The great leader of india Mr pavan kalyan ji meeru voppukoka poinaa pavan kalyan ji absolutely great leader of nation ✡️🕉🇮🇳🇮🇳🙏🙏🌏
@nagarajareddykv46074 сағат бұрын
Namaskaram sirs for a good debate now which they are expecting
@aanandh85175 сағат бұрын
జోక్ బాగుంది పవన్ pm అంటే
@r.nprabha19002 сағат бұрын
Telakapalli Ravi garu kuda ilanti pitchhi prashnalaku answer cheyadam durudhrusthakaram
@pothulasrinivasareddy91962 сағат бұрын
జనసేన వాళ్ళు కలలు చెడ్డివేరా ఒంటరిగా ఏ పి పోటీ చేయమని చెప్పండి
@investmentsn58724 сағат бұрын
Now a days TV99 is beating yellow media to boast PK, CBN . Now he is trying to drag neutral analysts like telaka palli to get weightage
@nagarajareddykv46074 сағат бұрын
South Indian ni accept cheyaru.
@r.nprabha19003 сағат бұрын
Pitching peaks lo undi e channel ku
@AngadKondapur2 сағат бұрын
అన్నాయ్ చాలా బాగా చెప్పవ్ కానీ, ఇదొక్కటి చెప్పన్నాయ్... ఒకడు నాది అని క్లెయిమ్ చేసుకోవడానికి వక్ఫ్ అని బోర్డ్ పెట్టుకున్నాడు, అదే ఇంకొకడు నాదీ అని క్లెయిమ్ చేసుకోవడానికి ఏం బోర్డ్ లు ఉన్నాయన్నాయ్? నాకు తెలిసి అందరికంటే ముందు సనాతన ధర్మం ఉంది (అందులో హిందు, జైన్, సిఖ్ తదితరులు ఉన్నారు)... మరి వాళ్లకు ఏ బోర్డు వద్దా? బాంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందన్నాయ్? అదీ మీ చైనీస్ కమ్యూనిజం ప్రకారం జరుగుతుందంటావా? హిందువులను చంపితే ఒక్క వీడియో చేయవు కానీ, సెక్యూలరిజం మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు... ఎందుకయ్యా నీకీ పనికిమాలిన మాలిన విషయాలు!?
@TelakapalliMedia2 сағат бұрын
నీ చెత్త కుళ్ళు ఎగతాళి భాష లేకపోతే తప్పక చెప్పేవాణ్ణి. అన్న అనే మాటను ఎగతాళి గా వాడేవారికి సహోదరత్వం ఏం తెలుస్తుంది?చైనా గురించి ఏమైనా వుంటే జీ సింగ్ పింగ్ కు రాయి. సిల్లీ.