చాలా శ్రమతో చేస్తున్నావు బాబు అభిమానులు ధన్యవాదాలు
@Shubham-p2r11 ай бұрын
Very informative!! Useful and covered in detail.
@raghuramasharma9388Ай бұрын
వీడియో బాగుంది. కామెంట్రీ లో ఐతే, ఐతే , అని వచ్చేసి వచ్చేసి అంటున్నారు. కొంచెం శ్రద్ధ తీసుకోండి❤
@nagabhushanaraoponnaluri88734 ай бұрын
ఒంటిమిట్ట రామాలయం చాలా అద్భుతం గా ఉంటుంది వాసు దాసు గారు ఈ స్వామి వారి మీద చాలా కీర్తనలు వ్రాశారు
@ChakriChakri-u6t4 ай бұрын
Chala machinaga chupinchavu Anna alage manchi ga velevalaki simple ga ala velalo kuda theliyajesavu tq very much Anna
@kakunuriomkarprasad5805 Жыл бұрын
One of the best genuine YOU TUBER
@akkinepallymadhavi2634 Жыл бұрын
Excellent explanation sir.
@భాస్కర్-థ8ఙ12 күн бұрын
చాలా బాగా వివరించారు..మరిన్ని యిదేవిధంగా..ఒక సమూహ పర్యటనకు ఉపకరించేలా రూపొందించగలరని ఆశిస్తున్నాను..!! ఆశీర్వాదాలు!!
@krishnavenikuntlapalli14705 ай бұрын
మీరు చూపించిన టువంటి లక్ష్మీనరసింహస్వామి వేయి నూతుల కోన గుడి వంశపారంపర్య ధర్మకర్త లను మేము మీరు ఈ విధంగా వీడియో చేసి పదిమందికి ఈ గుడి ప్రాశస్త్యం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
@sumateachingcorner5546 Жыл бұрын
Excellent information
@jnarenderreddy170210 ай бұрын
Good
@UkkajigariSrikanthrao7 ай бұрын
శ్రీ మద్విరాట్ శ్రీ పోతులూరి వీర బ్రాహ్మంద్ర మఠం మొదటి గా చూపించడం మంచి నిర్ణయం ankhargaru
@vbhanumathi855510 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kakunuriomkarprasad5805 Жыл бұрын
Budjet description lo mention cheyandi brother
@venupendyala10 ай бұрын
You forgot Cable bridge in Pulivendula
@sreedevikanike446310 ай бұрын
Sir ఈ places అన్ని ఏ season లో better చూడడానికి చెప్పండి.
@Deportmentof92933 ай бұрын
March...April...may లో...ఎప్పుడు విజిట్ చేసినా ...ఆ అనుభవాన్ని....జీవితం లో మరిచిపోలేరు....
@ramadevikondreddy5776 Жыл бұрын
Good information we will go thank you
@narasimhamurthy90672 ай бұрын
Good information sir 👍
@dommarajubharatharaju61195 ай бұрын
Very good information thankyou 🎉
@kseshadrireddy35664 ай бұрын
Good బ్రదర్
@Alphapowermind2 ай бұрын
Why temples are not maintained properly, especially Pushpagiri? 😢
@lakshmi-pu6sqАй бұрын
Ikkada antha busleemulu perigipothunnaru So nayakulu Gudulani pattinchukovatledhu
@ramanarv87693 ай бұрын
ఇంకా అన్నమయ్య తాళ్ళపాక, నందలూరు, ఒంటిమిట్ట, ఇంకా ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి!
@upparapallyrathnakar41165 ай бұрын
Thanks for information bro
@pujarichamundeswari394521 күн бұрын
👌👌👌
@mdevi13292 ай бұрын
Super
@Karthik-p9d6 ай бұрын
Namo veerabrahmane nama ha ❤🙏
@ranganayakulujadam25004 ай бұрын
keep up the good work and little improvement on the content to be taken care.
@raghavagoddivelagala7349 Жыл бұрын
Me video S super
@premlikes12526 ай бұрын
Ee ఫాక్షనిస్ట్ దరిద్రులు వలన చాలా మంది కడప రావాటినికి భయపడతారు, ఇంత అందమైన గుడులు ఉన్నాయి
@brahamanandareddy5746Ай бұрын
Chetta nakodakallara fraction cinema lu mariyu kamma srusti ikkada anthemi ledu
@lakshmi-pu6sqАй бұрын
Modhatlo nenu alane anukunedhanni. Kaani Ala em ledhandi. veeri bhasha kottinattu untindhi kaani veeru chaalaa snehamga, sahayakariga untaaru. Ee cinema vallu ala potray chesthunnaru
@venkateshwarlu440810 күн бұрын
Anna nen ee month koni rojulu kadapa loo undali anukuntuna akkada undey valu yavaraina naku akkadi famous temples list cheppandi anna koncham enni untey anni chepandi anna
@sudarsanaguptak73775 ай бұрын
Fine
@sumitranaragund310 ай бұрын
Supsr
@KUNDARAMBHASKAR-i7g2 ай бұрын
ఇప్పుడు video లో చెప్తున్న అన్ని templs చూడాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది ?
@bloodhit99982 ай бұрын
Nithyapuja swami kondaku vellandi nenu 10times vellanu gumpu ga vellandi deep forest
@SravanTraveller3 ай бұрын
Nenu pushpa giri vellanu but appudu naku road em kanipinchaledu nenu water lo nundi naduchutuntu vellanu 2017