EX CM Damodaram Sanjeevaiah Life Story : వాచ్ మెన్ గా ముఖ్యమంత్రి మనవడు చూస్తే కన్నీళ్లు ఆగవు | RTV

  Рет қаралды 261,702

RTV Ananthapur

RTV Ananthapur

Күн бұрын

EX CM Damodaram Sanjeevaiah Life Story : వాచ్ మెన్ గా ముఖ్యమంత్రి మనవడు చూస్తే కన్నీళ్లు ఆగవు | RTV
#damodaramsanjeevaiah #grandson #lifestory #apnews #rtvananthapur

Пікірлер: 230
@maramrajender7151
@maramrajender7151 10 ай бұрын
నీతికి నిజాయితీకి మరో పేరు దామోదర సంజీవయ్య గారి కుటుంబానికి ధన్యవాదాలు
@srinivasuguntapalli-hv9pw
@srinivasuguntapalli-hv9pw 10 ай бұрын
God bless you
@mopuribalu2781
@mopuribalu2781 Ай бұрын
వాళ్ళ తాత పేరు చెప్పుకుని జీవించలేదు దానికి hats off .
@dryash866
@dryash866 Ай бұрын
Sc vallu ila untaru nijayitheega kastam viluva telsu kabatti❤
@srikanthgone3679
@srikanthgone3679 10 ай бұрын
గ్రేట్ & Honest లీడర్ సంజీవయ్య గారు, అంబేద్కర్ గారికి నిజమైన వారసుడు (అంబేద్కర్ గారి చివరి రోజుల్లో 5 గురుకి 4 పిల్లలను పోగొట్టుకొని, Rs 27,000/- అప్పుతో చనిపోయారు) జై హో దామోదర - జై భీమ్ 🙏
@myvillagejbvlogs2792
@myvillagejbvlogs2792 10 ай бұрын
మా కర్నూల్ ప్రాంతం కు చెందిన నీతికి నిజాయితీకి మారు పేరు..మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు..మా కర్నూల్ జిల్లా లో రాయలసీమ లో పుట్టడం ..మా అదృష్టం..కానీ వారి కుటుంబ సభ్యులు ఈ పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరం😢
@srinusrinivas8145
@srinusrinivas8145 11 ай бұрын
నిజాయితీ కి బహుమానం. ఇప్పుడున్న ఎమ్మెల్యే లు మినిస్టర్లు ఒక్క సారికే 10 తరాలు కూర్చుని తిన్న తరగని సంపద సంపయిస్తున్నారు. ఆ రోజులు వేరు
@PSRPrasad
@PSRPrasad 10 ай бұрын
ముందు మీకిచ్చే తర్వాత అతను తీసుకుంటున్నాడు.
@Imtiaz-gb1qv
@Imtiaz-gb1qv 10 ай бұрын
That's why vote for communist party and save India from Capitalists
@emperormeiji1868
@emperormeiji1868 9 ай бұрын
Guddi kanna mella melu
@naveennani4316
@naveennani4316 Ай бұрын
Aa rojulalo eyana Okada unadu nijayitheega..oka upper caste political leader chupinchu sampadinchakunda
@mahenderMaloth
@mahenderMaloth Ай бұрын
100 తరాలకు సరిపోను. ఒక సంవత్సరంలో అధికారం ఉండగానే 10 తరాలకు సంప్రదిస్తారు. భారతదేశంలో పెద్ద వ్యాపారం అంటే ఇప్పుడు రాజకీయమే.
@yesupadamj4497
@yesupadamj4497 11 ай бұрын
నిజాయతీ కి మరో పేరు దామోదర సంజీవయ్య గారు.
@purnakumari8070
@purnakumari8070 10 ай бұрын
మీ కుటుంబానికి పాదాభి వందనములు అండి. ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది అంటే మీలాంటి వల్ల వల్లే అమ్మ. దేవుడు మీకు అడిగినది ఇవ్వాలని కోరుకుంటున్నాను
@t.premanandswaroop5969
@t.premanandswaroop5969 10 ай бұрын
ఇంత సోషల్ మీడియా లో వచ్చినా వీరికి సహాయం చేయకాపోతే భారతీయ నేతలకు సిగ్గుచేటు..... ఇంత వివక్షా.....
@nakkasairamprasad790
@nakkasairamprasad790 11 ай бұрын
నిజాయితీ ముఖ్యమంత్రి, వారి పేరు జిల్లాకు పెట్టాలి
@HariKrishnavvv
@HariKrishnavvv 11 ай бұрын
నిజాయితీగా పనిచేస్తే అలాగే ఉంటుంది సార్❤❤❤❤
@diwakarbabuchikkala3143
@diwakarbabuchikkala3143 10 ай бұрын
alla chesaru prajuluu, so democracy failed
@dharti_p-u-t_r
@dharti_p-u-t_r 9 ай бұрын
Brother okka vishayam, ee jeevatam permanent kaadu, Sri sanjeevyya gaaru poyaka kuda neevu, neenu, ee channel vallu, gouravanga aayaanku istunnamu ante, adi aayana gaaru neethi, nijayathi, yevvadou kuda aastulu gaani man ato raavou mantou vacche vi manam chesina punyale, on the day of judgement prati okkadou devodu vadda reply ivvalir suma. I salute sanjeev sir and his grand son and all his family members,
@dr.mallelajararaju4926
@dr.mallelajararaju4926 10 ай бұрын
నిజాయితీ గలవారు కనుకనే సంతోషముగా ఆరోగ్యముగా ఉన్నారు .వారి అందరికీ నా నమస్కారములు నమస్కారములతో జయరాజు.మల్లెల
@mlddlm
@mlddlm 10 ай бұрын
ప్రస్తుత ప్రభుత్వం వీరికి సహాయం చేస్తే మంచిది. శ్రీ పింగళి గారి కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉన్నది. అలానే వీరి విషయం కూడా ఆలోచిస్తే మంచిదని నా మనవి.
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 9 ай бұрын
Correct information TQ
@BujjiSurapaneni
@BujjiSurapaneni 10 ай бұрын
ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి మనవడు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ లో అటెండర్ గా పని చెస్తున్నాడు.. పేరు టంగుటూరి ప్రకాశం పంతులు
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 10 ай бұрын
Sathyam sir yes meeru cheppinatlu hundred percent sathyam but now politics Loki entre ayi thousand ecras lands heritages development kosam plan tho crops lands nu mosam chesina neecha plan tho leaders manavadiki kooda hundred crores why think cheyandi dramoji RK Narayana sujana Ramesh cb so many leaders think TTPPanthulu Garu ni adharsanga chesukovachu kadha but Nenu great development kosam Nenu goppa Ani bakalu uoodhay dramoji RK Narayana sujana think cheyandi
@rojaquotes
@rojaquotes 9 ай бұрын
ఇంతటి నిజాయితీపరులకు ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది
@ravirajraviraj4278
@ravirajraviraj4278 10 ай бұрын
ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది ధర్మ మార్గంలో పోతే ఇన్ని కష్టాలు ఎందుకు ధర్మం వెనుకబడి ఉందో అర్థం కాదు మా నాన్నగారు అంతే మీ నాన్నగారు అంతే ఇలా ఎంతమంది ఉన్నారో లోకంలో ఇంటర్వ్యూ చేసే ఆయనలో మీలో ఆయనలో ప్రేమ కనిపిస్తుంది చాలా సంతోషం
@anjaiahgoud9941
@anjaiahgoud9941 11 ай бұрын
మహనీయులు... లాల్ బహదూర్ శాస్త్రీజీ గారి సరసన చేరదగినవారు.. ఇప్పుడు... వార్డు మెంబర్ అయితే చాలు... మనవడు కూర్చొని తినే టంత సంపాదిస్తారు... అక్రమంగా...
@ramesh7608
@ramesh7608 10 ай бұрын
శ్రీ శ్రీ దామోదరం సంజీవయ్య గారి అన్నదమ్ముల్లో పెద్దన్నయ్య మనవడు ఈయన....లాస్ట్ తమ్ముడు సంజీవయ్య గారు.....
@seetharamasastrychalla3376
@seetharamasastrychalla3376 10 ай бұрын
చాలా నిజాయితీ పౌరుడు దామోదరం సంజీవయ్య
@vijayalakshmivijji6893
@vijayalakshmivijji6893 Жыл бұрын
Great family
@sumanrachamadugu2680
@sumanrachamadugu2680 10 ай бұрын
అదే .జగ్గు గాడు మా తెలంగాణ c.m. 90 ml గాడైతే.భూమి బ్రతికున్నెంత వరకు కూడ పెట్టుకున్నారు.😊😊
@raovs4666
@raovs4666 10 ай бұрын
Adeh ...KAMMODU... CHEMBA YEDAVA ..2 ACRES ASTHI NUNCHI RS6 LACCHALA KOTLU SAMPADINCHADU.....HERITAGE MILK FACTORY, JUBILEE HILLS BUNGALOW HYDERABAD YELAA VACCHAYI....???..JUST 14 YEARS GOVERNMENT SERVANT INNI LACCHALA KOTLU SAMPADINCHADU
@chinthapallirangareddy1947
@chinthapallirangareddy1947 11 ай бұрын
ఇందులో తప్పుకాని , చిన్నతనం కానీ ఏమీ లేవు ! కలెక్టర్ కొడుకు కలెక్టర్ కాకపోతే చిన్నతనమా ! ఎవరిమీద ఆధారపడకుండా స్వశక్తితో బ్రతకడం గొప్పగా భావించాలి !
@narsimulumaharaj
@narsimulumaharaj 10 ай бұрын
టైగర్ నాగేశ్వర్ లాంటి దొంగ వంశస్థులు రౌడీ లు గుండాలు రాజకీయా దొరలు వారి పేర్లు వాడుకొని వారి జనాన్ని ప్రధాన స్రవంతి లోకి తెస్తున్నారు సిగరెట్ పాకట్ అలా చెప్పుకో గల్గినప్పుడు వీళ్లు మంచి వాళ్ళు నిజాయితీ పరులు వీళ్ళు చెప్పుకోవద్ద అయన ఆశయాలు పెంచవద్ద
@naveennani4316
@naveennani4316 10 ай бұрын
rey me reddy na kodukule ra valla father ni dimesindi champesindhi....rey oka 2 years CM or MLA ga work chesina okka reddy gaadu ayina akramanga sampadhinchakunda unada..neethulu chepadaniki ready ga untaru
@rajasekharbabu7384
@rajasekharbabu7384 10 ай бұрын
చాలా మంచి సమాచారము ఇచ్చినందున ధన్యవాదాలు🙏💕
@rosethomas9710
@rosethomas9710 10 ай бұрын
Excellent speech sir
@tandranirmala4309
@tandranirmala4309 11 ай бұрын
Real Patriote Swargiya Damodaram Sanjervaiah Garu🙏🙏🙏🙏🙏
@CharanVarma-y7j
@CharanVarma-y7j 11 ай бұрын
Great
@babluhyd
@babluhyd 10 ай бұрын
Really amazing 👏👏
@sekharganti8544
@sekharganti8544 10 ай бұрын
నిజాయితీ గా పనిచేసిన అందుకు ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి కుటుంబం ఇలా ఉంది. అదే ఇప్పుడు ఒక మునిసిపల్ కౌన్సిలర్ చేస్తే అక్కడ నుంచే సంపాదన మొదలు. అలాగే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి చేసిన ఆయన ఫ్యామిలీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అదే ఇప్పటి వారు కొన్ని వేల కోట్లు రాష్ట్ర సంపద దోచుకుంటున్నారు. అనేక కంపెనీలు పెట్టుకుని వ్యాపారం చేస్తారు. తన తరువాత, తన కుటుంబం ye ముఖ్యమంత్రి అలాగే 10 తరాల ki సరిపడే సంపాదన ఇది ఈ నాటి. ముఖ్యమంత్రి లు గా చేసిన, చేస్తూ ఉన్న వారి స్టేటస్. నిజం గా వాళ్ళు మహానుభావులు. ఇప్పటి నాయకులు జలగలు.
@sabhaskarrao4301
@sabhaskarrao4301 10 ай бұрын
I am inspired by vedio, a honest CM of AP we always Salut him and his honest ❤, some casts cheated him
@avirendlashiva219
@avirendlashiva219 Жыл бұрын
Just saw this from way to news he was an simple City man 🎉 hat's off
@venupaidi
@venupaidi 10 ай бұрын
Great family 🙏🙏🙏
@srisis-balaji2429
@srisis-balaji2429 10 ай бұрын
Govt should support this family 🙏
@msahsikapur5439
@msahsikapur5439 7 ай бұрын
సంజీవయ్య గారి నుండీ జనాలు ఏమ్ నేర్చుకోవాలి
@varaprasadraobudeti8729
@varaprasadraobudeti8729 10 ай бұрын
Great family. God bless theirs family.
@ShakavalaGangadhar
@ShakavalaGangadhar 10 ай бұрын
Great job sir
@velamurinarasimha1703
@velamurinarasimha1703 10 ай бұрын
He is a. Great. Man.
@gangarajyuvarajgyr9181
@gangarajyuvarajgyr9181 10 ай бұрын
Great person..
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 10 ай бұрын
Damodar Sanjivaiah is great leader being a SC
@divyasriofficial1067
@divyasriofficial1067 9 ай бұрын
Nice👍
@konkatisriniwas5015
@konkatisriniwas5015 2 ай бұрын
Jai. Bheem. 💙💙💙🙏🌈❤️
@maruthinara6604
@maruthinara6604 10 ай бұрын
Great Leader Sir Son 👍🇮🇳🙏🙏
@kgnkhaja6582
@kgnkhaja6582 10 ай бұрын
Super 👌👍
@krishnaiahshetty6389
@krishnaiahshetty6389 10 ай бұрын
Really I am feeling sir, God bless you and your family
@nnarayanareddy5851
@nnarayanareddy5851 10 ай бұрын
మహాను భావులు
@sreeramnimmagadda7618
@sreeramnimmagadda7618 10 ай бұрын
మొదటి దళిత ముఖ్యమంత్రి
@mankalirameshramesh8840
@mankalirameshramesh8840 10 ай бұрын
గ్రేట్ లీడర్ దామోదర్ సంజీవయ్య
@phaneendrachowdarykoduri3999
@phaneendrachowdarykoduri3999 9 ай бұрын
Great Sir, jagan Reddy should follow your principles.
@whateva12345
@whateva12345 Жыл бұрын
అదే గొడ్లు, కమ్మలు, బూజులు అయితే కార్పొరేటర్ లు కూడా తరాల కు సరిపడా వెనక వేసుకుంటారు
@Binny99
@Binny99 11 ай бұрын
Exactly/correct sir/tq🎉
@BujjiSurapaneni
@BujjiSurapaneni 10 ай бұрын
కూటి కు జరగని N. T. R పిల్లలు వేల కోట్లు చంపదించి నట్టు...
@SR-yk6ov
@SR-yk6ov 10 ай бұрын
thappu anna... anni castes lo manchi chedu rendu untai... sanjeevaiah gaaru great human being
@PSRPrasad
@PSRPrasad 10 ай бұрын
You are 100% wrong,
@thrimurthuludegala4199
@thrimurthuludegala4199 10 ай бұрын
The real leader
@gpgp7669
@gpgp7669 Жыл бұрын
Grate family
@giribabu7556
@giribabu7556 Жыл бұрын
I think not own grandson but still great
@msmanyam3300
@msmanyam3300 10 ай бұрын
ప్రజల డబ్బును తర తరాలకు కావలిసి నంత దోచిపెట్టడం నీలం గారికి తేలీధు పపాం. ప్రజా సేవ నే నీలం గారి ఆశయం.అందుకే వారి మనవలకు ఈ గతి. ఇలాంటి వారు ఇప్పుడు ఏపీ లొ వుండార..ఇప్పుడు నాయకులు భారీ,భారీ డైలాగులు కొట్టు తున్నారు మాకంటే నిజాయితీ పరులే లేరని .
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 9 ай бұрын
మనలా రాష్ట్రంలో రాజకీయ ము రెడ్డి కమ్మా అంతే ఇక వేరే వాళ్ళు లేరు ఉన్న😢😢
@mondimarykumari4946
@mondimarykumari4946 10 ай бұрын
Great sir.
@chandrarsekharareddy
@chandrarsekharareddy 9 ай бұрын
Great policy
@raobn2582
@raobn2582 9 ай бұрын
wou .....really great!
@nareshthallapelli6437
@nareshthallapelli6437 9 ай бұрын
Great damodara sanjeevayya garu great
@VenuGopal-vy7ll
@VenuGopal-vy7ll Жыл бұрын
Miru excellent anna + mi family kuda
@KoppalaLakshmipati
@KoppalaLakshmipati 10 ай бұрын
Good and Honest CM sri sanjeevaiah.family great inA.P. God blesses his family.
@anandvijayakumar6586
@anandvijayakumar6586 10 ай бұрын
There is a Sanjeevayya Park in Hyderabad near Tank Bund, Named after Sanjeevayya garu,means he is respected by all.
@Raja-hg9hq
@Raja-hg9hq 10 ай бұрын
🔴 జై జై నారా చంద్రబాబు నాయుడు....... నిజమై sajeevaya వారసుడు...... నీతికి నిజాయితీకి మారుపేరుగా నారా వారి ఫ్యామిలీ..... అప్పుడు, ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉన్న ఫ్యామిలీ తప్ప ఏమి లేదు 🔴
@madhumandli
@madhumandli 9 ай бұрын
vetakaram tho annavaa
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 10 ай бұрын
మురుగైన సమాజం కోసం
@jhansirani-tm9wl
@jhansirani-tm9wl 10 ай бұрын
సంజీవయ్య గారికి పిల్లలు లేరుగా... ఆయన అన్నగారికి పిల్లలున్నారు. ఆయన అన్న కుమారుడు ఒకాయన మంత్రిచేసేరు. సంజీవయ్య గారి ని తల్లీ అన్నయ్య అక్క అందరు ప్రేమించేవారు కానీ లబ్ది పొందాలని చూడ లేదు. ఆయన భార్య తరుపువారు ఒక రకం గా లబ్ది పొందేరు.
@venkateshamlukki
@venkateshamlukki 10 ай бұрын
దళితులు ఏ పదవి లో ఉన్న ఏమి సంపాదించిన దాఖలాలు లేవు ఎందుకని అంటే అగ్ర వర్ణ నాయకులు అన్ని రకాల అడ్డంకులు సృష్టించడం మనకు తెలుసు. ఏ మాత్రం తప్పు చేసిన పదవి నుంచి తప్పించడానికి,ఆ కుర్చీ కోసమే డేగ కండ్ల తో కాచు కొని ఉంటారు. వాళ్లకు మాత్రం సంపాదించడం వెన్న తో పెట్టిన విద్య లాంటిది.
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr 10 ай бұрын
He has been leading beutiful,honest ,real life
@pulliahnaidu7486
@pulliahnaidu7486 11 ай бұрын
Late. Damodaram Sanjeevaiah Garu KURNOOL Dist.Now Town PEDDAPADU Village & Town . When My Childhood I Have Listen His STORY. Vari Politics nu Gurinchi I Don't Know Completely. Vari House Chala Big.
@gandlakumaraswamy5874
@gandlakumaraswamy5874 10 ай бұрын
Great Brother 🙏🌺🌹💐🙏
@santharaogudela6820
@santharaogudela6820 10 ай бұрын
Pure cow milk family🙏💐
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 10 ай бұрын
ఇప్పటి రాజకీయ నాయకుల్లా సంపాదించే వారు కాదు అప్పటి రాజకీయులు నిజాయితీగా ఉండే వారు
@bsnaidu751
@bsnaidu751 10 ай бұрын
Honestly superb
@rammohanrao1186
@rammohanrao1186 11 ай бұрын
Paadaabhivandanalu meeku sridhargandhi garu
@VenuGopal-vy7ll
@VenuGopal-vy7ll Жыл бұрын
Elanti massage lu like cheyaru.. Chetha massage lu like chestharu ....... Nijayithi anedhi gurthinchandi
@Binny99
@Binny99 11 ай бұрын
Correct/sir
@VenuGopal-vy7ll
@VenuGopal-vy7ll 11 ай бұрын
🙏
@vrkrishnappa6258
@vrkrishnappa6258 10 ай бұрын
Money and power no further have to work is very important good decision good development and no family politics members support all political party people this is true
@Vijay-mi1ql
@Vijay-mi1ql 11 ай бұрын
Honesty. People with pride and prejudice. God bless his family 🙏🙏🙏
@pt-7890
@pt-7890 11 ай бұрын
Prejudice? 😂😂😂😂😂. Bro wtf? Why are you scolding him. Do you know the meaning of prejudice?? Don't copy paste novels and movies name before knowing the meaning
@ramanjanasrinivasarao6976
@ramanjanasrinivasarao6976 10 ай бұрын
Such a great leaders ruled our nation. How lucky we were.
@V.gangadharuduV.gangadha-pq3gj
@V.gangadharuduV.gangadha-pq3gj 10 ай бұрын
ఏదో ఒకటీ చేసుకోవాలి కదా sir
@viewsofthewonder2712
@viewsofthewonder2712 10 ай бұрын
Veelu nijayithi chuste malli malli elanti vaale raajakiyam lo unte baagunu ani anipistunstundhi great family
@AnilReddy328
@AnilReddy328 9 ай бұрын
దగ్గరి బంధువు మనవడు ఎలా అవుతాడు
@srspprakashrao8278
@srspprakashrao8278 9 ай бұрын
🎉 You feel proud of yourfamily .D.sanjeevayya garu was a great idealC.M.I feel very happy to see you.your family is noble as you are following the morale of your elders.
@gvpraju5174
@gvpraju5174 10 ай бұрын
REVANTH REDDY GARU PLEASE HELP PEOPLE LIKE THIS..👃👃👃
@talakokkulakrishnamraju6565
@talakokkulakrishnamraju6565 11 ай бұрын
ధర్మవ్యాసన పరులు దరిద్రులైరి పరమ లోబులు ధన ప్రాప్తులైరి 💯
@mboppana
@mboppana 10 ай бұрын
If I want to help their family, how to do?
@murthyk5056
@murthyk5056 10 ай бұрын
ఇప్పుడు నాయకులు ఐతే 10 తరాలకు సరిపోయే విధంగా సంపాదించేస్తారు.
@gchiranjeevi9093
@gchiranjeevi9093 9 ай бұрын
Govt help cheyali
@RamRealEstate2666
@RamRealEstate2666 10 ай бұрын
🌹🙏🙏🙏🌹
@krishnaprasad4886
@krishnaprasad4886 10 ай бұрын
ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకొని అయ్యాడు..ఈయన అలా అనుకోలేదు. ఇందులో కన్నీళ్ల ప్రస్తావన దేనికి? ఆయన అవినీతి గా అయినా సంపాదించాలి,లేదా వారసత్వ రాజకీయాలైనా చేయాలి.. అప్పుడు కన్నీళ్లు రావేమో!
@HAREKRISHNAr9
@HAREKRISHNAr9 10 ай бұрын
ఈ softwere smart moblie phone లొ use చేయచ్చ
@prasadkadimipati9858
@prasadkadimipati9858 10 ай бұрын
Great family' ❤
@d6tvtn378
@d6tvtn378 27 күн бұрын
Super speech
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 10 ай бұрын
Yes his speech correct. May be in green lands guest house OC cast politicians may be.
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 10 ай бұрын
Dhanyajevulu
@indolanka8374
@indolanka8374 10 ай бұрын
Proud to be schedule caste ,can’t find this anywhere in India , Thanks to this family keeping truth and honesty still live
@AjithKumar-ik7pv
@AjithKumar-ik7pv 10 ай бұрын
ఎమ్మెల్యే అయితే చాలు అటు ఇటు తరాలకి సంపాదిస్తారు..కానీ మీరు మీ కుటుంబం నీతి నిజాయితీ అని ఉండటం వల్ల నే మీకు ఈ దుస్థితి వచ్చింది సార్..నాకు మీ ఇంటర్వ్యూ మొత్తం చూసి కన్నీరు ఆగడం లేదు...మీ లాంటి వారు రాజకీయం లోకి రావాలి అనటం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయాలు అంతా కలుషితం మీ లాంటి వారు వచ్చినా కూడా ఉండనివ్వరు ఒకవేళ వచ్చినా కూడా మిమ్మల్ని కూడా కలుషితం చేసే వారు ఉన్నారు, కానీ మీరు గొప్ప స్థాయి లో ఉంటూ ఎంతో మందికి మీరే జీవితాలు ప్రసాదించే వారిగా ఆ దేవుడు మీ పిల్లల తరాలను ఆశీర్వదించాలి అని ప్రార్థి స్తున్నాను సార్...
@sivaprasadravula1992
@sivaprasadravula1992 10 ай бұрын
in 1974 damodaram krishnaveni sanjeevayya was nominated for mlc she was mlc till 1980.
@BhvsMurthy
@BhvsMurthy 10 ай бұрын
Satyam ga brathikaru
@Srinu-us7jh
@Srinu-us7jh 11 ай бұрын
Annniah 🙏🙏🙏
@ramagopalj5686
@ramagopalj5686 10 ай бұрын
Only honest chief ministers so far - one is Tanguturi Prakasam garuand Damodaram Sanjivaiah garu - Kotla Vijaya Bhaskara Reddy garu
@rajshekar7852
@rajshekar7852 9 ай бұрын
Kotla Vijay bhaskar reddy?
@hanumantharayappahanumanth3335
@hanumantharayappahanumanth3335 10 ай бұрын
🙏🙏🙏
@SreenivaS_Universe_Is_God
@SreenivaS_Universe_Is_God 10 ай бұрын
వాళ్ళు రెడ్డి కమ్మ కాదు కదా?? అందుకు
@raghubathini1416
@raghubathini1416 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raoyelluri1681
@raoyelluri1681 10 ай бұрын
Idanta nijamaite meeku sata koti vandanaalu
@sivaprasadravula1992
@sivaprasadravula1992 10 ай бұрын
he and his brother are advocates I know sri damodaram bro beautiful kavi.
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 9 ай бұрын
ఎవడి కర్మ వాడు అనుభవించాలండీ దాంట్లో వింత ఏమీ లేదు.
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 55 МЛН
Jaffar Exclusive Interview With Kota Srinivasa Rao
35:37
Itlu Mee Jaffar
Рет қаралды 384 М.