Hai annayya iam Rama from gajuwaka mi biryani recipe chesanu..hotel kante ruchiga dhimmathiirige biryani ani pettaru kadha nenu last year download chesukunna but last july lo try chesa yummy chala baga vachindhi nenu 6times chesa antha nachindhi ma family vallaki husband kids baga enjoy chesaru ma sister valla family kuda nachindhi na biryani marchipoya😊
గురువు గారు, మీరు చెప్పే విధానం యేంటో నచ్చుతుంది. మీ చిట్కాలు బాగా వుంటాయి. మా వూళ్ళో ముంతక్రింద పప్పు, బజ్జీ మసాలా చేస్తారు. మసాలా పొడి కలుపుతారు. దయచేసి ఆ మసాలా పొడి రహస్యం