సార్ కు నమస్కారం సారు చెప్పినట్లు కేవలం హైదరాబాదులోనే కాకుండా గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా ఆక్రమణకు గురి అయ్యాయి వాటిని కూడా కాపాడుకోవాలి ప్రభుత్వం దృష్టి పెట్టాలి
@narsinghrao4032Ай бұрын
Sir. Super. Nollege. Thank. You. P. Reddy. Sir. 🇮🇳🤍🤝✊🌼🙏
@shapunna6151Ай бұрын
100% true ...
@NareshKarne-dg9ex2 ай бұрын
రఘు అన్న మీ ఇంటర్వ్యూ ఆల్ సూపర్❤❤❤❤ మీ అభిమాని నరేష్
@KrishnaMurthy-vs7xoАй бұрын
ప్రభుత్వ అధికారుల పై చర్యలు తీసుకోవాలి.ఉద్యోగంలో నుండి తొలగించి.కఠినంగా శిక్షించాలి .75%విద్యుగలు కాళి అవుతాయి కొత్త వారికి అవకాశం వస్తుంది.ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేయాలంటేనే వొణుకు పుట్టాలి. చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వమే దోషులుగా నిలబడ వలసి వస్తుంది
@PD143212 ай бұрын
Salute to the all wise persons 🙏. మేము చాలా నేర్చుకుంటున్నాము మీ ద్వారా ❤❤
@japaprashanth2226Ай бұрын
సార్ మొదలు కూలకొట్టుంద్రి . తరువాత అధికారులపై చర్యలు తీసుకోవాలి . కొనుక్కునే వారు జాగ్రత్తపడుతారు . నష్టపోయినవారు ఎలాగు నష్టపోయారు . నష్టపోయే వారిని కాపాడినవల్లమౌతాము . దయచేసి రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దాం .🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
@ratnakarvujjini18772 ай бұрын
ప్రో. 2:01 .పురుషోత్తం రెడ్డి గారికి అభినందనలు వారు గత 4 దశబ్దాలుగా పర్యావర్ణ పరిరక్షణ కొరకు కృషిచేస్తున్నారు
@MVGMEDAАй бұрын
మంచి చేయాలన్న చేడు చేయాలన్న ధైర్యం ఉండాలి మీ ధైర్యంకు 🙏🙏🙏🙏🙏🎉🎉🎉
@kalavakuntlagopalrao7989Ай бұрын
111 Go రావడం కి కృషి చేసిన గొప్ప వ్యక్తి పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన విషయం 100 % కరెక్ట్
@kalavakuntlagopalrao7989Ай бұрын
CM రేవంత్ రెడ్డి గారికి మనవి :- HYDRA ను కేవలం హైదరాబాద్ కి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ మొత్తంమీద HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి OAM NAMASHIVAYA, OAM NAMASHIVAYA
@dr.v.s4995Ай бұрын
Great environmentalist hats off u sir
@sathyanarayana26342 ай бұрын
Excellent interwiew with grate environmentalist. Dr Purushotham reddy sir. Lobglive sir. Satyam devarakonda Nalgonda
@appalaswamydraksharapu9613Ай бұрын
Excellent interview.Su🙏👌perb
@sivarammalleboina331Ай бұрын
So informative
@shapunna6151Ай бұрын
excellent info and analysis ❤
@venkatreddy3721Ай бұрын
Good interview Raghu keep it up .am very thankful what ever the interview so far. Keep rocking , especially this interview Sir shared lot of information to understand the people.based on sir suggestion to discuss all these issues in assembly or other platforms with government and take decisions and implement it will very helpful atleast our future generations.
@vij89Ай бұрын
Thank you Sir for overview. I still remember Prof K L Vyas, speak passionately about “save Hyderabad Lakes” in the 2002. Hyderabad is on the brink of ecological and environmental disaster. Public and Government need to wake up and listen to Prof Reddy!
@padiyarjessy32802 ай бұрын
Very Nice and valuable interview Anna....
@madanvanga15242 ай бұрын
Raghu, useful interview. Professor Kumbham Purshottam Reddy not only best osmania University class room lecturer but also most experienced and practical kshetrasthayi knowledge unna high intellectual. His explanation is superb and easily understood even by common illiterate people. Thanks.
@durgam1043Ай бұрын
Young and great person Raghu
@SunnyManu2 ай бұрын
Very informative 🎉
@vithalb2 ай бұрын
అధికారుల పై చర్య లేకుంటే, ప్రభుత్వం పై సామాన్య జనానికి నమ్మకం పోయి అరాజకం పెరుగుతుంది.
@punreddyvenkat2 ай бұрын
Great interview Raghu wonderful job done to enrich knowledge and enlighten people
@samuelgadam7529Ай бұрын
Purushottam Reddy Sir,mee amoghamaina knowledge ki,wisdom ku padabhivandanam.Mee classlo kurchoni lecture vinnattunnadi.Thank you so much Sir.
@kalavakuntlagopalrao7989Ай бұрын
CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి ఇది సత్యం.
@raviramayanam7461Ай бұрын
The ideas thrown by you sir very much valuable and should go to the notice of our CM to act and convene a thorough discussion on this subject and arrive at a proper road map to take this herculean task forward. Jai Telengana 🎉
@rangagayatri582Ай бұрын
Very nice informative video the professor has a very clear vision and he has spoken very clearly about the requirements of environment protection I appreciate Raghu garu fr such a nice interview with vision of bringing the issue to public notice Without environment protection we can’t sustain long all these development is useless unless we really care fr our surrounding environment ~ I conclude 🙏
@parigepurushotham5667Ай бұрын
Thank you Mr Raghu for conducting interview with Prof Purushottam Reddy. Prof mentioned nice points regarding flooding of Hyderabad City and importance of lakes. I request you to take his views on topics related to Environmental engineering /Science/Technology and telecast videos daily
@jayakuriti2526Ай бұрын
Rightly advised
@valmeekamnarasimhamurthy2103Ай бұрын
Proff Purushutam Reddy is our professor in Environment Sciences .He is a great professor and Environmental Scientist
@kuncharapukumar35662 ай бұрын
గుడ్ డిస్కషన్ అండ్ గుడ్ సబ్జక్ట్స్ raghu garu
@KoteshwarManchikantiАй бұрын
ఇబ్రహీంపట్నం చెరువును పరిశోధన చేయండి మొత్తం ఇండ్లు కట్టేసినారు
@MohanraoMankalaАй бұрын
Correct 💯 percent correct chepparu sir
@s.sambasivarao9131Ай бұрын
Mr.raghu I have seen your all toli velugu face to face with all people and authorities very very interesting in good knowledge,pl continue, ssrao85yrs guntur.....
@rambabubejjenki1487Ай бұрын
Great sir veeri knowledge ni govt use chesukovali
@rambabubejjenki1487Ай бұрын
Raghu chestunna interview very very valuable, political parties Social organizations should support and struggle to presher Government.
@hanumantharaosreepada6457Ай бұрын
సర్ చెరువులో తూంలో ఇండ్లు కట్టుటకు తప్పుడు అనుమతు లివ్వడం ఉధ్యోగులే గాక అధికారపార్టి నాయకుల (పోధ్భలం గూడ ఉంటుంది.జగ మెరిగిన సత్యం టర్మ్ అయిపోయిన తరువాత నాయకులు ఉండక పోవచ్చుఉధ్యోగులుం టారు.భాధ్యులను చేయడమన్నది ఆలోచించాల్సినది.
@MVGMEDAАй бұрын
ఇటువంటి వీడియోలు తీయాలి మీరు 1000వీడియోస్🎉🎉🎉🎉🎉
@viswaprasad42372 ай бұрын
Great interview Raghu garu with Sri Purshotam Reddy garu As you said should create EPA We should protect follow 1 protect firangi nala 2 Artical 51 A should implement citizens should now 3 create EPA 4 should avoid dumping garbage in nalas 5 construct Strom water drainage 6 qulatiy water should maintain in musi 7 Environment devlopment should be public centric 8 should implement 17 sustainability business Lastely Environment awareness must 30 percent of area should be under water
@shankargoudgodishela23282 ай бұрын
Sir చెప్పింది 100% కరెక్ట్. ఫస్ట్ EPA గురించి ఆలోచించండి ప్రజలను పొల్యూషన్ నుండి రక్షించండి
@nageshwarraomadas74192 ай бұрын
Appreciate
@jayakuriti2526Ай бұрын
బెంగళూరు లో ground water dry అయ్యాయి. రేపు hyderabad కూడా urbanization వలన groud water dry అవ్వవచ్చు. ఇప్పటినుండి govt conscious గా ఆలోచించాలి
@kajavenkateswarrao62292 ай бұрын
Good speech sir 💯👌👏
@sammireddymeka85072 ай бұрын
Good programe
@HINDUSTANI86Ай бұрын
రేవంత్ రెడ్డి కి దమ్ము ఉంటే అసదుదిన్ ఓవైసీ గానీ భవనాలు కూల్చె ధము ఉందా
@gummallavisweswararao3934Ай бұрын
👌👍💪💪
@punreddyvenkat2 ай бұрын
What a broad thought process sir. Our useless politicians should implement advices of such a great people and they should learn things first.
@kalavakuntlagopalrao7989Ай бұрын
HYDRA ను వ్యతిరేకముగా మాట్లాడే వారంతా తెలంగాణ అభివృద్ధి కి వ్యతిరేకులే ఇది సత్యం & kcr covertlu .
@koteswararaoullangula98992 ай бұрын
100% correct sir
@sandeep72422 ай бұрын
Really you are very intelligent and u taught us lot of things about environment.Appreciated sir
@balaswamyg49932 ай бұрын
Good interview super super
@Satyanarayana-z4b2 ай бұрын
Raghu this is interview public should learn more from top most experience
@purushothamnatva29242 ай бұрын
What sir told is 200% correct.
@mudidadamodar8057Ай бұрын
Raghu garu, Good morning We have a great respect to for your fighting, but I request you to wish the elders with a great respect by folding your hands
@MrArika1162 ай бұрын
Apart from Roads, parks, and club house, Every layout should have : 1) Shopping complex.( all barber, food court to dry cleaner shops) 2) Lakes ( Rain water harvest, wells ) 3) Garbage disposal Area( Conversion of garbage to energy Unit ) 4) Solar/ Wind Energy system . Corruptive HMDA should clean up corruptive officers. HMDA should work as model for new and transparent and honesty organisation .
@satyanarayana8851Ай бұрын
ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వబట్టే వీళ్లు కాంస్ట్రక్షన్స్ చేశారు వీళ్లు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవారు కాదు...
@syamprasad2782 ай бұрын
Super
@kalavakuntlagopalrao7989Ай бұрын
CM రేవంత్ రెడ్డి గారికి మనవి :- HYDRA ను పేద ప్రజల కి వర్తింప చేయవద్దని CM రేవంత్ రెడ్డి గారికి మనవి.
@muthyamucharymuthyamu4763Ай бұрын
"Absolute Power Corrupts Absolutely" has been prowed by...
@gsreddy24502 ай бұрын
Congrats Raghu. Great! Subtitles for Telugu speech in English. AI effect?
@ramarao-wq8yjАй бұрын
దమ్మున్న మగాడు రేవంతన్న. తెలంగాణ ప్రజలు మొత్తం రేవంతన్న వెనుకున్నారు
Prof Purushotham reddy garu very intelligent, nice .
@VaddibabuRaoBaburedao2 ай бұрын
Great government Heats up CM sir 🙏
@punreddyvenkat2 ай бұрын
Professor garu namaskaram
@jayasreebasireddigari8483Ай бұрын
Purushottam garu please lead CM . Raghu very valuable talk with him .
@jillojusrinu59032 ай бұрын
Jai.Anna revanutureddy.
@nagendraraomasini13192 ай бұрын
సార్ మీరు సూపర్ గా చెప్పారు
@punreddyvenkat2 ай бұрын
CM Revanth garu should give free hand to these intellectuals for protection of environment.
@Raghu2912 ай бұрын
Support Hydra Demand for #hydraact
@rathnakarmuduganti77612 ай бұрын
నేను అమెరికాలో చూసాను. ఎంత పెద్ద వర్షం వచ్చిన 15 నిముషాల్లో clear అయిపోతుంది. ఎక్కడా చుక్కనీరు కనిపించదు
@ramarao-wq8yjАй бұрын
ఎన్వినాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ కి ఆటా నమ్ముస్ హోదా తప్పకుండ ఉండాలి. సార్ చెప్పినట్లు ప్రభుత్వం చేయాలి
@ssuri-wv4mw2 ай бұрын
Excellent analysis by prof Purushottam Reddy. There is every need for Environment Protection Authority like Election Commission as suggested by him. Sriramamurthy Suri VU2MY Founder National Institute of Amateur Radio. Hyd-500 82
@balaswamyg49932 ай бұрын
Sir ni public committee lo member chesthe Better, Sir knowledge full undhi
@bala.raju42492 ай бұрын
ఆలో తెలంగాణాలో(1956-2024) అన్నీ జిల్లల్లో కబ్జా చేయబడిన చెరువులే కాదు, కబ్జా చేయబడిన గవర్నమెంట్ ప్రభుత్వస్థలాలు దోచుకొన్నా దొంగ రాజకీయ నాయకులు, బడా బాబులు. వాటికి కారణమైన ఉన్నత అధికారుల అందరిని ప్రజాకోర్టులో ఉరి తీయాలి. మధ్యలో సామాన్యుడీకి బొక్క హైడ్రా నాలుగు రోజుల డ్రామా
@viswanetra-px4si2 ай бұрын
వేయిల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చట్టసభలో ఎన్నికయిన ఇప్పటి నాయకులు పర్యావరణాన్ని రక్షిస్తారా రాబందుల్లా భూబకాస్సురులై కాజేస్తుండ్రు.... హైడ్రా నిజాయితీగా పనిచేయగలదా? నాయకుల వత్తిడిని తట్టుకోగలదా? సీఎం గారు అధ్యక్షణ 100% కబ్జాలు రికవరీ చేయగలరా?
@asklabinstruments64302 ай бұрын
elanti professor ni govt lo suggestion ki use chesukunte govt public ki help chesinavallu avtharu. good info raghu anna. evaru vachina dochukundham dachukundham lagane unnaru, kani genuine ga duty chesevallu evaru leru.
@AnjacharyVangala2 ай бұрын
Good evening sir...Iam a student to you in PG College Secunderabad....
@msrinivas33792 ай бұрын
రఘు అన్న ఫిరంగి నాలా దగ్గర కు తప్పకుండ వెళ్ళండి అన్న,,సార్ తో ఇంక బాగా సబ్జెక్ట్ ఉంది మంచి పాయింట్స్ బయటికి తీయండి 🙏🙏
@punreddyvenkat2 ай бұрын
Brand Hyderabad is very unique because of the beautiful environment
@vinayk2946Ай бұрын
Avuna raa😂
@sunilavvaru94382 ай бұрын
🎉🎉🎉🎉
@aakashSky-02 ай бұрын
Please enable English captions as well.
@balaguruvunippuleti82622 ай бұрын
CORRECT VOICE
@user-mc5do2tr1u2 ай бұрын
Hyadns ap Raghu Anna sir good entreasteng entarvev 🪴🪴
@mnns3237Ай бұрын
వేరే వాళ్ళ ఇండ్లు కులకొట్టడం నోటీసు లేకుండా, మనది/మన కుటుంబ సభ్యుల / మన పార్టీ వాళ్ళవి కాబట్టి నోటీసు ఇచ్చారు మీది కదా, నత్త నడక కదా మన ఇండ్లు మన లాండ్ కాబట్టి. అంతేగా గేమ్ ప్లేయింగ్ సూపర్ 😂😂
@GSBABUINDIA2 ай бұрын
సార్ మొదటి నుంచి పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారు చేస్తున్న కృషిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ అవుట అధ్యక్షులు గా కూడా ఉన్నారు.. మాజీ నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘు మా రెడ్డి గారి వియ్యంకులు.. అన్నగారు పురుషోత్త రెడ్డి గారు మొబైల్ నెంబరు మెసేజ్ పెట్టగలరు
@AnjacharyVangala2 ай бұрын
Mr...C.M of Telangana fallow the Dr.Purushottam Reddy Idealogies to develop the Telangana.....
@cpmlpo2778Ай бұрын
పిరంగినాల పునరుద్ధరించే అవకాశం, అవసరం ఉన్నదా pls క్లారిఫై
@chintalauma6533Ай бұрын
Atleast from now .. Hydra should communicate to the all registration offices, officers and to all Municipalities [in every year ]about the all cheruvulu FTL and buffer zones .so that people won't purchase..
@PerumandlaChandarashekar2 ай бұрын
Congulargeletion s
@siddharthalavudya454Ай бұрын
Please speak about damagundam forest 12lakhs trees are going to cut in 2900 acre
@malleshammalleshamgoudАй бұрын
ఈ వార్త c m, సార్ వరకు చేరాలి ఎనరల్ మెంట్ lo ఈ సార్ లాంటి వాళ్లకు ఒక బాడీ ఏర్పాటు చేయాలి
@punreddyvenkat2 ай бұрын
Really EPA is needed for this largest democrasy as professor garu said otherwise we ourselves destroy
@statusmarketing9791Ай бұрын
Hounourble prof పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది 100శాతం 💯 కరెక్ట్ epa ఎర్పాటు చేసీ పీసీబీ నీ epa గైడెలిన్స్ ద్వారా పిసిబి పని చేయాలి ఇది ఎర్పాటు చేస్తే hounourble సీఎం కు క్రిడిబులిటీ దక్కుతుంది
@sujathakumari89892 ай бұрын
Cm sir ,first you should have a rainy water management plan through experts, then after you will take necessary action.immidiate dismantle of the constructions is illegal
@narsaiahjannarapu91492 ай бұрын
Sir your views, ideas , and opinions are wonderful. You should be in HYDRA