EX IAS Padmanabha Reddy Sensational Interview | Hydra Commissioner Ranganath | CM Revanth Reddy

  Рет қаралды 35,393

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

EX IAS Padmanabha Reddy Sensational Interview | Hydra Commissioner Ranganath | CM Revanth Reddy
#wildwolftelugu #wildwolf #hydra #ranganath #cmrevanthreddy #exiaspadmanabhareddy
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 73
@Srmc44
@Srmc44 15 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్. ప్రభుత్వం చిత్త శుద్ధితో ఈ కార్యక్రమం చేపట్టింది. మీరు చేసిన సూచనలు అమలు చేసి ప్రజ లను భాగ స్వాములను చెయ్యటం తో పాటు, హైడ్రా కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారి కార్యకలా పాలలో తలదూర్చ రాదు. హైడ్రాకు, దాని చైర్మన్ శ్రీ రంగనాధ్ గారికి అభినందనలు తెలియ చేస్తూ, విజయోస్తు.
@thokalanagaraju1592
@thokalanagaraju1592 20 күн бұрын
హైకోర్టు తీర్పు హర్షనీయం దొరలపాలనలో అన్యాక్రాంతం అయిన చెర్వులు ప్రభుత్వ భూములు తిరిగి స్వాదినం చేసుకోవాలి 🙏
@kirankumarreddy-s5o
@kirankumarreddy-s5o 19 күн бұрын
inkosari dorala palana ante gadda para dimputha
@vikasshetty296
@vikasshetty296 19 күн бұрын
Mission Kakatiya ani vinnara ? . . Daanivalla konni velu cheruvulu nindu kundalla maarinai. . .
@thokalanagaraju1592
@thokalanagaraju1592 19 күн бұрын
@@vikasshetty296 బాగు చేసిన ఒక్కదాన్ని చూపించి మిగితావి సర్వనాశనం చేసిన సరే అంటారా....!👏
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 20 күн бұрын
హైడ్రా కు పూర్తి స్వేచ్చాయివ్వాలి.. చెరువులను అక్రమంగా కబ్జాలు పెట్టిన వాటిని గుర్తించి కూల్చాలి..
@DrYvvs55
@DrYvvs55 20 күн бұрын
ఆయన భాగ చెపు తన్నాడు. మీరు చెప్ప నీయక మీరు మధ్యలోనే, ఇంకో ప్రశ్న లేవనెత్తు తున్నారు. చెప్ప నీయండి.😅
@mohammadabdulmatheen8021
@mohammadabdulmatheen8021 20 күн бұрын
One of the best and sincere IAS officers who served with honesty and sincereity and retired with clean image T. G. should invite them to guide for better steps to follow how to function Hydra in the rightmanner avoiding legal clashes by the encroachers and grabbers
@thokalanagaraju1592
@thokalanagaraju1592 20 күн бұрын
నిజాం నవాబు తరువాత వచ్చిన నయ నవాబులు దొరలు వీళ్ళ పాలన వల్ల చాలా నష్ట పోయాం
@samuelgadam7529
@samuelgadam7529 20 күн бұрын
High Court Decision gives additional strength to Govt,especially HYDRA.
@rajagopalreddykuthuru9236
@rajagopalreddykuthuru9236 19 күн бұрын
కాస్త ఆయన్ని మాట్లాడనియ్యండి. మధ్యలో దూరి చెప్పే విషయానికి అడ్డు తగులుతున్నారు. 😊
@bhoomalingamdonthula8258
@bhoomalingamdonthula8258 20 күн бұрын
Very good chala manchi pani chestunnaru
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 18 күн бұрын
జంట నగరాల లో ఆక్రమణకు గురైన చెరువులు కుంటల జాబితా తయారు చేయాలి. తదుపరి అక్రమ కట్టడాలను LIFO ప్రాతిపదికన ఒక నిర్ణీత సమయంలో సమూలంగా తొలగించాలని కోరుతున్నాను.
@vithalb
@vithalb 20 күн бұрын
అవినీతి పాలకులు, ఉన్నతాధికారులు ప్రకృతి వనరులను ఎలా ధ్వంసం చేస్తున్నారో ఎక్కువ మంది ఓటర్లు తెలుసుకొని నిజాయితీ వాల్లకు ఓటు వేయాలి. ఈ మార్గమొకటే అవినీతిని అరికట్టేది.
@thokalanagaraju1592
@thokalanagaraju1592 19 күн бұрын
@@vithalb 100కు 1000%నిజం
@srinivass7395
@srinivass7395 20 күн бұрын
Very nice advise
@kagitalavenkateswararao3786
@kagitalavenkateswararao3786 20 күн бұрын
Ex IAS officer chala baga chepparu 🎉🎉
@jaggaiah3229
@jaggaiah3229 20 күн бұрын
👉 తూ మీభతుకులుఙెడ 👉 బూ మాపియాలు 👉 బ్లాక్ మనీ 👉 విదేశాలలో పెట్టు బడులు 👉 అక్రమ సంపాదన . బడా బాబులకే సంభవం 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😁😭😭
@ravindrababu7090
@ravindrababu7090 20 күн бұрын
Miyapur cheruvu kuda 50% kabja lo vunnadi. Alage Gangaram cheruvu kuda chala varaku occupied illegally. These must also be rectified.
@kothachandramouli4530
@kothachandramouli4530 11 күн бұрын
ఈ అక్రమ కూల్చి వెతలలో ఓ 10% to 15%బీదలకు నష్టం జరుగుతుండ వచ్చు.ఈ అక్రమాలను అడ్డుకోటానికి 90% శాతం ధనవంతులే (కబ్జా daruli) ఈ బీదలకు నష్టం జరుగుతుందని మనలను పావులుగా (బీదలను )వాడుకోటానికి మన చే ఉద్యమాలు చేయించి మనలను బలి పశువులను చేస్తారు. మనలను ఉసికొలిపి మనకు ప్రాణ నష్టం కలిగిస్తారు. వాళ్ళ మాయమాటలకు బీదలు లొంగద్దు. అప్రమతంగా ఉండాలి. జాగ్రత్త.
@bhavanraj7810
@bhavanraj7810 18 күн бұрын
meeeku Vandanalu Revanth redddy sir
@bellamkondaprabhakar8741
@bellamkondaprabhakar8741 20 күн бұрын
Yes builders asstulanu japtu cheyyali.
@subramanyamgundelii5717
@subramanyamgundelii5717 20 күн бұрын
If Revanth Reddy ji performs honestly for 5 Yrs. He can become PM of India after 5 Yrs.
@shankerbr237
@shankerbr237 18 күн бұрын
Excellent explanation 😊
@vidyadharkotta1346
@vidyadharkotta1346 18 күн бұрын
The buildings have not come up overnight. The officers and engineers who gave permission or either over looked the the constructions should be made accountable. Why no discussion on this
@mdghousuddin1238
@mdghousuddin1238 17 күн бұрын
For saving environment Govt formed "Hydra" doing very Good
@venkatgangineni6540
@venkatgangineni6540 18 күн бұрын
Sir, government should protect private properties also.
@ravipreethi817
@ravipreethi817 18 күн бұрын
Super andi
@padmarao4403
@padmarao4403 19 күн бұрын
Padmanabha Reddy garu please initiate clearance of Building Regularisation scheme eligible applications stay
@arifmd555
@arifmd555 19 күн бұрын
అమీన్ పూర్ చెరువును కూడ రక్షించాలి
@kumpatlajayalakshmi6710
@kumpatlajayalakshmi6710 18 күн бұрын
EX IFS Padmanabha Reddy Forum for Good Governance
@Sindu-yt1dr
@Sindu-yt1dr 15 күн бұрын
ఇప్పుడు కోర్టులో కూడా న్యాయం జరుగుతుందని ఎవరు నమ్మడం లేదు మేడం
@bajrangbajaj1234
@bajrangbajaj1234 20 күн бұрын
CM is very particular in giving all govt.positions to REDDY community....mr.padmanabha REDDY
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 18 күн бұрын
Padmanabha reddy garu sir mee salahalu soochanalu.super
@udaykumarg7202
@udaykumarg7202 17 күн бұрын
Super Revanth Reddy
@narasimharaopvl7056
@narasimharaopvl7056 19 күн бұрын
హెట్సాఫ్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్మం మీరు చేశారు
@bhavanraj7810
@bhavanraj7810 18 күн бұрын
jublihillls loni Durgammma చెరువు 90 aceres serious యాక్షన్ urgently
@user-mp3hg8tb2g
@user-mp3hg8tb2g 19 күн бұрын
Chalabagachippinaru
@saraiahbommagani3331
@saraiahbommagani3331 20 күн бұрын
Hydra very good
@perikameswararao4237
@perikameswararao4237 19 күн бұрын
I will advise all should go to supreme court the man who has given permission to construct bldgs should be responsible
@gsrao6451
@gsrao6451 19 күн бұрын
Recover the amount from builders and officers who given permission, that amount should be given to the victims.
@johndayanand8717
@johndayanand8717 20 күн бұрын
First Arrest Builders, MCH,Electricity officers take action
@rafiabdul1445
@rafiabdul1445 18 күн бұрын
ఆ కాంక్రీట్ వేర్ధాలు తో రోడ్స్ వేయండి.కుదిరితే చేసురువు చుట్టూ బాటలు వేయాలి ప్రజలకూ అప్పుడు ఎప్పుడు కీ గుర్తు చేయనవసరం లేదు FTL,బఫర్ జోన్ లా గురించి. మచిలీపట్నం తాలూకా నుండి సలహా
@corexx3773
@corexx3773 20 күн бұрын
Two places can not be demolished. KTR and Nagarjuna farm houses. Impossible tasks.
@udaykumarg7202
@udaykumarg7202 17 күн бұрын
Super Hydra
@keshavdevulapally3493
@keshavdevulapally3493 20 күн бұрын
He is Telangana Development Forum president, not IAS
@praneethkallem1380
@praneethkallem1380 20 күн бұрын
good decession by hydra
@akupatnisatyanarayana1921
@akupatnisatyanarayana1921 19 күн бұрын
UNCERTAIN GROWTH LEADS TO UNCERTAIN EAR IT'S NOT POETRY
@bherhanabhotlavenkateshwar3556
@bherhanabhotlavenkateshwar3556 20 күн бұрын
Reventh reddy great.
@sarmachpns9969
@sarmachpns9969 20 күн бұрын
Hydra తగ్గెదే లేదు
@user-wl9ky8vf8d
@user-wl9ky8vf8d 17 күн бұрын
Salt to court
@ramanadhanya5828
@ramanadhanya5828 20 күн бұрын
He is not IAS. IFS Indian Forest Service.
@thokalanagaraju1592
@thokalanagaraju1592 20 күн бұрын
రంగనాథ్ గారికి అడ్వకేట్ గారికి ధన్యవాదములు
@David-yg6kn
@David-yg6kn 17 күн бұрын
HYDRA PLACE లో TSYDRA తేవాలి.
@user-yx4st5rg2e
@user-yx4st5rg2e 15 күн бұрын
Permisons icheana officers meeda action theasukovala
@JESH2023
@JESH2023 20 күн бұрын
Hydra should first concentrate on Gandipet and Himayatnagar lakes. First they should demarcate FTL and Buffer zone duly following procedure. Why Hyderabad Master plan did not demarcate lands. Why layouts were given in FTL area by HMDA. Hydra should clarify first whether NTR kuteeram in Himayatsagar and N convention in Madhapur area falling in FTL or buffer zone
@kothachandramouli4530
@kothachandramouli4530 11 күн бұрын
అక్రమాలు, అక్రమదారులు మాట్లాడడం, న్యాస్థానానిన్ని అప్రోచ్ అవడం మరి విడ్డురం. వీటిని కులగొట్టడమే. తప్పేమి కాదు.
@tarinicuty8161
@tarinicuty8161 20 күн бұрын
Anduke chinna dora mundu nunche tega aaveshapadi potunnadu.😂😅
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 20 күн бұрын
Grampanchayat secretaries do not have absolute powers to sanction house plans / layout. It is subject to panchayat raj Go 67.
@machendermada2307
@machendermada2307 17 күн бұрын
Before 2018 TS PR Act, Panchayat Secretary is compitant authority to give permission,G+2 floors,
@niranjanreddy140
@niranjanreddy140 19 күн бұрын
Haidrac is hidrama, first pass the bill
@manoharcheni6051
@manoharcheni6051 20 күн бұрын
Hydra is rs court acting to. Av. Reann fanarh
@srinivasbarla1272
@srinivasbarla1272 20 күн бұрын
IFS అధికారి...
@bhavanraj7810
@bhavanraj7810 18 күн бұрын
meeeku Vandanalu Revanth redddy sir
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 68 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 953 М.
TPCC Chief Revanth Reddy Open Heart With RK Full Episode || Season-3 || #OHRK @OHWRK
1:46:02