అక్క నువ్వు మాట్లాడే మాటల్లోనే సింహం కనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఎదుటి వారికి వెయ్యినుగుల బలాన్ని ఇస్తుంది అక్క నీలాంటి మంచి అక్కను ఈ సొసైటీ హక్కును చేర్చుకోకపోవడం బాధాకరం దురదృష్టం అక్క నిన్ను చూస్తుంటే నా గుండెలు పిండేస్తున్న అక్క నిన్ను నీ బిడ్డని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యానికి ప్రసాదించమని మంచి చేకూర్చాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను అక్క
@rathnakaramsrinivasraju93747 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే టైగర్ అనిపిస్తుంది, కానీ ఈ సమాజాన్ని గురించి చాలా బాగా చెప్పారు ఎన్నటికైనా ముందు మన స్వార్ధం చూసుకుని ఇతరులకు సహాయం చేయాలి ఇది అందరికీ నేర్పిన మీ జీవిత గుణపాఠం
@ashaiahkurma58289 ай бұрын
అక్క మీ త్యాగం వృధా కాదు ఇప్పటికైనా మీకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను ✊
@suryab59119 ай бұрын
Atla na....😏
@jaihind84828 ай бұрын
ami tyagam raaa
@Wildbirds19859 ай бұрын
నిజం చివరి మాట అక్షర సత్యం. వ్యవస్థ లో..ఇపుడున్న స్వార్థపరుల కోసం ప్రాణత్యాగాలు వృధా .
@ShanShankr-fr9ve7 ай бұрын
నిజాయితీ గా ఉన్న వాళ్ళ అందరి పరిస్తితి ఇలాగే ఉంది కామ్రేడ్. మీ త్యాగాలు వృధా కాదు. 🚩 లాల్ సలాం 🚩
@ashoku51027 ай бұрын
వూరికి చేసిన ఉపకారం, శవానికి చేసే అలంకారం వృధా 👏అని సామెత
@KandiShekar-qx5zo9 ай бұрын
అన్నల రాజ్యం మళ్లీ రావాలి
@pest_contro9 ай бұрын
కారు అడవుల్లో.. అలుపెరెగని పోరాటం చేసినా... మీకు.. ప్రజలలో చైతన్యం కోసం మీ జీవితాలు త్యాగం చేసిన... అన్నలు.... ఆకలు... మీకు ఇదే ma లాల్ సలం....
@allamthirupathi47269 ай бұрын
మీరు చెప్పిన చివరి మాటలు ఆలోచింప జేశాయి. ఇలాంటి సమాజం కోసమా.........నిజం
@saidulugangula89829 ай бұрын
Good interview murali sir
@boinividyakar80869 ай бұрын
ప్రజా పోరాటంలో... అలుపెరుగని పోరాటం నడుస్తూనే ఉంది దేశంలో ఇంకా.. . ప్రజలు ఇంకా పోరాటాన్ని కోరుకుంటున్నారని అర్థమవుతుంది.. కానీ అక్క చివరికి మంచి సందేశం ఇచ్చింది.. ప్రజా జీవితంలో ఉన్నన్ని రోజులు.. సంతోషంగా ఉన్నానని..
@sridharthaili24259 ай бұрын
అక్క మీ త్యాగం మరువలేనిది 😭😭జోహార్లు రామక్రాంత్ అన్న 😭😭
@shilpavenkat15899 ай бұрын
Ramakanth expired.
@thaneshaanumula8577 ай бұрын
గుండూరు శ్రీను అలియాస్ రమాకాంత్ అన్న భూమి పంపిణీ విషయం లో మీ తాగ్యం మారువలేరు, కానీ నేను1998-99గొర్రెలను కాస్తున్న అప్పుడు
@JanaiahalampalliJanaiahalampal9 ай бұрын
యాంకర్ గారు అడగటం కాదు, చెప్పింది వినటం, అడిగినదానికి సమాధానం వచ్చేవరకు ఉండాలి
@yusufyusuf-cp4df9 ай бұрын
వ్యవస్థ మీద ప్రేమ కొద్ది మీరు పోయి ప్రజలను ఏదో చేద్దాం అనుకున్నారు కానీ మీకు ఇలాంటి రోజులు వస్తాయని మీరు కలలో కూడా ప్రజల కోసం ఎప్పుడు ఎప్పుడు మంచి కోరకండి ప్రజలకు మనకి చెడు జరుగుతుంది❤❤❤❤
@rameshyantrapati99959 ай бұрын
అక్క నువ్వు నా హీరో నువ్వు కన్నీళ్లు పెట్టమాకు నిన్ను ఎవరు ఏమి చెయ్యలేరు
@BurraVenkataswamy7 ай бұрын
చిన్నతనంలోనే మీరు విప్లవ భావాలకు ఆకర్షణలు పడ్డ కష్టాలు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు చాలా బాధాకరం అక్క
@abinashk65257 ай бұрын
Really heart Felton story Rajitha Akka you & your husband faced so many troubles for good society Be proud of you make sure you have a good days ahead 🎉
@nagarajusalvaji-pb4tp9 ай бұрын
Thanks Murali garu
@VCRCDP8 ай бұрын
You're expecting is100 % correct madam
@krishnakamalla57599 ай бұрын
Super sir
@mamathasweet20059 ай бұрын
మీ పోరాటం మాత్రమే..... ప్రజలకు ఆరాటం మాత్రం లేదు
@puttapakasaidulu41775 ай бұрын
Akka miru chesina praja sevaa ki lalasalam god bless you maa
@veenajagga9 ай бұрын
chala chala chala super interview madam
@YADAIAHOFFICIALMJ9 ай бұрын
Nice interview sar❤❤
@saikumardoke51249 ай бұрын
Telangana ప్రజలు maoists party ni korukuntunaru
@samiyeluhg50569 ай бұрын
❤❤❤❤
@mk_choudhary11868 ай бұрын
EPPUDU MEMU KUDA KORUKUNTUNNAM ANDHRA PRADESH LOO
@saikumardoke51248 ай бұрын
@@mk_choudhary1186 nuvve vellachu kadha brother
@KVamsi-x2l8 ай бұрын
Yes
@srilathadevara73987 ай бұрын
Hi hi hiii😮&-4@@samiyeluhg5056ని bhul bbye bhul bhuk b bhul http tb thus Tb bhi ni from bbye, deep bbye bbye knife bhul veer bhi bhul bbye unke hy yy tha
@sivanageswararaochunduru75229 ай бұрын
అక్కా! మీరు చేసిన ఉద్యమాలు వలన, త్యాగాల వలన ప్రజలు స్వేచ్చా గా బ్రతుకు తున్నారు.
@ShaikMubarak-ie9fs5 ай бұрын
resound distub😅😅😢😢
@tigerranga91829 ай бұрын
Hats off madam you are 100% correct
@PJ_Reddy7919 ай бұрын
35:34 Good realization. Must watch here...
@SAVPL5 ай бұрын
Exactly
@manemoniprakash88167 ай бұрын
Super sir akka
@venkatadhanunjayarao89569 ай бұрын
Lal Salam Akka 🙏🏻🙏🏻🙏🏻
@SAVPL5 ай бұрын
Super 36:00 onwards
@kayakakulanarayana63339 ай бұрын
Akka miru great
@gopalarao78309 ай бұрын
ఎన్ని కష్టాలు ఉన్నా... మీరు చూపించే ధైర్యం అసూపర్ అక్కా...
@kameswararaolaveti40576 ай бұрын
స్వార్థపరులు తల్లీ.... వీళ్ళకోసం త్యాగాలు చెయ్యక్కరలేదు అని లేటుగా తెలుసుకున్నావు.....
@balrajGummula9 ай бұрын
Waragal rk wife barathakka interview cheyyandi
@ChanduNallmolu9 ай бұрын
Hattoff to u madam
@saiharika88369 ай бұрын
Let's contribute money for her. Murali sir you initiate the fund riser
@santhoshadumyakala64259 ай бұрын
Lal salaam akka❤
@Kidsfunnycooking9 ай бұрын
భవనం పునాది రాళ్ళు భవనం ఎత్తును ఎప్పటికీ చూడలేవు కానీ ఆ పునాది రాళ్ళు లేకపోతే ఆ భవనం ఎప్పటికీ నిలబడదు ఎవరు కాదు అన్న మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి వేసిన పునాదుల వల్లే సమాజం ఈ పరిస్తులలో ఉంది
@baddulaniranjan42079 ай бұрын
Super akka
@kamalanji95939 ай бұрын
మీరు చాలా మంది మాజీ నక్సల్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు... ప్రస్తుత కాలంలో యువత అనేక విధాలుగా అంటే అవినీతి రాజకీయం వలన, ప్రభుత్వ పాలన వలన, భూ కబ్జాల వలన,అనేక ఒత్తిళ్ల వల్ల suffer అయి తప్పు చేసినవారిని నిలదీసి అడిగే ధైర్యం కోల్పోతున్నారు...so వాళ్ళ తో కొన్ని సూచనలు ఇప్పించండి...
@rajkumarsingle77298 ай бұрын
Lal Salam 🔥
@mucharlamohan57598 ай бұрын
Ma దగర కూడా మాజీ నక్సలైట్ కొల్లాపూర్ బిడ్డా Mucharla భాస్కర్ గారు వునారు ఇంటర్వ్య కు రండి 🆔 News ku సలహా esthuna
@mucharlamohan57598 ай бұрын
నల్లమల ముదు బిడ్డా మాజీ నకసలైట్ మారో పేరూ Mucharla మట్టి రాముడు
@జనగర్జన7 ай бұрын
అన్న భాస్కర్ అన్న నంబర్ ఇవ్వండి నేను మురళి సర్ కి భాస్కర్ అన్న నంబర్ ఇస్త
@VundyalaPhaniSheakerReddy19559 ай бұрын
SUPER MESSAGE
@bachagonikiran12499 ай бұрын
Greater ..
@RaviKumar-f6c4s9 ай бұрын
Murali sir Ela intrew chyvallaki meru Amina fincil saportt chusty baguthade sir
ఎక్కడైనా అన్నలు కనిపిస్తే నాకు చెప్పండి నేను వెళ్ళిపోతా వాళ్ళతో...
@venkateshkencha81999 ай бұрын
Sir నల్ల మల్ల అన్నలను అందరినీ ఇంటర్వ్య చేయండి sir
@saibabayadavjalam3099 ай бұрын
నేను కూడా రావాలి అక్క 👍
@galimudisaikumar26079 ай бұрын
I am from achampet ❤
@prashanthjannu15609 ай бұрын
I salute you akka 🙏
@chundruraja21099 ай бұрын
Super .akka
@chinnwgl9 ай бұрын
as a normal person iam telling , You people are not Zeroes, Ento mandiki Nyam chesina Heroes meeru
@ghousemd-r7z9 ай бұрын
అక్క మీ త్యాగం హృదకదు,... అమరవీరులకు లాలసలం.....
@arekantiPothappa9 ай бұрын
అక్క సూపర్
@ashwaqmd74319 ай бұрын
Lady lion
@LovelyDodoBird-of58 ай бұрын
Lal సలాం ✊️✊️
@K.prashanth_Goud54559 ай бұрын
Greyhounds, SIB officers interviews cheyandi murali sir
@Kumar9600San-uu8qu8 ай бұрын
Ha
@kashavenimallesh9 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్స్ అన్నా వాళ్లకి ఏమన్నా శాలరీలు ఉంటాయా లేకపోతే ప్రజల కోసమేనా వాళ్ల జీవితం తెలుసుకోవడానికి. ప్రయత్నించండి. అన్న🚩🚩🚩
@NatureLover-zr8tt7 ай бұрын
ఏంటి brother ఇంత అమాయకంగా ఉనవు praja జీవితం ప్రజల చైతన్యం తప్ప మరే ఆస్తులు తమ అసలుపేర్లు జీతాలు ఏమి ఉండవు brother
@orsuravi38528 ай бұрын
అక్క ఈ పనికిమాలిన వ్యవస్థ కోసం మంచి వాళ్ళు వచ్చిన చెడుగానేనే చూస్తున్నారు దేవుడు దయతో జగన్ గారి గవర్నమెంట్ కి నీ పరిస్థితి తెలియాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను పిలిచి నీకు నీతోటి కామ్రేడ్స్ మొత్తానికి న్యాయం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అక్క నీలాంటి మహిళ ఉన్నందుకు నీలాంటి మహిళ చట్టసభల్లో ఉండాలి ఇంకా లాల్ సలాం కామ్రేడ్
@KrishnaArram8 ай бұрын
అక్క meeru chesi tyagalu chala గొప్పవి akka, kani ఇప్పుడు సమాజంలో manishiki, manishi mottam swardam, eersha. ।
@baddulaniranjan42079 ай бұрын
Super akk
@golusamrani63769 ай бұрын
Sir ok
@sateeshbaby9 ай бұрын
Elanti latkuru Janam ka akka nuvu chesindi Lal salam akka
@bolamoniramaswamy13277 ай бұрын
అక్క మీకు కొల్లాపూర్ దగ్గర sp పరదేశినాయుడు చనిపోయిన విషయం తెలుసా అక్క బస్సు కూడా పేలిచ్చినారు తెలిసినవారు ఉంటే ఇంటర్వ్యూ చేయి
@J24-h3u9 ай бұрын
Very Nice Interviews Murali Sir...But too much Disturbences....Please take Interviews in quiet places so that we hear your words....Its our Humble request.
@SaiKumar-be3kj9 ай бұрын
Jai rajitha comrade ( madam interview lo nenu okati nerchukunadhi enti ante manaku balamaina bavajalam dairyam lothu ga drukonam undali ani - madam handsoff iam very ambitious to meet you madam and talk with you to learn something from you ❤❤❤❤
@ramaraodheeravath37248 ай бұрын
Background lo speech voice vastundhi..
@nomulavenkataiah34719 ай бұрын
గుడ్ జాబ్ 👌
@aravindmaya66569 ай бұрын
Akka lala salam ✊🏻
@Srinuvas.p9 ай бұрын
Akka geniune
@GouriallinoneAS7 ай бұрын
ఇప్పుడున్న ఐకొట్ట sarkkar మాకు నచుటలేదు ఎందుకంటే మది మది అని కొట్టుక సత్తుర్రు విల్లడి ఎక్కడుంది అంత ప్రజల ది ప్రజల సొమ్ము ను అమ్ముకొనే నాయల్లని ఇక ఏటా పట్టుర్రి అక్క
@gopinathts19259 ай бұрын
Starts at 3.10
@lingaswamypagilla49199 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్
@ramu42689 ай бұрын
Mee athmabimanam anuchukuntunna, Mee dyryaniki joharlu thalli