం....శ్రీ రామ రామ రామేతి ...రమే రామ మనోరమ సహస్రనామ నామ తతుల్యం రామ నామ వరాణనే...
@mdhanunjay85032 жыл бұрын
నా చిన్నతనం లో మా ఊరిలో గుడిలో మైక్ లో పెడుతూ ఉండేవారు . నా చిన్నతనం గుర్తు వస్తుంది . హే సీత రామా లక్షమన హనుమ మాకు తోడుగా ఉండండి ❤️🙏🏻😊
@geethach3915Ай бұрын
Same ma oorilo kuda
@VRamanjiVRAMANJI-r4wАй бұрын
రామాంజి
@naninagina737010 күн бұрын
S
@gummadivasu65333 жыл бұрын
ఏమని చెప్పను ఈ పాట వింటుంటే కలుగుతున్న మానసిక ఉత్సాహాన్ని తెలుగు వాడిగా జన్మించినందుకా,లేక శ్రీరామచంద్రుని భక్తుడైనందుకా ఈ అదృష్టం, వింటుంటేనే ఈ అనుభూతి పొందుతున్నాము అలాంటిది ఆ కాలంలో జీవించిన వారు ఎంతటి ధన్యులు, శ్రీరామచంద్రుని పాలనలో జీవించిన ప్రజలు గొప్ప పుణ్యాత్ములుగా, అదృష్టంగా భావిస్తున్నా.
@vasugnanasekhar21153 жыл бұрын
నిజం చెప్పారు అన్న!
@srdhanush11203 жыл бұрын
Nenu kuda anna
@rajinibhavana72519 ай бұрын
ఛచచఫ ఫట త😅😅@@srdhanush1120
@NageswaraRaoVejendla7 ай бұрын
Q
@lingamgudisena58616 ай бұрын
It is produced & Directed by Sr NTR hat's of to Late NTR
@KishoreRajput323 жыл бұрын
దేవుళ్ళ పెళ్లి దక్షిణ భారతదేశ హిందూ సంప్రదాయంలో అది కూడా మన తెలుగు భాషలో చూపించడం చాలా గర్వంగా ఉంది, అచ్చం స్వయంగా దేవుళ్ళు పెళ్ళి చేసుకున్నట్లు ఉంది... ఈ వీడియో పాట ఏ భాష వాళ్ళు చూసినా జే జేలు కొట్టాల్సిందె.... ఆహా.. ఏమి రాగం... ఏమి తాళం.... ఏమిటి ఆ వాయిద్యం.. దేశ భాషలందు తెలుగు భాష లెస్స...
@kongedattatreyarao138410 ай бұрын
తెలుగు జాతి వున్నంత వరకు అజరా మరంగా వుండే పాట. నా చిన్నప్పటి నుండి వింటున్నా, ప్రతి సారి కొత్త పాట లా అనిపిస్తుంది. భావం, గాయకులు పాడిన తీరు, కమ్మటి సంగీతం, చిత్రీకరణ ఈ పాటకు ప్రాణాలు.
@s.venkateswarlusvr6073 жыл бұрын
అద్భుతం అనిర్వచనీయం రామచంద్రకృప కటాక్షం ప్రపంచమంతా వర్ధిల్లుగాక. నాటి గాలిపెంచల నరసింహారావు గారి స్వరాలు ఆచంద్ర తారార్కం...
@sriramchebrolu18394 жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్న నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ప్రతి పెళ్లి లో వేసేవారు ఇప్పుడు చాలా మారిపోయింది
మానవాళి ఉన్నంత కాలం మన సీతారాముల కళ్యాణం జరుగుతూనే ఉంటుంది ఈ పాట కూడ అలాగే నిలిచి ఉంటుంది. 🙏🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹
@ranipolsani2743 жыл бұрын
Yes 👍🙏
@nareshk30193 жыл бұрын
Jai hinduvu
@sriharib23643 жыл бұрын
@@ranipolsani274 hmm
@मैहूंहिन्दू3 жыл бұрын
ఖచ్చితంగా...
@sekharnagireddy19992 жыл бұрын
Jai ntr
@mbabu95932 жыл бұрын
Ee janmaki ee pata okate. Ramulu vari Kalyanam ante ee pata untene sampurnam avuthundi.🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrapunnati96224 жыл бұрын
ఈ కలియుగం ఉన్నంత కాలం సీత రాములు అంటే వీల్లేనేమో అన్నట్టు ఈ పాట అద్దం పట్టింది...ఈ పాట రాసి పాడిన మాహానుబవులకు పాదాబి వందనాలు....2020 వినాలి అనే వారు ఒక like చేయండి ఫ్రెండ్స్
@Bharatheeyudu883 жыл бұрын
ఈ భూమి ఉన్నంత కాలం సీతారాముల కళ్యాణం జరుగుతుంది, ఈ పాట వింటూనే ఉంటాము. తెలుగులో ఉండే తియ్యదనం మరే భాషలోనూ ఉండదు. జై శ్రీరామ్
@Tejdeep-pr8eq2 жыл бұрын
🥲🥲😍😍😍🙏🙏🙏Baga chparu
@pantamdevi6642 жыл бұрын
Telugu bhasha lo teiyani danam ei patalo vundi
@pantamdevi6642 жыл бұрын
I really get goosebumps when ever I listen to this excellent song composed with pearls, diamonds, emeralds and many more heart touching words
@gopaltholla66772 жыл бұрын
@@Tejdeep-pr8eq pp
@iamgeethareddy2 жыл бұрын
😍😍
@gugulothsaritha71262 жыл бұрын
అద్భుతః , పదాలలో వర్ణించలేని అనుభూతి, గాత్రానికి సరిపోయే సంగీతం, గాయకురలికి, పాట రచయిత గారికి అందరికీ శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@arogyadhanrocksalt87584 жыл бұрын
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం. ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం. ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం, ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు.. అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.. అదే రామాయణం’. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
@sridevijanga8523 жыл бұрын
Good
@mallikharjunraododdas7483 жыл бұрын
Em cheppaaru
@pbkvnaturalshorts78133 жыл бұрын
VG
@pbkvnaturalshorts78133 жыл бұрын
Ppm in tc
@pbkvnaturalshorts78133 жыл бұрын
రమనఆచ
@koteswararaosrimandri91719 ай бұрын
మన వివాహ వ్యవస్థ గొప్పతనం తెలియాలంటే ఈ పాట ఒక్కటి చాలు.లక్షల సంవత్సరాలు చెప్పిన తరగని వివరణ దాగి ఉంది. నా దేశం భారత దేశం.
@vallabuniravi14983 жыл бұрын
నా చిన్న నాటి నుండి వింటున్న ఈ మధురమైన పాట 🙏🙏🙏🙏 ఈ పాట కొన్ని వేల సంవత్సరాలతరగని నిధి....
@kranthimodepally26902 жыл бұрын
S
@swamyr71282 жыл бұрын
Jai sree ram
@radhakrishna58344 жыл бұрын
తెలుగు వారికీ ఎన్ని సార్లు విన్నా తనివి తీరని మధురానుభూతి, తెలుగు వానిగా పుట్టినందుకు జన్మ ధన్యం
@srjworldentertainment29 күн бұрын
ఈ పాట ఒక అద్భుతం...సూపర్ మ్యూజిక్...ఎన్ని సార్లైనా... విన్న ఇంకోసారి వినాలనిపిస్తుంది ...జై శ్రీ రామ్
@kondapallyramanjaneyulu46892 жыл бұрын
🚩🚩శ్రీరామ నీ నామం ఎంతో రుచి స్వామి...🚩🚩🚩మధురమైన పాట 🚩🚩
@rosireddy.daggula31743 жыл бұрын
శ్రీరామ నవమి రోజు ప్రతి గుడిలో ఈ భక్తి గీతం మారు మోగి పోతుంది జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట విన్నవాళ్ళకు మనసు హాయిగా అనిపించినా వాళ్ళు..లైక్ చేయండి
@shravanthireddy98992 жыл бұрын
Q
@kramakrishna66403 жыл бұрын
ఒక్కసారి గా జీవితం ధన్యం అయింది అనుకొంటున్నాను. రామయ్య సీతమ్మ వారి పెళ్లి ఇలాగే జరిగి ఉంటది. అప్పట్లో చూడక పోయిన ఇప్పుడు చూసి తరించాను.🙏🙏🙏🙏🙏
@karanamsubbarao70372 жыл бұрын
సాహో నందమూరి తారకరా మరాయ ! లంకేశుని పాత్రోలో అరివీరభయంకరులైన మిమ్ములను చూసి ఆనందాక్షర్యాభిషిక్తుడనయినామో ! లేదా అద్భుతమయిన సన్నివేశరత్నాలను తెలుగువారికి మాత్రమే అందించిన మీ దిగ్దర్శకత్వ ప్రతిభ కు ప్రణమిల్లాలో తెలీని సందిగ్ధావస్థ నుండి తృటిలో బయల్పడి, అహో మా నందమూరి నడయాడిన నేల అని, మురిసి ఈ మహాకావ్యం మా ఆంధ్రులది మాత్రమే అని ఎలుగెత్తి చాటుతూ ఆనందక్షర స్మృత్యాంజలి
@redyanaikrathod3 жыл бұрын
ఆ పురాణ యుగపురుషులు అయినా శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి కళ్యాణము ఇప్పటికీ 2021 లో చూసిన వారి జన్మ ధన్యం
@penumallumanikantareddyman42273 жыл бұрын
L
@shobhashobha99892 жыл бұрын
Super
@ramuponnada87002 жыл бұрын
Jai sriram
@venkateswarludduggempudi61922 жыл бұрын
@@penumallumanikantareddyman4227 m Ma q।i
@kumara37082 жыл бұрын
August 2022 🌹🙏🌹
@chakravarthys36003 жыл бұрын
ఈ పాట లేకుండా మా గుళ్ళో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు
@ashokbirru81983 жыл бұрын
ఎన్ని యుగలైన సీతారాముల కళ్యాణం అంటే ఈ పాట ఉండాల్సిందే.ఎన్ని పాటలు రాములవారి మీద ఉన్నప్పటికీ ఈ పాట ఉంటేనే రాముల వారి కళ్యాణానికి అందం వస్తది.
@lakkireddymohanreddy83773 жыл бұрын
ఈ పాట వినగానే ఆ రోజుల్లో తాటాకు పందిరి వాసన గుర్తుకు వస్తుంది. కాని ఆ పందుర్లు లేవు పాట మాత్రమే మిగిలింది.
@srmurthy517 ай бұрын
గుడిలోనే కాదు స్వామి..ఈ పాటలేని పెళ్లి తెలుగు నెలలో జరుగదు
@munikrishna77422 жыл бұрын
E director gari ki na pradhabi vandhanaalu meeru devudu ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@pinnintirajeshkanna876pinn52 жыл бұрын
నన్ను తెలుగు జాతి లో జన్మ ఇచ్చిన ఆ శ్రీ రాముడి కి నా శత కోటి వందనాలు
@raghavenderpatike41664 жыл бұрын
భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయ వివాహా మహోత్సవం ఉట్టి పడేలా, కళ్ళకు కట్టినట్లు తీసినా వాళ్ళందరికీ నేనూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నాను!!
@yagantibhumani83593 жыл бұрын
370bfc
@t.janardhanarao09tjrs412 жыл бұрын
ధన్య వాదములు
@srilakshmiatmakuri20253 жыл бұрын
ఈ పాట చూస్తుంటే, నిజంగా అలనాటి శ్రీరామచంద్రుల కళ్యాణాన్ని చూసినట్లు అనిపిస్తుంది 🙏🙏🙏
@venkyroyals45123 жыл бұрын
మా చిన్నతనం లో మా ఊరి శ్రీరామనవమి ఉత్సవాలలో ఈ పాట వేసేవాళ్ళు ఈ సినిమా అంతా ఒక ఏత్తు అయితే ఈపాట మాత్రం ఒక ఏత్తు చాలా అద్బుతమైన పాట
@venkyroyals45122 жыл бұрын
Super
@damodararaokomaram5779 ай бұрын
ఆశ్రీసీతారామచంద్రులవారే,సముద్రాల గారిచే వ్రాయించి,,తనరూపాన్నే శ్రీ రాముని రూపంగా అఖిలలోకప్రజలు భావించే విధంగా,సుందరాకారుడు నందమూరి తారక రామారావు గారి చే దర్శకత్వంలో,చిత్రీకరించి,చూసిన ఆదేవదేవుని చిత్ర విచిత్ర,విలాసం ఈపాట రూపంలో చూసి తరిస్తున్న, వారికందరీకీ శుభ మగుగాక... జైశ్రీరామ్
@babababaiah47159 ай бұрын
నాకు ఇష్టమైన పాటలలో ఈ పాట మొదటి స్థానం
@anandkammari9 ай бұрын
ఆహా తబలా ఎంత అందంగా వాయించారు. చెవుల్లో అమృతం పోసినట్టుంది.దిక్కు మాలిన రీల్స్ చూసే బదులు ఇలాంటి పాటలు వినండి
@CommonEmail-y1k7 ай бұрын
True
@CommonEmail-y1k7 ай бұрын
Pl follo @ anand kammani☝️👌
@donthireddy19826 ай бұрын
yes
@democracy23924 жыл бұрын
మానవ జాతి ఉన్నంత వరకు ఇలాంటి పాట రాదు, సాక్షాత్తు శ్రీ సీతరామ చంద్రులు ఉన్నట్లు ఉన్నారు
@dondapatianji76013 жыл бұрын
Yes
@baluchinthala15933 жыл бұрын
Yes
@ankithavd38703 жыл бұрын
🙏🙏🙏
@divyakatha25673 жыл бұрын
@@baluchinthala1593 sSZẞZzZzzSsZz
@nagarajdd1123 жыл бұрын
Ee janama lo radhu ittuvanti paata
@srinudharavath40112 жыл бұрын
Patta padina vari ki God bless you Super
@crraogdk4 жыл бұрын
ఈ భూమి మీద సంగీతం వినిపించినంత కాలం ఈ పాటను మించిన పాట మరి రాదు రాదు రాదు ... అమ్మ సుశీలమ్మ తల్లి ఏ జన్మలోనో చేసుకొన్న పుణ్యం, లేకపోతే ఇది సాధ్యం కాదు. తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ప్రాణీ విని పరవశించిపోయే ఈ పాట మనకందించిన పుణ్యాత్మురాలు.
@sambasivaraopothuneedi36853 жыл бұрын
Ok
@srinuvasro5622 жыл бұрын
8
@iamgeethareddy2 жыл бұрын
Yes😍😍
@dwarsalasudhakar56452 жыл бұрын
1
@chowdarygvr94752 жыл бұрын
Yes
@deekshithasowdamini75464 жыл бұрын
మనసు అంతా శ్రీరాముడే ఉన్నట్లు చాలా బాగా ఇక ముందు వినలేమో ఇటువంటి పాట,సినిమా చూడలేమేమో అన్నట్లు ఉంది.రామయ్యా
ఈ పాట వింటే మన తెలుగు వారందరికీ వాళ్ళ బాల్యం గుర్తుకు వస్తుంది
@ramojushivasankar28633 жыл бұрын
అవును నా చిన్నప్పుడు ఎక్కువ ఈ పాట ఆలపించే వాడిని Ramoju
@vamsiveerapaneni73193 жыл бұрын
ఈ పాట వింటుంటే తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని పదింతలు చేసేదిగా ఉంది. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. పాటను సృష్టించిన గాలి పెంచల నరసింహారావు గారికి ధన్యవాదాలు మరియు శత కోటి నమస్కారాలు.
ఓం నమఃశివాయ!!! అత్యద్భుత చిత్రీకరణ.... నభూతో న భవిష్యతి!!!! శ్రీ రామ జయం!!!!
@travelerganesh81854 жыл бұрын
పాట వింటూ ఉంటే నా చిన్నా నాటి. మా ఊరి గుడిలో చేసిన సీతారాములు కళ్యాణము గుర్తుకు వస్తోంది....
@nakkanavenakatakotireddy50412 жыл бұрын
P
@ElectronicsElectrical-u3z4 жыл бұрын
లక్షల కోట్ల పాటలు వచ్చినా అన్ని దిస్టి తీయాల్చిందే జై సీతారాం
@djuhh71113 жыл бұрын
ఈ గానం అజరామరం.సంగీతం కర్ణామృతం ఈ పాట వినేటప్పుడు ఎన్ని సార్లు విన్న తనివి తీరని ఆనందం🙏kv ..kvk sansrit college
@అందమైనకుటుంబం5 жыл бұрын
కలియుగంలో అద్భుతమైన పాటల్లో మొదటి స్థానంలో ఈపాట ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఇలాంటి పాటలు వింటే జన్మ ధన్యం అవుతుంది
@varma22455 жыл бұрын
Aanimtyalu ante eve
@pavanofficial53265 жыл бұрын
dsreedy d j
@peddireddychennareddy14035 жыл бұрын
ఎవరయ్యా ఈశ్వరా గాడ్ సాంగ్
@chaitanyavennapusa23105 жыл бұрын
Super
@karnatisrinivasulu8575 жыл бұрын
Superb
@as.murthyas.murthy60874 жыл бұрын
🌹🌸 సీతా దేవిగా గీతాంజలి . శ్రీ రాముడుగా హరనాథ్ ఆదర్శ దంపతులుగా చరిత్రలో నిలిచిపోతారు ! ఇలాంటి చిత్రాలను ముందు తరాల వారు చూడలేరు. సీతా రామ కళ్యాణం చూసినవారే ధన్యులు 🌹🌸
@srinivasshankar87933 жыл бұрын
Oh big
@playerfleet64273 жыл бұрын
🙏
@mohithlakshmitirupati18783 жыл бұрын
అసలు తియగలరా ❤️ అసలు అంత అనుభవం అచ్చ తెలుగు వారు ఉండాలి ❤️ ఒక్కో పాత్ర ఒక్కో వజ్రం ❤️
@timmapatimm81493 жыл бұрын
@@srinivasshankar8793 of.
@fantasybasketballking94893 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలపిస్తుంది జై శ్రీ రాం జై హనుమాన్ 🙏🙏🙏🙏
@Rk-hr2mh4 жыл бұрын
సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సిరికళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై. కెంపుల ప్రోవై. రాముని దోసిట నీలపురాశై నీలపురాశై. ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి రచన: సముద్రాల సీనియర్
@karthikgolla62494 жыл бұрын
Super
@aldhasayendhar42414 жыл бұрын
నైస్
@dhanalakshmikondapalli33024 жыл бұрын
I love you
@mrinvisible40594 жыл бұрын
@@dhanalakshmikondapalli3302 hlo
@snageswararao8614 жыл бұрын
Nice song
@airopaloanjan64524 жыл бұрын
60 సంవత్సరాల నుండి సౌత్ ఇండియా ని అలరిసుతున అందమైన పాట, సుశీలా అమ్మ గారి మధుర మైనా వాయిస్ ,, సముద్రా సీనియర్ రాసిన సాహిత్యం.
@sreenivasbanothu99793 жыл бұрын
మానవ జాతి ఉన్నంత వరకు ఈ పాట ఉంటది. సంస్కారం తెలుగుదనం చాలా బాగున్నాయి
@Atozvedios-m94 жыл бұрын
ఎన్ని తరాలు మారి నా ఇలాంటి పాట రాదు లేదు జై శ్రీరామ్🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🙏🏼🌾💐🌺🌺🙏🙏🙏
@chandrashekarbikkumalla70754 жыл бұрын
ఔను
@Maheshyadavkotamula4 жыл бұрын
మన తెలుగు వారందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@knarshimareddy70282 жыл бұрын
Hi.
@sivaramprojectexperienceve92847 ай бұрын
బాపు గారి సినిమాలు చాలా బాగుంటాయి. 🙏
@idduboyinaramu24143 жыл бұрын
ఇటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యం లాంటి పాటకి Dislike కొట్టిన మూర్ఖుల ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా
@UpenderDasari3 жыл бұрын
గొర్రె బిడ్డలు
@sudhakatari86763 жыл бұрын
@@UpenderDasari à
@thecosmicboysyt71663 жыл бұрын
😄😂🤣🤣🤣🙄🤔
@srinivasp64613 жыл бұрын
😀😀😀
@enjoythevideosudio65043 жыл бұрын
@@UpenderDasari 5
@harishkaleru13995 жыл бұрын
ఈ పాట గొప్పతనం మాటల్లో చెప్పలేం..... సీతారాముల కల్యాణం కళ్ళకు కట్టినట్లు చూపించారు......
@chandrashekarbikkumalla70754 жыл бұрын
ఔను
@durgabonu50234 жыл бұрын
👌🙏
@ankaiahsare85524 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 d
@InfiniteImpulseyt4 жыл бұрын
first
@reddaboinavenkatesh4243 жыл бұрын
NICE
@kanakacharykeshavarapu19582 жыл бұрын
ఈ ప్రకృతి ఉన్నంతవరకూ ఈ పాట ఉంటుంది.కనకాచారి.
@venkateshwarasharma57824 жыл бұрын
ఏనాటికి మధుర గీతం.ఈనాటికి ఈపాట వినపడని పెళ్లి పందిరి కాని శ్రీరామ నవమి పందిరి ఉండవు.
@uppalijagadish35974 жыл бұрын
Jai sriram
@ramuludama4494 жыл бұрын
Jai jai Sri ram
@Ramakrishna.N4 жыл бұрын
Jai Jai Jai Sri Ram
@jaithunaik51095 жыл бұрын
ఈ పాట వింటునపుడెళ్ళ సీతారాముల కళ్యాణము ఇప్పుడే జరుగు తున్నట్లు అనిపిస్తుంది.ఈ పాట ఎప్పటికీ నిత్య కళ్యాణము లాంటిది.ఈ పాటను రచించిన కవి ధన్య జీవుడు.ఆ కవి మహాత్ముడి కి నా అనంత కోటి ప్రణామములు.
@kondapallipraveen5492 жыл бұрын
నా చిన్నప్పటి నుండి నా చెవుల్లో మార్మోగిపోతోంది ఈ పాట.మా విలేజ్ లో కొబ్బరి మట్ట లతో మండపం వేసి అరువుకు తెచ్చిన మైక్ బేటరీ తో ఈ పాట మొదటగా ప్లే చేసినప్పుడు మా పిల్లల ఆనందం తో గ్రామమం పరవశం తో ప్రకృతి అంత ఎంతో హాయిగా వుండేది
@veeracharydhanumuri59654 жыл бұрын
కలియుగం యున్నత వరకు ఈ పాటను తెలుగు వారు మరచిపోలేిరు. కళ్యాణము జరిగే ప్రతి ఇంట ఈ పాట వినపడుతుంది. That is great
@sriharinaidu99863 жыл бұрын
Exellent
@suryamusukui71513 жыл бұрын
Ohi57kgfdx not
@bhavanibhamidipati55643 жыл бұрын
@@suryamusukui7151 Exactly
@gopikrishnareddy37843 жыл бұрын
అవును
@channelbtelugu35643 жыл бұрын
Yes
@sivaganjarla53644 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యాలు దొరకటం చాలా కష్టం అది మన తెలుగువారి అదృష్టం మనసు పులకించి పోతుంది
@srinathakarur97982 жыл бұрын
The excellent excellent excellent. Jai Sri Ram
@sujisriram87334 жыл бұрын
ఎన్ని యుగాలు మారిన రామరాజ్యం ఆదర్శం, సీతారాములు ఆదర్శం, ఈపాట వినని తెలుగువారు లేరు.
రామయ రామ భద్రయ రామ చంద్రయ వేదసే రఘనాథయ నాదయ సీతాయ పతే నామహ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@CR7LOVER5762 жыл бұрын
Jai sriram
@sunanda.M.G10 ай бұрын
సీతారాముల పాట చాలా బాగుందండి
@SureshSuresh-tg9dg4 жыл бұрын
ఈ పాటకి ప్రాణం పోసి పాడారు నిజమైన సీతారాముల పెళ్లికి ఇలాగే అప్పుట్లో పడరేమో అనిపిస్తుంది దేవతలు వచ్చారేమో పెళ్ళికి
@himanthrayagada54533 жыл бұрын
👏👏👏👏🙏🙏
@koorapatihansika59033 жыл бұрын
Yes every line heart touching
@koorapatihansika59033 жыл бұрын
Dasarada ante nagaiah garu Correct ga untaru. 100% saripotaru E movie lo evariki garu 100% justice chesaru. Sitaramula kalyanam ela ne Jarupukotaremo ane ka real ga excellent ga tisaru. Vintunnappudu edo teleyani oka feeling settings Jewellery. Vallu vastunnapudu chese Maryadalu every thing super super
@vangallishivanagadeepthi14832 жыл бұрын
నా చిన్నపుడు ఎవరైనా పెళ్లి వారి ఇంట్లో తొలి పాట సీతారామకళ్యాణం పాట నూ వేస్తారు. యి పాట నూ వేస్తే ఆ ఇంట పెళ్లి అనుకుంటాను
@anilsheelam20975 жыл бұрын
హిందూ వివాహ సంప్రదాయమునకు వెన్నుముక ఈ గీతం సీతారాములు ఆదర్శం ప్రతి నవ వదువరులకు
@pitchikiramalingam39585 жыл бұрын
We will not see and heaŕ such a beautiful song èver
@rockybhai-gg2qd5 жыл бұрын
Ysjja gn
@Ramakrishna.N5 жыл бұрын
Yes ఆవును
@bharathmanju82355 жыл бұрын
Yo
@kavitakavita72075 жыл бұрын
anil sheelam great you
@subhakarn26463 жыл бұрын
ఈ రోజు పాట వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ సాంగ్ ఆ జనరేషన్ నుండి ఈ రోజు వరకు అందర్నీ రంజిప చేసిన పాట
ఎప్పటికి మన తెలుగులో ఈ పాటకు మొదటి స్తానం ఆ రోజులలో ఈ పాట వినకుండా పెళ్ళి జరిగితే అది పెళ్లికాదు దానికి కళారాదూ అంత పవిత్రమైనపాట2/5/2020.
@venu83104 жыл бұрын
అద్భుతం ఎన్.టి రామారావు గారు మీ దర్శకత్వ ప్రతిభ అమోఘమైనది మీ లాంటి మనిషి ఈ భూమి మీద నడియాడటం మా అదృష్టం మీ వంటి మనిషి
@sriharisabbineni9014 жыл бұрын
Yes 100% correct.
@kumarn58244 жыл бұрын
Jai Sriram Jai ntr
@aparnamandava3 жыл бұрын
NTR is my God
@bhaskarreddy42153 жыл бұрын
Thammudu aa gajji thagginchuko Konchem better. E movie director aa ramarao kadhu. Sariga chudu. Aa gajji aa bajan thagginchuko Konchem
@vinturikishorekumar2143 жыл бұрын
@@bhaskarreddy4215 bro this movie is produce by the Great LEGEND NTR & His Brother and NTR is Director for this movie, we should appreciate their work. If u have any doubts u can check it in Movie Title Card or Wikipedia.
@NARESHKUMARTHANDA10 ай бұрын
పోతే పోయింది గానీ ఈ పాట వింటుంటే మళ్ళీ పెళ్లి అనిపిస్తుంది అబ్బా వాట్ a సాంగ్
@dachirajumahadevaraju70664 жыл бұрын
మన తెలుగువారు చేసుకున్న పుణ్యం ఇలాంటి పాటలు ఉన్నందుకు
@chandrashekarbikkumalla70754 жыл бұрын
ఔను
@roopat42154 жыл бұрын
Super
@kumarsudhakar89424 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 i
@kumarsudhakar89424 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 .
@durgabonu50234 жыл бұрын
👌💞
@mindelasrinivasarao5485 жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్న చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని కొన్ని పాటలకు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి
@nagarajun94625 жыл бұрын
Ryec
@krishnarao40635 жыл бұрын
.
@sreeramuluediga2525 жыл бұрын
Super hit song
@kpraju55545 жыл бұрын
Super song
@papaswathi45955 жыл бұрын
Mindela Srinivasarao in
@sakechandrasekhara51962 жыл бұрын
కలియుగం ఉన్నంత వరకు సీతారాముల కల్యాణం జరుగుతూనే వుంటుంది. ఈపాట బంగారం కంటే విలువైనది.
@jayaprakashgovind88253 жыл бұрын
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి.. ఈ పాట గొప్పదే.. ఇలాంటి పాట... ఎప్పటికి... మళ్ళీ రాదు.. 🙏
@paseddulakamaraju28983 жыл бұрын
Avnu
@ramachanrarajudantuluri11884 жыл бұрын
NTR not only is a director for this movie, he selected Geetanjali as Sita, perhaps her first movie, and Harinath as Sri Rama. This song is heard over and over in many marriage celebrations for over fifty years. It outlived all those actors and actresses seen in the video. It may live forever in Telugu people's hearts.
@mohanraomiriyabbilli79402 жыл бұрын
Exactly
@veerajyothi18813 жыл бұрын
సూపర్ పాత మూవీ సంగు సూపర్ కింగ్స్
@VijayMamidi5 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అందుకే అన్నారేమో ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ సూపర్ 👌
@ramanaram11655 жыл бұрын
Vijay Mamidi super
@dhanalakshmisugguna72745 жыл бұрын
ద
@t.venkateswararaorao92264 жыл бұрын
Tsai
@chandrashekarbikkumalla70754 жыл бұрын
యస్
@ramachandramshanigarapu90724 жыл бұрын
ఈ పాట వింటుంటే ఒక పులకరింత, మల్లి మల్లి వినాలనిపించే పాట, తెలుగు పాట మధురానుభూతిని కలిగించే పాట.
@jaysatyap15133 жыл бұрын
Awesome.. Sir. Brahmins helped Lord Ram. What he could deliver back. I never heard from Anjana Devi too
@neelimaneelima53943 жыл бұрын
Ewssededd etc dds specialist hospital sec3dxwdexe CD ddszxes ex dddsxsdsds cecdd e t Q&A. Q1fc ex crc