డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళు కాదు ఉన్నంతలో లేనివాళ్ళకు సహాయం చేసే వాళ్ళు గొప్పవాళ్ళు మీరు గ్రేట్ సార్
@TheBestuday Жыл бұрын
Truth..
@gopaldhanala9690 Жыл бұрын
social post TV lo Omkar emotional interview video undi please watching all Indian 🇮🇳
@gadigeeramma6975 Жыл бұрын
❤❤❤e
@VarunKumarSankarapu Жыл бұрын
True
@ajaykumarnaga289 Жыл бұрын
Hats off brother. God bless you👍👍👍👍👍
@ranipalla4978 Жыл бұрын
అమ్మ నాన్న నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤
@suryavenumalladi8399 Жыл бұрын
ఎస్సై మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మాలాంటి ఎంతోమంది పేద వాళ్లకు మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 💐🙏💐🤗🤗🤗🤗
@hejeebu.sampath25468 ай бұрын
బాబు మీకు భగవంతుడు ఆయుష్షు ఐశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@sr296-Tech-Creative Жыл бұрын
కలియుగ కర్ణన్ ❣️ మీలాంటి ప్రతి ఒక్కరికి దేవుడు రావాలని ప్రార్థిస్తున్నాను ❣️🤩❣️
@yugasri5911 ай бұрын
మీలాంటి వారిని ఆ దేవుడు చల్లగా చూడాలి ...మీరు ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలి కోరుకుంటున్నాం.....మనస్ఫూర్తిగా ధన్యవాదాలు , sir
@kotimudenna6621 Жыл бұрын
నిత్యం మా లాంటి పేదవాళ్లకు ఏదొక సహాయం చేయాలనే మీ తపన కృషి kiనా ధన్యవాదాలు sir👏 ఇలాంటి మంచి పనులు మరెన్నో చెయ్యాలని భగవతుడు మీకు ఆ శక్తీ ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిని👏👏
@anjinaik2743 Жыл бұрын
2000 000𝓪𝓪𝓹𝓾
@hhhhaahah6654Ай бұрын
Merumeanthachalagavundali
@ArunakumariMunganda8 ай бұрын
తమ్ముడు అంతా బాగానే చేస్తారు మీ మున్ను చాలా దేవుడు చలిగా ఉండాలి అలానే మాప డాక్టర్ చదవాలి అనుకున్నది అలానే జాయిన్ అయింది కూడా ఇంతలో మా ఆయన గారు చనిపోయారు చదివించ లేని పరిస్థితిలో ఉన్నాము పాపకి ఎక్కిస్తాను లో చదువుతుంది దయచేసి కొంచెం సహాయం చేయగలరు పాప కుక్క దానికి చదువు విషయంలో సహాయం చేయండి ఎంతోకొంత
@krcreations510 Жыл бұрын
హర్ష సాయి నువ్వు చిన్నవాడివైనా నీ పాదాలకు వందనాలు 🙏🙏
@singamganeshdinesh4942 Жыл бұрын
Ok. Saru
@Subadhra-b1w10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🌹🌹
@KP004710 ай бұрын
Good Best of luck for all over help
@francisbandi3316 Жыл бұрын
తల్లి తండ్రి లేని అనాదులకి, భర్త లేని విధవ రాండ్లకు. కుష్టువాల్లకి సహాయం చేయండి. అనాదులకు, వృద్ధులకు, ఎంతోమంది తిండి లేక ఆత్మ హత్య చేసుకొని మరణించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తుపట్టి సహాయం చేస్తే దేవుని దగ్గర ఓటు దొరుకుతుంది. నీ మేలు కోరే ఆత్మీయుడు.
@Selfierajavlogs Жыл бұрын
నేను మీ చానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా సోదరా మీలోని మానవత్వ ధోరణికి ఒక రోజు మిమ్మల్ని మళ్ళి పలకరించడానికి.
@SanamalaChennaiah-rq5nq Жыл бұрын
Please 🙏 help me sir 🙏
@ansrivlogs854011 ай бұрын
S
@shaikbasha1130 Жыл бұрын
ఆ తాతగారి అమ్మమ్మ గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానులు ఆల్ ది బెస్ట్ భయ్యా ❤
@SukumarepparlaКүн бұрын
డబ్బు ఉండేదే గొప్ప వాళ్ళు కాదు ఉన్నంతలో లేని వాళ్లకు సహాయం చేసే వాళ్ళు గొప్పవాళ్లు మీరే గ్రేట్ సార్ సాయి గారు నేను మీ రైతుబిడ్డ సుకుమార్ ఆంధ్రప్రదేశ్🎉
@srinuteluguvidios2559 Жыл бұрын
మనం ఎంత ఎదిగినా సరే ఒదుగున్నాము నలుగురికి సహాయం చేయాలన్న మీ గుణం 🙏🤝👍🎉చాలా గొప్పది అన్న
@sreelakshmi5035 Жыл бұрын
సార్ నిస్సహాయులకు హెల్ప్ చేసే మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్ చాలామంది హెల్ప్ ఎవరు చేస్తారో తెలియక బాధపడే వాళ్ళని ఎంతోమందిని చూశాను సార్ మీరు కొంతమందికైనా హెల్ప్ చేయగలుగుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్ మీలాగే ప్రతి ఒక్కరు గాని హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరు బాధలో ఉండరు
@karriramukarriramu418110 ай бұрын
సోదరా మీ జన్మ ధన్యం నిన్ను కన్న మీ తల్లిదండ్రుల జన్మ ధన్యం హాట్సాఫ్ సోదరా❤
@bkumar49125 ай бұрын
మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను నిజ జీవితంలో నిజమైన దేవుడు
@rammalluaitharaju1819 Жыл бұрын
నువ్వు మనిషివి అంటే ఎలా నమ్మాలి తమ్ముడు ❤
@SRCSSNEWS Жыл бұрын
మీరు చాలా గ్రేట్.. అర్ష సాయి... అభినందనలుతో.. జర్నలిస్ట్ ramulu
@D.MalikazinaRaju Жыл бұрын
బ్రదర్ మీరు చేస్తున్న ఈ మంచి పనికి దేవుడు మిమ్మల్ని కలకాలం దీవించి ఆశీర్వదించును
@ShanuShanu-kg4ou Жыл бұрын
100%
@prashanthchinala86002 ай бұрын
మీ లాంటి మంచి వారిని సమాజం ఎపుడు నిధిస్తూనే ఉంటుంది.. కొంతమంది హెల్ప్ చేయరు హెల్ప్ చేసే వారిని చేయానియకుండా chestaru
@bhuvanbhuvan47069 ай бұрын
Grandfather is rocking Harsha sir shocking 😂😂😂
@ashokcherry14998 ай бұрын
Bale degesaru kada
@Saradha916 Жыл бұрын
చిరంజీవిగా వర్ధిల్లు❤
@kishore.chowtha Жыл бұрын
Hi Harsha Sai Garu Bagunnara. Na Peru ch. Kishore nenu undedhi Gopalapatnam vishakapatnam Nenu oka car driver ni naadhi oka pedha kutumbam Naaku bharya iddharu pillalu vunnaru. vochhe jeetham 15000/- takkuva jeetham tho kutumba poshana kastam GA undhi. meeku Telisina mee friends dhaggara Ganee mee Bhandhuvula dhaggara Gani konchem ekkuva jeetham ichhe vallu unte Naku help cheyyandi sir please
@Nisha2617-o4o Жыл бұрын
Finally 1 cr u made fans proud and happy ❤🎉 more more to come 🎉🎉🎉🎉
@konabhagavan2757 Жыл бұрын
Not only 1cr total India he has 4 youtube channels total 3crs fans
Bro the way you are helping the poor is marvelous... helping hand 👌👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 being rich is not the real rich, having this kind heart is the real richness....
@venkatrvk877811 ай бұрын
హర్ష సాయి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి . శిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పేద ప్రజలకు ఇంకా మంచి హెల్సింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏⭐⭐⭐
@Ashok-os4sr Жыл бұрын
నువ్వు దేవుడు స్వామి ❤🙏
@RajiyabegamRajiya-q5rАй бұрын
Mee lanti vallu vunte prapancham lo pedha vallu vundaru annaya great annaya meeru andharu meela help chesthe andharu baguntaru annaya god bless you annaya
@Ruthreddeppas Жыл бұрын
డబ్బు వున్నవాళ్ళు కోంత మందికి చాలా garvam vuntundi. డబ్బు వుంటే ఎవరినన్న koneyachu ankune vallu siggupadela harsha sir help chesi chupistunnaru .harsha sir❤❤❤🙏🙏🙏
@Venkatrajam_032 ай бұрын
Annayasuperhelp🎉
@Nezrine-vlog-500 Жыл бұрын
നിങ്ങൾ ഒരു നല്ല മനുഷ്യന് കാരണം എത്ര പാവങ്ങൾക്ക് സഹായം ചെയ്തുകൊടുക്കുന്നത് നിങ്ങളെ ദൈവം അനുഗ്രഹിക്കും😊😊
@anushaanushakumari355811 ай бұрын
Mee antha manchii manasuu.. evarikii undaduuu annaya😍❤.. I'm big fan of u Anna....😘❤️
@sureshbabu25127 ай бұрын
I'm from Sri Lanka. Grt to see a person like u Harsha.
@rajeshlivetv5070 Жыл бұрын
స్వామివారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండాలని దీర్ఘాయుష్మాన్ భవ.
@Satya26AtoZ Жыл бұрын
God Bless U Nanna 🙌
@kameshadagalla1543 Жыл бұрын
Congratulations 100k🎉🎉🎉🎉🎉
@RamanaBg-xw8ig Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@RohanKadam-ol3uh2 ай бұрын
His smile ❤❤
@vibudi.mallesh Жыл бұрын
మీ గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ అన్న..
@shaikbasha1130 Жыл бұрын
హర్ష సాయి భయ్యా అంటే ఎంతమందికి ఇష్టం అలాగే అతను వీడియోస్ ఎంతమందికి ఇష్టం 🙏😍👌
@radhaayyala Жыл бұрын
Meru valla papa ani chala cute ga annaru😊😊😊
@Akshayankure4 ай бұрын
I want to meet this man one day❤❤❤❤ my real hero 😍😍😍😍
@లీలాభాస్కర్007 Жыл бұрын
హర్షసాయి గారు మిమ్మల్ని ఓకసారి కలవాలని వుంది సార్
@pathanamanulla1416 ай бұрын
😊😅😮😢🎉😂❤ Akshara akshy Kumar ka naam
@pathanamanulla1416 ай бұрын
😊😅😮😢🎉😂❤ man film Badi Fisal Gaya phone cover
@mamidikrishnaveni58279 ай бұрын
తమ్ముడు నిన్ను దేవుడు చల్లగా చూడాలి
@vakeelsabbhaskaroffical Жыл бұрын
చాలా గొప్ప మనసు అన్నయ్య మీది 🙏🙏🙏
@Vedasaisri6 ай бұрын
Mi amma nanna chala adrusta vanthulu annaya ni lanti manchi vadi ni kannaru andariki sahayam chese gunam neripincharu andaru andaru bagundali anukune nilanti vadu epatiki happy gaundali annaya nvu happy ga unte nitho inko naluguru ni happy ga unchuthavu annaya
@kanakamahalaxmi88 Жыл бұрын
సూపర్ హర్ష సాయి గారు
@RAMANJINEYULUV-u6c Жыл бұрын
Harsha sai గారు మీరు భారతదేశానికి prime minister అయ్యతే మన భారతదేశం లో పేదవాడు కనిపించాడు
@chinnamsrinivasarao363211 ай бұрын
యూట్యూబ్ లో పోస్ట్ పెడుతూ కలలుగంటూ బతకండి.
@charan2009 ай бұрын
@@chinnamsrinivasarao3632correct. Pm anta Mari comedy kakapothe. Kanisam MLA kuda kaadu
@dalliraviprasad3923 Жыл бұрын
దేవుడున్నాడని తెలియదు కానీ నిజంగా నీ మనసు రూపంలో దేవుడు
@settisai97385 ай бұрын
God bless you 🙏🙏🙏💕 Amma love you Amma ❤❤
@srinubabubollam7292 Жыл бұрын
నిజంగా మీరు 10కల్లాల పాటు చల్లగా ఉండాలి🎉🎉🎉❤❤🎉🎉
@madhavi9449 Жыл бұрын
Keep smiling always brother 🎉
@nithingundavaina8745 Жыл бұрын
Congratulations Anna garu 10 M 🎉❤
@jeevamaryjeevamary43326 ай бұрын
God Bless You My Best Friend And HEERO and Family and Arsha sai My Best SON❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kumudvathi7217 Жыл бұрын
God bless you sir, always be happy healthy sir
@AurrishPrettyAurra Жыл бұрын
god bless you Harsha💖💖💖💖💖💖💖💖
@anjaneyuluvellampalli9361 Жыл бұрын
God bless you brother 🎉🎉🎉
@sujathach26677 ай бұрын
నువ్వు సూపర్ నాన్న ❤❤
@krishnasai3996 Жыл бұрын
హర్ష సాయి ధన్యవాదాలు
@jyotichiggola7179 Жыл бұрын
God bless you Nana
@Riotous_19 ай бұрын
దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటారు కానీ ఆ దేవుడు నీలోనే ఉన్నాడు కథా బేటా మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤
@alikondathomas81827 ай бұрын
God bless you with longlife and good health
@kallepallivenkataramana3104 Жыл бұрын
God bless you your family and friends members
@maheshnakka54838 ай бұрын
ఆన్న నేను చాల ఇబ్బందుల్లో ఉన్న ఒక్క సారి నిన్ను చూడాలని వుంది అన్న
@SontiTeja8 ай бұрын
God bless you 🙏 Annya
@Hariharasarma-c8jАй бұрын
Wish you happy life సార్ harsasai గారు 🙏🙏god bliss u
God of poor people he became a powerfull leader for development of society and he was kind hearted Jai jai hersha sai anna
@skramya391 Жыл бұрын
சொல்ல வார்த்தைகள் இல்லை என்றாலும் மனதில் ஒரு இனம்புரியாத சந்தோஷம் எனக்கு தான் எனக்கு ஒரு உதவி பண்ண முடியுமா அண்ணா
@SureshMupalla9 ай бұрын
Keep some money for u
@meenakshiakula80258 ай бұрын
గ్రేట్ బాబు నీ పేరు హర్ష అనితెలిసింది మా అబ్బాయి పేరు కూడా హర్షవర్ధన్ మా వాడు కూడా మూగజీవలకు చాలా సేవలు చేస్తాడు మనుషులకి కూడా బ్లెడ్ డొనేట్ చేయడం రోడ్ లో ఎవరికైనా దెబ్బలు తగిలి వుంటే వాళ్ళని హాస్పిటల్ లో join చేస్తాడు God bless you అమ్మ
@PrakashmahakurPrakashmahakur4 ай бұрын
Love you harsha sai bhaiya tumhara help cheiya❤❤❤❤❤❤❤❤
@KumarNallabothula-u9u Жыл бұрын
God Bless You Brother .
@funmuru7676 Жыл бұрын
Harsha Sai fans ❤❤❤❤❤
@HARIEDITS0919 Жыл бұрын
Love you lots ❤
@mana_middleclass_vlogs6 ай бұрын
తమ్ముడు మీరు మంచి మనసు ఉంనా రారాజు వి😊
@vijayav438511 ай бұрын
Godbless uh babu,,,,,u r a godgift ...🥰
@ramum1421 Жыл бұрын
Sir nenu chala feel avutunna andukantey meru ma vuru vachinatu Naku teliyaledhu 😂😂😂 but I ❤u annayya nenu apudokappudu vachi nenu kalustanu annayya
@ramaragi72104 ай бұрын
Thathagaru full happy.❤❤❤❤😊
@PriyaPriya-z1c5 ай бұрын
You always great friend😊😊😊😊😊❤❤❤
@1234KR-f8d7 ай бұрын
Super super namaste 🙏 👌 👏 ❤️ 😍 🙌 good morning sir 🙏 😀 😊 👍 😄 good good 👍 😊🎉🎉🎉❤❤❤❤
@LikhithaBeesu5 ай бұрын
❤❤Nice ❤❤😊
@sirishakatheti26 күн бұрын
Reyal herro Anna Meru God bless you 🙏🙏🙏🙏
@srceducationaltrust86977 ай бұрын
You are a great human being extraordinary person
@madhum18178 ай бұрын
Ur really great brother God job god bless you 🙏🙏🙏
@MituKandi-h8nАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MituKandi-h8nАй бұрын
💘💘💘💢💘
@MituKandi-h8nАй бұрын
💘💘💘💘💘💘💓😄
@MituKandi-h8n24 күн бұрын
😄😀😅😅😄😅😅😅😆😂
@SujiSuji-q7e6 ай бұрын
, annanannumakunanubigfan ❤❤❤❤ Thank
@hmp11447 ай бұрын
Nuvu really great Anna ❤❤❤❤
@beedamkumar86524 ай бұрын
Verry good my friend halping🎉
@NitishKumar-j2y2d6 күн бұрын
Nitish Kumar 200000 ❤❤❤❤❤❤❤
@PriyaPriyapriya-w5l4 ай бұрын
Love you Mama
@konopillyneelankshi81967 ай бұрын
I THINK he is God in face of Human ❤ God bless you 💐✨️💐
@Map6264-ds2yh5 ай бұрын
Nice videos malamti pedavaalaki miru chinna help chesina kuda adi chala peddadi devudu mimalni challaga chudali Harsha sai garu
@nagiredlavenkat10887 ай бұрын
Super bro nilanti vallu challaga undali ❤
@Joyces-z7c8 ай бұрын
Eabai ni devudu marenth chllagachudali👍👍👍👍🙏🙏🙏
@NsYuvaraj1438 ай бұрын
Nivu Great brother proud of u. ..im vzm
@rajulove86868 ай бұрын
ఇలా ముసలి వాళ్లకు కూడా సహాయం చేయడం చాలా మంచిది ఇంకొక విషయం ఇలాగే ఏదైనా ఒక కంపెనీ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తే నిరుద్యోగులు వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా సంతోషంగా ఉంటారు