EX IAS Officer LV Subramanyam Reveals About YS Jagan Behaviour With Officers | Chandrababu |TV5 News

  Рет қаралды 56,478

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 45
@ramakrishna2823
@ramakrishna2823 6 ай бұрын
సుబ్రహ్మణ్యం యల్ వీ గారూ,మీరేమీ సుద్దపూసకాదు.తమరు 2019 ముందు చంద్రబాబుకు పొడిచిన వెన్నుపోట్లు మామూలువి కాదు.ఇప్పటి ఆంద్రప్రదేశ్ దీన,హీన స్థితికి తమలాంటి దివాలా కోరు, స్వార్థ పరులైన ఆఫీసర్లే కారణం అని ప్రజల ప్రభలమైన అభిప్రాయం.మీరు ,పింక్ డైమండ్ రమణ దీక్షితులు,ముండమోపి ముండవల్లి,జీవీయల్ నరసింహారావు. దానికి కారణం
@StuffPacket
@StuffPacket 6 ай бұрын
Meelaga bhajana ayana cheste 5 yrs ayana adhikaran anubhavinchevadu. Ayana nijayithi parudu kabatte cbn ni vubedinchadu jagan tappu chesina dhairyam ga chpadu
@bharathutb
@bharathutb 6 ай бұрын
ఇతగాడు అంత మంచి person కాదు. 2019 లో బాబు గారికి చేసిన అన్యాయం ఎప్పటికీ మరిచిపోకూడదు.
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 6 ай бұрын
💥🍒వట్టల్ టచింగ్ పెర్ఫోమెన్స్ బటన్ రెడ్డి‼️🤠 🤩⚡🤣⚡🤩
@chiranjividhanavath8907
@chiranjividhanavath8907 6 ай бұрын
రిటైర్మెంట్ అయ్యాక ప్రతి ఒక్కరూ నీతులు బాగాచెప్తారు..సర్వీస్లో ఉన్నప్పుడు చేయాలి
@chsbharatsramaadikavinanna3736
@chsbharatsramaadikavinanna3736 6 ай бұрын
Cheyya nivvatam ledu Ane kada ayana cheppedi .......😢
@Muralikrish.
@Muralikrish. 6 ай бұрын
Cheyyanivvaledhu nannu ani cheptunnadu ga
@gbr9615
@gbr9615 6 ай бұрын
పనిచేసే ఆఫీసర్ ఉన్నత విద్యావంతుడు, పని చేయించే ప్రజాప్రతినిధి చదువులేనోడు. ఇది మన రాజ్యాంగ దురవస్థ. ఏమిచేద్దాం?😝🤣😱😱
@ganeshreddy3366
@ganeshreddy3366 6 ай бұрын
పదవుల కోసం రాజకీయ నాయకులే అబద్ధాలు చెప్పేవారు,ఇప్పుడు నిజాయితీ రంగులు అద్దుకున్న విశ్రాంత అధికారులు కూడా రాజకీయాలు చేస్తూ,ప్రజల ఆలోచనలు వక్ర మార్గం లో వెళ్లే స్టేట్మెంట్ లు ఇవ్వడం ,వారి వయసుకు విజ్ఞతకు విడిచిపెడదాం !
@AlexPereiraUFC
@AlexPereiraUFC 6 ай бұрын
పిచ్చోడి చేతిలో రాయి పెట్టీ 5 ఇయర్స్ చూశాము 😂😂😂😂
@suryanarayana1640
@suryanarayana1640 6 ай бұрын
Sir 🙏🙏
@rajucv5011
@rajucv5011 6 ай бұрын
All this nonsense. When they are in power they enjoy every thing and praise their bosses and once they transferred or removed from the post they talk like this. This is very common for bureaucrats . This LVS spoke great words about Jagan in many occasions.
@karunakararaosreeramach.9343
@karunakararaosreeramach.9343 6 ай бұрын
What great words 😂 laks crores of corruption of Jagan or 13 laks crores of debts or anything else 😂😂😂
@SriRama-qn4wd
@SriRama-qn4wd 6 ай бұрын
బాబాయ్ గారు ,,2019 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి 4జూన్ 24 ముందువరకూ ఇలాటి విశ్లేషణ చేయలేకపోయారు ,, ఇప్పటికైనా చేస్తున్నందుకు సతోషం. , ఇలానే ముందుకూడా చేసుంటే బాగుండేది మైకట్టుకుని సెప్పటానికి , శానా సంతొషం,,
@maheshkonidala9777
@maheshkonidala9777 6 ай бұрын
అప్పుడు LVS గారు service లో ఉన్నారు. Service లో ఉన్నప్పుడు వాళ్ళు ఈవిధంగా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవు
@madeti
@madeti 6 ай бұрын
కలెక్టర్ వాలంటీర్ మీద చర్య తీసుకోగలరా ?
@surya.chakravartula
@surya.chakravartula 6 ай бұрын
దానికి కలక్టర్ దేనికి? ఎంపిడిఓ చాలు.
@madeti
@madeti 6 ай бұрын
@@surya.chakravartula వారు MLA & MP తో సన్నిహిత సంబంధాలు ఉంటాయి కదా అని
@surya.chakravartula
@surya.chakravartula 6 ай бұрын
@@madeti వాస్తవానికి ఎంపిడిఓ స్థాయిలోనే చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే వారు అంత చొరవ తీసుకోరు. ఎమ్మెల్యేలు, ఎంపి లు కలక్టర్ జోలికి వెళ్ళే సాహసం చేయరు. అది కూడా ఒక వాలంటీర్ కోసం.
@phani6156
@phani6156 6 ай бұрын
Excellent & Extraordinary information🌹
@pindiprolimaniraju7596
@pindiprolimaniraju7596 6 ай бұрын
Meru super sir
@vsrd-pk5sz
@vsrd-pk5sz 6 ай бұрын
Officers like LV should do the training for the newly elected, not Prof Nag , don’t know why Revanth gave chance to the wrong person
@Amaravati7
@Amaravati7 6 ай бұрын
వీడికి అప్పుడు తెలియదా..
@pramodh311
@pramodh311 6 ай бұрын
Asalu villu enduku interviews istunaru
@phani6156
@phani6156 6 ай бұрын
Wonderful message from Sri.LVS garu🌹👌
@podiligopalarao3354
@podiligopalarao3354 6 ай бұрын
Ee. Vyavastha. Nu. Marchalema?
@prasadperesetla2106
@prasadperesetla2106 6 ай бұрын
Sir u r most sincere officer
@madeti
@madeti 6 ай бұрын
స్వామీ అజయ్ కల్లాం???
@ajaybhaskar3210
@ajaybhaskar3210 6 ай бұрын
Sweet corn
@meduriravindranath2023
@meduriravindranath2023 6 ай бұрын
Nice alert message by LVS garu. How a Psycho CM worked is revealed. Don't believe this psycho again in 2029 or in future.
@garlankasrinivasarao1927
@garlankasrinivasarao1927 6 ай бұрын
ఈయన ఉద్దేశం మినిస్టర్ కన్నా సీఎం కన్నా ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప అని చెప్తున్నాడు ప్రజల గురించి ఇతగాడికి ఏం తెలుసు
@kaykay9183
@kaykay9183 6 ай бұрын
అందరు ఐయె ఎస్ లు కలికట్టుగా రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం అని నిర్ణయించుకుంటే, ఈ రాజకీయ నాయకులు ఏమీ చెయ్యలేరు.
@madhuthota7825
@madhuthota7825 6 ай бұрын
Yes IAS are more knowledgeable than MLAs and ministers Politicians are dummi some do not even know basic rules doesn't possess minimum education
@AnooshaP
@AnooshaP 6 ай бұрын
IAS le goppa andulo sandeham ee ledu
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 6 ай бұрын
అన్ని జలగకే తెలుసు అనుకుంటున్నాడు, వాడికి వాడే రాజు అనుకుంటున్నాడు,
@chiranjeevirajukallepalli5295
@chiranjeevirajukallepalli5295 6 ай бұрын
A P ke Frist Villan L v
@thelastdaysministers8380
@thelastdaysministers8380 6 ай бұрын
Jagan news lekapothey veeriki Annam ledhu..
@suryanarayana1640
@suryanarayana1640 6 ай бұрын
L V subramanyam Garu 🙏🙏
@pramodh311
@pramodh311 6 ай бұрын
Sampradayini suddapusini IAS
@chiranjividhanavath8907
@chiranjividhanavath8907 6 ай бұрын
రిటైర్మెంట్ అయ్యాక ప్రతి ఒక్కరూ నీతులు బాగాచెప్తారు..సర్వీస్లో ఉన్నప్పుడు చేయాలి
@meduriravindranath2023
@meduriravindranath2023 6 ай бұрын
Nice alert message by LVS garu. How a Psycho CM worked is revealed. Don't believe this psycho again in 2029 or in future.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
7 AM | ETV Telugu News | 15th January "2025
21:15
ETV Andhra Pradesh
Рет қаралды 279 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН