ముందు మన రాష్ట్రంలోనే స్టార్ట్ కావాలి.... Evm లు వద్దు...బ్యాలెట్ కావాలి.... ప్రజాస్వామ్యం బ్రతకాలి....
@Newuser8218 күн бұрын
Anna vote jihad Waklf land jihad Love jihad Bangladesh Hindu Genocide midha Owasis yandhuki continues ga MP ga untadu vare valku Jai Bhim ki chance unnadha. Old City lo Elections avsarama Direct ga owasis ni life time MP ga announce chayavachu ga😂😂😂 Oka Video chaye please ni pavthratha journalism nirpinch ko laka Marka ideology ga undipo
@ravisankarreddyn89198 күн бұрын
మోసం చేశారు... అందులో డౌటే లేదు! ప్రజల ఓటుకు విలువలేకుండా చేశారు!
@Newuser8218 күн бұрын
Anna vote jihad Waklf land jihad Love jihad Bangladesh Hindu Genocide midha Owasis yandhuki continues ga MP ga untadu vare valku Jai Bhim ki chance unnadha. Old City lo Elections avsarama Direct ga owasis ni life time MP ga announce chayavachu ga😂😂😂 Oka Video chaye please ni pavthratha journalism nirpinch ko laka Marka ideology ga undipo
@ArunmaheshGummadi8 күн бұрын
అవి వ్యవస్థలు కావు, లంచాలు తీసుకొనే నడిచే దెయ్యాలు
@dhanalakshmi99348 күн бұрын
💯
@smartnewstelugu28198 күн бұрын
ఇలా దేశం మొత్తం జరిగితే.... సూపర్ గ ఉంటుంది.....
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....ffir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@saikumarjadda73778 күн бұрын
Ap లో కూడా ఇలాగే జరగాలి
@billasurenderreddy5438 күн бұрын
ఈవీఎం లపైన మీ ఉడుము పట్టు చూస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చైతన్యం చేసే దిశగా వెళ్తున్నట్టు ఉంది 👍👍 సెల్యూట్ అమిర్ భాయ్ 😍😍✊✊
@balaobulareddyramireddy17588 күн бұрын
Never , A1 skilled 7691 CHA BAN had 4 decades experience .
@Newuser8218 күн бұрын
Anna vote jihad Waklf land jihad Love jihad Bangladesh Hindu Genocide midha Owasis yandhuki continues ga MP ga untadu vare valku Jai Bhim ki chance unnadha. Old City lo Elections avsarama Direct ga owasis ni life time MP ga announce chayavachu ga😂😂😂 Oka Video chaye please ni pavthratha journalism nirpinch ko laka Marka ideology ga undipo
@KarunakarMondla8 күн бұрын
Ikkada hinduvulu muslimlu andaru kalise unnaru aene voting ki mathaniki sambandam enti sir Aena elanti matha vidhveshalu deniki sir @newuser821 garu
@azeezabdul29308 күн бұрын
@@Newuser821vachadu pedda....Bangladesh Hindus medha matladala ok ok Matladalsindhe mari ikkada Manipur lo unna Hindus sangathi entra cheppu And old citylo 65 percent muslims ne alantappudu owaisi kakunda inkevadu avthadra And Bangladesh lo jaruguthunnadhi wrong no doubt ledhu mari Manipur gurinchi emantav And love jihadh na arey anni oukkiti puranalu cheppaku. Kerala lo 30 k ammailu matham mararu ani teesadu okadu inthaku aa number 4 members matrame adi kuda isis lo join aindhi okkarthi And Hindu abbai muslim ammaini cheskunte adi Ghar vapasi kani ammai hindu,abbai muslim aite meeku thappu thu thu Are edhava mundhu veetiki answer ivvu
@balaobulareddyramireddy17588 күн бұрын
@Newuser821 Is it zeehad matter ?. Y u r unnecessary thrive the mud ?
@DassYendluri-19788 күн бұрын
మన రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామం ఆ విధంగా నిర్వహించుకోవాలి
@anjankumarkadali41458 күн бұрын
ఇలాంటి జనం వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో లేరా?😂
@msmanyam33008 күн бұрын
హోదానే వదిలిన సన్యాసులు మన వాళ్ళు.క్వార్టర్, కోడి బిర్యానికి అమ్ముడు పోయి వరకు ఇలాగే వుంటుంది రాష్ట్రం.అక్కడ అలజేరిగే లోపల ఏపీలో నాయకులు తేలుకుట్టిన దొంగల్లగా వున్నారు .ఎందుకు
@ykumarnaidu34208 күн бұрын
చైతన్యమైన ఊరుకు జోహార్లు జోహార్లు సూపర్ సూపర్
@sindhujavamaraju8 күн бұрын
జగన్ రాహుల్ గాంధీ కంటే వాళ్ళే ధైర్యవంతులు , ఊరికే పులి సింహం, సింగిల్ గా వస్తాం అనీ కబుర్లు చెప్పడం కాదు
@Ram123-u8m8 күн бұрын
నిజంగా భారతదేశం కి ఉన్న ప్రజాస్వామ్యం విలువ ఇంకా సజీవంగా ఉండాలంటే తప్పక CBI చేత విచారణ చేయాలి! సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుని ప్రజల చేత శభాష్ అని అనిపించుకోవాలి.
@andrasrinivasulu22988 күн бұрын
Sir CBI,ED,COURTS, all of them corrupted. But only way to reform by peaoples movement
@SAGAR-d1o8 күн бұрын
Yes you are absolutely correct@@andrasrinivasulu2298
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@kramdayakark66608 күн бұрын
kutamy tho poththu katty midy. 10000000 feet s. kindaky poiaru
@kramdayakark66608 күн бұрын
kutamy tho poththu katty midy. 10000000 feet s. kindaky poiaru
@babunani828 күн бұрын
AP లో ఇప్పటి వరకు ఇంకా సరైన కారణం ప్రకటించలేదు
@srinivasyadav46038 күн бұрын
అంతేనా మా ధర్మవరం లొ అనామకుడు గెలిచి మంత్రి కాలేద కారణం ఎవరు
@ravuribabu32318 күн бұрын
కాబట్టీ మీ ధర్మవరం వాళ్ళు మొదలు పెట్టాలి
@chilakapatiseshapadmavathi58738 күн бұрын
శభాష్ ప్రజలారా🎉
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@sangameswarreddyreddy64768 күн бұрын
నేను కూడా మద్దతు ఇస్తున్న
@JohnmosheyGogulamanda8 күн бұрын
మన ఆంధ్రప్రదేశ్లో అలా జరగదు లెండి, మోడీ గారు వార్నింగ్ ఇచ్చి ఉంటారు, లేకపోతే జగనన్న పవర్ ఏంటో చూద్దురు
బ్రదర్ నువ్వు సూపర్ ఇట్లా ప్రతి ఊర్లో చైతన్యం రావాలి ప్రజలలో చైతన్యం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు ఏ గవర్నమెంట్ అయినా దిగివస్తుంది మీలాంటి వాళ్లు ప్రజలలోకి వచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఒక్కరు ముందడుగు వేస్తారు అంటే వాళ్ళ ఎన్నికల చాలామంది ఉంటారు బ్రదర్ తొందరగా నిర్ణయాలు తీసుకొని నీ చేత నేను పని నువ్వు చేస్తున్నావు నీలాంటి వాళ్ళని తయారు చేయాలి బ్రదర్ బ్రో కాలంలో ఏదైనా అన్యాయం జరిగితే కమ్యూనిస్టులు ముందుంటుంది ప్రతి దాంట్లో ఇప్పుడు మాట్లాడే వాళ్లే లేరు
@sindhujavamaraju8 күн бұрын
సుప్రీం కోర్టు లో విలేజ్ అందరూ case veyali
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@cavrrao34678 күн бұрын
super village
@pvr31188 күн бұрын
Superb
@Bharat-hv1sh8 күн бұрын
Super
@RRSR-we6dm8 күн бұрын
ఆ గ్రామాన్ని ఆదర్శం గా తీసుకోవాలి
@ravikumargudla60018 күн бұрын
What a thought what a vision
@raviratnala95368 күн бұрын
వ్యవస్థలలో ఉండే అధికారులు ..నియంతలలా ఈ మధ్య ఫీల్ అవుతున్నారు .. ఎలెక్షన్ అంటే .రెండు పార్టీలు పోటీ పడినపుడు ఎలెక్షన్ కమిషన్ అనేది కేవలం ఎంపైర్ పాత్ర మాత్రమే .. కేవలం అంటే కేవలం ఎంపైర్. అంతకు మించి ఏమి కాదు .. ఎంపైర్ ఎలా ఐతే .. ముందుగుండా ఒక ఆటకు ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ పాటించాలో .. ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ పాటించి తీరాల్సిందే .. లేకుంటే .. ఆ వ్యవస్థ కాకుండా యింకా ఏదో ఆల్ట్రనేటివ్.. వ్యవస్థ వాడాల్సిందే .. ఇక్కడ .. ఎలక్షన్ కమిషన్ నియంతలనే వ్యవహరిస్తోంది .. మాకు ఇష్టము వచ్చినదే చేస్తాము అని .ఎలా .. నాకు ఒక ఓటరు ఓటేశాడు .. అది నిజంగా నాకు పడిందా లేదా .. అని అడిగితే .. ముందు ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ప్రకారం .. చెప్పి తీరాల్సిందే .. లేదు .. నీవు ఎలక్షన్ నిర్వహించడానికి .. అర్హుడివి కాదు .. అంతే.. ముందే జగన్ అనుమానం వ్యక్తం చేసినపుడు ప్రతిపక్షం వాళ్ళందరూ మేల్కొనుంటే .. రెండోసారి ఇది జరగక పోయి ఉండేది .. ఐతే ఒకటి నిజం .. ఇది ఖచ్చితంగా .. తెలిసి తీరుతుంది .. అపుడు ఈ స్కాం లో బీజేపీ గని భాగం అయి ఉంటె ఆ పార్టీ చరిత్ర హీనమైన పార్టీగా దేశం లోనే కాదు ప్రపంచం లో మిగిలిపోతుంది ..
@majji.prasadreddy11598 күн бұрын
ఆంధ్రులు చైతన్య హీనులు ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో.
@sheikkareem77768 күн бұрын
EELAGA UNTENE DESAM BAGUNTUDI AMEER GARU ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Newuser8218 күн бұрын
Anna vote jihad Waklf land jihad Love jihad Bangladesh Hindu Genocide midha Owasis yandhuki continues ga MP ga untadu vare valku Jai Bhim ki chance unnadha. Old City lo Elections avsarama Direct ga owasis ni life time MP ga announce chayavachu ga😂😂😂 Oka Video chaye please ni pavthratha journalism nirpinch ko laka Marka ideology ga undipo
@thallamapuramsreenivasulu12388 күн бұрын
ఎక్సలెంట్ హ్యాట్సాఫ్ that villagers
@chintalapuisambireddy36398 күн бұрын
వాళ్ళ దేబ్బకు మన ఇండియా నే కాదు, ప్రపంచం దేశాలు ** ఊళ్ళుక్కి ** పడ్డవి, సేహబాస్ గ్రామ ప్రజలారా, ముందుగా మీ ఐడియా కు, కట్టుబాటుకు సేలుట్..
@N.SreenivasuraoNammi8 күн бұрын
ఈ ఉద్యమం రావాలి. వ్యవస్థులు దరిద్రంగా తయారు అయినాయి.
@ravikumargudla60018 күн бұрын
Shame on election commission
@krishnag71078 күн бұрын
Very nice, good video
@gnanakrishna15318 күн бұрын
good chaithanyam ravali E.V.M. povaly Ameer garu
@anuradhareddy44738 күн бұрын
Great ameer and congratulations for trying your part in awakening people of Andhra 🎉
@jaihind17448 күн бұрын
అబ్రహం లింకన్ : ప్రజల చేత , ప్రజల కొరకు , ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం . ప్రస్తుత భారతదేశం : పార్టీ కోసం , పార్టీయొక్క ,వ్యవస్థలచేత ప్రభుత్వమే ప్రజాస్వామ్యం .
@madhusudhanareddy34638 күн бұрын
బీజేపీ యొక్క, బీజేపీ వలన,బీజేపీ కోసం ప్రభుత్వమే ప్రజాస్వామ్యం
@Newuser8217 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....ffir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@SURESHBABU-cx2jw8 күн бұрын
Hello Ameer Bro Salute to those village and people YSRCP party and 175 MLAs and MPs waste No use except 1 percentage candidates
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@Seenu66218 күн бұрын
Selyut bai this incident revelation of DEMACRACI
@bnsharmacs8 күн бұрын
అందరి ఆశలు ఛత్రపతి శివాజీ పైనే
@gnanakrishna15318 күн бұрын
adharsa villege good
@rajeshj65298 күн бұрын
👌👌👌👏👏👏👍👍👍
@bjayaprada73948 күн бұрын
Chesindi Tappu kabatti Ameer bhayya👍
@srinivasmudunuri32408 күн бұрын
సమస్య వస్తే ముందుగా స్పందించే రాయల సీమ విజయవాడ వారికి ఇప్పుడు ఏమయింది
@PonnadaVan8 күн бұрын
ప్రజాస్వామ్యం అనే భ్రమలో బతుకుతున్నామా....
@ssamuelpaulchirstservent9408 күн бұрын
❤❤❤❤🎉🎉🎉🎉
@krishnaiahvv30948 күн бұрын
Welcome
@sampathkumar42558 күн бұрын
This is really a game changer
@mkTPT3698 күн бұрын
Exelent Markan vadi villagers hats off 👍👍👍👍👍👌👌👌👌👌💪💪💪💪💪
@sabbavarapuvalerian-wb1ik8 күн бұрын
👍👍👍
@RbvSravankumar8 күн бұрын
It' better that....all nations should be controlled by one organization body. in the world
@aabidbashagunjalapati29428 күн бұрын
Vandanam. Dammu undali anna.
@shankarappan86218 күн бұрын
TALK OF INDIA IS EVM NOT PUBLIC WELFARE PARTICULARLY IN AP
@subrahmanyamisukapalli32598 күн бұрын
Supreme court must take as a Sumoto --- EVM'S tampering issue.
@harichandrareddypappula63308 күн бұрын
EVM లు వద్దు Ballot paper ముద్దు.
@ramabhadra16698 күн бұрын
Paadi bhi vandanam to all of them.
@PurushottamAnnepu8 күн бұрын
Yes lage undali
@gaayathrireddy-pb6fy8 күн бұрын
That's means systems are scared about the truth
@Maheswara34688 күн бұрын
ప్రజా స్వామ్యం బ్రతకాలి 🙏🙏🙏
@sivaramcuddapah94148 күн бұрын
అంతా సరే ఫైనల్ గా యేమవు తుంది 😅 ప్రతి పక్షాలు అందరూ కలిసి 😭😭😭😭😭😭😭
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@venkateshwarrao4358 күн бұрын
దేశం లో వ్యవస్థలను,మన ఆన్న భ్రష్టు పట్టించాడు.ఇంకెక్కడ బ్రో.వానికేది.
@gokuforever1238 күн бұрын
ఆ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ కు కొత్త మార్గాన్ని చూపించారు
@srikanthreddy91698 күн бұрын
భారత దేశం ఎటు వెళుతుంది
@Newuser8218 күн бұрын
Anna vote jihad Waklf land jihad Love jihad Bangladesh Hindu Genocide midha Owasis yandhuki continues ga MP ga untadu vare valku Jai Bhim ki chance unnadha. Old City lo Elections avsarama Direct ga owasis ni life time MP ga announce chayavachu ga😂😂😂 Oka Video chaye please ni pavthratha journalism nirpinch ko laka Marka ideology ga undipo
@anandm60388 күн бұрын
ఏ. పి. ప్రజలు మేలుకోవాలి.
@sharadat1978 күн бұрын
AP janalu telivina vaallu antaru kaani inta muurkhulu yevari undaremo village janalaku unnantha avagahana kuuda Leda EVM hacking jarigindi Ani telisikuuda nooru muusukunnaru that' 45 years industry EVM CM EVM DCM kuutami thanks to AP prajalara hats off
@anantharamulu80804 күн бұрын
మర్కటవాడికి పాదాభి వందనము.
@juttikajoshi97108 күн бұрын
Jai Jagan Anna the best CM in Andhra Pradesh one and only Jagan sir 💯%
@Newuser8218 күн бұрын
Anna vote jihad Waklf land jihad Love jihad Bangladesh Hindu Genocide midha Owasis yandhuki continues ga MP ga untadu vare valku Jai Bhim ki chance unnadha. Old City lo Elections avsarama Direct ga owasis ni life time MP ga announce chayavachu ga😂😂😂 Oka Video chaye please ni pavthratha journalism nirpinch ko laka Marka ideology ga undipo
@srii48388 күн бұрын
AH KUGRAAMAANNI చూసి తొలి బలి పశువయిన ఒక రాష్ట్ర ప్రజలు స్ఫూర్తి గా తీసుకోవాలి
@govardhanreddy83778 күн бұрын
Evm vaddhu ballet muddhu
@bichalavudi22517 күн бұрын
A P, హర్యానా, ఒరిస్సా రాష్ట్రంలో ఈ చైతన్యం రావాలి. సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి, ఈ వ్యవస్థను న్యాయమర్గంలో పెట్టాలని కోరుచున్నాను
@wundavillishanthkumar73888 күн бұрын
Chaitanya m rakunda mandu poistunnaru
@guravareddy21338 күн бұрын
వెవస్తలను ఈడ్చి తన్నే సూపర్ వెవస్త కావాలి
@mahiffgaming39128 күн бұрын
అమిర్ భయ్ మీరు వైసిపి కీ మీ సోషల్ మీడియా అక్షిజన్ పోస్తుంది
@alaga...janam...taluka8 күн бұрын
Same like jammalamadugu, voters ki symbol kuda teledu
@MegaSasi19928 күн бұрын
2024 ఎన్నికలకు ముందు నేను కొత్త ఓటరు ID కార్డ్‌ని పొందాను (అది స్వీకరించడం ద్వారా నేను సంతోషంగా ఉన్నాను) ....కానీ 2024 ఎన్నికల తర్వాత, evm సమస్యలపై Ec వ్యాఖ్యలు, రాష్ట్ర ఎన్నికలను చూడటం, మొదలైన సమస్యలు
@MegaSasi19928 күн бұрын
ఇప్పుడు నా ఓటరు గుర్తింపు కార్డు చూసి సిగ్గుపడుతున్నాను.
@shivambhaskararaju29617 күн бұрын
@@MegaSasi1992నేనైతే ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే లైఫ్ లాంగ్ ఓటింగ్ బాయకాట్ చేద్దాం అనుకుంటున్నా
@corruptionfreeIndia7148 күн бұрын
ఏది ఏమైనా గాని బ్యాలెట్ పేపర్ ద్వారా ని ఎన్నికలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి అందుకోసం ప్రతి పార్టీ పోరాడాలి ఎందుకంటే మోడీకి అనుకూలంగా ఉంటే గెలుస్తున్నారు లేదంటే ఓడిపోతున్నారు
@RajajohnPaidimalla7 күн бұрын
ఈవీఎం ల మోసం జరుగుతుంది 💪🏼💪🏼💪🏼
@gottipalliapparao3318 күн бұрын
Whatever might be the state, it's important to awareness should be created among the people.if think any political leaders are come forward to the people, they should be scared to see the people then only some problems will be solved
@sudhakarsatyam35998 күн бұрын
దేశ భక్తి అంటే EVM
@anuradhareddy44738 күн бұрын
Some well-educated people turned out to be immoral, and these simple village people fighting for their rights to make others fools 😅 Wake up AP 🤷♀️👍 including me 😂
@prakashagencies95418 күн бұрын
ఆ ఊరిలో లేదా ఆ గ్రామంలో ఒక రామాలయం గానీ శివాలయం గాని కట్టామనుకోండి దెబ్బకు నోరు మూస్తారు వాళ్ళు
@KrishnaPremi-c7m8 күн бұрын
ఊరు అన్నా గ్రామం అన్నా ఒక్కటే భాయ్
@prakashagencies95418 күн бұрын
@KrishnaPremi-c7m కొంచం తేడా ఉంది
@Newuser8218 күн бұрын
@@prakashagencies9541 Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@vishnuarja51898 күн бұрын
ఈ వీ యమ్ లను టాంపరింగ్ చేసిన స్కాం మీద ఉద్యమం చేయాల్సింది మొదటిగా జరిగిన ఏ పీ నుండే,అయితే జగన్ బాబు అలా చేయకుండా స్తబ్దుగా ఉండిపోయాడు, కారణం ఏమయివుంటుంది?
@rajasekharraju94318 күн бұрын
Ammer garu hats af
@pankajaranieg28366 күн бұрын
ప్రజాస్వామ్యం కబ్జా చేయబడుతోంది,మెల్లగా "బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ!"కాలం(పాపం )పండాలి మన మతులందరు సుమతులు కావాలి.
@Mahesh1108-h5j8 күн бұрын
Infront there is a crocodile festival to EC, BJP and NDA alliance..😭😭😭
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@PavanNalli-lf8iu8 күн бұрын
Anna we need only educate people r pk know s
@veerareddy71098 күн бұрын
This shud be the spirit to save the democracy
@bujji19876 күн бұрын
I hope AP people will take a initiative and stand for our rights as well say no to EVM
@sureshdevupalli25608 күн бұрын
Good
@balaobulareddyramireddy17588 күн бұрын
Ofcourse ! But no plm 4 Non Democratic Alliance.
@shola38618 күн бұрын
Similar attempt should be conducted in ap also, a way of protest. Vvpat also they destroyed in ap. Nice attempt by this villagers
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@sreeramulupvss59768 күн бұрын
Modi's Management
@Newuser8218 күн бұрын
Brother Walkf act lo ni land povalni Love jihad lo Ni advalu povalani Nenu Ka....fir ga praktinchu kovalani Markala ideology tho Sanka naki povalani korukuntuna
@RamaKrishna-mn6uv8 күн бұрын
బీజేపీ కు ఎవ్వరూ ఎదురూ తిరగడానికి వీల్లేదు
@jp-yr3hu8 күн бұрын
Endukura lanjakoduka baapani moddaku puttinavaa
@vijaykumarys26988 күн бұрын
ఎపి లో మద్యంపై చైతన్యం చాలా ఎక్కువ. మద్యం కోసమైతే మా రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యమాలు చేసేవాళ్ళు అమీర్.
@apparaok38686 күн бұрын
Every village in India should take that village as Roll Model.
@nageshkakumanu89098 күн бұрын
Variki unna dariyam teguva mana AP variki levaaaa? Ameer garu?